క్షణం తీరిక లేకుండా తోటపనులు|| ప్రకృతి జీవనం|Farm Living|B Like Bindu

Sdílet
Vložit
  • čas přidán 4. 09. 2024
  • నా ఇతర వీడియోలు
    ఆలోచింపదగినవి మరియు ఆచరింపదగినవి:
    మా వ్యవసాయ ప్రయాణం: • వ్యవసాయం వెనుక కథ మరియ...
    ఎన్నాళ్ళో వేచిన ఉదయం: • ఎన్నాళ్లో వేచిన ఉదయం||...
    ఆలోచనలు ఆచరణలోకి వస్తే: • ఆలోచన ఆచరణలోకి వస్తే||...
    నేను అమ్మ నా బడి: • నేను, అమ్మ, నా బడి|| న...
    కళ్ళ ముందు కదిలే పుస్తకాలు: • మన కళ్ళ ముందు కదిలే పు...
    భయానికి అభయం ఇస్తే: • మధ్యరాత్రి పహారా||భయాన...
    Healthy Food + Healthy Thinking=Healthy Living: • Healthy Food + Healthy...
    oui అంటే: • Observe,Understand,Imp...
    గోమాత రాకతో కళ: • కొత్త సంవత్సరం కొత్త ఆ...
    ప్రశాంతతనిచ్చేవి:
    బుడి బుడి అడుగుల గంగ బుజ్జి: • గంగ బుజ్జి తో A day at...
    గంగమ్మ అల్లరికి అంతే లేదు: • గంగమ్మ అల్లరికి 🐄🐮..ఇక...
    Life at Farm: • Life at Farm😊||B Like ...
    గోవులతో జీవించడం అదృష్టం: • Farm Living with Sarad...
    • A Beautiful Rainy day ...
    • సంక్రాంతి శుభాకాంక్షలు...
    ఆరోగ్యకరమైనవి:
    • Healthy Meal for healt...
    • Healthy Meal for Healt...
    • Healthy Meal for healt...
    ఉపయోగకరమైనవి:
    రేకుల షెడ్డు పైన డాబా నిర్మాణం: • రేకుల షెడ్ మీద డాబా ||...
    300 sqft షెడ్డు నిర్మాణం: • 300sqft షెడ్ మేకింగ్/S...
    పొలంలో చిన్న ఇల్లు కట్టుకోవాలంటే: • పొలంలో ఇంటికి అయిన ఖర్...
    తక్కువ ఖర్చుతో సోలార్ ఫెన్స్ : • తక్కువ ఖర్చుతో సోలార్ ...
    గృహోపకరణమైనవి:
    డిష్ వాషర్ ఎలా పనిచేస్తుంది? • డిష్ వాషర్ వల్ల ఉపయోగం...
    • Samsung Dishwasher Com...
    ఫ్రిడ్జ్ ను ఎలా సర్దుకోవాలి? • Fridge/ ఫ్రిజ్ ని ఎలా ...
    అన్ని రకాల వంట పాత్రలపై అవగాహన: • అన్ని రకాల వంటపాత్రల గ...
    ఎయిర్ fryer ఉపయోగాలు: • Air fryers ఉపయోగం?||Ai...
    గ్యాస్ హాబ్ vs గ్యాస్ స్టవ్: • గ్యాస్ హాబ్ vs గ్యాస్ ...
    పోర్టబుల్ గ్యాస్ స్టవ్ ఉపయోగం: • పోర్టబుల్ గ్యాస్ స్టవ్...
    ఎలక్ట్రిక్ కుక్కర్: • Geek 11 in 1 Electric ...
    హ్యాండ్ హెల్డ్ వాక్యూమ్ క్లీనర్: • Viomi A9 Cordless Hand...
    రోబో వాక్యూమ్ క్లీనర్: • Viomi SE Robo Cleaner ...
    వివిధ రకాల బ్లెండర్స్: • నేను వాడే ఫుడ్ ప్రాసెస...
    • నేను నా రెసిపీ వీడియోస...
    నూతన గృహ డిజైన్ కు ఉపకరించే సూచనలు
    ఇంటిని ఎలా డిజైన్ చేసుకోవాలి పార్ట్-1: • ఇంటిని ఎలా డిజైన్ చేసు...
    ఇంటిని ఎలా డిజైన్ చేసుకోవాలి పార్ట్-2: • ఇంటిని ఎలా డిజైన్ చేసు...
    ఇంటిని ఎలా సర్దుకుంటే తేలిగ్గా ఉంటుంది
    పార్ట్-1: • హోమ్ టూర్ పార్ట్-1|| B...
    పార్ట్-2: • హోమ్ టూర్ Part-2|| B l...
    వంటగదిని ఎలా సర్దుకోవచ్చు?
    పార్ట్-1: • నా కిచెన్ టూర్ పార్ట్-...
    పార్ట్-2: • నా కిచెన్ టూర్ పార్ట్-...

Komentáře • 287

  • @krapajayasree7781
    @krapajayasree7781 Před měsícem +13

    Hello andi..
    మీ వీడియోలు చూస్తుంటే ఆ కాసేపు ఏది గుర్తు రాదు, ఒక చక్కని విహారయాత్ర చేసి వచ్చినట్టుగా ఉంటుంది మనసుకి..😊🙌

  • @NagamaniGarisikuti
    @NagamaniGarisikuti Před měsícem +4

    అమ్మ నమస్తే నేను ఒక ఆటో డ్రైవర్ నీ ఫైనాన్స్ లో ఆటో తీసుకున్నాను కానీ కిరాయిలు సరిగా లేక 4 నెలల నుంచి కిస్తీలు కట్టాలేకపోతే ఆటో ఫైనాన్స్ వాళ్ళు teesukellipoyaaru. ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళకి బొజనం కూడా పెట్టలేని స్థితిలో ఉన్నాను. దయ చేసి నాకు ఎదైన పని ఉంటే ఇప్పించండి అమ్మ ఎవర్ని అడగాలో ఎలా అడగాలో తెలియక ఇలా మిమ్మల్ని abyardhistunnaanu

  • @lakshmich4058
    @lakshmich4058 Před měsícem +8

    ఎంతో కష్టపడి మీరు ఆరోగ్యవంతమైన జీవితం గడుపుతున్నారు
    Hats off to you ❤

    • @SRIRAMA264
      @SRIRAMA264 Před měsícem +1

      Kastapaddam valane mana patha kalam vallu healthy ga unnaru manam avanni marchipoyi sukhaniki lonayyam andulone kalthi mosam puttukochhay vatini manam penchi peddha chesthunnam sukham valana Bindu garu adrustvanthulu andi enthina

  • @anjanitirumalasetti4628
    @anjanitirumalasetti4628 Před měsícem +6

    Hello బిందు గారు ప్రకృతి తో ప్రయాణం లక్కీ తో మాటలు శారద గంగా గారాబం చూడటానికి చాలా సంతోషంగా ఉంది 😊హ్యాపీ healthy డే 😊

  • @SumaVillagewife
    @SumaVillagewife Před měsícem +4

    నమస్తే బిందు గారు 😍🙏
    ప్రకృతి తో మీరు కలసి జీవించడానికి పడే కష్టం చూస్తేనే అర్థం అవుతుందండి.
    మీకున్న ఓపికకు మరొక్కసారి మీకు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️
    తర్వాత వీడియోలో మేము శారదమ్మ కొడుకుని చూడబోతున్నామని అనుకుంటున్నాను 🐄🐄👍

  • @PavanChowdary_
    @PavanChowdary_ Před měsícem +24

    Shed lopali nunchi water bayataki velle route end lo oka pit teesi oka drum pedithe go moothram motham danloki vastay appudu ala pose appudu patte peni lekunda untundi sister ❤️

    • @BLikeBINDU
      @BLikeBINDU  Před měsícem +9

      అలాగే చేశాము అండీ. కానీ ఎందుకో మాకు అది వీలుపడలేదు. కారణం గచ్చు ను బాగా గరుకుగా చేయించడం వల్ల మూత్రం వాలు వైపుకి వెళ్లలేకపోవడం వల్ల అక్కడే నిలుస్తుంది. ఆ తీయించిన పిట్ అలాగే ఉండిపోయింది. గచ్చు గరుకుగా లేకపోతే వాటి కాళ్ళు స్లిప్ అవుతాయి అని అలానే ఉంచేసాము అండీ 🤗🙏

    • @PavanChowdary_
      @PavanChowdary_ Před měsícem +1

      @@BLikeBINDU 🙂✨

  • @ramadevi6107
    @ramadevi6107 Před měsícem +9

    Commercial kaani konthamandhi youtubers lo meeru okaru nenu general gaa evariki comment pettanu kaani channel starting nundi cheppinade chestunna Bindu ante naaku chala ishtam keep on going like this Bindu ❤

    • @BLikeBINDU
      @BLikeBINDU  Před měsícem +1

      థాంక్యూ సో మచ్ అండీ రమా గారు 🤗🙏😍

  • @nathod2009
    @nathod2009 Před měsícem +2

    బిందు గారూ, మీ వీడియో వోలాగ్‌కి ధన్యవాదాలు. అద్భుత కథ వంటి మీ వీడియోలు, నా కుమార్తె మీ వీడియోలను ఇష్టపడుతుంది; మరియు నా తల్లి కూడా అలాగే ఇష్టం. మంచి వీడియోలకు ధన్యవాదాలు, మేము వీడియోను చూసినప్పుడు అవి ఒత్తిడిని తగ్గించి ఆనందాన్ని కలిగిస్తాయి.

  • @homewe4-dq3ex
    @homewe4-dq3ex Před měsícem +4

    Manasu baagalenapudu mee videolu, farm chusthe haayiga anipistundi Bindugaru

  • @samanthaguduru2636
    @samanthaguduru2636 Před měsícem +7

    Hai madam Garu please keep weekly twice videos Andi

  • @yendluridurgha4285
    @yendluridurgha4285 Před měsícem +2

    Madam mee video's chustunte mind relax ga unrundhi

  • @kakunutiramamohanreddy3686
    @kakunutiramamohanreddy3686 Před měsícem

    చాల రోజుల తర్వాత మీవీడియో చూశాను మనస్సు ప్రాశాంతంగా అనిపించింది సిస్టర్

  • @padmavathipavulurilakshmi1394

    Prakruti odilo ninnu choostunte naku kudaa 2 rojulapaatu mee farmhouse lo undaalanipistundamma, naa peru Padmavathi, nenu bangalore lo untaanu, nuvvu chaalaa adrustavanthuraalivi God bless you.

  • @user-mi3lg7qn1m
    @user-mi3lg7qn1m Před měsícem +2

    Your love for the animals is commendable!!😊

  • @Ukukuk113
    @Ukukuk113 Před měsícem

    మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అలాగే స్ట్రెస్ లెవెల్స్ మీలో ఎక్కువగా కనిపిస్తుంది 👍👍🤗

  • @RDsh2019
    @RDsh2019 Před 27 dny

    First time chustuna andi,mee video, chala happy ga anipinchindee

  • @Manjula-z8f
    @Manjula-z8f Před měsícem

    Meeru okka sari shravanamegham channel chudandi meeku nachhuthundhi nice to see you

  • @LAKSHMI-sw6wf
    @LAKSHMI-sw6wf Před měsícem +1

    Ah gaddi kuda sannaga cut chesi waterli nanapetti mokkalaku evvachu ani oka video lo chusanamma. Ntha eshtamunte antha kashtapadathavoo anipustundi. Ni video lu naku chala eshramra thalli. Nidra apukunu mari chustha. 😊

  • @poojaraman6663
    @poojaraman6663 Před měsícem

    Hi akka
    Nenu mee "water kaapadukundam" video chusanu, daani kinda commemt kuda chesanu
    Kani 2 months back video kada, meeru chaduvutaro ledo ane doubt tho ikkada kuda raastunnanu
    Great video akka😇
    Asalu water saving meeda intha manchi video nenu ippati varaku chudaledu
    Thank u for this video akka🙂
    Nenu maa daddy ni mana intiki inkudu guntha unda ani adigithe, manam undedi village lo and maa inti mundu road undadu
    So, neellu bhoomi loki vellipotayi ani chepparu

  • @gowthamorton
    @gowthamorton Před měsícem +1

    Mr. Lukki 😂 iz tha CRUELEST Snoop Dogg 🤣🤣🤣🤣✳️

  • @bhagyan6856
    @bhagyan6856 Před měsícem

    Very inspiring to see your work Bindu. Mee peddals pempakaniki meeru kashtapade thathvaniki abhinandanalu.God bless you maa....

  • @veenakrishna1
    @veenakrishna1 Před měsícem

    Such a happy life you are leading Bindhu gaaru. Sarada ganga paina meeru chese mudhu chala bavuntadi

  • @LuckyLucky-mr6oi
    @LuckyLucky-mr6oi Před měsícem +1

    Nenu pregnant tho vunnanu akka ..mi videos chustu vuntaa .late ithe mi patha videos chustunanu akka ...ala prakruthi videos chuste naku baguntundhi 😊

    • @BLikeBINDU
      @BLikeBINDU  Před měsícem +1

      అమ్మా ఆరోగ్యం జాగ్రత్త 🤗🙏ప్రశాంతంగా ఉండు, మంచి ఆహారం కడుపు నిండా తీసుకో. కంటి నిండా నిద్రపో మా. 😍❤

    • @LuckyLucky-mr6oi
      @LuckyLucky-mr6oi Před měsícem

      Tq so much akka 😊

  • @SivaKumarSuryadevara
    @SivaKumarSuryadevara Před měsícem +2

    GOOD TO SEE....

  • @sssnewchannel5962
    @sssnewchannel5962 Před měsícem +2

    బిందు గారు మీ వీడియో లు చూడక చాలా రోజులు అవుతుంది అండి

    • @BLikeBINDU
      @BLikeBINDU  Před měsícem +1

      నమస్తే అండీ 🤗🙏..ఎలా ఉన్నారు

  • @sujisrilu9587
    @sujisrilu9587 Před měsícem

    Bindu garu for your sucessful life its your husband's support really great to geet suvh support❤

  • @shriharidra
    @shriharidra Před měsícem

    చాలా చాలా ఓపిక 👌👍

  • @gowthamorton
    @gowthamorton Před měsícem +1

    🤩🤣😃😍😎....meeeru hands tho whistle vesthunte..... THEE REBEL QUEEN laaaaaga vunaaaaru medaaaam gaaaaru..... I LIKE TAAAAAAAAAT 🤣🤣🤣🤣🟢🌿❇️✳️

  • @bhaskarakamesh
    @bhaskarakamesh Před měsícem

    Bindu garu... We trained all pets to be collected for feeding by Ringing Temple Bell of size 2.5-3 kg.. mainly helpful for Chick to call. Bell the ring and feed for few days then they respond.. i did this in my farm and result great

  • @sabithareddy5294
    @sabithareddy5294 Před měsícem

    Where is your daughter Bindu not seen..feel happy to see and enjoy your videos ....❤

  • @user-kd4yb7uj6m
    @user-kd4yb7uj6m Před měsícem

    Beuatyful video Bindu chala Rojulatharvatha chisină ❤❤

  • @ItsmeAbhayram1920
    @ItsmeAbhayram1920 Před měsícem

    Peace of mind కావాలంటే ఎవరి vedios చూడాలి bindhu gari vedios chudali

  • @lakshmi.sewing
    @lakshmi.sewing Před měsícem +1

    Hi akka.
    Na Peru lakshmi
    Me videos choosthe naku chala happy ga anipisthundhi.
    Inka meru chepe matalu vinte naku kocham motivation laga anipisthundhi.
    Nenu water kocham weast chestanu kavali ani kadhu kocham nenu water tho kadagatam ekuva chesedhani. Me videos choosaka water tap on chesina mere gurthu vachi off chesthuna.

    • @BLikeBINDU
      @BLikeBINDU  Před měsícem

      హాయ్ మా లక్ష్మి 🤗🙏చాలా సంతోషం మా. నీటిని పొదుపు చేస్తున్నావు

  • @madhusudhanraoambati7653
    @madhusudhanraoambati7653 Před měsícem

    Amma by watching your vedios we feel very pleasant and refreshed feel the worth of being with nature.mostly see to learn moral values in life.Iam 60&aunty is 54years old,with your permission can we wisit you please.from hyderabad lakdikapul. 🙏.

  • @sathyapavani8696
    @sathyapavani8696 Před měsícem

    Chala happy ga vundi akka mi videos chusthunte nenu kuda ila try chesthanu😊

  • @gowrir1470
    @gowrir1470 Před měsícem +1

    Ma ammayi ninnane adigindi inka "B LIKE BINDU" Aunti ee week video pettaleda ani.. Appudu kaasi puttadu kada aa short chuincha.. I will watch thia video with her after going home.. Such a peaceful and inspiring videos for future generations.. Thanks Bindu gau

    • @BLikeBINDU
      @BLikeBINDU  Před měsícem

      థాంక్యూ సో మచ్ అండీ 🤗🙏బిందు ఆంటీ నిన్ను అడిగినట్లు చెప్పమంది అని మీ అమ్మాయికి చెప్పగలరు 😍❤

    • @gowrir1470
      @gowrir1470 Před měsícem

      @@BLikeBINDU Cheppanu Bindu garu. Chala aascharya poindi tarvatha chala santhosha padindi. 😀

  • @padmajabandlas2120
    @padmajabandlas2120 Před měsícem

    Bindu garu mee videos Chala baguntie

  • @AsmaBegum-xn8de
    @AsmaBegum-xn8de Před měsícem +1

    Namasthe Bindu gaaru🙏...So much love and happiness in this video❤😊....welcome to the beautiful world Kaashi❤❤❤

    • @BLikeBINDU
      @BLikeBINDU  Před měsícem

      నమస్తే డియర్ అస్మా గారు 🤗🙏...థాంక్యూ సో మచ్ అండీ 😍🤗❤

  • @Rajasekhar_1729
    @Rajasekhar_1729 Před měsícem +1

    Hi madam, ur videos are soooo refreshing 🎉🎉🎉🎉

    • @BLikeBINDU
      @BLikeBINDU  Před měsícem

      నమస్తే అండీ 🤗🙏.థాంక్యూ సో మచ్

  • @SleepyBoardGame-et7hn
    @SleepyBoardGame-et7hn Před 11 dny

    Bindu Naa bangaru thalli Jayanthi 66 years, Hyderabad

  • @swathikondapalli644
    @swathikondapalli644 Před měsícem +1

    Hi Bindhu garu ,Mee farm lo vachina vegetables yekkada sale chestharu . Memu Hyderabad lo Bhel lo ne vuntamu . Ye area shop lo vegetables sale chestharu maku deggara aithe konukuntamu organic ga meeru grow chesthunnaru . Thanks andi

  • @bonthuvaraprasad1011
    @bonthuvaraprasad1011 Před měsícem

    Beautiful flowers very inspiring Bindu garu God bless you abundantly Andi

  • @jyothitripurari3323
    @jyothitripurari3323 Před měsícem +1

    Memu pulusu lo ki vidiga mudda pappu vondukuntamu. Bavuntadi e sary try cheyandi

    • @BLikeBINDU
      @BLikeBINDU  Před měsícem

      Memu kudaa muddapappu thone tintamu andi. Aa roju cheyaledu. Pani ekkuva unnappudu konchem teligga unde food thinali ani cheyaledu andi.🤗🙏

  • @surendrabattini9983
    @surendrabattini9983 Před měsícem

    U are a successful youtuber, bcoz u r truthful to ur subscribers🎉👌

  • @saimanasarachakonda4130
    @saimanasarachakonda4130 Před měsícem

    Bindu garu me video kosam waiting andi meru family member aiepoyaru , chudakapote miss avutunamu andi, finally happy to see you 😊

  • @VikasVikas-pu1tm
    @VikasVikas-pu1tm Před měsícem

    Me vedio eppudu vastunda ani eduruchustanu andi chala kastapadutunnaru thank you so much andi❤

  • @eshwarin5053
    @eshwarin5053 Před měsícem

    Very happy life with nature ❤❤

  • @Gowthamvlogstravelcooking
    @Gowthamvlogstravelcooking Před měsícem +1

    Hi Bindu garu meru urine collection ki chala srama padaru, okapadu nenu alane chesevadini but I have an idea. Shed bayata general ga urine etu vaipu flow avtundo akada small hole deep gadig chesi bucket andulo petayandi. Make sure urine runs into the bucket with the help of a pipe. 😅 Over night peteyandi kavalasinantha urine collect cheyachu. Hat's off to your dedication 😊

    • @BLikeBINDU
      @BLikeBINDU  Před měsícem +1

      హాయ్ అండీ 🤗🙏నమస్తే. మేము కూడా అలానే చేసాము అండీ. కొంచెం వాలుగా కట్టించి చిన్న కాలువ చేసి ఆ కాలువ లో మూత్రం గుంటలో ఉండే డబ్బా లోకి వెళ్లేలాగే కట్టించాము.కానీ షెడ్డులో నేల బాగా గరుకుగా ఉండడం వల్ల ఫ్లోర్ పెచ్చులుగా ఊడి చిన్న గుంతలు ఏర్పడడం వల్ల మూత్రం వాలు వైపుకి వెళ్లకుండా అక్కడే నిలుస్తుంది అండీ. అది పనికి రాకుండా పోయింది. అందుకే అలా పట్టుకోవాల్సి వస్తుంది

    • @Gowthamvlogstravelcooking
      @Gowthamvlogstravelcooking Před měsícem +1

      @@BLikeBINDU iyooo Bindu garu, any ways meru chala inspiring for me. Ma amma meku pedha fan 😊.

    • @BLikeBINDU
      @BLikeBINDU  Před měsícem +1

      అమ్మ గారికి నా నమస్కారములు తెలియచేయగలరు అండీ 🤗😍🙏

  • @rollexvikram723
    @rollexvikram723 Před měsícem +2

    Such a beautiful video

    • @BLikeBINDU
      @BLikeBINDU  Před měsícem

      థాంక్యూ సో మచ్ అండీ 🤗🙏

  • @boyinabhavani8741
    @boyinabhavani8741 Před měsícem

    Chusara bindu mam .lucky gadi double action😂 Sarada Ganga tho vunnantha sepu archi Gola chesadu . Akkadi nunchi vachaka metho play chesthunadu😊

  • @ammuluammulu3703
    @ammuluammulu3703 Před měsícem +1

    Bindu garu meru use chese coffee mixture ee company and ekkada tesukunnro cheppara please

  • @leelarani8754
    @leelarani8754 Před měsícem +1

    Hat's off to you dear
    Ur patience
    Pattudalaa
    Genuine love for Animals
    Farming
    Etc
    Otherwise collecting cow urine
    Making n spraying jeevamrutham
    I liked ur onion wired basket
    I didn't understand y d tap below the onion basket
    One small observation dear
    Please do not Store popu dinusulu n garam masala dinusulu in the same box
    Though I am fascinated by the wooden poou dabba, I store each n every spice separately in a 50 gram emptied coffee powder glass bottle of Nescafe
    Because every spice has a unique aroma n smell and taste
    Awaiting your next vdo
    I really am amazed how do you stay alone with out any people around
    Ofcourse ur Hby is always there
    Love from me to you dear ❤
    God n nature are sooooo great
    The ingredients good for humans are also good for plants
    Life is Life
    For every creature
    First time I am seeing beer is used in farming

    • @BLikeBINDU
      @BLikeBINDU  Před měsícem

      నమస్తే అండీ 🤗🙏ఎలా ఉన్నారు. థాంక్యూ సో మచ్ అండీ.నా పట్టుదలే కాదండీ మీ అందరి ఎంకరేజ్మెంట్ కూడా ఎంతో ఉంది. నా ఫెయిల్యూర్స్ ని మీరెవరూ ఎన్నడూ ఎత్తి చూపలేదు. అది చాలా సంతోషాన్ని ఉత్సాహాన్ని పట్టుదలని ఇస్తుంది అండీ. ఆ టాప్ ఆ అండీ అది నైట్ టైమ్స్ లో ఏదైనా అవసరం పడితే బయటకు వెళ్లడం అంత సేఫ్ కాదు కదండీ. అందుకే వంట చేసేటప్పుడు చిన్న చిన్నవి కడగడానికి ఆ టాప్ అండీ.అక్కడ సింక్ పెట్టేంత చోటు లేదు అండీ. అలాగే అన్ని రకాల దినుసుల్ని విడిగా [పెట్టేంత చోటు కూడా లేదు అండీ. అందుకే అందులో పెట్టాల్సి వచ్చింది. మొన్నీమధ్యనే అలా కలిపి పెట్టాను. నా హస్బెండ్ ఒకోసారి లోకల్ గా పని ఉండి నైట్ 10-11 వరకు రారు అండీ అప్పడు కూడా నేనొక్కదాన్నే ఉంటాను. నాకేమీ భయం అనిపించదు అండీ. బీర్ ను కొరియన్ natural ఫార్మింగ్ లో వాడతారు అండీ. ఇందులో దాని పాత్ర ఏమీ ఉండదు. అది ఆ పదార్ధాన్ని ఎక్కువ రోజులు నిల్వ ఉంచడం కోసం మాత్రమే ఉపయోగపడుతుంది అండీ.పచ్చడి కి ఉప్పు లా ఈ ఫెర్టిలైజర్స్ కి అది అలా అండీ అంతే.🤗🙏

    • @leelarani8754
      @leelarani8754 Před měsícem

      @@BLikeBINDU
      Thank you for your elaborate reply as usual in spite of your busy work
      Hard work is yours and we enjoy and cherish comfortably sitting at home
      All our wishes are with you dear 💪

  • @sridevirudraraju6913
    @sridevirudraraju6913 Před měsícem

    Bindu mi vedio chusina tharuvatha idi kada jeevinchada mante ani hayini isthundi akariki meeru vine radio kuda entha kalatmikanga vundi asalu eppudu ilane hayiga vundandi amma 🙌🙌 veelaithe ARadio ekkada theesukunnaro thelupagalaru

  • @devisingana6155
    @devisingana6155 Před měsícem

    Videos upload cheyandi madam wait chesthunanu 🥰🥰

  • @kotamohan9139
    @kotamohan9139 Před měsícem

    HELLO BINDHU GARU GOODMORNING HAPPY SUNDAY GURUPOWERNAMI SUBHAKANCHALU HAVE A GOOD DAY AND BEST OF LUCK

  • @ramavathsridhar1337
    @ramavathsridhar1337 Před měsícem

    Hi madam good morning,
    Seperate the video for organic fertilizer please please please please please...,,

  • @Lifeofsrilatha
    @Lifeofsrilatha Před měsícem

    Hi Bindhu garu mev video's chusthunnappatinundi anukuntunna .porlam memu kuda eppatikaina konukkovalani.meeru 2 or 3 years back kavachu porlam gurinchi edho video lo pettaru gagrathalu 2or3 years back.appudunenu adhi chadhivanu chala clear ga rasaru.ippudu porlam searching lo unnam . please Naku adhi kavali please andi .

  • @lattimanju6210
    @lattimanju6210 Před měsícem

    Great meeru. Adbutham me life style

  • @chittichilakammahymarajaku1295

    మునగ తోట ట్రై చేయండి బావుంటుంది

  • @sowmyabuggana3279
    @sowmyabuggana3279 Před 15 dny +1

    Hi Bindu garu,
    Miru farm lo greenhouse endhuku veyyali anukoledu..
    Greenhouse pros and cons gurinchi oka video cheyyandi please

    • @BLikeBINDU
      @BLikeBINDU  Před 15 dny

      HI andi... green house ante you mean poly house aa andi?? or you are talking about Shadenet aa andi... telupagalaru..nenu meeku reply chesthanu🤗🙏

    • @sowmyabuggana3279
      @sowmyabuggana3279 Před 13 dny

      @@BLikeBINDU polyhouse andi

    • @sowmyabuggana3279
      @sowmyabuggana3279 Před 13 dny

      @@BLikeBINDU polyhouse farm yeild penchuthundhi ani antaru kada Bindu garu..

  • @swarnalatha6792
    @swarnalatha6792 Před měsícem

    Very nice lifestyle

  • @AlekyakiranaGeneralstore
    @AlekyakiranaGeneralstore Před měsícem

    Full form is Lactic Acid Bacillus anukunta bindu garu

  • @bharathianthati3538
    @bharathianthati3538 Před měsícem +1

    Akka lucky ki waterproof shoe vntay pets ki, try those but alavatu ayyevaraki vnchukovu like kids try those... Safty and clean also

    • @BLikeBINDU
      @BLikeBINDU  Před měsícem

      మా ఆ షూస్ ఉన్నాయి వాడికి. వేసిన ఫస్ట్ టైమే వాడు మామూలుగానే నడిచాడు. కానీ అవేంటో ఊరికే ఊడిపోతున్నాయి. సరిగ్గా లేవు.🤗😍

  • @sudheshnabai528
    @sudheshnabai528 Před měsícem +1

    bindu in your land plz grow kunkudu plant seeds bring by save office 👍🤝

    • @BLikeBINDU
      @BLikeBINDU  Před měsícem +2

      నమస్తే అండీ 🤗🙏 అటు వైపు ఒక కుంకుడు చెట్టు పెట్టాను అండీ. కానీ అటు ఎప్పుడూ వెళ్ళలేదు. మొత్తం ముళ్ళు ముళ్ల చెట్లు ఉంటాయి. కావాలనే సేఫ్ గా ఉంటుంది అని వాటిని తీయలేదు. వాటి మధ్యలో ఉండాలి అండీ అదీ. అయినా మొన్న మళ్ళీ కుంకుడు చెట్టు ఆర్డర్ పెట్టాను. వస్తుంది అండీ.

  • @VijethaSrikanthreddy
    @VijethaSrikanthreddy Před měsícem +1

    Lucky gaadi inner feeling😅
    Ee mummy eppudu anthe na kanna ekkuva sharadga ganga ni love chestadhi 😢 chala vadhu anna sare mudhulistadhi.naku emo eppudu thantha lucky kodutha lucky allari cheyaku lucky ani arustane untadhi.malli ee avasram vachina sare nanne pilustadhi lucky vegetable tenchudham eruvedham spray chedham manta pedudham mantalu arpudham anna nene kavali😮 mudhulaki lucky gaadu vadhu .ee pedha lunnare ardhame chesukoru🤦.maa dady ithe anni chusta untadu kani bindhu mummy ki edhuru em cheppadu😂

    • @BLikeBINDU
      @BLikeBINDU  Před měsícem

      😅😅😅😅 ammo entandee...lucky nijamga ilane alochistunnadu antaara... vaadu chese allariki vaadiki aa thitlu... vaademo chinnaga untadu okka sec lo speed gaa perigedathadu...mememo bandaga untamu..vaadi venka padi pattukolemu..😅 intlo TV lo cctv cameralo chusinaa arustadu.. Editing chesetappudu sarada ganga kanipinchinaa arustadu paiki ekkesi monitor venaka chustadu... maa thammudu kudaa same to same as it is gaa ilaane antadu...kakapothe lucky place lo maa ammayi untundi... anthe thedaa... ninnemo illu uduvu, ginnelu thomu, battalu madatha pettu ani tidutundi Sarada ganga ni amma thalli ani muddhu chestundi... ento telchuko mee ammatho ani maa ammayiki naa meeda chepthadu...😅😅😅

    • @VijethaSrikanthreddy
      @VijethaSrikanthreddy Před měsícem

      @@BLikeBINDU 😂😂🙏amma prema

  • @santhilakshmi9038
    @santhilakshmi9038 Před měsícem

    మీరు వాడె బెల్లం చాలా బావుందండీ

  • @ajajaj1212
    @ajajaj1212 Před měsícem

    Dippipe pettandi akka

  • @lotus4276
    @lotus4276 Před měsícem

    No words to comment your video bindu

  • @ItsmeAbhayram1920
    @ItsmeAbhayram1920 Před měsícem +1

    Ma వాళ్ళకి chepthe అల్లం , వెల్లుల్లి ,waste ఎందుకు అంటారు 😂😂..edho oka మందు challuri antaru😅

    • @BLikeBINDU
      @BLikeBINDU  Před měsícem

      మా పూల్ సింగ్ దేవమ్మ వాళ్ళు కూడా నన్ను పిచ్చిదానిలా చూస్తారు అండీ. నేను మొక్కల కోసం కలిపే ఏ ద్రావణాలు వారు నమ్మరు వాళ్లకి నచ్చవు.ఏమి చెప్తాం అండీ...దేనికైనా కొంచెం టైం పడుతుంది.🤗🙏

  • @DrParameshwari-if1ou
    @DrParameshwari-if1ou Před měsícem

    Subscribed ❤🎉your vedioes are very very close to the heart amd peacful too ...random ga watch చేసేదాన్ని ....now addicted dear ❤ all the best

  • @bharathsuri301
    @bharathsuri301 Před měsícem

    Rolu nela meeda petti danche tappudu kinda edaina dalasari cloth madata petti dani meeda rolu petti danchtey floor crack gani leda padavvadam gani avvadu

  • @Chintumintu625
    @Chintumintu625 Před měsícem +1

    Lucky baabu food gurinchi cheppandi sister

    • @BLikeBINDU
      @BLikeBINDU  Před měsícem

      చెప్తాను అండీ 🤗🙏

  • @kanakadurga980
    @kanakadurga980 Před měsícem

    Ponaganti kura naku istam❤

  • @padmavathi7351
    @padmavathi7351 Před měsícem

    Hello bindu garu mee videos chala baguntai

  • @malleswarisingam9350
    @malleswarisingam9350 Před měsícem +1

    Drip dwara jeevàmrutam ivvachu.

    • @BLikeBINDU
      @BLikeBINDU  Před měsícem

      Nenu cheppindi adey andi. Filtration tank ni drip system ki connect cheyali andi. Manam cloth filtering chesi venturi dwara pampina peda drip pipes lo irukkupothubdi andi. Anduke filtration tank install chesthe direct gaa drip to ivvochu ani cheppanu🤗🙏

  • @vinodaguduru708
    @vinodaguduru708 Před měsícem +1

    Hi Bindu garu me video lo chupinchi flower plants red violets vunnai kada vati names cheppandi ekkada theesukunnaru cheppandi

    • @BLikeBINDU
      @BLikeBINDU  Před měsícem

      Hello andi vaatini lagerstroemia ledaa common language lo crepe myrtles antaru andi. avi nenu Gopal Vegetable Nursery lo theesukunnanu. Google cheste meeku address dorukuntundi

  • @aramani7226
    @aramani7226 Před měsícem

    Hai andi what plesant climate ❤❤❤❤

  • @Ishan.99
    @Ishan.99 Před měsícem

    Idhi kadha jeevinchadam ante..... Manasuku nachinattu jeevinchali ani unna adhi andhriki sadhyM kaadhu...... Meeru ba gaaru poola tho nochukuni untaru..... Poina janmalo

  • @kiranmayee7953
    @kiranmayee7953 Před měsícem

    Namaskaram bindu gaaru. Memu present hyd lo untunnamu. Memu next year ma village lo agriculture cheddam anukuntunnam kaani ela start cheyyalo agriculture gurinchi telusukovali anukuntunnam meeru salaha emaina ivvagalara..

  • @karthikamuniswamy3132
    @karthikamuniswamy3132 Před měsícem

    Hi bindu garu..నేరేడు tree undha me farm lo..else okati plant cheyandi

  • @SRIRAMA264
    @SRIRAMA264 Před měsícem

    Ajio shopping haul cheyyandi Bindu garu esari

  • @Rajithaviru
    @Rajithaviru Před měsícem

    Hi andi your lifestyle is so inspiring.
    I don’t know weather I can ask are not can we buy vegetables from u.
    Is it possible.

  • @sravanthivootla3546
    @sravanthivootla3546 Před měsícem

    Hi bindu garu miku red rice ekada dorikinai
    Mi age ,,height,,weight enta andi
    Chala sannaga ayaru 2yrs back videos to compare cheste
    May be farm works vala ayaru anukunta

  • @manjulakasula1461
    @manjulakasula1461 Před měsícem

    Beautiful andi mee life

  • @anjalidasari2697
    @anjalidasari2697 Před měsícem

    Hiiiiii bindu akka video's super ninnu chusi chaaala happy vesindi ento manasu chaala baram ga vundi ni vlog chusi hai vundi ani nene chesukovali ani dull ga vunna kani ninnu chusi chaala nerchukuna love u alot akka ❤❤❤

  • @puttaguntavenkataramana6309

    Hi bindu violet flowers plants or seeds ekkada teesukunnavu. Indulonay pink kuda unnatluundhi.address cheputava. Nuvvu prepare chesina fermented items plants ki aa problem unna ivvataniki ok kada

  • @alaharigeetha1193
    @alaharigeetha1193 Před měsícem +1

    Please vaccinate the animals properly ma..... Regarding calf....

    • @BLikeBINDU
      @BLikeBINDU  Před měsícem +1

      నమస్తే అండీ 🤗🙏. అలాగే అండీ తప్పకుండ జాగ్రత్తగా వేయిస్తాను. డాక్టర్ గారిని అడిగాను అండీ. 15 డేస్ తర్వాత deworming ఒకసారి చేయాలి అన్నారు అలాగే ఫస్ట్ వాక్సిన్ 1 నెల ఏజ్ వచ్చాక వేస్తాను అన్నారు అండీ.

    • @alaharigeetha1193
      @alaharigeetha1193 Před měsícem

      @@BLikeBINDU last time you people felt bad for lumpy virus so reminding

    • @BLikeBINDU
      @BLikeBINDU  Před měsícem

      అప్పుడు దానికి ఆ డిసీస్ రాకముందే goat pox వాక్సిన్ వేయించాము అండీ శారద కు గంగ కు ఇద్దరికీ . lsd కి వాక్సిన్ లేదు కదండీ. అయినా వచ్చింది అండీ. అప్పుడు మేము పడ్డ బాధ వేదన మాటల్లో చెప్పలేనిది. నిజంగా ఆ దేవుడి దయ మాపై ఉండడం వల్లనే గంగ ఆరోగ్యంగా బయటపడింది అండీ. మీకు అది ఇంకా గుర్తుందా అండీ. చాలా చాలా థాంక్స్ అండీ గుర్తు పెట్టుకుని మరీ చెప్పినందుకు. 🤗😍❤🙏

    • @alaharigeetha1193
      @alaharigeetha1193 Před měsícem

      @@BLikeBINDU the food you fed gives the strength to combat the fore coming diseases... I think

  • @rajulapatichaitanya6780
    @rajulapatichaitanya6780 Před měsícem

    Akka waiting for kasi bujji vediio akka

  • @santhilakshmi9038
    @santhilakshmi9038 Před měsícem

    Radio ekkada thesukunnaru link unte share cheyandi
    Nenu ma thathayyaki gift ivvalanukuntunnanu

  • @poudapallygangadher2311
    @poudapallygangadher2311 Před měsícem

    Akka bellam organic dha..bagundhi link pettava ..akka

  • @sangeethaanthony8815
    @sangeethaanthony8815 Před měsícem

    Intiki velinaka lucky ki bath chepistara

  • @sreelakshmimeduri2814
    @sreelakshmimeduri2814 Před měsícem

    Red rice vandina container stone da bindu garu?ekkada konnaru entha padindi?

  • @srimukhipulluri9301
    @srimukhipulluri9301 Před měsícem

    Hi bindhu garu meeru sharadha&ganga tho close ga unte lucky orchukoleka potundi😅

  • @raghava-xt5jd
    @raghava-xt5jd Před měsícem

    I'm big fan of you Akka

  • @Sudharani-ge3sh
    @Sudharani-ge3sh Před měsícem

    మీ రేడియో డిజైన్ విచిత్రంగా ఉంది. పాత మోడల్ అనుకుంటా.

  • @mahirao1334
    @mahirao1334 Před měsícem +1

    Hello Bindu garu

    • @BLikeBINDU
      @BLikeBINDU  Před měsícem +1

      నమస్తే అండీ 🤗🙏

  • @varalaxmi1722
    @varalaxmi1722 Před měsícem

    Hi Bindhu garu meeru Aavu moothram pattadaniki ala ibhandhi pade badhulu Aavu moothram pooyagane adhi oka pathrali neeruga velli padetattuga plan cheesukovachukada ala aiyathe Aavu moothram west kakunda untadhi alage tension kuda undadhu kadha ani nenu oka video lo choosanandi

  • @rupashivaram5138
    @rupashivaram5138 Před měsícem

    Hi andi..mixer vadachu kadaa ginger nd garlic kosam

  • @usharani7848
    @usharani7848 Před měsícem +2

    Akka miku viluayite small steel kadai link ivvara pls

    • @BLikeBINDU
      @BLikeBINDU  Před měsícem +1

      amzn.in/d/00DspLlA amma idhi chinnaga untundi meeru meeku kavalasina size chusukuni teesukogalaru...

    • @usharani7848
      @usharani7848 Před měsícem

      @@BLikeBINDU Thank you akka ventane reply icharu... Potato fry alanti vatiki adugu antakunda work avutunda akka kadai

    • @BLikeBINDU
      @BLikeBINDU  Před měsícem +1

      adugu mandamga untundi maa emi antukodu.. kanee maree high flame pettesi pakkaki vellipothe konchem emanna antukuntundemo anthe maa..maaku iddarikee kadamma anduke chinnadi theesukunna...anni fries andulone chestanu..

    • @usharani7848
      @usharani7848 Před měsícem

      @@BLikeBINDU k akka

  • @kalyanisrinivasulu8896
    @kalyanisrinivasulu8896 Před měsícem

    Sharadha baby chupinchandi bindhu garu eagerly waiting 😊

    • @BLikeBINDU
      @BLikeBINDU  Před měsícem +1

      sure అండీ 🤗🙏ఈ వీడియో వాడు పుట్టకముందు 15 రోజుల ముందు అండీ అందుకే వాడు లేడు