జీవిత పయనంలో అందరూ కోల్పోయేది అదే! | Vijay Sethupathi Heart Touching Words -TV9
Vložit
- čas přidán 14. 06. 2024
- జీవితంలో చాలా సంపాదిస్తాం! పేరు ప్రఖ్యాతలు గడిస్తాం..! ఎన్నో ఎత్తు పల్లాలను చూస్తాం..! మంచి చెడులను ఎదుర్కొంటాం..! అలా జీవితంలో పయనించి.. పయనించి.. ఊరికే అలా సరదాకి వెనక్కి తిరిగి చూసుకుంటే.. మనల్ని మనమే మిస్ అవుతాం..! అదే ఫీలింగ్‌లో అప్పుడప్పుడూ బాధపడతాం.! మనల్ని పలకరించిన వారికి.. ఇదే విషయాన్ని చెబుతాం..! ఇప్పుడు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కూడా ఇదే చేశారు. దుబాయ్‌లో చిన్న ఉద్యోగం చేసే కుర్రాడి స్థాయి నుంచి... సినిమాల్లో స్టార్ హీరోగా ఎదిగే వరకు తన జర్నీలో.. తనను తానే మిస్ అవుతూ వచ్చా అంటూ కాస్త ఎమోషనల్ కామెంట్స్ చేశారు సేతుపతి. జీవిత పయనంలో అందరూ కోల్పోయేదేంటో చెప్పే ప్రయత్నం చేశారు.
For more Subscribe TV9 Entertainment : goo.gl/bPFpXS
Watch TV9 LIVE : • TV9 Telugu News LIVE
► Subscribe: goo.gl/bPFpXS
►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
► Download Tv9 IOS App: goo.gl/abC1bS
#VijaySethupathi #viralvideo #tv9entertainment
Credit: #SateeshChandra /Producer || #TV9D - Zábava
అందరి జీవితాలు అలాగే వున్నాయి నాది కూడా 😢
That's true, I also felt that while doing my job & that in struggle after my graduation
Heroine ledhu duet songs levvu mass fights levvu aina maharaja movie block buster
Maharaja movie ninna 1st show chusa, chala bagundhi. don't miss it.. in theatre..
Best actor vijay sir,maharaja movie super
Makkal Selvan.... Maharaja Super movie...
Dedicated personality
Sethupathi a real HERO.
True words
Maharaja... Super
🎉❤
❤
అతను అన్న మాటలు మీరు play చేయవచ్చు కదా ఒకవేళ అతను అలా అని ఉంటే, మీరు ఎందుకు అతను అలా అన్నాడు ఇలా అన్నాడు ఉన్నవి లేనివి కల్పించి చెపుతారు
Suhas interview cghudandi
Great words
Jigarthanda movie super set ayyedhi
I'am also 😢😢😢
It's true sir
Iam all soo
Super
అయాన్ రాండ్ కూడా చెప్పేది అదే
Nenu kuda
Nee lopala vunnodi badha ardham chesukunnaru vijay sir ila lopali manishi baavalu thanaku thanuga okkasari venakki thirigi chusukunnavaaru itharula manasthathvanni kuda chadhavagaligey vaaruga vuntaru antharathmanu dhaga chesukoni dhachukoni bathikey meelanti vaaru mee lanti vaarini gurthinchey na lanti vaaru chala arudhu any way great intention of ur feelings ..naaloni nenu meeloni meeru eakkado manatho nadavatam manesi dhura dhuranganey vuntu manalni chusthu purthiga manalni vadhilesi povala appudappudu ila eadhurai gurthu chesthu nannu kuda gurthinchu antu oh mulana chusthu muga poyi chusthuntadu..mana lopali manishi assalu manishi..👍
Good
Nijamjivitham
Maharaaja movie chaalaa baavundi sir.
Recent interview lo cheparu
Nalo nnanu chusukunnanu. 35 yeares vennaki vellanu
Same.... naku nene lenu... enduku evari kosam brathukutunnano kuda telidu.......
Ituvanti dikkumalina BGM avasarama .
అవును నేను ఏమిటి?
Antha manchi topic aa background music endhi babu yedho serious topic annatlu