ARADHANAKU YOGYUDA | Ps.Jyothi Raju | Telugu Christian Song | Live Worship |

Sdílet
Vložit
  • čas přidán 15. 02. 2022
  • We hope you've been blessed with all the songs that have been released earlier... Here's another Telugu worship song by Pas. Jyothi raju garu "ARADHANAKU YOGYUDA"
    Which was Beautifully Lyric & Tune by Ps.Jyothi Raju . Watch and be blessed!
    All Glory to God!
    Worship By - PastorMJyothi Raju
    Do watch, Share & Subscirbe
    God Bless You!
    ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతియించెదను
    నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను (2)
    ఆరాధన ఆరాధన (2)
    నీ మేలులకై ఆరాధన - నీ దీవెనకై ఆరాధన (2)
    ఆరాధన ఆరాధన (2)
    దినమెల్ల నీ చేతులు చాపి
    నీ కౌగిలిలో కాపాడుచుంటివే (2)
    నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై
    నా పూర్ణ హృదయముతో సన్నుతింతును (2)
    ఆరాధన ఆరాధన (2)
    నీ ప్రేమకై ఆరాధన - నీ జాలికై ఆరాధన (2)
    ఆరాధన ఆరాధన (2)
    ధనవంతులుగా చేయుటకు
    దారిద్య్రత ననుభవించినావు (2)
    హెచ్చించి ఘనపరచిన నిర్మలాత్ముడా
    పూర్ణాత్మ మనస్సుతో కొనియాడెదను (2)
    ఆరాధన ఆరాధన (2)
    నీ కృప కొరకై ఆరాధన - ఈ స్థితి కొరకై ఆరాధన (2)
    ఆరాధన ఆరాధన (2) ||ఆరాధనకు||
    For More Details : Pastor M.Jyothi Raju , Shanthi Nagar, Eluru-534007, Andhra Pradesh, India Call, On : 08008777444 / 08008777333
    Our Official CZcams Channel: / jyothira​. .
    Email - jyothiraju4christ@gmail.com
    Website - www.jyothiraju.in​ /
    Our Official Facebook Page : / jyothiraju4c​. .
    #Pastor​MJyothiRaju
    #TeluguChristianSong​
    #TeluguLiveWorshipSong​
    This content Is Copyright To Jyothi Raju. Any Unauthorised Reproduction, Redistribution Or Re-Upload Is Strictly Prohibited Of This Material. Legal Action Will Be Taken Against Those Who Violate The Copyright Of The Following Material Presented !

Komentáře • 315

  • @vidyaballikura2783
    @vidyaballikura2783 Před 2 lety +118

    ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతియించెదను
    నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను (2)
    ఆరాధన ఆరాధన (2)
    నీ మేలులకై ఆరాధన - నీ దీవెనకై ఆరాధన (2)
    ఆరాధన ఆరాధన (2)
    దినమెల్ల నీ చేతులు చాపి
    నీ కౌగిలిలో కాపాడుచుంటివే (2)
    నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై
    నా పూర్ణ హృదయముతో సన్నుతింతును (2)
    ఆరాధన ఆరాధన (2)
    నీ ప్రేమకై ఆరాధన - నీ జాలికై ఆరాధన (2)
    ఆరాధన ఆరాధన (2)
    ధనవంతులుగా చేయుటకు
    దారిద్య్రత ననుభవించినావు (2)
    హెచ్చించి ఘనపరచిన నిర్మలాత్ముడా
    పూర్ణాత్మ మనస్సుతో కొనియాడెదను (2)
    ఆరాధన ఆరాధన (2)
    నీ కృప కొరకై ఆరాధన - ఈ స్థితి కొరకై ఆరాధన (2)
    ఆరాధన ఆరాధన (2) ||ఆరాధనకు||

  • @sabithatitus
    @sabithatitus Před 2 lety +11

    ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతియించెదను
    నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను (2)
    ఆరాధన ఆరాధన (2)
    నీ మేలులకై ఆరాధన - నీ దీవెనకై ఆరాధన (2)
    ఆరాధన ఆరాధన (2)
    దినమెల్ల నీ చేతులు చాపి
    నీ కౌగిటిలో కాపాడుచుంటివే (2)
    నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై
    నా పూర్ణ హృదయముతో సన్నుతింతును (2)
    ఆరాధన ఆరాధన (2)
    నీ ప్రేమకై ఆరాధన - నీ జాలికై ఆరాధన (2)
    ఆరాధన ఆరాధన (2)
    ధనవంతులుగా చేయుటకు
    దారిద్య్రత ననుభవించినావు (2)
    హెచ్చించి ఘనపరచిన నిర్మలాత్ముడా
    పూర్ణాత్మ మనస్సుతో కొనియాడెదను (2)
    ఆరాధన ఆరాధన (2)
    నీ కృప కొరకై ఆరాధన - ఈ స్థితి కొరకై ఆరాధన (2)
    ఆరాధన ఆరాధన (2) ||ఆరాధనకు||
    నీ మేలులకై ఆరాధన - నీ దీవెనకై ఆరాధన
    నీ ప్రేమకై ఆరాధన - నీ జాలికై ఆరాధన
    నీ కృప కొరకై ఆరాధన - ఈ స్థితి కొరకై ఆరాధన
    నీ శాంతికై ఆరాధన -నీ స్వస్థతకై ఆరాధన
    నీ విడుదలకై ఆరాధన - నీ రాజ్యముకై ఆరాధన
    ఆరాధనా ...ఆరాధనా ...

  • @dr.srikanthrodda
    @dr.srikanthrodda Před 5 měsíci +5

    పాస్టర్ గారు వందనాలు నేను శ్రీకాంత్ ఇల్లంతకుంట. పాట రాసి పాడటం దేవుడు మీకిచ్చిన గొప్ప వరం. ఈ పాట వింటూ పాడుతూ ఆత్మీయంగా దేవునిలో బలపడుతున్నాము. దేవునికి స్తోత్రం!

  • @dhavidhunalli1641
    @dhavidhunalli1641 Před 2 lety +28

    ఘనుడైన యేసయ్యను మీరు చేసే ఘనమైన ఆరాధనకు పరలోకంలో ప్రభువు చాలా ఆనందిస్తారు దేవునికి మహిమ కలుగును గాక

  • @yesepupenumala2779
    @yesepupenumala2779 Před 2 měsíci +1

    రోజు morning ఈ పాట వింటాను మనసు చాలా ప్రశాంతంగా ఉంటది ఆమెన్ ఆరాధన

  • @princeshulyprasad4356
    @princeshulyprasad4356 Před 2 lety +11

    యేసయ్యా నీవు మాత్రమే ఆరాధనకు యోగ్యూడవు,,,,, అమేన్

  • @vidyaballikura2783
    @vidyaballikura2783 Před 2 lety +4

    ఆరాధనకు యోగ్యుడా

  • @smilygouthami
    @smilygouthami Před 3 měsíci +3

    Nijamuga yesayya aaaradhanaku yogyudu.....amen...

  • @anthigariswapna9600
    @anthigariswapna9600 Před 2 měsíci +1

    All glory to JESUS CHRIST Alone 🙏🙏🙏

  • @arepogucharan9103
    @arepogucharan9103 Před 2 měsíci +1

    వందనాలు సార్ పాట అద్భుతం వండర్ఫుల్ ఈ పాట అనేక హృదయాల్లోకి వెళ్లి తన శరీరంలో దేవుని యొక్క శక్తిని తన శరీరాల్లో మనస్పూర్తిగా నింపాలని నేను మనస్పూర్తిగా కోరుకుంటున్నాను గద్వాల జిల్లా పాట అద్భుతంగా ఉంది సర్ వందనాలు మా కుటుంబం తరఫున వందనాలు

  • @motapothula7
    @motapothula7 Před 2 lety +165

    మీరా అయ్యగారు ఈ పాట రాసింది 😍, దేవుని ప్రేమకు పాశ్చాత్తాపంతో పరవశించి రాశారు 😍 , రాసి రాగమిచ్చి పాడినందుకు 😍 యేసయ్యకే మహిమకలుగునుగాక

  • @MaryBaby-zg3nq
    @MaryBaby-zg3nq Před 4 měsíci +1

    దేవుని కే మహిమ కలుగును గాక ఆమెన్

  • @rajendragangula5153
    @rajendragangula5153 Před 3 měsíci +1

    Vandhanalu ayyagaru

  • @KondagorriRajesh-rf6mq

    వందనాలు. అయ్యగారు. దేవుడు. మ. యిమా.పరచబడునుగాక. Amen🙏🤝🙏

  • @kolla45192
    @kolla45192 Před rokem +2

    సమస్త మహిమ ఘనత ప్రబావం యేసయ్య కే చెందును గాక!! ఆమెను 🙏

  • @gidenkumarbadthala132
    @gidenkumarbadthala132 Před 11 měsíci +8

    పాట రాసినాటివంటి అయ్యగారికి మా నిధువాదనములు 🙏🏿🙏🏿🙏🏿🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾

  • @jogennapolimeni4874
    @jogennapolimeni4874 Před 19 dny

    Ayya vandanamulu

  • @aradhanafabricationaradhan8978

    Amen Amen Amen Amen🙏🙏🙏🙏🌹🌹🌹🌹

  • @issacbandela9035
    @issacbandela9035 Před rokem +2

    ఆరాధన కు యోగ్యుడా...... చక్కగా పాడారు ప్రైస్ గాడ్, హల్లెలూయా......

  • @ranibenharoffical
    @ranibenharoffical Před 2 měsíci

    Praise the lord uncle 🎉🎉🎉🎉🎉🎉🎉

  • @revupriyanka8827
    @revupriyanka8827 Před 2 měsíci

    Praise the lord ❤❤❤❤❤❤❤❤

  • @krupajyothi3834
    @krupajyothi3834 Před měsícem

    You are blessed brother!! Praise the Lord !! Great lyrics.....may God keep inspiring you to write songs like David..all glory to God!!!

  • @uppipandhi8771
    @uppipandhi8771 Před rokem +2

    Wow super cute song I like this song 💞💞💞💞

  • @jchpf3744
    @jchpf3744 Před rokem +5

    అద్భుత మైన ఆరాధన హృదయాన్ని కదిలించింది వందనములు బ్రదర్

  • @salonibuthe77
    @salonibuthe77 Před 2 lety +1

    Aradhanaku Yogyuda Nithyamu Sthuthiyinchedanu
    Nee Melulanu Maruvakane Ellappudu Sthuthi Paadedanu (2)
    Aradhana Aradhana (2)
    Nee Melulakai Aaraadhana - Nee Deevenakai Aradhana (2)
    Aradhana Aradhana (2)
    1.Dinamella Nee Chethulu Chaapi
    Nee Kougililo Kaapaaduchuntive (2)
    Nee Prema Nee Jaali Nee Karunakai
    Naa Rotha Hrudayamutho Sannuthinthunu (2)
    Aradhana Aradhana (2)
    Nee Premakai Aradhana - Nee Jaalikai Aradhana (2)
    Aradhana Aradhana (2)
    2.Dhanavanthulugaa Cheyutaku
    Daaridryatha Nanubhavinchinaavu (2)
    Hechchinchi Ghanaparachina Nirmalaathmudaa
    Poornaathma Manassutho Koniyaadedanu (2)
    Aradhana Aradhana (2)
    Nee Krupa Korakai Aradhana - Ee Sthithi Korakai Aradhana (2)
    Aradhana Aradhana (2) ||Aradhanaku||. 🙏

  • @satyanarayanatammisetti9634

    PRAISE THE LORD SIR 🙏🙏🙏 SATTIBABU Tadepalligudem

  • @TheTasteofworship
    @TheTasteofworship Před 2 lety +5

    Praise the lord lord annayya

  • @etbm157
    @etbm157 Před 6 měsíci +1

    ❤god bless u all

  • @revumaheshbabu3889
    @revumaheshbabu3889 Před 2 měsíci

    Praise the lord

  • @n.emmanueln.emmanuel3075
    @n.emmanueln.emmanuel3075 Před 2 měsíci

    God bless you sir 🙏🙏🙏 Amen

  • @satishm197
    @satishm197 Před 2 lety +1

    Praise the Lord Amen ayyagaru ammagaru amen 🙏🙏🙏...

  • @karemsrinu4364
    @karemsrinu4364 Před 10 měsíci +4

    Amen glory to jesus praise to jesus christ is All Mighty God you are a great servant of jesus sir God bless you sir 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @songanagarjuna6730
    @songanagarjuna6730 Před rokem

    Amenn,,,, 🙏🙏🙏☦️🙏☦️🙏🙏🙏🙏 Na thandri aiena na Prabhu aiena na yesuchristu na nannagaru aiena kumarudaina Naku thoduga unnaru Amenn 🙏🙏🙏🙏☦️🙏☦️✝️✝️✝️☦️🙏🙏🙏

  • @vijayasharath4894
    @vijayasharath4894 Před 2 lety +4

    Praise the lord sir mi songs chalabaguntay Inka aradhana songs upload cheyyandi sir

  • @past.d.prathapkumar490
    @past.d.prathapkumar490 Před rokem +5

    GLORY TO GOD

  • @MaddalaSunitha-if8bc
    @MaddalaSunitha-if8bc Před 5 dny

    Amen

  • @Roselyn989
    @Roselyn989 Před 2 lety +7

    Worship You hlory spirit... Thank you Yesaya..We love you lord..😭😭😭😭🙌Nikae mahimayya 🙌

  • @yerrankianand4410
    @yerrankianand4410 Před 2 lety +35

    Praise the Lord..బ్రదర్..
    ఎంత అద్భుతమైన ఆరాధన ఆ ఘనమైన నామమును ఇంత అద్భుతంగా పాడుతుంటే చాలా బాగుంది..

    • @GemmelaJoseph
      @GemmelaJoseph Před 8 měsíci +1

      సూపర్ అయ్యగారు పాట

  • @yashodavasa4975
    @yashodavasa4975 Před 11 měsíci +1

    Praise the ❤ Pastor garu

  • @rajfamily2024
    @rajfamily2024 Před 2 lety +1

    In English Translation song 🙏
    Aradhanaku Yogyuda Nithyamu Sthuthiyinchedanu
    Nee Melulanu Maruvakane Ellappudu Sthuthi Paadedanu (2)
    Aradhana Aradhana (2)
    Nee Melulakai Aaraadhana - Nee Deevenakai Aradhana (2)
    Aradhana Aradhana (2)
    1.Dinamella Nee Chethulu Chaapi
    Nee Kougililo Kaapaaduchuntive (2)
    Nee Prema Nee Jaali Nee Karunakai
    Naa Rotha Hrudayamutho Sannuthinthunu (2)
    Aradhana Aradhana (2)
    Nee Premakai Aradhana - Nee Jaalikai Aradhana (2)
    Aradhana Aradhana (2)
    2.Dhanavanthulugaa Cheyutaku
    Daaridryatha Nanubhavinchinaavu (2)
    Hechchinchi Ghanaparachina Nirmalaathmudaa
    Poornaathma Manassutho Koniyaadedanu (2)
    Aradhana Aradhana (2)
    Nee Krupa Korakai Aradhana - Ee Sthithi Korakai Aradhana (2)
    Aradhana Aradhana (2) ||Aradhanaku||

  • @rajeshpapisetti8012
    @rajeshpapisetti8012 Před 2 lety +2

    Praise the lord ayyagaru & Ammagaru 🙏🙏🙏🙏

  • @calebpendyala1607
    @calebpendyala1607 Před rokem +1

    Good worship ayyagaru🙏🙏🙏👌👍

  • @marybejjenki1159
    @marybejjenki1159 Před rokem +2

    Praise the lord pastor garu 🙏 Heart touching song ❤ nice singing 🎤 pastor garu

  • @jamanehemiah9442
    @jamanehemiah9442 Před 2 lety +5

    Praise the lord ayyagaru 🙏🙏🙏🙏🙏

  • @pradeekumarrayigmailcom
    @pradeekumarrayigmailcom Před 2 lety +5

    While I'm listening god remove my fever in my body 😢😢😭🛐🙏

  • @naveeng1534
    @naveeng1534 Před 2 lety +1

    Ayyagaru naku e song chaala istam thank u so much ayyagaru awesome worship glory to god

  • @satheeshchityala4472
    @satheeshchityala4472 Před 2 lety +1

    HALLELUJAH 🙏
    PRAISE THE LORD 🙏
    THANK YOU JESUS 🙏
    ❤️ JESUS ❤️ LOVES ❤️ YOU ❤️
    🙏❤️AMEN❤️🙏

  • @komarapusaranya4229
    @komarapusaranya4229 Před 2 lety +1

    Praise the lord brother nice song nice worship brother praise to be god god bless you 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @songanagarjuna6730
    @songanagarjuna6730 Před rokem

    Amenn,,,,, 🙏✝️✝️✝️✝️✝️☦️☦️🙏🙏🙏🙏🙏🙏 na thandri aiena na Prabhu na yesukristu nannagaru Prabhu nannagaru Prabhu aiena yesukristu kumarudaina na Naku thoduga unnaru Amennn 🙏✝️✝️☦️☦️✝️☦️🙏✝️✝️☦️☦️🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nemlijeevan4944
    @nemlijeevan4944 Před rokem

    I like your worship

  • @enoshpaul212
    @enoshpaul212 Před 2 lety +13

    What a lyrics brother..❤️ Glory to almighty God 🙏

  • @nandigamasishbabu7588
    @nandigamasishbabu7588 Před 2 lety

    Ardhanaku Yogyuda Sthrotram Deva

  • @SivaSiva-ky2bq
    @SivaSiva-ky2bq Před rokem +1

    Amen
    Giva thank to you lord jesus for all the goodness that i have recieve from you 😇 🙌🙏

  • @jedidiahm3670
    @jedidiahm3670 Před 2 lety +1

    Praise the lord 🙏 Jyothi Raju pastor garu nice song praise and worship nice message nice message nice voice good family blessed children blessed home blessed day God bless u 🙏🙏💅👍👎👐👋✋🙌🤲🎚️🎶🎵💐🎧⛪🎤🎺🎷🎙️🕎🛐✝️🎛️🎸🪗🪘🧖🌡️🏡🪕🌈🔥🙋

  • @sunilpammi8641
    @sunilpammi8641 Před 2 lety +2

    ✝️AMEN AMEN PRAISE THE LORD💒

  • @AbaloneKid
    @AbaloneKid Před 2 lety +1

    ప్రియమైన సాధువు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు.
    మీ ఛానెల్ ఒక ఆశీర్వాదం! అది దేవుని వాక్యం యొక్క విత్తనాన్ని విత్తుతుంది. దేవుణ్ణి నిజంగా మహిమపరిచే ఆశీర్వాద ఇల్లు.
    WE LOVE YOU, LORD! YOU GAVE ALL FOR US. YOUR SUFFERING WAS IMMENSE! WE GIVE YOU ALL THE GLORY! YOU ARE OUR LIFE SAVIOR. YOU KEEP YOUR WORD IN THE BIBLE.
    GOD'S BLESSINGS TO ALL NATIONS AND PEOPLES
    Gospel! The good news about Jesus Christ and salvation from judgment on our sins. Jesus dined with His disciples; Mark 14:22-25, the night before He went to the cross.
    Jesus and His disciples were eating a Passover meal together at the Last Supper. After partaking of bread and wine (His body and His blood) , the Bible mentions the hymn Jesus sang with His disciples. “And when they had sung a hymn, they went out to the Mount of Olives” Mark 14:26. What were they singing on such an occasion? PRAISE! Psalms 113-118.
    THE GOOD NEWS
    "Jesus saith unto him, I am the way, the truth, and the life: no man comes to the Father, but by me.."John 14.6
    Blood coming from his body, NAKED, hanging on that cross like Roman torture weapon! What a Lord God and Savior! He had to. HE is God the Son. Only His sinless blood could pay our sins price.1 John 2:1-2. The Savior was born to die for our sins so we could live through Him. I Subscribed.
    God knew your faithful praise ministry before the world was made! Ephesians 1:1-14. Prayer goes out for you and those here. A Crown in Heaven awaits all who share the Gospel of Jesus Christ that saves a soul. ( see"JESUS SAVES") 1 Thessalonians 2:19-20; Philippians 4:1. The Apostle Paul said in Romans 1:16 "For I am not ashamed of the gospel of Christ: for it is the power of God unto salvation to every one that believes; to the Jew first, and also to the Greek".
    This praise resounds throughout the earth: "Jesus Christ is Lord and God. Only He saves". He testified: ''I and my Father are One" John 10:30
    2 Samuel chapter 22:verse 50 "Therefore I will praise you, O Lord, out of the countries, and I will praise your name."
    JESUS SAVES
    God the Son (Jesus Christ) has given us the gospel to share with the world. Mark 16:15: "And He said unto them, Go into all the world, and preach the gospel to every creature."
    How can we hear it? Scripture tells us. Romans 10:17 "Then faith comes by hearing, and hearing by the word of God." (We receive the "word" in many ways. The "Word" is Jesus Christ!); John 1:1-5. God the Holy Spirit teaches through the Word of God in the Bible.
    The Birth of Jesus Christ
    Isaiah 7: 14: "Therefore the LORD shall give you a sign; behold, a virgin shall conceive, and bear a son, and call His name Immanuel." Hebrew: עִמָּנוּאֵל, "God with us" in human flesh but without sin. The Savior of the world was born to die for our sins! He did so 33 years later. His terrible ordeal; body mutilated; blood poured out, finally died (John 19:30; Luke 23:46 ) and was placed in a tomb and rose from the dead the 3rd day ! "HE IS RISEN" Matthew 28: 6.
    Isaiah 53:" 5 But he was wounded for our transgressions, he was bruised for our iniquities: the chastisement of our peace was upon him; and with his stripes we are healed. 6 All we like sheep have gone astray; we have turned every one to his own way; and the Lord hath laid on him the iniquity of us all." - IT IS FOUNDED UPON GOD'S LOVE FOR MAN AND WOMAN HE CREATED
    John 3:16 "For God so loved the world, that he gave his only begotten Son, that whosoever believes in him should not perish, but have everlasting life."
    "For all have sinned, and come short of the glory of God." Romans 3: 23
    " For the wages of sin is death; but the gift of God is eternal life through Jesus Christ our Lord." Romans 6:23
    "1 Corinthians 15: 3 "For I delivered unto you first of all that which I also received, how that Christ died for our sins according to the scriptures; 4 And that he was buried, and that he rose again the third day according to the scriptures:"
    THE PAYMENT BY HIS BLOOD FOR ALL SINS EVER!
    Romans 5:8 " But God demonstrates his love for us, in that while we were still sinners, Christ died for us. 9 Much more then, now justified by his blood, we will be saved from wrath through him."
    “For he (God) hath made him to be sin for us, who knew no sin; that we might be made the righteousness of God in him.” 2 Corinthians 5:21.
    " In whom we have redemption through his blood, the forgiveness of sins, according to the riches of his grace;." Ephesians 1:7; 1 Peter 1:18-19.
    Matthew 26: 28 "For this is my blood of the New Testament, which is shed for many for the remission of sins." (the life is in the blood. He had to pay with His life)
    "And according to the Law, one may almost say, all things are cleansed with blood, and without shedding of blood there is no forgiveness." Hebrews 9:22
    BY GOD'S GRACE ALONE THROUGH FAITH ALONE IN JESUS CHRIST ARE WE SAVED
    Ephesians 2:8 "For by grace are ye saved through faith; and that not of yourselves: it is the gift of God: 9 not of works, lest any man should boast."
    Jesus died and paid the penalty for our sins to rescue us from eternal death. He died on our behalf. We believe in Him, trusting His death and shedding of His blood as payment for ALL our sins and His burial and resurrection from the dead the third day! John 20:24-31; 1 Corinthians 15: 3-4 above.
    WHOSOEVER BELIEVES SHALL TESTIFY TO THE TRUTH
    Romans 10:
    9 that if you confess with your mouth the Lord Jesus and believe in your heart that God has raised Him from the dead, you will be saved. 10 For with the heart one believes unto righteousness, and with the mouth confession is made unto salvation.
    13 For “whoever calls on the name of the Lord shall be saved.”
    TO DIE IS TO REJECT SALVATION IN JESUS CHRIST AND BE SEPARATE FROM GOD FOREVERMORE
    Salvation and forgiveness of sins is the blessing of anyone who believes in Jesus Christ as their Lord and Savior. We receive the baptism of God the Holy Spirit immediately which seals us in Christ and that is permanent! Ephesians 1:13-14. Those who reject the free gift of salvation, see John 3:16 above, "perish", which means their sins are judged by God the Son and they suffer eternal separation from God and the family of God forever called the "second death". Revelation 21:8.

  • @Rampsus0917
    @Rampsus0917 Před rokem +3

    Wonderful song Ayyagaru
    Glory to almighty God

  • @deepadeepu6232
    @deepadeepu6232 Před 2 lety

    Praise the Lord Paster garu.🙏🙏 chakkani pata padaru.. Entho aathmeeyanga padaru

  • @yesubabusunkara482
    @yesubabusunkara482 Před rokem +1

    దేవునికే మహిమ కలుగును గాక

  • @kolla45192
    @kolla45192 Před rokem +1

    Amen 🙏
    Praise God
    Holly sprite full worship

  • @suneelapidintla8750
    @suneelapidintla8750 Před 2 lety +11

    🙌 Devuni Sannidhi lo Sangam andaru thama Hastaalu pyki ethi Stuthinchatam chala Adbhutham ga undhi brother.Choir dress code very dignified.Total glory to God. 👍🙌🙌🎉🙌.

  • @p.vijayalakshmi9169
    @p.vijayalakshmi9169 Před měsícem

    Praise The LORD 🙏 Ayyagaru

  • @sumathithanikonda15
    @sumathithanikonda15 Před 2 lety +3

    Excellent voice and excellent song brother

  • @paulsudhakar4959
    @paulsudhakar4959 Před 3 měsíci +1

    Praise the lord ❤

  • @eluriprasanna4877
    @eluriprasanna4877 Před rokem

    Yesayaa nv tappithey maku yevaru lerayaaaaa ....nvey nijamina devuduvavuu,,😭

  • @guttulapaulsonraju7904
    @guttulapaulsonraju7904 Před rokem +2

    Super song sir nice praise the lord amen.

  • @praweenzion9909
    @praweenzion9909 Před rokem

    Devuniki mahina ganatha kalugunu amen

  • @anandkumar-fn9zu
    @anandkumar-fn9zu Před 2 lety +2

    👌👌Wonderful worship 💖 pastor garu 😭🥲🥲

  • @kavitha8309
    @kavitha8309 Před rokem +1

    Hallelujah, amen , praise the lord

  • @rajakumarivadapalli.vadapa5748

    Praise the lord 🙏🙏🙏🙏

  • @greatergracechurchhasthina1169

    Praise the Lord

  • @yashodavasa4975
    @yashodavasa4975 Před 11 měsíci +1

    Praise the lord 🙌 Pastor

  • @devadasbaburaokuruganti8654

    praise the Lord

  • @anandraoanand3778
    @anandraoanand3778 Před rokem +2

    Glory to God 🙏 amen

  • @marthajoshua7598
    @marthajoshua7598 Před rokem

    Neeke aaradhana yessayya

  • @m.surekha5306
    @m.surekha5306 Před 2 lety +10

    Praise the lord Jesus Christ to hear this wonderful and splendid worship song.This song itself showing the love of God towords to us.Thank you Jesus.

  • @yesepupenumala2779
    @yesepupenumala2779 Před 2 měsíci

    ఆమెన్ 🙏🏻🙏🏻🙏🏻

  • @corneliuskaalla1744
    @corneliuskaalla1744 Před 2 lety +6

    We worship you Lord Almighty God. 🙌

  • @jayasreek1642
    @jayasreek1642 Před 7 měsíci +1

    Prise the lord brother.

  • @jayaratnam5825
    @jayaratnam5825 Před 2 lety

    Devuni ki mahima kalugunu gaka

  • @Roselyn989
    @Roselyn989 Před 2 lety +12

    Praise the Lord anna akka.. Super song Anna...Yes lord Ni premakai Aradhana yesayaa.ni jalikai Aradhana Yesaya...😭😭🙌God bless you all... Glory to God Amen.🙌

  • @Premkumar-ir8hw
    @Premkumar-ir8hw Před 2 lety +2

    👏👏👏👏👏🙌🙏

  • @rachapudianil3140
    @rachapudianil3140 Před rokem

    Devunike Mahima kalugunu gaaka

  • @glorytogodministriesindia.1691

    I was searching for this song, Thank you Lord . Because when I was in Hindustan Bible Institute, as a class mates Jyothi Raju Anna wrote this song in 2000 , almost hearing this after 22 years.

    • @shineshine6391
      @shineshine6391 Před 2 lety +1

      Praise the lord! Brother! Really wonderful song! Good to know that this song is written by Pastor Jyothi Raj garu. HBI blessed Alumni.

    • @prembangaram.t1906
      @prembangaram.t1906 Před 2 lety

      Nice singing

    • @holyghostfire77
      @holyghostfire77 Před 2 lety

      Blessed to know ♥️💯

  • @sreenuchinta5263
    @sreenuchinta5263 Před 2 lety +2

    Praise the Lord Ayyagaru🙏🙏🙏🙌🙌

  • @sophiasudheer991
    @sophiasudheer991 Před 2 lety +2

    Aradhanaku yogyuda... A wonderful worship song by Jyothanna... One of my favourite numbers... Glory to God alone✝️🙌🙏

  • @b.prudvirajdop3312
    @b.prudvirajdop3312 Před rokem

    Praise the Lord ayyagaaru

  • @joshikollabathula8815

    Aaradana devunike

  • @sugunabai9727
    @sugunabai9727 Před rokem

    Praise the lord paster garu your church worship Songs Excellent Glory to God Thanks Paster garu

  • @eluriprasanna4877
    @eluriprasanna4877 Před rokem

    Ma jivitham lo oka adbhutha karyam jariginchandayaaaa

  • @priyajangam5270
    @priyajangam5270 Před rokem +1

    I love this song very much I see number of times all glory to Lord Jesus Amen

  • @k.yesurathnam..kadapa.494

    Praise the lord daddy 🙏🏻🙏🏻🙏🏻🕊️

  • @kamalakumari9097
    @kamalakumari9097 Před 2 lety

    Nee lanti goppa prema ni lanti jaaali manasu nennadu chudaledhu ekkada chudaledhu song Upload cheyyandi Lent days vasthunnai

  • @singarapusomaraju3912

    Lilian Christopher Garu chala chakkaga padaru e patanu🙏😍

  • @user-ih5un8bc8r
    @user-ih5un8bc8r Před 10 měsíci

    Chala bagundi song manasuku nemadhi kalugundi thanks this song I love you Jesus

  • @rajashekarborelli1122
    @rajashekarborelli1122 Před 2 lety +3

    Praise the lord Anna🙏
    Powerful worship🙌
    Glory to GOD!
    God bless you ALL.....

  • @mendamsuresh8521
    @mendamsuresh8521 Před 2 lety +1

    Praise the lord 🙏 అన్న గారు

  • @chilakarajesh2910
    @chilakarajesh2910 Před 2 lety +1

    Praise the lord Brother very Beautiful worship song

  • @pradeepalapati7707
    @pradeepalapati7707 Před 2 lety +2

    prize the lord🙏🙏🙏

  • @karemsrikanth1043
    @karemsrikanth1043 Před rokem

    Glory to jesus praise to jesus christ is all mighty God you are a great Servant of jesus Sir God bless you Sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏