హిందీ నేర్చుకునేవారు మొదట్లో ఏమి చేయాలి&ఏమి చేయకూడదు|ఎలా ఆలోచించాలి|
Vložit
- čas přidán 11. 01. 2024
- హిందీ నేర్చుకునేవారు మొదట్లో ఏమి చేయాలి&ఏమి చేయకూడదు|ఎలా ఆలోచించాలి|#hindi @midhunhinditutorial
learn hindi,hindi for beginners,spoken hindi,spoken hindi classes,hindi,how to learn hindi,#easy spoken hindi,spoken hindi basics for beginners,spoken hindi for beginners,hindi language,spoken hindi full course,spoken hindi in telugu classes,#spoken hindi,hindi learning
#hindi #how #spoken #spokenhindi #learn
#spokenhindiclasses #telugu #viral #latest #learnhindifromtelugu #trending #midhunhinditutorial
Watching for more Videos:-
Video:-1 • How to learn Hindi in ...
Video:-2
• How to learn hindi in ...
Video:-3
• How to Read Numbers in...
video:-4
• తెలుగు మరియు హిందీలో స...
video:-5
• చిన్న చిన్న పదాలతో ఇలా...
Video:-6
• ఈపదాలతో సులువుగా హిందీ...
Video:-7
• తెలుగు పర్యాటకులు హింద...
Video -8
• హిందీ అర్ధంఅయితది కానీ...
Video -9
• హిందీలో మహిళలతో మాట్ల...
Video -10
• ఇంట్లో సర్వెంట్స్ తో హ...
Video -12
• నేను మొదట హిందీ ఎలా నే...
video -13
• బ్యాంక్ఉద్యోగులు కస్టమ...
video -14
• సూపర్వైజర్ మరియు బాస్ ...
video -15
• Classroom Conversation...
video -16
• హిందీలో కా,కీ, కే, కొర...
Your Queries:-
CZcams channel Link:-
/ @midhunhinditutorial
Instagram:- reelCylcW-...
Telegram:-t.me/+8FMCbZOGQ9FjZTI1
Facebook:-
groups/99261...
Gmail:- midhunkumar786@gmail.com
This is Channel Wtsapp Group -
(this group is very secure no one see your name and number join happyly)
Whats app group link :-
whatsapp.com/channel/0029VaDI...
Super ga chepparu sir
TQ
Thanks annaya
Super explaination sir🙏
Soooooo excellent 👌 teaching
Mithun ji
TQ
Tanks annaya
Welcome
Thankyou sir for your teaching
आपकोभी बहुत बहुत धन्यवाद
good
Tq
ఈ వీడియోలో రేపు వెళ్తున్నాను అంటే ఫ్యూచర్ కదా బ్రదర్
చాలా కష్టపడి చెప్పి నందుకు dhanyvad all
Tq
🙏🙏👌🌹
Super.good.tq.
tq sir
excellent..
Nice explanation.no boring sir. Tq.
Super sir
Tq
Good morning sir....nice explanation sir...
Sir pls ZOOM classes start cheyandi sir..
👍
🙏🙏👌👋🙂😊
Good teaching Sir.
Tq
Thank you sir chala baga chebutunnaru
Tq
Super super bahuth badiya
Tq
Good explanation sir
Tq
Good teaching sir
Tq
మైండ్ బ్లోయింగ్ sir..
Tq
Well done Midhun🎉
Tq bro
Good sir , i realized now
Tq naveen
Exlient super sir
Tq
Super sir chala clarityga undi
Tq
Video meeru confuse ayyaru present cheptu futer use chestunnaru please check that
సూపర్ సార్ థాంక్స్
👍
Nice sir 😊
Tq
Super bhayya, mottam course cheyyandi. Plz
Ok ✅👍
Auto Driver and passenger video okati cheyandi sir
ప్రతి వీడియో అర్థం అవుతుంది సార్ 🙏🙏🙏🙏
Tq
E vedio chustu na pillalaki explain cheyalani anukuntu vallato matladalani anukuntunnanu. Housewives ki kuda chala baga ardam avutundi. Chala rojula nundi hindi classes chustnna kani ila vintunte matladdam vastadani anpistundi.
Tq so much
Thank you so much hindi me kya kahte he@@midhunhinditutorial
Danyvaad
హాయ్ సార్ మీరు చెపే క్లాసులు చాలా ఇంట్రెస్ట్ గా ఉన్నాయి సార్ నేను వారణాసిలో చదువుకుంటున్నాను సార్ హిందీ రాక చాలా ఇబ్బంది పడుతున్నాను సార్ మీ వీడియోలు చూస్తూ కొంచెం హిందీ నేర్చుకున్నాను హిందీ రాక ఇంటర్వ్యూ ఫెయిల్ అయిపోతున్నాను సార్ నాకు కొంచెం హెల్ప్ చేయండి సార్ ప్లీజ్
Ok తప్పకుండా.
Sir what u said at 12 mins is correct. am facing same issues sir while i was taking, could you please do more videos on those things.
Don't worry U can write message in Telugu . what is your problem?
బహుత్ బడియా
Sir Self Introduction Video Cheyandi Sir
Ok
Conversation with different people like shopkeeper,at booking counter,veg market,enquiry about unknown places also better videos to improve Hindi communication and useful to improve communication to converse with various people.u can do videos on those topics also.
మీరు అడిగిన వీడియో 3 days లో upload చేస్తా ok.
బహుత్ అచ్చ సార్
Tq
Sir,objects lo sthree ling pulling gurthu yela pettukovali?
ఒక వాక్య నిర్మాణం లో subject లేనిది object ni ఎలా form చేస్తాము,,,, చేయలేము అలాంటప్పుడు మనకు object తో పని ఏముంది.... అలాంటి అవసరం రాదు ok.
School techer,dance techer, karate teacher, H. M tho ela matladali pillala gurinchi
Meeku kontha material kavalante instagram lo hi ani pettandi...pamputha
czcams.com/video/S8v1hZfjq0Y/video.html
ఈ video ఒక సారి చూడండి.
Abhi anali kal ani chepparu Vijayawada example lo
"Mai abhi vzwd jaraha hoo"
Abhi అంటే ఇప్పుడు... ఒకసారి video clarity గా చూడండి.
Sir repu Vzwd veltanu antaru kada telugu lo anduku abhi ani cheppa.
"Mai Kal Vzwd jawoonga "antaru kada future lo ani cheppanu .
మీకు అక్కడ పదాలు ఎలా అమర్చాలి అని నేర్పించాను అంతే కానీ దాన్ని tenses లోకి అనువడించవద్దు. ఒకవేళ tenses లోకి మారిస్తే అది మీరు చెప్పింది right avvuddi.
Do you have a printed book of these lessons.?
Upcoming
సార్ మీ దగ్గర ఆన్లైన్ క్లాస్ ఉంటదా sir
No.
I am not youtuber. I am a govt employee. I like free social services & Free lecture and provided free videos.
Last lo verb froms using confuse
ఎక్కడ అర్ధం కాలేదు చెప్పు?
I can understand but I can't speak
Dont worry... మనం ఏది నేర్చుకోవాలన్నా మనసు పెడితే తప్పకుండా వస్తుంది
czcams.com/video/c8KFknVFWns/video.htmlsi=E9V8MEFRyf7T0IRf
ఈ విడియో చూడండి
czcams.com/video/jten3ViXtIk/video.htmlsi=eIQF5MsW27J3dJep
ఇది కూడా చూడండి అర్ధం avvuddi.
ఈ వీడియోలో రేపు వెళ్తున్నాను అంటే ఫ్యూచర్ కదా బ్రదర్
Super sir
Tq
ఈ వీడియోలో రేపు వెళ్తున్నాను అంటే ఫ్యూచర్ కదా బ్రదర్
Tomorrow i am going to bza ani englishlo antaaru kadaa. Grameticalgaa correct kakapoyinaa ,vakyam vadukalo unnadi. Daanine colloquial language language ani antaaru. Vo Chalegaa
ఈ వీడియోలో రేపు వెళ్తున్నాను అంటే ఫ్యూచర్ కదా బ్రదర్
సందర్భాన్ని బట్టి పదాలు వాడాలి అంతే కాని అన్ని పదాలను tenses లోకి అనువదించితే తెలుగు లో వచ్చినట్లుగా హిందీ లో రావు. రేపు వెళ్తున్నాను (హు) అంటే (am) అని వస్తోంది.
Thappu ani miru annasare adi vadukalo undi. Atuvanti danne colloquial antaaru. Nadustundi.no problem.