హిందీలో Simple Present| Simple Past|Simple Future అంటే ఏమిటి |

Sdílet
Vložit
  • čas přidán 21. 08. 2024
  • హిందీలో Simple Present| Simple Past|Simple Future అంటే ఏమిటి |#spokenhindi|@midhunhinditutorial
    SpokenHindi, learnhindi, spokenhindithroughtelugu,
    howtolearnspokenhindi, spokenhindigrammer,
    midhunhinditutorial,
    #hindi #spoken #spokenhindi #spokenhindiclasses #viral #latest #trending
    #learnhindifromtelugu #spokenhindithroughtelugu
    This is Channel Wtsapp Group -
    (this group is very secure no one see your name and number join happyly)
    Whats app group link :-
    whatsapp.com/c...
    Watching for more Videos:-lo
    Video:-1 • How to learn Hindi in ...
    Video:-2
    • How to learn hindi in ...
    Video:-3
    • How to Read Numbers in...
    video:-4
    • తెలుగు మరియు హిందీలో స...
    video:-5
    • చిన్న చిన్న పదాలతో ఇలా...
    Video:-6
    • ఈపదాలతో సులువుగా హిందీ...
    Video:-7
    • తెలుగు పర్యాటకులు హింద...
    Video -8
    • హిందీ అర్ధంఅయితది కానీ...
    Video -9
    • హిందీలో మహిళలతో మాట్ల...
    Video -10
    • ఇంట్లో సర్వెంట్స్ తో హ...
    Video -12
    • నేను మొదట హిందీ ఎలా నే...
    video -13
    • బ్యాంక్ఉద్యోగులు కస్టమ...
    video -14
    • సూపర్వైజర్ మరియు బాస్ ...
    video -15
    • Classroom Conversation...
    video -16
    • హిందీలో కా,కీ, కే, కొర...
    video-17
    • హిందీ నేర్చుకునేవారు మ...
    Your Queries:-
    CZcams channel Link:-
    / @midhunhinditutorial
    Instagram:- www.instagram....
    Telegram:-t.me/+8FMCbZOG...
    Facebook:-
    www.facebook.c...
    Gmail:- midhunkumar786@gmail.com

Komentáře • 108

  • @saikrishnaelectricvehicles7849
    @saikrishnaelectricvehicles7849 Před 7 měsíci +13

    గుడ్ మార్నింగ్ సార్ నేను ప్రతి టూ మంత్స్ కు ఒకసారి బిజినెస్ పనిమీద ఢిల్లీ వెళ్తున్నాను నాకు హిందీ రాదు నాతో హిందీ వచ్చిన వ్యక్తిని తీసుకొని వెళ్ళవలసి వస్తుంది మీ వీడియోలు చూసిన తర్వాత 50% హిందీ అర్థమవుతుంది 50% మాట్లాడగలుగుతున్నాను థాంక్యూ సర్

    • @midhunhinditutorial
      @midhunhinditutorial  Před 7 měsíci

      czcams.com/video/N46_yZ-vdHk/video.htmlsi=OGg7UrdCgjIxsAw0

    • @midhunhinditutorial
      @midhunhinditutorial  Před 7 měsíci

      పై వీడియో ఒకసారి చూడండి ఢిల్లీ వెళ్లే వారి కోసం చేశాను.

    • @midhunhinditutorial
      @midhunhinditutorial  Před 7 měsíci +1

      మీ contact details పంపండి... మీరు ఢిల్లీ వెళ్లినప్పుడు ఏమైనా problem vasthe guide చేస్తా 100%.

  • @Ragamsrilatha
    @Ragamsrilatha Před 11 dny +1

    Super sir❤❤

  • @syamaladevi2303
    @syamaladevi2303 Před 6 měsíci +3

    నమస్కారం సార్ నాకు హిందీ మాట్లాడాలి అని నేర్చుకోవాలి అని బాగా ఇంటరెస్ట్ కానీ పూర్తిగా మాట్లాడలేను ఇప్పుడు మీరు చెప్పే క్లాస్సేస్ వింటున్నాను మీరు చాలా ఓపిగగా అర్థమయ్యేలా చెప్పుతున్నారు ధన్యవాదములు

  • @user-gj7gn3bt5b
    @user-gj7gn3bt5b Před měsícem +2

    supar sir❤❤❤❤❤

  • @susanjayasree2851
    @susanjayasree2851 Před měsícem +1

    The way you explaining is very good.Tq...sir.

  • @boom11sekhar
    @boom11sekhar Před 15 dny +1

    నేను చాలా వీడియోస్ చూసాను మీరు great బాగా చెప్తున్నారు, ఇక్కడ ఆగిపోయాను మరి వేరేవి చూడట్లే

  • @vijayajwala2039
    @vijayajwala2039 Před měsícem +1

    Thank you Sir. May God bless you all always.

  • @lankamalleswari547
    @lankamalleswari547 Před 2 měsíci +1

    Chaala baga chepparu Anna

  • @s.s.v.srinivas7222
    @s.s.v.srinivas7222 Před 2 měsíci +2

    super sir 💯🙏

  • @Dataa_Analyst
    @Dataa_Analyst Před 23 dny +1

    Simple present tense

  • @enugurthiarchana2346
    @enugurthiarchana2346 Před 5 měsíci +1

    👌👌

  • @user-ie2bb8bv7b
    @user-ie2bb8bv7b Před 6 měsíci +1

    Suuuuuuuuuuuuuuuuuuuuuuuper
    Excellent
    Go head like this
    🎉🎉🎉🎉🎉🎉

  • @English_Hindi_Learning
    @English_Hindi_Learning Před 7 měsíci +2

    Super explanation sir 🎉🎉

  • @user-wm4kg2nd6q
    @user-wm4kg2nd6q Před 2 měsíci +1

    ఇలా ఎవరు చెప్పరు
    చాలా బాగా చెప్పారు
    🙏🙏

  • @sanatkumardurga2346
    @sanatkumardurga2346 Před 2 měsíci +1

    Super explanation

  • @RajendraKumar-dt8bl
    @RajendraKumar-dt8bl Před 3 měsíci +1

    చాల బాగుంది క్లాస్

  • @vamsireddykvamsibabu7813
    @vamsireddykvamsibabu7813 Před 5 měsíci +1

    Super midhun sir

  • @user-tv8wf3xz8l
    @user-tv8wf3xz8l Před 7 měsíci +1

    Well explained

  • @sivaiahrayi638
    @sivaiahrayi638 Před 6 měsíci +1

    Nice explanation keep continue

  • @SRINIVASUPPARAPU-dd4gs
    @SRINIVASUPPARAPU-dd4gs Před 6 měsíci +1

    Thank You sir
    Now I am learning Hindhi

  • @rachanabera8905
    @rachanabera8905 Před 6 měsíci +1

    Thank you sir.

  • @mandavenkataramana
    @mandavenkataramana Před 7 měsíci +1

    Thankyou sir

  • @haveeshk1434
    @haveeshk1434 Před 3 měsíci +1

    Meeru super sir

  • @mandadapuvidhisha6646
    @mandadapuvidhisha6646 Před 6 měsíci +2

    Nice bro. Challa baga chaparu class.

  • @prasadreddy1180
    @prasadreddy1180 Před 7 měsíci +1

    Really good same to same na mind lo nenu ela chepalo anukuntunnano ala meeru cheputunte I'm very happy

  • @venkatdommati7901
    @venkatdommati7901 Před 7 měsíci +1

    👌

  • @prajith15
    @prajith15 Před 7 měsíci +1

    super sir a very nice approach to the audience with simple language

  • @LuKa-ww8lr
    @LuKa-ww8lr Před 7 měsíci +1

    Excellent Excellent sir ....
    చాలా బాగా చెప్తున్నారు థాంక్యూ
    నేను ఆల్రెడీ హిందీ క్లాస్ నేర్చుకుంటున్నాను
    కానీ ఇంత అర్థవంతంగా ఎవ్వరూ చెప్పటం లేదు సార్

  • @user-tv8wf3xz8l
    @user-tv8wf3xz8l Před 7 měsíci +1

    Simple tens

  • @laxman_733
    @laxman_733 Před 7 měsíci +1

    well explained sir, me videos chudatam valla naku basic level Hindi vachindi, chala useful avtundi andariki, chala clear ga cheptunaru, verbs meda oka video cheyandi sir like v1,v2,v3 apudu verb ela change cheyalo telustundi, deeni meda oka detail video cheyandi thank you sir 🙏

    • @midhunhinditutorial
      @midhunhinditutorial  Před 7 měsíci +1

      100% మీకోసం స్పెషల్ class upload చేస్తాను ok. don't worry be Happy.

  • @nagarajub8225
    @nagarajub8225 Před 7 měsíci +3

    You are going to the correct way, how to teach and explain the simple process to understanding for everyone. We don't missout any classes, definitely can improve the hindi language.

  • @brahminadam
    @brahminadam Před 7 měsíci +2

    Thank you sir for making a video. Can you please make video using helping verbs(have/has to, can,could,may,might,want to wanted to,need/needs to,etc) and integrative sentences, and on passive voice, and indirect speeches.

  • @govindm6173
    @govindm6173 Před 4 měsíci +1

    Daily use chese marikonni sentences cheppandi sir please

  • @user-tv8wf3xz8l
    @user-tv8wf3xz8l Před 7 měsíci +1

    I will go to shop

  • @chitikelakrishnamurthy4045
    @chitikelakrishnamurthy4045 Před 5 měsíci +1

    Simple present tense ki సంబంధించి హిందీలో ఉన్న సబ్జెక్ట్స్ అన్నింటిని ఒకదాని తరువాత ఒకటి చెబితే ప్రతి సెంటెన్స్ మీద ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది

  • @SRINIVASUPPARAPU-dd4gs
    @SRINIVASUPPARAPU-dd4gs Před 6 měsíci +1

    Sir
    Please make a video on other 9 Tenses (Present Continuous, Past continuous and Future continuous)
    And also Present Perfect Tense, Past perfect tense and Future Perfect tenase and so on

  • @NageshGundi-xb4wm
    @NageshGundi-xb4wm Před 7 měsíci +2

    Me first video chepandi sir

    • @midhunhinditutorial
      @midhunhinditutorial  Před 7 měsíci

      Video section లో all available ఉన్నాయి... ఒకసారి చూడండి.

  • @ravig8789
    @ravig8789 Před 6 měsíci +1

    1) मै दुकान जाता हूँ simple present tens )
    నేను దుకాణం కి వెళతాను
    2)मिदुन काम करता है ( " )
    మీదున్ పని చేస్తాడు
    3) वे दिनभर काम करते हैं ( " )
    వారు రోజంతా పని చేస్తారు
    4) हम उससे बात करते हैं ( " )
    మేము వాళ్ళతో మాట్లాడు తాము
    5) मैं रोज वाह जाता हूँ ( " )
    నేను రోజు అక్కడకు వెళ్తాను
    6)तुम खेलते हो ( " )
    నీవు, మీరు ఆడుతారు
    7) गाय घास कती है ( " )
    ఆవు గడ్డి తింటది

    • @midhunhinditutorial
      @midhunhinditutorial  Před 6 měsíci +1

      Excellent 👌 brother.

    • @ravig8789
      @ravig8789 Před 6 měsíci +1

      @@midhunhinditutorialThank you and congratulations bro 🌺🌺🍁🍁🌻🌻🍁🍁🌹🌹🌞🌞🙏🙏

  • @hemavathiaddanki-gp7ny
    @hemavathiaddanki-gp7ny Před 7 měsíci +1

    Sir arthamainadhi.but meeru four tenses cheputhunaru Kani hindi lo past ki 6, present ki 6, future ki 4 kadha sir
    Avi kuda Chepthara sir

    • @midhunhinditutorial
      @midhunhinditutorial  Před 7 měsíci +2

      Tenses 4 కాదు! Sub Tenses 4 ok. హిందీ లో past కి 6 అంటున్నారు అవి ఏంటో మీరే చెప్పండి... వాటిమీద కూడా క్లాస్ చేద్దాం.

  • @RajBharadwaj23
    @RajBharadwaj23 Před 7 měsíci +1

    Please print book

  • @kasarlaravinder6907
    @kasarlaravinder6907 Před 7 měsíci +1

    Good morning sir. Past lo Maine Kaya boltha. But you are telling kaatha tha. How it is correct. Soch liya is present perfect

    • @midhunhinditutorial
      @midhunhinditutorial  Před 7 měsíci

      Past simple lo bolthatha....sochthaatha....వస్తాయి.

    • @midhunhinditutorial
      @midhunhinditutorial  Před 7 měsíci

      Past lo maine kaya అనగా నేను తిన్నాను అని వస్తుంది...kaathaatha అనగా తింటూ ఉంటిని అని వస్తుంది.sochliya అనగా ఆలోచించాను అనే అర్ధం వస్తుంది.

  • @seshagouri3696
    @seshagouri3696 Před 6 měsíci +1

    मैं खाता था और मैं ने खाया दोनों में अंतर क्या है सर please explain me sir

  • @JalajaAppala
    @JalajaAppala Před 7 dny +1

    హిందీ రాదు సార్ నేను హిందీ నేర్చి కు కుంటాను

  • @veera2210
    @veera2210 Před 7 měsíci +1

    Telugu lo kuda rayandi sir

    • @midhunhinditutorial
      @midhunhinditutorial  Před 7 měsíci

      తెలుగులో రాయడం వలన వీడియో చాలా lengthy అవుతుంది... కాబట్టి తక్కువ time లో ఎక్కువ మెటీరియల్ ను అందించలేను.

    • @veera2210
      @veera2210 Před 7 měsíci +1

      @@midhunhinditutorial తెలుగులో రాస్తే ఇంకా క్లారిటీగా అర్థం అవుతుంది sir

    • @midhunhinditutorial
      @midhunhinditutorial  Před 7 měsíci

      Ok I will try.

  • @suneethareddy4935
    @suneethareddy4935 Před 7 měsíci +1

    సార్ హిందీలో पास और नजदीक और करीब అనేవి దగ్గరలో అనే అర్థంలో వాడుతారు కాని ఈ మూడింటిని ఏ ఏ సందర్భంలో చెబుతారు. దయ చేసి తెలియ జేయగలరు

    • @midhunhinditutorial
      @midhunhinditutorial  Před 7 měsíci +1

      నా దగ్గర అన్నప్పుడు హిందిలో మేరే పాస్ అని వస్తుంది. Najdeek అని దూరానికి సంబంధించి మాట్లాడతాం... దగ్గరలో అని మాట్లాడాల్సి వస్తే kareeb వాడతాము.

    • @suneethareddy4935
      @suneethareddy4935 Před 7 měsíci +1

      కొంచెం సెంటెన్స్ రూపంలో చెప్పండి సార్

    • @midhunhinditutorial
      @midhunhinditutorial  Před 7 měsíci

      instagram.com/midhunhinditutorial/

    • @suneethareddy4935
      @suneethareddy4935 Před 7 měsíci

      मालूम है और पता है और जनता है వీటిని తెలుసు అనే సందర్భంలో చెబుతాం వీటిని ఎక్కడ దేనిని చెప్పాలో సెంటెన్స్ రూపంలో చెప్పండి

    • @midhunhinditutorial
      @midhunhinditutorial  Před 7 měsíci

      పైన ఇచ్చిన Insta link లో hi ani పెట్టండి.. మెటీరియల్ పంపుతాను.

  • @sujantt-jc6yr
    @sujantt-jc6yr Před 3 měsíci +1

    Super Sir❤❤❤

  • @keerthim2894
    @keerthim2894 Před 5 měsíci +1

    Simple present tense