KA Paul Inspiring Life Journey | KA Paul Interview | itlu mee jaffar interview | SumanTV Telugu

Sdílet
Vložit
  • čas přidán 14. 05. 2022
  • KA Paul Inspiring Life Journey | KA Paul Exclusive Interview | itlu mee jaffar interview | SumanTV Telugu
    #KAPaul #sumantvtelugu
  • Zábava

Komentáře • 782

  • @shaikbabji512
    @shaikbabji512 Před 2 lety +415

    ఈయన ఈ స్థాయికి వెళ్లడం మామూలు విషయం కాదు...
    కె. ఏ. పాల్ గారు మంచి వ్యూహ కర్త...

  • @k.rameshbabugodsloveminist7340

    కె.ఎ పాల్ గారు గొప్ప దైవ సేవకులు. వారు అనేక మందికి సహాయం చేశారు. కానీ మన తెలుగు మీడియా ఒక జోకర్ గా చూపించటం ఎంతో విచారకరం.

  • @psiddardha8009
    @psiddardha8009 Před 2 lety +315

    మన తెలుగు వాడు మన భారతీయుడు ప్రపంచం స్థాయిలో గుర్తింపు పొందిన ఆయన సొంత రాష్ట్రం కుట్ర పన్ని ఆయనని ఈ స్థితి లో వుంచింది.

  • @nimmalanarendra8962
    @nimmalanarendra8962 Před 2 lety +791

    నేను టీవీ చూసిన కొత్తలో అంటే 1999.2000 ఆ మధ్య ఈటీవీలో ఉదయం పాల్ గారి ప్రోగ్రాం గంట వుండేది ..కానీ ఈ రోజు ఆయనని ఒక కమిడియన్ చేసింది మన తెలుగు మీడియా 👍👍👍👍

    • @maks1030
      @maks1030 Před 2 lety +42

      Telugu media cheyyaledu bro... politics Paul ni jokers chesai...

    • @narsimluthalari8056
      @narsimluthalari8056 Před 2 lety +23

      అవును రాజకీయాలు... పడు చేసాయి

    • @babugnbr339
      @babugnbr339 Před 2 lety +3

      🤣🤣🤣

    • @PEYYALAMADHU
      @PEYYALAMADHU Před 2 lety

      కావాలని కుట్రలు తో చేస్తున్న మీడియా, rss vhp bjp మతోన్మాదులు కొంతమంది అబద్ద క్రేస్తవ బోదకులు, ముఖ్యంగా, జెరూసలేం మత్తయ్య ,లాంటి వారు, 100 కి 80 మంది ,ఆంద్రప్రదేశ్ తెలంగాణ లో వున్నారు,

    • @maks1030
      @maks1030 Před 2 lety +12

      @@PEYYALAMADHU rss bjp..emi cheyyaledu.... Cristian aiena YSR....Paul case lo irikinchi pichodini chesadu.... YSR alludu Anil ni lepatam kosam...Paul jail pampadu...... Cristians aa Paul joker ni chesaru.....

  • @nataraju3979
    @nataraju3979 Před 2 lety +543

    గతంలో ప్రపంచాన్ని శాసించే పాల్ గారు...... కారణాలు ఏమైనప్పటికీ ప్రస్తుతం ఆయనో పెద్ద జోకర్ గా చిత్రీకరించారు. ఇది మన రాష్ట్ర రాజకీయ నాయకుల ఘనత...

  • @raghusm0984
    @raghusm0984 Před 2 lety +109

    రాజకీయాల్లోకి వచ్చిన తరువాత ఇతన్ని కమెడియన్ చేశారు అమెరికా అధ్యక్షుడు తరువాత ka pal గారికి బోయింగ్ విమానం ఉండేది. కేసీఆర్ గారు ka పాల్ నడుపుతున్న సదాశివపేట లో ఆశ్రమం చూసి షాక్ అయ్యారు కపిలవాయి దిలీప్ కుమార్ గారికి అన్ని తెలుసు

    • @kylasaraoyernena
      @kylasaraoyernena Před 2 lety

      KA పాల్ గారిని కావాలనే కామెడీగా చూపిస్తున్నారు.

    • @althinanibabu7891
      @althinanibabu7891 Před 2 lety

      ఆయన wone flight ✈ kadu,bro. 😴 offerings tho eecharu,ayana సేవకు వాడుకోమనీ

  • @bshantosh7148
    @bshantosh7148 Před 2 lety +132

    గ్రేట్ పర్సన్. K A పాల్ గారు

  • @abhilashnarsagalla7480
    @abhilashnarsagalla7480 Před 2 lety +290

    నేను పక్కగా హిందూ నీ.... కానీ...పౌల్ గారు అంటే అభిమానం. ఆయన ఒకప్పుడు ప్రపంచం అధ్యక్షలులని తన దగరకి వచెలగ చేసుకున తెలుగు వాడు.ఇపుడు అయననై తొక్కేసారు ...

    • @althinanibabu7891
      @althinanibabu7891 Před 2 lety +3

      Yes

    • @kirandida3052
      @kirandida3052 Před 2 lety +1

      He glorified by himself not giving to God

    • @srinivasaraovanacharla8132
      @srinivasaraovanacharla8132 Před 2 lety +2

      Emi chesadani manchodantunnaru hindumatanni christains marchadama?

    • @althinanibabu7891
      @althinanibabu7891 Před 2 lety +5

      @@srinivasaraovanacharla8132 ఎవరు బలవంతంగా మాత్రం మార్చఅవసరం లేదు వారికి ఏసుప్రభు చెప్పిన మంచి మాటల వలన ఏసుప్రభు మంచి దేవుడు అని స్వీకరిస్తున్నారు అంతే డోంట్ మిస్ అండర్ స్టాండ్ అంతేగాని ఇంగ్లీష్ వాళ్ళు ఇచ్చిన కానుకలు ఈయన పెట్రోలు డీజిల్ కొట్టించుకుని కారులో గిరగిరా తిరగటానికి కాదు అది పేదవారికి రోగులకు సహాయం చేయడానికి అంతే గాని ఈయన సొంత మెహర్బానీ కి కాదు

    • @srinivasaraovanacharla8132
      @srinivasaraovanacharla8132 Před 2 lety +2

      @@althinanibabu7891 asalu christain matam evvadu ikkada marchakunda vastunda force chesi matham marchutunnaru

  • @legaladvises6089
    @legaladvises6089 Před 2 lety +175

    K.A pal అంటే కామిడీ పీస్ గానే చూస్తారు కానీ.. ఆయన క్రింద స్టేజ్ నుండి అమెరికా వరకు పేరు తెచ్చుకోవడం అంటే మామూలు విశయం కాదు

  • @maguluruprasanthkumar3763
    @maguluruprasanthkumar3763 Před 2 lety +311

    సార్ మీరు ఆంధ్ర నుండి అమెరికా వరకు వేళ్ళడం చాలా గొప్ప విషయం.. జై శ్రీరామ్

    • @yesurajuviranapalli8289
      @yesurajuviranapalli8289 Před 2 lety +13

      నిజమే
      యేసు మహారాజు కి జై

    • @chorapallibhaskar2419
      @chorapallibhaskar2419 Před 2 lety +12

      Jai sriram

    • @vijayshai3675
      @vijayshai3675 Před 2 lety +3

      Adhey jai sri ram ani mi paul ni chapamanu .. leydha hanumanthu ni poii dharsham cheysko manu

    • @karnakarpotla6843
      @karnakarpotla6843 Před 2 lety +4

      @@vijayshai3675 ante indian lo unte jai sriram ani pilavala darshanaku chesukovala, matham athani vekthigatha vishayam

    • @vijayshai3675
      @vijayshai3675 Před 2 lety +2

      @@karnakarpotla6843 antey paul aney person oka kulanikey parimutyam ani miru antunaru…

  • @rajumandapalli7381
    @rajumandapalli7381 Před rokem +55

    ప్రశ్నలతో పిచ్చెక్కించే జాఫర్ గారు ఫస్ట్ టైం ఓపిగ్గా విన్నారు. అది KA పాల్ గారి గొప్పతనం.

  • @sreeram1013
    @sreeram1013 Před 2 lety +57

    పాల్ గారు మాది మీ పక్క ఊరు శ్రీకాకుళం.....మీరు గ్రేటసిర్

  • @rammohanreddi1689
    @rammohanreddi1689 Před 2 lety +44

    Hardwork, Dedication Never Fail
    You Are The One And Only Strong Person In The World...

  • @sreedharpopuri5247
    @sreedharpopuri5247 Před 2 lety +64

    This is the best Interview from K A Paul garu

  • @Harishmuktapuram
    @Harishmuktapuram Před 2 lety +69

    10th class failed student now travelling own బోయింగ్ great achievment sir

  • @chantiyalla9992
    @chantiyalla9992 Před 2 lety +54

    K a పాల్ గారు గురించి eppati వాళ్లు కు పెద్ధ theliyadu ఏమో ఎవరి కి ఆయన ఒక goppa vikthi చాల goppa sthai really హీరో ఆయన 🙏🙏🙏

  • @sureshsirigiri6859
    @sureshsirigiri6859 Před 2 lety +71

    K A paul... ఆపైన్మెంట్ కావాలి అంటే.. అమెరికా అధ్యక్షుడు కె దొరికేది కాదు... కానీ ఇప్పుడు తనో కామెడియన్ గా మారిపోయాడు కారణం... మన రాజకీయ నాయకులే.... ఇదే నిజం

    • @Mixture882
      @Mixture882 Před 2 lety +1

      Yes correct

    • @NaveenKumar-gv2yz
      @NaveenKumar-gv2yz Před 2 lety

      ఇట్లా నా కొడుకులకు ఆదరణ ఇస్తారు వెదవ మాటలు .చెప్పి హిందువులను కాన్వర్తు చేస్తాను అంటే నీకు కూడా బిచ్చం వేస్తారు.

    • @prashanthjadi3323
      @prashanthjadi3323 Před rokem +1

      Absolutely your are right brother

    • @rajeshganti2642
      @rajeshganti2642 Před rokem +1

      Not correct bro paul garu devunilo dhigajaaripoyadu ..... Devudini vadilesi lokam lo kalisipoyadu anduke digajaarupoyadu 🎊

    • @sureshsirigiri6859
      @sureshsirigiri6859 Před rokem

      This is one of the point... Yes

  • @SG099
    @SG099 Před 2 lety +56

    as a core Hindu I support KA PAUL... I admire his strategies i want become famous as KA paul

  • @rajahindustani7005
    @rajahindustani7005 Před 2 lety +27

    K A Paul ni prefect ga interviews chastuna okey oka Channel Suman tv
    Jaffar anna 🙏

  • @gogilaxmi8772
    @gogilaxmi8772 Před 2 lety +31

    What a inspiring story sir 🙏 God bless you

  • @bskp_local_boy_videos7079
    @bskp_local_boy_videos7079 Před 9 měsíci +2

    చాలా బాగా చెప్పారు sir అన్ని కులాలు ఒకటే అని tqq so much.... 🙏🙏🙏🙏అలా అనుకుని ఇప్పుడు ఉన్న రాజకీయ నాయుకులు కొంచెం అయినా మంచి పనులు చెయ్యాలని కోరుకుంటున్నాను sir... నిజంగా మీరు ఒక గొప్ప నాయకులు KA. పాల్ గారు... 🙏🙏🙏🙏💐💐💐💐

  • @leelakumari6882
    @leelakumari6882 Před rokem +2

    కె. ఎ పాల్ అంటే కొంత మందికి దేవుడి తో సమానం.

  • @asimeghanathreddy652
    @asimeghanathreddy652 Před rokem +3

    కె ఏ పాల్ అంతటి పెద్ద మనిషి వేరే ఏ రాజకీయ నాయకుడు లేడు నిజం నిర్భయంగా చెప్తాడు ఒక్క కే ఏ పాల్ మాత్రమే

  • @shankar.kaligotakaligota5104

    YS షర్మిల భర్త అనిల్ గారికి KA పాల్ గారి పొజిషన్ ను కట్టపెట్టడానికి YS రాజశేఖర్రెడ్డి గారు చేసిన కుట్ర ఇది

    • @rajasekhargantyada7553
      @rajasekhargantyada7553 Před 2 lety +9

      Absolutely right

    • @sudheerdasari6344
      @sudheerdasari6344 Před 2 lety

      తప్పు bro అప్పటికే ఆయన ఇమేజ్ తగ్గింది అయిన సరే stars తయారు చేస్తే అవరు ఇది గమనించాలి ప్రతీ ఒక్కరు....Tq🙏🏼

    • @beeraraju1578
      @beeraraju1578 Před rokem +2

      Meeru correctga matladaru.

    • @nareshchinna2144
      @nareshchinna2144 Před rokem +1

      Correct bro

    • @anandkoduru882
      @anandkoduru882 Před rokem +1

      True

  • @kuwaitmasti
    @kuwaitmasti Před 2 lety +40

    The great asset of indian 🇮🇳country.. K. A PAUL

  • @GovindaRaju-zj7lz
    @GovindaRaju-zj7lz Před rokem +2

    ఎక్సలెంట్ గ్రేట్ సూపర్ కె పాల్ గారు వారికి శుభాభివందనములు వారి యొక్క పార్టీ గుర్తుకి మనస్పూర్వక ఆహ్వానితుడును జై కేఏ పాల్ గారు జై జై కె ఏ పాల్ 🤝💐👏👏👏👏🙏

  • @prashanthprabhuchintha8128
    @prashanthprabhuchintha8128 Před 2 lety +30

    Super Paul anna.... God is there for you❤

  • @simalsaqibchannel659
    @simalsaqibchannel659 Před 6 měsíci +3

    Hat's off Sir 🙏🤲

  • @ssyministries410
    @ssyministries410 Před 2 lety +31

    Ka Paul your talking correct

  • @premmacharla384
    @premmacharla384 Před rokem +7

    Once a great person Always aA great person..U Are the great sir...very Straightforward Person...Ala antha mandhi nayakula gurinchi unnadhi unnattu ,natincha kuda cheppali antey Gundelo dhairyam Undali...Adhi Dhevudu Paul gariki icchadu...anyways We selute U sir for Ur Helping to Lacks of people in The world especially in our Country ...

  • @fazulurrahaman4012
    @fazulurrahaman4012 Před 2 lety +20

    God bless you brother Paul

  • @LovelyMountainLandscape-dn2wi

    సార్ నేను మిమల్ని సిఎం గా చూడాలని అనుకుంటున్నా im ur fan sir

  • @pkwritings1682
    @pkwritings1682 Před 2 lety +15

    Jaffar garu chala rojulaku oka manchi interview chesaru

    • @venkateswararaok9773
      @venkateswararaok9773 Před 2 lety

      పాల్ గారు 10 వ తరగతి తప్పి ప్రపంచ మంత తన క్రీస్తు బోధనలతో అత్యున్నాత స్థాయి కి చేరడం తెలుగు వారికి గర్వ కారణం. వారు వివిధ భాషలలో నైపుణ్యం సంపాదించడం మహత్తరం. మేము రామ సేవకుల మయిన వారి పరమత సాహననికి అభివాదలు. BJP, VHP వారు వారిని చూసి సిగ్గుపడలి. వారిలో ఉన్న గొప్పతనం అందరూ గుర్తించి గవురవించాలి. నమస్కారముల తొ.

  • @prabhagurijala5340
    @prabhagurijala5340 Před 2 lety +8

    ఈ వీడియో చూసినోళ్లు ఎవ్వరూ ఇంకోసారి ఆయన్ని క్రెటీసీజ్ చెయ్యడానికి సాహసించరు

  • @trueandfrank3408
    @trueandfrank3408 Před 2 lety +28

    ఈయన స్కిల్స్ ఎక్కడో ఉండాలి కానీ పాతలానికి పడేసారు పాపం

  • @ravikishoremare11713
    @ravikishoremare11713 Před 2 lety +7

    kAPaul garu great..ur life story is Inspired every one...

  • @SreedharChandra
    @SreedharChandra Před 2 lety +10

    పాల్ గారు గ్రేట్

  • @Creative_content_official
    @Creative_content_official Před 2 lety +10

    Ka Paul international die hard fans association 😇

  • @gopusrikanth
    @gopusrikanth Před měsícem +1

    ఇంత మంచిగా మాట్లాడే వ్యక్తి మీడియా నాశనం చేసింది 🙏🙏

  • @pastor.yehoshuva6492
    @pastor.yehoshuva6492 Před rokem +3

    కె ఏ పాల్ గొప్ప దైవజనుడు దేశంలో ఎంతోమంది వితంతువులకు సహాయం చేశారు దేశ రాజకీయ నాయకులు మన తెలుగు వాడిని తొక్కేసారు

  • @sreesri5890
    @sreesri5890 Před 2 lety +3

    You Are The One And Only Strong Person In The World.
    Hard work, Dedication Never Fail

  • @IbrahimSk-fk5cy
    @IbrahimSk-fk5cy Před 2 lety +7

    మీరు నిజంగా ప్రపంచ స్థాయి వ్యక్తీ... మిమ్మల్ని ఈ రాజకీయా అధికార నాయకులు మరియు మీడియా కామిడీ పీస్ లాగా చేశారు

  • @dr.talarilakshminarayana
    @dr.talarilakshminarayana Před 2 lety +6

    The way of making interview by Jaffer is awesome.

  • @kadiamsrinivasarao2027
    @kadiamsrinivasarao2027 Před 2 lety +5

    Paul gaaru you are really great. Meeku intha knowledge World wide unnamtha vere politician ki ledemo sir. Medhavlu amdarni ee society ilage chustumdi.. don't worry sir. Go a head sir

  • @bhanuprakashdasari1019
    @bhanuprakashdasari1019 Před měsícem

    Really K A paul gari vintage life again back avali anukuntunanu ❤

  • @snareshnine
    @snareshnine Před 2 lety +54

    What ever he is , atleast he coming to help people
    We need to support him what we can
    But it's not good insulting Every one

  • @msk6420
    @msk6420 Před rokem +13

    దేశం అభివృద్ధి గురించి ఆలోచించే మనిషి పిచ్చి వాడు కమెడియన్ ఎలా అవుతాడు? గొప్ప వ్యక్తి అవుతాడు.

  • @user-im9dx1fz8p
    @user-im9dx1fz8p Před 2 měsíci +1

    k.a.paul garu me speech superb meru politics lo minister ga geliste devuni dayavalla baguntundi

  • @venkteshvenky2551
    @venkteshvenky2551 Před 4 měsíci +1

    ఎప్పుడైనా మంచి చేశేవరికి కీడు జరుగుతుంది కేఏపాల్ సూపర్ 🇮🇳

  • @sap_ficotelugu
    @sap_ficotelugu Před 2 lety +4

    Very nice Video..Thank You

  • @mohitrajivkuna2730
    @mohitrajivkuna2730 Před 2 měsíci +1

    Best of ka paul for ever I have a huge respect for this only 4:52 Seconds

  • @SnhithaKuna-ud8bc
    @SnhithaKuna-ud8bc Před rokem +1

    Good interview sir.

  • @alphagodson7264
    @alphagodson7264 Před 2 lety +7

    K A Paul Sir trun to God, Preach word of God to world.

  • @johnbegari3002
    @johnbegari3002 Před 2 lety +2

    I inspired Sir good testimony

  • @sunilratnakumar6636
    @sunilratnakumar6636 Před 2 lety +11

    Sir k.A. paul is not a ordinary person. but some meadia show him a comedian ,but one day will come. He show what he is.

    • @Akshay13134
      @Akshay13134 Před 2 lety +1

      Ah one day ravali ante ka paul camera mundu serious ga undali appatlo election time lo pichodilaga behave cheste evvaraina comedian gane chustaru

    • @chinthalasam1448
      @chinthalasam1448 Před 2 lety +1

      Paul garu charities dwara chala poor peoples ki help chesaru.ninu kuda andulone chadivanu.thanku sir

  • @narayanprathap1619
    @narayanprathap1619 Před 11 měsíci +1

    Sir meru chana struggle chesaru sir life lo i appreciate you

  • @srinivasoffice7066
    @srinivasoffice7066 Před 2 lety +1

    Ka Paul garini interview cheyalante chala episodes kavali

  • @trueindian1087
    @trueindian1087 Před 2 lety +6

    Good human being ka Paul sir

  • @sirraarunkumar6998
    @sirraarunkumar6998 Před 2 lety +3

    Great preacher Bro Paul garu. No one is qualified to talk about him. He is God anointed men of God.

  • @Leelakrishna9
    @Leelakrishna9 Před 2 lety +4

    Good interview

  • @ramaraju3494
    @ramaraju3494 Před rokem +1

    Ka పాల్ సూపర్ సార్

  • @rocktar1350
    @rocktar1350 Před rokem +1

    He is a great person KA PAUL SIR 🤘👌 after listening his story I get a huge respect on him 👏 🙏 💙

  • @ramarao6983
    @ramarao6983 Před rokem +1

    Meeru kuuda super jaffar garu

  • @kylasaraoyernena
    @kylasaraoyernena Před 2 lety +268

    KA పాల్... పవన్ కంటే చాలా బెటర్.
    ఎందుకంటే :-
    1. విషయావగాహనలో
    2. వాగ్దాటిలో
    3. రాజకీయావగాహనలో
    4. ఒంటరిపోరాటంలో
    5. పార్టీ నిలకడలో
    6. చదువులో
    7.సంస్కారంలో
    8. ఇబ్బందులు ఎదుర్కోవడంలో
    9. వివిధ దేశాల్లో ఉన్న కొంచెం పరిచయాల్లో
    .... ఎన్నో ఎన్నెన్నో.....
    ఎవడు అవునన్నా కాదన్నా ఇవి పచ్చి నిజాలు.

    • @manikantamanil797
      @manikantamanil797 Před 2 lety +8

      Nvu kuda haleykuya beddava

    • @srihari206
      @srihari206 Před 2 lety

      Niyamma donga nakoduka neelanti valla valla kada Ap ayindi

    • @siddhi_siddhu
      @siddhi_siddhu Před 2 lety +29

      Kylasarao KA PAAL గారితో పవన్ గారి నీ పోల్చడం ఎంటి మీ అజ్ఞానం కాక పోతే KA PAAL 195 దేశాల అధ్యక్షుల కంటే గొప్పవాడు. ఈ దేశాల PM లకు గైడ్. అపర జ్ఞాని. దయచేసి మా పవన్ కళ్యాణ్ గారి తో పోల్చకండి. పవన్ గారు సామాన్యులు ఏదో పేద ప్రజల కోసం చేస్తున్నాడు.

    • @rameshgoudrealestate5965
      @rameshgoudrealestate5965 Před 2 lety +11

      Jeevithamlo Pavan garu CM karu, ayana body language actorla untadhi Leaderla kadhu, he is best actor only

    • @user-ww3jh6bk1v
      @user-ww3jh6bk1v Před 2 lety +4

      Mee jalaga kanna bettar Frist

  • @sadikahmed5723
    @sadikahmed5723 Před 2 lety +4

    Excellent 👌👍👌👍👌👍👌👍👌👍

  • @ramreddyi9710
    @ramreddyi9710 Před rokem +3

    Praise the lord brother

  • @ramubagathi583
    @ramubagathi583 Před 2 lety +30

    మీరు చెప్పింది ఆయన వినడు ఆయన చెప్పేది మనం వినాలి that is KA పాల్

  • @Funhunt143
    @Funhunt143 Před 2 lety +1

    Wowwwwww KA Paul

  • @chandub3319
    @chandub3319 Před 2 lety +5

    Ur great sir 💐💐

  • @sunirachel8935
    @sunirachel8935 Před rokem

    Thank you sir🙏

  • @SriRam-bt7zu
    @SriRam-bt7zu Před měsícem

    Good speach sir, hindus andaru bagundali andulo nenu undali anukuntam sir,❤❤❤

  • @sangeethanayak
    @sangeethanayak Před rokem +1

    Chala Great Sir

  • @user-jy3eu7ym9x
    @user-jy3eu7ym9x Před 2 lety +1

    Yes...

  • @vijayakumari539
    @vijayakumari539 Před 2 lety +3

    Yes ,correct ga chepparayyagaru .evaru nammakapoyina nenu nammutunnanu.

  • @a.ravikumar3077
    @a.ravikumar3077 Před 2 lety +3

    Really great sir meru

  • @chinnaswamulupalle7745
    @chinnaswamulupalle7745 Před rokem +1

    The message given by Paul sir super

  • @jayakumar4633
    @jayakumar4633 Před 2 lety

    Most sensible interview

  • @rakeshalle2770
    @rakeshalle2770 Před 2 lety +2

    Jafar garu mimmalni chudadam chala happy ga undi miru video cheyandi sir news lo cheyandi

  • @naveenkumarsetty2277
    @naveenkumarsetty2277 Před 2 lety +55

    KA Paul once an anointed person and powerful Evangelist around the world. But today he is like an fallen Angel. No God's intervention on his Life. He is on the wrong track. Politics is not his calling, only Evengelism. For those who don't know.

  • @janasenaParty25
    @janasenaParty25 Před 2 lety +5

    Great Paul sir 👌👌

  • @chriskiran6274
    @chriskiran6274 Před 2 lety +12

    he is brilliant

  • @ramspasam3793
    @ramspasam3793 Před rokem

    Super sir meru. Memmalni chusi inspire avvali sir

  • @santhoshakarunakumari6261

    Praise the lord Dr.k.a.paul Garu, God bless your idea's.

  • @rajkumarkashetti6058
    @rajkumarkashetti6058 Před 2 lety

    Meeku unna knowledge super sir,,, 🙏🙏🙏🙏

  • @jehovahnissi5492
    @jehovahnissi5492 Před 2 lety +3

    Miru great sir KA PAUL GARU

  • @sureshnarala3963
    @sureshnarala3963 Před 2 lety +4

    Yes you are correct sir

  • @SandeepSandeep-mi4zp
    @SandeepSandeep-mi4zp Před rokem

    Super ga cheparu ka Paul garu

  • @sunilmetri4937
    @sunilmetri4937 Před 2 lety +1

    wow poul garu your is the great porsen

  • @gjvijayaraj6052
    @gjvijayaraj6052 Před 2 lety +20

    K A Paul, was helped by a foreign missionary. He was educated. That's how he became an Evangelist. He hails from Killari village

    • @rafishaik1900
      @rafishaik1900 Před 2 lety +1

      KA Paul garu this illiterate people will not understand you,God will give success in ur path

    • @bethamrichard1709
      @bethamrichard1709 Před 2 lety

      No Missionary helps us these days..

  • @shekarkurella4000
    @shekarkurella4000 Před 2 lety +1

    Great 🔥

  • @hydershaik9410
    @hydershaik9410 Před rokem +1

    Great job

  • @sudhakarethadi4704
    @sudhakarethadi4704 Před 2 lety

    Great message paul garu

  • @parlapalliheleena2848
    @parlapalliheleena2848 Před 2 lety +2

    Annaiah devuni Seva cheyandi 💐
    Veelakki meeru Anni nijalu cheppina media nammadu ,meeru Chala goppa sevakulu

  • @vasudevarao3386
    @vasudevarao3386 Před 2 lety +16

    Yes I Will believe God talked to
    KA Paul. Even I Talked to GOD.. This happens very rear. Trust me.

  • @aashiquimdsami5408
    @aashiquimdsami5408 Před 2 lety +1

    Jai Suman tv jai jafar interwiew jai ka pal jai comets chese prajalu

  • @user-cf5jr2vw2r
    @user-cf5jr2vw2r Před 6 měsíci +1

    Ka పాల్ రాజకీయాల్లో కి రాకుండా ఉంటే ఆయన value వేరేగా ఉండేది
    పార్టీ లు కాకుండా ఎంత మంచివాల్లైన మనలేరు చిరంజీవే నిలబడలేదు మిగిలిన వాళ్ళెంత ఆఫ్టరాల్

  • @govindreddy651
    @govindreddy651 Před 2 lety +1

    Jaffar sir interview baga chaystaru nice sir my fan miru

  • @srinivasaraorayudu1238
    @srinivasaraorayudu1238 Před 2 lety +3

    Super sir 💕💕💕💕💕

  • @bandarunaveen647
    @bandarunaveen647 Před rokem +5

    గొప్ప మనిషిని కామెడీ పీస్ గా మార్చే ఘనత మన మీడియాకు దక్కింది

  • @hussainbasha877
    @hussainbasha877 Před 2 lety +2

    Ka Paul sir ur a great person in our state