చిట్టి చిలకమ్మ పద్యం ప్రముఖ రచయిత నెల్లుట్ల రమాదేవి

Sdílet
Vložit
  • čas přidán 4. 04. 2024
  • లేఖిని రచయిత్రుల వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన మాతృదేవోభవ పురస్కారాల ప్రదానం కార్యక్రమంలో చిట్టి చిలకమ్మ పద్యం మాజీ ముఖ్యమంత్రులు ఇరువురు చంద్రులు చెప్పితే ఎలా ఉంటుందో మిమిక్రి ద్వారా తెలియజేస్తున్న ప్రముఖ రచయిత నెల్లుట్ల రమాదేవి

Komentáře • 3

  • @patnamseshadri3886
    @patnamseshadri3886 Před měsícem

    మీరు కలముతో కాదు
    కంఠం తో కూడా గేమ్ ఆడారు మాం 😂🙏

  • @patnamseshadri3886
    @patnamseshadri3886 Před měsícem

    ఇప్పుడు కుతెకెలో ఇరికి కవితమ్మ ఊచలు లెక్కపెడుతు ఉన్నది పాపం. ఆడపిల్లకు ఒచ్చింది కష్టం

  • @patnamseshadri3886
    @patnamseshadri3886 Před měsícem

    కెసిఆర్ లా తలకాయ ఊపాల్సింది.
    ఈయన కూడా గూట్ల ఉన్న దెబ్బై వేల కోట్లు "లపక్కన " మింగేశాడు. అందులో అందెవేసిన చెయ్యి 😂😂