When South Dyansties Like Chalukya Chola Kadamba These All are Oldest Ones Maratha Empire Comes In 16th century Ashoka Should Be 1st Place Do You Know Pulakeshi , Mayuravrma ?
అందరు గొప్పవారే...ఒకరిని మించిన వారు మరొకరు... వీరే కాక మన దేశ సమగ్రతను, సార్వాబౌమాధికారాన్ని, సంప్రదాయాన్ని కాపాడిన ఎందరో మహానుభావులు... అందరికి వందనాలు 🙏🙏🙏
@@thinker9109 mee నాన్న gurinchi naaku theliyadu maa నాన్న gurinchi neeku theliyadu kaani శివాజీ ఇండియా మొత్తం తెలిసిన చక్రవర్తి. ఆయన గురించి చెప్పేటప్పుడు మన తో పోలిక ఏంటి బ్రో???
శాతకర్ణి కాలంనుండే క్యాలెండరు లెక్కిస్తారు. ఈయన ఇండియన్ రాజులలో చాలా గొప్పవాడు. అలాగే చంద్రగుప్తమౌర్య, రాజారాజచోళ, కృష్ణదేవరాయ, అశోకుడు ఒక్కరేంటి అందరూ గొప్ప రాజులే.
Raja Raja Chola Maharaj 🙏❤ Ashoka chakravarti Maharaj 🙏❤ Sri krishna devaraya Maharaj 🙏❤ Chatrapati Shivaji Maharaj 🙏❤ Nd More They are IRREPLACEABLE Kings Ever 💯THE INDIA IS STILL ALIVE WITH GREAT HISTORY BECAUSE OF THERE STRENGTH'S ,STRUGGLES & SACRIFICES THAT'S THE REASON ALL THE HISTORIANS ND PEOPLE OF OTHER COUNTRIES FOCUSING ON OUR HISTORY OF OUR COUNTRY ❤proud to be an Indian 🙏 🇮🇳🙏 ❤jai hind ❤
Bro, sri krishna devaraya is from karnataka. Ok let's respect him but dont forget actual pure telugu rulers, Kakatiyas. Rudrammadevi deserves a place here
I wish our INDIANS film makers bring the stories of all these great Kings on big screen or small screen.... So that our history is preserved...! N we should remember that our country name is Bharatha...
మన భారతదేశంలో ఉన్న రాజులందరూ గొప్ప వాళ్లే అశోకుడు కృష్ణదేవరాయలు చంద్రగుప్తుడు సముద్రగుప్తుడు శివాజీ రాణా ప్రతాప్ పృథ్వి రాజ్❤❤🙏🙏🙏🙏🇮🇳🇮🇳 ఝాన్సీ లక్ష్మీబాయి రుద్రమదేవి మర్చిపోయినట్టున్నారు వీరు కూడా గొప్పవారు ఝాన్సీ కోటకి ఎదురు లేదు❤❤🙏🙏🇮🇳🇮🇳
South Indian Kshatriya Gowda Emperors(SuryaVamsha) are the most Powerful in India ......... 1.Chola 2.Chera 3.Pandya 4.Pallava 5.Ganga 6.Hoyasala 7.Rastrakuta 8.Chalukya 9.Vijayanagara 10.Satavahana 11.Gowda Empire(Bangalore) etc
@@thinker9109 ఇదీ సొల్లు కాదు తెలుగు భాష మీద అభిమానం వెరే బాష రాక కాదు ఎంధరొ మహానుభావులు మెచ్చుకున్న తెలుగు భాష ను మీరు సొల్లు అనీ అంటె అదీ మీ వీగ్నతకె వధీలెసా ధన్యవాదాలు
Bro deva Raya Garu kanada empire Border avadam నదీ తీరం ల్లో కర్ణాటక ఉండడం రాజు గారి 3 వ భార్య ఆంధ్రప్రదేశ్ కి చెందినది అవడ0 ( మహనాంది) కర్ణాటక బోర్డర్ వల తెలుగు empire అంటున్నారు bro but he is kanada empire
ఇది ఎంతటి దౌర్భాగ్యం అంటే అంతులేనత నీచులను దేశ ద్రోహులను గొప్పగా చూపించి మన వీరులను దేశ భక్తుల వీరత్వాన్ని మరుగున పడేశారు మన దౌర్భాగ్య ప్రభుత్వాలు ఎందుకంటే మన దేశం ప్రపంచాన్ని జయించగలదు అని భయపడి మన భారతీయతలోనే ఉంది వీరత్వం యుద్ధం అంటేనే ఉవ్విళ్ళురే మన రాజులు యుద్ధం అంటేనే భారతీయులు భారతీయులు అంటేనే యుద్ధం ఇది మన పారక్రమం మన పౌరుషం
Bro U should have included atleast one Rashtrakutas Emperor They ruled almost all South India and extended their rule to North Ayodhya Rashtrakutas They serverly underated Rashtrakutas even defeated Arab Armies from Invading India
Gurjara pratihar kings. Chalukya kings (nagarjuna) Lots of rajput kings like bapa rawal, Rana sanga Rana kumbha etc. Ahom king especially lachit borphokun who defeated Mughals 18 time. And so on. We need to change our history book completely.
You will never wrote South Indian History with out Tamil kings like Perunarkilli Chola, Pandya Nedumcheziyan, Cheran Senguttuvan, Narasimhavarman pallava, Raja raja Chola and Rajendra cholan. Pallava Nayanmar Tamil Saint Rajasimman.
ఇంకా ఇలాంటి మంచి సమాచారం అందిస్తే పిల్లల భుద్ది జ్ఞానము దేశభక్తి పెరగద్ది. మన పాట్యపుస్తకాలలో ఈ చరిత్ర చేర్చాలనే డిమాండ్ కూడా బలంగా ఏర్పడుద్ది. కాబట్టి ప్రోత్సహించాలి. పాటా లలో ఈ చరిత్ర తప్పక చేర్చేటట్లు ,వాతావరణం కలిగించాలి...శుభ స్య శీఘ్రం...
నిజమైన భారతీయులు వలస వచ్చిన ముస్లింలను ఎప్పటికీ రాజులుగా మేము ఒప్పుకోము. చెపితే మన హిందూ రాజులు గూర్చి చెప్పాలి నువ్వు జై హింద్ జై భారత్ రాయలవారి కి జై
ఇంత గొప్ప రాజులు వున్న గొప్పది నా భారత దేశం నేను చాలా గర్వపడుతున్నాను
ఇలాంటి గొప్పవారి చరిత్రను వివరించినందుకు ధన్యవాదాలు
ఇంత మంది గొప్ప రాజులు మనదేశాన్ని పరిపాలించారు ..కానీ మన పాఠ్య పుస్తకాలలో వీరి గురించి ఉండదు..ఎవడో విదేశీ రాజుల గురించి మాత్రం గొప్పగా ఉంటుంది..
Miru history correct ga chadivite villamdarigurimchi umtumdi....
Ekapai correct gane untadhi bro...
s bro akbar gurinchi goppaga untundi
@@prasanthinellimarla8851 Akbar great administration ni manam inkaa follow chestunnam.... So he is great.
Fíne
CHATRAPTHI SHIVAJI🚩
Gauthami Putra Sathakarni🌞
Sree Krishna Devaraya💖
Ashoka Chakravarty👑
Raja Raja Chola🔥
Sibi Chakravarty
@@PanduPandu-il5ob ❤️😍
When South Dyansties Like Chalukya Chola Kadamba These All are Oldest Ones
Maratha Empire Comes In 16th century
Ashoka Should Be 1st Place
Do You Know Pulakeshi , Mayuravrma ?
Maharana pratap
Kanishka
@@kanishkabiliye1576 🔥🔥🔥Maharana Pratap
అందరు గొప్పవారే...ఒకరిని మించిన వారు మరొకరు... వీరే కాక మన దేశ సమగ్రతను, సార్వాబౌమాధికారాన్ని, సంప్రదాయాన్ని కాపాడిన ఎందరో మహానుభావులు... అందరికి వందనాలు 🙏🙏🙏
గౌతమి పుత్ర శాతకరుణి🙏🙏ఇక శ్రీ క్రిష్ణదేవరాయులు🙏🙏.వీళ్లు మన తెలుగు భాష గొప్ప తనాన్ని చాటారు🙏🙏🙏.
అవునండి తెలుగు వీరులు🔥🔥🔥👍❤️
సాలివాహనులు కూడా మన తెలుగు రాజులేనా???
@@ramanajonnavithula9773 అనుకుంట నాకు సరిగ్గా తెలీదు.
@@karthikchand ok అన్న
@@ramanajonnavithula9773 సరే మరి జాగ్రత్త సుమా.
ఛత్రపతి శివాజీ ,,,ఈయన స్త్రీలను ఎంతగానో గౌరవిస్తారు.....
maximum hindu kings chaala goppavallu
ayina mana indian kings chaala goppavallu
ఏ? మీ నాన్న గౌరవించరా
Nanna ki sivajiki sambandham enti...
@@harikabommisetti921 ఉంది.. ఇద్దరూ మగవారే, ఇద్దరూ కింగ్స్ ఏ...అలాంటప్పుడు శివాజీ చేస్తే స్పెషల్ ఏంటి... హారిక గారు
@@thinker9109 mee నాన్న gurinchi naaku theliyadu maa నాన్న gurinchi neeku theliyadu kaani శివాజీ ఇండియా మొత్తం తెలిసిన చక్రవర్తి. ఆయన గురించి చెప్పేటప్పుడు మన తో పోలిక ఏంటి బ్రో???
చాలా ఆత్మవిశ్వాసాన్ని నింపే చరిత్రను గుర్తు చేసారు.ధన్యవాదములు. అభినందనలు
Hu
శాతకర్ణి కాలంనుండే క్యాలెండరు లెక్కిస్తారు. ఈయన ఇండియన్ రాజులలో చాలా గొప్పవాడు. అలాగే చంద్రగుప్తమౌర్య, రాజారాజచోళ, కృష్ణదేవరాయ, అశోకుడు ఒక్కరేంటి అందరూ గొప్ప రాజులే.
Maharana prathap
మన తెలుగు రాజు🔥🔥🔥❤️❤️❤️
శ్రీ కృష్ణ దేవరాయలు 🔥🦁
తెలుగు వారి పౌరుషం,గౌరవం, గర్వం🔥
దేశ భాషలందు తెలుగు లెస్స 💕
Houdhu
ఇంత మంది మన దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీరులకు నేను పాదాభివందనం ఆ లాంటి తెలుగు గడ్డ మీద నేను పుట్టిన నందు కు నాకు చాలా సంతోషంగా ఉంది జై హింద్
B.A.chetty
1) Chatrapati Shivaji🕉️
2)Gautami Putra Satakarni🔥
3)Sri Krishna Devaraya💪
4)The Great Ashoka🇮🇳
Chatrapthai shivaji nd maharana prathap
Raja raja chola daaa🔥🔥🔥🔥🔥🔥🔥
Nuvvu super
@Shreyash Patil nope
1)meganathan 🐯⚡
@@manjunathmanja4115 🤔
Rajendra chola and raja raja chola is beast bro🔥🔥🔥
Our Legendary King 👑 Sri Chathrapati Shivaji Maharaj 🙏🚩🕉️🚩🙏
ஓ
Our legendary king Sri Krishna Devarayalu 🔥😍
Raja Raja Chola Maharaj 🙏❤
Ashoka chakravarti Maharaj 🙏❤
Sri krishna devaraya Maharaj 🙏❤
Chatrapati Shivaji Maharaj 🙏❤
Nd More They are IRREPLACEABLE Kings Ever 💯THE INDIA IS STILL ALIVE WITH GREAT HISTORY BECAUSE OF THERE STRENGTH'S ,STRUGGLES & SACRIFICES THAT'S THE REASON ALL THE HISTORIANS ND PEOPLE OF OTHER COUNTRIES FOCUSING ON OUR HISTORY OF OUR COUNTRY ❤proud to be an Indian 🙏 🇮🇳🙏
❤jai hind ❤
Telugu kings ekkada
@@gampa_10_31 Sri Krishna Deva Raaya is Telugu king Only bro
@@gampa_10_31 the Grear Gauthami Puthra Shathakarni 😎😎 Telugu king who ruled entire india
@@jashwanthcreation9513 avunu, Jai Telugu talli❤️
@@gampa_10_31
Jai Telugu thalli ✊💥🔥😍💪
🙏ఎవరని ఎదుకు అందరూ మన దేశని 🇮🇳కాపడనవాళ్ళు 🙏జై బారత మాతకి 🙏
జై జై జై
నా భారతదేశం మంటి లో పుట్టినవీరులకు నా పాదాభివాదనలు
Manti kadu ra Bunty matti
😆😆
మన ఘనమైన గత చరిత్రని
ఖాన్ గ్రెస్ వాళ్ళు మనకి తెలినీయకుండా చేశారు. ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళని కన్న పుణ్యభూమి నా భరతభూమి. జై హింద్, భారత్ మాతాకీ జై.
1. Ashoka the great
2. Krishna dev raya
3. Chatrapati Shivaji
4. Chandra gupta mourya
5. Maha rana Pratap
చిన్న సలహా... చక్రవర్తుల వరుస క్రమం సంవత్సరాల వారీగా క్రమంగా చెప్పింటే బాగుండేది
Hah correct
Raja Raja cholan the great king I am proud to be born in tamil nadu
Rajendra cholaa took 🔥🔥
1) గౌతమి పుత్ర శాతకర్ణి
2) శ్రీ కృష్ణ దేవరాయలు
3) ఛత్రపతి శివాజీ
4) గ్రేట్ అశోక
5) మహా రాణా ప్రతాప్
3
Excellent
Bro, sri krishna devaraya is from karnataka. Ok let's respect him but dont forget actual pure telugu rulers, Kakatiyas. Rudrammadevi deserves a place here
Purushothamudu kuda bro
Krisnadevaraylu
I wish our INDIANS film makers bring the stories of all these great Kings on big screen or small screen.... So that our history is preserved...! N we should remember that our country name is Bharatha...
👍
Hi
Sister it was a good idea but nowadays people try to degrade their character in films.
@@kishindar7a
GOOD IDEA 🙏🙏🙏🙏🙏🙏
My favourite king is Chatrapati Shivaji...😍😍The Great Warrior...
Because u only studied it in 10th standard 😂😂😂😂 but I studied about king chola in my 2nd standard 😂🔥
Raja raja cholaa 🔥 samuthiram daati yuddam chesina king... 🔥,, raajendra chola s/o raja raja chola thandrini minchina koduku... 🔥🔥🔥
Amogavarsha Nrupatunga, 2nd Pulikeshi, 3rd Govinda, Krishnadevaraya, 2nd Veeraballala, Vishnuvardhana, 6th Vikramaditya,Mayura varma and Harshavardhan... Listen this kings story goosebumps definitely...
రాజు యొక్క గొప్పతనాన్ని అతను సాధించిన విజయాలను బట్టి మాత్రమే కాదు.
వారి పాలనలో ప్రజల సామాజిక,ఆర్థిక, రాజకీయ హక్కుల కోణం లో చూడాలి.
Yes, the truth you say but the way the Kings look at the people is also important
Ikkada prasthavinchina rajula charitralannintilo kuda prajalanu kastasukhalu thelusukuni chakkaga paripalinchinavaalle unnaru almost,,, otherwise vaaru charitraheenulu aiundevaaru
Sri krishna Devaraya... Is my favorite and... Superb content
Chandra Gupta Maurya. The greatest of all time in indian history. No one is comparable to Chandra Gupta Maurya.
samudra gupta is top
👍
Rajendra Chola and Ashoka are in same league
Yes
Dakshina parameshwara - Pulakesin 2
Kannada rajya rama ramana - Krishnadevaraya
Talakadugonda - Vishnuvardhana hoysala
Form Karnataka 🔥🔥
Prithvi Raj Chauhan is kind hearted.
He left Mohd.Ghouri 16times for every 16 wars.He is the great emperor
❤️❤️❤️CHATRAPATHY SIVAJI MAHARAJ KI JAI ❤️❤️❤️
Raja raja chola🔥🔥
✨✨Yuganiki okkadu✨
Rajendra chola first neval military
Exactly bro u r right
they missed great warrior rajendra chozha name
Agreed, Rajendra Chozha is unbeatable
Babu satavahanula gurinchi kaninsalivahanula gurinchi kani kakateeyula gurinchi kani teliste తెలుగు వాడిగా పుట్టినందుకు చాలా గర్వపడతావ్. satavahanulu cholula laga kevalam tamil lo matra me kottukoledu. Paiga bayata nundi vache vallani (dutch, french) vallani edurkuni mana desanni kapadaru
Immadi pulikeshi and shri Krishna devaraya❤️❤️🔥
Raja raja chola.
Karikalan chola.
And sree Krishna devarayulu.
These are greats. 🤘🤘🤘
all are great
మీరు చాలా గొప్ప భారత వీరుల సమాచారం ఇచ్చినo దులకు అనేక ధన్యవాదములు (టిప్పు తప్ప)
జై భవాని ❤️❤️❤️
జై శివాజి 🔥🔥🔥🔥
భారత్ మాత కి జై
சேரர், சோழர், பாண்டியர் ஒன்றாக இருந்தால் சரித்திரமே மாற்றி அமைந்திருக்கும்.
மூவேந்தர்கள்
வேளிர் அரசர்களும் தமிழர்களின் பெருமைமிகு அடையாளம்
Sree krishna devaraya❤️
Tippu not worthy king to mention please remove his name from list.
Sri krishna dava ray
@@ramkumarvarma7704 mml
@@ramkumarvarma7704 you are right Ramkumar garu he is nalayak
@@ramkumarvarma7704 అవును మీరు చెప్పిన మాట నిజం
Chatrapati Shivaji Maharaju , Sree Krishna Devarayulu 🙏🙏🙏
Tamil king only wanted their people to be happy and secure not for increasing their land this is true 🔥🔥
Maharana Prathap Singh
King Worrier Good Administrator The great Patriatic Self respective personality
దేవరాయలు, మరాఠ సింహం శివాజీ మహారాజ్ 😍😍😍😍
My fav kings
1. Shrikrishna devaraya
2. Gauthami putra sathakarni
3. Shivaji
అందరూ నా చాలా చాలా favorite రాజులు,
ప్రపంచం లో నే ఎంతో గొప్ప గొప్ప రాజులు వీరందరూ
The great Raja Raja Cholan ...... 🙏🙏🙏
The great kingdom is raja raja cholan ...valga thamil
No1 Sri Krishna devaraya Kannada Devaraya , since he was the inspiration to maratha king sivaji
He was a tuluva
Shivaji .. it has to be him in the fst place.. in Maharashtra, almost every home prays to his photo similar to god
One only
Seran 🏹
Sozhan 🐅
Pandiyan🐟🐟
Pallavan🦁
@General Zorawar Singh lol 😆
@General Zorawar Singh pallavas are tamil dude. Know it.
@General Zorawar Singh Pallavas are Sanskritized version of Tamils. Not pure Tamils. Pallavas are vaishnavites while cholas chera Pandya are shivites
@General Zorawar Singh nope pallavas used tamil in their administrative system
@General Zorawar Singh they may have been subordinates of Andhra satavahanas but they were tamils
మన భారతదేశంలో ఉన్న రాజులందరూ గొప్ప వాళ్లే అశోకుడు కృష్ణదేవరాయలు చంద్రగుప్తుడు సముద్రగుప్తుడు శివాజీ రాణా ప్రతాప్ పృథ్వి రాజ్❤❤🙏🙏🙏🙏🇮🇳🇮🇳 ఝాన్సీ లక్ష్మీబాయి రుద్రమదేవి మర్చిపోయినట్టున్నారు వీరు కూడా గొప్పవారు ఝాన్సీ కోటకి ఎదురు లేదు❤❤🙏🙏🇮🇳🇮🇳
The emperor who was largest is king Vikramaditya. He ruled from Europe to today's Myanmar until china
ఒక్క టిప్పు సుల్తాన్ తప్ప అందరూ ఇష్టమే ధన్యవాదములు సార్ జై భారత్ మాతాకీ 🙏
టిప్పు సుల్తాన్.. ముస్లిం కాబట్టి
నీకు ఇష్టం లేదు
Yes are no
Brother
@@babjeebabjee4779 కాదు
@@babjeebabjee4779 అతను గొప్ప రాజు ఎంతమాత్రం కాదు.
@@krishnamohanchavali6937 evaru chepparu... Bjp valla...
Tipu is the first to attack bjp... Puli ni saitam chetto chempadu.... Prajalaki ento chesadu
@@neerajkollipara141
Yes brother, andukane atani ni indian first freedom fighter cheptaru. Britishers tho 3 times war chesadu
Sri krishnadevaraya my favourite ❤️❤️ King 👑
Sher-E-Punjab
1.Maharaja Porsottam.
2. Maharaja Rannjeet Singh.💪💪💪💪💪🤲🤲
My favourite king Raja Raja cholan🔥🔥
ఇండియా is great brother yes I am living విజయనగరం in Hampi
సెండ్ మీ మొబైల్ నంబర్ ఫ్రెండ్
Send me mobile no
🙏
Great video brother. thank you, all these Kings all greatest can't choose one of them.
అశోకుడు
గౌతమీ పుత్ర శతకర్ణి
పురుషోత్తముడు
హర్ష వర్ధనుడు
శివాజీ
శ్రీ కృష్ణ దేవరాయలు
గౌతమ బుద్ధా
వర్తమాన మహావీర్
సముద్ర గుప్తుడు
mahavir is just a Kshatriya and 24th theerthankara..also founder of Jainism..he is not a king..
3.4 ராஜராஜ சோழன் வாழ்க எம் தமிழ் வேந்தே 🤗
Raja raja chola the great king of all the king 👑
అయ్యా మీరు చాలా వరకు ఆంగ్ల పదాలు వాడుతున్నారు కావున తమరు పూర్తిగా తెలుగులోనే చెపితే సంతోషం గా ఉంటుంది
South Indian Kshatriya Gowda Emperors(SuryaVamsha) are the most Powerful in India
.........
1.Chola 2.Chera 3.Pandya 4.Pallava 5.Ganga 6.Hoyasala 7.Rastrakuta 8.Chalukya 9.Vijayanagara 10.Satavahana 11.Gowda Empire(Bangalore) etc
Porus purusitham
Chandraguptha mourya
Gautami putra satakarni
Maha Rana Pratap Singh
Chatrapathy Sivaji Maharaja
Srikrishna DevaRaya
Rudrama Devi
Peshwa Baji Rao
Bajirao Peshwa was not a king
Chqtrapathi Sivaji and Sri Krishna devaraya❤️
1 Chatrapathi SHIVAJI
2 Ashoka chakravarthi
Prithviraj Chauhan my hero no one replacement inthe worldddddddddddddd
Kshatriya Gowdas(Chola, Chera, Pandya, Vijayanagara, Chalukya, Hoyasala, Ganga,Pallava,Kaadamba,Satavahana etc) of South are world famous boss
Sri Krishna Devaraya🔥🔥🔥🔥
Jai shivaji maharaj ki jai
Jai shivaji jai bhavani🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఛత్రపతి ది గ్రేట్ శివాజీ మహారాజ్ ♥️♥️♥️♥️
Chathrapathi sivaji maharaj🙏
Sri krishna devaraya 🙏
శ్రీ కృష్ణ దేవరాయలు🦁
జై భవాని ❤
జై శివాజి 🦁
దేశ బాషలందు తెలుగు లెస్స
శ్రీ క్రిష్ణ దేవరాయలు గారు
వేరే భాషలు తెలియని వాడే ఇలాంటి సొల్లు కొడతాడు
@@thinker9109 ఇదీ సొల్లు కాదు తెలుగు భాష మీద అభిమానం వెరే బాష రాక కాదు ఎంధరొ మహానుభావులు మెచ్చుకున్న తెలుగు భాష ను మీరు సొల్లు అనీ అంటె అదీ మీ వీగ్నతకె వధీలెసా ధన్యవాదాలు
@@dhabarasainath7423 నా ఇల్లు బాగుంది అనడానికి, ఊర్లో అందరి కంటే నా ఇల్లే బాగుంది అనడానికి ఉన్న తేడా మీకు అర్దము కాదేమో?!
సరే, అలాగే కానీయండి!
Bro deva Raya Garu kanada empire
Border avadam నదీ తీరం ల్లో కర్ణాటక ఉండడం రాజు గారి 3 వ భార్య ఆంధ్రప్రదేశ్ కి చెందినది అవడ0 ( మహనాంది) కర్ణాటక బోర్డర్ వల తెలుగు empire అంటున్నారు bro but he is kanada empire
వీళ్ళందరి గురించి మాకు బాగా తెలియచేసిన నీకు మ హృదయపూర్వక అభినందనలు 🙏🙏
చాలా చక్కగా చెప్పేరు రాజుల పాలన గూర్చి భారత కింగ్స్ గూర్చి తెలిపినందుకు ధన్యవాదాలు
I LOVE MAHARANA PRATAP❤️❤️❤️❤️❤️❤️❤️❤️
Nenu kuda
Maha rana pratap☀️
Chatrapathi shivaji🚩
🗡️🛡️⚔️🏹 R my favourite
My home town is vijayanagar empre capital city hampi.....
ఇది ఎంతటి దౌర్భాగ్యం అంటే అంతులేనత నీచులను దేశ ద్రోహులను గొప్పగా చూపించి మన వీరులను దేశ భక్తుల వీరత్వాన్ని మరుగున పడేశారు మన దౌర్భాగ్య ప్రభుత్వాలు ఎందుకంటే మన దేశం ప్రపంచాన్ని జయించగలదు అని భయపడి మన భారతీయతలోనే ఉంది వీరత్వం యుద్ధం అంటేనే ఉవ్విళ్ళురే మన రాజులు యుద్ధం అంటేనే భారతీయులు భారతీయులు అంటేనే యుద్ధం ఇది మన పారక్రమం మన పౌరుషం
Great King's have Great ideas....At That Time Salute That King's I Love My India ❤️❣️❤️❣️🥰😍🤩
Love from Hyderabad ❤️❤️❤️
Bro ee video lo tenet review perfect ga chepparu-czcams.com/video/aEHz7a9DinA/video.html
నా ఉద్దేశ్యం ప్రకారం అత్యుత్తమమైన చక్రవర్తులలో,,.....
1. అశోకుడు
2. పురుషోత్తముడు
3. శాతకర్ణి
4. కృష్ణ దేవరాయలు
మొ…………… వారు...
Bro U should have included atleast one Rashtrakutas Emperor
They ruled almost all South India and extended their rule to North Ayodhya
Rashtrakutas
They serverly underated
Rashtrakutas even defeated Arab Armies from Invading India
Amogavarshadu
Gurjara pratihar kings.
Chalukya kings (nagarjuna)
Lots of rajput kings like bapa rawal, Rana sanga Rana kumbha etc.
Ahom king especially lachit borphokun who defeated Mughals 18 time. And so on. We need to change our history book completely.
Thank you for giving wonderful presentation about our Indian Rulers. Jai hind Jai Bharat
అందరూ గొప్ప రాజులే అయితే చరిత్రని చదివిన దాన్ని బట్టి చూస్తే మొదటి స్థానం The great శ్రీ కృష్ణ దేవరాయలు గారు కే దక్కుతుంది.
1 Ashoka the great 💪🚩❤️
Brother you have forgot about the great Maratha king Chatrapati Sambhaji, son of Chatrapati Shivaji .🚩🚩
Super kaani 2000 year ku mundhu karikala chola raaju Himalaya varaku palinchadu and Muthraiya raajulu 640 to 850 varaku south india nu palincharu
జై....శాలివాహన...... ఇక్కడ నుంచే శాలివాహన శకం ప్రారంభించడం జరిగింది
శ్రీ కృష్ణ దేవరాయలు is a great king and I like his Dynasty
You will never wrote South Indian History with out Tamil kings like Perunarkilli Chola, Pandya Nedumcheziyan, Cheran Senguttuvan, Narasimhavarman pallava, Raja raja Chola and Rajendra cholan. Pallava Nayanmar Tamil Saint Rajasimman.
Bro....టిప్పు సుల్తాన్ గొప్ప రాజా ఉన్నది ఉన్నట్లుగా చెప్పండి
Same ఇదే సందేహం రాస్తే నేను ఒకరు ముస్లిం కాబట్టి వ్యతిరేకస్తున్నావా అంటున్నారు
Correct bro lenidi cheptunadu lekapote aurangazeb, akbar, suleman vella gurinchi cheppaledu...
Yes very bad
Maurya dynasty was great and should be in top of the list. Chandra Gupta maurya and ashoka are 1st and 2nd
India is best
in all the difficult they preserved language people's and also so many treasures so the future generations could survive.
ఇంకా ఇలాంటి మంచి సమాచారం అందిస్తే పిల్లల భుద్ది జ్ఞానము దేశభక్తి పెరగద్ది. మన పాట్యపుస్తకాలలో ఈ చరిత్ర చేర్చాలనే డిమాండ్ కూడా బలంగా ఏర్పడుద్ది. కాబట్టి ప్రోత్సహించాలి. పాటా లలో ఈ చరిత్ర తప్పక చేర్చేటట్లు ,వాతావరణం కలిగించాలి...శుభ స్య శీఘ్రం...
1400 years back Thirumalai Nayakar the great king in Madurai another king thiruvanchery Veerapandiya Kattabomman that is real legend
విక్రమాదిత్య మంచితనము మన దేశం అంతా బానిసత్వం లోకి వెళ్ళింది జై శ్రీరాం జై అకండ్ భారత్
Mana desam baanisatwam loki vellipovadaniki main reason anthargatha anykyatha,,,local kings madhya sakhyatha lopinchi paraspara asantrupthulatho veeru undataanni byti vaaru baaga upayoginchukunnaru
నిజమైన భారతీయులు
వలస వచ్చిన ముస్లింలను ఎప్పటికీ
రాజులుగా మేము ఒప్పుకోము.
చెపితే మన హిందూ రాజులు గూర్చి చెప్పాలి నువ్వు
జై హింద్ జై భారత్
రాయలవారి కి జై
Jai Chhatrapati Shivaji Maharaj 🚩🔥
Krishna Devarayalu, shivaji, Ashoka super Bro, valuable information