ఇండియా అంటే తెలియకుండానే రాజకీయాల్లో రాహువు ప్రవేశం!

Sdílet
Vložit
  • čas přidán 1. 07. 2024
  • ఇప్పుడిప్పుడే కాస్త హిందుత్వం గురించి గొంతులు లేస్తున్నాయ్,ఆ గొంతుల్ని శాశ్వతంగా నొక్కే ప్రయత్నం చేస్తున్న మతోన్మాద శక్తులు, అందుకే ఈ వీడియో🚩

Komentáře • 257

  • @Srkmns125
    @Srkmns125 Před 6 dny +80

    క్రైస్తవులు బైబిల్ చదువుతారు, ముస్లీంలు ఖురాన్ చదువుతారు మా‌ హిందవులు మాత్రం భగవద్గీత అంతిమయాత్రలలో పెట్టడానికే వాడుతాము.. రామాయణం చదవము రామునికి హత్యా పాతకం అని ఒకాయన చెప్తే నమ్మేస్తాం.రాసలీల పదానికి మేమే తప్పు అర్థాలు తీస్తాం.. సినిమాలలో కర్ణుడిని, రావణాసురుని గొప్ప చేసే సినిమాలకు మేమే ముందు వెళతాము.. రకరకాల వారాహి, ప్రత్యంగిరా పూజలు గృహస్థులకు తగవు అన్నా వినము..ఇతర మతాల వాళ్లు వారం వారం వాళ్ల ప్రార్థనలకు వెళ్తారు మాకు కష్టం వచ్చినప్పుడు అది తీర్చడానికే దేవాలయం, రేపు పొద్దున్న ఆ మతంలో ఫలితాలు త్వరగా వస్తాయి అంటే మారిపోతాం.వీటిని వ్యతిరేకించే వారిని హిందు ద్రోహులని ముద్ర వేస్తాము

  • @balaco1154
    @balaco1154 Před 6 dny +43

    భ్రాహ్మణుల్ని, కోమాట్లని, రెడ్డీలని, కమ్మల్ని, గొల్లలని, చాకలని, కుమ్మరిలని, మాల, మాదిగలని ఏమి అనలేదు,... Rahul parliament లో హిందువులని అన్నాడు.... కానీ ఈ కులాన్ని అనలేదు అందుకే ఒక్కడు బయటకు రాలేదు.... ఈ ప్రబుద్దులు చాగంటి, గరికపాటి లాంటి వారి తో క్షమాపనాలు చెప్పించుకున్నారు కానీ.... హిందూ బొందుగాళ్ళు అన్నా కూడా.... Hindus క్రిమినల్స్ అన్నా rahul నీ ఏమి అన్నా అడగరు....

    • @RAVIKUMAR-xm8gh
      @RAVIKUMAR-xm8gh Před 4 dny +1

      చక్కగా చెప్పారు !!!👌👌👌

  • @vaniprasad287
    @vaniprasad287 Před 6 dny +103

    ఎంత చెప్పినా కూడా దున్నపోతు మీద వాన కురిసినట్టుంది మన హిందువులిది

  • @GurramSrinivas-ux7nw
    @GurramSrinivas-ux7nw Před 6 dny +171

    ఈ దేశానికి ప్రథమ శత్రువు కాంగ్రెస్ పార్టీ

    • @mahima8900
      @mahima8900 Před 6 dny +8

      100%

    • @donakondapraveena3802
      @donakondapraveena3802 Před 6 dny +3

      Nijame

    • @prameeladontula9839
      @prameeladontula9839 Před 6 dny +1

      జాగో హిందూ జాగో 🙏
      వీడు(రాహుల్ ఖాన్) ప్రతి సారి విషం కక్కుతునే వున్నాడు హిందువులకు వ్యతిరేఖంగా!!
      అయిన ఇంకా ఇటలీ దయ్యాల బూట్లు నాకే యెదవలున్నారు వీళ్లు మన దేశానికి పట్టిన దరిద్రం!!
      జాగో హిందూ జాగో 👍
      హిందూ సోదరులారా!!!!
      100 తోడేళ్ళు గుంట నక్కలు అసురజాతి శునకలు వొక వైపు, వొక్క సింహం వొక వైపు చేసిన పోరాటం లో మన వంతు మద్దతు యెంత?
      దేశం కోసం ధర్మ రక్షణ కోసం 20 గంటలు పని చేస్తున్న ఒక దేశ భక్తి వున్న భారతమాత ముద్దుబిడ్డ కి మనం యెంత సపోర్టు ఇచ్చాం?
      పార్లమెంట్ లో కన్ను కొట్టి, ఫ్లయింగ్ కిస్ ఇచ్చె వోక చిల్లర యెధవకు వోట్లేసారు మన సెక్యులర్ ముసుగులో వున్న హిందూదేశద్రోహులు. 😭
      పూజలు చేస్తారు, వ్రతాలు చేస్తారు మన దేవి దేవతలను ధూషించేవాళ్ళకు ఓటేస్తారు!
      యూపీలో అంత అభివృద్ధి చేసి మిగులు బడ్జెట్ కి తీస్కెళ్లిన రాష్ట్రం లో యోగిజీకి ఘోరంగా మరకలు గుణ పాటం చెప్పారు. మరకలు ఐక్యంగా ఓటు బ్యాంకుగా మారినప్పుడు, మన హిందువులు ఐక్యంగా ఎప్పుడు ఓటు బ్యాంకు గా మార తారు భగవంతుడా😭
      ఖంగ్రేస్ అంటేనే కౌరవుల కూటమి మరకాల పార్టీ, జార్జ్ సోరోస్ ఏజెంట్లు కుంభకోనాల కుంపటి భస్మాసుర హస్తం అని జనాలు తెలుసుకోవాలి అప్పుడే దేశానికి పట్టిన దరిద్రం వొదిలేది.
      పాపానికి ప్యాంట్ షర్ట్ వేస్తే అధి ఖాంగ్రసే అధర్మానికి రూపమిస్తే అధి ఖాంగ్రసే అని జనాలు తెలుసుకోవాలి. ఖాన్ పార్టీ వున్నంత వరకు హిందువుల మేడ మీద కత్తి వున్నట్లే అని జనాలు తెలుసుకోవాలి!
      హిందూ సనాతన సోదరులారా!!
      గడపలోపలె కులం గడప దాటితే హిందువుల్లం అని మార్చిపోకండి!
      కులాలను గడపలోపలే వుంచండి
      ఐక్యతగ వొక్కటవ్యతేనే మన భవిష్యత్ తరాలు సురక్షితం అని గుర్తించండి!!
      మోడీగారి కి దేశం బయట శత్రువులు లేరు!
      శత్రువులు భారత దేశం లో నే వున్నారు అధి కూడ స్వజాతి సనాతనులే శత్రువులు అయ్యారు....
      అందుకేనేమో సావర్కర్ గారు చెప్పిన మాటలు
      I am not afraid of Muslims
      I am not afraid of Britishers
      I am afraid of Hindus who are against Hinduism అన్న మాటలు 100% correct.😭
      90 కోట్ల హిందువుల అసమర్ధత,అలసత్వం, అపజయం కనిపిస్తుంది, భగవంతుడు రక్షించాలి హిందువులను.
      జై శ్రీ రామ్ 🙏🚩🇮🇳

    • @KunchaalaRamanaiah81
      @KunchaalaRamanaiah81 Před 6 dny +8

      No, the real enemy is "Sleeping HINDU" , who doesnot react in any condition.

    • @Jayapadala07
      @Jayapadala07 Před 6 dny

      S

  • @PAPESHWAR4246
    @PAPESHWAR4246 Před 5 dny +23

    కాంగ్రెస్ కి ఓటేసిన హిందువులకు సిగ్గు శరం లేదు మనమేం చేస్తాం అక్క🙏🙏 కల్కి భగవానుడు చూసుకుంటాడు లే 😍

  • @tanajihere706
    @tanajihere706 Před 6 dny +45

    మీ దయ వలన మాకు కూసింత దేశ భక్తి
    కూసింత ధర్మం, జ్ఞానం, ధైర్యం,, దేశ భక్తి కలుగుతున్నాయి.
    బృందా తల్లీ ❤️❤️❤️.
    శ్రీ మాతా చరణారవిందం 🌷🙏🌷.

  • @nagubandisavita7786
    @nagubandisavita7786 Před 6 dny +34

    మీ ఆవేదన లో అర్ధం వుంది, ముస్లిమ్స్ వున్న ఐక్యత మన హిందువులు లొ లేదు హిందువుల ఆలోచన లో మార్పు ఎప్పుడు వస్తుందో ఆ కృష్ణ పరమాత్మ కే తెలియాలి 🤔, మీకు ధన్యవాదములు 🙏🏻

    • @prameeladontula9839
      @prameeladontula9839 Před 6 dny +6

      జాగో హిందూ జాగో 👍
      వీడు(రాహుల్ ఖాన్) ప్రతి సారి విషం కక్కుతునే వున్నాడు హిందువులకు వ్యతిరేఖంగా!!
      అయిన ఇంకా ఇటలీ దయ్యాల బూట్లు నాకే యెదవలున్నారు వీళ్లు మన దేశానికి పట్టిన దరిద్రం!!
      జాగో హిందూ జాగో 👍
      హిందూ సోదరులారా!!!!
      100 తోడేళ్ళు గుంట నక్కలు అసురజాతి శునకలు వొక వైపు, వొక్క సింహం వొక వైపు చేసిన పోరాటం లో మన వంతు మద్దతు యెంత?
      దేశం కోసం ధర్మ రక్షణ కోసం 20 గంటలు పని చేస్తున్న ఒక దేశ భక్తి వున్న భారతమాత ముద్దుబిడ్డ కి మనం యెంత సపోర్టు ఇచ్చాం?
      పార్లమెంట్ లో కన్ను కొట్టి, ఫ్లయింగ్ కిస్ ఇచ్చె వోక చిల్లర యెధవకు వోట్లేసారు మన సెక్యులర్ ముసుగులో వున్న హిందూదేశద్రోహులు. 😭
      పూజలు చేస్తారు, వ్రతాలు చేస్తారు మన దేవి దేవతలను ధూషించేవాళ్ళకు ఓటేస్తారు!
      యూపీలో అంత అభివృద్ధి చేసి మిగులు బడ్జెట్ కి తీస్కెళ్లిన రాష్ట్రం లో యోగిజీకి ఘోరంగా మరకలు గుణ పాటం చెప్పారు. మరకలు ఐక్యంగా ఓటు బ్యాంకుగా మారినప్పుడు, మన హిందువులు ఐక్యంగా ఎప్పుడు ఓటు బ్యాంకు గా మార తారు భగవంతుడా😭
      ఖంగ్రేస్ అంటేనే కౌరవుల కూటమి మరకాల పార్టీ, జార్జ్ సోరోస్ ఏజెంట్లు కుంభకోనాల కుంపటి భస్మాసుర హస్తం అని జనాలు తెలుసుకోవాలి అప్పుడే దేశానికి పట్టిన దరిద్రం వొదిలేది.
      పాపానికి ప్యాంట్ షర్ట్ వేస్తే అధి ఖాంగ్రసే అధర్మానికి రూపమిస్తే అధి ఖాంగ్రసే అని జనాలు తెలుసుకోవాలి. ఖాన్ పార్టీ వున్నంత వరకు హిందువుల మేడ మీద కత్తి వున్నట్లే అని జనాలు తెలుసుకోవాలి!
      హిందూ సనాతన సోదరులారా!!
      గడపలోపలె కులం గడప దాటితే హిందువుల్లం అని మార్చిపోకండి!
      కులాలను గడపలోపలే వుంచండి
      ఐక్యతగ వొక్కటవ్యతేనే మన భవిష్యత్ తరాలు సురక్షితం అని గుర్తించండి!!
      మోడీగారి కి దేశం బయట శత్రువులు లేరు!
      శత్రువులు భారత దేశం లో నే వున్నారు అధి కూడ స్వజాతి సనాతనులే శత్రువులు అయ్యారు....
      అందుకేనేమో సావర్కర్ గారు చెప్పిన మాటలు
      I am not afraid of Muslims
      I am not afraid of Britishers
      I am afraid of Hindus who are against Hinduism అన్న మాటలు 100% correct.😭
      90 కోట్ల హిందువుల అసమర్ధత,అలసత్వం, అపజయం కనిపిస్తుంది, భగవంతుడు రక్షించాలి హిందువులను.
      జై శ్రీ రామ్ 🙏🚩🇮🇳

    • @Ramyareddy-no2gu
      @Ramyareddy-no2gu Před 6 dny +3

      Nijam

  • @user-mc6zj5bw3j
    @user-mc6zj5bw3j Před 6 dny +32

    భలే వాయించి పడేసారు అమ్మ మన హిందువులకు ఇప్పటికైనా బుద్ధి రావాలి ఇన్ని జరుగుతున్నా మనం ఎదిరించ పోతే మనకన్నా చేతకాని వాళ్ళు ఎవరు ఉండరు ఇకనైనా మన హిందూ ధర్మాన్ని కాపాడుకుందాం

  • @prabhakarareddy3898
    @prabhakarareddy3898 Před 6 dny +36

    ఆయన ముస్లీమ్ డిఎన్ఎ కదా

  • @priyashekar5008
    @priyashekar5008 Před 6 dny +39

    నేను కూడా ఈ వీడియో చూసేటపుడు మీరు చూడాలి ధిని మీద వీడియో చేయాలి అనుకున్నా హమ్మయ్య మీరు చూసారు వీడియో ఐయామ్ హ్యాపీ.. ఈ వీడియో చూసి మీకు ధన్యవాదాలు

  • @ravalivlogs5688
    @ravalivlogs5688 Před 6 dny +25

    నమస్కారం అమ్మ, మీరు shorts చేయండి మేము కూడా మా స్టేటస్ లో పెట్టుకుంటాం కొంత మంది అయినా మరతారేమో, జై శ్రీ కృష్ణ

  • @vaniprasad287
    @vaniprasad287 Před 6 dny +19

    చాలా భాధగా ఉంది అమ్మ వాళ్ళని ఎలా ఎంచుకుంటారు నిన్నటిని నుంచి చాలా భాధగా ఉంది అమ్మ

  • @VijayaLakshmi-cb5es
    @VijayaLakshmi-cb5es Před 6 dny +10

    🙏😁పొగుడుతూనే తిడుతూ మాట్లాడినా కొంత మంది గొర్రెలకు అర్థం అవదు అది హిందువులు అంటే 😁😁😁👍🙏జై శ్రీ రామ్

  • @INDIA-nw2ptswetha
    @INDIA-nw2ptswetha Před 6 dny +19

    సోది రామాయణం, చాట భారతం, ఏంటి ఈ భజన, పంగ నామలు, పతివ్రత, ఇలాంటి పదాలు విన్నప్పుడు నిజంగా కోపం భాద రెండు వస్తాయి....
    ఇవి అసలు వాడుక లోకి ఎలా వచ్చాయో.....

  • @natureoftheworld67
    @natureoftheworld67 Před dnem +1

    Hare krishna Hare Rama 🙏 💐

  • @pastammahesh6453
    @pastammahesh6453 Před 6 dny +6

    బహు బాగా చెప్పారు.

  • @rajyalakshmidevik2319
    @rajyalakshmidevik2319 Před 6 dny +16

    భలే వాయించాడు అక్క ఇప్పుడైనా సిగ్గు వస్తది ఏమో చూడాలిసిగ్గులేని బ్రతుకులు బతుకుతున్నాంమీరన్న ప్రతి మాట ఆణిముత్యమేఈ సెక్యులర్ హిందువులు నిజంగానే దద్దమ్మలు నేను ఈరోజు ఇద్దరిని ఎదిరించిన అక్కఅంటే మన గోవిందు గురించి మాట్లాడుతున్నారు తప్పుగా మాట్లాడితే వార్నింగ్ ఇచ్చాను😓😓😓😓😓కానీ బాధగా ఉందినా ముందు ఇద్దరు మాట్లాడుతున్నారంటే ప్రపంచంలో ఇంకా ఎంతమంది అలా చెత్తగా మాట్లాడుకుంటున్నారు ఏమో

  • @peddijanaki7664
    @peddijanaki7664 Před 4 dny

    దేశానికి ప్రధమ శత్రువు హిందువులే

  • @maheswaribeeraboina-ms6ei

    అమ్మ మనం ఇంత దొర్వుభాగ్యంలో ఉన్నామో. మీ వీడియో చూస్తుంటే నాకు ఏడుపువస్తుంది. మనం ఎంత నీచమైన పరిస్థితులు ల్లో ఉన్నామో.

  • @Venkateshwara868
    @Venkateshwara868 Před 6 dny +12

    నమో నారాయణాయ నమః అమ్మ నమస్కారం ధర్మం వర్ధిల్లాలి ధర్మో రక్షిత రక్షితః

  • @user-ry4lj2rj6x
    @user-ry4lj2rj6x Před 6 dny +55

    కాంగ్రెస్ పార్టీ లో హిందువులు ఉన్నారా లేక మొత్తం వేరే జాతి వాళ్లేనా ఇన్నాళ్లు బీజేపీ మీద పడి ఏడ్చారు ఇప్పుడు ఏకంగా హిందువులు అని పేరు పెట్టి మాట్లాడుతున్నాడు ఈ రాహుల్ ఖాన్ సీఎం రేవంత్ రెడ్డి హిందువా లేక వేరే నా పదవి కోసం ఎంతకైనా దిగజారి పోతున్నారు ఈ రాజకీయ నాయకులు కఠిన చట్టాలు వచ్చేదాకా ఇలాగే రెచ్చిపోండి

    • @prameeladontula9839
      @prameeladontula9839 Před 6 dny

      తెలంగాణ లో సచ్చిపోతుంది అనుకున్న పార్టీ కి వూపిరి పోసాడు దరిద్రుడు ఇటలీ దయ్యాల బూట్లు నాకే యెదవలున్నారు వీళ్లు మన దేశానికి పట్టిన దరిద్రం .
      బీరుకి బిర్యానీకి అమ్ముపోయిన ధౌర్భాగ్యపు హిందూవులు.
      వీడు(రాహుల్ ఖాన్) ప్రతి సారి విషం కక్కుతునే వున్నాడు హిందువులకు వ్యతిరేఖంగా!!
      అయిన ఇంకా ఇటలీ దయ్యాల బూట్లు నాకే యెదవలున్నారు వీళ్లు మన దేశానికి పట్టిన దరిద్రం!!
      జాగో హిందూ జాగో 👍
      హిందూ సోదరులారా!!!!
      100 తోడేళ్ళు గుంట నక్కలు అసురజాతి శునకలు వొక వైపు, వొక్క సింహం వొక వైపు చేసిన పోరాటం లో మన వంతు మద్దతు యెంత?
      దేశం కోసం ధర్మ రక్షణ కోసం 20 గంటలు పని చేస్తున్న ఒక దేశ భక్తి వున్న భారతమాత ముద్దుబిడ్డ కి మనం యెంత సపోర్టు ఇచ్చాం?
      పార్లమెంట్ లో కన్ను కొట్టి, ఫ్లయింగ్ కిస్ ఇచ్చె వోక చిల్లర యెధవకు వోట్లేసారు మన సెక్యులర్ ముసుగులో వున్న హిందూదేశద్రోహులు. 😭
      పూజలు చేస్తారు, వ్రతాలు చేస్తారు మన దేవి దేవతలను ధూషించేవాళ్ళకు ఓటేస్తారు!
      యూపీలో అంత అభివృద్ధి చేసి మిగులు బడ్జెట్ కి తీస్కెళ్లిన రాష్ట్రం లో యోగిజీకి ఘోరంగా మరకలు గుణ పాటం చెప్పారు. మరకలు ఐక్యంగా ఓటు బ్యాంకుగా మారినప్పుడు, మన హిందువులు ఐక్యంగా ఎప్పుడు ఓటు బ్యాంకు గా మార తారు భగవంతుడా😭
      ఖంగ్రేస్ అంటేనే కౌరవుల కూటమి మరకాల పార్టీ, జార్జ్ సోరోస్ ఏజెంట్లు కుంభకోనాల కుంపటి భస్మాసుర హస్తం అని జనాలు తెలుసుకోవాలి అప్పుడే దేశానికి పట్టిన దరిద్రం వొదిలేది.
      పాపానికి ప్యాంట్ షర్ట్ వేస్తే అధి ఖాంగ్రసే అధర్మానికి రూపమిస్తే అధి ఖాంగ్రసే అని జనాలు తెలుసుకోవాలి. ఖాన్ పార్టీ వున్నంత వరకు హిందువుల మేడ మీద కత్తి వున్నట్లే అని జనాలు తెలుసుకోవాలి!
      హిందూ సనాతన సోదరులారా!!
      గడపలోపలె కులం గడప దాటితే హిందువుల్లం అని మార్చిపోకండి!
      కులాలను గడపలోపలే వుంచండి
      ఐక్యతగ వొక్కటవ్యతేనే మన భవిష్యత్ తరాలు సురక్షితం అని గుర్తించండి!!
      మోడీగారి కి దేశం బయట శత్రువులు లేరు!
      శత్రువులు భారత దేశం లో నే వున్నారు అధి కూడ స్వజాతి సనాతనులే శత్రువులు అయ్యారు....
      అందుకేనేమో సావర్కర్ గారు చెప్పిన మాటలు
      I am not afraid of Muslims
      I am not afraid of Britishers
      I am afraid of Hindus who are against Hinduism అన్న మాటలు 100% correct.😭
      90 కోట్ల హిందువుల అసమర్ధత,అలసత్వం, అపజయం కనిపిస్తుంది, భగవంతుడు రక్షించాలి హిందువులను.
      జై శ్రీ రామ్ 🙏🚩🇮🇳

  • @jyothijonnavittula8380
    @jyothijonnavittula8380 Před 6 dny +6

    ఇంత ధైర్యం గా వ్యంగం గా చెప్పారు మీరు శభాష్ సోదరి
    కానీ, ఎవరైనా ఆత్మ పరిశీలన చేసుకుంటారంటారా?
    ఒకరు మారినా సంతోషం.

  • @jaganmohan2222
    @jaganmohan2222 Před 6 dny +6

    MODI SIR IS GREAT ...🙏🙏

  • @Uday-xf3uw
    @Uday-xf3uw Před 4 dny

    అమ్మా చాలాబాగా చెప్పారు, ఎప్పటికి మారారు, వాడివరకువచ్చి పీకలు కోస్తుంటే అప్పుడు ఈ వేదవులు గగ్గోలు పెడతారు,ఎప్పటికి చలనం రాదు, వందలమంది ముస్లింసు భారతకు వచ్చి కోట్లమంది హిందువులను భయపెట్టరు చంపేరు, మతం మార్చారు అంటే హిందువులను ఏమనాలి? ఎప్పటికి చలనం లేనివాడుని హిందూ అంటారు. హర హర మహాదేవ.

  • @sujathachinnari464
    @sujathachinnari464 Před 4 dny +2

    😊 మన గురించి మనం తిట్టుకోవడం లో ఏం తప్పులేదు

  • @venkatanageswararaom5767

    మనకి సిగ్గు లేకపోవడం వల్లే వీళ్లని నెత్తిని ఎక్కించుకుని ఈ దిక్కుమాలిన పరిస్థితులు కొని తెచ్చుకున్నాం.

  • @chakravarthychallapallisriniva

    🕉🚩🇮🇳🙏Jai Shri Ram, Bharat Matha Ki Jai, Jai Ho Arya Sanatan Vaidic Dharma, Jayatu Jayatu Hindu Rashtram, Jai Bhavani Veera Shivaji, Jai Ho Chhatrapati Sambhaji Maharaj, Jai Ho Punyashlok Maharani Ahilya Bai Holkar ji, Jai Ho Veer Savarkar ji.🕉🚩🇮🇳🙏 -- C S Chakravarthy.

  • @Deviprameela_
    @Deviprameela_ Před 3 dny

    అమ్మనీ ఈ మాటలు విని కూడా మారకపోతే వాళ్ళ ఇజన్మలో మారినట్టి గొవైలె🙏🏻

  • @PK-jp1ji
    @PK-jp1ji Před 5 dny +1

    భలే వాయించి పడేశారు సత్యభామ గారు.. కృతజ్ఞతలు మీకూ....

  • @prasaddasarp114
    @prasaddasarp114 Před 6 dny +8

    "సత్యభామ" తల్లికి శుభసాయంత్రం 🌹🌹🙏

    • @prabhakarsastrysastry1445
      @prabhakarsastrysastry1445 Před 6 dny +2

      మీకు కూడా శుభసాయంత్రం ప్రసాద్ గారూ!

    • @prasaddasarp114
      @prasaddasarp114 Před 6 dny +1

      ​@@prabhakarsastrysastry1445
      పూజ్యులు శ్రీ ప్రభాకర శాస్త్రి గారికి శుభరాత్రి 💐🙏

    • @prabhakarsastrysastry1445
      @prabhakarsastrysastry1445 Před 6 dny +1

      ​@@prasaddasarp114
      మీకు కూడా శుభరాత్రి

  • @vallakavikalavathamma
    @vallakavikalavathamma Před 6 dny +7

    🙏అమ్మ మీరుఎన్ని చెప్పినా మనకు సిగ్గు లేదు తల్లి

  • @sravanthip8104
    @sravanthip8104 Před 6 dny +12

    ఇప్పుడు కొత్తగా వచ్చిన చట్టం ప్రకారం రాహుల్ మీద కేసు పెట్టచ్చా

  • @srinivasswaroop5423
    @srinivasswaroop5423 Před 5 dny +1

    JAI SRI RAM

  • @rajeswariravu8318
    @rajeswariravu8318 Před 6 dny +6

    మీరు నిజం. చెప్పారు. నాకూ చాలా. బాధ గా ఉంది. అమ్మ. మన. హిందువుల. అందరూ. వేరే. మతం లో కి. Maaripothunaru. అలాగే. మన goovulanu Bali. Isthunaru. చాలా చాలా బాధ గా. Undi.

  • @ganjisrinivas762
    @ganjisrinivas762 Před 6 dny +15

    అమ్మా రాజకీయం మాట్లాడారు. చాలా సంతోషం మన హిందూవులు దేవుళ్ళుకు పూజలు చేస్తారు కానీ రామాలయం వ్యతిరేకంగా లాయర్ల ను పెట్టిన ఖాన్ గ్రేస్ పార్టీకి ఓట్లు వేస్తున్నారు . కాబట్టి హిందువులకు కనువిప్పు కలిగించాలి. జై శ్రీరామ్ 🚩🚩

  • @BalaChitturu-gp6lv
    @BalaChitturu-gp6lv Před 5 dny +2

    హిందువుల కి పొరుగింటి పుల్లకూర రుచి అమోఘం గా ఉంటుంది....e సంగతి రాహువు కి తెలీదు కాబోలు

  • @user-uk7up1vd9u
    @user-uk7up1vd9u Před 3 dny

    Very good speach. God bless you with long life.

  • @janakikandula286
    @janakikandula286 Před 6 dny +2

    అమ్మ శుభ సాయంత్రం.🙏🙏🙏

  • @gundaprasad5013
    @gundaprasad5013 Před 4 dny

    అమ్మ 🙏

  • @Mommyhehithme
    @Mommyhehithme Před 3 dny

    I’m really crying 😭

  • @user-kc3dq5ty1k
    @user-kc3dq5ty1k Před 22 hodinami

    1000% correct

  • @gangaramaddandi9277
    @gangaramaddandi9277 Před 3 dny

    Jai shree Ram 🙏🙏🙏🙏🙏

  • @bhairuaruna5075
    @bhairuaruna5075 Před 5 dny

    🙏🙏 jai sri ram

  • @pattabhiramayyaadibhatla7608

    దేవాలయాలని కూలగొట్టినప్పుడు దాన్ని నేరంగా పరిగణించి వెంటనే ప్రభుత్వం ప్రతిస్పందించాలి.ప్రభుత్వంలో హిందువులు లేరా.ఒకసంస్థగా ఏర్పడి స్పందించకపోతే వ్యక్తిగతంగా స్పందన ఎలావస్తుంది.హిందూసంస్థలే స్పందించాలి.అవి సాధ్యమైనంత ఎక్కువమందిని సభ్యులుగా చేర్చుకోవడానికి ప్రయత్నించాలి.ముస్లిములు శుక్రవారప్రార్థనలవల్ల ఏకం అవుతున్నారు.

  • @adithya369.1
    @adithya369.1 Před 5 dny +1

    ఏమ్మా..... ఎంత మంది ఇండియా నుంచి వెళ్ళి...అమెరికా లండన్ దేశాల్లో అధికారం చేస్తున్నారు...

  • @WOW-xi1op
    @WOW-xi1op Před 5 dny

    Very good...

  • @ramprasadp4027
    @ramprasadp4027 Před 3 dny

    మార్పు వస్తాది, వస్తుంది అని ఆశిస్తున్నాను.

  • @nuthalapatimalleswari8316

    Govindaa govindaaa

  • @aparnap259
    @aparnap259 Před 5 dny

    You are correct

  • @sahadevperika9830
    @sahadevperika9830 Před 3 dny +1

    అమ్మ ఇది భారత దేశం....అన్ని మతాలు ఉంటాయి.....పార్లమెంట్ లో ముస్లిం క్రిస్టియన్ హిందూస్ ఉంటారు తల్లి ..........హిందూస్ మాత్రమే ఉంటారు అంటే నీ భ్రమమాత్రమే తల్లి ...

  • @foodstock-vimala
    @foodstock-vimala Před 6 dny +2

    హరే రామ హరే కృష్ణ 🙏🙏

  • @laxmigopal3560
    @laxmigopal3560 Před 6 dny +2

    Subha sayatharam brunda garu🌹

  • @tanajihere706
    @tanajihere706 Před 6 dny +9

    శంకర అద్వైతు 18 పురాణాలలోను కొంతయినా కల్పితం ఉంది. ఇది నిజం కావాలంటె వేదం చదువుకొ...
    ఇంకా లలితా సహస్రనామ‌ 32. వ శ్లో కానికి అర్ధం తెలుసుకునే ముందు చదివే వారికి భక్తి, శ్రద్ద, ధర్మం అంతొ ఇంతొ జ్ఞానం ఉండాలి.
    శ్రీ మాతా చరణారవిందం 🌷🙏🌷.

    • @tanajihere706
      @tanajihere706 Před 6 dny +2

      లలితా సహస్రనామ స్తోత్రం లోని 32 వ శ్లోకానికి అర్ధం చెపుత విను లలితాదేవి గోళ నుంచి దశ అవతారాలు వచ్చాయి‌ అని ఉంది‌ నిజమే కానీ లలితాదేవి త్రిమూర్తులు + దేవతలు + రుషులు ప్రార్ధన చేస్తె వచ్చారు. ఆ శక్తులు వేరు దేవీ శక్తులు దశ శక్తులు కిందికి వస్తాయే కాని విష్ణు మూర్తి అవతారాలుగ చెప్ప కూడదు. లలితా దేవికి ముందు కూడా త్రిమూర్తులు ఉన్నారు.
      నాకు లలితా దేవి ముందు విష్ణు మూర్తి తక్కువ అనే భావం లేదు లలితా దేవి మాత్రమె గొప్ప అని చెప్పాను చెప్ప కూడదు అది అజ్ఞానం.

  • @SitaKumari-jm3ln
    @SitaKumari-jm3ln Před 6 dny +2

    😢😢😢, హరేకృష్ణ 😊❤

  • @saralamallela2916
    @saralamallela2916 Před 6 dny

    🙏🌹జైశ్రీరామ.🌹🙏ప్రతి హిందూవు కుటుంబం బాధ్యతలను ఏవిదంగానైతే చూసుకుంటారో అదే విదంగా మన భాద్యతగా మన హిందూ ధర్మాన్ని కాపాడుకోవటం మన కర్తవ్యం.మన హిందూ ధర్మం మన జీవితంలో కాచితంగా ఒక భాగం.హిందువులందరు మేలుకోని మన వంతు కృషి చేస్తే హిందూ ధర్మం నిలబడుతుంది.ఓ హిందూ మేలుకో.అడుగు ముందుకు సాగని 🚩జైహింద్🚩

  • @mahalaxmipolnati5316
    @mahalaxmipolnati5316 Před 6 dny +2

    🙏🙏🙏

  • @Siripuramlaxminarayana

    హిందువులు వేల సంవత్సరాలు అక్రమణదారుల అణిచివేతకులోనై బాధలు పడ్డారు స్వాతంత్రం వచ్చిన నుండి కాంగ్రెస్ పాలన కూడా హిందువులను అణిచివేసినది హిందూ గొంతును నులిమి వేసినది హిందూ ధైర్యం సన్నగిల్లినది ఎలాగో అలాగా బ్రతకడం నేర్చుకున్నారు ఇప్పుడిప్పుడే హిందువు తన యొక్క స్థితిని గ్రహిస్తున్నాడు హిందువు మేలుకుంటే భారతదేశం హిందూ దేశంగా మారుతుంది సర్వమానవళి సుఖశాంతులతో బ్రతుకుతారు భారత్ మాతాకీ జై

  • @sureshd3249
    @sureshd3249 Před 5 dny

    Satya bhama garu meru ee vishayam gurinchi matladu taru anukunna Jai sriram tq so much

  • @srichandanasuthram
    @srichandanasuthram Před 5 dny

    Hare Rama Hare krishna

  • @user-zh3wm6dk1z
    @user-zh3wm6dk1z Před 6 dny

    Tqu so much🤝 Amma

  • @nagadevi2007
    @nagadevi2007 Před 6 dny +1

    Baaga chepparu andi

  • @user-ij4ft7hz4n
    @user-ij4ft7hz4n Před 6 dny

    Excellent 🚩🔱🇮🇳🔱🚩

  • @kalpanabandari3921
    @kalpanabandari3921 Před 6 dny

    Hare.krishna

  • @sujathachindam1692
    @sujathachindam1692 Před 6 dny +1

    గోవిన్దాయ నమః

  • @padmakarun1070
    @padmakarun1070 Před 6 dny +1

    Jai Shree Ram

  • @kaarthikk3205
    @kaarthikk3205 Před 6 dny

    Good 🙏

  • @wolff_gaming
    @wolff_gaming Před 5 dny

    🙏🙏🙏 అమ్మా

  • @jaihindjaisriram687
    @jaihindjaisriram687 Před 6 dny +1

    Tq sathyamma ee vedio chesinanduku❤

  • @sagarikarakeshjonnadula2128

    Jai Shree Ram 🙏🙏🙏

  • @k.vanisri7640
    @k.vanisri7640 Před 5 dny

    అమ్మా, మీ మనసు ఎంత బాధపడితే ఇలా చెప్పేరో అనుకుంటే చాలా బాధ కలిగింది 😢

  • @madhavitagala9376
    @madhavitagala9376 Před 5 dny

    చాలా correct గా చెప్పేరు అమ్మ 🙏🙏

  • @KotiEswari
    @KotiEswari Před 5 dny

    Amma 🙏 plss ee vishayala meeda shorts cheyyandi Amma 🙏 Jai shree Raama 🌹🌹🙏🙏

  • @padmaanjali3774
    @padmaanjali3774 Před 6 dny +1

    జై శ్రీ కృష్ణ
    జై శ్రీ రామ్

  • @amshalasumalatha3222
    @amshalasumalatha3222 Před 6 dny +1

    Jai shree Ram 🙏🙏🙏

  • @raghunandann433
    @raghunandann433 Před 6 dny

    Chala baga chepparu

  • @sridevinalubala9959
    @sridevinalubala9959 Před 6 dny

    👍👍👍👏👏🙏💯

  • @padmavathikaruchola4037
    @padmavathikaruchola4037 Před 6 dny +2

    జై భారతమాత జై సనాతనధర్మం జై శ్రీరామ్

  • @Trivikram226
    @Trivikram226 Před 5 dny

    Jai Sri Ram 🙏🙏🙏🙏

  • @shyamalakoppole5166
    @shyamalakoppole5166 Před 5 dny

    Jai Sri krishna

  • @KarnamRani
    @KarnamRani Před 6 dny +1

    Jai Sriram Jai Bharat Jai Hindu

  • @user-zn4yo3eu7x
    @user-zn4yo3eu7x Před 6 dny +1

    😢😢😢 🙏🙏🙏🙏

  • @spvramana7783
    @spvramana7783 Před 6 dny +1

    Jai Sriram! Jai Hind!

  • @BhavaniThoughts7
    @BhavaniThoughts7 Před 5 dny

    Mastu chapinv akka.nv super asalu

  • @kpattabhiramapillai1412
    @kpattabhiramapillai1412 Před 6 dny +1

    ,90% nijam

  • @sritulasi9
    @sritulasi9 Před 5 dny

    జై శ్రీరామ్

  • @Lathapundla
    @Lathapundla Před 6 dny +1

    hare Krishna Jai sriram 🙏🙏🙏

  • @Lalith-vz8em
    @Lalith-vz8em Před 6 dny +2

    9:35 😢😮 edustunaru ..

  • @sreevasthavbandaru4313
    @sreevasthavbandaru4313 Před 5 dny +3

    నిజం చెప్పాలి అంటే రాహుల్ గాంధీ గారు చెప్పిన మాటలో ఎం తప్పు లేదు.... మీరు సరిగ్గా వినాల్సింది....
    మీరు బీజేపీ కి సపోర్ట్ చేస్తున్నారు బానే ఉంది... బీజేపీ ఎప్పుడు కూడా హిందువులకి న్యాయం చేసింది.
    మనం నదులు ని పూజిస్తాం కానీ అవే నాధులని నాశనం చేస్తాం..... అమ్మాయిని దేవత ల పూజిస్తాము కానీ అదే అమ్మాయిలని మానభంగం చేస్తాం....
    సనాతన ధర్మం అంటే విలువలు నేర్పేది రాజకీయం కాదు..... కులాలు పుటించి మనుషుల్ని కూడా విడగొట్టం.....
    హిందువులు అంటే బక్రీద్ పండగ రోజు పుట్టే వాళ్ళు కాదు... ప్రతిక్షణం విలువలతో బతకాలి.... నిజమైన ఏ మత్తస్తుడు అయినా పర మతాన్ని దూషించడు.....
    హర హర మహాదేవ్ 🙏

  • @surekhask2884
    @surekhask2884 Před 4 dny +1

    నిజమండి మేడం ఈ దేశానికి ప్రథమ శత్రువు ఎవరంటే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ సోనియా గాంధీ ఇట్ల ఉండకూడదు మనదేశంలో

  • @buddhulasangeetha6251

    Chala Baga chepparu madam 👏👏👏😂

  • @krishnastubhagavanswayam5258

    Jai srimannarayana 🙏

  • @vasavichintha2161
    @vasavichintha2161 Před 6 dny

    Jai Srimannarayana🙏🙏

  • @raghunandann433
    @raghunandann433 Před 6 dny

    Memu kuda mee abhimanini madam garu ...chala baga chepparu

  • @HarsithaHarsitha-cf3sx

    Jai shree Ram akka

  • @satyavanid2753
    @satyavanid2753 Před 4 dny +1

    రాజకీయాలు వద్దమ్మా..

  • @vaniswamy8951
    @vaniswamy8951 Před 5 dny

    Britishers in Indian avatar. Divide and rule policy. Very well said madam . My thoughts are also are the same

  • @ramarajuborukati1340
    @ramarajuborukati1340 Před 5 dny

    Rahul Gandhi is good human being

  • @hemadurga4327
    @hemadurga4327 Před 6 dny +1

    😢😮

  • @livingstonecon
    @livingstonecon Před dnem

    హిందువులకు మూడు కోట్ల దేవి దేవతలు దేవుళ్ళు వుండగా మళ్ళీ ఈ బిజెపి బాబాలు అవసరమా, ఏం వాళ్ళు పలకడం లేద ఏమి ?😁అమాయక హిందువులు బాబాల పాద ధూళి కోసం పోటి పడి చావాల,ఇదేనా బిజెపి కోరుకున్న మనుగడ?Rahul Gandhi is very strong and firm focus constructive visionary minded pol going to be honourable prime minister of india ❤ wishes from Kadapa ap

  • @peddirenuka5546
    @peddirenuka5546 Před 6 dny +1

    Jai Sri Ram 🚩🙏 brunda Sathya ammaku shuba sayanthram ❤🥰🙏amma mana hinduvulaku unna rogame adi thalli manamu baagu padaka poina parledu kaani avathali vaadu baagu padakudadhu