Veeramalla Prakash Rao Interview on Nizam History And Hyderabad Development | Buchanna Muchata | Mic

Sdílet
Vložit
  • čas přidán 12. 04. 2024
  • Veeramalla Prakash Rao Interview on Nizam History And Hyderabad Development | Buchanna Muchata | Mic
    #buchannamuchata #mictvnews
    Our Exclusive Interviews: • Mic Tv News Interview
    * Buchanna Muchata: • Buchanna Muchata
    * Political Point With Venu : • Political Point With Venu
    * Sathish Atla : • Junior Civil Judge Gad...
    Subscribe to MicTv for more videos:
    bit.ly/2Ha0exW
    ► Like us on Facebook: / mictvtelugunews
    ► Visit Our Website: www.mictv.news
    ► Follow us on Twitter: / mictvnews
    ► Follow us on Instagram: / mictvin
    ►Follow us on Telegram : t.me/mictvnews
    #MicTv.in is a Digital News platform for reporting and writing on various issues, producing videos with a specific focus on the #Telangana & Andhra Pradesh. Our content will include breaking news, detailed reporting ground reportage, news analysis and opinions.
    Located at #Hyderabad

Komentáře • 90

  • @rmsrlk7636
    @rmsrlk7636 Před 2 měsíci +28

    చరిత్రకారులు చరిత్ర ఉన్నది ఉన్నట్టుగా లికించక పోవడం వల్ల సరిఅయిన చరిత్ర తెలియదు. ఒకటి వాస్తవం ఇవాళ హైదరాబాద్లో చాలా కట్టడాలు, ఉస్మానియా యూనివర్సిటీ, ఉస్మానియా ఆసుపత్రి, నిజాం ఆర్థోపెడిక్ ఆసుపత్రి, నేటి NIMS, హైకోర్టు భవనాలు, జడ్జిఖాన, నిలోఫర్ హాస్పిటల్, మొజంజాహి మార్కెట్, అసెంబ్లీ, ఎర్రమంజిల్ భవనాలు ఇంకా ఎన్నో ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ ఒక మతాన్ని, కానీ కులలాలు కాని దృష్టిలో పెట్టి అభివృద్ధి చేసినవి కావు. ఇంకా బేగంపేట విమానాశ్రయం, నాంపల్లి రైల్వేస్టేషన్, నేటి RTC కూడా వారు ఏర్పాటు చేసినవే.

    • @mannemsatyanarayanareddy531
      @mannemsatyanarayanareddy531 Před 2 měsíci

      Villages chusi randi... Nizam administration telustadi!!!
      Hyderabad lo emunnadi iruku darulu, matham racha tappa!!

    • @varun9948
      @varun9948 Před 2 měsíci

      Razakars atrocities gurunchi kuda matladandi
      Nizam gadu emana vadi sonta paisalu tho kattada ?
      prajala dagara nundi vasool chesina paisal e g

    • @ravindervemula7135
      @ravindervemula7135 Před 2 měsíci +11

      వీటిని కట్టిన సొమ్ము తెలంగాణ ప్రజల రక్తం పిండి వసూలు చేశారు

    • @dravidian5153
      @dravidian5153 Před 2 měsíci

      ​@@ravindervemula7135ఇప్పుడు ఉన్న ప్రభుత్వాలు కూడా తెలంగాణ ప్రజలను పిండి వసూలు చేసే ఆ డబ్బులను, దొంగతనం చేస్తున్నారు కదా, నిజాం రాజు పిండి వసూలు చేసి కట్టించ కున్న ఆయనది పీకేది ఇవ్వడు లేదు కానీ ప్రజల గురించి చేశాడు, పిడికెడు ముస్లిం రాజుల నుంచి ఈ దేశాన్ని పాలించారు అంటే అప్పుడు మనకు పాలన చేయడం రాదు అన్నట్టే కదా, మనలను పాలన నేర్పించాడు అని అనుకోవాలి 👍👍

    • @rajashekarpusala6960
      @rajashekarpusala6960 Před 2 měsíci +3

      Hyderabad state means not only telangana

  • @suranenikondaiah7893
    @suranenikondaiah7893 Před 2 měsíci +6

    Nice explanation of the Hyderabad history sir.

  • @krishnakanthreddy6994
    @krishnakanthreddy6994 Před 2 měsíci +6

    As per sundarayya book telangana peoples struggle and its lessons 70% cultivation land held by only 550 landlords. This is the root cause of Telangana armed struggle

  • @navednaved7656
    @navednaved7656 Před 2 měsíci +9

    ఒకటి మాత్రం గుర్తు పెట్టుకోండి నిజాం మంచోడా చెడ్డోడా అది కాదు ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఓసీ పేద ప్రజల పిల్లల కోసం ఉస్మానియా యూనివర్సిటీ కట్టించిన ఒక మంచి పని

    • @Kalyan458
      @Kalyan458 Před 2 měsíci +1

      Nizam built Osmania University for nobles of Nizam and their Children, not for Telangana People

    • @ravindervemula7135
      @ravindervemula7135 Před 2 měsíci

      ఖర్చు చేసిన పైసలు తెలంగాణ ప్రజల నుండి వసూలు చేసినవి. వాళ్ళు వాళ్ళ దేశాల నుండి పైసలు తేలేదు. ఒక ఒస్మానియా కట్టితే, నాలుగు మసీదులు కట్టారు

  • @moglielukapalli6328
    @moglielukapalli6328 Před 2 měsíci +8

    రజాకార్లు వెలమ దొరలు ఇద్దరు కలిసి ప్రజలను చిత్రహింసలు పెట్టారు రజాకార్లు కొంత వరకు మంచివారు కూడా ఉన్నారు వెలమ దొరల అరాచకాలు బాగా ఉండేవి వెలమ దొరల వలన రజాకార్లకు చాలా చెడ్డపేరు వచ్చింది ః రజాకార్ల పేరుతో వెలమ దొరలు రజాకార్ల కంటే ఎక్కువగా సంపాదించారు అరాచకాలు బాగా చేశారు

    • @rajunr2645
      @rajunr2645 Před 2 měsíci +2

      Maa vurilo jamindar Reddy. Reddys kuda dorale kada.

  • @balachanderpathanaboina6791
    @balachanderpathanaboina6791 Před 2 měsíci +1

    Please Do More and More Session's with V Prakash Sir, His Subject knowledge about Telangana is Really Awesome ❤ It Will help for Tspsc Exams also, Thank You 😊

  • @komaravellipraveenkumar2620
    @komaravellipraveenkumar2620 Před 2 měsíci +3

    Super Explanation Sir

  • @Sunil-gv8rr
    @Sunil-gv8rr Před 2 měsíci +4

    Good subject

  • @krchoudharychoudhary706
    @krchoudharychoudhary706 Před 2 měsíci +3

    Mi vishleshana bagundhi Prakashgaru

  • @srinivasulareddy2321
    @srinivasulareddy2321 Před 2 měsíci +3

    చరిత్ర ను చరిత్ర గా చూడాలి

  • @srinivasrayeli3572
    @srinivasrayeli3572 Před 2 měsíci

    తెలంగాణా ప్రజల పోరాటాన్ని నిజాంల నిజస్వరూపాన్ని వక్రీకరించడంలో మీ నైపుణ్యానికి జోహార్లు మీకేమైనా నిజాం జాగీర్లు లభించినట్లుంది

  • @punitht8112
    @punitht8112 Před 2 měsíci

    Very good analysis

  • @rafiahmed21
    @rafiahmed21 Před 2 měsíci

    Good information about, Nizam Rule... 😊

  • @ranjitreddy980
    @ranjitreddy980 Před 2 měsíci +2

    Kcr did not gave importance to osmania hospital and university 😂😂😂

  • @godavariiswr832
    @godavariiswr832 Před 2 měsíci +7

    ముస్లిం రాజు లన్నా ముస్లిం మంత్రులన్నా చాలా అభిమానం మీకు. ఎక్కడికి పోయినా నిజాం భజన చేస్తు ఉంటారు. ఏ హిందూ రాజు మీద ఐనా ఇంత రీసెర్చ్ చేసారా

    • @madhavpersonal5312
      @madhavpersonal5312 Před 2 měsíci

      You are 100% right!!! Prakash garu, TRS eppudu neighbors pride owners envy!!!
      Santosham ilaa TRS entaga matladite antha Hinduvulaku artham avutundi evariki vote veyyoddo 😊

  • @chandramohan290
    @chandramohan290 Před 2 měsíci +2

    Good sir pls educate Telangana people

  • @mushtaqshaik9441
    @mushtaqshaik9441 Před 2 měsíci

    You are great historian sir

  • @mediniv
    @mediniv Před 2 měsíci

    Prakash Anna super Anna
    Me knowledge amogam

  • @krishnakanthreddy6994
    @krishnakanthreddy6994 Před 2 měsíci +1

    Sir, what are the posts VATANDAAR, SHERIDAAR and their role and responsibilities

  • @kollinagasuresh4717
    @kollinagasuresh4717 Před 2 měsíci +3

    Mari KCR telangana ni appulupalu chesinadu kada

  • @sureshyadav7651
    @sureshyadav7651 Před 2 měsíci

    బుచ్చన్న మీకు ఒక విషయం చెప్తున బహుశా మీకు తెలియదు ఏమో మా క్రాంతి కిరణ్ ప్రాతినిధ్యం వహించిన అందోల్ నియోజకవర్గం ల ఒక గ్రామం లా మాల సామాజిక వర్గం వారు కూడా చెస్సరంట మాలి పాటిల్ or police patil గా nak exact తెలియదు తెలంగాణ లో కులానికి సంబంధం లేకుండా పోలీసు పాటిల్ మాల్ పాటిల్ ఉన్నారు but SCS are very few like i mentioned above ( buchanna గారు ఇంకో విషయం ఆ పాటిల్ that mala community varu వారికి నమస్కారం పెట్టడం ఇష్టం లేని అగ్రవర్ణాల కోసం వారు సావిడి లో కత్తి pettevaranata దానికి అందరు నమస్కారం చేసేవారట) hope buchnna in future u will come up with real stories of Telangana like this great buchanna for bringing such a fantastic history

  • @jamalmohammed6838
    @jamalmohammed6838 Před 2 měsíci +1

    What a knowledge sir 👏 hats off..

  • @kotagiriashokkumar6442
    @kotagiriashokkumar6442 Před 2 měsíci

    Once Exhusted Paid The Peshwas later Weaknesses of marata power Hyderabad Raised under the Colonial Rulers Helped and Reformed in all Aspects 🎉🎉🎉Forced the Rulers Acted upon Their will n wish Saved 🎉🎉

  • @syams84
    @syams84 Před 2 měsíci

    1) Meeru enni kaburlu cheppina 2028 election is between Congress and BJP. KCR will take retirement, Kavita in Tihar, KTR in Cherlapalli, Harish BJP CM candidate.
    2) The video is very informative. 3) But smart guy took reddy names only as jagirdars and not Rao.
    4) Aayana paridhi lo unna land lo deshmukh lu vasullu cheste adi Nizam ki sambadam ledu ante ela?
    5) Rajaakar udyamam gurinchi oka episode cheyyandi buchhi anna garu.

  • @srihari2363
    @srihari2363 Před 2 měsíci

    he is proud that all land belongs to king and he is not saying that how nizam become king of bhagya nagar

  • @Sunil-gv8rr
    @Sunil-gv8rr Před 2 měsíci

    Pellalatho enjoy chesadu

  • @chandramohanarelli9312
    @chandramohanarelli9312 Před 2 měsíci +6

    భూస్వాములు అంతా చేస్తే.... నిజాం ఎవడి మో.... 😂😂😂😂😂

  • @BUY_YOUTUBE_VIEWS_m086
    @BUY_YOUTUBE_VIEWS_m086 Před 2 měsíci +3

    This video is like a warm hug for the soul. It's a testament to the positive impact content creators can have on their audience.

  • @swamykatragadda8661
    @swamykatragadda8661 Před 2 měsíci

    Were these diamond mines were in present separated British ruled areas ?= in A.P ? In Guntur dist ?
    Did Nizam used to force his regional supervisors when they bought gold, cars etc. ,used to ask them to give them as presents him on birth day ? so they do not accumulate wealth & power & revolt ?
    I remember ,you mentioning Nizam ,J&K & Junagadh had agreements with Queen Victoria & rest of Principalities with government of India ?
    You confuse me about Nizam state & Telangana & nizam owner ship. when you mention land ownership.

  • @ad8943
    @ad8943 Před 2 měsíci +1

    Pedda pedda mahallu bhavantulu anni hinduvula raktam peelchi pippi chesi kattinave. Hinduvulanu chala neechanga chusina neechulu. Nizam owner kaadu hakkudaaru maatrame annappudu India lo vilinam kakunda enduku yudham chesinadu Nawab. ?

  • @nareshnaik___official2401
    @nareshnaik___official2401 Před 2 měsíci

    Indian history kuda cheppipyandi sir

  • @sptavisi689
    @sptavisi689 Před 2 měsíci +9

    రజాకార్ల పాలన నీ చాతి నీచమైన పాలన అని ప్రతి తెలంగాణ బిడ్డకు తెలుసు మీ రాజకీయ భవిష్యత్తు కోసం ప్రజలను తప్పుదారి పట్టివడం సరైనది కాదు చివరి నిజాం చేసిన నీచమైన విధానాలను ప్రజలు తప్పు పడుతున్నారు మీరు నిజాంను సమర్థించడం మంచిది కాదు. మీరంటే మంచి గౌరవం ఉండేది మీరు ఇలా మాట్లాడితే ఉన్న గౌరవం పోతుంది

    • @dravidian5153
      @dravidian5153 Před 2 měsíci +3

      అప్పుడు తెలంగాణ ఒక దేశం ఈ. దేశాన్ని భారత దేశంలో కలపాలి అన్నప్పుడే గొడవలు స్టార్ట్ అయింది రజాకారులు కేవలం రెండు సంవత్సరాలు మాత్రమే ఉండే ఉన్నారు మనం ఉన్న ఈ హైదరాబాద్ నగరాన్ని నిజాం నవాబులు స్థాపించినది నిజాం నవాబు స్థాపించిన నగర మే ఇప్పటికీ మనకు గతి

    • @dravidian5153
      @dravidian5153 Před 2 měsíci

      💪💪

    • @sibagatullahmohammed9632
      @sibagatullahmohammed9632 Před 2 měsíci

      Aayana charitralo unna recorded aadhaaralato maatladindu

    • @mohamedpasha2776
      @mohamedpasha2776 Před 2 měsíci +1

      నిజం చెబుతున్నాడా లేదా అన్నది ముఖ్యం. రజాకార్లకు మద్దతు ఇచ్చినదొరలు,దేశ్ముఖ్లు హిందువులే! భూపొరాటం వల్ల నటపోయే ది వీరే.నవాబు పాలన పోయి భారత ప్రభుత్వం రావటం ఈ దొరలు దిష్ముఖ్ ల కు ఆత్మ హత్యే గతి. విలన్ లిస్టులో నవాబు,కసిం రజ్వీ తో సమాన బాధ్యత దిష్ముఖ్,దొరల ది కూడా

    • @dr.vasikarlahari2685
      @dr.vasikarlahari2685 Před 2 měsíci

      This fellow is a perverted intellectual...

  • @navabjohnshaik7856
    @navabjohnshaik7856 Před 2 měsíci

    Write a book Prakash gaaru

  • @shivaramdusakanti336
    @shivaramdusakanti336 Před 2 měsíci +3

    మాలాంటి యావత్తు తెలంగాణ యువకులకు మీ జీవితం, మీ అమూల్యమైన సందేశాలు ఎంతో స్ఫూర్తిదాయకం. 🙏🙏. మీరు ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో సంతోషంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.
    నా జీవితంలో తెలంగాణ బాపు kcr గారిని,
    తెలంగాణ చరిత్రకారులైన ప్రకాష్ గారిని కలవాలని కోరిక. Jai kcr.. Jai prakash sir... Jai telangana 🙏🙏🙏

  • @vaikuntacharyragi1926
    @vaikuntacharyragi1926 Před 2 měsíci

    బుచ్చన్న రాజకీయాలకు సంబంధించిన వ్యక్తులను చరిత్ర గురించి అడగొద్దు చరిత్రను రాజకీయంతో ముడి పెట్టకండి
    దక్కన్ పీఠభూమిలో చరిత్రలో అస్మక జనపద శాతవాహనులు ఇక్షవాకు రాజవంశం మరియు విష్ణు కుండీల రాజు మరియు రాష్ట్ర కుట వంశం చాళుక్యుల రాజవంశం ఇక్కడి నుంచే సువర్ణ రాజ్యం మొదలైంది గొప్ప కాకతీయ రాజవంశం తరువాత పద్మనాయక రెడ్డి రాజులు గోండు రాజా వంశం మొదటగా ఇస్లామిక్ వాళ్లు పరిపాలించింది వరంగల్లో ఢిల్లీ సుల్తాన్ తర్వాత భయమని సుల్తాన్లు తర్వాత కులి కుతుబ్ షాహి వంశస్థులు మొఘల్ తర్వాత నిజం
    కులి కుతుబ్ షాహి వంశస్థులు హైదరాబాద్ డెవలప్మెంట్ ( ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ అక్కన్న మాదన్న )
    ఇంక చాలా రాజవంశికులు తెలంగాణలో దక్కన్ లో పరిపాలించినారు సువర్ణ రాజ్యం కాకతీయులురాజవంశం చరిత్ర ఇక్కడి నుంచి చెప్పుకోవాలి
    మహారాష్ట్రలో యాదవ రాజవంశం మరియు చత్రపతి శివాజీ మహారాజ్ మరియు కర్ణాటకలో విజయనగర సామ్రాజ్యం మైసూర్ కృష్ణరాజ వడియార్ మరియు కేరళ ట్రావన్కోర్ తమిళనాడు లో చోళ రాజవంశం పాండ్య రాజవంశం మరియు నాయక
    చరిత్రలో బంగారం మరియు సువర్ణ రాజ్యం కాకతీయులు తర్వాత విజయనగర సామ్రాజ్యం చరిత్ర చెప్పుకోవాలి ఇంతసేపు సొంత డబ్బాలు కొట్టుకోవడం కాదు

  • @sumankumar3677
    @sumankumar3677 Před 2 měsíci +5

    Sir మాది గర్రెపల్లి... ఇలా మీరు నిజాం ను సపోర్ట్ గా చేస్తారు అనుకోలేదు..
    .

    • @varun9948
      @varun9948 Před 2 měsíci +1

      Trs ante bro
      Entakaina digajarutaru

    • @chandramohan290
      @chandramohan290 Před 2 měsíci

      Marandi brother miorkamga alochinchakandi

    • @sumankumar3677
      @sumankumar3677 Před 2 měsíci +1

      @@chandramohan290 ఏం మూర్ఖం బ్రో

    • @varun9948
      @varun9948 Před 2 měsíci

      @@chandramohan290 charitra teliyakunda comment cheyaku bro

    • @user-zf8lr2sn3u
      @user-zf8lr2sn3u Před 2 měsíci +2

      వీడు కూడా నిజాం విత్తనం ఏమో

  • @satya1666
    @satya1666 Před 2 měsíci

    ఎడారి పరాన్న ఇరాన్ఆర్య బ్ర మను జాత్యాహంకార అంటరానితత్వ విద్వేష అబద్ధాల అజ్ఞాన అరాచక హత్యల సనాతన సంస్కృత రాజకీయ పూజార్ల హిందుత్వ ముఠా పరిపాలన చేతకాక 200 లక్షల కోట్ల అప్పులు చేసారు. 25లక్షల కోట్లు మాఫీ చేసుకుదెంగారు. ధరలు పెంచుతూ 25లక్షల కోట్లు దెంగారు. మొత్తం 50 లక్షల కోట్లు దెంగారు.
    దేశభక్తే నిజమైతే అప్పులు ఎందుకు పెరుగుతాయి?

  • @Rama_devi861
    @Rama_devi861 Před 2 měsíci

    😢

  • @venugopalswamy9820
    @venugopalswamy9820 Před 2 měsíci

    అంతా అబద్దాం అబద్ధాలకు ఈ ప్రకాష్ ఓ ముస్లిం లకు చెంచా గిరి

  • @Kalyan458
    @Kalyan458 Před 2 měsíci

    ఈ అడుక్కుతినే వెధవది అంతా తప్పుల తడకల చరిత్ర,నిజాం కాలం లొ ఎలా ఉండేదో, వాళ్ళ చేతులలొ భాదలు అనుభవించిన మా పెద్దలు చెప్పేరు.

  • @vijayfruity8997
    @vijayfruity8997 Před 2 měsíci

    Ila dochukovachuani cheppinde ee veeravallanamata chupe rusthum

  • @chandrakalagadarla4550
    @chandrakalagadarla4550 Před 2 měsíci

    Nijamlu hyd appulu theeristhe kcr scamulu chesindu avuna prakash rao garu

  • @chandrakalagadarla4550
    @chandrakalagadarla4550 Před 2 měsíci

    Ennikala time lo enduku chebuthunnavu pr@kash garu rajakarla gurinchi maku theliyada vallu nijam rajulu kara ?

  • @ravindervemula7135
    @ravindervemula7135 Před 2 měsíci +4

    నిజాం, ఎంత చేసినా తెలంగాణ ప్రజలు పరాయి పాలనలో బతికినట్టే

  • @RajendraPrasadNarsapuram
    @RajendraPrasadNarsapuram Před 2 měsíci

    You justify why Nizam wated to rule hyderabad as a seperate country and did not agree yo merge in India, We too know history of Nizam, just stop lecturing about him (pilli guddudi aithey elaka edho chupettindhi anta) Gatla vundi mee katha

  • @machavenkatachari9436
    @machavenkatachari9436 Před 2 měsíci

    Nijam ki mines, gold, dimends badithopatu valla Amma kaduupu loninnchi vachaya?

  • @vamshikallem948
    @vamshikallem948 Před 2 měsíci +9

    Thappulu Matladakandi! Kondari Jeevithalu Cheekati loki vellaledhu. Kakatiya Kalam ninche vyvasam chese Reddy laku bhumi vundedi. Evvari bhumi akraminchapadaledhu. Evvarini Cheekati Loki netta padaledhu. Bhadhyata tho undandi, Thappu Pracharana Cheyya voddhu Adi Samajaniki Chala Bhayankaram.

  • @sureshpitta7530
    @sureshpitta7530 Před 2 měsíci +5

    Wrong information

  • @kameshvenkat2801
    @kameshvenkat2801 Před 2 měsíci

    telengana ప్రజల మాన ,ధన ,ప్రాణాలతో నిర్మించినవి

  • @mannemsatyanarayanareddy531
    @mannemsatyanarayanareddy531 Před 2 měsíci +2

    Saro.... Meeru cheppede charitra ankovala?
    Ekkadinunudi vachi ikkda arachakalu chesinaro meeru dachipeedithe emaithadi.. ?
    Neeetiki pallam telusu, satyam endo Telangsna prajalaku telusu... !!
    Itlanti analysis vinuta maa Kharama!!!
    Nizams bhajana cheyandi, maakemi abhyantaram ledu....!!
    Telugu matlade prajalanu urdu matladamanna murkhulu nee Nizams...!!
    Meeru telugulo enduku matalduthunaaro cheppandi...
    Urdu lo matladi tarinchandi...!!!

    • @rajashekarperumandla7895
      @rajashekarperumandla7895 Před 2 měsíci

      నీకు ఆయన గురించి ఎం తెల్సు రజాకార్ సినిమాలో చూపించిందే నిజాం పాలనా అనుకుంటున్నావా??? అల అయితే తెలంగాణ సాయూదా పోరాటం 1948sep 17కి క్లోజ్ కావాలి కదా 1951 వరకు ఎందుకు జరిగింది ముందు చరిత్ర తెలుస్కో
      Morover ఆయన సాయూదా రైతంగా నాయకుడు ప్రత్యక్ష సాక్షి అయినా దేవులపల్లి వెంకటేశ్వరావు, చాకలి ఐలమ్మ లా అనుభవల నుంచి బుక్స్ రాసాడు, కెసిఆర్ కంటే ముందే జై శంంకర్ సార్ తో కలిసి ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసాడు

  • @user-zf8lr2sn3u
    @user-zf8lr2sn3u Před 2 měsíci

    అవును నిజాం లు నిరు పేదలు నిజామ్ నీ సాకే టందుకు ఆయన భార్యలు కోటిలో వ్యభిచారం చేసేవారు అంట కదా

  • @Sunil-gv8rr
    @Sunil-gv8rr Před 2 měsíci

    Rajakar & enko hindu vallatho nizam rajuku disthi yenduku

  • @user-zf8lr2sn3u
    @user-zf8lr2sn3u Před 2 měsíci

    మన బుద్దులు చూడండి ఇప్పటికీ నిజామ్ గొప్పొడు అంటున్నాం అమ్మాయిలను బిత్తల ఆడించాడు అయిన వాడు ఏమో కట్టించాడు అంటారు సిగ్గు లేని బతుకులు మనవి వాడు పాకిస్తాన్ లో కలుస్త అన్న కూడా వాడు మంచోడు ఆత్మాభిమానం లేని బతుకులు

  • @zzcv955
    @zzcv955 Před 2 měsíci

    Prakash ga first liquor queen gurinchi chapu bey
    Pottiga first elativi adgalli

  • @ravindaryellambhatla4410
    @ravindaryellambhatla4410 Před 2 měsíci

    నిజాం ప్రభుత్వం ఉంటే బాగుండేది కదా.అనవసరంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ శ్రమ పడ్డాడు