100% Free Astrology Telugu|ఉచిత జాతకము| Kalabhairava Ashtakam| Free Horoscope Telugu|Swarnakarshana

Sdílet
Vložit
  • čas přidán 24. 08. 2020
  • #100%FreeAstrology Telugu
    #KalabhairavaGuru
    #KalabhairavaTv
    #KalabhairavaSwamy
    #SwarnakarshanaBhairavaTemple
    #FreeAstrologyRemedies
    • Goddess Lakshmi Devi |...
    ఆధ్యాత్మిక విషయముల కొరకు 👍
    / kalabhairavatv
    #ధర్మంకోసం_దేశంకోసం🔱
    దుఃఖ రహిత సమాజం కోసం!!
    భారతీయులప్రాచీనభైరవతత్వం
    నిన్ను నువ్వు తెలుసుకో, నిన్ను నువ్వు అర్థం చేసుకో, నిన్ను నువ్వు మార్చుకో, నిన్ను నువ్వు ఉద్దరించుకో, నీకు శక్తి ఉంటే ఒక్కరిమైనా ఉద్దరించుటకు కష్టపడు..(నిన్ను ఉద్దరించుటకు ఎవరూరారు. నువ్వే కర్త కర్మ క్రియ)
    ఇదియే దిగంబర కాలభైరవ తత్వం
    దర్శనం:
    ప్రతీఆదివారం, అష్టమి అమావాస్య పౌర్ణమి రోజుల్లో ఉ7:30నుండి 11:45వరకు, సాయంత్రం: దర్శనం ఉండదు
    *దయచేసిమీరుఏమీ తీసుకురావద్దు
    *ఉచిత దర్శనం
    "ఉచితస్వయఅభిషేకం
    *ఉచితఆవునెయ్యిదీపహారతి:
    ఉచితధనప్రసాదం నాణాలను [Ruppe Coins ] ప్రసాదంగా ఇచ్చే నదీతీరాన వెలసిన ఏకైక క్షేత్రం
    *కాలభైరవముడు.దుఃఖం లో ఉన్నవారి పేరుపై గురువు గారిచే హోమజపాదులు ఉచితంగా నిర్వహించబడును. *మంత్రోపదేశం
    *అన్నదానసేవ భక్తులకు,
    *పేదవారికి నిత్యవర వస్తువుల పంపిణీ సేవ,
    *ఆకలివద్దకేకాలభైరవఅన్నప్రసాద వితరణసేవ,
    *మాతృపితృపూజ,
    *ఉచితపుస్తకపంపిణీ,
    *ఉచిత జాతక చక్ర పరిశీలన సేవ,
    *ఉచితనామకరణమహాయజ్ఞం *మీరు కూడా సహాయం చేయాలనుకుంటే..
    Paytm::9000200117,
    Phonepe::9000200117,
    GooglePay::9000200117.
    #KalabhairavaGuru_Sansthan_Mutt_Rajahmundry #Swarnakarshana_Bhairava Temple
    *కాలభైరవదీక్షా ఘాట్, ఆర్యాపురం, రాజమండ్రి.ఆ. ప్ర.533104.. ఫోన్.9618182456
    #ధనమును ప్రసాదంగా ఇచ్చే ప్రపంచ ప్రఖ్యాత ఏకైక లక్ష్మీకుబేర స్వర్ణాకర్శణ కాలభైరవ స్వామి వారు.#భారతీయులప్రాచీనభైరవతత్వం మనభారతదేశం- మన భైరవతత్వం #KalabhairavaGuruLink
    / kalabhairavaguru
    #అన్నదానసేవ: ప్రతీ ఆదివారం అష్టమి అమావాస్య పౌర్ణమి రోజుల్లో
    స్వామివారిని దర్శించిన భక్తులకు అన్నప్రసాద వితరణ సేవ జరుగును.
    మీరు ఈఅన్నప్రసాద సేవకు సహాయం చేయాలంటే.. Online Account number.. *BankA/C *KALABHAIRAVAGURU SANSTHAN MUTT
    *Account No:0113020551
    Kotak MAHINDRA BANK
    *IFSC:KKBK0007876
    *DANAVAIPETA BRANCH.
    #ఆకలివద్దకేకాలభైరవఅన్నప్రసాద_వితరణసేవ: నగరంలో ముఖ్య కూడళ్లలో స్థానిక మరియు ఇతర ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలకు వాహనం ద్వారా (Mobile Van) అన్నప్రసాద వితరణ సేవ కార్యక్రమం
    #మాతృపితృపూజ:
    భక్తిశ్రద్దలతో,సంపూర్ణ విశ్వాసంతో దర్శించిన భక్తులకు మాత్రమే అనుకున్న కార్యములు, ఆయురారోగ్యములు, అష్టైశ్వర్యములు ప్రసాదించే ప్రపంచ ప్రఖ్యాత ఏకైక స్వర్ణభైరవ క్షేత్రం.
    నిషేధవస్తువులు : కొబ్బరికాయలు, పాలు, పెరుగు, తేనె,పంచదార, పండ్లరసములు,గుమ్మడికాయ దీపాలు. దయచేసిమీరుఏమీ తీసుకురావద్దు భక్తిశ్రద్ధలతో ,స్వామి వారి మంత్రం జపిస్తూ పరిపూర్ణ నమ్మకంతో దర్శించండి. ధన, ధాన్య ,స్వర్ణ ఆయురారోగ్య, అష్టైశ్వర్యాలు స్వామివారి సంపూర్ణ కటాక్షం పొందండి.
    #విశ్వవ్యాప్తంప్రభంజనం:
    ప్రపంచ వ్యాప్తంగా5కోట్లకు పైగా భక్తుల ఆదరాభిమానాలు పొందుతున్న, జీవితంలో ఎదురయ్యే వివిధ రకాల సమస్యలకు అతి సులువైన పరిహార మార్గాలు చేస్తూ కొన్ని లక్షల మంది జీవితాలను స్వర్ణ మయం చేస్తున్న, భారతీయ సనాతన వైదిక ఆధ్యాత్మిక ధర్మాలను ప్రచారం చేస్తున్న మన కాలభైరవగురు కాలభైరవటివి యూట్యూబ్ చానల్స్ ను కాలభైరవటివి పేస్ బుక్ పేజ్ ను మీరూ చూడండి, సబ్స్క్రైబ్ చేయండి,
    #విశేషస్వయఅభిషేకం: క్రింద స్వామి వారి పాదాలకు, మూలవిరాట్టుకు ప్రతీ ఒక్కరూ వారి వారి స్వహస్తలతో వారే స్వయంగా జలం తో అభిషేకం చేసుకునే అవకాశం. అదృష్టం.
    #ఉచితఆవునెయ్యిదీపహారతి: పైన 9అడుగుల మహాలింగం నుండి ఉద్భవించిన లక్ష్మీకుబేరస్వర్ణాకర్షణ భైరవ స్వామివారికి ప్రతీ ఒక్కరూ వారి స్వహస్తాములతో స్వయంగా దీపహారతి సమర్పించే అద్భుతఅవకాశం.
    #గొప్పవిశిష్టతధనప్రసాదం_: దర్శించిన భక్తులందరికి లక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ భైరవ మూల మంత్రములతో జపం అభిషేకం హోమం చేసిన నాణాలను [Ruppe Coins ] ప్రసాదంగా ఇచ్చే ప్రపంచంలోనే ఏకైక క్షేత్రం. వాటిని పసుపురంగు వస్త్రంలో ఉంచి 5 లవంగాలు 5యాలకులు వేసి డబ్బులు ఉంచే బీరువాలో కానీ వ్యాపారలాకర్ లో గాని భద్రపరచుకొని నిత్యం లక్ష్మీ కుబేరస్వర్ణాకర్షణభైరవ మంత్రం జపించడం వల్ల ధనఆకర్షణ, జనఆకర్షణ శక్తి కలుగుతుంది.
    #విశిష్టత:నదీతీరాన వెలసిన ముక్తి, మోక్ష, జ్ఞాన,సిద్ధులను ప్రసాదించే శక్తి క్షేత్రం. ప్రపంచంలోనే ఏకైక క్షేత్రం.
    #కాలభైరవముడుపు: దారుణమైన దుఃఖం కష్టం ఉన్నవారు మాత్రమే మీ గోత్ర నామాలు, మీ సమస్యను కాలభైరవ ముడుపు పేపర్ మీద వ్రాసి,స్వామి మంత్రం జపించి ముడుపుల హుండీ లో సర్పించిన మీ గోత్రనామాల పై స్వామి సన్నిధిలో గురువు గారిచే హోమజపాదులు నిర్వహించబడును.
    #అష్టైశ్వర్యప్రాప్తి: కొన్ని వేలమంది గురువులు,ఉపాసకులు,సాధకులు, వారి వారి జప,తపశక్తిని త్యాగం చేసిన (ధారపోసిన) శక్తి స్థలం.
    అందుకే భక్తితో, శ్రద్ధతో,సంపూర్ణ విశ్వాసంతో స్వామి వారి నామంను స్మరిస్తూ దర్శించిన భక్తులందరి కోరికలు తక్షణమే తీరుతున్నాయి. ధన ధాన్య స్వర్ణ అష్టైశ్వర్యాలు పొందుతున్నారు.
    #విశేషదీపపూజలు:.కాలచక్రదీపపూజ
    #మంత్రోపదేశం: ప్రతీ పౌర్ణమి రోజున మంత్రసాధన, మంత్రఉపాసన, మంత్రఅనుష్టానం, మంత్రోపదేశం జరుగును.
    #ప్రత్యేకహోమములు: ప్రతీ అష్టమి, అమావాస్య పౌర్ణమి రోజుల్లో మహా చండీ సహిత లక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ కాలభైరవ పాశుపత హోమం జరుగును.

Komentáře • 459

  • @gayathri_sisters
    @gayathri_sisters Před 3 lety +2

    Guruvgaru miku Hatsoff....guruvgaru erojullo uchitamga jathakam chpdam..🙏🙏

  • @gangadharsatta1643
    @gangadharsatta1643 Před 3 lety +8

    ధర్మాన్ని కాపాడండి--- అది మిమ్మల్ని కాపాడుతుంది,,, దేశం కోసం-దర్మం కోసం------దుఖః రహిత సమాజం కోసం---స్వర్ణాకర్షణ-----కాల భైరవ గురు సంస్థాన మఠం,,, ఆర్యాపురం,,,రాజమండ్రి....

    • @allamnageswari5055
      @allamnageswari5055 Před 3 lety

      జై జై కాలా బైరవ స్వామినే నమః

  • @ShyamSunder-ym9qn
    @ShyamSunder-ym9qn Před 3 lety +4

    ఓం గురువులకు వందనములు..... ఓం గురుభ్యోన్నమః గురువుగారికి పాదాభివందనములు ధన్యవాదములు

  • @krishnamm4133
    @krishnamm4133 Před 3 lety +20

    మీ వంటి గొప్ప వ్యక్తులు ఎక్కడా ఉండరు.. ఉచితంగా ఏమీ ఆశించకుండా అందరికీ జాతకాలు పరిహారము చెప్పే మీ వంటి మహానుభావులు దొరకడం మా అదృష్టం...

  • @createnew2663
    @createnew2663 Před 2 lety

    Meeru free ga chepthunnadhuku kruthagnathalu guriji garu🙏🌹🌹🌹🌹🌹🌹🌹

  • @bhairavatemple3282
    @bhairavatemple3282 Před 3 lety +2

    Wonderful service

  • @krishnam2853
    @krishnam2853 Před 3 lety +2

    Awesome....
    Free astrology cheppe ekaika vyakti meeru okkare... Ee prapanchamlo.. great services

  • @dontireddynagendrareddy2585

    ఓం శ్రీ గురుభ్యోనమః గురువుగారికి పాదాభివందనములు ధన్యవాదములు గురువుగారు

  • @narsiimmhha287
    @narsiimmhha287 Před 3 lety +2

    మీరు నిజమైన మార్గ దర్శకులు... మీ సేవ చాలా గొప్పది.... thank u గురూజీ... ఓం నమో కాలభైరవాయ...

  • @gangadharsatta1643
    @gangadharsatta1643 Před 3 lety +31

    ఓం నమో భగవతే లక్ష్మి కుబేర స్వర్ణాకర్షణ భైరవాయ ధనధాన్య వృద్ధికరాయ శీఘ్రం ధనం ధాన్యం స్వర్ణం ఐశ్వర్యం ఆరోగ్యం దేహి దేహి వస్య వస్య కురు కురు స్వాహా

    • @shabnashaik3432
      @shabnashaik3432 Před 2 lety

      chetabadi remove kavatle lakhs pettina

    • @santhoshgoud9425
      @santhoshgoud9425 Před rokem

      గురువు గారు మేము గల్ఫ్ లో వున్నాము ఫోన్ లో మాట్లాడలి
      ఎలా గురువు గారు

    • @gbhvaniganga
      @gbhvaniganga Před 10 měsíci

      Gurugaru mi number ala

    • @allamsrinu8320
      @allamsrinu8320 Před 9 měsíci

      ​@@shabnashaik3432nijama brother

  • @joganmohanreddy9669
    @joganmohanreddy9669 Před 3 lety +1

    నమస్కారం గురువుగారు పాదాభివందనం

  • @sriramulasrinivas9585
    @sriramulasrinivas9585 Před 3 lety +1

    Guruvu gariki padabhivandanamulu

  • @parasaramadevi9170
    @parasaramadevi9170 Před 3 lety

    కృతజ్ఞతలు గురువుగారు

  • @jithendrasaijithendrasai1552

    Mee padhala ku shatha koti vandhanalu guji garu

  • @gorreravi2612
    @gorreravi2612 Před 3 lety +1

    ఓం శ్రీ గురుభ్యో నమః🌹🌹🙏🙏🌹🌹🌹

  • @sre3303
    @sre3303 Před rokem

    Chakra, dhasha , anthardasha can get at any application. Thanks for your free service

  • @marrisaritha5768
    @marrisaritha5768 Před 3 lety +1

    Om sri gurubyo namaha,om sri Lakshmi kubayra swarna karshna kalabhairava swami namaha 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @mangalampallyvasantharani9516

    Dhanyavadhalu guruvu garu

  • @srinniwaas3003
    @srinniwaas3003 Před 3 lety +1

    Guruji🙏🙏🙏 padabhi vandanam

  • @kumarchakali5427
    @kumarchakali5427 Před 3 lety

    Om namo bagavathe swarnakarshana bairavaiah dhana dhanya vrudhi karaiah sheegram dhanam dhanyam swarnam aarogyam dhehi dhehi vasya vasya kuru Kuru swaha

  • @Sadashivpet_OpenPlots
    @Sadashivpet_OpenPlots Před 3 lety +1

    Om kalabhairava swami namho namho 🙏🙏🙏🙏

  • @siddalajagadeesh4501
    @siddalajagadeesh4501 Před 3 lety

    Guruvu gariki padabivandanalu

  • @SARADA5432
    @SARADA5432 Před 3 lety +1

    గురువుగారి పాదపద్మములకు నమస్కారములు.
    ఉచిత జాతక పరిశీలనకు
    పంపవలసిన చిరునామా
    తెలియజేయగలరు

  • @usefultipsbylakshmi72guntur

    Guruvu garu ki padabhi vadanam 🙏🙏Naku Dec 9 n 10 ki ceasirian operation ki timings chepandi guruvu garu 🙏

  • @allamnageswari5055
    @allamnageswari5055 Před 3 lety

    ఓం శ్రీ గురుబ్యోనమః మీ పాదాలకు శతకోటి నమస్కారం స్వామి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹జై కాలా భైరవ స్వామినే నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏జయము జయము కాలా భైరవము భజే 🙏🙏🙏🙏🙏ఓం శ్రీ లక్ష్మి కుబేర స్వర్ణకర్షణ కలా భైరవయా నమః ఓం నమఃశివాయ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏శివాయ గురవే నమః

  • @renukam4728
    @renukam4728 Před 3 lety +1

    PADABIVANDANALU Swamy 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gangadharsatta1643
    @gangadharsatta1643 Před 3 lety +1

    ఓం శ్రీ గురుభ్యోనమఃజై కాలా భైరవ స్వామినే నమః జై స్వర్ణకర్షణ లక్ష్మి కుబేర స్వామినే నమః హైందవ సనాతన ధర్మాన్ని కాపాడుకోవటం కోసం నా దేశ ప్రజలు సుభిక్షంగా ఉండడం కోసం నేను చేస్తున్న మహాయజ్ఞం జై స్వర్ణకర్షణ లక్ష్మి కుబేర స్వామినే నమః కాల భైరవ స్వామి వారి ని స్మరించండి సుక-సంతోషాలతో ఉండండి

  • @ramakrushnaprasad4033
    @ramakrushnaprasad4033 Před 3 lety

    Guruji Padabivandanalu

  • @abhishekkumar-ze3dx
    @abhishekkumar-ze3dx Před 3 lety +1

    Om kalabhairava namah 🙏⚘
    om swarnakrshana bhairavai namah 🙏⚘
    om swarnakrshana bhairavai namah ki jai jai jai lo 🙏⚘
    Guru Garu nenu already letter pampinchanu kani reply raledu letter me digiriiki vachi koda 2 weeks aiyuntadi

  • @devalakshmi2572
    @devalakshmi2572 Před 3 lety +1

    Sri gurubhyonamaha 🙏🙏🙏

  • @srinivas8489
    @srinivas8489 Před 2 lety

    గురువు గారికి నమస్కారం నాది కర్కాటక రాసి అశ్లేష 4 వ పాదం. నాకు వ్యాపారం లో ధర్మారం, కరీంనగర్ ఈ రెండిటిలో ఏ ఊరు బాగుంటుంది?

  • @pavanteja6708
    @pavanteja6708 Před 3 lety

    Guruvugaariki namaskaaram

  • @prames3124
    @prames3124 Před 3 lety +1

    గురువు గారికి నమస్కరములు
    మీ లాగా ఒక పది మంది ఉంటే పేద వాళ్ళు ఆకలి , వివిధ సమస్యలతో బాధపడే వారికి ఎంతో ఉపశమనం కలుగుతుంది. మీ కృషి అభినందనీయం. మేమందరం మీకు ఎంతో రుణపడి ఉన్నాం

  • @srinivas8489
    @srinivas8489 Před 2 lety

    గురువుగార్కి నమస్కారం నాది కర్కాటక రాసి అశ్లేష 4 వ పాదం. నాకు వ్యాపారం లో ధర్మారం, కరీంనగర్ ఈ రెండిటిలో ఏ ఊరు బాగుంటుంది?

  • @allamnageswari5055
    @allamnageswari5055 Před 3 lety +1

    ఓం శ్రీ నమో భగవతే స్వర్ణకర్షణ భైరవయా ధన ధాన్య వృద్ధికరయా శీఘ్రము ధనం ధాన్యం స్వర్ణము సంపూర్ణ ఆరోగ్యం వివాహం వశీకరణ ఆకర్షణ దేహి దేహి వశ్య వశ్య కురు కురు స్వాహా 🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺జై జై కాలా భైరవ స్వామినే నమః

  • @pavanteja6708
    @pavanteja6708 Před 3 lety

    Guruvu gaariki namaskaaram

  • @starsofkadiyalas2657
    @starsofkadiyalas2657 Před 3 lety

    namaskaram guruvu garu 🙏🙏🙏🙏

  • @shravanthishanti7493
    @shravanthishanti7493 Před 3 lety

    Guruvu gariki 🙏🙏🙏🙏🙏

  • @savyasaachigattu8530
    @savyasaachigattu8530 Před 3 lety

    Thank u sir

  • @nagavanip8693
    @nagavanip8693 Před 3 lety +1

    🙏🙏🙏 guruvugaaru

  • @srilatha6752
    @srilatha6752 Před 3 lety +5

    Namaskaram guruvu garu . Srilatha DOB: 27-06-1993. TIME: 5 - 6pm .

  • @djvlogs9322
    @djvlogs9322 Před 3 lety

    Thanks

  • @nagisurya6537
    @nagisurya6537 Před 3 lety

    dhakshinamoorthy manthram upadeshamu video chayandi gurudeva

  • @Rajahmundry_Jayahoo
    @Rajahmundry_Jayahoo Před 3 lety

    Jai kalabhairava Guru

  • @amrutha1139
    @amrutha1139 Před 3 lety

    Namasthee gurujii

  • @user-xt1uh1nl3u
    @user-xt1uh1nl3u Před 3 lety

    గురువు గారికి పాదాభివందనాలు
    మా అబ్బాయి ఫణిప్రసాద్
    Details. పెట్టాను జాతకంలో
    లోపాలు పరిస్కారాలు చెప్ప
    గలరా గురువు గారు

  • @ssconnects
    @ssconnects Před 3 lety

    Om gurubhonamaha!! Namaskaram kalabarava guru Garu!!! 🙏
    OM namo bhagvate swarnakarshana bhyrava Nemaha 🙏🙏🙏
    NIMMALA SWARAJ BABU
    DOB-11-04-1983
    MEENA RASHI!!!
    SHANKARAIAH JANMANAMAM!!!
    UTHARABADRA 4VA PADAM!!!
    PANDAVA GOTHRAM!!!
    DAY & TIME OF BIRTH
    (MONDAY/ NIGHT 9:20PM)
    PLACE OF BIRTH- KARIMNAGAR (DIST)
    TELANGANA (STATE)
    Samasya - garment business vundedi, anukokunda loss ayindi. Ippudu chala appula lo kuruku poyina, intlo kuda samasyalu!!!! Chese pani dhaggari Dhaka vachi chethi lo nunchi jaripothunnayi!!! Plz guru Garu koncham parishkaram cheppandi!!!
    Namaskaram guru garu🙏

  • @eswarammakasi6297
    @eswarammakasi6297 Před 3 lety +1

    K.Eswaramma, 26-05-1982,12:30am( yarlimoring)abo. Srikalahasti.

  • @pavanteja6708
    @pavanteja6708 Před 3 lety

    Om namo kaala bairavaaya namaha

  • @renukam4728
    @renukam4728 Před 3 lety +2

    Oom Kala kalaya vidmaha kalateetaya deemahe tanno kalabiravaya prachodayattt 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nagalaxmi1315
    @nagalaxmi1315 Před 3 lety +2

    K.nagalakshmi 12.6.1981date night .10.30 please sir okasari jathakam chepandhi

  • @pavanteja6708
    @pavanteja6708 Před 3 lety

    Om namo kaala bairavaya namaha

  • @dasarisivani8735
    @dasarisivani8735 Před 3 lety

    Padabivandanamulu

  • @ramkrishna14333
    @ramkrishna14333 Před 3 lety +7

    గురువు గారికి పాదాభివందనాలు... K. Rama Krishna, DOB: 14/10/1988, At 7 pm. Kurnool

  • @pavanteja6708
    @pavanteja6708 Před 3 lety +1

    Om sree gurubhyo namaha

  • @renukam4728
    @renukam4728 Před 3 lety +1

    Oom gurubyoo namaha 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sumankandala5776
    @sumankandala5776 Před 3 lety

    Suman.
    Dob.15/6/1984
    Time:7.00
    Friday
    Nellore
    Dhanusu rasi
    Nakshtram:poorvashada
    Plze guruvugaru na jathakam ela vundi cheppandi

  • @katnammanjupriyanka5925
    @katnammanjupriyanka5925 Před 3 lety +4

    Shathakoti vandhanalu guruvu garu 🙏🙏🙏🙏

  • @raghudigitials1284
    @raghudigitials1284 Před 3 lety

    Guruvuru garu andi memu direct ga vachi jathakam chepinchukovadam kudarada andi

  • @bhavya6974
    @bhavya6974 Před 4 měsíci

    Namastey sir please Naaku chaalarojulu nunchi evaru kanipincharu kaani maatalu vinipisthunnaayi emi parihaaramu cheyyaali pedda koralutho kallu musthey kanipisthunnaadu

  • @vanitrivenivelpuri2634

    Jathakam cheppandi guruvu garu🙏

  • @kalabhairavatemple
    @kalabhairavatemple Před 3 lety

    Great service swamyji

  • @saimaavillage
    @saimaavillage Před 3 lety

    Pls tell my jathakam already sent GURU GARU

  • @user-wp5zd5gc3t
    @user-wp5zd5gc3t Před 7 měsíci

    Om namah shivaya om namah guruvu garu

  • @vspsandy2308
    @vspsandy2308 Před 3 lety

    Namaskaram guru garu epudu post chesina jathakalu cheptara

  • @judayasri3123
    @judayasri3123 Před 3 lety

    Guruji garu naaku eppudu health problems vastundi daaniki edaina puja unte cheppandi guruji

  • @sowjanyap56
    @sowjanyap56 Před 3 lety +1

    Shree gurubyonna mahaa

  • @bairishyamala3332
    @bairishyamala3332 Před 3 lety +1

    Om kalabairava swamye namaha

  • @nittalasrinu3484
    @nittalasrinu3484 Před 3 lety

    నమస్కారం గురువు గారు.
    పరమేశ్వర శ్రీనివాసరావు.
    26.08.87(3:21)pm
    East Godavari
    Marriage గురించి

  • @chilakalaswapna2313
    @chilakalaswapna2313 Před rokem

    Namaskaram guruvu garu Naku puttina date ,time telidu dayachesi najathakam telusu kovacha

  • @ShyamSunder-ym9qn
    @ShyamSunder-ym9qn Před 3 lety

    ఓం విఘ్నములను నివారించుటకు లక్ష్మి గణపతి మంత్రం.... ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వర వరద సర్వ జనంమే వశమానాయ స్వాహా

  • @komaragopi7397
    @komaragopi7397 Před 3 lety

    GurudevapahemamRakshamam

  • @mogiliyaadagiri24
    @mogiliyaadagiri24 Před 3 lety

    Swamy na jathakam cheppandi na jivitham thiragala paddadhi purthiga anni vishayalallo pls swamy parishkaram cheppandi swami.

  • @user-ki1ob6rk4n
    @user-ki1ob6rk4n Před 7 měsíci

    Namaskaram swamy 🙏

  • @dayanandbalabommala3438

    B Dayanand Rao
    DOB : 08/07/1966
    Timing: 6:00 pm
    Place: hyderabad
    Jatakam chepandigurugaru

  • @sahithyasuthapalli7479

    Suthapalli. Sahithya
    D. O. B - 29th Oct 1990
    Time - 11.56 a. m,
    Na jaathakam cheppandi Swamy, Chala problem's lo unnanu, my husband was expaired in last 2 years, govt job ki try chesthunnanu vatchey avakasam vundha ledha Swamy, ravalantey em cheyyali guruvu garu..

  • @sweety2872
    @sweety2872 Před 3 měsíci

    Maku mali mali aborshtions avtunay swami jenitick test lu ani chepicham normal gane unay anduku avtundo cheptara

  • @katigarisekharreddy9088

    swami variki namaskaram nenu rajasthan state lo vuntunanu nenu post dwara pampalekapotuma swami dayachesi na jathakani vivarinchagalara swami na peru parvathi. date 6-2-1991.time:10.35 am . place-owku banaganapalli kurbool dist. swami plllz reply.

  • @vinodkumarkishanlal2554

    On 14/12/2021 male child morning early hrs 3.04 mts birth at secunderabad Telangana nakshtram / Rashi

  • @jayajaya8749
    @jayajaya8749 Před 3 lety

    Name inka peta Ledu
    Dob :19 /1/2020
    Time:2:22
    Place:kotta pall
    Jathakani teliyajeyandi swami

  • @sailujagonthina5978
    @sailujagonthina5978 Před 3 lety

    GuruGaru 🙏

  • @ShyamSunder-ym9qn
    @ShyamSunder-ym9qn Před 3 lety

    మా పాలిట దైవాంశ సంభూతులు మా గురువుగారు (శివ శ్రీ)స్వామి కాల భైరవ గురువు రాజమండ్రి ఆర్యాపురం

  • @swarnabhairava5674
    @swarnabhairava5674 Před 3 lety

    R Sai Prabath
    DOB: 25-07-2013
    PLACE : GUNTUR
    TIME: 10:37AM. HE LOST MOTHER AT THE AGE OF 3 YRS. PLEASE EXPLAIN HIS JATAKAM..

  • @gayathri_sisters
    @gayathri_sisters Před 3 lety

    Nenu tappakunda miku letter kuda rasi pamputanu..kani nenu ipudu rajahmundry lone unanu temple dgrki tiskuni ravocha dayachesi chepndi🙏

  • @shivafornewwhatsappvideos1303

    Namaste guruji na peru radhika na DBT ledu ninu chala prablams lo vunnanu ninu msg chethe chala mandi phone chesi ibbadhi pedutunnaru andhuke pettadam ledhu sar plz nannu namukoni idharu pillalu vunnaru vallakosam aina naku jathakam cheppadi plz

  • @vanitrivenivelpuri2634

    Vani Gowri Triveni
    12/03/2000, 6-7 pm
    Day- sunday

  • @namanichytanyam5473
    @namanichytanyam5473 Před 3 lety

    Om bam byravya namaha guruvugariki migruvulaku
    Dhanyavadamulu
    Nadi detaf barthu ledu my nemu.namani.chythanyam
    Nenu jenminchindi distk.janagam
    Vilegu.ammapuram
    Telangana
    Na rasi naxetrm nenu chesukune pariyaralu dayachesi
    Telupagalaru

  • @davuluriprabhavathi9594

    Guruvu Garu Ki Na hrudaya purvaka Namaskaram.....
    Name:Davuluri Prabhavathi
    DOB:21.06.1987
    TOB:after 11am before 12
    POB:Hanumanjunction.... Guruvu Garu Dayachesi vivaham enduku late avuthundoo Daniki pariharam emitoo thelupagalaruu 👏👏👏👏

  • @aravindvasamsetti9000
    @aravindvasamsetti9000 Před 8 měsíci

    🙏నమస్కారం గురువుగారు Plz help me my life sir plz 🙏

  • @sreejanu2616
    @sreejanu2616 Před 2 lety

    Guruvu garu ...maa samasyalani letter rasi pampinchamannaru..ye address ki pampinchali, post dwara pampinchalaa teliyacheyagalaru

  • @jithyajithya7988
    @jithyajithya7988 Před měsícem

    Namaskar swamy

  • @msrinivas9386
    @msrinivas9386 Před 3 lety

    Namaskaram guruvu Garu d.o.b ,time ledu MAA samasya ki Parisikaram dorukurhuda

  • @lakshmimeethelugammayiRaaga

    Guruvugariki namaskaram Naku astrology nerchukovalani chala intrest vundhi kaani mny paid chesi nerchukune parsthithulo lenu dayachesi midagara Naku astrology nerchukune avakasham ivvagalaru please

  • @vaibhavimuntimadugu906

    Nameste swami

  • @kavithakummari6517
    @kavithakummari6517 Před 3 lety

    K.kavitha, dob.5-11-1985; time.5.30to 6 pm . place. Narsampet, warangal gruhayogam,jathakam cheppandi plzz

  • @kmteluguvlogs1565
    @kmteluguvlogs1565 Před 3 lety

    A.pushpalatha
    DOB-25-3-1997
    Time-4.12am
    Day- Tuesday
    Place- Tadipatri
    Guru garu 🙏🙏

  • @baddynanna
    @baddynanna Před 3 lety

    Guruvu garu virajitha 27-2-1995-time 1-30pm. Kurnool. Gowri shivanand. 23-8-1997.(11-40 am) kurnool

  • @bollebhargish9
    @bollebhargish9 Před rokem

    Gurugaru kanisam shathruvulu chedu chetha gelusthY devudu shiksha veyali

  • @varukoluhanumakka6681
    @varukoluhanumakka6681 Před 9 měsíci

    Om,kalabhiravaya,namaha🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿

  • @gayathrijatinadimulam7486

    Gayathri - Kumbha rashi, dhanista nakashatram, 4 padam ,born time ..evng 5:45pm

    • @bvrkumari8229
      @bvrkumari8229 Před 2 lety

      Guvu garu namaskaram na Peru bvr kumari na howse sale avatam ledu konchem pariskaram chepandi