Immanuel & Nooka Raju Songs Performance | Sridevi Drama Company | 9th May 2021 | ETV Telugu

Sdílet
Vložit
  • čas přidán 8. 05. 2021
  • #SrideviDramaCompany #TeluguComedyShow #ETVWin #TeluguShow #SudigaaliSudheer​​ #HyperAadi #Immanuel​ #Varsha
    Immanuel and Nookaraju delight the audience with a piece of mesmerizing music and entertain the viewers with beautiful songs.
    To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo.gl/apps
    ETV Telugu(CZcams) - bit.ly/2QR0yu9
    Facebook - bit.ly/2L2GYYh
    ETV Jabardasth(CZcams) - bit.ly/35xdqtu
    ETV Dhee(CZcams) - bit.ly/2Ok8zWF
    ETV Plus India(CZcams) - bit.ly/2OlEAOg
    Facebook - bit.ly/2DudC0t
    ETV Abhiruchi(CZcams) - bit.ly/2OkEtTb
    Facebook - bit.ly/2OSrIhv
    ETV Life(CZcams) - bit.ly/2OiKAY6
    Facebook - bit.ly/35tiqzk
    ETV Telangana(CZcams) - bit.ly/33nRaAK
    Facebook - bit.ly/37GkVQF
    ETV Andhra Pradesh(CZcams) - bit.ly/2OKARZz
    Facebook -
    ► Like us on Facebook : / etvwin
    ► Follow us on Instagram : / etvwin
    ► Follow us on Twitter : / etvwin
    ► Visit Website : www.etvwin.com/
    ► Pin us on Pinterest: / etv_win
  • Zábava

Komentáře • 8K

  • @GTNAIDU-ik8uv
    @GTNAIDU-ik8uv Před 3 lety +3367

    ఇమ్ము.. లేడీ వాయిస్ నచ్చిన వారు ఎంత మంది ఉన్నారు..

    • @madaganilalithalalitha8664
      @madaganilalithalalitha8664 Před 3 lety +6

      V

    • @madaganilalithalalitha8664
      @madaganilalithalalitha8664 Před 3 lety +5

      m

    • @GTNAIDU-ik8uv
      @GTNAIDU-ik8uv Před 3 lety +2

      హాయ్..

    • @arunalokesh6830
      @arunalokesh6830 Před 2 lety +3

      @@madaganilalithalalitha8664 oooooooooo

    • @angarapudurgarao8164
      @angarapudurgarao8164 Před 2 lety +7

      Konni kotla mandhi unnamu immu fans lady voice matladatam kastapadi cheyochu kani paata padatam antha easy kadhu immu dance baga chesthadu comedy timing singing super I love immu alage sudeer kuda chala tallents unnay veeridharu own tallent kani naku matram immu lady voice baga nachesindhi I love mummy

  • @vijayvijju9192
    @vijayvijju9192 Před 3 lety +1125

    నిజమైన యాక్టర్ సూపర్ సింగర్ కూడా ఇమ్ము నువ్వు సూపర్ 👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏ఇమ్ము కూ ఒక లైక్ 👍👍👍👍👍👍💐💐💐💐💐🌹🌹🌹🌹🌹

  • @Siva-uh2do
    @Siva-uh2do Před 2 lety +190

    అమ్మని తలచుకుంటూ పాటలు పడిన మీ జన్మలు ధన్యమైపోయాయి అన్నలు...☺️☺️☺️

  • @knp810
    @knp810 Před rokem +162

    😭😭😭కట్ట తడి పెట్టించావు ఈము అన్న i love you అన్న

  • @naidusatish3427
    @naidusatish3427 Před 3 lety +1362

    టాలెంట్ ఎవడి అబ్బ సొత్తు కాదు అనే మాటకి మీరే నిదర్శనం
    🙏💖🙏💖🙏💖

  • @s.253
    @s.253 Před 3 lety +4482

    అమ్మ పాటలను చాలా అద్భుతంగా పాడిన నూకరాజు కు ఇమ్మానుయేలు కు ఒక 👍 చేయండి

  • @katarichiranjeevikatarichi1441

    ఆ దేవుడు మిమ్మల్ని ఇలాగే చల్లగా చూడాలని నిండు నూరేళ్లు ఇలాగే ఉండాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను😍🥰🥰👌👌

  • @unknown-ju6fb
    @unknown-ju6fb Před rokem +27

    Iam from Karnataka Telugu language always rocks in lyrics and bgm...🥰💥

  • @shravandodla
    @shravandodla Před 3 lety +3744

    ఈ పాటలు విన్నప్పుడు ఎవరికైతే అమ్మ గుర్తుకు వచ్చిందో వారు ఒక like వేసుకోండి

    • @narasimhamurthyk1238
      @narasimhamurthyk1238 Před 3 lety +16

      Super

    • @WasimKhan-ef7tm
      @WasimKhan-ef7tm Před 3 lety +11

      Superb

    • @jayakrishna6760
      @jayakrishna6760 Před 3 lety +4

      @@WasimKhan-ef7tm d🇦🇱🇦🇱🇧🇦🇦🇩🇧🇦🇧🇦🇧🇦🇧🇦🇧🇦🇧🇦🇧🇦🇧🇦🇦🇱🇧🇦🇧🇦🇧🇦🇧🇦♊️♊️♊️♊️♏️⏳♏️⏳♏️♊️⏳🔝⌛⌛⌛⌛⌛xxxii c

    • @ramanagaddam9971
      @ramanagaddam9971 Před 3 lety +2

      What a perfomence Nukaraj&Imanval

    • @ramanagaddam9971
      @ramanagaddam9971 Před 3 lety +1

      Remarkbul perfomence by Nuka & immu

  • @sandrananaveen584
    @sandrananaveen584 Před 3 lety +353

    చాలా మంది నీ రంగు ని ఎత్తి పొడుస్తూ అవహేళన చేసిన నీ టాలెంట్ తో వాళ్ళకి చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్పిన ఇమ్మానుఎల్ బ్రో నీ టాలెంట్ కు ఇవే మా జోహార్లు...👍❤️

    • @sasidharchowdary5286
      @sasidharchowdary5286 Před 3 lety +3

      Current ga cheparu anna

    • @dachepallipiduguralla8746
      @dachepallipiduguralla8746 Před 3 lety +3

      @@sasidharchowdary5286 current Kadu correct adhi

    • @arjavenipadala9348
      @arjavenipadala9348 Před 3 lety +2

      Super

    • @isrolympiad459
      @isrolympiad459 Před 3 lety

      Avahelana kadu adi , common

    • @sandrananaveen584
      @sandrananaveen584 Před 3 lety +1

      @@isrolympiad459 bro show ayina kudaa..oka vyakthi rangunu udesinchi matladakudhu okasaari kadhu ee show lo thanani chala saarlu avahelana chesaru of course adhi trp kosam anukovachu kaani adhi bayata vallani kuda Hurt chestundhi adhi comman kadhu racism antaaru..😏

  • @kamleshvadlakonda9860
    @kamleshvadlakonda9860 Před rokem +40

    Amma voice lo Emmanuel super

  • @shruthipr151
    @shruthipr151 Před 2 lety +34

    Awesome singing by both of you nookaraju and immanuel 😀👏👏😀

  • @jagadishpilla276
    @jagadishpilla276 Před 3 lety +661

    నేనూ ఊహించలేదు, ఇంత అద్భుతంగా
    పా డ తారని, both are super telented

    • @B.vasanthSinger
      @B.vasanthSinger Před rokem +1

      👌🏻👌🏻గురు ఒక మనిషి నీ చూసి తక్కువుగా అంచనా వెయ్యకూడదు. అని మీ ఇద్దరు పాట రూపములో చాలా
      చక్కగా పాడారు. అల్ థా బెస్ట్. మీ ఇద్దరకీ కూడా

  • @MDR-2886
    @MDR-2886 Před 3 lety +978

    ఇమ్ము సూపర్ నువ్వు మంచి పొజిషన్ కి వెళ్ళాలి అని మనసార ఆ అల్లాహ్ ను ప్రార్థిస్తున్న 🤲🤲🤲🤲

  • @shivakumarchary2366
    @shivakumarchary2366 Před 2 lety +25

    ఈ పాట వింటూనే ఉన్న కానీ కానీ కళ్ల నుండి నీరు వస్తుంది...

  • @ethicalman2823
    @ethicalman2823 Před 2 lety +16

    Thanks Etv for Choosing some Very Good Talented Artists Emmanuel and Nookaraju, Their Singing Skills are Exceptional too: No one can beat Emmanuel in singing some Great Awesome Telugu Songs on Mother 👏👏👏👏👏👏

  • @sunnyrock1955
    @sunnyrock1955 Před 3 lety +910

    మా అమ్మ లేదు అయినా అందరి అమ్మలు బాగుండాలి ❤️❤️🙏🙏

  • @naveeneranna147
    @naveeneranna147 Před 3 lety +629

    ఎన్ని జన్మలు ఎత్తినా ఎన్ని కోట్లు సంపాదించిన మనం ఎప్పటికీ తీర్చలేనిది అమ్మ రుణం అలాంటి అమ్మ మీద వచ్చిన అద్భుతమైన పాటలు పాడిన నూకరాజు గారికి ఇమన్యుల్ గారికి ఒక 👍
    అమ్మని ప్రేమిద్దాం సాటి అమ్మాయిని గౌరవిద్దాం
    జై హింద్

  • @knp810
    @knp810 Před rokem +7

    సూపర్ అన్నయ్యలు అమ్మ గొప్పతనం గురించి బాగా పాడారు 🙏🙏🙏🤱🤱🤱🤱

  • @sakethmarella3310
    @sakethmarella3310 Před rokem +11

    Super voice both immu and nook...... Very emotionally attached to your voices depth kanipinchindi.... Bavundi immu mi lady voice arareeeeee rooooo

  • @localchanel7577
    @localchanel7577 Před 3 lety +580

    ఆణిముత్యాలని ప్రపంచానికి పరిచయం చేస్తున్నమల్లెమాల నీకు ఎన్నిమల్లెమాలలు వేసిన తక్కువే.....🙏🙏🙏🙏

  • @rajasekharthumu1938
    @rajasekharthumu1938 Před 3 lety +2853

    టాలెంట్ ఎవడి అబ్బ సొత్తు కాదు అని నిరూపించారు మీ ఇద్దరు.....

  • @bantupalliramudu2696
    @bantupalliramudu2696 Před 2 lety +4

    ఇమ్మానియేల్ అన్నా i am a big fan ఆఫ్ యు

  • @vanitha6869
    @vanitha6869 Před 2 lety +11

    Oh my god.. Immanuel..god bless you..superb❤️

  • @praveen1568
    @praveen1568 Před 3 lety +1085

    అమ్మ. కోసం ఒక లైక్ చేయండి...😍👩‍👦

  • @naidusatish3427
    @naidusatish3427 Před 3 lety +542

    నూకరాజు అన్న
    మీ వాయిస్ చాలా అద్భుతంగా ఉంది
    మీ ప్రెజంటేషన్ సూపర్ Exllent

  • @yedumallaprasadkumar2852

    Immanuel i am speechless....such a wonderful actor you are and I didn't expect you sung songs like this.... good luck 🤞 Immanuel

  • @LalHeera-wt8it
    @LalHeera-wt8it Před 10 měsíci +8

    I didn't expect this EMANUEL 🎉🎉🎉🎉

  • @devanshofficial438
    @devanshofficial438 Před 3 lety +51

    ఇమ్మనుయెల్ ఫ్యాన్స్ లైక్ వేసుకోండి

  • @durgaprasadsadeofficial9491
    @durgaprasadsadeofficial9491 Před 3 lety +929

    నువ్వు పడిన పాటకి ఎన్ని కామెంట్స్ పెట్టిన తక్కువే నూక రాజు అన్న

  • @fanindrachidrala2625
    @fanindrachidrala2625 Před rokem +5

    Immu bhai same as it is as the singer sung 😍🥰❤️❤️❤️...and nookaraju bhai super anna 😍🥰....both of u hats off anna👌👌

  • @dhummasaikumar3123
    @dhummasaikumar3123 Před 3 měsíci +2

    Anna Naku maa amma ante chala istham maa amma midha promise chala bagundhi bro I love you bro ❤

  • @suhasrainy3969
    @suhasrainy3969 Před 3 lety +130

    ఇమ్మానియల్ లేడీ వాయిస్ చింపేసాడు......బుల్లితెర స్టార్స్...సుదీర్, నూకరాజు, ఇమ్మానియల్..

  • @karregovardhan176
    @karregovardhan176 Před 3 lety +274

    ఇమ్మానుయేల్ నూకరాజు మీ టాలెంట్ కు వందనాలు 🙏🙏🙏

  • @jyothianandwade9033
    @jyothianandwade9033 Před 2 lety +12

    I watched many times but still never feel bored enjoy every time like first time only

  • @ajyadab45
    @ajyadab45 Před 2 lety +6

    What a versatile singer , anyone will get impressed with with dual tone singing ability ,and he chosen a emotional and sentimental amma ammma song which all we love as it is dedicated to our mother. Who agreed to my post plz don't forget to comment below ,.thank you

  • @collrahul
    @collrahul Před 3 lety +581

    Emanuel performance was awesome superb mind-blowing ❤️❤️❤️❤️

  • @ravi.sunkari2149
    @ravi.sunkari2149 Před 3 lety +170

    ఇమ్మానియేల్ సూపర్ స్టార్ నేను ఫ్యాన్ని 👌👌👌👌👌 కలవాలని ఉంది

  • @sandeepnarni79
    @sandeepnarni79 Před rokem +8

    Goosebumps is coming broo with there voice so great 👍 All the best bro's..... They are not comedians they are singers....

  • @djpoorna1899
    @djpoorna1899 Před rokem +4

    Immanuel best performer nyc nyc nyc 👏🏼👏🏼👏🏼

  • @chethannaik237
    @chethannaik237 Před 3 lety +595

    సూపర్ అన్న సూపర్గా పాడారు పాట నూకరాజు ఇమ్మానియేల్ చాలా చాలా బాగా పాడారు వీళ్లిద్దరు టాలెంటు కె ఒక లైక్ కొట్టండి ప్లీజ్

  • @marempalliyerriswamy1409
    @marempalliyerriswamy1409 Před 3 lety +72

    ఎవరిలో ఎటువంటి టాలెంట్ వుందో ఎవరికి తెలియదు .అది సమయాం,సందర్భం బట్టి ఇలా బయట పడుతూ ఉంటాయి ఆల్ ది బెస్ట్

  • @juttusrinivas9145
    @juttusrinivas9145 Před 2 lety +3

    Immanuel and nukaraju hats off yaar. Especially immu lovely singing 🙏🙏❤️❤️

  • @saiprabhas1797
    @saiprabhas1797 Před 11 měsíci +3

    🔥Raghuvaran btech song ultimate brother's 💥🥺

  • @kurubamaruthi1498
    @kurubamaruthi1498 Před 3 lety +795

    Amma ni love chesevallu oka like veyandi frnds

  • @rajurajahmundry3598
    @rajurajahmundry3598 Před 3 lety +472

    నిజముగా మీ ఇద్దరు కు ఇద్దరు చాలా బాగా పాడారు. మీకు దేవుడు చల్లగా చూడాలి.అని ప్రార్థిస్తున్నాను.

  • @jyothianandwade9033
    @jyothianandwade9033 Před 2 lety +18

    Love to watch u both singing super anna 💞 expect more such performance anna

  • @harinethahari5732
    @harinethahari5732 Před rokem +5

    Super ga padaru
    Assal expect cheyaledu meeru
    Intha baga padutharani
    Really u r really great multy talented👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏

  • @chintalarambabu4112
    @chintalarambabu4112 Před 3 lety +174

    ఇమానియల్ అన్న నూకరాజు అన్న మీకు
    సుధీర్ అన్న ఫ్యాన్స్ తోడుగా వుంటారు
    మీరు సూపర్ అన్న

  • @babusingh5197
    @babusingh5197 Před 3 lety +99

    ఇమ్మానియేల్ లో వున్న కొత్త టాలెంట్ ఎక్సలెంట్ గా వుంది, సింగర్ గా కూడా మంచి భవిష్యత్తు ఉంటుందని ఆశిస్తున్నాను

  • @sdshamsheer2303
    @sdshamsheer2303 Před 11 měsíci +12

    Goosebumps start 10:34

  • @cricketmania9871
    @cricketmania9871 Před rokem +6

    Immu's Lady voice highlight ...

  • @RameshYadav-ic8gx
    @RameshYadav-ic8gx Před 3 lety +357

    అమ్మ అంటే నిజంగా ఇష్టం కాదు ప్రాణం
    కరక్టే నా❤❤🥰❤❤

  • @dilipnarayannagapuri1348
    @dilipnarayannagapuri1348 Před 3 lety +229

    ఇమ్మానుయేల్, two వాయిస్ చంపేశావ్ 👌👌👌నూకరాజు 👌👌👌

  • @abhishekgouda4029
    @abhishekgouda4029 Před rokem +1

    Jabardast lo each & everyone had so much hidden talent this is best platform

  • @suribabuthiranm
    @suribabuthiranm Před rokem +4

    ఇద్దరూ ఇద్దరే సూపర్ సూపర్ సాంగ్స్ బాగా పాడారు

  • @APFriendlyTeachers
    @APFriendlyTeachers Před 3 lety +282

    నూకరాజు & Immanuel తమ్ముల్లు ఇద్దరికీ అభినందనలు. Most Talented Immu., Keep it up.,

  • @devadasukarri6975
    @devadasukarri6975 Před 3 lety +142

    టాలెంట్ ఉన్న వాళ్ళుని ఎప్పటికైనా గుర్తించబడ్డాతారు, కానీ కొంచెం టైం పడుతుంది, ఉదాహరణకు వీరిద్దరే
    నూకరాజు గారు, మరియు ఇమాన్యుల్ గారు... 👍👍👍👍👍

  • @vanitha6869
    @vanitha6869 Před 2 lety +4

    Immanuel wow.. excellent ❤️❤️❤️❤️

  • @bindumadhav2724
    @bindumadhav2724 Před rokem +2

    Immanual lady voice mind blowing 👍💐💐💐💐💐😘

  • @boyofindia8006
    @boyofindia8006 Před 3 lety +181

    ఇమ్ము నువ్ పాడుతుంటే నిజంగా ఏడుపోస్తుంది😭😭😭😭loveyou loveyouఅమ్మ 💞💞💞

  • @ramuummadi5679
    @ramuummadi5679 Před 3 lety +297

    సూపర్.. నూక రాజు & ఇమానియల్ చాలా బాగా పాడారు. మన టాలెంట్ అనేది నాలుగురికి తెలియాలి అంటే ఒక్క టైం రావాలి అంటారుగా అది నిజం... కానీ ఒక్కటి ఇమానియల్ కి అయితే ఈ పాట తో తన లైఫ్ చేంజ్ అయిపోతుంది. సూపర్

  • @syambabu2252
    @syambabu2252 Před 10 měsíci +2

    Excellent singing, brother Immanuel 👏

  • @sathishnaikd.official
    @sathishnaikd.official Před rokem +2

    Amma Amma song was heart touching performance by Immanuel 👏👏

  • @chowdaiahs6027
    @chowdaiahs6027 Před 3 lety +1657

    ప్రతి ఒక్కరు ఈపాట విన్నా తర్వాత లైక్ కొటాల్సందే

  • @tagurvskumar9215
    @tagurvskumar9215 Před rokem +2

    Hands down..mind blown..huge respect to emannual 🙏👌

  • @narsimhag967
    @narsimhag967 Před rokem +1

    Emmanuel brother Amma song is very very good and nice ♥️♥️♥️♥️♥️🙏🙏🙏🙏🙏

  • @yerragangababu3896
    @yerragangababu3896 Před 3 lety +264

    ఎవ్వరిని తక్కువ అంచనా వేయకూడదు.చాలా బాగా పాడారు

  • @BabuBabu-io9tm
    @BabuBabu-io9tm Před 3 lety +178

    బ్రదర్ మీరు ఎంతో మంది మనసులు కదిలించారు అందులో నది కూడా సూపర్ బ్రదర్స్

  • @RaviMMMRTelugu1818
    @RaviMMMRTelugu1818 Před rokem

    శ్రీదేవి డ్రామా కంపెనీ ఎంత ఫేమస్ అయ్యిందో నాకు 1 year తర్వాత తెలిసింది.,ఇలా ఎంత మందిని గుర్తించి మంచి గుర్తంపును ఇస్తుంది..ఇమ్మున్యూల్ నువ్ జానకమ్మ వాయిస్ అచ్చు గుద్దవు సూపర్....మాటలు లేవు, రావు కూడా...

  • @rathanga5517
    @rathanga5517 Před 16 hodinami

    Hello ..team my name is rathan from Shimoga Karnataka I miss my mom so much she expired 2 yrs back but memory not died .Amma Amma song singing singer was aswome and also I am faithfully to thank who was created this song it was heart touching.

  • @akulaprabhakar3957
    @akulaprabhakar3957 Před 3 lety +193

    మీలో మేము ఎప్పుడు హాస్య కళను చూశాం కాని ఇలాంటి కళ ఉండడం సూపర్బ్బ్.....❤️❤️❤️❤️

  • @yashuvlogs018
    @yashuvlogs018 Před 3 lety +189

    ఎవరికి అయినా ఇలాంటి ఒక రోజు వస్తుంది వాళ్ళ టాలెంట్ ని నిరూపించడానికి 💐👌👌👌👌🏼😍🙏🎵❤️

  • @user-sr3mu2st5g
    @user-sr3mu2st5g Před 9 měsíci +2

    అన్నా నువ్వు చాలా అద్భుతంగా పాడారు ధన్యవాదములు

  • @karanamsowmya8278
    @karanamsowmya8278 Před 2 lety +1

    Immu sir matram anthaina awesome 😍😎

  • @shivakrishna.ntr.....9278
    @shivakrishna.ntr.....9278 Před 3 lety +178

    ప్రతి వకరు లైక్ కొట్ట అనీ కోర్ కున్టుటు నన్న ను నూకరాజుఅన్నా నీకు selute anna. ❤️❤️❤️❤️♥️♥️ Love you amma

    • @chithracheduramana9284
      @chithracheduramana9284 Před 2 lety +1

      𝓞𝓶𝓹𝓻𝓪𝓼𝓪𝓭

    • @Raj-iv5yb
      @Raj-iv5yb Před 2 lety

      Bayya amma ne baga chusuko dhavudu ammani chusukuna avakasham andhariki evvadu i hate god 😭😭

  • @naruna1832
    @naruna1832 Před 3 lety +369

    ప్రతి అమ్మ కి హ్యాపీ మదర్స్ డే శుభాకాంక్షలు...

  • @rajusamanthapudi5009
    @rajusamanthapudi5009 Před rokem +5

    Superga paadaru immu garu

  • @madhukumarikumari7871
    @madhukumarikumari7871 Před 2 lety

    Amma amma ne pasi vannamma..song super two ways tho Chaala baga paderu.. nice singing..🙏🙏🙏🙏🙏

  • @p.ramakrishnakrishna3138
    @p.ramakrishnakrishna3138 Před 3 lety +416

    ఇమ్మానుయేల్ నీకు సుధీర్ లాగా మల్టీ టాలెంట్ ఉంది.

  • @kamleshvadlakonda9860
    @kamleshvadlakonda9860 Před rokem +5

    Imanuel em super

  • @abhishekgouda4029
    @abhishekgouda4029 Před rokem +3

    Hats off i Can't control my tears love u both

  • @sivamani1742
    @sivamani1742 Před 3 lety +63

    Appreciate చెయ్యకుండా ఉండలేకున్న... సూపర్ ఇమ్మ్ము and నూకరాజు

  • @Rajini675
    @Rajini675 Před 3 lety +97

    మహానుభావులు ఎక్కడి నుంచి రారు బ్రో ఇలా టాలెంట్ రూపంలో వస్తుంది ❤️

  • @bantupalliramudu2696
    @bantupalliramudu2696 Před 2 lety

    ఇమ్మానియేల్ అన్నా నువ్వు నువ్వు సూపర్ గా పాడావు పాట నీ టాలెంట్ సూపర్ అన్న నేను నీకు పెద్ద ఫ్యాన్ ని

  • @a.ravikumar3077
    @a.ravikumar3077 Před rokem +1

    Both are Good voice above songs suitable for both voices really Explant

  • @pratapdubbolla8868
    @pratapdubbolla8868 Před 3 lety +161

    నూకరాజు గారు మీరు ఎక్సలెంట్ పాడారు.కానీ Immanuel garu మనసులో ఉన్న అమ్మను కూడా కడిలించెలగా పాడారు.🙏🙏🙏🙏🙏 ❤️❤️❤️❤️❤️

  • @apparaoerelli759
    @apparaoerelli759 Před 3 lety +603

    ఇది రాసి పెట్టికొండి సుధీర్ ఇమ్మాల్యెల్ నూకరాజు వీళ్ళు మాత్రమే ఎప్పుటికైన బుల్లి తెర స్టార్లు

    • @eletilayaeletilaya3878
      @eletilayaeletilaya3878 Před 3 lety +3

      Congrats vallaku

    • @pakamahesh8317
      @pakamahesh8317 Před 3 lety +5

      Super Anna nuvvu cheppinddi kani Sudheer Anna kuda super

    • @badboypavankumar81
      @badboypavankumar81 Před 3 lety +2

      Sudheer anna tho Velu samanam eppuddu karuu

    • @gsbabu982
      @gsbabu982 Před 3 lety

      @@eletilayaeletilaya3878 👍👍❤️❤️

    • @apparaoerelli759
      @apparaoerelli759 Před 3 lety +2

      @@badboypavankumar81 బ్రొ నేను సమానం అని అనలేదు కాకపోతే వీళ్ళు కూడ టాలెంట్ పర్సన్స్

  • @mohmamedmazhar1803
    @mohmamedmazhar1803 Před 2 lety

    నుక రాజు 👌 ఇమ్ము నువ్వు తోపు సార్ మీ ఇద్దరి లో చాలా మంచి కామెడీ ని చూశాము ఇప్పుడు ముంగట మీలో చాలా మంచి సింగర్ ను చూడ పోతున్నాము TQ 🙏🙏 All the best

    • @mohmamedmazhar1803
      @mohmamedmazhar1803 Před 2 lety

      అలాగే మీ ఇద్దరి లో నాకు నవవసంతం మూవీ గుర్తుకు వచ్చింది. అది మూవీ, మీది రియల్ లైఫ్ ఆ మూవీలో చూపించిన విజయాల కన్న మీరు ఇంకా సక్సెస్ ఫుల్ గా ఎదుగాలని మనసు పూర్తిగా అభినందిస్తున్నను

  • @pachalasunilkumar
    @pachalasunilkumar Před rokem

    మీకు దేవుడు చల్లగా చూడాలి

  • @rajurediboina2367
    @rajurediboina2367 Před 3 lety +190

    మీ ఇద్దరి మీద చాలా చాలా గౌరవం పెరిగింది బ్రో

  • @rajendradinchinala9187
    @rajendradinchinala9187 Před 3 lety +57

    సూపర్ టాలెంట్ బ్రదర్ దేవుడు మీకు మంచి టాలెంట్ ఇచ్చాడు ఈరోజు మీ షో చూసి నా హృదయం కదిలింది నాదే కాదు చూసిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఫీల్ అయ్యే ఉంటారు. వెరీ గుడ్ టాలెంట్ కీప్ ఇట్ అప్

  • @ramakrishnamothukuri1056
    @ramakrishnamothukuri1056 Před 2 lety +1

    "Talent yevvadabba sothu kadu" Adi cheppatiki idi oka chinna example " Immanial and nukaraju super ashallu immanial song paduthunte mana pakkana amma jola padinattu ga vundi" Nukaraju kuda chala baga padadu" Villani chusthe yeppudu comedy gurthochi navvosthu kani first time sentiment songs padi anadarini yeddipinchesaru hatsoff both of you" Illanti talent vunna varini vethiki mari pattukoni vari tallent ni andariki parichayam chesthuna "Sudheer garu appati genaration ki inspair ga megaster chiru sir ni god father ga kolichevaru ippati generation ki mire god father hatsss off sudheer anna miru e roju e stage lo vunnarante yennenno kampalanu gajupekula nopi ki tattukuntu aa badha ni baraisthu anandam ga munduku vacharu kabbate miru e stage lo vunnaru hats off sudheer anna i am big fan of u from kadapa

  • @ganalovely4078
    @ganalovely4078 Před 2 lety +2

    సూపర్ గా పాడారు సూపర్ 👌👌👌👍👍

  • @pandugaduvenkat7358
    @pandugaduvenkat7358 Před 3 lety +111

    ఎవ్వరినీ కూడా తక్కువగా చూడకూడదు మనిషి పుట్టుక పుట్టిన ప్రతీ ఓక్కరికి దేవుడు ఏదో ఓక కళ ఇస్తాడు కాబట్టి గొప్పవాడినైనా పేదవాడినైనా ఓకలానే చూడాలి

  • @koteshwaerk6669
    @koteshwaerk6669 Před 3 lety +157

    నిజంగా బ్రదర్ ఈ పాట చాలా సార్లు విన్న కానీ మీ లేడి గొంతు వింటే ఎందుకో కన్నీళ్లు వచ్చాయి. All the best brother

  • @jainapallysunil4458
    @jainapallysunil4458 Před rokem +1

    Nijanga janaki amma voice lagane undi super brother

  • @madhupmadhup6594
    @madhupmadhup6594 Před 2 lety +1

    Multi talented immu sir from ಕರ್ನಾಟಕ jai immu and sudheer anna fans♥️

  • @sdastagiri5899
    @sdastagiri5899 Před 3 lety +298

    రై ఇమ్ము గా నువ్వు గ్రేట్ రా❤️❤️❤️ నూకరాజు ఇమ్ము ఇద్దరు సూపర్

  • @chinnaraj9908
    @chinnaraj9908 Před 3 lety +172

    నూకరాజు అన్న నీ వాయిస్
    కేక
    ఫిదా
    వామ్మో సంపినవ్ అన్నో...
    ఇమ్ము బ్రో సూపర్

    • @habrirajuhabriraju7046
      @habrirajuhabriraju7046 Před 3 lety +1

      Emmanuel garu nookaragu garu chala chala baga padaaru mee pata chala sarlu vinnanu vinnamtha sepu yedupu aapalekapoyanu.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍👍👍

    • @habrirajuhabriraju7046
      @habrirajuhabriraju7046 Před 3 lety +1

      I love this songs

    • @honeylucky9258
      @honeylucky9258 Před 3 lety +1

      Super talent emmu. Nukaraju god bless you