ప్రశ్న ప్రశ్నకు సుక్క రామనర్సయ్య పాటతో జవాబు | Sukka RamNarsaiah Songs Interview | Patalabandi | T10

Sdílet
Vložit
  • čas přidán 26. 11. 2022
  • ప్రశ్న ప్రశ్నకు సుక్క రామనర్సయ్య పాటతో జవాబు | Sukka Ram Narsaiah Songs Interview | #Patalabandi | Telangana Songs Interview. T10 Exclusive Songs Interview Patalabandi. #sukkaramnarsaiah T10
    For Latest T10 Updates :
    ☛ Subscribe us : bit.ly/2z124QO
    ☛ Like Us On : / t10original
    ☛ Visit us : www.t10original.in/
    ☛ Follow us : / t10original
    ☛ Circle Us On : plus.google.com/+t10original
    T10 is a Alternative Telugu News Channel. This Channel Deals with Politics behalf of Common People. T10 Reporters sent News from TwoTelugu States.
    T10 Generates the Content that Telugu News. Sunder Shots. Trigger with Sunder. Patala Bandi. Veeraiah Vishleshana. Breaking News, Telugu latest, Telugu Live Updates, Telugu Live TV. Telangana News, Telangana Breaking News, CM KCR News, Harish Rao News, KTR News, Telangana Songs, PatalaBandi, Special Analysis, S Veeraiah Analysis, Andhra Pradesh News, Celebrity Interviews. Telugu Comedy, Entertainment, Independent Films. Please Support Us in Developing Alternative Digital Content.
    T10 Objects are Alternative #Culture, Alternative #Literature, Fair #Entertainment, #WomenEmpowerment, #Scientific_Temperament, Scientific #Education, #Social_Justice, Alternative Digital Content. We Produce Telugu #Short_Films. Telugu #Web_Series. Independent Films. We Make #News. #Live Updates. #BreakingNews. This Channel Deals with Top #Trending Subjects.

Komentáře • 145

  • @k-bramhanandareddy1690
    @k-bramhanandareddy1690 Před rokem +13

    శుక్ర రాంనర్సయ్య గద్దర్ గురించి అందరి గురించి చెప్పావు మందకృష్ణ మాదిగ గురించి నేను ఇంతవరకు వినలేదు ఆయన గురించి ఆయన ఎలాంటివాడు చెప్పు రామ్ నరసయ్య

  • @bikshapathipandavula79
    @bikshapathipandavula79 Před rokem +26

    రాంనర్సయ్య పాట అంటే ఒక్కొక్కరికి ఉచ్చ గ్రేట్ అన్న

  • @SM-nd8kq
    @SM-nd8kq Před rokem +44

    కారల్ మాక్స్,మావో, లెనిన్ ,బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచనా విధానంతో ముందుకు నడుస్తు,తన కలం,గళం తో ఎంతోమందిని ప్రభావితం చేస్తూ, ఉత్తేజపరుస్తూ , ఉల్లాస పరుస్తూన్న ప్రజా కవి ,గాయకులు సుక్క రాంనర్సయ్య గారికి నా యొక్క కళాభివందనాలు... 💐💐💐

  • @korampallijaganmohanarao6423

    కమ్యూనిష్టులనే వారు పార్టీలొ తేడావుంటె అంతరపోరాటం చేయాలి లేదా నచ్చిన వామపక్షపార్టీలొ చేరాలి.కాని కుల వాదం తేకూడదుకద.మానవతావాద మార్కసిజానిదే అఃతిమ విజయం అంటున్న మీలాంటివారు నేడు ఈసమాజానికి చాలా అవసరం.తాత్కాలిక లబ్దకి లోనుకాకూడదుగా బ్రదరు..❤❤

  • @rameshchilukala8493
    @rameshchilukala8493 Před rokem +6

    అడ్వర్టైజ్ చాలా ఇబ్బందికరంగా ఉంది దీన్ని తగ్గించే మంచిగా అనిపిస్తుంది అని నేను అనుకుంటున్నాను

  • @anilmassi6347
    @anilmassi6347 Před rokem +21

    సుక్క రాం నర్సయ్య అన్న పాటలు అయినా మాటలు అయినా సూటిగా ఉంటాయి సుత్తి లేకుండా ఉంటాయి... జై భీమ్ అన్న 🤝

  • @mykkhealshrren711
    @mykkhealshrren711 Před rokem +9

    జైభీమ్ యాంకర్ అదేష్ గారికి, మీరు ఇలాగే ప్రజల పక్షన ప్రశ్నించే ప్రశ్నగా నిజమైన జర్నలిస్టుగా ఉన్నత స్థాయిలొ ఉండాలని మనసార కోరుకుంటూ. మరియు అలాగె , ప్రశ్నించే కళం and గళo , బహుజన బందూక్ (సు రా నా) సుక్క రామనర్శన్న గారికి, జైభీమ్ లు, ప్రజల పక్షాన నిలబడి ప్రశ్నించడం అంటే, చవుతోటి సావాసం చేసినట్టు, రాజ్యం చాన బలమైది, ఎంతో మంది, జర్నలిస్టులను ప్రశ్నించే కలాలను and గలాలను నడి రోడ్డు మీద చంపి రాజ్యం, సుక్క రామనర్సన, కొంచం మీరు జాగ్రత్తగా ఉండండి, మీ లాంటి ప్రశ్నించే గళలని కపాడుకుంటామ్, మీ లాంటి ప్రజల పక్షాన నిలబడి ప్రశ్నించె, పాటగల్లని,and నిజమైన జర్నలిస్టులను మా గుండెల్లో దాచుకొని కాపాడుకుంటూ,మీ బుజాలకు మా బుజం ఎప్పుడు తోడుగా వుంటధని హమి ఈస్తు, జై జై జై జై భీమ్,జై నీల్ సలామ్, జై నీలి విప్లవ

  • @MaheshMaharajofficial
    @MaheshMaharajofficial Před rokem +15

    యాంకర్ ఆదేశ్ సూపర్ మీరు ఇంకా ఉన్నత స్థాయికి ఎదుగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను

  • @kjshivahari2510
    @kjshivahari2510 Před rokem +5

    నాది ఆంధ్ర ప్రదేశ్
    జై భీమ్ జై విశరదన్ మహారాజ్

  • @julamohan7760
    @julamohan7760 Před rokem +9

    అన్న నీ పాటలకు ని కాలానికి నా కళబి వందనాలు నీకు తిరుగు లేదూ నీ వాదనలను విడ బొము ముందుగా నీ కాలానికి నీ గలనికి నా శిరసు వంచ్చి ధండం

  • @k-bramhanandareddy1690
    @k-bramhanandareddy1690 Před rokem +6

    నువ్వు చెప్పినట్టు రాంనర్సయ్య స్టేజి పైన మాట్లాడేదంతా బూటకం స్టేజి దిగిన తర్వాత వారి నాటకం వేరే ఉంటుంది

  • @vemulasudhakar9232
    @vemulasudhakar9232 Před rokem +6

    నీ పాటకు పాదాభివందనం

  • @k-bramhanandareddy1690
    @k-bramhanandareddy1690 Před rokem +4

    బాబు రాం నరసయ్య దేవుడు చాలా బుద్ధి చాలా బాగుంది మంచి కవి రా తమ్ముడు నువ్వు శభాష్

  • @srinivasaraomudigonda8016
    @srinivasaraomudigonda8016 Před 4 měsíci

    నిజమైన కలాకరుడైన SRN గారికి నా వందనాలు from.. MSR, Vijayawada

  • @kjshivahari2510
    @kjshivahari2510 Před rokem +5

    మీరు అంటే అభిమానం అన్న రం నర్సయ్య గారు

  • @VijayKadamala
    @VijayKadamala Před rokem +1

    నరసన్న నువ్వు సూపర్ అన్న నీలాంటి వాళ్లుఇంకా ఉంటే దేశం ఎప్పుడో ఫారిన్ కంట్రీ లాగా ఎప్పుడు అయితుండే అన్న

  • @anjaiahjogu2479
    @anjaiahjogu2479 Před rokem +25

    అన్న. మీ లాంటి వారు తెలంగాణలో ఉన్న నిశబ్ద వాతావరణాన్ని పాటల ద్వారా చేదించా రు. అభినందనలు.

  • @shekharkothuri6865
    @shekharkothuri6865 Před rokem +19

    జై భీమ్ రాం నర్సన్న 👍👍👍🙏🙏🙏🙏🙏

  • @abdulkhuddus2384
    @abdulkhuddus2384 Před rokem +3

    రాంనారాశయ్య మిభావాలు చాలబాగుంటాయి. మిపాటల సి.డి. ఏమైనవున్నదా.

  • @narsireddybajana1494
    @narsireddybajana1494 Před 9 měsíci +3

    🙏🌹🙏 జై రామ్ నరసన్న జై జై రామ నరసన్న

  • @akkivarshatriber2030
    @akkivarshatriber2030 Před rokem +3

    ❤️👌Ak 47తూటల్.. సుక్కం పాటల్ ❤️

  • @pashasd6213
    @pashasd6213 Před 2 měsíci

    అన్న.. అన్నీ జీవితసత్యాలు మీ ధర్యం.. 🙏💐💐👍

  • @srinivasaraomudigonda8016
    @srinivasaraomudigonda8016 Před 4 měsíci

    నీ కలానికి పాదాభివందనం, నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు జన్మ ధన్యం

  • @chakibandanagaraja5658
    @chakibandanagaraja5658 Před rokem +6

    👍💐 అన్నా రాం నర్సయ్యగారు మీకు పాదాభివందనం అబ్బా

  • @nagulmeerask1025
    @nagulmeerask1025 Před rokem +3

    నిజమే రాంనర్సయ్య జర్నలిజం ముమ్మాటికి ఉంపుడుగత్తె...

  • @ganeshsamarat
    @ganeshsamarat Před rokem +2

    సుక్క రాం నరసన్న గారికి జై భీమ్ లు
    అన్నా మీకు మీకు చెప్పే అంత కాదు నేను మీ ఇంటర్వ్యూ మొత్తం పూర్తిగా చూసి కామెంట్ రాస్తున్న అంతా సూపర్ అన్న మీ సాహిత్యానికి కానీ DSP దళిత శక్తి ప్రోగ్రాం వ్యవస్థాపకులు డాక్టర్ విషారదన్ మహారాజ్ గారి గురించి మహా దిగలు మహారాజులు ఎలా అవుతారు ఊర్లలో మహా ఆదిగా లు మహారాజులు ఐర్రని ఎగతాళి చేస్తున్నారు అంతిరి కదా అది సరి చేసుకోవాలి మీరు
    మహా ఆదివాలు మహారాజులే ఆది జాంబవంతుని వారసులు మీరు 29;1 నిమిషాలలో ఒకప్పుడు రాజు లేరా రాజ్యాన్నేలిన మానవులేరా అని పాడారు కదా రాజులు ఎవరన్నా మరి ఈ దేశంలో వర్ణ కుల వ్యవస్థలు శూద్రులు అనే పడేవారు బీసీ ఎస్సీ ఎస్టీలు ఒకప్పుడు రాజులే
    ఓకే అన్న గారు జై భీమ్

  • @daddy5714
    @daddy5714 Před rokem +4

    సూపర్ అన్న 🙏🙏🙏🙏

  • @premgangadgara9614
    @premgangadgara9614 Před rokem +2

    Ram nasranna meru super 💞

  • @srinivasaraomudigonda8016
    @srinivasaraomudigonda8016 Před 4 měsíci

    విద్వత్తు ఉన్నవాడే అందరికంటే గొప్పవాడు

  • @gsatish4758
    @gsatish4758 Před rokem +3

    Super super Anna garu Jai Bheem 💐🙏💐👌👌👌💐👌💐 daru 🤝👍

  • @rajaiahperumandla3619
    @rajaiahperumandla3619 Před rokem +2

    Anna mee lanti kavulu ekamaithe Rajyangam sababuga nadusthadi super Anna

  • @dhanrajdurgam189
    @dhanrajdurgam189 Před rokem +3

    Nice question and Good answers by Ramnarsanna. ..

  • @PSNani550
    @PSNani550 Před rokem +4

    జై భీమ్

  • @veeraswamysomarapu110
    @veeraswamysomarapu110 Před rokem +3

    సూపర్ రాంనర్సయ్య జడ్రలిజం అంటే నిజంగా
    పైరవీలు భూకబ్జా కోరులు ఎక్కువైనారు.
    నిజమైన జడ్రలిష్టు తక్కువైనారు.

  • @maqboolahmed4677
    @maqboolahmed4677 Před rokem +3

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏dandalu dandalu R amnarsanna

  • @moglielukapalli6328
    @moglielukapalli6328 Před rokem +15

    రాంనర్సయ గారు మీరు గొప్ప మేధావి గారు అయితే మీరు మందు తీసుకోవడం మంచి పద్దతి కాదు మీరే ఇతరులకు చెప్పేవారు కదా ః సార్ మీకు నిద్ర పట్టాలంటే గడ్డ పెరుగు తీసుకుంటే నిద్రా బాగా పడుతుంది అలాగే ప్రోదున్నే వాకింగ్ చేయండి ఆరోగ్యం కాపాడుకోవాలి ప్రజల కొరకు సార్

  • @sureshpulluri4454
    @sureshpulluri4454 Před 9 měsíci +1

    అన్న జై బీమ్

  • @nenavathrameshnenavathrame3678

    అన్న సూపర్ అన్న మీ తమ్ముడు రమేష్ దేవరకొండ

  • @indurthivenkateshwarlu42
    @indurthivenkateshwarlu42 Před 9 měsíci

    దేవుడు అంటే ఈ ప్రపంచం లో ఉన్న ప్రతి ప్రాణి ని ప్రేమించే వాడు.ఏ దుర్మార్గుడి నైనా వ్యతిరేకించుతాడు.

  • @chiramdasbhaskar9126
    @chiramdasbhaskar9126 Před rokem +2

    Ram narsaiah garu super

  • @yakaiahnaraboina6421
    @yakaiahnaraboina6421 Před 9 měsíci

    Ram. Narsanna. నీ పాట. మాకు. ఒక. ఆదర్శం🙏🙏🙏🙏🙏🙏🙏❤❤❤❤❤❤

  • @sscreations7185
    @sscreations7185 Před rokem +2

    సూపర్ బ్రో.. నీ సాంగ్స్

  • @dvinayak6948
    @dvinayak6948 Před rokem +3

    Namaskar Anna chala bagundhi Anna meeru nasthikudini ani cheppaddu

  • @Lilly-cm4yv
    @Lilly-cm4yv Před 10 měsíci +1

    Sukka ramnarasayya mee abhiprayaalu naaku baagaa nachhai thammudu

  • @parameshmadhavan3092
    @parameshmadhavan3092 Před rokem +2

    Super Thammudu super

  • @veeraprathapraobelidhe8618

    భయపడకుసుక్క రామనర్సయ్యప్రశ్నించుపాడోయి నర్స్తయ్య

  • @thirupathikallepelly8333

    super ❤❤❤

  • @PSNani550
    @PSNani550 Před rokem +3

    జై భీమ్
    జై SRN అన్న

  • @Lilly-cm4yv
    @Lilly-cm4yv Před 10 měsíci +2

    Raam narasaih meeku kalaabhi vandanaalu

  • @ajaykothuri2429
    @ajaykothuri2429 Před 10 měsíci +1

    సూపర్ అన్న గారు 🙏🙏🙏

  • @gudellykrishna8918
    @gudellykrishna8918 Před rokem +2

    Real great Anna miru

  • @ganeshreddy7938
    @ganeshreddy7938 Před rokem +3

    హిందూ పుట్టుక పుట్టి గోమాత అంటూనే గోమాత ను తింటాను అంటున్నావు ఏం ఉన్నావు రామనర్సయ్య ??? మీ బిడ్డ పుట్టినప్పుడు, మీ బిడ్డ తల్లికి పాలు ఊరకపోతే గోమాత పాలే తాగిస్తారు అడుగు మీ అమ్మ గారిని చెబుతుంది గోమాత గురించి. ఇంకోటి ఒకప్పుడు ట్రాక్టర్స్ లేనప్పుడు గోమాతకి నాగలి కట్టి దున్నితేనే పంట పండింది తెలువదా ఇది ?
    అప్పుడు అన్నం పెట్టింది, ఎప్పుడూ కూడ తల్లికి పాలు ఊరకపోతే తల్లి అయి పాలు ఇస్తుంది. అలాంటి తల్లిని తినడం ఎంత వరకు కరెక్ట్ చెప్పు ??? హిందూ మతం కదా మీది ? అయితే గోమతని తినడం మార్చుకో

  • @chirumarthibharathkumar9322

    ప్రతి మాట తుపాకి తూట ప్రజల మాటే ని నోట పాట

  • @sateeshsateesh1476
    @sateeshsateesh1476 Před rokem +4

    JAI BHEEM ✊✊✊👌👌💐💐🙏🏻🙏🏻

  • @venkat-singer
    @venkat-singer Před rokem +2

    Super anna

  • @srinivasmpur9807
    @srinivasmpur9807 Před rokem +4

    Jai bheem Narsanna real star 👌👍💐

  • @user-yq9dl2zm8t
    @user-yq9dl2zm8t Před rokem +1

    Telugu lo Anna super

  • @nallanarayana6269
    @nallanarayana6269 Před 10 měsíci +1

    Ramnarsaiah Garu is a great intellectual poet!

  • @balrajch9143
    @balrajch9143 Před rokem +1

    Anna super your comment

  • @sundaragirisayaba8165
    @sundaragirisayaba8165 Před 6 měsíci

    I like u wonderful video wonderful voice wonderful song wonderful theory memu ni paksham nijam ante ramanasayya

  • @veeraprathapraobelidhe8618

    ఇదివాస్తవమే

  • @koppulamahender6015
    @koppulamahender6015 Před měsícem

    శభాష్ అన్న మీ భార్య చెప్పినా ఎవ్వరికి లొంగొద్దు అన్న మాట చాల ధ్యారం ఇచ్చింది.

  • @succesunlimted3
    @succesunlimted3 Před rokem +5

    మందు తాగితే మంచి పనులు పూర్తి కావు అందరికి తెలిసినవే కానీ మందు తాగితే మంచి పనులు చేసే అవకాశం ఉంది కానీ ప్రజలకు అందుబాటులో ఉండే సమయం లో మనిషిని అంచనా వెయ్యటం తన జీవిత కాలంలో ఎపుడో ఒకసారి నిన్ను అవహిస్తుంది సారై నీవు మంచిగా ఉన్నావు ప్రజల కోసం పనిచేసే సమయంలో కూడా అసరమని భావిస్తే తాగు కానీ అదే జీవితం కాదు సొంత పనుల కోసం పనిచేసే నాయకులు నీ పాట కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు ఉన్న వారు ప్రభుత్వం పై గరం గరం మసాలా వేసి బాగా కలపాలి ప్రజల కోసం ప్రగతి కోసం హాండ్స్ upp

  • @veeraprathapraobelidhe8618

    అదిఎప్పటిమాట ఎవర్నారోకానిఇపుడు.....

  • @ganeshreddy7938
    @ganeshreddy7938 Před rokem

    ప్రజల బాధలె పాట రసుతున్న అన్న తమరు ప్రజలకు గోమాత తింటే తప్పులేదు అని చెబుతున్నావ ?
    మొన్న మీ పాట విన్నప్పుడు గ్రేట్ అనుకున్న కానీ ఈ రోజు మీ వీడియో చూసి లైక్ చేసిన ఈ వీడియో ని అన్లైక్ చేస్తున్న. ఇకముందు మీ వీడియో ని చూడటం అంటె చి అనిపిస్తది.

  • @Manupativeerababu-eh9lv
    @Manupativeerababu-eh9lv Před 10 měsíci +2

    Jaibhim jaibhim jaibhim jaibhim jaibhim jaibhim jaibhim jaibhim jaibhim jaibhim

  • @sankikoteshwar7581
    @sankikoteshwar7581 Před rokem +4

    JAI BHEEM ✊️ Anna

  • @veeraprathapraobelidhe8618

    మం చినిర్ణయం

  • @pradeepkumararepally3416

    Kanisa gnanam unna mahamedhavi narsanna🙏

  • @harshaponnam852
    @harshaponnam852 Před rokem +3

    Aiks rally live adi pedatara

  • @navilaupender8096
    @navilaupender8096 Před rokem +1

    నీది ఉత్తమాటల ఉపన్యాసం తమ్ముడు

  • @hshreekantha9570
    @hshreekantha9570 Před rokem +3

    ಅಣ್ಣ ನಾನು ನಿನ್ನ ಅಭಿಮಾನಿ

  • @user-wx2qr2lw7w
    @user-wx2qr2lw7w Před 9 měsíci

    Super singer 💕💕💕🎉🎉🎉

  • @badabalaswamyyadav8056
    @badabalaswamyyadav8056 Před 2 měsíci

    👌💐👍

  • @kjshivahari2510
    @kjshivahari2510 Před rokem +2

    మహారాజు లు అనుకోవడం నీకు ఎం నష్ట చేసింది
    ఎవరికి హెలనవ్లలేదు అన్న. నువ్వు దాన్ని తప్పుదారి పట్టిస్తున్నారని నా అభిప్రాయం

  • @rehanamohammad2874
    @rehanamohammad2874 Před 8 měsíci

    Thammda supar

  • @bhupathichinnu7165
    @bhupathichinnu7165 Před rokem +4

    Jai bheem ✊

  • @prakashmalyala3632
    @prakashmalyala3632 Před rokem +13

    ఇంకా రావాలి ఇలాంటి వారు కోట్లలో

  • @KrishnaKrishna-xf3sx
    @KrishnaKrishna-xf3sx Před 10 měsíci +1

    విజంగ నీవు మాడిగొదవు అన్న

  • @ARAJASHEKHAR1960
    @ARAJASHEKHAR1960 Před 9 měsíci

    Jai bheem Ram narasayya Annayya Jai manda Krishna madhiga

  • @sudhakarreddynayini4469
    @sudhakarreddynayini4469 Před 11 měsíci

    Eppudey emyindi jivitham enka chala ondi mothatli andharu elagú chepparu,eppudu marina gaddaru ayina okappudu mekanty ekkuva cheppindi

  • @th7892
    @th7892 Před 6 měsíci +1

    అన్నా నేను ఒక దళితుడిని అన్నా నువ్వు ముస్లిం ల పైన నీ అభిప్రాయం చెప్పు ముస్లిం నాయకుల గురించి ఒక పాట రాయానికి నీకు ధైర్యం ఉందా

  • @udayudaysri
    @udayudaysri Před 9 měsíci +1

    Anna 🙏🙏🙏

  • @sngaming6645
    @sngaming6645 Před rokem +2

    Pranay హత్య మతం చేయించిన హత్య అయితే నాగరాజు హత్య, 35 ముక్కలుగా శ్రద్ధ వాకర్ హత్య మరి ఎవరూ చేసినట్టు అన్నా, అన్ని మత లలో ఉండే సామాజిక రుగ్మత లను ప్రశ్నించి నప్పుడు నీవూ నిజమైన కవి వి , పెదవాళ్ల దగ్గర దశమ భాగాలు తీసుకుని దోచుకుంటున్నారు మరి దాని సంగతి చెప్పు

  • @prathapecotraveller1992
    @prathapecotraveller1992 Před rokem +2

    Ethanu bhagath writes kada.?!?

  • @RamRam-jw1jm
    @RamRam-jw1jm Před rokem +5

    అన్న మీ చైతన్యం జ్ఞానం సూపర్ . కానీ రాజకీయ నాయకులు అన్ని మతాలను గౌరవించాలి తప్పదు. ఎందుకంటే సమాజం ఇంకా అంతా మేచురిటి కాలేదు. కారణం విద్య వ్యవస్థ సక్కగా లేదు. మన బహుజన రాజ్యాంలో మంచి విద్య అందిస్తే ఇంటికో మీలాంటి మేధావులు తయూరౌతారు" అంతవరకు ఓపిక తప్పదన్నా మీ భావాలు భాహుజనులకు అవసరం. అన్న మునుగొడు లో కాన్షిరాం గారినీ మాయవతి గారినీ జ్యోతిరావు ఫూలే అంబేద్కర్ ఇంకా చాలా మహనీయులు ఫోటోలు వారి జివిత చరిత్రలు అన్ని చేప్పాము RSPసార్ పోలిస్ పోటో ఎందుకంటే మన రాజ్యాం వస్తే ఇలాంటి మన సార్ లాంటి వారినీ మీ పిల్లలను IAS IPS IFS డాక్టర్స్ ఇంజినీర్స్ సైంటిస్ట్స్ ఇంకా ఎన్నో రకాలుగా తయరుచేయవచ్చనీ ఓ ఉదాహరణ కోసమే తప్పుగా అనుకోకండి. మారుతున్న కాలానికి అనుగుణంగా మన భహుజన వాదం కూడా కొంత మార్పు అవసరం. మనువాదులు వట్టి మాటలు చేప్పి రాజ్యాం సాదించి మల్లి దోచుకుంటున్నారు.

  • @hanumanthu3674
    @hanumanthu3674 Před rokem +2

    Melantekawulendorputtukorawalia.appudu.deshambagupadthadi.handshupjaisukkaramaih🇮🇪

  • @Lilly-cm4yv
    @Lilly-cm4yv Před 10 měsíci +1

    Mee bahujana vaadaaniki jai bheem

  • @Rammohan-sf9hb
    @Rammohan-sf9hb Před 2 měsíci

    i like you

  • @korampallysaibaba2804
    @korampallysaibaba2804 Před rokem +1

    Brother..you's songs are Plz Listen on front of k.c.r and KAViTHA and Ktr.And collective of Them opinions at proof the Media.

  • @rajenders1715
    @rajenders1715 Před rokem +1

    Super interview bro👌👌👌 🤝🤝🤝

  • @madhukarj3273
    @madhukarj3273 Před 9 měsíci

    Jai bheem Anna garu 🎉🎉

  • @aliascheguvera1243
    @aliascheguvera1243 Před rokem +1

    Anna nenu kuda rastanu manuvadam pai, na age just 21 I am poet writer

  • @lavudyasubhadra7334
    @lavudyasubhadra7334 Před 10 měsíci +2

    మంచి మనగాడు బాపనోళ్ళు కు.... సూపర్ అన్న

  • @mamidalaguruvaiah9883
    @mamidalaguruvaiah9883 Před 11 měsíci

    Nijame dalithaulu eppudu eputa kaputa adukuthinadame thappa chadavadam kastapadadam chethakanivallu eppudu okanimida edavad arada padadam thappa eppudu brahmanula mida edustharu chadavaddu annara

  • @devdasbadal9259
    @devdasbadal9259 Před 9 měsíci

    Anna made same lo bapANOLLU kuda ma hind Hulu yes na bhichham thone valla pillau America lo chaduootunna ru antey aduko tinevadu ghoppaodu adokune dinalu thondara lo ne vasthayata rajjanghanni kapadu kondy

  • @basannagarimadhavi1005
    @basannagarimadhavi1005 Před 9 měsíci

    Hi

  • @sudhakarreddynayini4469
    @sudhakarreddynayini4469 Před 9 měsíci

    Earra janda pattanantha matrana earra janda rulling lo onna state lo cheyani panalu marksisam lenonism earra janda pattakunda amalu chestunna cammunist khani asalyina cammunist

  • @nagendararelli9312
    @nagendararelli9312 Před rokem +1

    Anna nuvvenni patalu padina desha samikyathe hinduthvam. Hinduthvam antene samykyatha

  • @koduri.damodar.4407
    @koduri.damodar.4407 Před 8 měsíci

    Igo brothers !... Epuri Somanna ku kcr nu thidithe Gurthimpu vachindhi, Sukka RamNarsaiah ku Epuri Somanna, Goreti Venkanna , Gaddar Laanti Vallanu thidithene Gurthimpu Labisthundhi, Yevaraina Thama Unikikorake Vemparladutharu Anthegadha Emantaru brothers? ...