Swarabhishekam - SP Balasubrahmanyam Performance - Mate Rani Chinnadani Song - 22nd June 2014

Sdílet
Vložit
  • čas přidán 23. 06. 2014
  • Song : Mate Rani Chinnadani
    Movie : O Papa Lali
    Singer in Swarabhishekam : SP Balasubrahmanyam
    Watch Full Episode : • Swarabhishekam - స్వరా...
  • Zábava

Komentáře • 272

  • @sreeramakrishna369
    @sreeramakrishna369 Před 3 lety +244

    బాలు సర్ స్వర్గం లో దేవతల సమక్షంలో పడ్డానికి వెళ్లిన తరువాత యూట్యూబ్ లో చూస్తున్న వాళ్ళు సర్ కోసం ఒక like🌷♥️💐💐

  • @nagalakshmi8622
    @nagalakshmi8622 Před 3 lety +91

    అ మహానుభావుడు కి కోట్ల కోట్ల వందనములు🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sudhapothula1684
    @sudhapothula1684 Před 3 lety +39

    "మీ స్వరం " మాకు చాలా విలువైనది "బాలు"గారు నాటికి, నేటికి కూడా మరవలేనిది,, మరుపురానిది.. సంగీతం ఉన్నంతవరకు మీ స్వరం, మీ పాటలూ ఎప్పటికీ మా హృదయాల్లో నిలిచివుంటాయి "బాలు" గారు!!!

  • @goravavaruntej7896
    @goravavaruntej7896 Před 4 lety +89

    సుస్వరాల సార్వభౌమ అఖిలాంధ్ర గానగంధర్వ శ్రీ పతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం గారు తెలుగువారు అయినందుకు నేను చాలా గర్వపడుతున్న, ఎందుకంటే తెలుగు పాటకు ప్రాణం పోసింది బాలు గారే

    • @charanbalu5828
      @charanbalu5828 Před 3 lety

      ప్రేమ ప్రేమ కోసం సాంగ్స్

  • @angidigayatri4243
    @angidigayatri4243 Před 3 lety +45

    బాలు గారు ...మీరు లేరనే బాధ ....చాల విచారకరం

  • @zeemantherobinhood
    @zeemantherobinhood Před 3 lety +58

    It's not my language
    But simply can bet it's the Best
    Love from Pakistani Fan

    • @gowrammaks1048
      @gowrammaks1048 Před 3 lety

      Thanks ..

    • @dr.Virinchi
      @dr.Virinchi Před 3 lety

      He is late SPB
      song composed by mastro ilayaraja.
      You can see many such wonders from both of them.

  • @KAVISAMRATCREATIONS
    @KAVISAMRATCREATIONS Před 5 lety +66

    Only one singer in India that is SPB

  • @marypaulministries
    @marypaulministries Před 3 lety +2

    సినిమా ప్రపంచం అంటే తెలియనప్పుడు మీ పాటలు వింటుంటే.... అదొక ప్రపంచం లా ఉండేది.. చిన్నప్పుడు..

  • @varahalokesh4368
    @varahalokesh4368 Před 6 lety +75

    Maa Balu.
    Mana Balu.
    Swara Balu.

  • @Phani_vocals
    @Phani_vocals Před rokem +4

    మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు..
    అందాలన్నీ పల్లవించీ ఆలపించే పాటలు..
    ప్రేమే నాకు పంచే..జ్ఞాపకాలురా..
    రేగే మూగ తలపే..వలపు పంటరా!!
    మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు..
    అందాలన్నీ పల్లవించీ ఆలపించే పాటలు..
    ప్రేమే నాకు పంచే..జ్ఞాపకాలురా..
    రేగే మూగ తలపే..వలపు పంటరా!!
    వెన్నెలల్లే పూలు విరిసే తేనెలు చిలికెను..
    చెంతచేరి ఆదమరచి ప్రేమలు కొసరెను..
    చందనాలు జల్లు కురిసె చూపులు కలిసెను..
    చందమామ పట్టపగలే నింగిని పొడిచెను!!
    కన్నె పిల్ల కలలే నాకిక లోకం..
    సన్నజాజి కళలే మోహన రాగం..
    చిలకల పలుకులు అలకల ఉలుకులు
    నా చెలి సొగసులు నన్నే మరిపించే!!
    మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు..
    అందాలన్నీ పల్లవించీ ఆలపించే పాటలు..
    ముద్దబంతి లేత నవ్వులు చిందెను మధువులు..
    ఊసులాడు మేని వగలు వన్నెల జిలుగులు..
    హరివిల్లులోని రంగులు నాచెలి సొగసులు
    వేకువల మేలుకొలుపే నా చెలి పిలుపులు
    సందెవేళ పలికే నాలో పల్లవి..
    సంతసాల సిరులే నావే అన్నవి..
    ముసి ముసి తలపులు తరగని వలపులు..
    నా చెలి సొగసులు అన్నీ ఇక నావే!!
    మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు..
    అందాలన్నీ పల్లవించీ ఆలపించే పాటలు..
    ప్రేమే నాకు పంచే..జ్ఞాపకాలురా..
    రేగే మూగ తలపే..వలపు పంటరా!!
    మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు..
    అందాలన్నీ పల్లవించీ ఆలపించే పాటలు..

  • @ganpallykumar7698
    @ganpallykumar7698 Před 3 lety +8

    That is Baalu.. నిజాలు పాట వెనుక విషయాలు.చెప్పే దమ్ము ఉన్న ఓకే ఒక మహానుభావుడు.. బాలు గారు.. అభినవ శ్రీ నాధుడు..వేటూరి గారికి పాదాభివందనాలు.

  • @sakebasha2882
    @sakebasha2882 Před rokem +2

    ఈ పాట విన్న తరువాత కన్నీళ్ళు తప్ప మరో మాట లేదు

  • @srinivasaraonagarapu8293
    @srinivasaraonagarapu8293 Před 8 lety +175

    ఫిల్మ్: ఓ పాపా లాలి
    మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు
    అందాలన్ని పల్లవించి ఆలపించే పాటలు
    ప్రేమే నాకు పంచె జ్ఞాపకాలురా
    రేగే మూగ తలపె వలపు పంట రా
    మాటే రాని
    వెన్నెలల్లె పూలు విరిసి తేనెలు చిలికెను
    చెంత చేరి ఆదమరచి ప్రేమలు కొసరెను
    చందనాల జల్లు కురిసె చూపులు కలిసెను
    చందమామ పట్ట పగలె నింగిన పొడిచెను
    కన్నె పిల్ల కలలే నాకిక లోకం
    సన్నజాజి కలలే మోహన రాగం
    చిలకల పలుకులు అలకల ఉలుకులు
    నా చెలి సొగసులు నన్నే మరిపించే
    మాటే రాని
    ముద్దబంతి లేత నవ్వులు చిందెను మధువులు
    ఊసులాడు మేని వగలు వన్నెల జిలుగులు
    హరివిల్లులోని రంగులు నా చెలి సొగసులు
    వేకువల మేలుకొలుపె నా చెలి పిలుపులు
    సందె వేళ పలికే నా లో పల్లవి
    సంతసాల సిరులే నావే అన్నవి
    ముసి ముసి తలపులు తరగని వలుపులు
    నా చెలి సొగసులు అన్నీ ఇక నావే
    మాటే రాని

  • @shaikhabeebmashaallahsongi2257

    ఎలా తెలుపగల ను సార్ మీకు మా కృతజ్ఞతలు అభివందనములు బాలు సార్ బాలు సార్

    • @jaaza9393
      @jaaza9393 Před 3 lety

      yes, i still can't believe this🙏😢

  • @vanisri8180
    @vanisri8180 Před 3 lety +4

    Miss You Lot Balu Bangaram Mammulani Vadilesi Vellipotharu Anukoledu Chaala Anyayam Cheasavu Balu Bangaram Meeru Leani Padutha Teeyaga program Ela Chudali Nindu Chandrudila Kanipenchivaru Meekula Bhasha Meeda Pattu Evariki Vundadu Me Roopam Apuroopam 😧😅😧🙏 Balu Meeru Learanna Cheadu Nizam Jeernichukoleka pothunnam TV Chudalani Leadu Eadusthunnam Sweet Balu Meeru Mahanubhavuli Meeru Maha Jnani Meeku Meeri Sati Endukayya Program Ki Velleru

  • @shankarp8252
    @shankarp8252 Před 3 lety +32

    Brings tears to my eyes whenever I hear this performance of yours Balu Garu. You were 73 when you gave this performance. You only can do it sir. Had goosebumps when you took the final Alaap.

  • @phanisimha1604
    @phanisimha1604 Před 3 lety +16

    శ్రద్ధాంజలి బాలు గారు

  • @dharmavijay1111
    @dharmavijay1111 Před 8 lety +61

    Mr Bala subyamanyam garu you are the legend for the singing world

  • @nithinbadvela9678
    @nithinbadvela9678 Před 3 lety +28

    We miss you so much great legendary singer balu garu 🙏🙏🙏

  • @savaramjaivijaykumar5103
    @savaramjaivijaykumar5103 Před 3 lety +52

    Rip Balu Gary...... we miss u a lot sir my favorite singer ....... really miss u sir

    • @aishwarya413
      @aishwarya413 Před 3 lety +1

      Yes

    • @padmavathichakicharla2620
      @padmavathichakicharla2620 Před 3 lety

      Mpmpplokkkkkooppikkoiiooioooioooooikiokkkokkoiiiiiiiiikoiiiioiooiooiiiioioooookiooookkkookookkooooooiokooooooooooooooooooookookokokoookookokkookkookokokookoookoooooooooooooooooooiooooooikoooooooooooooooooookokiookoiooooooooooooooookoooooooooooooooooooooooooooooooooooooooooooooooooookookkookoookoooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooookooooooooooooooookooookokkooooooooooooooo

    • @aishwarya413
      @aishwarya413 Před 3 lety

      Ya

    • @aishwarya413
      @aishwarya413 Před 3 lety

      We miss you sir

    • @pratapsingh-zz1fi
      @pratapsingh-zz1fi Před 3 lety

      @@aishwarya413 pp

  • @sarmashussain3272
    @sarmashussain3272 Před rokem +4

    ఇన్ని సంవత్సరాలుగా మీరు వింటున్నారు కదా ఈ గాత్రాన్ని ..ఇక నుండి నేను వింటాను ఈ తియ్యటి గాత్రాన్ని అని ఆ దేవుడే ఆయన గాత్రం కోసం పై లోకానికి తీసుకువెళ్ళాడు అనుకుంటా....Miss 😢You SPB gaaru...Love you Forever and Ever💝

  • @SunilKumar-hn1lk
    @SunilKumar-hn1lk Před 3 lety +14

    Though i didn't understand the regional telugu song even i enjoyed very much what a rythm of this legend what a singing style one should learn from him his voice didn't change even he was at 74 lot of respect for him

  • @egivejagan8651
    @egivejagan8651 Před 2 lety +2

    నువ్వు మళ్ళీ ఇంకా మళ్లీ పుట్టాలి బాలసుబ్రమణ్యంమళ్లీ తిరిగి రావాలి మన ఇండస్ట్రీకిఆ దేవుని కోరుకుంటున్నానీ అభిమాని వయసు స్వీట్ గా ఉంది ఎవరుస్వీట్ వాయిస్ ఎవరుతెలుగు ఇండస్ట్రీ పాడారు

  • @umadevir7708
    @umadevir7708 Před 3 lety +13

    So sweet. Honey + amrutham = balu sir voice

  • @mallikharjuanaraovedula9466

    SPB is the LEGEND!

    • @vanisri8180
      @vanisri8180 Před 3 lety

      Really Nice Andi 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Balu Meeru Leani Jeevitham Eadupu Vasthundi

    • @mallikharjuanaraovedula9466
      @mallikharjuanaraovedula9466 Před 3 lety

      @@vanisri8180 garu, Thanks! Meeru kooda Naa laage SPB gaariki ' Bhakturalu' anipistondi naaku. Nenu Ippatikini September 25 naati Vishada Vaartanu Digest Chesukolekapotunnanu Manastapam to Bratukutunnanu. I met SPB in person 6 times! He used show more affection on me!

    • @mallikharjuanaraovedula9466
      @mallikharjuanaraovedula9466 Před 3 lety

      @@vanisri8180 I met SPB Sir in person 6 Times. He was very Affectionate towards me!

  • @familylibraryrelax6961
    @familylibraryrelax6961 Před 3 lety +5

    మీరు మాకు దేవుడు లాంటి వారు మిమ్మల్ని ని మేము ప్రత్యక్షం గా చూడలేము. అందుకే ఈ జన్మ లో ఇలా మీరు మరణం లేని ఒక అమరజీవి అంతే.మీ పాటలు వింటున్నా సమయంలో నా కంటి నుండి చుక్క కన్నీరు నా మనసు నుండీ ఎలప్పుడు జారుతూ ఉంటుంది

  • @sathujodakiran7875
    @sathujodakiran7875 Před 3 lety +12

    Really we miss u alot sir
    a great singer forever and ever. We love u so much

  • @chinasatyanarayanathota9234

    Leanappdu a manishi value telistadi antaru ade nejam a sir 😭

  • @jutururuchithareddyruchith187

    Really very supper song and what a voice balu sir has wonder full voice sir has magic in voice no one can sing with out taking air but balu sir can sing .I am big fan of balu gari songs and movies etc

  • @vishnuvardhan26
    @vishnuvardhan26 Před 3 lety +83

    Breathless song లు ఎక్కువగా పాడిన గాయకుడు , ఎన్నోసార్లు ఇలా పాడి ఎన్నోసార్లు ఆపరేషన్లు కూడా జరిగాయి

    • @charanbalu5828
      @charanbalu5828 Před 3 lety +1

      ఈ సాంగ్ అక్షరాలతో పాట పల్లవి చరణం

  • @drljohn
    @drljohn Před 6 lety +23

    Above all the king of the song is one and only ILAYARAJA SIR!!!

  • @malathimedisetti4027
    @malathimedisetti4027 Před 3 lety +19

    We miss great legendary singer 🙏

  • @ashokcgl
    @ashokcgl Před 3 lety +4

    You're Invincible...Inimitable...Immortal! It is India's fortune to have you born here. God is so delighted to have you in his court as his permanent singer. Miss you sir!!

  • @SL-lx8yd
    @SL-lx8yd Před 3 lety +8

    Mi voice ki evariki mata radu because mi voice"" Amrutham """"

  • @dilipreddydilip5772
    @dilipreddydilip5772 Před 2 lety +1

    ఆ మహానుభావుడు కీ కోటి కోటి వందనాలు

  • @shivarambollepogula4496
    @shivarambollepogula4496 Před 5 lety +5

    బాలుగారి సంస్కారానికి మెచ్చుకోవాలి🙏🙏

  • @prabhamadhavan3100
    @prabhamadhavan3100 Před 3 lety +9

    love you so much sir , missing your music and you as a person badly, please come back

  • @vanisri8180
    @vanisri8180 Před 3 lety +1

    Miss You Lot Mahanubhavudu Meeru Maha Jnani Meeru Leani Shankranthi Chesukovali Ani Leadu Balu Bangaram 😧😧😧😧😧😧🙏🙏🙏🙏🙏🙏🙏

  • @YogithaReddy192
    @YogithaReddy192 Před 3 lety +5

    Every song that comes out of his throat is a miracle

  • @ippilivishnu8351
    @ippilivishnu8351 Před 3 lety +3

    Abbabbbaaa sir meemalni chustunte mee songs ni vintuntee goosebumps vastunnay andi 🙏🏻🙏🏻😭😭

  • @drsrikrishnareddymodugula2214

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏Veturi Garu, Maestro Iliyaraja, GanaGandharva SPB

  • @thabithav736
    @thabithav736 Před 3 lety +5

    Such a pleasant song really superb 👌👌😍

  • @ravikishore7721
    @ravikishore7721 Před 3 lety +4

    ur place in our hearts can't be filled by anyone . Really missing you sir😭😭😭😭

  • @RamaDevi-qn3se
    @RamaDevi-qn3se Před 3 lety +4

    బాలూ గారు ఎక్కడికి వెళ్లిపోయావు...

  • @mamillachandrashekar1590
    @mamillachandrashekar1590 Před 3 lety +5

    Spb sir not only legend, he is god of singing

  • @netajisistu
    @netajisistu Před 3 lety +5

    U r always in our heart Sir ..
    Miss you a lot Sir
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @deepakluther4964
    @deepakluther4964 Před 3 lety +6

    What lung power at 73 !

  • @17-d.chandrasekhar42
    @17-d.chandrasekhar42 Před 3 lety +9

    LEGEND NEVER DIES

  • @shankarp8252
    @shankarp8252 Před 3 lety +4

    Unbelievable Balu Garu. You ate the greatest.🙏

  • @marrivenkat9118
    @marrivenkat9118 Před 4 lety +9

    Sir i love u sir we r say how did sing that song openly hatsof to sir really really

  • @Jmic-od3rn
    @Jmic-od3rn Před rokem +1

    బాలు గారు గొంతుతో కాదు గుండె తో పాడతారు. అదే ఆయన ప్రత్యేకత 🙏🙏

  • @vr_musiczvlogs8330
    @vr_musiczvlogs8330 Před 3 lety +11

    RIP SIR.... LOVE U 💕 SOOO MUCH SIR😭😭😭😭😭😭

  • @hello-ur1ui
    @hello-ur1ui Před 3 lety +4

    Legendry singer sir meeru

  • @raghusutram984
    @raghusutram984 Před 3 lety +3

    Balugari singing is unblemished and pleasant and soothing to ears.

  • @dr.srikanthgangili9747
    @dr.srikanthgangili9747 Před 3 lety +7

    Simply wow.

  • @mamillachandrashekar1590
    @mamillachandrashekar1590 Před 3 lety +4

    No one can sing like him, no one can sing in this earth

  • @bvijay1516
    @bvijay1516 Před 3 lety +1

    Sir gurinchi comments pette antha vadini kaadu anna hats off ❤️❤️❤️❤️🙏

  • @raviammu5072
    @raviammu5072 Před 3 lety +2

    How steady u are when sing song at that age y because ur becoming the great legend in singing ur really great 👏👌 miss u sir for ever

  • @afreenaffu3807
    @afreenaffu3807 Před 3 lety +2

    Super sir Mila avaru padalaayru singer the legend one and only u. Sir. Rip. Sir😭😭😭😭😭😭

  • @chanduj4417
    @chanduj4417 Před 3 lety +2

    I am a big fan of spb and he had a beautiful voice I never listen so give him a thanks ands salute👍

  • @aneelkumar2409
    @aneelkumar2409 Před 6 lety +10

    Sir you’re ever youthful

  • @vananth9273
    @vananth9273 Před 3 lety +3

    My favourite song .

  • @venkatk9902
    @venkatk9902 Před 7 lety +6

    em cheppagalam balu gaari gaathram gurinchi aayana paatalu vintoo undi povadam thappa......Paadabhi Vandanam sir...

  • @mveerabhadrappa8932
    @mveerabhadrappa8932 Před 6 lety +13

    Balu voice sweet to hear.

  • @hlf203
    @hlf203 Před 3 lety +6

    Miru త్వరగా కోలుకోవలి అని koorukuntunnaanu balu garu

  • @arvindnayaks9550
    @arvindnayaks9550 Před 3 lety +3

    Such a lovely person ❤️😍❤️😍 love u Balu garu n also miss u Soo much😭😭😭😭😭

  • @shyamalaraacha9303
    @shyamalaraacha9303 Před 3 lety +3

    I miss u so much
    My favourite singer
    Sir

  • @venkatgovinda9074
    @venkatgovinda9074 Před 6 lety +10

    Hat's off...To Balu

  • @bindusagarsimma338
    @bindusagarsimma338 Před 4 lety +2

    Only only only only only only only only only only only only only only only only only only only only sp sir can sing this

  • @krishnas3359
    @krishnas3359 Před 3 lety +3

    We miss you sir but you are always with us your songs

  • @PoliticalScrutiny
    @PoliticalScrutiny Před 2 lety +2

    Gone too early.. Miss u balu garu.. 😢 😢😢

  • @mrsbeauties6496
    @mrsbeauties6496 Před 4 lety +10

    Never before after balu sir before balu sir

  • @vamshigundu2991
    @vamshigundu2991 Před 3 lety +3

    ఓం శాంతి సర్

  • @prathyushad7074
    @prathyushad7074 Před 7 lety +14

    2 min silence for who are hating in this song

  • @rohiniratnam155
    @rohiniratnam155 Před 3 lety +1

    I like this song

  • @singampallisrinivasarao46

    I am very very very crying. Miss u balu gaaru

  • @rvenkateswararao5950
    @rvenkateswararao5950 Před 9 lety +11

    I like Balasurahmanyam singing very much, I love his songs

  • @eswarchand287
    @eswarchand287 Před 3 lety +1

    Legend

  • @pspkgandikotasubbarayudu3537

    బాలు గారి గాత్రం అమృతధార అంతే......

  • @marvelsiva7436
    @marvelsiva7436 Před 3 lety +7

    We miss your voice sir🥺😞

  • @chinnalocal7863
    @chinnalocal7863 Před 7 lety +7

    i love you balu sir

  • @randomcommentor128
    @randomcommentor128 Před 3 lety +3

    Still cant believe u aren't there with us anymore💔🙏

  • @dillibabun4465
    @dillibabun4465 Před 3 lety +2

    Amazing voice sir

  • @ashokamaharaj6189
    @ashokamaharaj6189 Před 3 lety +4

    😭we miss you balu sir

  • @bhanutejaramanoju9088
    @bhanutejaramanoju9088 Před 3 lety +3

    Ever loved Balu garu ❤

  • @rameshpilli7092
    @rameshpilli7092 Před 3 lety +5

    RIP Sir

  • @sainelluri3743
    @sainelluri3743 Před 3 lety +3

    Legend ........🙏🙏🙏🙏🙏🙏🙏🙏💛💛👌👌🥰💛💛💛🥰

  • @raambabu7111
    @raambabu7111 Před rokem

    ఏమైపోయారు బాలు సార్... మీరు లేని సంగీత ప్రపంచంలో మమ్మల్ని ఒంటరి చేసి వెళ్ళిపోయారు.. ఇది చాలా అన్యాయం సార్ 😢😢😢

  • @b.r.cthataji9218
    @b.r.cthataji9218 Před 3 lety +2

    Evergreen song..

  • @veldisrikruthi7567
    @veldisrikruthi7567 Před 2 lety

    Koti vandanalu to spb sir 🙏🏻🙏🏻

  • @devgaddam1897
    @devgaddam1897 Před rokem

    బాలు గారు మీరు దేవుడు

  • @rajshridigidub7124
    @rajshridigidub7124 Před 2 lety +1

    ఈ పాట రాసింది రాజశ్రీ గారు. వేటూరి గారు కాదు.

  • @Jd2023.
    @Jd2023. Před 3 lety +2

    Simply 🙏🙏🙏🙏🙏....sir..I love your voice❤️❤️sir

  • @sudhakarprakash2974
    @sudhakarprakash2974 Před 3 lety +3

    We miss you a lot sir 😭😭😭🙏🙏🙏

  • @padmapriya3932
    @padmapriya3932 Před 3 lety +1

    Miss u sir

  • @arunamaniam3918
    @arunamaniam3918 Před 3 lety +3

    We miss u spb sir Rip

  • @manjuprasad3120
    @manjuprasad3120 Před 7 lety +2

    ಸೂಪರ್ ಸಾಂಗ್ ಸ್ಪಿಬಿ ಸರ್

  • @Funnyvideos-qg1ur
    @Funnyvideos-qg1ur Před 2 lety +1

    Legend of ragalu 🎹🎼🎧

  • @pravallikach1776
    @pravallikach1776 Před 3 lety +1

    .....no words sir

  • @goldeniq9995
    @goldeniq9995 Před 6 lety +4

    Excellent sir