KalaBhairava ShatruNivaran | పుస్తకాల్లోదొరకని శత్రునాశ్ తంత్రం | Powerful Mantra To Destory Enemies

Sdílet
Vložit
  • čas přidán 5. 09. 2024
  • #KalaBhairavaShatruNivaran | పుస్తకాల్లోదొరకని శత్రునాశ్ తంత్రం | Powerful Mantra To #DestoryEnemies నిన్ను నమ్మించి మోసం చేసిన ఎంత పెద్ద వారినైనా పాదాక్రాంతం చేసే #కాలభైరవాష్టమి #3ఉమ్మెత్తకాయలు.
    #KalabhairavaGuru
    #KalabhairavaTv
    #KalabhairavaSwamy
    #SwarnakarshanaBhairavaTemple
    ఆధ్యాత్మిక విషయముల కొరకు
    / kalabhairavatv
    ధర్మంకోసం_దేశంకోసం
    దుఃఖ రహిత సమాజం కోసం!!
    భారతీయులప్రాచీనభైరవతత్వం
    నిన్ను నువ్వు తెలుసుకో, నిన్ను నువ్వు అర్థం చేసుకో, నిన్ను నువ్వు మార్చుకో, నిన్ను నువ్వు ఉద్దరించుకో, నీకు శక్తి ఉంటే ఒక్కరిమైనా ఉద్దరించుటకు కష్టపడు..(నిన్ను ఉద్దరించుటకు ఎవరూరారు. నువ్వే కర్త కర్మ క్రియ)
    ఇదియే దిగంబర కాలభైరవ తత్వం
    దర్శనం:
    ప్రతీఆదివారం, అష్టమి అమావాస్య పౌర్ణమి రోజుల్లో ఉ7:30నుండి 11:45వరకు, సాయంత్రం: దర్శనం ఉండదు
    *దయచేసిమీరుఏమీ తీసుకురావద్దు
    *ఉచిత దర్శనం
    "ఉచితస్వయఅభిషేకం
    *ఉచితఆవునెయ్యిదీపహారతి:
    ఉచితధనప్రసాదం నాణాలను [Ruppe Coins ] ప్రసాదంగా ఇచ్చే నదీతీరాన వెలసిన ఏకైక క్షేత్రం
    *కాలభైరవముడు.దుఃఖం లో ఉన్నవారి పేరుపై గురువు గారిచే హోమజపాదులు ఉచితంగా నిర్వహించబడును. *మంత్రోపదేశం
    *అన్నదానసేవ భక్తులకు,
    *పేదవారికి నిత్యవర వస్తువుల పంపిణీ సేవ,
    *ఆకలివద్దకేకాలభైరవఅన్నప్రసాద వితరణసేవ,
    *మాతృపితృపూజ,
    *ఉచితపుస్తకపంపిణీ,
    *ఉచితనామకరణమహాయజ్ఞం *మీరు కూడా సహాయం చేయాలనుకుంటే..
    Paytm::9000 200 117, Phonepe::9000 200 117, GooglePay:9000 200 117.
    KalabhairavaGuru_Sansthan_Mutt_Rajahmundry #Swarnakarshana_Bhairava Temple
    *కాలభైరవదీక్షా ఘాట్, ఆర్యాపురం, రాజమండ్రి.ఆ. ప్ర.533104..
    ధనమును ప్రసాదంగా ఇచ్చే ప్రపంచ ప్రఖ్యాత ఏకైక లక్ష్మీకుబేర స్వర్ణాకర్శణ కాలభైరవ స్వామి వారు.#భారతీయులప్రాచీనభైరవతత్వం మనభారతదేశం- మన భైరవతత్వం KalabhairavaGuruLink
    / kalabhairavaguru
    అన్నదానసేవ: ప్రతీ ఆదివారం అష్టమి అమావాస్య పౌర్ణమి రోజుల్లో
    స్వామివారిని దర్శించిన భక్తులకు అన్నప్రసాద వితరణ సేవ జరుగును.
    మీరు ఈఅన్నప్రసాద సేవకు సహాయం చేయాలంటే.. Online Account number.. *BankA/C *KALABHAIRAVAGURU SANSTHAN MUTT
    *Account No:0113020551
    Kotak MAHINDRA BANK
    *IFSC:KKBK0007876
    *DANAVAIPETA BRANCH.
    #ఆకలివద్దకేకాలభైరవఅన్నప్రసాద_వితరణసేవ: నగరంలో ముఖ్య కూడళ్లలో స్థానిక మరియు ఇతర ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలకు వాహనం ద్వారా (Mobile Van) అన్నప్రసాద వితరణ సేవ కార్యక్రమం
    నిషేధవస్తువులు : కొబ్బరికాయలు, పాలు, పెరుగు, తేనె,పంచదార, పండ్లరసములు,గుమ్మడికాయ దీపాలు. దయచేసిమీరుఏమీ తీసుకురావద్దు భక్తిశ్రద్ధలతో ,స్వామి వారి మంత్రం జపిస్తూ పరిపూర్ణ నమ్మకంతో దర్శించండి.

Komentáře • 285

  • @ramakrishnaambati9336
    @ramakrishnaambati9336 Před 2 lety +11

    ఇది కలికాలం తీరు అటువంటి దే, మనం మంచి చేస్తే వాళ్ళు తిరిగి మనకు చెడు చేస్తారు

  • @anuradhadevi9154
    @anuradhadevi9154 Před 2 lety +21

    ఔను గురువుగారు అటువంటి వారి వలన చాలా ఇబ్బందులు పడుతున్నాము స్వామి

  • @gsathishgsgoud9065
    @gsathishgsgoud9065 Před 2 lety +20

    ఓం నమో భగవతే ఋణ విమోచనయ స్వర్ణకర్షణ బైరవయ దన ధాన్య ఉద్యోగ వృధికరాయ శిగ్రం దనం ధాన్యం ఉద్యోగం స్వర్ణం దేహి దేహి వస్య వస్య కురు కురు స్వాహా 🙏🙏 "" గురువు గారు మీకు పాదాభివందనం 🌹🌹🌹🌹🌹

  • @bhairavam3566
    @bhairavam3566 Před 2 lety +27

    🙏🙏🙏🙏🙏🌹🌹🌹 దైవాంశ సంభూతులు శ్రీ శివ శ్రీ స్వామి శ్రీ గురుదేవులు కి శతకోటి పాదాభి వందనములు గురుదేవా కాలభైరవ జయంతి శుభాకాంక్షలు గురుదేవా🙏🙏🙏🌹🌹

  • @kusmavilas9670
    @kusmavilas9670 Před 2 lety +31

    ఓం శ్రీ కాలబైరవాయ నమః. ఓం శ్రీ గురుబ్యోనమః.మంత్రోపదేశము ఇచ్చిన గురువు గార్కి కాలబైరవాష్టమి జయంతి శుభాకాంక్షలు. శతకోటీ పాదబీవందనాలు. ధన్యవాదాలు. మా యోక్క దేవునివి.

    • @k.alexganderk.alexgander4341
      @k.alexganderk.alexgander4341 Před 2 lety +2

      మీ నంబర్ ఇవ్వగలర

    • @vijjusaladhi122
      @vijjusaladhi122 Před 2 lety +3

      గురువుగారు 🙏
      Pls మీరు నాకు help చేయరా pls నా జీవితం అంత చీకటిగా వుంది అని కష్టం లే pls మీకు ఫోన్ చేస్తే ఖాళీ లేదు అన్నారు pls but నాకు చాలా చాలా అవసరం మీతో మాట్లాడాలి pls నాకు help చేయండి గురువుగారుpls మీరు help చేస్తే నా జీవితం ఉంటుంది.... Pls 😭😭😭😭 🙏🙏🙏🙏

    • @drsudhachary7267
      @drsudhachary7267 Před 7 měsíci +1

      Antachakkati Mata danyavadam

    • @KanthLaxmi
      @KanthLaxmi Před měsícem

      5:10 6:15 7:55 7:55

    • @KanthLaxmi
      @KanthLaxmi Před měsícem

      ​ 8:16 8:17

  • @VivekAlahari
    @VivekAlahari Před 2 lety +8

    Om Namo Bhagavate Swarnakarshna Kalabhairava Namahah 🙏 🙏🙏

  • @DasyamPavanBabuHyd
    @DasyamPavanBabuHyd Před 2 lety +7

    కాల భైరవ జయంతి శుభాకంక్షలు గురువు గారు

  • @yernisatya2039
    @yernisatya2039 Před 2 lety +2

    ఓమ్ నమో నమః కాళ భైరవ స్వామి నమస్తే నమః. ఓమ్ నమో శ్రీ శివ స్వామి గురువు గారు నమస్తే నమః

  • @durgamjayaram7459
    @durgamjayaram7459 Před 2 lety +3

    చాల ఉపయోగపడే మంత్రం చెప్పారు మీకు కృతజ్ఞతలు గురుజీ గారు

  • @meenuseepana6829
    @meenuseepana6829 Před 2 lety +14

    Guruvu garu ala vunaru bagunara meeku kuda na tarupuna kalabhairava jayanthi subhakanshalu guruvu garu Jai kalabhairava swamya namo namaha 🙏🙏🙏🙏

  • @gannepongunarendar4693
    @gannepongunarendar4693 Před 2 lety +4

    ఓం నమో భగవతే స్వర్ణాకర్షణ భైరవాయ

  • @saikiraneluri3909
    @saikiraneluri3909 Před 2 lety +3

    మా అందరికీ గురువుగా మీరు లభించటం మా అందరి అదృష్టం స్వామి

  • @yakeshmamidala30
    @yakeshmamidala30 Před 2 lety +6

    ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @user-zv2cu4vm6k
    @user-zv2cu4vm6k Před 2 měsíci +1

    Thanks guruvugaaru 🎉🎉

  • @swarnakumari9742
    @swarnakumari9742 Před 2 lety +4

    Om sri gurubhyonamha 🙏🙏🙏🙏

  • @sureshbabusingu8003
    @sureshbabusingu8003 Před 2 lety +2

    హరే కృష్ణ స్వామీ మీ పాదములకు కోటి కోటి నమస్కారములు

  • @rameshnaroju7374
    @rameshnaroju7374 Před 2 lety +3

    పాదాభివందనాలు గురుదేవా ధన్యోస్మి 🙏🙏🙏🙏🙏

  • @KannasKitchenTelugu
    @KannasKitchenTelugu Před 2 lety +5

    ఓం కాలభైరవాయ నమః🙏🙏🙏

  • @vinaykollu96
    @vinaykollu96 Před 2 lety +1

    Gurugarunamaskaram
    Kalabhiravajayanthisubhakanshulu

  • @mccreatives9511
    @mccreatives9511 Před 2 lety +5

    ఇలాంటి వీడియోలు ఇంకా చెయ్యండి గురువుగారు

  • @rajmanu30
    @rajmanu30 Před 2 lety +3

    Om namo shree Kalabairaveshwaraya namah a🙏🙏🙏🙏

  • @gannepongunarendar4693
    @gannepongunarendar4693 Před 2 lety +7

    ఓం శ్రీ గురుభ్యోనమః

  • @mokshithsmyth8376
    @mokshithsmyth8376 Před 2 lety +5

    Om namo kaalabhairavaya namah 🙏🙏🙏🙏🙏

  • @munikrishnaiahp5515
    @munikrishnaiahp5515 Před 2 lety +1

    Very,very good sagisins,thaku

  • @gangadharsatta8500
    @gangadharsatta8500 Před 2 lety +6

    🙏🌹 కాలభైరవ జయంతి శుభాకాంక్షలు గురూజీ 🌹🙏

  • @shankarmld3848
    @shankarmld3848 Před rokem +1

    గురువు ధన్య వాదాలు 🌹🙏🙏🙏

  • @sureshbabusingu8003
    @sureshbabusingu8003 Před 2 lety +1

    కాలభైరవ జయంతి శుభాకాంక్షలు

  • @prismdevotionalssagar6291

    Guruvu gariki padhabi vandhanalu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rakeshh5210
    @rakeshh5210 Před 2 lety +1

    Guru garu padabi vanadanalu

  • @charykasarla9489
    @charykasarla9489 Před 2 lety +1

    Om sri gurubyo namaha guru gaari paadamulaku shatakoti vandanamulu guru gaaru 🙏🙏🙏🙏

  • @padmasreegalenka20
    @padmasreegalenka20 Před 2 lety +2

    Om namo bagavathe swarnakarshana bairavaya Dana danya vruddikaraya sigram danam danyam swarnam arogyam gruham dehi dehi vasya vasya kuru kuru swaha🙏🙏🙏

    • @sadanandwsadanandw2792
      @sadanandwsadanandw2792 Před rokem +1

      మా ఇంటి పేరు కూడ గాలెంక,, తెలంగాణ నల్లగొండ,, 👍💐

  • @gangadharsatta8500
    @gangadharsatta8500 Před 2 lety +5

    Laxmi Ganapathi mantram:
    Om shreem hreem kleem gloum gam ganapathaye vara varda Sarva janame vashmanaya swaha.

  • @saikiraneluri3909
    @saikiraneluri3909 Před 2 lety +8

    మీరు చెప్పిన మాటలు మా జీ విషయంలో జరిగిన వి గురువు గారు

    • @vijjusaladhi122
      @vijjusaladhi122 Před 2 lety

      గురువుగారు 🙏
      Pls మీరు నాకు help చేయరా pls నా జీవితం అంత చీకటిగా వుంది అని కష్టం లే pls మీకు ఫోన్ చేస్తే ఖాళీ లేదు అన్నారు pls but నాకు చాలా చాలా అవసరం మీతో మాట్లాడాలి pls నాకు help చేయండి గురువుగారుpls మీరు help చేస్తే నా జీవితం ఉంటుంది.... Pls 😭😭😭😭 🙏🙏🙏🙏

  • @kavithareddy3771
    @kavithareddy3771 Před 2 lety +11

    Sahayam chesinanduku eroju nenu bhadapadavalasivasthundhi guruvu garu😢

  • @ksj1980
    @ksj1980 Před 2 lety +2

    ఓం నమో భగవతే స్వర్ణాకర్షణ భైరవ ధన ధాన్య వృద్ధి కరాయ శీఘ్రం ధన ధాన్య స్వర్ణం వస్య వస్య దేహి దేహి కురు కురు స్వాహా

  • @vasudevaraothota2873
    @vasudevaraothota2873 Před rokem

    Ome kalabharavaya namaha,

  • @gavaskarr6889
    @gavaskarr6889 Před 2 lety +9

    ఓం శ్రీ గురుభ్యోనమః...🙏🙏🙏

  • @mandhadisurendhar8238
    @mandhadisurendhar8238 Před 2 lety +1

    Padabhevandanalu Swamy 🙏🙏🙏🙏

  • @surarapurajitha7186
    @surarapurajitha7186 Před 2 lety +2

    Gurudheva meeku padhabivandhanalu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Om namo kalabhairavaya namaha 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bhanupriyareddy8374
    @bhanupriyareddy8374 Před rokem

    Jai Kala bhirava bajei 🙏🙏🙏

  • @adilakshmi4479
    @adilakshmi4479 Před rokem

    మీకు చాలా చాలా చాలా ధన్యవాదాలు గురువు గారు🙏🙏🙏🙏🙏💐

  • @nagesht8251
    @nagesht8251 Před 2 lety +1

    ఓం శ్రీ కాలభైరవ గురుభ్యోనమః

  • @padmasreegalenka20
    @padmasreegalenka20 Před 2 lety

    Om hreem vam vatukaya apaduddaranaya kuru kuru vatukaya vam hreem om🙏🙏🙏

  • @srij3374
    @srij3374 Před 2 lety +2

    Om namasivaya

  • @navaneethakumari7108
    @navaneethakumari7108 Před 2 lety +2

    Gurudevuluku namaskaramulu

  • @thoutam.krishnachaitanya7528

    Thanku gurugaru me padalaku vandanalu

  • @devisuperswamy8732
    @devisuperswamy8732 Před 2 lety +4

    🙏🙏🙏

  • @nagamaniaddanki4712
    @nagamaniaddanki4712 Před 2 lety

    Sri guru devula pathapadmamulaku aneka namaskaramulu teluputhu a nagamani ome kalabyravayane namaha🙏🙏🙏🙏🙏🙏

  • @gangadharsatta8500
    @gangadharsatta8500 Před 2 lety +27

    శతృ బాధలు, నిందలు, అవమానాలు తొలగుటకు, వటుక భైరవ మంత్రం..... ఓం హ్రీం వం వటుకాయ ఆపదుద్ధారణాయ కురు కురు వటుకాయ వం హ్రీం ఓం.🙏🙏🙏🙏🙏🙏

    • @kavyasri9231
      @kavyasri9231 Před 2 lety +3

      Daily enni sarlu japinchali....swami

    • @gangadharsatta8500
      @gangadharsatta8500 Před 2 lety +1

      @@kavyasri9231🙏🌹 ఓం శ్రీ గురుభ్యోనమః 🌹🙏 జై కాలభైరవ స్వామి నమః 🌹🙏 మేడమ్ శత్రుత్వం ఎక్కువ కష్టం ఉంటే పది మాలలు చేయండి 5 మాలలు అయితే కంపల్సరి చేయండి 30 నిమిషాలు పడుతుంది మొట్టమొదట గురువులకు నమస్కారం చేసుకోండి గ్రామదేవతల నమస్కారం చేసుకోండి మీ తల్లిదండ్రులకు పాదాలకు నమస్కారం చేసుకోండి గణపతి మంత్రం చదువుకోండి భూమాతకు నమస్కారం చేసుకొని పితృదేవతలకు నమస్కారం చేసుకోండి తర్వాత ఈ మంత్రాన్ని జపం చేయండి గురువు గారికి తెలియ పరచండి నెంబర్ పంపిస్తాను 9000200117 9618182456 నేను మీ లాగా ఒక కాలభైరవ భక్తుని కాల చక్ర పూజ చేసుకోండి 🙏 శత్రువు మీ దరిదాపుల్లోకి కూడా రాదు ఇది సత్యం ఇది ధర్మం 🙏

    • @shyamlovesshyam8333
      @shyamlovesshyam8333 Před 2 lety +1

      Swmmy ma Ayanna nanu vadliesi velipoyaru one month aipoaindi Ayanna ravalanty emacheyali swammy

    • @gangadharsatta8500
      @gangadharsatta8500 Před 2 lety

      @@shyamlovesshyam8333 శతృ బాధలు, నిందలు, అవమానాలు తొలగుటకు, వటుక భైరవ మంత్రం..... ఓం హ్రీం వం వటుకాయ ఆపదుద్ధారణాయ కురు కురు వటుకాయ వం హ్రీం ఓం. మమ పతి ఆకర్షణ ఆకర్షణ స్వాహా రోజు ప్రొద్దున 5 మాలలు సంధ్యా సమయం లో 5 మాలలు చేసుకోండి కాల చక్ర పూజ కాలభైరవాష్టకం చదువుకోండి శ్రీ లక్ష్మి కుబేర స్వర్ణాకర్షణ భైరవ స్వామి ఫోటోలు పెట్టుకోండి ఇంటిలో వస్తాడు భక్తి శ్రద్ధలతో చేసుకోండి 🙏🙏🙏🙏🙏🙏

    • @palivelapalivels5466
      @palivelapalivels5466 Před 8 měsíci

      ​@@kavyasri9231❤❤Do it's

  • @kharsinikharsini1908
    @kharsinikharsini1908 Před 2 lety

    Gurudevulaku padabivandanalu

  • @jneelima2318
    @jneelima2318 Před 2 lety +1

    Elativi chala chala....koni years
    ga anubavichanu....epatiki
    Anubavithuney unna......
    Any way thank you Guruji...
    🙏🏼🙏🏼,🙏🏼 💐💐💐

  • @srikrishna755
    @srikrishna755 Před 2 lety +2

    Namaskaram.thanks swamy

  • @gampakondaiah5085
    @gampakondaiah5085 Před 2 lety +1

    శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹

  • @chandrasekharmanduri9847

    ఓం నమఃశివాయ జై గురు దేవా

  • @pavanteja6708
    @pavanteja6708 Před 2 lety +1

    Om namo kaala bairavaya namaha

  • @bhanupriyareddy8374
    @bhanupriyareddy8374 Před rokem

    Thanks gruvu garu challa 🙏🙏🙏🙏🙏

  • @shivoham7449
    @shivoham7449 Před 2 lety +2

    100 ki 200 % correct

  • @kemburuindirapriyadarshini2228

    Thank u guruvu garu🙏🙏🙏

  • @satyasrimarre
    @satyasrimarre Před 2 lety

    Om kalabhairava swami

  • @ramakrishnagolla9334
    @ramakrishnagolla9334 Před 2 lety

    Guruvgariki padabi vandanlu

  • @karthikreddypalli3258
    @karthikreddypalli3258 Před 2 lety +1

    Good information sir

  • @jyothilaxman9750
    @jyothilaxman9750 Před 2 lety

    దయచేసి రిప్లై ఇవ్వగలరు గురువుగారు మీ రిప్లై కోసం ఎదురు చూసాను 🙏🙏

  • @Cherry.734
    @Cherry.734 Před 2 lety

    Kalabhyrava jayanti subhakankshalu swamy

  • @Bhavanisuper-dr1hm
    @Bhavanisuper-dr1hm Před rokem

    Ummethukayalu ennirojulu gummaniki vundali guruvugaru

  • @pushpalatha6953
    @pushpalatha6953 Před 2 lety

    Guruvu gariki padhabi vandanalu 🙏

  • @pappuvijaya9508
    @pappuvijaya9508 Před 2 lety +1

    Namaskar guruvu garu

  • @bruhda8027
    @bruhda8027 Před 2 lety

    Chala dhanyavadamulu guruvugaaru

  • @gouthamvenkatolla3750
    @gouthamvenkatolla3750 Před 2 lety +1

    Guruvugaru namaskaram 🙏🌷🙏

  • @prabhajeyloveall4651
    @prabhajeyloveall4651 Před 11 měsíci

    thank you guruji

  • @pavanteja6708
    @pavanteja6708 Před 2 lety

    Guruvu gaariki Namaskaaram

  • @lalithakumari1154
    @lalithakumari1154 Před 2 lety

    Meru cheppinavi nenu anubhavistunnaanu guruvugaru

  • @mallikarjunaraokonda1137
    @mallikarjunaraokonda1137 Před 10 měsíci +1

    పేరు చెప్పుకొని క్రీం కాళీ మసీ నసి అని జపించడం వలన సమస్త శత్రువులు ఇబ్బందులకు గురి అవుతాడు

  • @pochaiah1285
    @pochaiah1285 Před 11 dny

    okay sir nenu chesthuna

  • @srinivasg3454
    @srinivasg3454 Před 2 lety

    Om sir kalabhiravaya namaha

  • @rajaradha5504
    @rajaradha5504 Před 2 lety

    Guruv garki ma tharpuna kalabhairava jayainathi Subakansalu 🙏🙏🙏

  • @pavanteja6708
    @pavanteja6708 Před 2 lety +1

    Om sree gurubyo namaha

  • @jyothilaxman9750
    @jyothilaxman9750 Před 2 lety +1

    గురువు గారికి నమస్కారం మాకు ఇద్దరు బాబులు వారు చెప్పినట్టు వినట్లేదు ఎవరి సంపాదనలో వాళ్ళే ఖర్చు పెట్టుకున్నారు మాకు కనీస గౌరవం కూడా ఇవ్వట్లేదు మమ్మల్ని చూస్తూనే భగ్గుమంటున్నారు పరిష్కారం చెప్పండి దయచేసి

    • @srihari4041
      @srihari4041 Před 6 dny

      మీ పెంపకం ద్వారా తెలుస్తోంది మీరు ఎంత తప్పు చేశారు అని వాళ్ళకి ప్రేమతో పెంచలేదు కాబట్టి వాళ్ళు ప్రేమతో ఎలా చూస్తారు ఎప్పుడైనా వాళ్లను ప్రేమతో దగ్గర తీసుకొని తల్లిదండ్రుల ప్రేమ అంటే ఏంది అలాంటి కథలు చెప్పి ఉంటే ఈరోజు మీకు ఈ గతి పట్టదు కదా మీలాంటి కుటుంబాల వల్లనే ఇలా జరుగుతుంది

    • @srihari4041
      @srihari4041 Před 6 dny

      రామాయణం, భారతం లో కథలు చెప్పి ఉంటే ఈరోజు ఎంతో హాయిగా సంతోషంగా ఉండేది

  • @psh...m.r.2563
    @psh...m.r.2563 Před 2 lety

    Na manusulo unna maata correct ga chepinaru guruji

  • @mcm2377
    @mcm2377 Před rokem

    100% nijam gurugaru

  • @pardhusingumahanthi2354
    @pardhusingumahanthi2354 Před 2 lety +11

    గురూగారూ ఉమ్మెత్తకాయలు ఎన్నిరోజులకు మార్చవలసి ఉంటుంది 🙏🙏💐

  • @tejeswarimuddada1678
    @tejeswarimuddada1678 Před 2 lety

    Omkalabhairavaswaminamaha

  • @swathikola896
    @swathikola896 Před 7 měsíci

    Manthram adi chadavalo chypalydu guru garu🙏🙏

  • @SaiRam-zm1um
    @SaiRam-zm1um Před 2 lety +1

    Avunu swami

  • @srishailammalyala
    @srishailammalyala Před 2 měsíci

    🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @boddepallisridder369
    @boddepallisridder369 Před 6 měsíci

    Guruji gariki namaskaram nalla ummeta veru sakarinchi napudu upayogincha valasina mantram teliya chayagaru

  • @geetasakalabatthula5138
    @geetasakalabatthula5138 Před 2 lety +7

    నాకు చాలా మంది శత్రు వులు వున్నారు. ఇంకా మంచి పరిహరం చెప్పండి

    • @bujjinalini3942
      @bujjinalini3942 Před 2 lety +4

      Naku kuda chala mandi unnaru na life mothham poyendhi😭😭😭

  • @mandhadisurendhar8238
    @mandhadisurendhar8238 Před 2 lety

    Oom namo bagavata swarnakarshana bairavaya dana Danya vriddhi karaya shegrama danam danyam swarnam sampoorna aarogyam Raja yogam dahee dahee vasya vasya kuru kuru swahaa 🙏🙏🙏🙏

    • @pnmalleswari4704
      @pnmalleswari4704 Před 2 lety

      Guru gaariki paadaabivandanaalu om namo bagavathe Runa vimochanaaya swarnaakarshana biravaya dhana dhaanya udyoga urudhikaraya seegeam dhanam dhanyam udyogam swarnam dehi dehi vasya vasya kuru kuru swaaha

  • @dandubhagya9566
    @dandubhagya9566 Před 3 měsíci

    realtion antha nanni avamanichi yedipinchi nanni ontarini chesi dooram pettaru guruji

  • @rajyalakshmivadlamudi5780
    @rajyalakshmivadlamudi5780 Před 9 měsíci +2

    స్వామి మా వారు వేరే అమ్మాయి తో వెళ్తున్నాడు. ఆది మా అత్త గారు కూడా సమర్థిస్తుంది. ఇది తప్పు అని ఎవరు చెప్పటం లేదు. పైగా నా మీద అరస్తున్నారు. ఏమైనా సహాయం చేయండి

  • @rchandrashekargoud
    @rchandrashekargoud Před 2 lety

    👏👏👏👏👏👏👏👏👏👏👏GURU GARU

  • @nareshjampala7140
    @nareshjampala7140 Před 2 lety

    Tq gurugaru 🙏🙏🙏

  • @vemulasrinivas4603
    @vemulasrinivas4603 Před 2 lety +2

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @surenking3820
    @surenking3820 Před 2 lety

    Naku chala kastalu unnai ok dahari chupandi guruvu garu plz

  • @geetasakalabatthula5138

    Namaste Guru karo

  • @holirangoli1336
    @holirangoli1336 Před 2 lety

    నమస్తే గురూజీ

  • @Praveena_palli
    @Praveena_palli Před 2 lety +3

    Nenu kattina 3days ke kayalu kullipoyay guruvugaru, emi cheyyali 😭😭😭

  • @laxmiprasannasadhula5146
    @laxmiprasannasadhula5146 Před 2 lety +1

    Meru cheppina manthram guruvu dwaara upadesham tisukovala leka sonthamga chesukovacha

  • @rallabandi.venkamma1859

    Guruvu garu bagunnara

  • @ramyasri5606
    @ramyasri5606 Před 2 lety

    మేము అలాగే మోసపోయాము సామి చాలా పెద్ద ఎమౌంట్ ఇవ్వటం లేదు సామి ఏదైనా మార్గం చూపించండి సామి

  • @barbiedolllover1039
    @barbiedolllover1039 Před rokem +1

    అమ్మకి ఒకడు వశీకరణ చేశాడు గురు గారు ...ఫస్ట్ మరుగు మందు అనుకుని కక్కించా 3 సార్లు ...అయిన లాభం లేకుండా పోయింది..వాడిని వదలట్లేదు ఇంటికి రావట్లేదు అసలు 4,5 రోజులు వరకు ....చాలా వేధిస్తుంది నన్ను ...నాన్న గారు చనిపోయారు నాకు 🥲😢ఉన్న ఒక్క అమ్మ కూడా పట్టించుకోరు నన్ను ..చనిపోవలి అనిపిస్తుంది ఒక్కోసారి...
    కొంచెం చెప్తారా నాకు ట్రీట్మెంట్ ...ఆహ్ మంత్రం అమ్మ చదవాలా ...నేను చదివితే సరిపోదా గురు గారూ...అంటే అమ్మ మాట వినదు ఇంకా ఇవి చెప్తే న మీదే అనుమాన పడుతుంది అందుకని డౌట్ గురూ గారూ

    • @hemalathagadapu-kx4et
      @hemalathagadapu-kx4et Před rokem +1

      Elantivi vuntaya

    • @barbiedolllover1039
      @barbiedolllover1039 Před rokem

      @@hemalathagadapu-kx4et ha yemo thelidhu ..mari vadem cheyakapothe mummy vadiki yendhuku addict ayinattu ...ippatiki intiki raaka one month ma amma 😢 ah pain nake thelusu ..kanisam coin box nundi aina call chesedhi ippudu adhi kuda ledhu ...vadu ganjai batch nakoduku platform lanjakoduku..vadi matthulo dhinchesadu ammani baga 😡😡😡...police case pettina ..police vallu pattinchukotla..lancham isthene vallu kuda ...inka ah god eh kaapadali 🥺💔