పెద్ద తిరుపతి లొ అసలు విగ్రహం కాదా ? | Tirupati Mystery | Telugu Facts | VR Raja Facts

Sdílet
Vložit
  • čas přidán 15. 07. 2023
  • పెద్ద తిరుపతి లొ అసలు విగ్రహం కాదా ? | Tirupati Mystery | Telugu Facts | VR Raja Facts
    PDF Link :
    tinyurl.com/3mzw288f
    Note : And another Pdf Given In Main Class Only
    Free Angel One Demat Account Link: tinyurl.com/2h5ns25z
    Angel One Account Opening Process CZcams Video Link:
    • Angel One Demat Accoun...
    Motilal Oswal Demat Account Link : mosl.co/bOKNOwZ9D7
    Motilal Account Opening Process CZcams Video Link:
    • Motilal Oswal Demat Ac...
    📢 For Advertising Your Products 🏹
    🥇 vrfactsofficial1969@gmail.com
    #telugufacts#interestingfacts#factsintelugu
    Disclaimer- Some contents are used for educational purpose under fair use.
    Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes
    such as criticism, comment, news reporting, teaching, scholarship, and research.
    Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing.
    Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
  • Zábava

Komentáře • 2K

  • @princeakash4295
    @princeakash4295 Před 10 měsíci +469

    తిరుపతి లో పుట్టడం నా పూర్వజన్మ సుకృతం. ఓం నమో వేంకటేశాయ ❤

  • @pavanKumar-bm9hq
    @pavanKumar-bm9hq Před 10 měsíci +303

    ✋ఎంత మంది తిరుపతికి వెలరు
    ఓం నమో వేంకటెశయ నమః. 🙏

  • @sreekanthyenugula1904
    @sreekanthyenugula1904 Před 6 měsíci +113

    Proud to be Hindu
    నన్ను హిందువు గా పుట్టించిన ఏడుకొండల స్వామి కి శతకోటి వందనాలు

  • @nagababupesingi5789
    @nagababupesingi5789 Před 10 měsíci +78

    మన వేంకటేశుని చరిత్ర ఎన్నిసార్లు విన్నా మళ్ళీ, మళ్ళీ వినాలి అనిపిస్తుంది
    ధన్యవాదాలు మంచి వీడియో చేశారు

  • @harshaharsha4184
    @harshaharsha4184 Před 10 měsíci +117

    అన్న బద్రీనాథ్ టెంపుల్ గురించి చెప్పు అన్న చాలా సార్లు అడిగాను ని నుండి సమాధానం లేదు plz anna... కేదారనాథ్ గురుంచి చాలా బాగా చెప్పావు అందుకే అన్న plz...

  • @Kalki-yc5tm
    @Kalki-yc5tm Před 10 měsíci +33

    ఇది రా ...సనాతన ధర్మం బ్రాండ్🔥🙏🔥🙏

  • @mohansuryabhargavkasturi8604
    @mohansuryabhargavkasturi8604 Před 10 měsíci +19

    జైశ్రీరామ్ అన్న మీరు ఒక హిందువుగా హిందువులకోసం హిందూధర్మంకోసం ఇలాంటి వీడియోలు చేయలనికొరుకుంటున్నాను మీ విడియోలు వల్ల దేవుడు లేడనేవారు ముర్కులసైతం మారాలని కోరుకుంటునాను జైశ్రీరామ్

  • @krishna9084
    @krishna9084 Před 10 měsíci +10

    తిరుమల గురించి మీరు చెప్పిన విషయం తెలిసినా కూడ మీరు చెప్తుంటే ఏదో తెలియని కొత్త అనుభూతి,తెలియకుండానే ఆనందభాష్పాలు వచ్తాయి,ఓం నమో వేంకటేశాయ నమ:

  • @nithish99
    @nithish99 Před 10 měsíci +662

    Feeling blessed to be born there. I am Proud to be a Tirupatian❤ ఓం నమో వేంకటేశాయ 🙏

  • @siriCHINTHA
    @siriCHINTHA Před 10 měsíci +28

    ఇందులో అన్ని స్టోరీస్ నాకు మా అమ్మ గారు చెప్పారు... వెంకన్న సేద తీరిన చెట్టు అన్నారు చూడండి అది కొత్తగా వింటున్నాను...... తిరుమల మాత్రం అద్బుతం... స్వర్గం లా ఉంటది...

  • @AllinONE-no4gm
    @AllinONE-no4gm Před 10 měsíci +13

    గోవిందా గోవిందా
    మేము తిరుపతి వెళ్తున్నాం2 రోజులలో
    గోవిందా గోవిందా🙏🙏🙏

  • @shivateja3629
    @shivateja3629 Před 10 měsíci +89

    Once, I had a massive headache before going to tirumala temple, as soon as i entered the temple i couldn't feel any pain 😌😌

  • @choukiomkar7145
    @choukiomkar7145 Před 10 měsíci +2927

    నాగ సాధువు వీడియో అప్‌లోడ్ చేయండి లేకపోతే చేతబడి చెపిస్తా 😂❤️🙏

    • @Rowdy_Venkat_22
      @Rowdy_Venkat_22 Před 10 měsíci +113

      Virupaksha effect 🤣

    • @janasainika4488
      @janasainika4488 Před 10 měsíci +18

      😂😂😂😂😂

    • @chandra2546
      @chandra2546 Před 10 měsíci +147

      VR Raja Anna be Like : Shashanala Grantham Theppinchandi 😅😅😂🤣🤣🤣

    • @bpreddy10
      @bpreddy10 Před 10 měsíci +16

      Ayyo meranta chetabadi cheste ayana emkavali papam

    • @SEkorutla
      @SEkorutla Před 10 měsíci +7

      😂😂😅

  • @SDRDeepak
    @SDRDeepak Před 10 měsíci +54

    తిరుపతి మిస్టరీ గురించి చాలా బాగా చెప్పారు.
    🕉️ నమో వేంకటేశాయ 🙏🚩🚩.

  • @habibshaik4477
    @habibshaik4477 Před 10 měsíci +146

    Feels so Blessed after your explanation.. Govinda Narayana Venkatesha Madhava Keshava Narayana Hari...I have been Tirumala for 15+ times being a Muslim but i am proud to say I believe

  • @ravulabhavani2122
    @ravulabhavani2122 Před 10 měsíci +5

    Ome Namo venkateshaya..Nenu 2017 th lo vellina ..But ..naaku .Swamini chusina ..ventane .Adhorakamaina ..feel vachindhi..and ...naaku Nijamain ...Devunni chusina feel vachindhi telusa..Ome namo venkateshaya🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vijaychinthu125
    @vijaychinthu125 Před 10 měsíci +23

    నీకు చాలా ధన్యవాదములు మా శ్రీనివాసుని గురించి వివరించినందుకు ఓం నమో వెంకటేశాయ నమః 🙏🙏🙏🙏🙏

  • @anjibadugu3937
    @anjibadugu3937 Před 10 měsíci +22

    బ్రో ఇంకొంచెం క్లారిటీగా క్లారిఫికేషన్ చెప్పింటూనే బాగుండేది అని నా ఫీలింగ్

    • @dileepdasari7862
      @dileepdasari7862 Před 3 měsíci

      ఇంకా కొంచం స్లో గా ఎక్సప్లయిన్ చేస్తే బాగుండు

  • @tejaswarc7437
    @tejaswarc7437 Před 9 měsíci +46

    proud to be an tirupatian .the strange thing is lord venkateswara has been lived 6 months after marriage in agastya muni ashramam . that ashramam is in our village

    • @kamarthikarthik
      @kamarthikarthik Před měsícem

      The reason is newly married people are for forbidden to climb or descend hills for 6 months according to shaastra... in order make this known to everyone LORD himself stayed at Agastya Mahamuni Ashrama which is not on hill for 6 months although LORD is beyond all this

  • @ravalikasidda4665
    @ravalikasidda4665 Před 10 měsíci +5

    నీను నాకు 10 సంవత్సరాలు ఉన్నప్పుడు వెళ్లిన తిరుపతికి ఇప్పుడు నాకు 22 సంవత్సరాలు మళ్ళీ ఎప్పుడు పిలుస్తడో ఆ వేంకటేశుడు నన్ను అని ఎదురు చూస్తున్న ఓం నమో వేకటేశాయ 🙏🙏🙏

    • @naveenkumar-dl4tu
      @naveenkumar-dl4tu Před 6 měsíci

      బలంగా కోరుకో.... ఆ స్వామి దర్శనం తప్పక అవుతుంది

  • @rameshblindlifestyle
    @rameshblindlifestyle Před 10 měsíci +10

    💜 చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు❤ కళ్ళతో చూడలేకపోయినా విని అర్థం చేసుకుంటూ ఉన్నాను❤కళ్ళు లేకపోతే కామెంట్ ఎలా పెట్టారు అని డౌట్ ఎవరికైనా వస్తే Ramesh blind అనే వీడియోస్ ఫాలో చేయండి❤

  • @nagamalleswararao6032
    @nagamalleswararao6032 Před 10 měsíci +17

    అనాథ నిలయం కాదు అది.. ఆనంద నిలయం 🙏

  • @amarnadh4195
    @amarnadh4195 Před 10 měsíci +13

    Chalaa chalaa Baga explain chesav Anna....
    ఇలా ఇంకెన్నో మన సనాతన ధర్మమా గురించి మన హిందూ దేవుళ్ళ గురించి వీడియోలు చెయ్యాలని కోరుతున్నా అన్నా .... మన హిందూ ధర్మం వర్ధిల్లాలి...❤️

  • @ansuriprasad6150
    @ansuriprasad6150 Před 10 měsíci +17

    ప్రతి ఒక్కరూ తిరుమల తిరుపతి దేవస్థానం దర్శించుకోవలసిన దేవస్థానం ఓం నమో వెంకటేశాయ నమః

  • @khadarshareef9406
    @khadarshareef9406 Před 10 měsíci +108

    Thank you for sharing my Home town Story Tirupati 🙏😊🙂

  • @nikkiroyyt899
    @nikkiroyyt899 Před 10 měsíci +8

    Anna Basically Naadhi Tirupathi Nenu Mana Tirumala Gurinchi Chaala Videos Chusanu Even NAT-GEO Documentary But Anni Andariki Thelisina Vishayale Chepparu And Meeru Ichina Ee Information Ela Techaro Thelidhu Kaani Chaala Hard Work Chesaru Adhi Maathram Ardam Avuthundhi Anna
    Thank You For This Video!❤️

  • @SatyaVeeravalli-lq8hz
    @SatyaVeeravalli-lq8hz Před 10 měsíci +21

    అమ్మ అంటే మన మొదటి దైవం మొదటి గురువు అన్నీ అమ్మ. అమ్మ లేకపోతే మనం లేము తన శరీర బాగాలను ఎంతో భాద పెట్టి ఎంతో నరకం అనుభవించి మనకి జన్మను ఇస్తుంది అమ్మ. మనం పుట్టగానే ఆ భాద అంతా కూడా పోతుంది అమ్మకి ఎంతో ఆనందం గా ఉంటుంది అక్కడే అమ్మ ప్రేమ తెలుస్తుంది. తాను ఏమైనా నా బిడ్డ బాగుండాలి అని. అలాంటి అమ్మ ను కొంతమంది దారుణంగా వదిలేస్తున్నారు. అమ్మ గనక నిన్ను అలాగే వదిలేస్తే నీవు ఈరోజు ఈ స్థాయి లో ఉండవ్ అమ్మ మంచిగా చూదాం frineds..😢

  • @kavyakkavya1147
    @kavyakkavya1147 Před 2 měsíci +3

    Woww miru chala baga explain chesaru Chala interesting ga vinnaa

  • @nandithamoolinti5667
    @nandithamoolinti5667 Před 10 měsíci +4

    Govinda govinda Yedukondalavada, Venkataramana Govinda Govinda
    Story motham vinna venthaney oka manchi positivity, 19:58 calmness vachindhi

  • @charitha_3278
    @charitha_3278 Před 10 měsíci +89

    Anna please make a video about why no one has climbed Kailash parvatam

    • @M_MU
      @M_MU Před 10 měsíci +1

      Due to its structure and adhi world center loo vundi where it has high magnetic field andhuke evaru ekkalekapotunnaru

    • @charitha_3278
      @charitha_3278 Před 10 měsíci +7

      @@M_MU but why the nails and hair are growing really fast and are ageing fast.
      And Some said that they can hear some kind of sounds

    • @ERROR-bs9li
      @ERROR-bs9li Před 10 měsíci

      ​@@charitha_3278time dilation

  • @madhureddy7119
    @madhureddy7119 Před 10 měsíci +3

    Bro meru manchigane cheptunnaru kani konchem mellaga and clarity chepte baguntundi vinali ane intrest kuda vastundi

  • @Raghuraman786
    @Raghuraman786 Před 9 měsíci +35

    Feeling blessed to be born there at Tirumala ( Ashwini Hospital) . I am Proud to be a Tirumalaian 🕉 ఓం నమో వేంకటేశాయ🕉 🙏
    Govinda Goovindaa

  • @gokulgovardhan
    @gokulgovardhan Před 10 měsíci +77

    Proud Tirupatian ❤ Thank you so much for making video about the our temple city ❤❤

    • @rock__746
      @rock__746 Před 8 měsíci

      Don't proud because your head cristian😂

  • @penchala-narasimha
    @penchala-narasimha Před 10 měsíci +49

    Tirumala tirupati ki anta mandi vallaru 🙂

  • @ak9541
    @ak9541 Před 10 měsíci +1

    చాలా తెలియని విషయాలు చెప్పారు
    విష్ణువు అన్ని అవతారలు ఇలా క్లుప్తంగా చేయండి 🙏🏻

  • @dalitnahipehlehinduhu6569
    @dalitnahipehlehinduhu6569 Před 10 měsíci +41

    ✊👊🙂Please make a video on hindu temples endowments act..every Hindu should know the injustice happening to us and temples... please u have reach ..show support from you side sir ❤❤

    • @pushkal2050
      @pushkal2050 Před 7 měsíci

      Good thing to asking him on endowments. But he don't have guts to do because he is not affected of endowments department and more over he uses the diplomatic statement to convince people. One more thing he doesn't belong Hindu community . This is not a right place to ask him to do a video on ENDOWMENT. If they raise this topic then they have to ask about the funds collected in churches and masjid. Because CZcams platform itself is a Hindu phobic. We all know that what happened to string vinod. Without no proper reason CZcams has deleted the STRING channel saying that guidelines violation. Same thing is going to happen to diplomatic VR RAJA If he dares to do so. CZcams will delete this channel as well. He is just youtuber. Just search for Radha manohar das. Radha manohar das is a real hero who is raising his voice against endowments department.

  • @user-ym4cv6kp9e
    @user-ym4cv6kp9e Před 10 měsíci +4

    1million mark cross chestharu bro thirupati velle time meku daggaralone undhi😊😊
    Om namo venkatesaya😊😊

  • @santhoshreddy-pc6qz
    @santhoshreddy-pc6qz Před 10 měsíci +46

    Om namo venkateshaya 🙏🙏🙏🙏🙏🙏
    I love Tirumala 😍❤️❤️❤️

  • @MManga-nc8ul
    @MManga-nc8ul Před 8 měsíci +2

    మీరు చెప్పే కథ మొత్తం యాదవ్ కులానికి చెందిన కళాకారులు చెబుతారు. ఇది ఉత్తరాంధ్ర లో బాగా ఫేమస్ మెయిన్ విశాఖ జిల్లా లో

  • @user-ce6nt8vz1s
    @user-ce6nt8vz1s Před 8 měsíci +1

    నీవు మాకు జ్ఞానాన్ని నేర్పి గురువు నీ వీడియోలు మాకు ఎంతో జ్ఞానం ఇస్తుంది❤

  • @arjundtl.
    @arjundtl. Před 10 měsíci +5

    ద్వారకాతిరుమల (చిన్న తిరుపతి) గురించి ఒక వీడియో చై అన్న

  • @SRBGAMINGTELUGU
    @SRBGAMINGTELUGU Před 10 měsíci +29

    Proud to be tirupatian

  • @madadldeepthireddy2430
    @madadldeepthireddy2430 Před 10 měsíci +2

    Miru chala great andi.asalu mi knowledge chala wide. Enni facts cheppina inka new facts cheptaru kani repeated facts matram chepparu andi. Really great 💓❤️

  • @LAYAKARTHATV
    @LAYAKARTHATV Před 10 měsíci +9

    My native Thirupathi 🙏🏻🙏🏻

  • @sadhardarling922
    @sadhardarling922 Před 10 měsíci +4

    వరల్డ్ ఫేమస్ టెంపుల్ తిరుపతి❤❤❤❤

  • @pawankalyan9022
    @pawankalyan9022 Před 10 měsíci +8

    Day by day eagerly waiting for videos...❤

  • @gandamraviteja7019
    @gandamraviteja7019 Před 10 měsíci +1

    Great Explanation and very informative

  • @akr2525
    @akr2525 Před 10 měsíci

    Mee videos chusinappudu kothaga edho nerchukunnam ani anipisthundi thanks for giving knowledge ❤❤❤❤

  • @ravimantrireddy2809
    @ravimantrireddy2809 Před 10 měsíci +3

    Tirupati year ki okkasari ayina vellaka pothe edho theliyani dhigilu okkasari swamy ni dharshanam chesukunna tharuvathaa manasu chala prasantham ga unttundhi......
    Om namo venkatesaya 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @shankarbandaru4771
    @shankarbandaru4771 Před 10 měsíci +23

    ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ❤

  • @user-pj2pm6ke1s
    @user-pj2pm6ke1s Před měsícem +1

    Thank you so much

  • @AVenkat-nv1lx
    @AVenkat-nv1lx Před 26 dny

    great vid

  • @madhukrishna3463
    @madhukrishna3463 Před 10 měsíci +3

    Very interesting story anna ❤❤Om namo venkatesa 🙏

  • @sandeepreddy3574
    @sandeepreddy3574 Před 10 měsíci +8

    Handsoff to ur dedication bro to bring back history ❤️❤️

  • @devagaming6940
    @devagaming6940 Před 9 měsíci +2

    కథ బాగుంది continue చెయ్

  • @yaminiprakash1817
    @yaminiprakash1817 Před 10 měsíci +5

    Too good… though I think I just saw like10-12% of ur videos… but seriously very much impressed…. Knowledge… entertainment and mainly FACTS…. 🎉🎉🎉🎉I infact sent the links to my daughter ….for her to fin some knowledge…… completely worth it hafts off to you n your team….👏🏼👏🏼👍🏼👍🏼take a bow 🙇 🙇‍♂️ 🙇‍♀️

  • @PidikitiMallaiah
    @PidikitiMallaiah Před 10 měsíci +21

    Thirumala Vellinappudu Separate Prapancham Lo Unnattu Anipistadi ❤

  • @VenugopalLanjapalli
    @VenugopalLanjapalli Před 3 měsíci +1

    అన్న, ఈ టెంపుల్ మీద చాలా contrverces ఉన్నాయి, అది ఒకప్పటి, గౌతమ బుద్ధుడి, ఆలయం అని, మూల విరాట్, బుద్ధిడి విగ్రహం అని, బ్రాహ్మణులు కబ్జా చేసి పెద్ద నామాలు, పెద్ద పొడుగు కిరీటం పెట్టి కవర్ చేశారు అని అంటూ ఉంటారు, క్లారిటీ గా రీసెర్చ్ చేసి, పెట్టావా, గోవిందా గోవిందా 🙏🏼🙏🏼🙏🏼🕉️💪❤️❤️🕉️🕉️

  • @user-vp4kw2yz6n
    @user-vp4kw2yz6n Před 3 dny +1

    NIce video bro

  • @kdivya3604
    @kdivya3604 Před 10 měsíci +10

    Just now came out of darshan and feeling so good to know more about this tirumala

  • @ramannavaram8925
    @ramannavaram8925 Před 10 měsíci +14

    Hi anna I am from Karnataka , I am a big fan of u , ❤

  • @kathijeevan4346
    @kathijeevan4346 Před 10 měsíci

    Thank You Anna Tirumala Gurinchi Cheppinanduku❤❤❤Superr Information Anna

  • @vani2437
    @vani2437 Před 5 měsíci

    Very good explanation, superb 😊

  • @basavarajr3102
    @basavarajr3102 Před 10 měsíci +4

    Big fan of your information sir
    Can you please elaborate 10 Avatar's of Lord Vishnu with Briefly... Very requesting sir

  • @cfnetwork2646
    @cfnetwork2646 Před 10 měsíci +27

    Om namo Venkateshaya 🙏....the most powerful plaxe in the world is Tirumala Tirupati ❤

  • @sahithyabamidipati9385
    @sahithyabamidipati9385 Před 10 měsíci +1

    Chala baga explain chesaru anna♥️🙏

  • @bhavanishankar3068
    @bhavanishankar3068 Před 10 měsíci

    Very good work bhayya, chala Stories refer chesi untaru, great

  • @veekshithaveekshi5364
    @veekshithaveekshi5364 Před 10 měsíci +15

    If you want to know more about tirupati I suggest to watch nanduri srinivas gari tirupati series ❤

  • @SushanthSuddula
    @SushanthSuddula Před 10 měsíci +4

    Srisailam Temple Meda Kuda Oka Video Cheyandi Anna ❤🎉

  • @SriSandhyaKasu
    @SriSandhyaKasu Před 10 měsíci

    Chala baga explain chesaru anna meeru

  • @Aruna-Life
    @Aruna-Life Před měsícem

    So good explanation Annaya 😊

  • @MaheshBabu-vg8ji
    @MaheshBabu-vg8ji Před 10 měsíci +11

    Mana AP lo chinna tirupathi gurichi teliyani vallu 60 to 70 percent members unnaru bro, valla kosam oka ideo cheyyandi chinna tirupathi medha😊

  • @Casperp12345
    @Casperp12345 Před 10 měsíci +5

    Respect bro. You are doing a great job about our dharma.

  • @priya_reddy774
    @priya_reddy774 Před 8 měsíci +2

    Tirupatian 🙋..chala proud ga undhi ..ilanti goppa place lo puttinanduku

  • @sunilkumarsetty1226
    @sunilkumarsetty1226 Před 10 měsíci

    Chala Baga explain chesav bro🙏🙏

  • @devanandulamahesh7753
    @devanandulamahesh7753 Před 10 měsíci +5

    Hat's off for ur dedication annaya ❤

  • @sirishavaakaada225
    @sirishavaakaada225 Před 10 měsíci +12

    Always waiting for your videos and learn new things ❤ keep like this bro ❤❤

  • @anulakshmianulakshmi7657
    @anulakshmianulakshmi7657 Před 8 měsíci +1

    Tq for your knowledge sir❤

  • @AnilKumar-hf5kg
    @AnilKumar-hf5kg Před 8 měsíci +1

    story bagundhi

  • @natureexplorer7785
    @natureexplorer7785 Před měsícem +9

    tirupathi valu like veskondammaa

  • @Ajay13322
    @Ajay13322 Před 10 měsíci +5

    Bro Kuberuduki Venkateswara ki Ela cheppandi bro... And Ravana ki Kuberuduki kuda godava ento cheppandi... First kubera kosam cheppandi

  • @Keerthi487
    @Keerthi487 Před 4 měsíci

    We loved ur videos,,,❤ konchem slow ga cheppandi pls

  • @valmikivalmikiuday3728
    @valmikivalmikiuday3728 Před 9 měsíci

    Nyc information with best animation

  • @raajboosyt4909
    @raajboosyt4909 Před 10 měsíci +9

    దక్షిణ బద్రీనాథ్ గుడి చార్యల్ మండలం బండ్ల మైలారం గ్రామం సిద్దిపేట తెలంగాణ లో ఉంది.యెవరైనా దర్శనం చేసుకోవచ్చు🙏🚩

  • @shankarkoripati
    @shankarkoripati Před 10 měsíci +3

    We want more videos like this temple mysteries

  • @gourav809
    @gourav809 Před 3 měsíci

    Fantastic information

  • @vijaykumarmacharla9240
    @vijaykumarmacharla9240 Před 5 měsíci

    ఓం నమో శ్రీ గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా 🙏👍🍐🏠🎉🏖️🍅🌕💯🎹🌱🪔🌞❤️💐👑🍒🌷🎉⭐🌄💕🎇🌹👏🏠💝✅🕉️🫐👍🙏

  • @knrkingz
    @knrkingz Před 10 měsíci +3

    Hats off to u anna 🙏👏👏👏

  • @producersguild3168
    @producersguild3168 Před 8 měsíci +3

    Om namo venkatesaya🙏🕉🌺❤

  • @ravikumargaraga6754
    @ravikumargaraga6754 Před 10 měsíci

    Nice information thanks 🙏👍

  • @vishnuvardhansudha239
    @vishnuvardhansudha239 Před 10 měsíci

    Bro....chala info chepav.....good one. Bagane kastapadav.....keep it up.

  • @ganeshdurishetty9073
    @ganeshdurishetty9073 Před 10 měsíci +7

    Anna [shambala🔥]gurichi cheyandi❤🥵

  • @dineshyadav5521
    @dineshyadav5521 Před 10 měsíci +8

    Varanasi gurinchi cheppu anna

  • @suneelkumar6315
    @suneelkumar6315 Před 10 měsíci

    Super gd information ❤

  • @luckyvr1553
    @luckyvr1553 Před 10 měsíci

    Chala bagundi brooo video
    Enoo doubts unde anni clear iyanka oka video tho

  • @akashromikunta8783
    @akashromikunta8783 Před 10 měsíci +67

    Bro you r explaining better than our telugu teacher😅

    • @user-vr2ib1mr7i
      @user-vr2ib1mr7i Před 10 měsíci

      L
      P
      . Hp
      😊😊😊
      😊pp...o😊😊😊😊😊😊,l ll
      Ha
      😊

  • @lathaa3004
    @lathaa3004 Před 10 měsíci +17

    Proud to be an tirupatiannn❤

  • @Ypotharaju
    @Ypotharaju Před měsícem

    Super video Anna 🙏🙏🙏🙏

  • @mayurireddy8196
    @mayurireddy8196 Před 6 měsíci

    Chala Baga cheparu tirupati epic

  • @deandaniel8307
    @deandaniel8307 Před 10 měsíci +3

    Hi bro, you said every amazing things about SreeVaru, 🙏 but since how many years its been there,can you please mention and thank you.