బంగారంవిషయంలో ఈపొరపాటుమాత్రం చేయకండి|కొంచెంముందుచూపుతో ప్రవర్తించటం అవసరం|ఈరోజే ప్రారంభించండి

Sdílet
Vložit
  • čas přidán 9. 01. 2024

Komentáře • 723

  • @sirishasuresh7973

    SIP systematic investment plan. Nationalized Bank lo account open chesi SIP kattavachu. Month ki 1000 tho 3 years vesukunte manchi amount vasthundi.

  • @sheiklalbeebi1039

    మగపిల్లలు ఉన్న వాళ్లకీ అవసరమే మేడం మీ సలహా మరియు బంగారం. కోడళ్ళకీ పెట్టాలి కదా!😊

  • @bharathibabu6652

    అమ్మ మీరు చెప్పేది వింటుంటే నన్ను నేను అధంలో చూస్తున్నట్టు అనిపించింది, ఎందుకంటే పది ఏళ్ల కిత్రం మా పాప 10క్లాస్ చదువుతున్నప్పుడు నేను ఒక స్కీం లో చేరి తనకు ఒక గోల్డ్ చైన్ కొన్నాను, ఇప్పటికీ అదే విధంగా కొంటునే ఉన్నాను, ఇప్పుడు మా పాప ఒక డాక్టర్, తను కూడా అదే విధంగా గోల్డ్ కొంటూంది, మీరు చెప్పినట్టు మనమంతా ఒకటే మెంటాలిటీ తోనే ఉంటున్నాము ❤

  • @jahnavi8811

    Ee Kalam lo sontollu kuda intha manchiga alochinchi salaha ivvarandi, meeru antha baga chepparu, evaru bagupadatharante edchevalluandaru, alantidi ma manchikosam intha baga chepparu ,meeru happy ga undali eppudu

  • @vijjuammavijju

    చాలా బాగా చెప్పారు అమ్మ నేను ఈరోజే వెళ్లి గోల్డ్ స్కీమ్ కడతాను 🙏🙏🙏🙏🙏

  • @Radhika0006

    అమ్మా మీ గోల్డ్ సేవింగ్ వీడియోస్ చాలా చాలా బాగుంటాయి. మీ పిల్లల పెళ్ళిళ్ళకి మీరెలా కొన్నారో వీడియో చేయండి

  • @seethamahalakshmi7662

    అమ్మ మీ మాటలు చాలా ప్రోత్సాహకంగా ఉంటాయి.మిమ్మల్ని చూసే నేను మొన్న శ్రవణ మాసంలో హారం చేయించు కున్నాను. నేను ఒక చీటి కడుతున్నాను. ఈసారి మీరు చెప్పినట్టు గోల్డ్ స్కీమ్ జాయిన్ అవుతాను.❤

  • @priyankareddy8809

    Amma I saw ur video 3years back about how to buy gold it inspired me somuch and from then I am buying gold with all my saving I have only one son but buying for my future daughter in law and their kids. Thank u all because of u ..🙏❤

  • @user-cr2lr3gv7b

    అమ్మ మీరు చెప్పింది చాలా బాగుంది. కానీ అందరికి ఆ పరిస్థితి ఉండదు అమ్మ. నా విషయానికి వస్తే నా పెళ్ళై 13 years అవుతుంది అమ్మ. కానీ ఇప్పటికి పండగ వస్తే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను మా నాన్న ఇచ్చిన డబ్బులుతో పిల్లలకు నాకు బట్టలు కొనుక్కుంటాం అమ్మ. నా భర్త ఇవ్వడమ్మా. పుట్టింటికి వెళ్లావుగా ఇంకా నేను ఎందుకు ఇస్తానంటాడమ్మా. ఇలా చేస్తుంటే ఎలాగమ్మ మాలాంటి వాళ్లు gold కొనాలని వున్న కొనలేమామ్మ. ఇప్పటికి మా అత్త పెత్తనం నడుస్తుంది. నా భర్త ని మార్చే ఒక సలహా నాకు ఇవ్వగలరు అన్ని ఆశిస్తున్నాను అమ్మ.

  • @anusekhar_anvi671

    అమ్మ మీ వీడియోస్ చూసి నేను కూడా గోల్డ్ స్కీము కడుతున్నాను అమ్మ . ఇన్ని రోజులు నేను కూడా బంగారం కొనలేక చాలా ఇబ్బంది పడ్డాను. పెద్ద వస్తువులు కొనాలి అంటేనే భయం వేస్తుంది. ఇప్పుడు మీరు చెప్పిన మాటలు విన్నాక కొనగలను అనిపిస్తుంది. Really TQ Amma ❤😊

  • @raniterapalli6675

    Namasthe amma, andariki use ayye words chepparu, I feel so happy💕

  • @bhuvaneswarik8371

    Chala manchi vishayalu chepparamma , thankyou

  • @dramani6137

    Chala manchi video❤❤

  • @premalathadevi5524

    Very good suggestion andi Jaya garu 😊

  • @teegalashivanishivani7378

    Chalabaga chepparu amma🎉

  • @lakshmikumari2383

    Correct chepparu.

  • @gantakumari2723

    Chala baga chepparu amma❤

  • @Smileykarti

    Really chala excellent chepparu amma..its very true

  • @gowthamimallela2962

    సూపర్ చాలా బాగా చెప్పారు అమ్మ 🙏🙏🙏🙏

  • @theysgaming674

    Thanks for the informative video amma