Kalalo Pettani Muddhulu Video Song | Attaku Yumudu Ammayiki Mogudu Movie | Chiranjeevi, Vijayasanthi
Vložit
- čas přidán 12. 11. 2015
- Subscribe For More Telugu Full Movies: goo.gl/yk99z2
Subscribe For More Telugu Video Songs: goo.gl/BJoFLT
Follow us : GeethaArts
Follow us : plus.google.com/+GeethaArts
Like us On : GeethaArts - Zábava
ఈ జన్మకి మీ డాన్స్ చూసే అదృష్టం మాకు దొరకడం మేము చేసుకున్న అద్భుతమైన అవకాశం మీ డాన్స్ కి మీరే పోటీ బాస్
డాన్స్ లోనే కాదు అన్నయ్య
మీ ఆకర్షణ కూడా ఏ స్త్రీకి లేదు మిమ్మలినే చూడాలనిపిస్తుంది 💯💯💯💯👌👌👌🙏🙏🙏🙏
నేను ఎక్కువ సార్లు చుసిన మొదటి సినిమా అత్తకు యముడు అమ్మాయికి మొగుడు
ఏడూ - ఎనిమిది సార్లు చూసాను అప్పట్లో, కడప లక్ష్మి రంగ థియేటర్ లో
Avunu nenu kuda lakshmi ranga thiyetar lo chusanu .. na Peru suseela
ఈ తరం హీరో యెవరికి కూడా సాధ్యం కాని డాన్స్
. 👍👍
ఔను బ్రో
S
డాన్స్ లో చిరంజీవి కి పొటి అంటే అవతల కూడా చిరంజీవి అయిఉండాలి
Correct. Bro
It's true brother
radha is ok
yes...
Yes bro
ఆహా.అన్నయ్యా.ఏమితేజస్సు 👌👌👌🙏🙏🙏 మీకు మీరే సాటి అన్నయ్య
అబ్బో ఆ సంగీతం ఏంటి సామీ, దానికి తగ్గ డాన్స్ ఏమి సామీ ఇద్దరు సూపర్ గా చేసారు సామీ
Marvelous music legend CHAKRAVARTHY. Goosebumps. Its full means song - Megastar dance +SPB voice + Music. Marvelous.
ఈ సాంగ్ లో చిరు స్టైల్ సూపర్ 👍👍✊
అప్పట్లో యే డాన్స్ చేసినా బ్రేక్ డాన్స్ కలుస్తుంది.. 👍👍👍👌👌👌
నా వయసు 19ఐనా కూడా అప్పటి generation Chiru all songs movies eppatiki చూస్తూనే ఉన్నా
Yes Brother.
All songs are hit
His Grace is unmatchable & unbeatable
ఇంత స్టెప్స్ ఇప్పట్లో ఎవరు కంపోజ్ చేయలేరు..
వారి డాన్స్ చూస్తుంటే మళ్ళీ భూమిపై పుట్టాలనిపిస్తోంది
Yes Jai megastar ⭐
Ippudu ekkada ఉన్నారు?😁
బెస్ట్ కామెంట్
చిరు విజయశాంతి చక్రవర్తి మ్యూజిక్ కోదండరామిరెడ్డి కాంబినేషన్ వాహ్
Ieeyeyeeeeee eyeeeeeeey
yentha baga dance vestharo anthey one of the best actor chiranjeevi garu
అప్పటికి ఇప్పటికి ఒకే డాన్స్ 👍👍👍👍👌👌👌
ఇంకో జన్మలో కూడా మీ మీకే అభిమాని గా పొట్టలి
ఇదే సాంగ్ ఇప్పటి సినిమాలో రీమిక్స్ చేస్తే బాగుంటుందని అనిపిస్తుంది.
Adhi oka adbutham andi. Yilanti patalanu yinko 1000yers ayina yevaru match cheyyaleru. . malli aa natulu aa gonthu aa sangeetham aa music malli radhu.
డాన్స్ అంటే ఛిరంజీవి ఛిరంజీవి అంటే డాన్స్ అంతే
Nataraju of indian movie land🍿🎥❤🙏 jai chiranjeevaa🙏❤🙏
Kudos to the choreographer as well, blending both classical and break dances toggling is really an awesome creation. Far better than the current choreographers... The grace Chiru and Vijayashanti has shown needs very big applauds.
❤
The best song of Indian cinema industry.....no doubt..... 🌹🌹🌹🌹❤️❤️❤️❤️❤️🌹🌹🌹 Love from Karnataka......
ఎవడ్రా ఈ పాట కి ఇంత కన్న బాగా డాన్స్ వేసే వాడు....డాన్స్ ల కి రారాజు... indain michel jakson. ...
The ruLaad,thatis,cheru
Y
*Correct bhayya*
Correct bro
1000000000000000000 moretimes. Correct
Dresslu balle vunai chiru annayya dance matalu levuu
No body can touch him he is a Sun for the industry every one should inspire him.
vijashanti expressions in this song simply super
Chiranjivi Anna kevu keka
i Love you Chiranjeevi vijayashanthi super i like you
చిరు సాంగ్స్ అన్నీ అదుర్స్ అప్పటి లో
chakravarty gaaru.................ekkadunnarandi...........mee tarvaatha mee shishyulu pamba reggottaru anukondi....adi vere vishayam...
Vijaya mam super
He is the only one Hero to Dance all kinds steps no one reach him...till my last breath i love Mega star...
This song like other Chiru Vijayashanti songs should get more likes and comments but idk 🤷 why went unnoticed.
We never see God till we end on earth but real God Chiru in film industry hats of solute to legendry megastar padmabhoosan
నీ ముఖ వచస్సు చాలా బాగుంటుంది అన్నయ్య
What a music by chakaravarthy sir and more ever what a dance by mega star chriu. No body can beat him especially see his expressions out standing by mega star chriu. No can't do like that. He spoil his life in politics. Any way good news he is taking movies. At that time cm is not equal to mega star that is the craze he is having such a craze
best dance music is awesome melody music Jai Chiranjeeva
What are these songs... My god.. Just hats off to the composition and the team
Megastar mean dance ==dance mean megastar
What a music by chakaravarthy sir and more ever what a dance by mega star chriu he is always no 1 in tolly wood industry nodody can beat him he is dancing icon in tolly wood industry.
in this movie all songs are super hit
50yrs age unna person raasina paata idi aayane veturi oke movie devotional,duet,item yedaina raayagala mahanubhavudu
Melody songs ki koida mass dance addi rakti kattinchadam mana chiruke sadyam
Very very super song chiranjeevi garu every step excellent
00965 94708407
Evergreen hits of Chiru Starrrrr
Vijaya shanti super performance.
VIjaya mam super
Mega super
Chakravarti, Ilayaraja,Raj-Koti And Manisharma only match the Annayya energy.no one can match.
I love you chiru
Upload chakravarthy hd songs
పాత రోజులు గురుతుకు వస్తున్నాయి
we are on childhood days the total songs are byheart listening, now a days no one songs byheart only music
Dance 🔥🔥🔥
ఇంత శృంగార భరితంగా జానకి గారే పాడాలి... వేటూరి గారే రాయాలి
Super 👌
A.kodanda Rami Reddy means ADHURS KODANDARAMI REDDY GARU. GREAT DIRECTOR in Indian film industry
if the same song was taken high sets it would be come most trending video
Manasu baagaleni vallaku jevvetham voddu anukunevallaku malli brathakali anipistundi mimmalni chuste I love your pair and your inspiration chiru bangaru
Super bro. Chiru. Acharya. Waiting
what a choreography no words ,
యమకింకరుడు hd పాటలు పెట్టండి
Antatlo ragile indanaalaki gattigaa vaatesi chesesaanu vandanaalu...appatlo ....gnapakaalu padilam.....naa manasu korukunnadi jarigindi. Adi chalu inkemi vaddu.talachukunte sweet memorys vunnai. Adi maatrame chalu. Praise the lord.
Super stylish one . nenu idhi chudaledhu .
Super song .. chiru and vJshanti excellent performance ...
All time hero, no barriers, only one mega star in India 👏
super song, and super music
A.kodanda rami Reddy means ADHURS.KODANDA RAMI REDDY GARU
భూమి తరించిపోయింది
Chiru biggest solute
at first i did nt like but watching again and again makes me to love this song
Kodandarami Reddy Garu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 super song
both classical and westrn style mix in these song
Yesssss....the best dance & expressions....
Megastar mesmerize Dance 👌👌👌
In this song dance dominates music
OKARIKI MINCHI OKARU SUPER❤❤
Annayya e movielo e song na favourate song
2 Lions super jodi
WHAT A MUSIC S JANAKI& SPB ARE A GREATEST TREASURE OF SOTH INDIA............
Spb&sjanaki voice is feantastic
megastar my dear supreme hero ,megasyar zindabad
పసివాడి ప్రాణం hd పాటలు పెట్టండి
Annaya please your all movies big screen in theaters
Old Movies super songs All Movies. Chirangivi Garu
One and only megastar
Andaru dance chaystaru kaani chiru la evaru chayyalayru
Super. Dancer's
vijashanti very excellent
Iddaru iddare super dancing megastar
Upload rowdyalludu & mechanic alludu hd songs
Ayya jr ntr garu elanti dance meru veyagalra dance ante chiru taruwate avrina
Superb
Music kante speed ga with expressions tho dance vese, n world no1 dancer, chiru only.
Anna super
Super song
MEGASTAR MAGASTARE
Jai mega 🌟
supar ann
Chiranjeevi sir ni model ga thisukunna evvaru life lo fail avvaru . first serve first basis .
పైట జారే పడుచు రాగాలలోన
పాటలొచ్చే చిలిపి భావాలలో...
కలలో పెట్టని ముద్దులు పెట్టు
కరిచే గాలికి కౌగిలి పట్టు
కసిగా కలవకపోతే ఒట్టు
కంచెలు దాటిన ప్రేమను తిట్టు
నీలో ఎదిగే అందం ఎదలో బంధం ఎలా వర్ణించను
కలలో పెట్టని ముద్దులు పెట్టు
కరిచే గాలికి కౌగిలి పట్టు
కసిగా కలవకపోతే ఒట్టు
కంచెలు దాటిన ప్రేమను తిట్టు
నీలో ఎదిగే అందం ఎదలో బంధం ఎలా వర్ణించను
సందిట్లో పడి కాగే కాముడు గోల పెట్టగా
పూలే ఈల కొట్టగా కన్నెపిట్టకే కన్ను కొట్టుకోనా
ఓ.ఓ. అందిట్లో పడి వెన్నెట్లో పడుచందమిచ్చుకోనా
ముచ్చట్లో ముడి ముద్దుల్లో తడి మేను దాచుకోనా
మంచుల్లో ఊరేసాను మల్లెపూలు
మంచంలో ఆరేస్తాను కన్నె పూలు
కొంగుల్లో దాచుంచాను కొత్త పూలు
కొత్తల్లో మొగ్గేసేవే సిగ్గు పూలు
కలలో పెట్టని ముద్దులు పెట్టు
కరిచే గాలికి కౌగిలి పట్టు
కసిగా కలవకపోతే ఒట్టు
కంచెలు దాటిన ప్రేమను తిట్టు
నీలో ఎదిగే అందం ఎదలో బంధం ఎలా వర్ణించను
ఊపుల్లో పడి రేగే సొంపులు ఊగుతున్నవి
నాలో ఆగకున్నవి జాజి తీగలా నిన్ను అల్లుకోనా
ఓ.ఓ.ఓ. చూపుల్లో సడి చేతల్లో పడి తప్పు చేసుకోనా
రాజీలే పడి సాగే దోపిడి నేను ఒప్పుకోనా
తాళాలే దాటించాలి తందనాలు
ఓ... తాపాలే తగ్గించాలి చందనాలు
ఓ... ఇంతట్లో రగిలాయంటే ఇంధనాలు
ఓ... వాటేసి చేసేస్తాలే వందనాలు
కలలో పెట్టని ముద్దులు పెట్టు
కరిచే గాలికి కౌగిలి పట్టు
కసిగా కలవకపోతే ఒట్టు
కంచెలు దాటిన ప్రేమను తిట్టు
నీలో ఎదిగే అందం ఎదలో బంధం ఎలా వర్ణించను
కలలో పెట్టని ముద్దులు పెట్టు
కరిచే గాలికి కౌగిలి పట్టు
కసిగా కలవకపోతే ఒట్టు
కంచెలు దాటిన ప్రేమను తిట్టు
నీలో ఎదిగే అందం ఎదలో బంధం ఎలా వర్ణించను
One question ,backside
Dancers,what is their role
Ahh style ku manam iche value yethandi
❤❤❤❤❤