Sri Shyamala Stotram With Telugu Lyrics - శ్రీ శ్యామలా స్తోత్రం

Sdílet
Vložit
  • čas přidán 4. 02. 2024
  • Sri Shyamala Stotram In Telugu - శ్రీ శ్యామలా స్తోత్రం , Shyamala Stotram Shyamala Devi Stotram,
    Mathangi Stotram In Telugu,Shyamala Navratri,
    #shyamala
    #ShyamalaStotram
    #shyamaladevipoojavidhanam
    #shyamaladevi
    #shyamalanavratri
    Watch Next:
    శ్రీ శ్యామల సహస్రనామావళిః - • శ్రీ శ్యామల సహస్రనామావ...
    శ్రీ రాజ శ్యామల దేవి శతనామావళి: • Raja Shyamala Ashtothr...
    శ్రీ శ్యామలా స్తోత్రం
    జయ మాతర్విశాలాక్షి జయ సంగీతమాతృకే |
    జయ మాతంగి చండాలి గృహీతమధుపాత్రకే || ౧ ||
    నమస్తేఽస్తు మహాదేవి నమో భగవతీశ్వరి |
    నమస్తేఽస్తు జగన్మాతర్జయ శంకరవల్లభే || ౨ ||
    జయ త్వం శ్యామలే దేవి శుకశ్యామే నమోఽస్తు తే |
    మహాశ్యామే మహారామే జయ సర్వమనోహరే || ౩ ||
    జయ నీలోత్పలప్రఖ్యే జయ సర్వవశంకరి |
    జయ త్వజాత్వసంస్తుత్యే లఘుశ్యామే నమోఽస్తు తే || ౪ ||
    నమో నమస్తే రక్తాక్షి జయ త్వం మదశాలిని |
    జయ మాతర్మహాలక్ష్మి వాగీశ్వరి నమోఽస్తు తే || ౫ ||
    నమ ఇంద్రాదిసంస్తుత్యే నమో బ్రహ్మాదిపూజితే |
    నమో మరకతప్రఖ్యే శంఖకుండలశోభితే || ౬ ||
    జయ త్వం జగదీశాని లోకమోహిని తే నమః |
    నమస్తేఽస్తు మహాకృష్ణే నమో విశ్వేశవల్లభే || ౭ ||
    మహేశ్వరి నమస్తేఽస్తు నీలాంబరసమన్వితే |
    నమః కళ్యాణి కృష్ణాంగి నమస్తే పరమేశ్వరి || ౮ ||
    మహాదేవప్రియకరి నమః సర్వవశంకరి |
    మహాసౌభాగ్యదే నౄణాం కదంబవనవాసిని || ౯ ||
    జయ సంగీతరసికే వీణాహస్తే నమోఽస్తు తే |
    జనమోహిని వందే త్వాం బ్రహ్మవిష్ణుశివాత్మికే || ౧౦ ||
    వాగ్వాదిని నమస్తుభ్యం సర్వవిద్యాప్రదే నమః |
    నమస్తే కులదేవేశి నమో నారీవశంకరి || ౧౧ ||
    అణిమాదిగుణాధారే జయ నీలాద్రిసన్నిభే |
    శంఖపద్మాదిసంయుక్తే సిద్ధిదే త్వాం భజామ్యహమ్ || ౧౨ ||
    జయ త్వం వరభూషాంగి వరాంగీం త్వాం భజామ్యహమ్ |
    దేవీం వందే యోగివంద్యే జయ లోకవశంకరి || ౧౩ ||
    సర్వాలంకారసంయుక్తే నమస్తుభ్యం నిధీశ్వరి |
    సర్గపాలనసంహారహేతుభూతే సనాతని || ౧౪ ||
    జయ మాతంగతనయే జయ నీలోత్పలప్రభే |
    భజే శక్రాదివంద్యే త్వాం జయ త్వం భువనేశ్వరి || ౧౫ ||
    జయ త్వం సర్వభక్తానాం సకలాభీష్టదాయిని |
    జయ త్వం సర్వభద్రాంగీ భక్తాఽశుభవినాశిని || ౧౬ ||
    మహావిద్యే నమస్తుభ్యం సిద్ధలక్ష్మి నమోఽస్తు తే |
    బ్రహ్మవిష్ణుశివస్తుత్యే భక్తానాం సర్వకామదే || ౧౭ ||
    మాతంగీశ్వరవంద్యే త్వాం ప్రసీద మమ సర్వదా |
    ఇత్యేతచ్ఛ్యామలాస్తోత్రం సర్వకామసమృద్ధిదమ్ || ౧౮ ||
    శుద్ధాత్మా ప్రజపేద్యస్తు నిత్యమేకాగ్రమానసః |
    స లభేత్సకలాన్కామాన్ వశీకుర్యాజ్జగత్త్రయమ్ || ౧౯ ||
    శీఘ్రం దాసా భవంత్యస్య దేవా యోగీశ్వరాదయః |
    రంభోర్వశ్యాద్యప్సరసామవ్యయో మదినో భవేత్ || ౨౦ ||
    నృపాశ్చ మర్త్యాః సర్వేఽస్య సదా దాసా భవంతి హి |
    లభేదష్టగుణైశ్వర్యం దారిద్ర్యేణ విముచ్యతే || ౨౧ ||
    శంఖాది నిధయో ద్వార్స్థాః సాన్నిధ్యం పర్యుపాసతే |
    వ్యాచష్టే సర్వశాస్త్రాణి సర్వవిద్యానిధిర్భవేత్ || ౨౨ ||
    విముక్తః సకలాపద్భిః లభేత్సంపత్తిముత్తమామ్ |
    మహాపాపోపపాపౌఘైః సశీఘ్రం ముచ్యతే నరః || ౨౩ ||
    జాతిస్మరత్వమాప్నోతి బ్రహ్మజ్ఞానమనుత్తమమ్ |
    సదాశివత్వమాప్నోతి సోంతే నాత్ర విచారణా || ౨౪ ||
    ఇతి శ్రీ శ్యామలా స్తోత్రమ్ |

Komentáře • 1

  • @SSBhakthi
    @SSBhakthi  Před 5 měsíci

    Watch Next:
    శ్రీ శ్యామల సహస్రనామావళిః -czcams.com/video/rbVZhlC-4-U/video.html
    శ్రీ రాజ శ్యామల దేవి శతనామావళి: czcams.com/video/MALihNv9_6E/video.html