Singer Sukka Ram Narsaiah Emotional About His Wife | Telangana Folk Songs | SumanTvNews

Sdílet
Vložit
  • čas přidán 17. 08. 2021
  • Singer Sukka Ram Narsaiah Emotional About His Wife | Telangana Folk Songs | SumanTvNews
    Suman TV News is Telugu News youtube Channel Across Telangana and AP Telugu News Gives Covering Political News, Sports News, Entertainment news, Comedy Telugu Web series, Tollywood News,Film News, Movie Promotions, Telugu CZcams Channel 24/7

Komentáře • 461

  • @jithenderprince2947
    @jithenderprince2947 Před rokem +23

    అన్నా.. నీలాంటి ప్రశ్నించే గొంతుక నిండు నూరేళ్ళు వుండాలన్న ❤

  • @hindudharmamargam2136
    @hindudharmamargam2136 Před 2 lety +33

    మంచి సంస్కారం..సభ్యత...ఉన్న వ్యక్తి మీరు..మీకు ఆ దేవుడు సకల సౌభాగ్యాన్ని అందిస్తాడు.

  • @upparimallesh
    @upparimallesh Před 2 lety +104

    అమ్ముడు పోయే కవులు ఉన్న ఈ కాలంలో కూడా మీలాంటి వారు ఉండడం చాలా గ్రేట్ ♥️♥️

    • @chittikarunakar4806
      @chittikarunakar4806 Před 10 měsíci

      Per month. One lack my goats faram I well give you working partner

  • @kuwaittoindia7367
    @kuwaittoindia7367 Před rokem +9

    భార్య గురించి మంచి మాట చెప్పారు అన్నా ప్రతి ఒక్కరు ఇలాగే ఆలోచిస్తే ఏ ఒక్క ఆడదానికి కష్టం ఉండదు వైఫై లైఫ్ మంచి మాట చెప్పావు అన్న

  • @kesagallasrinivas212
    @kesagallasrinivas212 Před 2 lety +19

    రామ నర్సయ్య గారి భార్య పూజమ్మ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు .ఎందుకంటే ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినప్పటికి ఆయన్ను ప్రోత్సహిస్తున్నందుకు.అలాగే రామ నర్సయ్య గారికి పాటకు వందనాలు....దయచేసి ఆయన ఫోన్ నంబర్ పంపండని సుమన్ టీవీ వారికి విజ్ఞప్తి ....

  • @ganapathi.krishna5710
    @ganapathi.krishna5710 Před 2 lety +132

    నీ భార్యను నీ హృదయంలో గుడి కట్టుకున్నవయ్య చాలా గ్రేట్...
    నీ ప్రేమ ముందు తాజ్ మహల్ కూడా చిన్న పోయింది.

    • @sateeshreddy7916
      @sateeshreddy7916 Před 2 lety

      ⁰⁰

    • @subashvaldheshi9019
      @subashvaldheshi9019 Před 2 lety

      Olopllloloooopoll ll ll lll l PM lp ll o
      Ll ll ll ll om ll lp
      Ll ll
      Ll
      Ll ll o ly om ll ll ll ll ll ll loo ll ll ll ll o ll ll ll ll ll ll om lp oo
      Lo ll ll loo ll ll o o o ll loooll
      Ll ll oo
      O ll ll l ll ll l ll l LLM p mm o o o lp oo llo
      Oo llo o ll oo lp ll l LLM ll om l PM oo
      Ll ll o ll ll ll lll
      Oo
      Ll O oo mm lollooo LLM ll o
      Lllool mm l ll ll l mm o lpoooo loo ooloool ll ooooo
      O
      L o om om om ll ll oooo oo ll ooll ll let ll oo
      Ll
      Oo
      Oolo
      Olool
      O
      O lloooo oo oo ll o ll oo om ll o om ll om
      Oo
      O oo om ol
      Plloo ll o om ll llool pp oolo
      Poo ll ll ooolo
      P
      Oopoooo
      Ll Oo oo o ll ll lloo
      Oooo
      Lloppo ll o ol
      O
      L loo ll ll lo
      Oooo oo lloo oo oooo ll olool LLM ll l olo lo llo o
      Oo ll oloo
      O
      Oo
      Oo

    • @subashvaldheshi9019
      @subashvaldheshi9019 Před 2 lety

      Olooo oo om
      Loo
      Olo
      O llooooo ooloooo ll ooll oomo
      Pop oo oo lloo omo oo om ll oo oo
      Pp

    • @srikanthbairoju6585
      @srikanthbairoju6585 Před 2 lety

      Really

  • @jangaiahyerpula8305
    @jangaiahyerpula8305 Před 2 lety +190

    బార్య ను గౌరవించిన వాడు ఈ ప్రపంచంలో ప్రతి స్త్రీ ని గౌరవించగలడు...మీ భార్య గురించి చెప్తు ఆమే కు ఋణపడి ఉంటాను అన్నప్పుడు నా గుండె ఒక్కసారిగా చలించి కన్నీరు ఆగలేదు బ్రదర్

  • @truthofvoice5391
    @truthofvoice5391 Před 2 lety +51

    అన్న ఉన్నది ఉన్నట్టుగా... ఎంత చక్కగా చెప్పారు...

  • @jagguankhath3623
    @jagguankhath3623 Před 2 lety +7

    చాలా మంచిగా చెప్పినావు రామ్ నరసన్న స్టూడియోలో కూర్చొని ఇంటికాడ ఉన్న భార్య ఆమె మనోభావాలు చెప్పి నువ్వు బాధ పడ్డావు మమ్మల్ని బాధ పెట్టావు కంట్రోల్ బియ్యం తిని బ్రతుకుతున్నాం అన్నావ్ చాలా బాధనిపించింది నీ లాంటి కళాకారులు దొరకరు నమస్తే నరసన్న

  • @iamindianilovemyindia2181
    @iamindianilovemyindia2181 Před 2 lety +42

    అమ్ముడు పోని..కళాకారుని జీవితం...ఇలాగే ఉంటది...

  • @sarigommulasrinivas4765
    @sarigommulasrinivas4765 Před 2 lety +50

    అన్న బాధ పడకు మీరు చాలా గొప్ప వారు మీరు వదినమ్మ హ్యాపీగా ఉంటారు దేవుడు ఉన్నాడు

  • @krishnamurthyb9220
    @krishnamurthyb9220 Před 2 lety +54

    ఏదో ఒక రోజు నిన్ను వెతుక్కుంటూ వస్తాను నా నేస్తమా ఆరోజు నీ కళ్ళల్లో అనందా బాష్పాలు చూడడానికి 🌹❤️🐅❤️🌹

    • @sksaleem5079
      @sksaleem5079 Před 2 lety

      SUPER Comment ANAA

    • @emotionworld.
      @emotionworld. Před 2 lety

      'Niyantha palana song' chudandi...°°°°°•••__°°°

  • @csr3856
    @csr3856 Před 2 lety +51

    మీ సంస్కారానికి ,,,,వంద నమస్కారాలు బ్రదర్,,,,,,మీకు

  • @anthonyreddy8413
    @anthonyreddy8413 Před 2 lety +21

    దేవుని ఆశీర్వాదం నిపై ఉండాలి అని ప్రార్థిస్తున్నాను

  • @gangadharreddy1787
    @gangadharreddy1787 Před 2 lety +20

    Wife kosam ..
    Meruu golden words chepparuu .
    Meru chala great 🙏🙏🙏🙏

  • @atimallesh2727
    @atimallesh2727 Před 2 lety +96

    రామ్ నరసన్న నువ్వు ఏమి అనుకోకపోతే నీ గూగుల్ పిన్ నెంబర్ ప్లీజ్ ఫోన్ పే గూగుల్ పే ఏదైనా ప్లీజ్ సాయం అనుకోవద్దు తమ్ముడిగా కొంచెం హెల్ప్ చేస్తా

    • @vijayjinna4425
      @vijayjinna4425 Před 2 lety +7

      గ్రేట్ మల్లేష్ గారు...గాడ్ బ్లేస్ యు...మంచి మనసున్న పేద కళాకారుడైన సోదరుడు రాం నర్సయ్య గారికి మీరు సహాయం చెయ్యడం...👌👌👌

    • @sksaleem5079
      @sksaleem5079 Před 2 lety +1

      ANAA MEE THO PAATU NEENU SAHAYAMCHESTHA ANAA

    • @DOKURKADIRESURESHKUMAR
      @DOKURKADIRESURESHKUMAR Před 2 lety

      మల్లేష్ అన్న నీకు వందనాలు,నిజంగా కూడా మీరు,నేను ఇంకా అందరం రాంనర్సయ్య కు హెల్ప్ చెయ్యాలి చేద్దాం అన్న,అన్న మాది పాలమూరులో ఒక్క చిన్న పల్లెటూరు ఒక్క సందర్భంలో అన్న ని అన్న కన్నా తమ్ముడు అన్నొచు,రాంనర్సయ్య ను ,మల్లేష్ అన్న ఆయనది చిన్న వయసు కానీ పెద్ద మనసు వల్ల ఇంటికి మేము పోతే అన్న లేకుండె కానీ అతని భార్య పూజమ్మ ఉండే ఆమె మమ్మల్ని పలకరించిన విధానం మేము జీవితంలో ఎవర్ని చూడలేదు,,,కానీ రాంనర్సయ్య గారిది ఎంత బీద పరిస్థితి అంటే ఆయనకు ,తిన్నటానికి ,తిండి కేవలం సర్కార్ ఇచ్చే రేషన్ కార్డు బియమే అవి దొడ్డు బియ్యం ఆమె మాకు అన్నలు మీరు అంత దూరం నుంచి నల్లగొండ లో మా ఊరికి వచ్చారు మా ఇంటికి వచ్చారు,కచ్చితంగా మీరు అన్నం తిని పోవాలి అని చెప్పి మకే కాదు వల్ల ఇంటికి పోయిన ప్రతి ఒక్కరికి కూడా ఆమె అన్నం పెట్టి ,తిన్న తర్వాత నే మాట్లాడుతుంది,,కానీ ఆ అన్నం మనం తినలేం కానీ,ఆమె ప్రేమ ముందు తింటాం అంత పేదరికాన్ని అనుభవిస్తున్నాడు..రాంనర్సయ్య గారు ఆయన కూడా అందరి కవుల అమ్ముడు పోతే ఆయన జీవితం ఇంకొల ఉంటుంది కానీ చావనైన చస్త కానీ రాంనర్సయ్య అమ్ముడు పొడు అణమాటలు నేను కన్నుల చూసి చెవుల తో విన్న ఆయన మాకు 1 గంట టైం ఇచ్చి మాట్లాడితే 4 గంటల టైం ఎలా గడిచిందో తెలియదు,కానీ ఆయన ముందు కూర్చొని ఆయన చెప్పే మాటలు వింటే మనకు జీవితంలో ,ప్రపంచంలో ని మన జీవితం అంటే ఇంతేనా అనేలా ప్రభావితం చేస్తాడు,,అన్న నిజంగా సహాయం చేద్దాం అంటే నాకు తోచిన హెల్ప్ మీతో కలిపి చేస్తాను,,7780291490

  • @mahendernyatha2518
    @mahendernyatha2518 Před 2 lety +26

    మీ భార్య చాలా అదృష్టవంతురాలు అన్న

  • @paytmparashuramvlogs
    @paytmparashuramvlogs Před 2 lety +13

    Nijamga... Kalo ganjo..unnadantlo happy brathakadam anedi correct brother..
    కరిదైన కార్లు, అద్దాల మెడలుంటేనే సుఖపెట్టగలరనేది తప్పు అని తెలియజేస్తూ... ఇప్పుడున్న సమాజానికి మంచి సందేశం ఇచ్చావ్ అన్న 👍
    All the best brother...💐

  • @sridharthaili2425
    @sridharthaili2425 Před 2 lety +92

    నువ్వు అస్సలు ఏడువద్దు అన్న నీకు ఎమ్ కాదు ఎదో ఒకరోజు కచ్చితంగా నువ్వు చాలా గొప్పవాడివి అవుతావు

    • @vijayjinna4425
      @vijayjinna4425 Před 2 lety

      Good రాంనర్సయా గారు...భార్యని అమ్మలాగా చూసే మీ మంచితనం...పాటమ్మను అమ్ముకోని కవి హృదయం... చాలా గొప్ప విషయం... మీకు మంచిరోజులు తప్పకుండా వస్తాయి,రావాలి కూడా ...ఉద్యమాభివందనలు...👌👌👌

    • @Chintu14388
      @Chintu14388 Před 2 lety +2

      తీర్మర్ మల్లన్న గురించి చిల్లర గ మాట్లాడిండు వెస్ట్ గాడు Narasanna

    • @Chintu14388
      @Chintu14388 Před 2 lety

      BUT I GIVE TO RESPECT NARASANNA

  • @chitikelakrishnamurthy4045
    @chitikelakrishnamurthy4045 Před 2 lety +26

    Ram నర్సయ్య గారు, మీ లాంటి వ్యక్తులకు ఆ దేవుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని, ఉండాలని కోరుకుంటున్నాను.మీ కుటుంబం బాగుండాలని కోరుకుంటున్నాను🙏

  • @MohanKumar-fr3xl
    @MohanKumar-fr3xl Před 2 lety +18

    నర్సన్న ఒక రోజు వస్తుంది అన్న
    అప్పుడు సూపర్ నువ్వు

  • @sontemmaheshyadav5432
    @sontemmaheshyadav5432 Před 2 lety +38

    నిజమైన ప్రేమికుడే❤️❤️ నిజమైన ఉద్యమకారుడు 🙏🙏

  • @vebetoswellnessindustry2382

    🚩🚩🙏🙏😭😭 విప్లవ అభినందనలు రామ నరసన్న గారు మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ పది కాలాలపాటు చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను🙏🙏🙏

  • @sigasrinivas2460
    @sigasrinivas2460 Před 2 lety +14

    మీ వ్యక్తిత్వానికి ఉద్యమాభివందనం నర్సన్న. ✊✊🙏

  • @venkatreddyreddy696
    @venkatreddyreddy696 Před 2 lety +66

    Ram నర్సయ్య గారు బాధ పడొద్దు మంచి రోజులు వస్తాయి స్రీని గౌరవించే మీమంచి మనసుకు వందనాలు

  • @rameshbuddudu4836
    @rameshbuddudu4836 Před 2 lety +8

    చుక్క రామ్ నర్సయ్య గారు మంచి మనసున్న వ్యక్తి మీకు ధన్యవాదాలు 🙏

  • @ajaykumarduggidevara8189
    @ajaykumarduggidevara8189 Před 2 lety +7

    నేటి సమాజంలో అవకాశవాదం, స్వార్థ పూరితం రాజ్యమేలుతున్న తరుణంలో నమ్మిన ఆశయ సాధన కోసం తన ప్రాణాలను ఫణంగా పెట్టి ప్రశ్నించే గొంతుకైన సుక్కా రాంనరసయ్య గారు నిజమైన హీరో. సుక్కా రాంనరసయ్య గారి జీవితభాగస్వామైన పూజమ్మ గారు ధన్యురాలు.సుక్కా రాంనరసయ్య గారికి అండగా నిలవాల్సిన భాద్యత ప్రజాస్వామిక వాదులు,సామాజిక వేత్తలందరిపై ఉంది.

  • @vrdasari3299
    @vrdasari3299 Před 2 lety +9

    You are an upcoming people's extempore wonderful singer. Your views about gratitude to wife is great which so many people forget in today life. Hats off to you. Carry on and you will be successful.

  • @bandennaganesh4974
    @bandennaganesh4974 Před 2 lety +5

    మనసు కడలించావు నర్సన్న అఇంతకన్నా రాయడానికి నవల్లా కదా అన్న 👍👍👍👍😢😢😢😢

  • @drsankararaopaluru5031
    @drsankararaopaluru5031 Před 2 lety +4

    Beautiful,heart touching Telugu lyrics.

  • @godisloveloveisgod3888
    @godisloveloveisgod3888 Před 2 lety +19

    రామ్ నర్సయ్య దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆశీర్వదించును గాక 🙏

  • @prince1129
    @prince1129 Před 2 lety +3

    అన్నా బాధ పడొద్దు మీకు మంచి రోజులు వస్తాయి దేవుడు ఉన్నాడు అక్క అన్నని మీరు చూసుకుంటున్న విధానానికి హాట్స్ ఆఫ్

  • @RanjithKumar25143
    @RanjithKumar25143 Před 2 lety +17

    మీరు మంచి స్థాయిలో ఉండాలని కోరుకుంటాన్న అన్న

  • @nagarajuarpula7995
    @nagarajuarpula7995 Před 2 lety +15

    సమాజం కోసం chala కష్టపడ్ థునవు నికు ముందు ముందు manchi జరుగు తుంది anna

  • @nageshwararao2579
    @nageshwararao2579 Před 2 lety +7

    Great i never seen such a great personality keep it up narasayya

  • @sanghibalaraju9502
    @sanghibalaraju9502 Před 2 lety +4

    నువ్వు చాలా గ్రేట్ అన్న 🙏🏽🙏🏽💐💐🌹🌹

  • @hafeleappliancesdemo2686
    @hafeleappliancesdemo2686 Před 2 lety +6

    Really great brother meeru me family happy ga vundalani aa bagavanthunni korukuntunnanu wife kosam chala goppaga chepparu 🙏🙏🙏🙏

  • @tsnarayanatsnarayana3923

    ఒక స్త్రీ, మగవాడి జీవితంలోకి భార్యా అనే భందంతో పుట్టినిల్లుని కన్నవారిని వదిలి జీవితాంతం ఎన్ని ఒడిదొడుకులోచ్చిన కడవరకు భర్తకష్ట సుఖాలలో జీవితాంతం అమ్మానాన్నల తర్వాత కడవరకు భర్తకు
    తోడుగా నిలిచేది భార్యే,
    అలాంటి జీవిత భాగస్వామైన భార్య గొప్పతనాన్ని ని మనసులో మాట మరచిపోని రుణబంధాన్ని కన్నీటితో మనసునిండా చెప్పినా, కవి,రచయిత,గాయకుడు అయినటవంటి
    సుక్క రాన్నర్శయ్యకు నాయొక్క కృతజ్ఞతలు, నీకు నీ యొక్క కుటుంబానికి ఎల్లవేళలా ఆ భగవంతుని యొక్క ఆ షిష్యులు ఉండాలని కోరుకుంటూ నీ యొక్క శ్రేయోభిలాషి, 🙏🙏🙏

    • @suryarambabu1804
      @suryarambabu1804 Před rokem

      Meeks manchirojulu vasthai idhi jayam Ram Narsayyagaru

  • @venkatesh97008
    @venkatesh97008 Před 2 lety +7

    Ram you will get bright future... don't worry...we always with you

  • @gappalanaidu5298
    @gappalanaidu5298 Před 2 lety +10

    మీకు మంచి రోజులు వస్తాయ్ బ్రదర్.

  • @chanduchansu6966
    @chanduchansu6966 Před 2 měsíci

    అన్న మీరు నిజం చెప్పారు
    మనల్ని నమ్మి వచ్చానా అమ్మాయి కి చాలా రుణపడి ఉంటాము అన్న....
    👏🏻👏🏻👏🏻

  • @d.d.s.sakherd.d.s.sakher3344

    రాంమ్ నర్సయ్య మంచి ప్రజా గాయకుడు మంచి భవిష్యత్తు ఉంటుంది ఇంక ఎందిగి పదిమంది కి సహాయం చయ్యలి దేశ భక్తి గీతాలు పాడుతూ నృత్యం చేస్తూ పండగలా జీవితం ఉండాలని కుటుంబ కూడ అదే బాటలో కొనసాగుతుందని ఆచిస్తు - శుభశేఖర్ విజయవాడ

  • @mallikarjunyadavbobbala1790

    Good నర్సయ్య నీ caste గురించి చెప్పి నావు కాని ఒకనాటి ముర్కుల్ చేసిన పని సమాజ విభజించి పాలించు చేసినారు ఇప్పుడు తెలంగాణ సమాజం ఒక్కటి అయినది ఇప్పుడు gilti ఫీలింగ్ తీసేయండి

  • @saikrishnayadav7693
    @saikrishnayadav7693 Před 2 lety +7

    అన్నా బాధపడకు మంచి వాళ్ళకే దేవుడు కష్టాలు ఇస్తాడు ,మీకు మంచి జరగాలని దేవుడిని కోరుతున్నా......

  • @thirmalreddy3842
    @thirmalreddy3842 Před 2 lety +8

    Good message bro present generation lo different thinking peoples

  • @jagguankhath3623
    @jagguankhath3623 Před 2 lety +4

    రాంనర్సయ్య నీ కవిత్వానికి గద్దర్ కూడా తక్కువే జై రాం నరసయ్య

  • @shankarbabudhadala1331
    @shankarbabudhadala1331 Před 2 lety +5

    Anna nuvvu badha padaku, devudu unnadu, meeku kuda manchi rojulu vastha ee, 👍🙏

  • @shivakumar-ne4ph
    @shivakumar-ne4ph Před 2 lety +1

    మీలాంటి భర్త దొరకడం ఆ సోదరి అదృష్టం.. ఆస్థి అంతస్తులు ఏమీ లేకున్నా ఉన్నంతలో గొప్పగా చూసుకోవాలి అనే మీ మాటలు .. మీ ఆలోచన విధానం అధ్బుతం..

  • @rajaraghuvaransandesh1599

    సూపర్ సూపర్......

  • @Sonamusiccenter
    @Sonamusiccenter Před 2 lety +2

    Anna jaibheem.you are great writter,singer also.
    Meelanti vaaru undadam chala arudu.great great great great great you are 🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @tigergopal9420
    @tigergopal9420 Před 2 lety +5

    నీకు ప్రత్యేకంగా జై భీమ్ అన్న

  • @daddy5714
    @daddy5714 Před rokem +2

    అన్నగారు ప్రతి మగవాడు అమ్మ రుణం భార్య రుణం తీర్చలేరు అమ్మ కని పెంచుతుంది భార్య సర్వం చేస్తుంది వాళ్ల ఇద్దరిలో ఎవరు గొప్ప అంటే నా దృష్టిలో తులాభారం సమంగా ఉంటుందని ఆలోచన ధన్యవాదాలు అన్నగారు

  • @gadewargoutham2069
    @gadewargoutham2069 Před 2 lety +8

    Good job brother 👏👏👏

  • @nareshkumar8700
    @nareshkumar8700 Před 2 lety +4

    Ur attitude very nice and beautiful fantastic thinking about ur life 💟💟💟

  • @devendershanigaram209
    @devendershanigaram209 Před 2 lety +2

    We want support u annaya u r always with people not with politics like other writer's are working like pinkies may god bless u always

  • @dileepkumarbalguri6866
    @dileepkumarbalguri6866 Před 2 lety +3

    👏👏👏👏👏no words to talk... 🤫

  • @chegurilingaswamy9876
    @chegurilingaswamy9876 Před 2 lety +5

    Narsanna great job Anna memalne kalustanu anna

  • @nareshneeradi4678
    @nareshneeradi4678 Před 2 lety +10

    మీ భార్యను ఏదో ఒక రొజు కచితంగా కారులో తిప్పు తర్ మీరు సూపర్ త్వరలోనే

  • @panthangibikshapathi7234

    రామ్ నర్సయ్య గారు.ఈ సమాజానికి" ఈ ప్రభుత్వానికి ప్రశ్నించే గోంతు మీరు: మీలాంటి వ్యక్తులు కన్నీరు కారిస్తే?ఇక్కడా మాకు కంట్లో దుఃఖం కలుగుతుంది!కనుకా మీరు కన్నీరు కర్చొదు..!!ప్రశ్నించే దైర్యం ప్రశ్నించే తత్వం మీకు ఉంది!!మీరు ఎప్పుడు కూడా అధర్య పడకూడదు..!!!

  • @msrinivas2455
    @msrinivas2455 Před 2 lety +7

    Love ❣️❣️❣️❣️ u bro good msg

  • @SureshK-hj5ls
    @SureshK-hj5ls Před 2 lety +3

    God bless you Anna &ur all family members 👏

  • @bhagyalaxmi2580
    @bhagyalaxmi2580 Před 9 měsíci

    Ram narsanna ప్రశ్నించే దైర్యం...నీకు చాల గొప్ప మనిషివి

  • @jnrchannelmhbd7007
    @jnrchannelmhbd7007 Před 2 lety +6

    అన్నా, ఒక్కోసారి పరిస్థితులు వగబట్టినట్లుంటయ్ , మనిషి ఆశాజీవి.అన్నా నీకు ఖచ్చితంగా మంచి రోజులు వస్తాయి, రావాలని కోరుకుంటూ నీ తోటి కళాకారుడు, JNR Dasaradi Chinna Gudur.

  • @MaheshMahesh-pd6tl
    @MaheshMahesh-pd6tl Před rokem +1

    Anna madi jangaon local neeku na full support 💪💪💪

  • @kalebharath5916
    @kalebharath5916 Před 2 lety +1

    Anaa ,Shruthi leni Sathi ledhu ,Sathi leni samsaaram ledhu super

  • @rangasai4698
    @rangasai4698 Před 2 lety

    తమ్ముడు నిన్ను చూస్తుంటే, నన్ను నేను చూసుకున్నట్టుంది. క్షణకాలం ఏడ్చినా కూడా. నిజం. నీతో మాట్లాడాలి. సెల్ నెంబర్ ప్లీజ్. 🙏

  • @rajum9052
    @rajum9052 Před 2 lety +2

    God bless you brother..
    I like your సిన్సియర్టీ

  • @lingaswamya2113
    @lingaswamya2113 Před 2 lety +1

    Verry verry thanks

  • @IND192
    @IND192 Před 2 lety +1

    Poojamma...you are great....narasaiah gaaru you have great future... God bless you

  • @ayurvedamarogyam3217
    @ayurvedamarogyam3217 Před 2 lety +1

    ఇలాంటి వారికి సహాయం చేద్దాము.

  • @venugopalreddy2792
    @venugopalreddy2792 Před 2 lety +3

    Vaddu Ramnarshaiah garu em kavali na lanti vallu chala mandhi unnaru

  • @kuntamahipal683
    @kuntamahipal683 Před rokem

    స్త్రీని గౌరవించడం నీకు వందనం నేను ఒక. దివ్యంగుడను. దివ్యాంగులకు చాలా కష్టాలు దయచేసి దివ్యాంగుల కష్టాలపై పాట వ్రాసి పాడగలవు

  • @AKSHARA_SIDDHARDHA
    @AKSHARA_SIDDHARDHA Před 2 lety

    Anna nuvvu super. Paata gurinchi intha goppaga chepparu. Paata oka poratam .nee paatala poratam lo nuvvu tappakunda nilustavu gelustavu ANNA.

  • @rameshbopparaju9462
    @rameshbopparaju9462 Před 2 lety +6

    Hats off bro

  • @satheeshchirra2893
    @satheeshchirra2893 Před 2 lety +3

    అన్నా నువ్వు నీ విధానం మర్చుకోకూ... నువ్వు గొప్ప దమ్మున్న గాయకుడివి

  • @g.k.murthyyadavm.s.offical1636

    Super bro 👌💯

  • @vasiaj6stunts
    @vasiaj6stunts Před 4 měsíci

    అన్నబాధ పడకు మీ పిల్లలు బాగా చావుకొని మీ పేరు నిలబెడతారు మీకు అన్ని శుభాలు జరగాలని కోరుకుంటూ

  • @sreenathdorayadavelly9699
    @sreenathdorayadavelly9699 Před 2 lety +21

    బహుజన ఉద్యోగులు కనీసం నెలకు 20,000 వరకు ఇచ్చేవిధంగా ఈ కళాకారున్ని ప్రోత్సహించాలి.

  • @rajuodela4539
    @rajuodela4539 Před 2 lety +1

    Good..baga cheppav wife gurinchi

  • @gongallarachanna7052
    @gongallarachanna7052 Před 2 lety

    Narsanna nuvu great singer.. Nelo unna sabytha samskaram naku baga nacchindi.manchi rojulu vasthai.adhyrapadaku.. All the best God bless you narsanna

  • @ramadara5363
    @ramadara5363 Před 2 lety +2

    Meeru chala great anna

  • @viswanarudusrinivas5067
    @viswanarudusrinivas5067 Před 4 měsíci

    Sukka రామ్ నర్సయ్య గారు గ్రేట్ ఉద్యమ కరుడు

  • @prabhakarperumalla4491
    @prabhakarperumalla4491 Před 2 lety +1

    Great words about on wife 👏 👍

  • @jaganputta006
    @jaganputta006 Před 2 lety +4

    Wife is Great bro

  • @Krishnamyathari_07
    @Krishnamyathari_07 Před 2 lety +4

    జై భీమ్!✊

  • @sagarneruvatla123
    @sagarneruvatla123 Před 2 lety

    Super chepparu🙏🙏 sarsanna.. Prashinche gonthu nv ఎప్పటికి.sukha santhoshalathoshalatho.. Goppaga jeevinchalani manaspoorthiga korukuntunna annaya

  • @pagidalavenkat6524
    @pagidalavenkat6524 Před 2 lety

    Brother నీ నైతిక విలువలే నీ పెట్టుబడి....భవిష్యత్తు లో మీ కోరికలు తీరాలని కోరుకుంటున్నాను..

  • @dharmareddy5136
    @dharmareddy5136 Před 2 lety +3

    Great anna

  • @jallellalasyalasyaswamy5093

    Super anna chala baga chyparu

  • @jogusridharpatel3596
    @jogusridharpatel3596 Před 2 lety +2

    Super ga chepyaru anna miru

  • @yellaboinarajaiah2951
    @yellaboinarajaiah2951 Před 2 lety +3

    Super🙏

  • @venkateshvenamalla2643
    @venkateshvenamalla2643 Před 2 lety +2

    Super bro song barya meeda

  • @srinivasdhamma3909
    @srinivasdhamma3909 Před 3 dny

    Chala great brother

  • @praveenboggula4540
    @praveenboggula4540 Před rokem

    Annnaaa meeru cheppindi always currect ......meeru jeevitham lo evvarikaina runapadi gurinchi...cheppindi ....kallu chemarustai......
    Idi andariki vaarthistundi....good ...words wife ..,about ......meeku manchi roojulu ravalani ...devunni korukuntunna....🙏🙏🙏🙏

  • @sanjeevdhekonda8009
    @sanjeevdhekonda8009 Před 2 lety

    Super song anna garu

  • @guggillanagesh2036
    @guggillanagesh2036 Před 2 lety +2

    Your great anna

  • @DurgaPrasad-ok3bp
    @DurgaPrasad-ok3bp Před 2 lety

    అన్నా నువ్వు చాలా బాగా చెప్పినవ్ అన్న భార్య గురించి నువ్వు ఇలానే చల్లగా ఉండాలన్న మా అక్కని బాగా చూడాలి అన్న

  • @satyamera4837
    @satyamera4837 Před 2 lety +1

    Tanks anna

  • @chesvika-anvithavlogs6943

    super babai..

  • @suryarambabu1804
    @suryarambabu1804 Před rokem +1

    Hatsup narsayya thammudu