అమ్మమాటకు అవార్డు వచ్చిందోచ్|Best Influencer అని మీరందరూ అంటారు అదేAward గా వచ్చింది

Sdílet
Vložit
  • čas přidán 1. 07. 2024
  • #ammamaatavlog
    #ammamaataAward
    #1stawardAmmamaata
    #SocioWoodAward
    అందరికీ నమస్కారం..
    ఆనందంగా జీవించడానికి అద్భుతాలు జరగక్కరలేదులేదు, అనినేను నమ్ముతాను. మీరేదైతే చూస్తున్నారో అదే నాlife.నేను పెట్టే వీడియోలన్నీ సాధారణ జీవనశైలితోనేవుంటాయి.simple గా ఉండే నా life style ఇదే.నేను ఇంట్లోఎలావుంటాను?పూజలు ఎలా చేసుకుంటాను? పిల్లలతో ఎలావుంటాను?బంధువులతో ఎలావుంటాను? రూపాయిపట్ల ఎలావుంటాను? ఎలా జాగ్రత్తచేస్తాను? ఆస్తులు ఎలాకొంటాను? బంగారం ఎలాకొంటాను? నా ఇష్టాలను ఎలా full fill చేసుకుంటాను? ఇవే నా వీడియోల్లో వుంటాయి.ఇవన్నీ మీకెంతో నచ్చుతున్నాయి అనిచెప్పినపుడు చాలా ఆనందంగా అనిపిస్తుంది.ఈవీడియోలన్నీ మీకు గొప్ప knowledge ఇవ్వకపోవచ్చు.కానీ life పట్ల ఒక అవగాహన రావటానికి ఏమైనా ఉపయోగపడినా,కనీసం మీకు ఎటువంటి ఆందోళనా కలగకుండా ప్రశాంతంగా అనిపించినా చాలు.
    మీ
    జయమ్మ.

Komentáře • 830

  • @kosireddylakshmi8825
    @kosireddylakshmi8825 Před 14 dny +17

    నేను సునీతగారు చానల్ లో మిమ్మల్మి చుసాను అమ్మ అవార్డు వచ్చినందుకు శుభాకాంక్షలు అమ్మ

  • @kalyanpallekona5140
    @kalyanpallekona5140 Před 14 dny +44

    శుభాకాంక్షలు అమ్మ 💐💐💐💐💐. మిమ్మల్ని స్వప్న గారు షార్ట్స్ లో చూసాను. అప్పుడే అనుకున్నాను. మనకి కూడా అవార్డు అందుకున్నారు అని 🥰🥰🥰🥰🥰

  • @anuradhaviruvanti2168
    @anuradhaviruvanti2168 Před 14 dny +15

    కంగ్రాట్స్ అండీ కష్టే పలే, మీరు కష్టపడుతు అందరికి మంచి మాటలు చెపుతున్నారు జయ గారు

  • @leelagullapalli8495
    @leelagullapalli8495 Před 14 dny +9

    శుభాకాంక్షలు జయగారు అవార్డు అందుకున్న మీకు.

  • @vasuamma8438
    @vasuamma8438 Před 14 dny +6

    హాయ్ అమ్మ అవార్డు వచ్చినందుకు చాలా సంతోషం శుభాకాంక్షలు మీకు సంతోసి గారి ఛానెల్ చూసాను మీ చీర చాలా బాగుంది

  • @sindhu5225
    @sindhu5225 Před 14 dny +2

    Congratulations. Amma🎉🎉🎉.. మీకు ఈ అవార్డు రావడం చాలా happy గా ఉంది..💐💐💐 మీ కష్టానికి ప్రతిఫలం ఈ అవార్డు. 😊 ఏది ఊరికే రాదు, దాని వెనక ఎంత శ్రమ, కష్టం ఉంటుందో.. ఒక్కరోజు కుడా వదలకుండా videos upload చెయ్యడం మాములు విషయం కాదు కదా..All the best అమ్మా.. 👍🏻👍🏻🥰

  • @GaddeGangadhar-et4vo
    @GaddeGangadhar-et4vo Před 14 dny +6

    అమ్మ నమస్తే మీకు మన ఫ్యామిలీ తరఫున మా తరఫున శుభాకాంక్షలు తెలియజే స్తున్నాము ఇప్పుడే చూశాను అమ్మ సార్ తో స్వప్న గారు పట్నంలో పల్లె రుచులు తమ్ముడు చూపించాడు భీమరాజు మాకు చాలా సంతోషం ఉంది 👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐 చాలా ఆనందంగా ఉంది మాకు కూడా 👌👌👍👍👍🙏🙏🙏🙏🙏🙏

  • @satyavathimullapati7516
    @satyavathimullapati7516 Před 14 dny +4

    శుభాకాంక్షలు జయ గారు చాలా ఆనందంగా వున్నది ఇలాంటి అవార్డులు ఎన్నో అందు కోవాలని

  • @ratnakumarivejju5294
    @ratnakumarivejju5294 Před 14 dny +2

    నమస్తే అమ్మ చాలా చాలా ఆనందంగా ఉంది ఇలాంటి అవార్డులు ఇంకా ఎన్నో తీసుకోవాలని కోరుకుంటున్నాను మీరు ఎప్పుడు ఇలాగే ఆనందంగా ఉండాలని భగవంతుని కోరుకుంటున్నాను

  • @sudharanig810
    @sudharanig810 Před 14 dny +4

    కంగ్రాట్స్ అమ్మ అవార్డు రావడం చాలా బాగుంది అమ్మ సూపర్ 🎉🎉🎉💐🪷🪷🪷🪷🪷

  • @badalapothareddy5898
    @badalapothareddy5898 Před 14 dny +3

    అమ్మ అవార్డు వచ్చినందుకు శుభాకాంక్షలు

  • @sudhirathatha
    @sudhirathatha Před 14 dny

    నమస్కారం అమ్మ 🙏మీకు అవార్డు రావడం ఎంతో ఆనందం గా ఉంది. మీకు ఈ అవార్డు ఎంతో సమూచితం. శుభాకాంక్షలు అమ్మ 🙏

  • @RajeswariHari-th8kp
    @RajeswariHari-th8kp Před 14 dny

    హయ్ అమ్మ అవార్డ్ వచ్చినందుకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది అమ్మ కంగ్రాట్స్ అమ్మ ❤❤❤❤❤

  • @rajanipriyab232
    @rajanipriyab232 Před 14 dny +3

    🙏🙏Happy. Happy. Amma. Amma nu. Minchina. Divam. Ledu...love. You. Maaaa🙏🙏🙏💐💐💐

  • @ramadevipaladugula3357

    Mi Ananda nilayam chala బాగుంటుంది పూజ గది కూడా చూస్తుంటే ఇంకా చూడాలనిపిస్తుంది❤

  • @sridevikalyanam2703
    @sridevikalyanam2703 Před 14 dny

    This is what i call multiplying your happiness with your wellwishers JAYA GARU. ❤❤❤.

  • @durgadevimamidi7991
    @durgadevimamidi7991 Před 14 dny

    నమస్తే అమ్మ శుభాకాంక్షలు. మిమ్మలిని చూసి నేను చాలా మారాము అమ్మ. మీ పద్ధతి నాకు ఇష్టం అమ్మ.మంచి ఎవరు చెప్పిన వినాలి.మీరు మాకు ఇంకా మంచి నడవడిక నేర్పాలి అని కోరుకుంటున్నాను.

  • @satyaterracegarden501
    @satyaterracegarden501 Před 14 dny +14

    కంగ్రాట్స్ జయగారు శుభాకాంక్షలు అండి చాలాఆనందంగా ఉందండి

  • @sujananara6058
    @sujananara6058 Před 14 dny

    Very very HEARTY❤ Congratulations 👏👏👏😊 అక్కా 🎉🎉🎉.. we are proud of you ..🙏😊

  • @kodesurekha4121
    @kodesurekha4121 Před 14 dny

    అభినందనలు అమ్మా, మీకు ఈ అవార్డు తప్పకుండా రావలసిందే, మీ వీడియోలు ఎంతమందికి స్ఫూర్తి, మరోసారి అభినందనలు 👏👏💐💐💐💐🎉🎉