గురువుగారికి జ్ఞానోదయం కలిగించిన భక్తురాలు||

Sdílet
Vložit
  • čas přidán 25. 08. 2024
  • #srisrisriadithyaparasriswamy
    #spiritual
    #guruji
    #satsang
    #answers

Komentáře • 127

  • @sarithachedurupally9328
    @sarithachedurupally9328 Před 2 měsíci +11

    🙏. పురాణాలూ మార్చబడ్డాయి అందుకే మీరు జ్ఞానం పోతుంది అన్నారు..
    నిజానికి ఇది నిజం, సత్యం నాశనం అయ్యింది, మరుగున పడింది సత్యం, అసత్యాలు పురాణాలలో చేర్చబడ్డాయి అందుకే ప్రతీ పురాణంలో కథలు ఒక్కో దాంట్లో ఒక్క లాగా ఉంది..
    🙏

  • @arthamsrinivas1389
    @arthamsrinivas1389 Před 3 měsíci +11

    అద్భుతంగా ఆమోగంగా విడమరిచి వివరించి చెప్పారు గురువుగారు మీ వీడియోస్ వల్ల చాలా మంది హిందువులల్లో మార్పు వస్తుంది స్వామి తమరు ఇలాంటి ఆత్మ జ్ఞానం విషయాలు చెబుతూ ఉండండి స్వామిజీ తమరి పాదపద్మాలకు హృదయ పూర్వక నమస్కారములు🙏🏻🙏🏻🙏🏻🙏🏻🕉️🕉️🕉️

  • @MYmreddy-mu7ne
    @MYmreddy-mu7ne Před 3 měsíci +7

    ఓంశ్రీ మాత్రే నమః ఓంశ్రీ గోవిందా యనమః ఓంశ్రీగురుభ్యోన్నమః గోవులను పూజించండి గోవులను సంరక్షించండి జైగోమాత జైశ్రీరామ్ జైశ్రీకృష్ణ 🚩🚩🚩🌹🌹🌹🙏🙏🙏

  • @sivanarayanabandlamudi6685
    @sivanarayanabandlamudi6685 Před 3 měsíci +7

    పద్యాలు పాటలు శ్లోకాలు లేకుండా మంచి మంచి మాటలతోటి మంచి విషయాలు చాలా బాగా చెప్పారు మీ పుటక వేరు మీ సంస్కారం చాలా గొప్పది మీరు కారణజన్ములు

  • @Jhaanakiram
    @Jhaanakiram Před 3 měsíci +4

    పాదాభివందనం ❤ గురువు గారు మీరు చాలా చక్కగా చెబుతున్నారు ధర్మం గురించి సత్యం గురుంచి కుటుంబం గురించి చాలా సంతోషం గురువు గారు అమ దయతో మీ దగ్గర కి రావాలి అని ఉంది

  • @nageshh4074
    @nageshh4074 Před 21 dnem +1

    ಸ್ವಾಮೀಜಿ ತುಂಬಾ ಚನ್ನಾಗಿ ಹೇಳಿದ್ದಿರಾ, ನಿಮ್ಮ ಜ್ಞಾನ ಅಪ್ಪಾರಾ,,, 🙏🙏🌹🌹🌹🌹🌹🚩

  • @vishwanathjoshi5039
    @vishwanathjoshi5039 Před 3 měsíci +7

    స్వామి తమరు అన్నట్టు మీ ఎపిసోడ్స్ చూస్తున్నాను. నేను బ్రాహ్మణ్ణి. మీరు బ్రాహ్మణ త్వనికి ఇస్తున్న మర్యాద, గౌరవం అమోఘం. అమ్మగారు మీ భక్తిలో శక్తి, జ్ఞానం, నిరదాంబరత్వం ఇనుమధించాలని ప్రార్థిస్తూ...

    • @ramakishnapratha6587
      @ramakishnapratha6587 Před 2 měsíci +1

      Swamy mee abhiprayam tappu nenu swchhamyina vidika brahmmanudanu neenu Mee vidiyolu Anni chustanu comments kudaa chustanu chudandi chaala Baguntayani andarki chbutanu kuuda

    • @omshiva8125
      @omshiva8125 Před 20 dny

      ​@@ramakishnapratha6587idemitandi mee abiprayam tappu antunnaru😂

  • @jarupulamonika7477
    @jarupulamonika7477 Před 3 měsíci +4

    గురువుగారు మీపాదలకి శతకోటి వందనాలు మీరు అంబత్రయక్షేత్రం గుర్పులో చేప్యారు అప్పటి నుండి ముస్లిం దగరా పువ్వులు కోనడం మానేసిన ప్రాసాదం లేకున్నా భగవంతూడ నా మనసు పువ్వు ప్రాసాదం చేప్పి దీపారాధన చేస్తాను దీపం నాఆత్మ నా ప్రాణం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kasinadhunisdevi3091
    @kasinadhunisdevi3091 Před 3 měsíci +25

    మీరే జ్ఞానస్వరూపు లయి వున్నారు మీ కు జ్ఞానోదయం ఎవరు చెయ్యగలరు స్వామి అది భక్తుల మీద మీ కున్న దయ ఈ ప్రసంగం చాలా సందేహాలకు సమాధానాలు ఇచ్చింది బయటకు చెప్పలేక అడగలేక కొట్టుమిట్టాడుతున్నావాళ్లకి మంచి కను విప్పు మహాకాలి మహాలక్ష్మి మహా సరస్వతి దేవతాభ్యోనమః దేవీ త్ర య రూప గురుదేవతాభ్యో నమః

  • @sridevinalubala9959
    @sridevinalubala9959 Před 3 měsíci +2

    జైశ్రీరామ్ గురూజీ🙏
    సాధారణ మానవులకు అర్థమయ్యేలా శాస్త్ర సంబంధమైన విషయాలను మీరు చాలా బాగా వివరిస్తున్నారు మీలాంటి వారే చెప్పాలి బ్రాహ్మణులు చెప్పడానికి కూడా ధైర్యం చేయడం లేని విషయాలు మరి చెప్పినా కూడా అగ్రవర్ణాల వాళ్ళని నిందిస్తున్నారు🙏

  • @Chandramohan-dk5mc
    @Chandramohan-dk5mc Před měsícem +1

    గురువుగారికి పాదాభివందనాలు 🙏🙏🙏🙏🙏🙏

  • @EtlGood
    @EtlGood Před 2 dny

    స్వామి, మీరు మట్టి లో మాణిక్యం! చిలుకూరు బాలాజీ దేవాలయం మీకు జారిగినటు వంటిడి నా భుతోన భవిష్యతి!
    జానాలకు మీలాటి వారిని పరిచయము చేసిన బాలాజీ దేవాలయం ఆచార్య వరులకు శతకోటి వందనాలు!
    ఈ సమాజంలో ఎంతోమంది పేదవారు బీదవారు రెక్కల కష్టం చేస్తే గాని ఒక పూట గడవని ఎంతోమంది అభాగ్యులు అనాధలు చాలామంది ఉన్నారు. వారికోసం దీన జనార్ధన కోసం మీరు కృషి చేయాలని , విమర్శలు తర్కాలు పక్కనపెట్టి వాళ్ల ఉద్ధరణకు పాటుపడని సర్వదా మనసా వాచ అమ్మవారు మీకు ఆసక్తి ప్రసాదించాలని కోరుకుంటూ శ్రీ గురుభ్యోన్నమః శ్రీ మాత్రే నమః! సర్వేజనా సుఖినోభవంతు! మానవసేవయే మాధవసేవ మాధవ సేవ! కలియుగ ధర్మము అనుసరించి ఎవరికి వారే యమునా తీరే! పరిధులు దాటి ఉరకలేసే ఈ కలియుగంలో నీతి బోధ పరమార్థ వందలో ఒక్క పర్సెంట్ అయినా ఆచరించిన అదే భూలోక స్వర్గం! జయప్రకాష్ నారాయణ లాంటి మేధావులకు సాధ్యం కానిది మీరు చూపిస్తారని సర్వదా ఆ జగన్మాత మీకు అండగా నిలుస్తుందని సర్వతో కోరుకుంటూ సర్వదా మానవ సేవలు మీరు తరించి మీ జన్మను మిమ్మల్ని అనుసరించే బీద పేద ప్రజానీక జన్మలను ఉద్దరిస్తారు! మీ ఉపన్యాసాలు మీ తర్కశాస్త్రం మీ ఆధ్యాత్మిక సనాతన ధర్మ గొప్పతనము ఇప్పటి మేధావుల ఒక గొడ్డలిపెట్టుగా నిలవాలి! సత్యమేవ జయతే!

  • @ramrapaka8852
    @ramrapaka8852 Před 3 měsíci +2

    ఓం శ్రీ గురుభ్యోనమః శ్రీ స్వామి వారికి పాదాభివందనం స్వామి గారు 🙏🙏🙏🚩🚩🎉🙏🙏🙏🙏🙏🚩🎉

  • @PolojuMaheshwari
    @PolojuMaheshwari Před 3 měsíci +5

    గురువుగారికి పాదాభివందనం

  • @SrinivasDuddeti
    @SrinivasDuddeti Před 6 hodinami

    మరో పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వి నువ్వు గురువుగారు 🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹

  • @bvgprasadb5650
    @bvgprasadb5650 Před měsícem +1

    Jai adhi parashakthi Dhurga bhavani matha jai adhiparasri Guruvu gari ki shatha koti padhabi vandhanamu lu Na peru B venkata guru Dhurga vara prasad Hosapete vijayanagara distic karnataka stete nundi guruvugaru meru maha gnana sampannulu meeru karana janmulu me prasangalu nenu rooju vintunnananu me prasangalu amogam adhbutham Swamy meru sakshath amma dhurga bhavani prathi roopanga bhavisthunnanu meeru ammavai ashissulatho kalakalam virajamananga vardhillalani a amma varni manaspoorithiga pratissthunnanu jai dhurga bhavani matha jai guru deva

    • @bvgprasadb5650
      @bvgprasadb5650 Před měsícem

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vijayrk2959
    @vijayrk2959 Před 3 měsíci +2

    Swamy Ji Meru 100 years bartakali Ani god bless korukunta swamy ji

  • @somanarsaiahsomanarsaiah1527
    @somanarsaiahsomanarsaiah1527 Před 3 měsíci +2

    Guruji meeu bagha chepparu meeku vandanaalu

  • @user-mu4hv9ob4n
    @user-mu4hv9ob4n Před 3 měsíci +1

    Om Sri matre namah guruji Mee padalaku vandanalu me talli tandri padalaku vandanalu 🙏🙏🙏🙏🙏

  • @kasinadhunisdevi3091
    @kasinadhunisdevi3091 Před 3 měsíci +2

    శతా ధిక పాదాభి వందనాలు

  • @lordsun153
    @lordsun153 Před 23 dny

    Abbaa... Swami....anithara saadhyamaina vairaagyam....What a wonder!!!!! Amma vaari maatale Mee maatalu....

  • @baleeswarp
    @baleeswarp Před 3 měsíci +1

    స్వధర్మం గురించి చాలా బాగా చెప్పారు. ధన్యవాదములు.

  • @ramanasarma8782
    @ramanasarma8782 Před 21 dnem

    adbhutam గా అర్థవంతంగా భక్తి తత్వానికి పర తత్వానికి దగ్గరగా చేరుస్తున్నారు మీరు పుణ్యవంతులు మీరు

  • @pocharambikshapathi9515
    @pocharambikshapathi9515 Před 2 měsíci +2

    స్వామి గారు మీ యొక్క అడ్రస్ను ప్రతి ఒక్క చానల్లో పెడితే మేము చూసి అమ్మవారి దర్శనానికి చేరుకుంటాం

  • @krishnaakode2832
    @krishnaakode2832 Před 26 dny

    OM SRI MAATRE NAMAHA 🕉🚩🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @anuanuradha4974
    @anuanuradha4974 Před 3 měsíci +3

  • @krishnaakode2832
    @krishnaakode2832 Před 26 dny

    JAI GURUDEVA 🕉🚩🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @buttabuchilingam6609
    @buttabuchilingam6609 Před 3 měsíci +1

    🌺🙏 Sri Sri Sri Ambatraya Matha ki Jai 🙏🌺
    🌺🙏Sath Guru Nath Maharaj ki Jai 🙏🌺
    Butta Buchilingam Palamoor

  • @NagamaniKrishna-iu6oy
    @NagamaniKrishna-iu6oy Před 3 měsíci +2

    శివ పార్వతులను పూజలు చేస్తా ను 🕉️🙏🙏🙏🌹🌹🌹🕉️

  • @achugatlabalraj6812
    @achugatlabalraj6812 Před 3 měsíci +1

    🙏Sree Sree Ambatraya Mata ki Jai 🙏

  • @vijaya1470
    @vijaya1470 Před 3 měsíci +1

    Guruvugaru meeru karana janmulu.jai matha bhavani.

  • @user-qj5te3fz7x
    @user-qj5te3fz7x Před 2 měsíci +1

    Om sri matre namaha 🙏🙏🙏

  • @VenkatK-qg4gh
    @VenkatK-qg4gh Před 2 měsíci +1

    గురువుగారికి పాదాభివందనాలు

  • @user-ut7nn7rl5v
    @user-ut7nn7rl5v Před 3 měsíci +1

    Guruvugaru meeru Chala correctga matladatharu

  • @user-sd9xg8ty5j
    @user-sd9xg8ty5j Před 15 dny

    ప్రస్తుత సమాజంలో అనేకమైన ఆచారాలతో అనేకమైన మైన శాస్త్రాలతో జనులు ఏది ఆచరించాలో దీనిని చేయాలో దీనిని చేయకూడదు దానిలో సతమతమవుతున్నారు మీ ద్వారా ఆ జగన్మాత ప్రచారం చేస్తుందని నా ప్రగాఢ విశ్వాసం ఇకనైనా ప్రజలు దేనిని నమ్మాలో దీని నమ్మకూడదు తెలుసుకొని మన ధర్మమేంది ఎలా ఉండాలి అనే నియమాలను పాటించి అమ్మ యొక్క అనుగ్రహాన్ని పొందండి శ్రీ శ్రీ శ్రీ శ్రీ ఆదిత్య పర శ్రీ స్వామి గారు కి నా శతకోటి వందనాలు శతకోటి పాదాభివందనం గురుదేవ నా మనసు కూడా నిత్యం ధర్మం వైపు నడుస్తుంది మిమ్మల్ని చూశాక🚩🚩🔱🔱🕉️🕉️

  • @SrinivaasKothakonda
    @SrinivaasKothakonda Před 3 měsíci +1

    Sir good massage to our human life

  • @nagireddygvenkat3478
    @nagireddygvenkat3478 Před 3 měsíci +1

    జై గురువుగారికి శతకోటి నమస్కార

  • @venkataramani1961
    @venkataramani1961 Před 3 měsíci +1

    Namaskaram guruvugarandi

  • @SriramakuppamMurali-jy7kb
    @SriramakuppamMurali-jy7kb Před 2 měsíci +1

    ఓం గురుభ్యోనమ ఓం శ్రీమాత్రే నమః

  • @nagireddygvenkat3478
    @nagireddygvenkat3478 Před 3 měsíci +1

    శ్రీ శ్రీ శ్రీ ఆదిత్య పర స్త్రీ గురువుగారికి శతకోటి నమస్కారములు గురువారం ఆశీర్వచనం కావాలి నాపై మా కుటుంబం పై ఉంటాయని కోరుకుంటున్నాను గురువుగారు

  • @raog.c.2628
    @raog.c.2628 Před měsícem

    Sri Guruvayoor Devata namaha

  • @suryavathidevi2290
    @suryavathidevi2290 Před 3 měsíci +1

    Omsri Sri Sri satya sai ram God

  • @achugatlabalraj6812
    @achugatlabalraj6812 Před 3 měsíci +1

    🙏 Gurudev pranamamlu 🙏

  • @devimylapalli8467
    @devimylapalli8467 Před 3 měsíci +1

    Guruvagaru mepadhali namasti

  • @nirudiramulu362
    @nirudiramulu362 Před 3 měsíci +1

    Om sri matreya namo namaha

  • @NagamaniKrishna-iu6oy
    @NagamaniKrishna-iu6oy Před 3 měsíci +1

    నేను బుక్స్ చదవను నాలోలోపలనుండి జ్ఞానం వస్తుంది స్వామి 🙏

  • @Bobdiahoria
    @Bobdiahoria Před měsícem

    Vandanamulu swamyji,guruvugaru

  • @devendradurgasi4647
    @devendradurgasi4647 Před 2 měsíci +1

    Jai jagadamba mataki

  • @nagireddygvenkat3478
    @nagireddygvenkat3478 Před 3 měsíci +2

    పున్నమి రోజు రావాలని ప్రయత్నం చేశాను గురువుగారు కానీ మాకు అదృష్టం లేదు రాలేకపోయాను మీ ఆశీస్సులతో మరి కావాలనుకుంటున్నాను

  • @VishwanathKothapally-uu9hk
    @VishwanathKothapally-uu9hk Před 3 měsíci +1

    🙏ఓం శ్రీ మాత్రేనమః

  • @NagamaniKrishna-iu6oy
    @NagamaniKrishna-iu6oy Před 3 měsíci +1

    నేను కూడా అంతే స్వామి 🕉️🌹🌹🙏🙏🙏🌹🕉️

  • @SUNITHATHATI-mu5ke
    @SUNITHATHATI-mu5ke Před měsícem

    Swamyji mee maatalu meegnam amogam❤❤🎉🎉

  • @krishnaakode2832
    @krishnaakode2832 Před 26 dny

    GURUVUGARIKI PAADAABHI VANDANAM 🕉🚩🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jraghavendara6903
    @jraghavendara6903 Před 3 měsíci

    జై బ్రాహ్మణ్ జై జై బ్రాహ్మణ్ శ్రీ గురుభ్యోనమః

  • @bvgprasadb5650
    @bvgprasadb5650 Před měsícem

    Swamy me gnanam amogam me padha padhmamulku shatha koti vandhanamu jai Dhurga bhavani matha

  • @tadiboyenatirumularao6154
    @tadiboyenatirumularao6154 Před 3 měsíci +1

    Shree mathre namaha

  • @venkateshdeekonda1298
    @venkateshdeekonda1298 Před 2 měsíci +1

    ఓం శ్రీ మాత్రే నమ:

  • @sankaruddandam6375
    @sankaruddandam6375 Před 3 měsíci +1

    ,ఓం శ్రీ మా త్రే నమ హ 🙏🙏🙏

  • @CK-on8nr
    @CK-on8nr Před 3 měsíci +1

    స్వామీజీ 🙏👌.

  • @sankellagopi5243
    @sankellagopi5243 Před měsícem

    Guruvu gariki padabi vandanalu

  • @vandhanmurali2644
    @vandhanmurali2644 Před 3 měsíci +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏nagamani kavuri

  • @user-wy7ty1eh2l
    @user-wy7ty1eh2l Před měsícem

    Gurugaari paadalaku shatakoti vandanalu

  • @srinivasmyakam5463
    @srinivasmyakam5463 Před 2 měsíci +1

    🙏🙏🙏🙏 Bhiwandi kombadpada Thane district MH aap Bhagwan Ho

  • @achugatlabalraj6812
    @achugatlabalraj6812 Před 3 měsíci +1

    🙏 OmSree Matree Namah 🙏

  • @vikramtatpurushashivam4976
    @vikramtatpurushashivam4976 Před 2 měsíci +1

    🙏🙏🙏

  • @venkeyvenkey2550
    @venkeyvenkey2550 Před měsícem

    Jay Shri Ram Jay Jay Ram

  • @ramadasmadiga4304
    @ramadasmadiga4304 Před 3 měsíci +1

    om sree matreeya namo namaha

  • @JalduLakshmi
    @JalduLakshmi Před měsícem

    Guruvugarki padabivamdanamluyamti meaaddres mearuyakada vutaru

  • @user-hy3sx4bu7v
    @user-hy3sx4bu7v Před měsícem

    Gurvugaru, namaste,Sri, bramgaru,ghurinchi, chepandi

  • @buchannamada1395
    @buchannamada1395 Před 3 měsíci +1

    Good morning guriji

  • @satyammegajeans9242
    @satyammegajeans9242 Před 21 dnem

    Guruji midagari kivasatanu

  • @ramachandrareddyreddy327

    Namaste.😢

  • @nimmalakomurelli8250
    @nimmalakomurelli8250 Před měsícem

    🙏🙏🙏🙏🙏

  • @sivathecreator9120
    @sivathecreator9120 Před 2 měsíci +1

    guruvugaru meeru chadhivina devi bhagavatam book source nti

  • @karnamkrishna8988
    @karnamkrishna8988 Před 24 dny

    🙏🏿🌷🌹🙏🏿👋

  • @MumaMaheshwari-cf7ge
    @MumaMaheshwari-cf7ge Před 3 měsíci +1

    🙏🙏

  • @MaheshSiddigari
    @MaheshSiddigari Před 6 dny

    Pranams swami pitam addres chapandi swami

  • @AnilPapanola-un3py
    @AnilPapanola-un3py Před 3 měsíci +1

    🙏🙏💐💐🙏🙏

  • @HanumayammaMunnangi
    @HanumayammaMunnangi Před 2 měsíci +1

    😮

  • @NagamaniKrishna-iu6oy
    @NagamaniKrishna-iu6oy Před 3 měsíci +1

    స్వామి నేను మీ తో మాట్లాడాలి మీరు చెప్పినట్లే నేను చెపుతాను కానీ మీలా నేను బయటకు రాలేక పోతున్న స్వామి నాతో వక్క సారి మాట్లాడండి 🕉️☘️🔱🐚📿☘️🕉️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @varalakshmimiryala8739
    @varalakshmimiryala8739 Před 3 měsíci +1

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @chakrichakravarthi746
    @chakrichakravarthi746 Před 2 měsíci

    Indalium. Sattu, asattu.!!.

  • @krishnareddy4107
    @krishnareddy4107 Před 3 měsíci

    Swami em 🎉

  • @user-db5wt1gn8k
    @user-db5wt1gn8k Před 2 měsíci

    💐🙏

  • @anjiahchikoti212
    @anjiahchikoti212 Před 3 měsíci

    Namaskaralu. SwamijeeMee. Yokkapravachanam..Bold Ness..is.appreciable..Other. Community. Yokka. Pooja. Vastuvulu. Avoid cheyamani. Prabdinchdsm. Correct

  • @mishanmohan7880
    @mishanmohan7880 Před 2 měsíci

    Swamy Naa Peru mohan nannu anugrainchu

  • @srinivasraob7906
    @srinivasraob7906 Před 3 měsíci

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ranganathbavigadda5912
    @ranganathbavigadda5912 Před 3 měsíci +2

    🎤 clarity ledu guruji

  • @mohanraom252
    @mohanraom252 Před 3 měsíci

    😍🌹🙏🙏🙏

  • @user-gq1xq2mf3m
    @user-gq1xq2mf3m Před 4 dny

    అతిత్వరలోదర్శనంకొరకుప్రయాణం

  • @Malleshampunna3738
    @Malleshampunna3738 Před 2 měsíci +2

    కలి యుగం =(కల్తీ యుగం)

  • @anjiahchikoti212
    @anjiahchikoti212 Před 3 měsíci

    🎉

  • @kuntimaddikrishnamurthykri7944

    అడ్రస్ చెప్పండి

  • @AtlaSangeetha
    @AtlaSangeetha Před 3 měsíci

    Swamygaru. Kuja dosham. Yela Pooja. Cheyali. Chapandi. Swamyji

  • @seshamaheswaridevimantripr7676

    మీరు చెప్పిన అన్నీ బాగున్నాయి. కానీ, ఒకప్పుడు ఇంటర్నేషనల్ airport కట్టించు కున్న పుట్టపర్తి ఇప్పుడు వెలవెల పోయింది అన్నారు. నాకు తెలిసి అది నిజం కాదు. పుట్టపర్తి ఏమీ వెలవెల పోలేదు. వేల మంది భక్తులు ఇప్పటికీ ప్రతి roju అక్కడికి వెళ్తున్నారు. ఇంటర్నేషనల్ airport ఎప్పుడన్నా స్పెషల్ events జరిగినప్పుడు మాత్రమే వుపయోగించే దానికి కోసం కట్టారు. అంతేకాని రెగ్యులర్ గా vuyoginchadaniki కాదు.

  • @pocharambikshapathi9515
    @pocharambikshapathi9515 Před 2 měsíci

    గురువుగారి పాదములకు ముక్కోటి దండాలు మీ యొక్క సంభాషణకు నేను బానిసను నా పేరు పోచారం బిక్షపతి పటాన్చెరు

  • @Malleshampunna3738
    @Malleshampunna3738 Před 2 měsíci +1

    రాతెండి బదులు ఇత్తడి గిన్నెలు వాడితే బెటర్

  • @user-dx7zo6xs7r
    @user-dx7zo6xs7r Před 3 měsíci

    🌹🌷🙏🙏🙏

  • @YellappaYellappa-px8nb
    @YellappaYellappa-px8nb Před 2 měsíci

    Malamppally shivadhiskha yallappa

  • @sivathecreator9120
    @sivathecreator9120 Před 2 měsíci

    video lo voice vinna paavanam avuthaaraa