Singer Mogulaiah Sings Parody Songs On Drinkers | Telugu Parody Songs | Telugu Folk Songs

Sdílet
Vložit
  • čas přidán 6. 09. 2024
  • Singer Mogulaiah Sings Parody Songs On Drinkers | Telugu Parody Songs | Telugu Folk Songs

Komentáře • 89

  • @Veerender999
    @Veerender999 Před rokem +7

    చాలా బాగా పాడారు మొగిలీ అన్నా.. మీకు మంచి ఫ్యూచర్ ఉంది అన్నా.

  • @vich986
    @vich986 Před rokem +3

    ఆడపిల్లపైన పాడిన పాట,పాడినతీరు కళ్ళవెంట నీరు తెప్పించింది .మీ గానం మీ పేరడీసాంగ్స్ సూపర్ మొగిలయ్యగారు. మీకు మంచి భవిష్యత్తు ఉంది.అల్ ద బెస్ట్

  • @venkataramayya7058
    @venkataramayya7058 Před rokem +7

    మొగిలి వారి పేరడీ సాంగ్స్ చాలాబాగుంది
    మంచి సందేశం కూదా ఉంది
    యాంకర్ గాయకుని నుండి పూర్తి ప్రతిభ ను
    రాబట్టారు
    డ్రింకర్ అన్నారు సరికాదు డ్రంకర్ అని పలకాలి అన్యధా భావించకండి

  • @r.v.arockingraju5417
    @r.v.arockingraju5417 Před rokem +24

    మీ పాటల ఇంటర్వ్యూ చాలా చక్కగా ఉంది మొగిలి వెంకటేశ్వర్లు గారు మీకు మంచి సినిమా అవకాశాలు రావాలని మీకు మంచి ఫ్యూచర్ ఉండాలని ఖమ్మం కళాకారుడుగా మంచి పేరు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ మిత్రుడు రాజకుమార్

  • @veeraraghavaraobheema6236

    Meeru great anchor beautiful and fantastic i like very much medam tq
    Very much

  • @bhimrao3703
    @bhimrao3703 Před rokem +14

    అద్భుతంగా ఉంది మీ గానం,🌱💐🌺🙏

  • @komuraiahpothula6434
    @komuraiahpothula6434 Před rokem

    ఆడపిల్ల పాట అద్భుతం వర్ణన అమోఘం సమాజ సత్యం

  • @sangarshanabkl1065
    @sangarshanabkl1065 Před rokem +3

    మొగిలి... నవ్వుల లోగిలి 👌👌👌

  • @prasadmuthamala7516
    @prasadmuthamala7516 Před rokem +7

    సూపర్
    మొగిలి అన్నగారు, ఖమ్మం బ్రహ్మంగా...ప్రస్తుత రోజుల్లో ప్రజలంతా నిరాశ నిస్పురాల్లో ఉన్నారు.చైతన్యవంతమైన పాటలతో మీరు అలరారిస్తున్నారు మీరు అనేక మెట్లు ఎదగాలని కోరుకుంటూ.. ఇలాగే ప్రజలను ఆనంద డోలికల్లో ముంచాలని కోరుతూ
    మీ
    M.ప్రసాద్. M p

  • @marakalakrishna8885
    @marakalakrishna8885 Před rokem +2

    హాయ్ మొగిలి గారు,.
    చాలా బాగుంది నీ పాటలు

  • @vangasuresh5240
    @vangasuresh5240 Před rokem +3

    Super మొగలి గారు.

  • @sreeramramana4169
    @sreeramramana4169 Před rokem +6

    మొగిలి అంటేనే తన "లోగిలి"లో గిలి గిలి పెట్టే వారు ఇప్పుడు ఏడిపిం (చించే)చేశారు.

  • @dsrnayak7954
    @dsrnayak7954 Před rokem +12

    అన్నయ్య చాలా రోజుల నుండి ఎదురు చూస్తున్న, అప్పుడెప్పుడో మీ కామెడీ సీన్స్ చూసి చాలా సంబుర పడిపోయేవాడిని, బాధలు కూడా మర్చిపోయి ఎంత సంతోషంగా ఉన్నానో ఆ క్షణం❤️. మళ్లీ సుమన్ టివీ పుణ్యమా ఈరోజు నవ్వుకున్నాను, ఎడ్చేసాను కూడా 😔😭.
    అన్నయ్య నా హృదయ పూర్వక కళాభివందనాలు 🙏🙏.

    • @mogilitatipudi6961
      @mogilitatipudi6961 Před rokem +1

      హృదయపూర్వక ధన్యవాదాలు తమ్ముడు

  • @pushpateresaraju4486
    @pushpateresaraju4486 Před rokem +1

    ఈ పాటను మధుప్రియ కాపీ చేసింది..

  • @balukampallysongs
    @balukampallysongs Před rokem +6

    సూపర్ అన్న గారు...మీ పేరడీ సాంగ్స్ విని చానా రోజులు అయింది..ఫుల్ బాటిల్ తాగినంత కిక్ ఇచ్చారు అన్న.. Congratulations Anna garu

  • @krishnakishore162
    @krishnakishore162 Před rokem +2

    Chala chakkati interview chusanu

  • @ramachandraraolakshmi9913

    ఆడది లేకుండా మగ పిల్లలు లేరు అందుకనే ఆడవారిని పూజి న్చండి అప్పుడే భారత్ లో భారత్ బాగు పడుతుంది

  • @mayamantram9611
    @mayamantram9611 Před rokem +2

    సూపర్ అన్న ఖమ్మం పేరు నిలబెడుతున్నావు✨️💐✨️👏👏👏👏👏👏👏👏👏👏👏

  • @vanamaanjamma8742
    @vanamaanjamma8742 Před rokem +1

    తమ్ముడు సూపర్

  • @gunturuvenkatasureshbabu4470

    Chaalaa baagundi

  • @rathnakaramjanardhanraju5157

    సూపర్ అన్నా. కళాభివందనాలు.

  • @ramaraokaverisinger6763
    @ramaraokaverisinger6763 Před rokem +4

    అన్నా నిజంగా మీరు great టాలెంట్. Great మెమోమరీ, మీ సమయ స్ఫూర్తి అద్భుతం. మీకు మంచి బ్రేక్ రావాలి.

  • @naveensinger8299
    @naveensinger8299 Před rokem +4

    చాలా అద్భుతం అన్న గారు 🙏🏻🙏🏻🙏🏻

  • @njrncr12345
    @njrncr12345 Před rokem

    సూపర్ మోగిలైయ్యా

  • @dakurisrinivas1885
    @dakurisrinivas1885 Před rokem

    Adaapilla paata super👍👍👍👍👍👌👌👌👌👌

  • @akki6823
    @akki6823 Před rokem +2

    Super bro✌✌✌✌🤚💪💪💪

  • @sriraga459
    @sriraga459 Před rokem +2

    Mee timing superb,all d best ando

  • @venkatasatyanarayana3810

    Super Anna thank you. ఓం నమః శివాయ

    • @venkateswarlupotuganti2353
      @venkateswarlupotuganti2353 Před rokem

      ఖమ్మం గుమ్మం లో చిగురించిన కళా కుసుమం,
      పేరడీపాటలతో, కామిడీ మాటల తూటా లు పేల్చినతెలంగాణా బిడ్డ,కళామ తల్లి ముద్దుబిడ్డ,
      కామెడీ అడ్డ, సూపర్ 👌👌👌

  • @antatiramesh8753
    @antatiramesh8753 Před rokem +3

    Super song.....mogilaiah gaaru

  • @ranganayakulugolla
    @ranganayakulugolla Před rokem +1

    Very nice

  • @narasimhulunara5673
    @narasimhulunara5673 Před rokem +1

    Super tyalent

  • @nagarajreddy5512
    @nagarajreddy5512 Před rokem +2

    Amma yankarmma ada pillaluku ebbatiki enno dhowrjanyalu jaraguthunnayi

  • @babjimedikonda8340
    @babjimedikonda8340 Před rokem +2

    కామెడీ పాట సూపర్ ఉన్నాయ్ బ్రదర్

  • @khajashaik3279
    @khajashaik3279 Před rokem +1

    All The Best Sir 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @user-gj4ef8xu6t
    @user-gj4ef8xu6t Před 11 měsíci

    Super thammdu 🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

  • @udayasripusuluri22
    @udayasripusuluri22 Před rokem +4

    Nice

  • @krishnaboda5864
    @krishnaboda5864 Před rokem +4

    super nice

  • @venkatgaddala7590
    @venkatgaddala7590 Před rokem +1

    YakarugaruExlent

  • @vanaja3764
    @vanaja3764 Před rokem +1

    Supperrr ga paduthunnaru God bless you

  • @burugulaxmanmoji1755
    @burugulaxmanmoji1755 Před rokem +3

    Excellent 👏👏👏👌👌👌👍

  • @shivakumar-ex9ks
    @shivakumar-ex9ks Před rokem +3

    Sir superb 🙏

  • @krishnamohan3246
    @krishnamohan3246 Před rokem +2

    GOOD Singer

  • @g.pullareddyg.pullsreddy6187

    Superman'dhanyavadamulu

  • @Deepali_Catering_Company

    Superb

  • @madanmohandurgam9581
    @madanmohandurgam9581 Před rokem +2

    సర్ మిరుసుపర్🙏🙏🙏👍👍👍

  • @jogaraokandipelli5942
    @jogaraokandipelli5942 Před rokem +2

    Thank you so much and my country bangladesh brother 💐🌹
    God bless you
    Bangladesh

  • @drnreddy7
    @drnreddy7 Před rokem +2

    DRNREDDY.ADAPILLALA PINA MEE PATA KOTTAGA BAGUNDI.GOD BLESS U BRO

  • @burlabhojanna7623
    @burlabhojanna7623 Před rokem +1

    Super

  • @santhaiahch349
    @santhaiahch349 Před rokem +3

    శుభాకాంక్షలు,,,సూపర్ అన్నగారు👍👍👍సుమన్ tv వారికి,,, ధన్యవాదములు

  • @layadevenderjanasainik982

    సూపర్ అన్న

  • @srinivasuludevarapati9069

    అహుతి ప్రసాద్ లాగా వున్నాడు

  • @munugurijyothi1197
    @munugurijyothi1197 Před rokem +3

    Super anna 💐💐

  • @janamejayaraoangulla6290

    Good

  • @gajularamulugajulailikethi8337

    Talent nu baytku theeyndi sumn tv gaaru

  • @ushasrisinger
    @ushasrisinger Před rokem +2

    👌🏼songs mogili anna 💐💐👏👏👏

  • @durgamohanpulleti7625
    @durgamohanpulleti7625 Před rokem +1

    Abba bba superb bro exalent bro

  • @sriramchandramouli8020
    @sriramchandramouli8020 Před rokem +2

    Bagundhi

  • @jagathemmadi2088
    @jagathemmadi2088 Před rokem +2

    Good job keep it up.

  • @bramu5600
    @bramu5600 Před rokem +2

    anna super.

  • @muthyalugangadevi8326
    @muthyalugangadevi8326 Před rokem +3

    Very good anna 💯🌈🙏

  • @sridharkola5974
    @sridharkola5974 Před rokem +2

    👌👌👍👍

  • @mamathaejjagari210
    @mamathaejjagari210 Před rokem +1

    Super sir🙏🏻

  • @jabardhasthjoking7341
    @jabardhasthjoking7341 Před rokem +2

    Superb really good interview.definitely you have a good feature.

  • @jyothikiran5523
    @jyothikiran5523 Před rokem +2

    Super 👌

  • @silarsk8900
    @silarsk8900 Před rokem +2

    E Pata inka daya chesi yappu padakandi,ini tattukolemu dukham munchukostundi PLZ..

  • @kommuramaswamy4255
    @kommuramaswamy4255 Před rokem +2

    సూపర్ 👍👍👍👍😀😀😀😀😀😀😀😀😀😀😀🙋‍♂️

  • @surya_jr-28
    @surya_jr-28 Před rokem +2

    Anna super super super super super

  • @veerabhadram2910
    @veerabhadram2910 Před rokem +1

    కోమరారం వెంకన్న ఏళ్ళందు భద్రాద్రి జిల్లా

    • @aduripremkumar4842
      @aduripremkumar4842 Před rokem

      అన్న గారు సూపర్👌
      కామెడీ స్టార్ మోగిలి ....

    • @gorremuchuraju2033
      @gorremuchuraju2033 Před rokem

      Super మొగిలి

  • @srinivasraosankarneni4486

    Salura nisaraipata desham Sarai palanlo vundra apara nigola

  • @gorlesekhararao2266
    @gorlesekhararao2266 Před rokem

    😊😊😊

  • @parthasarathinaidu4685
    @parthasarathinaidu4685 Před rokem +2

    Jabardasth, Sridevi drama company,.,..mogilayyanu encourage cheyandi....

  • @rameshbw7582
    @rameshbw7582 Před rokem +1

    👍

  • @sunanda1413
    @sunanda1413 Před rokem +1

    A.mma adi drinkers kadu drinkers pronunciation saroja chusukondi

  • @SriDevi-ok5zk
    @SriDevi-ok5zk Před rokem +1

    Talli mee punyame tillu gadini teesukupoyaru. Danimmeda konchem maatlaadandi

  • @sanampudiadinarayana8199

    The channel may takeup seriously present things goingon shamelessly about deaths in overspeed vehicles and murders of small girls by seducing and later murdering them and such vicious acts

  • @konkepudipardhasaradhi6745

    Superb