మేడం మీరు పెట్టే వీడియోస్ చూస్తూ మా హలో నాకు కొన్ని ప్రాబ్లమ్స్ ని వదిలేసి ఈ పావుగంట 30 నిమిషాలు చాలా హ్యాపీగా ఉంటున్నాము మీరు మంచిగా వీడియోస్ తీయండి ఎప్పుడు వీడియోస్ పెడుతూనే ఉండండి థాంక్యూ మేడం
అమ్మా బంగారు తల్లి మీ వీడియోస్ చాలా బాగుంటాయి. మేము మిమ్మల్ని చూసి ఇన్స్ ప్రెషన్ అవుతున్నాము మా వయసు ఎంతో తెలుసా అమ్మా! 62 సం, మేము ఎకరం పొలం తీసుకున్నాము. మీలా చేద్దామని స్టాట్ చేసాము. మీలాంటి మీరందరికి కృతజ్ఞతలు.
నమస్తే అండీ 🤗🙏.మీరు కూడా వ్యవసాయ భూమి తీసుకున్నందుకు చాలా చాలా సంతోషము అండీ . నేను కోరుకున్నది నా వీడియోస్ ద్వారా నేను ఆశించింది అదేనండీ. థాంక్యూ సో మచ్ అండీ తెలియచేసినందుకు . ఆల్ ది బెస్ట్ అండీ 🙏🙏
మీ పొలంలో పూర్తిగా ప్రకృతి వ్యవసాయం చేస్తారని ఆశిస్తున్నాను. నాకు భూమి లేదు, నేను ఎప్పుడూ వ్యవసాయం చేయలేదు, కానీ యూట్యూబ్ ద్వారా కొంత అవగాహన వచ్చింది.🎉 ధన్యవాదాలు.
@@Prajapaksham369 నమస్తే అండీ 🤗🙏గత నాలుగున్నర ఏళ్లుగా పూర్తిగా ప్రకృతి వ్యవసాయమే చేస్తున్నాము అండీ . ఆ నాటి నుండి ఇప్పటి వరకు ఎన్నో కష్టాల కోర్చాము కానీ ఎన్నడూ రసాయనాల జోలికి పోలేదు అండీ . అలాగే ఇక ముందు కూడా ఇదే విధానానికి కట్టుబడి ఉంటాను అండీ .
Please don't stop your videos. It is a stress buster for people like us. I am 75 year old lady I watch all your posts without fail. You take us along with you so naturally. I feel like I am with you there in the farm. ❤
Bindu garu meru stop cheyydhu. E rojullo mataladanuki manushulu karuvu iepoyaru. Manasulu levu, manushulu leru antha busy llife. Me video tho Naku chala stress pothundi. Late iena santham chusthanu okka me video ne full ga chusthanu. Nadi oka request meru lucky ni Kasi ni duranga pettadhu . Vati ki set avvadu annaru meru lucky chinnadhani bhayapaduthunnaru kani prakruthi vatiki chala theliethatalu esthundi. Avi pramadalanudi raskhichukogalavu. Nenu Yami cheppalanukunnano meku ardam avuthundi❤
నమస్తే అండీ . .🤗🙏మీరు ప్రొఫైల్ పిక్చర్ మార్చేసారా? నేను వెంటనే గుర్తు పట్టలేకపోయాను . పేరు చూసాక మీరని అర్ధం అయింది . లేదండీ అలా అని కాదు నేను మొన్నీ మధ్య మొట్ట మొదటి సారి యూట్యూబ్ లో నేను తరచుగా చూసే వీడియోస్ కాకుండా అనుకోకుండా కొన్ని వీడియోస్ చూసాను . ఇక వరుసగా వేరే వేరేవి కొన్ని చూసాను . ఒక youtuber గా కాకుండా వీక్షకురాలిగా చూస్తే పరమ అసహ్యంగా జుగుప్సాకరంగా ఉన్నాయి వీడియోస్ . చాలా అంటే చాలా బాధ పడ్డాను . నా దేశం నా వాళ్ళు ఇంత నీచమైన హీన మానసిక స్థాయిలో ఉన్నందుకు . మళ్ళీ వెంటనే నేను కూడా అలాగే చేస్తున్నానా నా వల్ల ఎవరైనా ఇలాగె ఇబ్బంది పడుతున్నారా అనిపించింది. ఇలాంటి ఒక మాధ్యమంలో అలాంటి వారితో నేనూ నా ప్రమేయం లేకుండానే అదే వరుసలో నిల్చునట్లుగా అనిపించింది అండీ . అందుకే అలా అన్నాను . కానీ మీరందరూ చెప్పారు కదా నా వల్ల మీరెవరూ అసౌకర్యానికి గురి కావడం లేదు అని . అందుకే కొనసాగిస్తాను అండీ.మీ ప్రేమకు ధన్యవాదములు అండీ 🤗🙏
ఆ పూలు చూసి కూడా ఎంత కాలం అయిందో.ఊక బంతి ,కనకాంబరం కలిపి దండ కట్టి పెట్టుకొనేవాళ్ళము.డిసెంబర్ పూలు అయితే season లో ఎన్ని పులో .తేలికగా ఉండేవి.చిలక మొక్క మెట్ట తామర బతుకమ్మ పేర్చడానికి పెట్టేవాళ్ళం.చిట్టి చేమంతి కూడా ఇప్పుడు అరుదు.ఇప్పటి పిల్లలు పూలు పెట్టుకోరు కానీ చిన్నప్పుడు చక్కగా అన్ని పూలు పెట్టుకొనేవాళ్ళము.
Hi Bindu. How are you ma? Blessings ❤ Vooka Banthi I remember white also was there. We called as perugu banthi. Try that also. Kaaram banthi local try cheyyandi. Try all local chamanthi also. Vooka chamanthi, local white, local yellow, Chitti chamanthi. Sorry for long advice ma. 😊 kasi babu is so cute.
నిజంగా అండీ మీరలా చెప్తూ ఉంటే నా కళ్లలో నీళ్లు వచ్చేస్తున్నాయి . నాకూ చూడాలి అనిపిస్తుంది . కానీ పుట్టాక మాత్రం బేబీ ని "బుజ్జీ బిందు ఆంటీ గొంతు భరించలేక కదిలావా? లేదా అలవాటై గుర్తుపట్టి కదిలావా?" అని అడగాల్సిందేనండోయ్😍😘😘🤗🙏
Lucky friendship with Kasi will be lasting forever, being large animal will not harm their small animal, so pls don't worry, even if Kasi become large, He will not harm Lucky
Pls don’t stop ….i am from Bangalore and I too love farming and cows but I can’t have them but when I see ur videos I feel like living there ❤❤❤I will be waiting for ur video Bindugaru❤pls pls pls don’t stop 🙏🏻
Hi Bindu Garu, your videos are informative, relaxing and soothing effect to eyes and mind. Never thing of stopping please. We appreciate all your efforts to show us such a beautiful nature
There are many who want to lead a life style like yours ...but get satisfied with your videos hoping to achieve what u did in future...pls dont stop your videos we learn farming and appreciation of nature andi.
Madam me videos chustunte manasuki pleasant ga anipistundi. Nenu last 5 years nundi small intestine lo inflamation tho suffer avuthunnanu.(IBF)crons disease ani diagnose chesaru.mental ga baga disturb ayyanu.job kuda manesanu.intlo okkadhanne me videos chusthu untanu.meku thelinavanni videos dwara share chesthnnaru madam Tq🙏
Bindhu akka mi videos mi music naku chala istam... Chustu miru cheppe manchi matalu vintu vunte chala pleasant and peaceful ga vuntundhi naku... Miru inka chala machi information maku mi videos valan share cheyali... Every week video kosam wait chestu vuntanu.. Chala manchi manasu akka midhi mi thoughts,ideas and work chala honest ga vuntai... God yepudu miku thoduga vundali.. Miru chese pani lo success ravali....
Ur videos are so relaxing and so smoothening… never ever try to stop videos… saradha ganga kasi lucky snowfy and mimmalni mee farm ni annitini miss avtam memu… maku avi disturbing ga assalu levu.. relaxing ga untayiii… plz sis dont ever try to stop ❤
Aakasam, varsham ivanni chustunte manasuki chala anandam ga anipinchindhi.Akka mi videos kosam eduru chustuntanu. Dayachesi Videos post cheyyadam aapa vaddhu. Maa life lo memu miss ayye emotions ni mee videos chusi pondhutuntamu.
Thanks for sharing nursery contact once again...planning to get some niche varieties like coffee, Miriyaalu, Jaaji kaaya jaaapatri etcc....this video helped to identify these plants too on how they look...
Omg...meru chala sensitive andi, regarding animals n nature...video ne drag cheyyamannaru chudu...akkada anipinchinde Also about ur family...chala positive message echarandi...lvu Dat not disturbing eachother...understanding well Abba mela...prapancham antha cool ga unte, antha baguntunde Just living life...the way we like❤
You are spreading lot of positiveness and useful info. I believe all your followers want to have a life like you, which might not be possible for every one, and atleast we can watch your videos. Keep spreading positivity and continue your videos plz
Mam please don't think like that....all your videos are very good and informative things.... your are my inspiration tooo ...i always think that be like you..... live like you.... just simple ........ positive things.......i can't explain... how much I need your videos.....i don't know that much Telugu am from Bangalore.....
If any one don't like video they can skip video and go for other videos, people are watching your videos and gaining some knowledge about farming. Spending time in farm really good, after watching your videos i came to know about famous shakti peetam Shri Bhagalamkhi amma vaari temple. Animals and hens are much better than humans, they don't know about toxic relationships
Namaste Bindu garu Mee videos Anni chala baguntayi andi disturbance emi kadandi chala motivational ga inspiring ga vuntayi Asalu life ni meela kada lead cheyali Anipistundi andi E concrete jungle lo fresh air vundadu, sunlight radu , Edo life ni ala ala gadipestunnam andi chesdi emi leka Mimmalni chuste farming cheyali mana vegetables maname pandinchikovali anipstundi kani option ledandi
Hi Bindu garu, you videos are great stress brusters & your videos are very informative...I haven't missed watching a single video of yours... Please don't stop...
అవునా అండీ 🤗🙏ఏదో ఆశ అండీ . .కాస్తే బాగుణ్ణు అని.అదృష్టం బాగుంటే వస్తుందేమో అండీ . .వాటి ఆకుల్లో nijamga D విటమిన్ ఉంటుందా అండీ? నాకు తెలిసి సూర్య రశ్మి మన చర్మం మీద పడినప్పుడు మన శరీరమే d విటమిన్ ను తయారు చేసుకుంటుంది అనీ , అలాగే కొన్ని రకాల చేప జాతుల్లో d విటమిన్ దొరుకుతుంది అనీ . ..అలాగే కృత్రిమంగా కాకుండా సహజంగా అడవుల్లో చెట్ల మొదళ్ళలో దొరికే పుట్ట గొడుగుల్లో ఉండే ergosterol అనే పదార్ధం సూర్యరశ్మిని గ్రహించి d విటమిన్ గా మారుతుంది అని మాత్రమే తెలుసు . కానీ ఆలివ్ ఆకుల్లో d విటమిన్ ఉంటుంది అని ఎప్పుడూ వినలేదు . దయచేసి దీనిని ఎలా తెలుసుకున్నారో కొంచెం తెలుపగలరా? అదే నిజమయితే డ్ విటమిన్ లోపంతో ఎంతో మంది అనేక వ్యాధులకు గురి అవుతున్నారు వారికి ఉపయోగపడుతుంది కదా అండీ
Bindu garu please don't stop videos I'm silent follower I never comment but my peace is your video, farm,sarada,ganga, lucky and kasi please post videos
Bindu nenu cancer pacent kani mee video chala estaga chustanu naku plantings anta chala estam chala makalu pacanu kani naku kieemu time lo chala kopam vachand apudu plants anni nastam chasanu mee video chuce cala relax avtu untanu❤
Namaskaram andi this is my first CZcams comment my most liked videos are yours please don’t stop your videos madam I am very much attached to your Sarada Ganga Kaasi and lovely Lucky will be waiting to see them in your videos I feel they are most lucky to be with persons like you all😊
Amma Bindu, first time nee channel chusinappudu channel Peru choosi Peru bhale pettinde kinchen over confidence la undi anukunna. Kaani choostunappudi, nee pleasant voice, way of presentation choosi chaala bagundi anukunna. Nijanga nee vedios manasuki yento ahladanga untaayi. Manavaddu pl. Ippude nenu ninna konna mokkajonna kandi unte ventane velli kalchukuni tintoo ee vedio choosanu. Actual ga konnanu kaani tinalaa bidda anukuntoo rendu kandlu daanam kooda chesanu. Ika moodu unnayi. Tinana bodda anukuntunte nuvvu ee vedio lo laalchi testunte naaku kooda tinaalanipinchindi. TQ. You are a wonderful person. Keep being yourself n keep inspiring. Can you see how the weather (prakruthi) is talking to you closely n lovingly. God bless you always. 🙏🌷🙏 Jai Sripaada
Please Bindu, videos apoddu, nenu ekkuva comments pettatledu, but I don't miss a single video. I learn a lot from your videos...keep up the great job❤❤
Hello Bindu garu plz don't stop keeping videos I always wait for your videos. I feel as if I'm with you roaming in your farm playing Kasi and lucky after rain your showed us the heaven before heavy rain❤
హలో అండీ నమస్తే దీపికా గారు 🤗😍🙏తప్పకుండా అండీ పెడతాను . ఇప్పుడు మీరందరూ చెప్పారు కదా మీకేమి ఇబ్బంది లేదు అని ..అవునండీ నాకు కూడా ఆ రోజు అలానే అనిపించింది అండీ . .చనిపోయాక ఎక్కడికెళ్తామో తెలీదు . కానీ ఇక్కడే మన కళ్ళ ముందే ఉన్న స్వర్గాన్ని మనం గుర్తించాలి అనిపించింది . ఆ రోజు అది చూసినప్పుడు నా కళ్ళల్లో నుండి నీళ్లు వచ్చేసాయి అండీ . "దేవుడా నేను గత జన్మలో ఏదో పుణ్యమే చేసి ఉంటాను . అందుకే నాకు ఇప్పుడు ఇలాంటి జీవితము ఇచ్చావు. మరు జన్మ ఉందో లేదో తెలీదు ..కానీ మళ్ళీ జన్మంటూ ఉంటే నన్ను ఏ జీవిగా అయినా పర్లేదు కానీ ప్రకృతి కి మాత్రం దూరం చేయకయ్యా "అని అనుకున్నాను అండీ. అలాగే దేవుడు నాకింత మంచి జీవితాన్ని ఇచ్చినందుకు నేను ఇంకా ది బెస్ట్ గా నా ప్రవర్తనను ఆలోచనలను పనులను మలచుకోవాలి అని కూడా అనుకున్నాను అండీ 😍🤗🙏
నమస్కారం బిందుగారు, videos పెట్టనని మాత్రం మీ ఊహలోకి కూడా రానివ్వకండి please, mee ఆలోచనలు, ఆనందాలు మాతో పంచుకోవడం మా అదృష్టం అండి, మిమ్మల్ని ఎలాగైనా ఒకసారి కలుస్తానని అనిపిస్తుంది, ఎందుకో తెలీదు మీ ఆలోచనలకు చాలా దగ్గరగా అనిపిస్తాయి నాకు, మీరు మీ వారు వెరీ rare humans andi, కలకాలం ఇలాగే చల్లగా ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తారు😊
Miru video late chese sariki chala dhigulu ochesindhi Bindu garu. Nen chala nerchukuntuna mi videos nundi. Na alochana vidhanam chala marchukuna. Miru mi videos dwara entho mandhini inspire chesthunaru. Plz continue your videos andi🙏💗
Hi Bindu, I have been following your videos from last year onwards… Each and every video is a stress reliever as well as informative. So please continue your videos… If you don’t want to waste your time… atleast once in while… will be there to watch your videos as always 🙂 and thank you soo much for your time for us🙂
మేడం మీరు పెట్టే వీడియోస్ చూస్తూ మా హలో నాకు కొన్ని ప్రాబ్లమ్స్ ని వదిలేసి ఈ పావుగంట 30 నిమిషాలు చాలా హ్యాపీగా ఉంటున్నాము మీరు మంచిగా వీడియోస్ తీయండి ఎప్పుడు వీడియోస్ పెడుతూనే ఉండండి థాంక్యూ మేడం
అమ్మా బంగారు తల్లి మీ వీడియోస్ చాలా బాగుంటాయి. మేము మిమ్మల్ని చూసి ఇన్స్ ప్రెషన్ అవుతున్నాము మా వయసు ఎంతో తెలుసా అమ్మా! 62 సం, మేము ఎకరం పొలం తీసుకున్నాము. మీలా చేద్దామని స్టాట్ చేసాము. మీలాంటి మీరందరికి కృతజ్ఞతలు.
నమస్తే అండీ 🤗🙏.మీరు కూడా వ్యవసాయ భూమి తీసుకున్నందుకు చాలా చాలా సంతోషము అండీ . నేను కోరుకున్నది నా వీడియోస్ ద్వారా నేను ఆశించింది అదేనండీ. థాంక్యూ సో మచ్ అండీ తెలియచేసినందుకు . ఆల్ ది బెస్ట్ అండీ 🙏🙏
Meeku veelunnapudu thappakunda videos cheyyandi Bindu garu. Maaku chala ishtam meeru anna, Mee video s Anna. Eduruchusthu vuntamu
మీ పొలంలో పూర్తిగా ప్రకృతి వ్యవసాయం చేస్తారని ఆశిస్తున్నాను.
నాకు భూమి లేదు, నేను ఎప్పుడూ వ్యవసాయం చేయలేదు, కానీ యూట్యూబ్ ద్వారా కొంత అవగాహన వచ్చింది.🎉 ధన్యవాదాలు.
Mi form house chudalani vundi permission pls
@@Prajapaksham369 నమస్తే అండీ 🤗🙏గత నాలుగున్నర ఏళ్లుగా పూర్తిగా ప్రకృతి వ్యవసాయమే చేస్తున్నాము అండీ . ఆ నాటి నుండి ఇప్పటి వరకు ఎన్నో కష్టాల కోర్చాము కానీ ఎన్నడూ రసాయనాల జోలికి పోలేదు అండీ . అలాగే ఇక ముందు కూడా ఇదే విధానానికి కట్టుబడి ఉంటాను అండీ .
Please don't stop your videos. It is a stress buster for people like us. I am 75 year old lady
I watch all your posts without fail. You take us along with you so naturally. I feel like I am with you there in the farm. ❤
After posting my msg I saw yours amma we think alike
Bindu garu meru stop cheyydhu. E rojullo mataladanuki manushulu karuvu iepoyaru. Manasulu levu, manushulu leru antha busy llife. Me video tho Naku chala stress pothundi. Late iena santham chusthanu okka me video ne full ga chusthanu. Nadi oka request meru lucky ni Kasi ni duranga pettadhu . Vati ki set avvadu annaru meru lucky chinnadhani bhayapaduthunnaru kani prakruthi vatiki chala theliethatalu esthundi. Avi pramadalanudi raskhichukogalavu. Nenu Yami cheppalanukunnano meku ardam avuthundi❤
No disturbance. No waste of time. Entertainment laga kaka mimmalni chusi nerchukone vishayalu chala vunnai.
మీరు రోజు వీడియోస్ పెట్టిన బాగుంటాయి మీ వీడియోస్ చాలా బాగుంది అండి
Hello madam please don't stop ur videos please continue. And i was just relax with ur videos and my dream of agriculture and cows
Pls dont stop your vlogs.. your videos are pure bliss and meditative. You are inspiring ur subscribers in many ways..keep going. God bless
Videos చూసి Happy గా feel అవుతా sarada గంగా, lucky & కాశీ...
Very nice after so many
Years seeing those flowering plants im 61 yr old iagine after almost 50 yrs
Please don't stop videos
Your videos are valuable and worthful
Mee videos maku really stress ni thagiche okka magic laga. Please don't stop videos ma'am 🙏🏻
🤗😍🙏
Ammooo bindu mam..... Mee videos maneyodu plzzzz manadi beautiful life andi... Mee videos chusi memu entha happy ga feel avutunamo meeku teliyadu... Bindu mam...
నమస్తే అండీ . .🤗🙏మీరు ప్రొఫైల్ పిక్చర్ మార్చేసారా? నేను వెంటనే గుర్తు పట్టలేకపోయాను . పేరు చూసాక మీరని అర్ధం అయింది . లేదండీ అలా అని కాదు నేను మొన్నీ మధ్య మొట్ట మొదటి సారి యూట్యూబ్ లో నేను తరచుగా చూసే వీడియోస్ కాకుండా అనుకోకుండా కొన్ని వీడియోస్ చూసాను . ఇక వరుసగా వేరే వేరేవి కొన్ని చూసాను . ఒక youtuber గా కాకుండా వీక్షకురాలిగా చూస్తే పరమ అసహ్యంగా జుగుప్సాకరంగా ఉన్నాయి వీడియోస్ . చాలా అంటే చాలా బాధ పడ్డాను . నా దేశం నా వాళ్ళు ఇంత నీచమైన హీన మానసిక స్థాయిలో ఉన్నందుకు . మళ్ళీ వెంటనే నేను కూడా అలాగే చేస్తున్నానా నా వల్ల ఎవరైనా ఇలాగె ఇబ్బంది పడుతున్నారా అనిపించింది. ఇలాంటి ఒక మాధ్యమంలో అలాంటి వారితో నేనూ నా ప్రమేయం లేకుండానే అదే వరుసలో నిల్చునట్లుగా అనిపించింది అండీ . అందుకే అలా అన్నాను . కానీ మీరందరూ చెప్పారు కదా నా వల్ల మీరెవరూ అసౌకర్యానికి గురి కావడం లేదు అని . అందుకే కొనసాగిస్తాను అండీ.మీ ప్రేమకు ధన్యవాదములు అండీ 🤗🙏
Avunu andi profile pic marchanu.... Nanu gurtupetukunaru thanqq soo much andi.... Nenu kuda future lo elage meeru sachin garu laga undam anukuntuna andi... Farm maintine chestu..... Mee edarante naku chala estam andi...
Mi videos kosam chustu vuntanu mokkala gurinchi thelukovadaniki enno rakala fruits chettu pettaru bagundi mi videos gurinchi chalamandiki cheppanu mokkala gurinchi thelusukovani vunnavariki
Akka please meeru videos aapeyyodhu meeru chese panulu,mee vyaktithvam,mee thoughts future generations,present generation chaala inspire avuthunnaru. manchi vishayalu thelukuntunnaru oka manishi ela vundali,ela brathakali,ela alochinchali ane vishayalu thelusukuntunnaru. Please akka apoddhu please.atleast two weeks ki oka sari ayina pettandi maaku manchi vishayalu cheppandi.u r like my sister, mother,well wisher .please dont stop please.
Ur husbands vedio coverage n d additing with sooding music is soo relaxing.
Akka! Please don't stop CZcams videos, please don't stop we will miss you
ఆ పూలు చూసి కూడా ఎంత కాలం అయిందో.ఊక బంతి ,కనకాంబరం కలిపి దండ కట్టి పెట్టుకొనేవాళ్ళము.డిసెంబర్ పూలు అయితే season లో ఎన్ని పులో .తేలికగా ఉండేవి.చిలక మొక్క మెట్ట తామర బతుకమ్మ పేర్చడానికి పెట్టేవాళ్ళం.చిట్టి చేమంతి కూడా ఇప్పుడు అరుదు.ఇప్పటి పిల్లలు పూలు పెట్టుకోరు కానీ చిన్నప్పుడు చక్కగా అన్ని పూలు పెట్టుకొనేవాళ్ళము.
Thanks amma, vedios continue cheyyi. Nijam ga ninnu chusthne pedda relaxing.
నమస్తే అమ్మా 🤗🙏ఎలా ఉన్నారు? తప్పకుండా అండీ
I'm big fan of you Akka....naa life lo yedoka roju mimmalni direct ga meet avuthanu
Same feeling
Please don't stop videos
It's soo pleasant and soothing to watch your videos
Dont stop videos will enjoy watching and we gain knowledge about plants and we love to watch kasi, sharada and all pets
Please dontstop doing vedios bindhu garu we really like ur vedios.
Mee video kosam chala wait chesta m manasatha. Plasentga vuntundhi thank. U amma
Hi Bindu. How are you ma? Blessings ❤
Vooka Banthi I remember white also was there. We called as perugu banthi. Try that also. Kaaram banthi local try cheyyandi. Try all local chamanthi also. Vooka chamanthi, local white, local yellow, Chitti chamanthi. Sorry for long advice ma. 😊 kasi babu is so cute.
Mee vedios adbhuthanga vuntai meeru maku halo chesthunnaru relaxing ki
Pls don't stop the videos akka naaku aiteee peace of mind kaavali anukunnapudu Mee videos chustanu Tq🙏
NO WORDS TO ACKNOWLEDGE YOUR DEPTH OF EFFORTS. KEEP CONTINUING YOUR VIDEO SHARING. GOD BLESS YOU ALL.
Papam lucky cutie..❤very pure and innocent..
Bindu sis seeing ur video now and hearing ur voice baby is moving fastly
నిజంగా అండీ మీరలా చెప్తూ ఉంటే నా కళ్లలో నీళ్లు వచ్చేస్తున్నాయి . నాకూ చూడాలి అనిపిస్తుంది . కానీ పుట్టాక మాత్రం బేబీ ని "బుజ్జీ బిందు ఆంటీ గొంతు భరించలేక కదిలావా? లేదా అలవాటై గుర్తుపట్టి కదిలావా?" అని అడగాల్సిందేనండోయ్😍😘😘🤗🙏
Lucky friendship with Kasi will be lasting forever, being large animal will not harm their small animal, so pls don't worry, even if Kasi become large, He will not harm Lucky
Please don’t stop videos andi enoo theliyani vishayalu theluakuntunnamu mee videos dwara
Yes, continue cheyandi. Asalu vrudha avatle ma time. We like to watch your vedios.
Pls don’t stop ….i am from Bangalore and I too love farming and cows but I can’t have them but when I see ur videos I feel like living there ❤❤❤I will be waiting for ur video Bindugaru❤pls pls pls don’t stop 🙏🏻
Bindu pl continue your videos which are really stess busters
Lucky, snoopy, ganga, sharada kaaasi wow what a life dear god bless u. 🙏🤝 .
🌳 VIDEO Chaalaa Baaguntundhi 🌳
Very happy to see 👀
GOD BLESS 🙌 YOU all
🤗🙏🙏
this is one of your best videos; please do not stop. Thank you
Mee video's chustya chala rilaks ga untundi madavi garu stap chayavaddu
Ledu thalli nee vedios valla naaku chala relief Jayanthi senior citizen , Hyderabad
Hi Bindu Garu, your videos are informative, relaxing and soothing effect to eyes and mind. Never thing of stopping please. We appreciate all your efforts to show us such a beautiful nature
Pls don't quit ur videos make us feel good and relaxing.
Naku manasu balekunte. Mee videos chusta andi .prashanthamga untai .. please don't stop videos andi
Please don’t stop your videos Bindu. Your videos are stress busters.
Namaste Bindu Garu , please don't stop posting Vlogs. Watching your channel content is a great relief for us. Thanks
Dont stop...మీలాంటి ఆటిట్యూడ్ ఉన్న వాళ్ళని మిస్ అవుతాను నేను
There are many who want to lead a life style like yours ...but get satisfied with your videos hoping to achieve what u did in future...pls dont stop your videos we learn farming and appreciation of nature andi.
Madam me videos chustunte manasuki pleasant ga anipistundi. Nenu last 5 years nundi small intestine lo inflamation tho suffer avuthunnanu.(IBF)crons disease ani diagnose chesaru.mental ga baga disturb ayyanu.job kuda manesanu.intlo okkadhanne me videos chusthu untanu.meku thelinavanni videos dwara share chesthnnaru madam Tq🙏
Bindu garu please make a video on how to guide our children towards career I really value your opinion please
Bindhu akka mi videos mi music naku chala istam... Chustu miru cheppe manchi matalu vintu vunte chala pleasant and peaceful ga vuntundhi naku... Miru inka chala machi information maku mi videos valan share cheyali... Every week video kosam wait chestu vuntanu.. Chala manchi manasu akka midhi mi thoughts,ideas and work chala honest ga vuntai... God yepudu miku thoduga vundali.. Miru chese pani lo success ravali....
Bindhu Garu mee videos chala informative ha vuntayi please continue and we will be blessed to watch them❤
Ur videos are so relaxing and so smoothening… never ever try to stop videos… saradha ganga kasi lucky snowfy and mimmalni mee farm ni annitini miss avtam memu… maku avi disturbing ga assalu levu.. relaxing ga untayiii… plz sis dont ever try to stop ❤
Super sister, mimmlni choosi maku kuda farming cheyalani undandi. Mee videos lo ento information untundi. Tq
videos appavadu akka plz mi videos chusthuntaa chala refresh ga vuntundi
Bindu akka Mee videos chala bhaguntyee akka Naku Mee chasa work chala eshtam ,lucky chala eshtam ,Mee video kavalee
Nenu oka software employee naku desk illu tappa prapamcham teliyadu, ee madya youtube lo vachey content anni nalo anxiety prnchuthu unnai nenu 2020 nundi mee channel follow avuthunna, meru ila polalu akasam janthuvulu chupistuntey chala prashamtamga undi, lucky chese prathi pani naku chala comedy ga anipistunnai, varaniki rendu videos chusina chala prasanthamga anipistunnai. CZcams vadey janalu okkokaridi okko visyaniki connect avutharu, meru panchedi knowledge, life lessons, prakruthi, jathuvula premaki nenu connect ayyanu. Apakandi ani nenu cheppanu kani ekkuva srama teeskokandi anthey
🤗😍🙏
Aakasam, varsham ivanni chustunte manasuki chala anandam ga anipinchindhi.Akka mi videos kosam eduru chustuntanu. Dayachesi Videos post cheyyadam aapa vaddhu. Maa life lo memu miss ayye emotions ni mee videos chusi pondhutuntamu.
Thanks for sharing nursery contact once again...planning to get some niche varieties like coffee, Miriyaalu, Jaaji kaaya jaaapatri etcc....this video helped to identify these plants too on how they look...
Omg...meru chala sensitive andi, regarding animals n nature...video ne drag cheyyamannaru chudu...akkada anipinchinde
Also about ur family...chala positive message echarandi...lvu
Dat not disturbing eachother...understanding well
Abba mela...prapancham antha cool ga unte, antha baguntunde
Just living life...the way we like❤
You are spreading lot of positiveness and useful info. I believe all your followers want to have a life like you, which might not be possible for every one, and atleast we can watch your videos. Keep spreading positivity and continue your videos plz
Mam please don't think like that....all your videos are very good and informative things.... your are my inspiration tooo ...i always think that be like you..... live like you.... just simple ........ positive things.......i can't explain... how much I need your videos.....i don't know that much Telugu am from Bangalore.....
Bindu garu meru videos appoddu plz plz assalu a banthi puvvu verites chusi yenni years aeindi nijamga chepthunna videos chuste okasari velli vachhinattu anipisthundi
Nenu chala low ga vunna, mee video tho naaku pranam vachinatlundhi amma bindu
Please meeru videos pettandi baguntai relaxing ga anpistai😊😊
Me lucky to catwalk cheinchranti first prize vadtundi
If any one don't like video they can skip video and go for other videos, people are watching your videos and gaining some knowledge about farming.
Spending time in farm really good, after watching your videos i came to know about famous shakti peetam Shri Bhagalamkhi amma vaari temple.
Animals and hens are much better than humans, they don't know about toxic relationships
The information you share is invaluable Bindu garu.. We feel relaxed too after watching your videos.. Keep posting 👍
You are a beautiful human ❤️
Namaste Bindu garu
Mee videos Anni chala baguntayi andi disturbance emi kadandi chala motivational ga inspiring ga vuntayi
Asalu life ni meela kada lead cheyali Anipistundi andi
E concrete jungle lo fresh air vundadu, sunlight radu , Edo life ni ala ala gadipestunnam andi chesdi emi leka
Mimmalni chuste farming cheyali mana vegetables maname pandinchikovali anipstundi kani option ledandi
Hi బిందు గారు మీ videos ante chala istam andi.gaga sarada kasi bale ఉంటారు మీరు వాటితో
Thank u for love
Ayyo Bindu ala anakani pls regular ga videos pettandi Mee nunchi chala neruchukuntunamu chala miss avvuthamu
Bindu garu pls andi videos apoddu meeku aa thought vachhindanteney bhayamestundi
Devudu andariki anni evvadu manaki kavalasindi verey vallaki echhinapudu manaku lekapoyina chusi anandinchali naku mee videos alantivey andi😊
Hi Bindu garu, you videos are great stress brusters & your videos are very informative...I haven't missed watching a single video of yours... Please don't stop...
Mi videos manasuku Chala prasantanga untai ❤
Hi Bindu garu... me farm house paina kotta ga kattinchina illu tour cheyyandi
Challa relaxing gaa untundhe andi mee videos please don’t stop bindu garu
Olive mana india lo kayatam chala kastam kani olive's leaves are rich source of vitamin d ...
అవునా అండీ 🤗🙏ఏదో ఆశ అండీ . .కాస్తే బాగుణ్ణు అని.అదృష్టం బాగుంటే వస్తుందేమో అండీ . .వాటి ఆకుల్లో nijamga D విటమిన్ ఉంటుందా అండీ? నాకు తెలిసి సూర్య రశ్మి మన చర్మం మీద పడినప్పుడు మన శరీరమే d విటమిన్ ను తయారు చేసుకుంటుంది అనీ , అలాగే కొన్ని రకాల చేప జాతుల్లో d విటమిన్ దొరుకుతుంది అనీ . ..అలాగే కృత్రిమంగా కాకుండా సహజంగా అడవుల్లో చెట్ల మొదళ్ళలో దొరికే పుట్ట గొడుగుల్లో ఉండే ergosterol అనే పదార్ధం సూర్యరశ్మిని గ్రహించి d విటమిన్ గా మారుతుంది అని మాత్రమే తెలుసు . కానీ ఆలివ్ ఆకుల్లో d విటమిన్ ఉంటుంది అని ఎప్పుడూ వినలేదు . దయచేసి దీనిని ఎలా తెలుసుకున్నారో కొంచెం తెలుపగలరా? అదే నిజమయితే డ్ విటమిన్ లోపంతో ఎంతో మంది అనేక వ్యాధులకు గురి అవుతున్నారు వారికి ఉపయోగపడుతుంది కదా అండీ
Bindu garu please don't stop videos I'm silent follower I never comment but my peace is your video, farm,sarada,ganga, lucky and kasi please post videos
Maku adrushtam lekapoyina mi video chusi rilaaks avutam prakrutilo pls videos apakandi
అవును మన గోదావరి జిల్లాల్లో వూక బంతి వుంటుంది
Tamalapaaku plant vesara
Bilvam tree kuda vesukondi manchidi
Video cheyandi miru, milage memu kuda lifestyle vunte antabaguntundi anipistundi.
Avaru aena elanti lifestyle estapade vaariki guidens echinnattu vuntundi miru .
Mana mulaalu manam marchipokudadu ani gurthu chestunaru miru chala happy memu.
No mam I love your videos I am in Karnataka I follow your videos na stress kuda mee videos chuste pothundi I like your forming
Bindu nenu cancer pacent kani mee video chala estaga chustanu naku plantings anta chala estam chala makalu pacanu kani naku kieemu time lo chala kopam vachand apudu plants anni nastam chasanu mee video chuce cala relax avtu untanu❤
Kashi babu chala manchi Ongole jathi lakshanalatho puttadu Bindu garu... future lo manchi gitta avutundhii 😊🤠
Namaskaram andi this is my first CZcams comment my most liked videos are yours please don’t stop your videos madam I am very much attached to your Sarada Ganga Kaasi and lovely Lucky will be waiting to see them in your videos I feel they are most lucky to be with persons like you all😊
Amma Bindu, first time nee channel chusinappudu channel Peru choosi Peru bhale pettinde kinchen over confidence la undi anukunna. Kaani choostunappudi, nee pleasant voice, way of presentation choosi chaala bagundi anukunna. Nijanga nee vedios manasuki yento ahladanga untaayi. Manavaddu pl. Ippude nenu ninna konna mokkajonna kandi unte ventane velli kalchukuni tintoo ee vedio choosanu. Actual ga konnanu kaani tinalaa bidda anukuntoo rendu kandlu daanam kooda chesanu. Ika moodu unnayi. Tinana bodda anukuntunte nuvvu ee vedio lo laalchi testunte naaku kooda tinaalanipinchindi. TQ. You are a wonderful person. Keep being yourself n keep inspiring. Can you see how the weather (prakruthi) is talking to you closely n lovingly. God bless you always. 🙏🌷🙏 Jai Sripaada
Please Bindu, videos apoddu, nenu ekkuva comments pettatledu, but I don't miss a single video. I learn a lot from your videos...keep up the great job❤❤
Don't vary Bindu garu aenthamanthi pichi vedeo s kanna me vedeo s chala bagunaye chala relax ga anepisthaye
ur videos are never waste our time,its like a investiment.
Cheppana bindu mam lucky, kasssi kalisi mimalni visgistharani
Hello Bindu garu plz don't stop keeping videos I always wait for your videos. I feel as if I'm with you roaming in your farm playing Kasi and lucky after rain your showed us the heaven before heavy rain❤
హలో అండీ నమస్తే దీపికా గారు 🤗😍🙏తప్పకుండా అండీ పెడతాను . ఇప్పుడు మీరందరూ చెప్పారు కదా మీకేమి ఇబ్బంది లేదు అని ..అవునండీ నాకు కూడా ఆ రోజు అలానే అనిపించింది అండీ . .చనిపోయాక ఎక్కడికెళ్తామో తెలీదు . కానీ ఇక్కడే మన కళ్ళ ముందే ఉన్న స్వర్గాన్ని మనం గుర్తించాలి అనిపించింది . ఆ రోజు అది చూసినప్పుడు నా కళ్ళల్లో నుండి నీళ్లు వచ్చేసాయి అండీ . "దేవుడా నేను గత జన్మలో ఏదో పుణ్యమే చేసి ఉంటాను . అందుకే నాకు ఇప్పుడు ఇలాంటి జీవితము ఇచ్చావు. మరు జన్మ ఉందో లేదో తెలీదు ..కానీ మళ్ళీ జన్మంటూ ఉంటే నన్ను ఏ జీవిగా అయినా పర్లేదు కానీ ప్రకృతి కి మాత్రం దూరం చేయకయ్యా "అని అనుకున్నాను అండీ. అలాగే దేవుడు నాకింత మంచి జీవితాన్ని ఇచ్చినందుకు నేను ఇంకా ది బెస్ట్ గా నా ప్రవర్తనను ఆలోచనలను పనులను మలచుకోవాలి అని కూడా అనుకున్నాను అండీ 😍🤗🙏
With your inspiration started farmhouse construction in my farm land 🙏
నమస్కారం బిందుగారు, videos పెట్టనని మాత్రం మీ ఊహలోకి కూడా రానివ్వకండి please, mee ఆలోచనలు, ఆనందాలు మాతో పంచుకోవడం మా అదృష్టం అండి, మిమ్మల్ని ఎలాగైనా ఒకసారి కలుస్తానని అనిపిస్తుంది, ఎందుకో తెలీదు మీ ఆలోచనలకు చాలా దగ్గరగా అనిపిస్తాయి నాకు, మీరు మీ వారు వెరీ rare humans andi, కలకాలం ఇలాగే చల్లగా ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తారు😊
27:20 itz lik THEE NIAGARAA OF INDIE 😍🍷👽😘🤩😎🌛👻😁🌝🤣💚
Miru video late chese sariki chala dhigulu ochesindhi Bindu garu. Nen chala nerchukuntuna mi videos nundi. Na alochana vidhanam chala marchukuna. Miru mi videos dwara entho mandhini inspire chesthunaru. Plz continue your videos andi🙏💗
Hi Bindu, I have been following your videos from last year onwards… Each and every video is a stress reliever as well as informative. So please continue your videos… If you don’t want to waste your time… atleast once in while… will be there to watch your videos as always 🙂 and thank you soo much for your time for us🙂
Meeru vine songs chala baguntai bindu mam... Bhirava dweepam songs baguntai....
Bindu garu plz video cheiyatam stop cheiyodhu.... Meeduvara nenu me farm life jeevistunnanu...thank u Andi....
Fence ki vakkai mokkalu pettadam chala manchidanta kadamma. Oka Rythu cheptunte vinnanu. Mokka pettagane varsham padatam manchi parinaamam. 😊Ntha adbhuthamga vundamma megam chala bagundi vathavaranam varshanni ah thotalo njoy cheyyadam bhale chakkati anubhuthi. 🙂 panasakai naku chala eshtam.
Fast coment like ❤
హరే కృష్ణ అక్క 😊
Beautiful nature 😍