AP Elections: ఏపీలో ఏ పార్టీ.. ఏ లెక్కలతో జానాల్లోకి వెళ్ళింది..? | Chairman's Desk | Ntv
Vložit
- čas přidán 18. 05. 2024
- AP Elections: ఏపీలో ఏ పార్టీ.. ఏ లెక్కలతో జానాల్లోకి వెళ్ళింది..? | Chairman's Desk | Ntv
#apelectionresults #chairmansdesk #ntv
For more latest updates on the news :
► Visit Our Website : ntvtelugu.com/
► Subscribe to NTV News Channel: goo.gl/75PJ6m
► Like us on Facebook: / ntvtelugulive
► Follow us on Twitter At / ntvtelugulive
Watch NTV Telugu News Channel, popular Telugu News channel which also owns India's first women's channel Vanitha TV, and India's most popular devotional channel Bhakti TV.
#ntv #ntvtelugu #ntvlive #ntvnews #andhrapradeshelection2024 #LokSabhaElections2024 #ElectionsonNTV #apresults2024 #resultsday #apelectionresults #apresults2024
పేదల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసిన మహనీయులను మాత్రం పెద ప్రజలు మార్చి పోరు అని అంటారు పెద్దలు
Reality lo padakalu tiskunna vallu andaru ycp ki vote eyyaledu 😂
@@pradeepboppanaJune 4 na ide comment pettu
@@sunni438 vammo.. ante kontha mandi TDP kutami powerloki vastadanukuntunnaru.. media confuse chesindiga bagane :) YCP ki 135 ki takkuva vaste odipoyindani cheptanu.. save this message, I will respond whatever the results... waiting June 4th
ఎన్నో అంచనాలతో విడుదలైన మన సినిమా అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. నిర్మాత, దర్శకుడు, హీరో అయిన అన్న ఈ సినిమాని హింసాత్మకంగా, దారుణంగా రూపొందించడంతో రాష్ట్రా ప్రజలు రిజెక్ట్ చేశారు. ఫస్ట్ రిలీజ్‌లోనే ఈ సినిమాని జనం భరించలేకపోయారు.. ఇక సెకండ్ రిలీజ్ కూడానా?!
@@pradeepboppanaవిశ్వాస ఘాతకులు😂😂😂😂
A.p.లో మగాళ్ళు ఉన్నారంటే వాళ్ళలో మొట్ట మొదటి వ్యక్తి జగనన్నే
Anduke
3amvantala program daggarundi cheistadanta
super comment bro...
Yes he had two daughters!!
Special Status Vishayam Lo Chusam ga 😂😂
Nuvu kada 😂
మళ్లీ జై జగన్ అన్న నే
👍👍👍👌👌👌🎉
జై జగన్ మళ్ళీ సీఎం 100%
అవ్వ తాతలకు ఇప్పటి వరకు పింఛను ఇంటికి తెచ్చి ఇవ్వాలన్న ఆలోచన ఏ సీఎం కి రాలేదు ఆ క్రెడిట్ దక్కింది సీఎం జగన్నకే ఇది జగమెరిగిన సత్యం. మనం ఏ మంచి చేయాలన్న పెద్దవారి అశీస్సులు ఉండాలంటారు so 2024మళ్లీ సీఎం జగనే కావాలన్నా అవ్వ తాతల ఆశీస్సులు మెండుగా ఉంటాయి మళ్లీ జగనే సీఎం.
Babai ni champesi, kodi katti dramlau aadi gelichindi kuda Jagane 😂😂
అవ్వ తాతలు దేశానికి సేవ చేశారా ? వాళ్లు ఎం పీకారని వాళ్లకి ఇంటికెళ్లి సేవ చెయ్యాలి. వాళ్ల కన్న వాళ్లు ఏమి పీకుతున్నారు తల్లి తండ్రుల్ని గాలి కొదిలేశారా ?
అవ్వతాతల పరిస్థితి ok. మరి ఉద్యోగాలు, ప్రత్యేక హోదా, పోలవరం, రోడ్లు, ఇంకా చాలా ఉన్నాయ్. డబ్బా కొట్టడం ఆపు paytm
జగన్ జగన్ జగన్ జగన్... నే
పక్క 120 సీట్స్ mla
Mali CM Jagan
Good ANALYSIS
JAI JAGAN
175,,K,,,165,,100%
❤❤❤🔥🔥🔥
Yas 100% correct
YCP 127
YSRCP 120
🔥🙏👍
Cmjagan
Jagan Anu Neenu 👑👑 waiting again jagan anna CM again Ap 💚🤍💙 !!
Jayaho jagan anna
Jagan 🎉
Jagan the real hero rural voting motham YCP ke padendhe ❤❤❤❤
Y not urban? Alochinchu brother
Midi rural
Kakinada rural bro fishing harbour vachendhe maku green ko company vachendhe reliance vachndhe oil and gas cormandel 3000 crores tho plant extension chesthndhe arabindo Pharma vachndhe 2000 crores expansion sagar mala road central govt 700 crores project avthndhe ESI hospital tesuku vacharu central govt with Vanga geeta garu support ayurveda hospital vasthndhe IIFT beech road kakinada lo kadthnaru geeta gare valla...Eve kaka pensions arogya sri Amma vadi village clinics asara dwarka raithu bharosa kilo bheyam 🙏🙏🙏🙏carona time lo volunteers chesina work evaru cheyaru...lekapote ap lo onko 2 to 3 lakhs mandhe chanepodhuru evane development kada jagan balance chesthnadu both
Jai Jagan
115 to 125 mla లతో జగన్ ముఖ్యమంత్రి🌹 👍👍 19 mp సీట్స్ 👍
Jai jagan..
Jagan 100%
175 అని చెప్పండిరా.. వీరు జైలు లొ చేస్తాడు పరిపాలన😅
Once again jagan
Jagan cm
రాష్ట్రం అంతా సైలెంట్ గా ఓటింగ్ జరిగింది అది జగన్ గారికి ప్లస్ వైసీపీకి 145 సీట్లు గ్యారెంటీగా వస్తాయి 23 ఎంపీ సీట్స్ వస్తాయి
ధనం మూలం ఇదం జగత్ లేనివాడు లేకుంటా పోతున్నడు ఉన్నవాడు ఇంక ఏదుగుతున్నడు ఇదే మన దేశ వ్యవస్థ గ్రేట్ ఇండియన్ పోలీటికల్ లీడర్స్
JI jagan
Jai jagan Anna JOHAR Y S R RAJANNA
Super reader
Jai jagan ❤🎉
YES 100%YSRCP AP BEST CM YS JAGAN ANNA
Next cm jagan,. He will will 125 to 140 seats.
He will get 145 seats
less than 50
@@appalanarayana6443 not at all
Jay Jagan 145 seat CM Jagan
Jai jagan anna ❤❤❤❤❤❤❤❤
You are 100% correct , money flowed like water in AP elections
King of A.p..jagan..y.c.p
Jai Jagan only
జై జగన్ ❤️❤️👏👏👏
Only Jai jagan
Jai jagan❤
naku only tickets 7500 iendi but 1rupee kuda thisukoledu only for jagan anna..
Thank you 👍🌹
Jagan Mohan Reddy garu..👌👌💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯
Very correct
A.P లో మాత్రమే కాదు,India లో మొత్తం ఇదే పరిస్థితి.ప్రభుత్వం ఎన్ని పథకాలు పెట్టిన election time lo మాత్రం డబ్బు ఇవ్వాల్సిందే.కొంతమంది ప్రజలు డబ్బు ఇవ్వకపోతే ఓటు వేయడానకి కూడ రారు
Exactly...
Kamma babu gelichi kammati amaravathi graphics chupisthademo
Hero Indian
Actually people has to vote for YSRCP without money.
Jai jagan
Jai jagan anna
ఈరోజుల్లో ఉచిత పథకాలు ఇచ్చిన ఓటేస్తారని గారంటీ లేదు. ఇప్పుడు వైసీపీ ఓడిపోతుంది
Yes
గెలుపు ఓటములు ఎలా ఉన్న జగన్ ఇండియా లో దమ్మున్న మాస్ లీడర్ జై జగన్ 120+
Sakshi brother & sister
Exellent
To be frank, excellent analysis
Chandrababu parepalanalo andharu santhoshanga vunnaru kane ycp labdhe pondhena swardhaparulu matrame santhoshaga vunnaru jai tdp
Cm jagan anna ❤
Super ga chepparu madam..
Results signifies maturity and mindset of people...Since it is 82 % voter percentage, it will be a clear cut message from the people
Y s Jagan mohan Reddy 157 * 🎉🎉🎉
Ycp goranga votami kabothundhi rasukosamba
@@ravikaminemi6213 ok kamma bida 🤣🤣🤣
@@ravikaminemi6213ఒరేయ్ గజ్జి గా. టీడీపి నే ఎందుకు. గెలుస్తుంది.
మరి అధికారం లో ఉనపుడు చేసిన అరాచకాలు గురించి చప్పరే.
Jai🎉Jagan 🎉❤
Jai jagan anna ❤
ఇంకా భజన మనరారా మీరు 🙏🏻
Vaarahi van where
చంద్ర బాబు గారి కొంపలో వుంది
Super mam
ప్రజలను బిచాగ ళ్ళు లాగ మార్చడం మంచీద లెక ప్రజలు కు పనీ చూపీంచడం మంచిది..........?
Just wait and see
ఊరుకోవమ్మా....ఊఊ 😂😂అని డబ్బులు డబ్బులు అంటున్నావు.... మేము తీసుకుంటాం కానీ నచ్చినోళ్లకే ఓట్లు వేస్తాం....మేమేం vp లం కాదు...we are very WISE....😂😂😂 మేము ANDHRA PRIDE.....మేము ఆంధ్రా ప్రజలం.... తీర్పును విస్పష్టంగా ఇస్తాం....LETS WAIT
Good sakshi Tv
Same to you radha krishna
Velle c b n sanka naku
GOD BLESS YOU JAGAN BABU 👍👍👍👍👍💐💐💐💐💐
Tanks❤ my friend s
ఇంత డబ్బు ఇచ్చే అలవాటు 1989 నుండి ఎక్కువ అయింది
ఓటు కి మూడు వేలు రూపాయలు.. రాను పోను కలిపి టికెట్ కి డబ్బులు ఇచ్చారు.. దీంతో పాటు మధ్యం.. గ్రౌండ్ లెవల్ లో ఈవి ప్రధాన కారణాలు.. అంతే కానీ ప్రభుత్వ వ్యతిరేకత కాదు.. జగన్ గారి సంక్షేమ పథకాలు అంతకన్నా కాదు... ఓటరు స్లిప్ తీసుకుని వచ్చి మాకు డబ్బులు ఇవ్వండి అని అడిగిన ఓటర్లు కోకొల్లలుగా ఉన్నారు.. కానీ ఇలాంటి ఓటర్లకి మాత్రం అభివృద్ధి కావాలి... నేనే ఒక రాజకీయ నాయకుడిని అయితే ఈ ఎన్నికల్లో 100 కోట్లు ఖర్చు పెట్టి ఈ ఎన్నికల్లో గెలిచేవాన్ని.... తరువాత వచ్చే ఎన్నికల వరకు 200 కోట్లు సంపాదించి , ఆ ఎన్నికల్లో ఈ డబ్బు ఖర్చు పెడితే నేను గెలిస్తా అని కచ్చితంగా చెప్పగలను... అమ్ముడు పోయె ఓటరు ఉన్నంత కాలం భారత దేశం అభివృద్ధి చెందుతుందని నేను అనుకోవడం లేదు... అమ్ముడు పోయిన ఓటర్లకి అభివృద్ధి గురించి ప్రశ్నించే అర్హత లేదు అని నా అభిప్రాయం.ఒక నియోజకవర్గం లో 75% నుండి 90% ప్రజలు ఓటు కి నోటు అనే కార్యక్రమం లో భాగస్వామ్యం అయ్యారు.
గమనిక : రాష్ట్రంలో ఓటు వేసిన 81.2 శాతం ఓటర్ల లో 70 శాతం ఓటర్లు అమ్ముడు పోయారని నిక్కచ్చిగా నేను చెప్పగలను.
TDP,, JSP,,,420,,P
Bear.facts.have.been.brought.out.clearly.excellent.madam.superb.madam
కేవలం ఉచిత పథకాలతో గెలిచేస్తాం అని అనుకుంటే అది ముర్కత్వం అవుతుంది
Jai jai jagan..
✌️✌️✌️✌️✌️💪💪✌️✌️✌️
జై జగన్ సిఎం మళ్ళీ జగనే
What about devlopment
Spent 12000 for 2 person's voting towards YCP without taking money from any party
Tdp win pakka
Super analysis. But, the lengthy story only on note for vote is boring. Should restrict the repetition of matter.
ఎగువ సభ లాగా ప్రతి ఇయర్ 1/5 మెంబర్స్ కీ పోలింగ్ జరిగితే 5 టు 10 ఇయర్స్ లో డబ్బు పాత్ర తగ్గిపోతుంది.
Rajadhani akkada
ఇంత క్లారిటీ గా ఒక ఛానెల్ కూడా మాట్లాడలేదు. కానీ షుమారుగా 20000 కోట్లు బ్లాక్ మనీ ప్రజాబాహుళ్యం లోకి వచ్చి వైట్ గా మారింది.
M̺e̺e̺k̺u̺ m̺u̺t̺t̺a̺l̺e̺d̺h̺a̺ s̺a̺r̺i̺p̺o̺l̺e̺d̺h̺a̺
Advance congratulations CM jagan garu
Ycp jagan sir win 2024 election
జై టీడీపీ
Sankshemam chesi develop chesanu anukuntunnadu 😂
❤
Good morning
Chesina vi emina vunte kada chambu cheppadaniki😂😂
Telangana voters pathivrathala?
YCP win
Jai TDP
Davi Madam me voice super
💙🇸🇱🙏,,,,,,,,,,,Cm jagan,,,,,2024,,,,,,,, 🙏🇸🇱💙
Right... shouldn't give money... but... ramudu... vali... sugrivulu... fight lo... ramudu ami chesadu... ade Jagan chesadu... good tho good... bad tho bad... vadileste... malli ap nasanam avvutundi... with graphics...
Underline... not only ap... all over india... all parties giving money.
Jai Jagan...❤❤❤
Vizag ni executive capital ga declare chesindhi YSRCP... Vizag prajalu enni assembly seats & parliament seat gelipistharo chudali mari..
Jai Jagan sir
Excellent story.....voter change kadu....