సాంప్రదాయని...సుప్పిని..| YS Jagan | Pinnelli | Big News With Murthy | TV5 LIVE

Sdílet
Vložit
  • čas přidán 3. 07. 2024
  • సాంప్రదాయని..సుప్పిని..| YS Jagan | Pinnelli | Big News With Murthy | TV5 LIVE
    #ysjagan #chandrababu #tv5news
    Watch TV5 News LIVE : • TV5 Telugu News LIVE
    Subscribe : / @chinnichitralu
    The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
    Its news bulletins last round 20-25 minutes (without including commercials).
    One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
    Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
    For More Updates
    ► TV5 News Live : • TV5 Telugu News LIVE
    ► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
    ►Our Website : www.tv5news.in
    ► Like us on Facebook: / tv5newschannel
    ► Follow us on Twitter: / tv5newsnow
    ► Follow us on Pinterest: / tv5newschannel

Komentáře • 69

  • @rrcrajesh2003
    @rrcrajesh2003 Před 2 dny +34

    షౌమ్యుడు, షాలా మంచివాడు, ఆర్థికంగా అంతంతమాత్రమే, ఆషీర్వదించండి...షిక్కటి షిరునవ్వుతో ఇట్లు మీబిడ్డ....
    ఇప్పుడు ప్రజలు Cricket Team ఇచ్చారు, Next time వాలీబాల్ Team ఇస్తారు, ఇంకా మారకపోతే Batmitan team( ఇద్దురే)

  • @trinadhdhulipala2108
    @trinadhdhulipala2108 Před 2 dny +9

    అసలు సాక్షి టీ. వి ని సాక్షి పత్రికను రద్దు చేయాలి

  • @ark6820
    @ark6820 Před 2 dny +13

    జగన్ చాలా తెలివిగా మిమ్మల్ని రాష్ట్ర ప్రజలను మీడియా ని తన అతితెలివి తో పక్కత్రొవ పట్టిస్తున్నాడు

  • @trinadhdhulipala2108
    @trinadhdhulipala2108 Před 2 dny +5

    మాజీ సి. ఎమ్ కిమైండ్ దొబ్బింది నాటశేఖరుని మించిన నటుడు మన మాజీ సి. ఎమ్

  • @ramreddynagendla8040
    @ramreddynagendla8040 Před 2 dny +27

    జలగకు మైండ్ పోయింది

    • @ravi24999
      @ravi24999 Před 2 dny +2

      Untene kada podaaniki 🤣🤣🤣

  • @skysky8006
    @skysky8006 Před 2 dny +21

    ఏమిటి సార్ జగన్ మోహన్ రెడ్డి గారు మీరు చెపుతున్నది మీకు అయినా అర్ధం అవుతుందా... కాస్త అర్ధం చేసుకుని, ఆలోచించి, నెమ్మదిగా చేప్పండి సార్. ..
    అక్కడ
    మీ mla పరిస్థితి బావోలేదు అని evm పగలగొట్టాడు.
    అని అంటున్నారు.
    అసలు అక్కడ పరిస్థితి బాగోపోతే evm పగలగొట్టొచ్చున.? ఈ అధికారామ్ మీ MLA అబర్దికి ఎవరు ఇచ్చారు?
    ఒకవేళ అక్కడ రిగ్గింగ్ జరిగి ఉంటే సంబంధిత అధికారులకో, లేక ఎలక్షన్ కమీషనరు గారికో కంప్లైంట్ చేయకుండా తాను తనతో కుడా కొంత మంది అనుచరులను వెంట తీసుకుని పోలింగ్ బూత్ లోనికి జోరబడి అక్కడున్న ఓటర్లపై, సిబ్బందిపై దాడి చేసి ఈవీఎం పగలగొట్టవచ్చున? ఇది బాధ్యతగల ఓ MLA అభ్యర్ధికి తగునా?
    చట్టావ్యతిరేఖ మయిన పని చేసి మీ పార్టీ అభయర్ది కెమెరాలలో చిక్కి ప్రస్తుతం జైలులో వున్నాడు. మీరు ఆయన చేసినది ఘనకార్యం లా మీడియా వారిపైన విరుచుకు పడుతున్నారు.
    ఇది ఎక్కడి న్యాయం సార్.?
    ఒకవేళ పోలింగ్ బూత్లో రిగ్గింగ్ జరుగుతా వుండి ఉంటే
    అప్పుడు మీ mla అక్కడకు వెళ్లి వారికి రిగ్గింగ్ చేయకండి, చేయడం అన్యాయం అని చెప్పి ఉంటే అది అంతా వీడియోలో లో రికార్డు అయివుంది కదా అది మొత్తం జడ్జ్ గారు చూసి తీర్పు చెబుతారు.
    మీ అభ్యర్థి తప్పు చేయలేదు అని అంటున్నారు కదా. ... అందుకు తగిన ఆధారాలు, మరియు tdp వారు రిగ్గింగ్ చేస్తున్న ఆధారాలు ఉంటే మీ లాయరు గారికి ఇవ్వండి కోర్టు లో ప్రొడ్యూస్ చేస్తారు....అక్కడ న్యాయం గెలుస్తుంది.
    ఒకవేళ మీ mla అభ్యర్థి స్వాతిముత్యం అయితే ఆయన కడిగిన ముత్యంలా బయటికొస్తడు ....
    అప్పుడు సమస్య పరిష్కారం అవుతుంది కదా. ...
    నా మాట విని కోర్టులో సాక్షాలు ప్రవేశ పెట్టండి.
    అప్పుడు ఆటోమేటిక్ గా
    మీ స్వాతిముత్యం యే శిక్షా పడకుండా బయటకి వచ్చేస్తాడు.
    మీకు ఎవరో సలహాదారులు రాంగ్ డైరెక్షన్ ఇస్తున్నట్లు అని పిస్తువుంది సారు...
    గడచిన 5సంవస్తరాలు ఇలానే మీకు తప్పుడు సలహాలు ఇచ్చారు అవి ఫాలో అయ్యి మీరు అమలుచేసారు. అందువల్ల ఓటర్లు సారీరకంగాను, మానసికంగాను, ఆర్ధికంగాను ఘోరంగా హింసింప బడ్డారు అందుకే వారి దృష్టిలోను ఆలోచనల్లో నూ మీ స్థాయి దిగజారడం చేత మీరు రాష్ట్రానికి ఉపయోగ పడరు అని 151 ఇచ్చిన వారే 11కి సరిపెట్టారు.
    దయచేసి మీరు ప్రశాంతంగా, స్టిమితంగా ఆలోచించండి.
    ఒకసారి మీకు మీరు ప్రశ్న వేసుకుని చూడండి మీకే అర్ధం అవుతుంది....సమాధానం కుడా దొరుకుతుంది.
    ఒకవేళ ఒక సారికి అర్ధం కాకపోయినా పరవాలేదు సార్ అదే ప్రశ్న మల్లి మళ్ళీ వేసుకుని చూడండి సార్.
    మీరు చేసిన తప్పులు ఏమైనా ఉంటే మీ మదిలో ఫ్లాష్ అవుతాయి.
    మరో విషయం రెడ్ బుక్ అంటున్నారు...
    ఎరుపు చూసి మనం భయపడకూడదు సార్. ..
    వాళ్ళందరి దగ్గర red book ఉంటే ఏమైంది. ఉండనివ్వండి భయం ఎందుకు?
    మీరుగడచిన 5సంవస్తరాలలొ తప్పులు ఏమి చేయలేదు కదా! (మరి భయం ఎందుకు)
    అధికారులు కూడ తప్పులు చేయలేదుకదా!
    మరి వారికి భయం ఎందుకు?
    వాళ్లేమో తప్పుచేసిన వారి పేర్లు red book లో రాసాము అంటున్నారు.
    మీలో ఎవరు కుడా పలాన టైం లో, ఫలాన చోట ఫలానా తప్పు చేసాము అని ఎవ్వరూ కుడా స్టేట్మెంట్ ఇవ్వలేదు కాబట్టి అందరు స్వాతిముత్యాలే ... కడిగిన ముత్యాల బయటికి వచ్చేస్తారు... భయపడకండి సార్....
    కాకపోతే వారి దగ్గర ఆధారాలు ఉంటే మాత్రం మీ స్వాతిముత్యాలకు చట్ట బద్ధంగా, న్యాయ సమీక్ష జరిగితీరుతుంది.
    జగన్ మోహన్ రెడ్డి గారు
    సంస్కృతి - సాంప్రదాయాల గురించి ఈ రోజు మీరు మాట్లాడే ముందు.... ఒక్క నిమిషం ఆలోచించండి సార్...
    మీ పార్టీ mla లు మంత్రులు, MP లు నోటికి తోచిన బూతులు పబ్లిక్గా ప్రెస్ లో మాట్లాడారు ...
    ఇదేనా మీ పార్టీ సంస్కృతి సాంప్రదాయం...
    ఒకడు గంట అంటాడు
    మరొకడు అరగంట చాలు అంటాడు, మరొకడు పూర్తి నగ్నంగా ప్రదర్శలు ఇస్తాడు, ఇంకొకడు గుడ్డు అంటాడు అది ఇంకా పొడగలేదు అంటాడు, మరొకడు అమ్మా మొగుడు అంటాడు, ఇంకొకడు డోర్ డెలివరీ చేస్తాడు, ఒకడు బుల్లెట్ దిగిందా అంటాడు, మరొకడు త...త...తత్త. .అంటాడు ,
    ఇదేనా మీ పార్టీ సంస్స్కృతి సాంప్రదాయం...
    ఏవిధమయి, సరిఅయిన సాక్షాలు ఆధారాలు లేకుండా ప్రతి పక్ష పార్టీ అభ్యర్ధులపై కేసులు,
    వారి పార్టీ ఆఫీలపై దాడులు...,
    ఇదేనా మీ పార్టీ సంస్కృతి సాంప్రదాయం....
    ఇలా చెప్పుకుంటూ పోతే గడచిన 5సంవస్తరాలలొ
    మీ పార్టీ నడచిన అన్వయించిన సంస్కృతి సాంప్రదాయాలు ఓటర్లకు ఆమోదయోగ్యం గా లేవు కాబట్టి 151 ఇచ్చిన వారే 11కు తెచ్చారు....
    అసలు మంచి సంస్కృతి సాంప్రదాయాలు పాటించడం అంటే ఎలా నడచుకోవాలి అనేది కాస్త తెలుసుకుని, మీతప్పులను సరిదిద్దుకుని ప్రజలు హర్షించే విధంగా మీ విధి విధానాలు మార్చుకుంటే భవిష్యత్తులో 11 అయినా మిగులుతాయి...

    • @guttasridhar116
      @guttasridhar116 Před 2 dny +3

      ఇవన్నీ తెలుసు వాళ్ళుకు .. అయినా వాళ్ళు సచ్చే వరకు మారరు😡😡😡

    • @user-cc6rj9rm2t
      @user-cc6rj9rm2t Před 2 dny

      🙏🙏🙏🙏 super

    • @SaiRam-mj6pd
      @SaiRam-mj6pd Před 2 dny

      అతనికి అన్నీ తెలుసు
      ఐనా ప్రజలను మభ్యపెట్టడానికే అలా నటిస్తున్నాడు

  • @user-ol1pr5ef5q
    @user-ol1pr5ef5q Před 2 dny +6

    CBN sir rashtra prayojanalu kosam Jagan Anna CM seat kosam

  • @ark6820
    @ark6820 Před 2 dny +4

    వొడొఠ టాస్క్ ఇస్తాడు మీరు డిబెట్ పెడతారు అవసరమా ఇంకా చాలా విషయాలు వుండే వాటిగురించి డిబేట్ పెట్టండి

  • @ramyaboppana5019
    @ramyaboppana5019 Před 2 dny +1

    ఇంకా చాలా అరాచకాలు ఒక case పెట్టినప్పుడు police కీ warent లేకుండా చేసాడు

  • @sivakrishnabollineni6881
    @sivakrishnabollineni6881 Před 2 dny +13

    ప్రతిపక్ష నేత అనకూడదు

  • @venkatadril4001
    @venkatadril4001 Před 2 dny +3

    Jagan mohanmohan Reddy liplang jill lo pittaly plees reqsstede

  • @logical5136
    @logical5136 Před 2 dny

    ప్రతిపక్ష నాయకుడా? ఏ రాష్ట్రానికి sir?

  • @user-ar5una1977
    @user-ar5una1977 Před 2 dny +2

    👍🏻😊

  • @mnrao3300
    @mnrao3300 Před 2 dny

    BJP Leaders must be helpful for AP State, AP People all are requesting to PM Modi sahib to full support Econimically please.

  • @ramyaboppana5019
    @ramyaboppana5019 Před 2 dny

    ఎందుకంటే budget ఎన్ని సార్లు మార్చారు
    Finance minister ఏమి handel చేసారు
    ఇలా ప్రతి minister ని కలవాల్సిన పరిస్థితి

  • @Vedicmusic1953
    @Vedicmusic1953 Před 2 dny

    ఎందుకు Sir .... ఎందాక utikinaa nalupu nalupe gani......
    వాళ్లను అట్లాగే undanivvandi Sir కలకాలం

  • @srinivasulu9054
    @srinivasulu9054 Před 2 dny

    Jai jai TDP

  • @ramyaboppana5019
    @ramyaboppana5019 Před 2 dny

    ఎందుకు అంటే colours మార్చారు సగం ration cards మార్చారు
    ఇవ్వబోయే study metiriel మీద మొహం print చేసాడు

  • @truthrocks6507
    @truthrocks6507 Před 2 dny

    Do past action so that they shut their mouth

  • @RameshKilaru
    @RameshKilaru Před 2 dny

    Suggest do not give Jagan any TV prime time. Better to ignore his comments.

  • @devarapallisulochanareddy2857

    సార్ మీరు జగన్ అని పిలవండి గారు అని పిలవకండి బాబుగారు ని బాబు అంటారు వాన్ని జగన్ మోహన్ రెడ్డి గారు అంటున్నరు ప్రజలు వినలేక పోతున్నాము 🙏🙏

  • @Balunothin1923
    @Balunothin1923 Před 2 dny

    Sannie leon andhuku vachindhi sir madhyalo vurike

  • @satishbabu6046
    @satishbabu6046 Před 2 dny

    sky sky 8006 super sir

  • @rohitkumarpalakonda9326

    Sir 3 am romantic vedio call kosam debate pettandi sir...

  • @StayGenuine
    @StayGenuine Před 2 dny

    Inka AP janalani VP lu anukuntunnadu jalaganna😂😂

  • @trinadhdhulipala2108
    @trinadhdhulipala2108 Před 2 dny

    క్రిమినల్ అందరూ జైలోనే ఉండాలి

  • @sandeepchowdary5832
    @sandeepchowdary5832 Před 2 dny

    Jai Deepak reddy

  • @user-ar5una1977
    @user-ar5una1977 Před 2 dny

    Ycp mla సుధాకర్ రాసాలీలలు

  • @MahaboobbashaSheaik-kl2kb

    🎉🎉🎉🎉🎉

  • @ramyaboppana5019
    @ramyaboppana5019 Před 2 dny

    చాలా మార్చారు చాలా enquary

  • @mohammadiziauddin841
    @mohammadiziauddin841 Před 2 dny +1

    This jagan Mohan Reddy has a chronic condition of grandiose delusions....now in a huge state of Denial.....why is he still at large?

  • @sreevallicherukuri3162

    Soumyulu kaadu sir , Showmyulu, arthikamga antantha matrame vallu andaru. Paapam 😢

  • @adityavarma2138
    @adityavarma2138 Před 2 dny +4

    వీడు వెళ్ళింది పిన్నెల్లిని చూడటానికి కాదు, వాడి బెర్త్ చూసుకోటానికి.🤣

  • @srinivasaraonagineni3569

    Anandababu mlc gurunchi chepaledu

  • @Vedicmusic1953
    @Vedicmusic1953 Před 2 dny

    Marchipothe కోటి కి paine votes ఎలా ఇచ్చారు ? ఎందుకు ఇచ్చారు?

  • @ramyaboppana5019
    @ramyaboppana5019 Před 2 dny +1

    ఉప్పుడు tdp కూడా వెంటనే పైకి అన్ని తేలేదు జనం అర్ధాం చేసుకోవాలి

    • @triangle4490
      @triangle4490 Před 2 dny

      Ap sarvanasanam ayindi antha thelikaga ap punarvibhavam ravalante kastame

  • @bhavanishankar6440
    @bhavanishankar6440 Před 2 dny

    Sir meru meru nara chendra babu garu aanaru kani gagan garu AP CM gariki gavuram kuda eevatam ledu sir patha rojulu marchi poinaru ycp 😞😞😞😞

  • @neelutripura8222
    @neelutripura8222 Před 2 dny

    antha chinna pilladini Bathiki vundagane kalchesaru … matallo cheppaleni badha adhi… kanneellu agatledhu

  • @ramvelivela1611
    @ramvelivela1611 Před 2 dny

    Aaa yCHEApy Napunsak gaadi gurinchi enti sir ee discussion

  • @GVRK11
    @GVRK11 Před 2 dny +1

    Ee dardidram eppudu vadhuluthundho ap ki

  • @murthyphotos5849
    @murthyphotos5849 Před 2 dny

    Indhu Tempels Dhuvmsam Chasindi Yowuru YCP Probudvam

  • @mydogmyrockymylife.6655

    ప్రభుత్వ ఉపాధ్యాయుడిపై తెలుగుదేశం పార్టీ నేత బూతుపురాణం!
    నంద్యాల జిల్లా, కొలిమిగుండ్ల మండలంలో రేషన్ బియ్యాన్ని ప్రభుత్వ పాఠశాల గదుల్లో పెట్టొద్దని టీచర్ చెప్పడంతో నోటికి వచ్చినట్లు తిట్టిన టీడీపీ నేత విజయ్ భాస్కర్ రెడ్డి
    తిట్లు భరించలేక.. తల దించుకుని కన్నీళ్లు పెట్టుకున్న ఉపాధ్యాయుడు
    గురువుల్ని గౌరవించే విధానం ఇదేనా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్?

  • @duvvadajeeviteswararao1412

    ఎన్నికల హామీలు ఎప్పుడు అమలు చేస్తారు సామి?

    • @triangle4490
      @triangle4490 Před 2 dny

      Mee tata petinaru amount akkada.kadu jagan garu motham sanka nakinchi palece niruminchukonaru . Asalu oka family oka house nirmichalante 2 and 3 years kavali alantidi adagalante sigu undali ap prajalaku

  • @tatajitataji136
    @tatajitataji136 Před 2 dny

    😅😅😅😅😅

  • @kattasreenivasulu7353

    ఒరేయ్ నాయనా... చంద్రబాబు మోడీని కలిసే మాకెందుకు, అమిత్‌షాని కలిసే మాకెందుకు సూపర్ సిక్స్ ఎప్పుడు ఇస్తారో చెప్పండి ముందు .

    • @triangle4490
      @triangle4490 Před 2 dny +1

      Meeru petinara amount Mee jagan garu motham ap ni amivesinadu anduke konta opika petandi

  • @bvkandala
    @bvkandala Před 2 dny

    Ok 2019 same

  • @satyanarayanaeerni9261

    Anitha garu ... Aa yedaki permission echchi meeru chi anipinchu kontunnaru.... Aadni annimoosukoni kursobettandi... Janalloki raakundaa... Aadiki yinka security provide seyada mendi... Meeru aadiki protection withdraw seyandi ... Aadni prajale mohan meetha ummi sampestaru