MAA President Manchu Vishnu First Reaction Over Oscar Award Function | Telugu Cinema Brother

Sdílet
Vložit
  • čas přidán 11. 04. 2023
  • MAA President Manchu Vishnu First Reaction Over Oscar Award Function
    #ManchuVishnu #Rajamouli #RRROscar #TeluguCinemaBrother

Komentáře • 356

  • @nagarjunagodditi6795
    @nagarjunagodditi6795 Před rokem +75

    నిన్ను మామూలుగా సెలక్ట్ చేయడమే కష్టం అలాంటిది నువ్వు అడిగాక ఏదో తేడా కొడుతుంది అని వాళ్లకి తెలుసు..... నీకి ఫ్యాన్స్ కూడా ఉన్నారా 😂😂😂😂😂

    • @tilucks2324
      @tilucks2324 Před rokem +4

      ఆయన తప్పించుకోవడానికి ఫ్యాన్స్ అనే పదం ఉపయోగించారు తెలివిగా. అంత పెద్దాయనే అన్నాడు గాబట్టి..వీడు ఇంకా నమ్ముతూనే ఉన్నాడు..వాళ్లకు ఫ్యాన్స్ అదృశ్యరూపంలౌ ఉన్నారని...

  • @panduatta6118
    @panduatta6118 Před rokem +93

    బాపు రమణ గారిని ఎదో తెలియని శక్తి నీ నుండి వాళ్ళని కాపాడింది అన్నా 😮😂😮😮😂😂

  • @gajagajendra7534
    @gajagajendra7534 Před rokem +11

    వీళ్లకి చనిపోయే నోళ్లు తప్పా ఎంకెవ్వరు దొరకరు జై మంచు అందరారిని ముంచు

  • @karthikmajety5423
    @karthikmajety5423 Před rokem +16

    ఆస్కార్ అవార్డ్ లకి ఆస్కారం లేని మన ఆక్టర్ snow anna.

  • @manumaurya8142
    @manumaurya8142 Před rokem +92

    శ్రీరెడ్డి +సునీసిత్ =స్నో విష్ణు 😂😂😂😂😂

    • @svs7235
      @svs7235 Před rokem +1

      😂

    • @jangiliharish406
      @jangiliharish406 Před rokem +1

      ÷mauyra

    • @manumaurya8142
      @manumaurya8142 Před rokem

      @@jangiliharish406వాళ్ళు సెలబ్రిటీస్ బ్రో వాళ్ళతో నన్ను %, +, -, :,= చేయొద్దు. శాంతిపూర్ లో వ్యవసాయం చేసుకుని సామాన్యమైన జీవితాన్ని గడిపే సాధారణ యువ రైతు బ్రో నేను సెలబ్రిటీస్ తో నన్ను caliculate చేయడమేంటి?

  • @kademcherry7469
    @kademcherry7469 Před rokem +26

    సమాజ వరాగమనా, కింగ్ సినిమాలో బ్రహ్మానందం గుర్తుకు వచ్చాడు 😂😂😂

  • @Urstruly_sri999
    @Urstruly_sri999 Před rokem +56

    ఎప్పుడు ట్రెండింగ్ లో ఉండే actor మన విష్ణు అన్న ....😅😅😅

  • @lavetilaxmiprasad333
    @lavetilaxmiprasad333 Před rokem +6

    అడిగింది RRR కోసం చెప్పేది మంచు పురాణం వినేవాడు ఉండాలి కానీ చెప్తూనే ఉంటారు

  • @ramanjaneyulujavvadi7569
    @ramanjaneyulujavvadi7569 Před rokem +32

    Bapu garu great anukunna but clever kuda Ani telisindi

  • @pokalamurali2313
    @pokalamurali2313 Před rokem +21

    పాపం ఇప్పుడు ఆ చిన్న కారెక్ట్ కి కూడా దిక్కులేదు ఇక్కడ
    కనీసం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అయిన సెట్ అవధం అనుకుంటే అది కూడా ఇవ్వలేదు.

    • @ratnaprasadnaidubasa9407
      @ratnaprasadnaidubasa9407 Před rokem +2

      He earn money from business @ school ,colleges other & he spend to films 😂😂😂...

  • @srinivasHR23
    @srinivasHR23 Před rokem +18

    2005 లో నీకు ఫ్యాన్సా 😂😂😂 మళ్లీ వాళ్లు ఒపుకొకపోవడం😮😮

  • @mr.k1665
    @mr.k1665 Před rokem +30

    ఒరేయ్ నీకు హద్దు అదుపు లేదురా..😂😂😂😂

  • @subbaraosubbarao4067
    @subbaraosubbarao4067 Před rokem +34

    అన్న రాక ఈమధ్య సుఖాలు ఎక్కువైపోయి అన్న లైన్లోకి వచ్చాడురోయ్ నీ ఇష్టం వచ్చినట్టు డబ్బా కొట్టు అన్న 😂😂

  • @saikirankasimalla7258
    @saikirankasimalla7258 Před rokem +7

    అన్న reporters కి నువ్వే correct వాళ్ళు క్లియర్ గా అడగరు నిన్ను అడిగింది నువ్వు చెప్పవు reporters malli నిన్ను క్వశ్చన్ చెయ్యరు

  • @Wvr1234
    @Wvr1234 Před rokem +36

    ఏమి చెప్తున్నారు అన్న..ఏమాత్రం అర్థం కాలేదు😅😅😅😅ఏమి సింక్ కాలేదు😅😅

    • @saivardhan8948
      @saivardhan8948 Před rokem

      That is snow anna

    • @psomashekar629
      @psomashekar629 Před rokem

      నా కూడ ఒక్క ముక్క అర్దం కాలేదు,

  • @comedykastalu
    @comedykastalu Před rokem +3

    బాపు గారు బలే తప్పించుకున్నారు.

  • @mskumar1583
    @mskumar1583 Před rokem +2

    విష్ణు అన్న మీరు టాప్ 5 లో అంటే మరీ పాపం మహేష్ బాబు, ప్రభాస్, Jr NTR, అల్లు అర్జున్ అండ్ రామ్ చరణ్ లో ఒకరు సాక్రిఫైజ్ చేయాల్సిందే......😂😂😂😂😂

  • @srinub3112
    @srinub3112 Před rokem +11

    K A PAUL in film industry
    He know every person

  • @subramanyamponnam9839
    @subramanyamponnam9839 Před rokem +4

    ఆస్కార్ గొప్ప కాదు విష్ణు maa ప్రసిడెంట్ పదవి చాలా గొప్పది ప్రపంచంలొ మా ప్రెసిడెంట్ అయిన నీకు వైట్ హౌస్ lo అమెరికా ప్రెసిడంట్ తో సన్మానం చేపించాలి విష్ణు గారు

  • @prasadkv1115
    @prasadkv1115 Před rokem +3

    అన్నా ప్లీజ్ వీక్లీ ఓక ప్రెస్ మీట్ చేయండీ

  • @kishore_kkk
    @kishore_kkk Před rokem +24

    We are waiting for Pan world movie from Vishnu...and should break Avatar records
    From Die hard fans...

  • @venkatkalyan8563
    @venkatkalyan8563 Před rokem +10

    Sri reddy+vishnu anna hero producer jangan

  • @tilucks2324
    @tilucks2324 Před rokem +4

    అపుడు రాముని పాత్ర అడగాల్సింది. ఇపుడు ఈ ఇంటర్వ్యూ ఉండేది కాదు.

  • @rafkrafik6263
    @rafkrafik6263 Před 8 měsíci +2

    సినిమాలో బ్రహ్మానందం వేసే పాత్రలన్నీ మంచు వారి వే

  • @p2kfan736
    @p2kfan736 Před rokem +3

    2:50 asal nek fans avvaru unnaru ra 😂😂

  • @kuldeepcelluloid950
    @kuldeepcelluloid950 Před rokem +5

    4.29 mins we njoyed a lot sir.. 😛😛😛

  • @shivukillerfish8988
    @shivukillerfish8988 Před rokem +2

    Ahhaaa miru meepddathi vere level 😂😂😂😂😂

  • @maddelaraju7897
    @maddelaraju7897 Před rokem +27

    Jai RC annayya ❤️

  • @tejashinde4103
    @tejashinde4103 Před rokem +3

    We r waiting pan India movie from Vishnu from your fan

  • @Eyefeast528Hz
    @Eyefeast528Hz Před 10 měsíci +1

    నాన్నగారు అనే సినిమా టైటిల్ తో సినిమా తీయాలి మీరు...
    డైరెక్టర్ ప్రొడ్యూసర్ హీరో హీరోయిన్ కూడా మీరే అవ్వాలి... అదే మా కల

  • @dsstories977
    @dsstories977 Před rokem +1

    రాజమౌళి గారికి ego hurt అయితే నీ తమ్ముణ్ణి పెట్టీ హిట్ movie తీస్తారు.... Rajamouli can show his results throug the practical actions

  • @bhavaniprasad9575
    @bhavaniprasad9575 Před rokem +13

    I cried so much you know!!! Let them know uncle let them know….

  • @Nvs043
    @Nvs043 Před rokem +12

    Baga thappunchukunaru Bapu Garu…..

  • @koteswarreddych
    @koteswarreddych Před rokem +4

    హయ్యె రామా.. ఈ సమయాన్ని రామ కృష్ణ అనుకుని వున్నా బాగుండేది. అసలు అర్థమే కాలేదు. బాపు గారు ఎంతో గౌరవంగా చెప్పారు.. సరిపోనివి అడగకూడదు అని.

  • @govindlama8608
    @govindlama8608 Před rokem +3

    నీకు ఫ్యాన్స్ ఉన్నారా... devudaaa......😆😆😆🤔🤔🤔

  • @maheshkothapelli2452
    @maheshkothapelli2452 Před rokem +25

    ఒరేయ్ మీరు చేసిన పనికి రాని పనులకు చనిపోయిన వారిని సాక్షులుగా పెట్టుకుంటారు .

  • @dayalnair4502
    @dayalnair4502 Před rokem +10

    Comedian 😂😂😂😂😂😂

  • @akellavenkatasrinivas494

    Next Hollywood film with Snow babu in RMLY direction

  • @boohoo1991
    @boohoo1991 Před 3 měsíci

    1 word answer required but detailed answer given. 😂

  • @kinthdavamsikrishna2889
    @kinthdavamsikrishna2889 Před rokem +40

    ఎందుకూ బాబు మాకి ఈ సోది

    • @ramesh7608
      @ramesh7608 Před rokem

      ఓల్డ్ వీడియో ఇది ఎవడో సోదిగాడు అప్ లోడ్ చేసాడు లైక్ ల కోసం.

  • @aravindmark1431
    @aravindmark1431 Před rokem +1

    Trol చేయడానికి కూడా హద్దు ఉంటుంది అది కామెడీ అయ్యేంతవరకు బానే ఉంటుంది అందరూ లైట్ theskukuntaru but
    జిన్నా మూవీ రిలీజ్ టైమ్ లో మాట్లాడిన మాటలు తెచ్చి
    అడ్డమైన thumbnail petti mana audince aina sare video complete ga చూడకుండా thumbnail lo unnade nijam అనుకొని కామెంట్స్ పెట్టడం ఎంతవరకు కరెక్ట్
    తప్పు ను తప్పు అందం కానీ ప్రతీతి తప్పు అనడం కరెక్ట్ కాదు friends

  • @narasimharao-me8io
    @narasimharao-me8io Před rokem +13

    Neeku fans ha 😂

  • @syedfayaz842
    @syedfayaz842 Před rokem

    aa question ki aa cheppe answer ki ye vaina link unda snow Anna .. simple ga definitely chance vaste chestanu ante aipoyedi

  • @manoharreddy9658
    @manoharreddy9658 Před rokem +2

    Super cute comedy

  • @comedykastalu
    @comedykastalu Před rokem +1

    నువ్వు టాప్ 1 యాక్టర్వి అన్న. కానీ చివరి నుండి

  • @srinumathi7544
    @srinumathi7544 Před rokem +7

    Andhukena snow anna miru kaliga vunnaru

  • @govindlama8608
    @govindlama8608 Před rokem +6

    ఆన్న పాయింట్ కి రా....😆😆😆

  • @bhaskarlavsss
    @bhaskarlavsss Před rokem +1

    Veedu em cheptunnadoo ardam kavatleee ..... Last varaku chusanu .... 🤣🤣

  • @saipratheek255
    @saipratheek255 Před rokem +5

    Mr.snow please share your PRIVATE moments or videos 😂

  • @rawantech
    @rawantech Před rokem +2

    Papam bapu garu brathikipoyaru

  • @ramu90143
    @ramu90143 Před rokem

    ఏం మాట్లాడుతున్నావు రా నువ్వు ,రాజమౌళి అంటున్నావు, బాపూ రమణ అంటున్నావు ఇంకేవరో పేరు చెబుతున్నావు....😂😂😂

  • @chiranjivibotla5186
    @chiranjivibotla5186 Před rokem +3

    Devudaaa.. Bapugaru... Enduku.. Meeku😄😄😄😄

  • @mr.virusjp9767
    @mr.virusjp9767 Před rokem +3

    Veedu chala lucky
    Intha erripuku happy ga bathikesthnadu

  • @balajinagapuri3699
    @balajinagapuri3699 Před 7 měsíci

    విడితో మట్లెందుకు బాపు గారు వాళ్ళింటికి వెళ్లారట...😂😊😅.

  • @Rizwankhan-nh4wu
    @Rizwankhan-nh4wu Před 7 měsíci

    Rey nuvvu full comedy ra swamy 😂😂😂

  • @veeruavamish8245
    @veeruavamish8245 Před rokem +5

    Fans anta😄😄😄😄

  • @user-nh8cc4bm9n
    @user-nh8cc4bm9n Před rokem +6

    neeku fansaa raa..they know about you..and that's why they escaped in the name of fans (non-existing)

  • @abhiram43
    @abhiram43 Před rokem +1

    Let them know uncle let them know

  • @anjiyadav2001
    @anjiyadav2001 Před rokem

    It's an old video

  • @bonilachiranjeevi4996
    @bonilachiranjeevi4996 Před rokem +2

    Pan India ⭐ Vishnu Anna eappatilaina nivu world story vi avithavu annaya

  • @sreenivassanjanajindam1505

    😢😢😮😢😢maa kharma raa babu

  • @manivardhanreddy2162
    @manivardhanreddy2162 Před rokem

    Fansssuuuu.......

  • @mohangajula1257
    @mohangajula1257 Před rokem +2

    Vallu chance ivvaru ante iyepodi ga😂😂😂😂😂

  • @chinnisyam1113
    @chinnisyam1113 Před rokem +1

    Super star 😢😢😢

  • @anveshpampatti4187
    @anveshpampatti4187 Před rokem +5

    Anna point ki ra …

  • @tilucks2324
    @tilucks2324 Před rokem

    యూరో..చూసి చాల్రోజులైంది. బతికే ఉన్నావా.
    అన్నట్టూ..ఆస్కార్ అవార్డ్ తీసుకొచ్చి..నిన్ను కలిశారా లేదా?
    ఇకమొదలెట్టండి ఏడుపులు

  • @nagarajugandham923
    @nagarajugandham923 Před rokem +1

    Anna yevvaru chance ivvaledu

  • @gandlabhanu9267
    @gandlabhanu9267 Před rokem +1

    Hero avtha hero avtha ankoni comedian aypoyav😂😂

  • @rajeshkana7830
    @rajeshkana7830 Před rokem +2

    Neku fans kuda unara Nayana...ammo

  • @gvenkatasubbareddy3778

    నీకు fans ఉన్నారా మంచు చుంచు

  • @srinivaskatamreddi1498

    Fans ..... niku 😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😃😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀

  • @leavelikeking
    @leavelikeking Před rokem +1

    😂😂😂😂😂 nuvu thoopu swamyyyy

  • @bandariashok
    @bandariashok Před rokem

    Manchu vishnu fan ga nen chepthunna.. Veediki chakka character plz ivvandi
    Tollywood directors ki vishnu fan ga my humble request

  • @mohanaraghavuluch2724
    @mohanaraghavuluch2724 Před 9 měsíci

    అంత పెద్ద హీరో అయితే చిన్న చిన్న క్యారెక్టర్ కోసం అడుక్కుంటున్నాడు

  • @shivagurrapu3976
    @shivagurrapu3976 Před rokem +3

    😂😂😂😂😂😂😂😂

  • @pavankumar-cz9hb
    @pavankumar-cz9hb Před rokem +2

    nakuu okkaa gun estara sirrr😢😂😂

  • @sumanthgunti6959
    @sumanthgunti6959 Před rokem

    Paapam ...
    Nuvvu alanti chinna role kuda sarigga cheyyalevemo ani ninnu teskoledu yemo anna ...
    😂😂😂

  • @5Mid
    @5Mid Před rokem

    Anna down to earth ki podhaamanna poniyetledhu Ani chepthunnadu.

  • @bonilachiranjeevi4996

    Adhikuda chinnadhi cheyalevu Ani evvaledhu sebhas anna nivu pedhapedhave cheyali bro

  • @kirankumargolla7665
    @kirankumargolla7665 Před rokem

    మీరు టాప్ 500 లో ఉన్నారు brother మీ నెంబర్ మీకు తెలుసు కదా, జనాల్లో పలచన అయింది చాలు హాయిగా నాన్న సంపాదించి ఇచ్చినా ఆస్థిని , బిసినెస్ లను చూసుకోండి
    బిల్డప్ లు మానేయండి.

  • @sriaditya369
    @sriaditya369 Před rokem

    పోనీ కనీసం a ...బాపు గారి సినిమాలో చేయాల్సింది లైఫ్ లో ఏదో ఒక సినిమా అన్న చేసి నట్టు ఉంటుంది

  • @anilkumarsomarowthu7466

    Show Anna
    Appu ra neee show
    😂😂😂😂😂😂😂

  • @tejusurya4265
    @tejusurya4265 Před rokem

    ఓహ్ యు క్రైడ్ ఆహ్... పక్కకెళ్లి....ఐ థింక్ వాటో వాటు😊
    నీలాంటోళ్లని నేను డైరెక్ట్ చేయను అని ఆ మహానుభావుడు ఇండైరెక్టు గా చెప్పిన వినని సన్యాసివి రా నువ్వు🤦🏻‍♂️🤷🏻‍♂️

  • @mchandra5692
    @mchandra5692 Před rokem

    Opp

  • @sriniwaas1567
    @sriniwaas1567 Před rokem

    Nanna gaaru

  • @thirupathammatalks781

    Nuvvu Oscar minchina Natudivi babu nee Jaaru Mitayaki memu Veera super fans me swamy

  • @dattaatreya
    @dattaatreya Před rokem

    Bapu gariki telusu Mee talent ento...

  • @MadOnSteroids
    @MadOnSteroids Před rokem

    What is the questions and look at his answer. Uff

  • @ThufangaliSUDHEER
    @ThufangaliSUDHEER Před rokem

    Nuvu pettina thumbnail ki ..video lopala unna matter ki em Aina samandham unda ? Report kodathunna ni video ki

  • @sastrydb8359
    @sastrydb8359 Před rokem

    Bapu gaaru telivigaa tappinchukunnaaru

  • @naveenkumarsr7847
    @naveenkumarsr7847 Před rokem

    Orini fake thumbnails,idhi patha video ra Babu.

  • @anilatukuri5860
    @anilatukuri5860 Před rokem +2

    🤣🤣🤣🤣

  • @abhiram43
    @abhiram43 Před rokem

    Neeku fans Enti Anna

  • @bashiponamoni859
    @bashiponamoni859 Před rokem

    Good jok ne mohanki fans unnara ra

  • @peddhapudiveenugopal-ye8db

    😅😋🤣

  • @djrakeshrm4968
    @djrakeshrm4968 Před rokem

    Bapu garu meanwhile:- ye le pilla bacha nayala....pakkakelli aduko....... Every time dengey annadu actuall ga😂😂😂

  • @murthydsn758
    @murthydsn758 Před rokem +3

    Vishnu Babu Seeta rama kalyanam kadu Babu. Adi Sri rama rajyam, Bapu garu ante anta ishtamu ayyi unappudu aayana direct chesi nuvvu veshamu adigina movie pere gurthu leda.

  • @anilgade8790
    @anilgade8790 Před rokem +2

    ఎం చెప్తున్నవోయెమో 😅

  • @SanthoshKumar-gk4mr
    @SanthoshKumar-gk4mr Před rokem +2

    Fans oppukora...😅😅

  • @varmasekhar6115
    @varmasekhar6115 Před rokem +1

    Polikaysi