కష్టం కంటపడితే చాలు ఆదుకుంటున్న : Sonu Sood - TV9

Sdílet
Vložit
  • čas přidán 27. 07. 2020
  • Watch iSmart News latest episode: • iSmart News
    కష్టం కంటపడితే చాలు ఆదుకుంటున్న : Sonu Sood - TV9
    Watch LIVE: goo.gl/w3aQde
    Today's Top News: goo.gl/5YuScD
    Visit Website: www.tv9telugu.com/
    ►TV9 LIVE : bit.ly/2FJGPps
    ►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
    ►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
    ►Big News Big Debate : bit.ly/2sjc9Iu
    ►Encounter With Murali Krishna : bit.ly/380Nvf5
    ► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
    ► Download Tv9 IOS App: goo.gl/abC1bS
    ► Like us on Facebook: / tv9telugu
    ► Follow us on Instagram: / tv9telugu
    ► Follow us on Twitter: / tv9telugu
    #SonuSood #WithRajinikanth #SonuSoodRealHero #TV9Telugu

Komentáře • 1,4K

  • @d.saradasarada1860
    @d.saradasarada1860 Před 4 lety +204

    గ్రేట్ సోనూ... మా సింహాల హీరోలు, తొడల హీరోలు, స్టయిల్ హీరోల కన్నా నువ్వు అందగాడు మాత్రమే కాదు .అందమయిన మనసున్న వాడివి..

  • @peddaiahpuli1570
    @peddaiahpuli1570 Před 4 lety +709

    మహానేతల త్యాగాలు పుస్తకాలలో మాత్రమే చదవడం చూసాం ఈ 21 వ శతాబ్దం లో నేను చూస్తున్న మానవతావాది నో వర్డ్స్ అబౌట్ ఇట్
    సర్ గ్రేట్ వర్క్ వెల్డన్ సర్....

    • @yakobprasu1183
      @yakobprasu1183 Před 4 lety +6

      Super ga chepevu bro

    • @RajuBhai-rd4cf
      @RajuBhai-rd4cf Před 4 lety +3

      avnu nejame bro

    • @ganeshrao7526
      @ganeshrao7526 Před 4 lety +5

      *Pisinari CHIRANJIVI garu Kodiga SONUSOOD Nu chusi Nerchukondi* 🤣🤣🤣
      _Khaidi 150 movie Thisi 80 crores Hit kottadam kadhu_ 😂😂😂
      *Nuvu CORONA Ku 1 crore Donation Echav 🙃🙃🙃 Nuvu Telugu Hero Na Lekapothay MALAYALAM Hero Na* 🤗🤗🤗
      _CHIRU_ :
      *Movies Lo = MEGA STAR*
      *Poltics Lo = PACKAGE STAR*
      *HELP Cheydam Lo = BURNING STAR* ( _PISANARI_ ) 🤣🤣🤣

    • @rajeshvanamala9978
      @rajeshvanamala9978 Před 4 lety

      Idhi 20 VA shathabdham.... Anyway good comment

    • @yogeethcreations2072
      @yogeethcreations2072 Před 4 lety +1

      Super ga cheppar bro!

  • @nanibabugalinka4849
    @nanibabugalinka4849 Před 4 lety +13

    నిజమైన హీరో మన సోను అన్న.నీ మంచి ఆలోచనలకి నా హృదయపూర్వక ధన్యవాదాలు...సాయం చేయాలన్న మీ మంచి ఆలోచనలకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు.నిజమైన నాయకుడు అన్న

  • @ARTKIDZ
    @ARTKIDZ Před 4 lety +129

    కష్టాన్ని చూసి చేయి అందిచిన వారి ప్రక్కన నేనుంటా అంటాడు భగవద్గీత లో శ్రీకృషుడు . సోనూసూద్ నిజమైన నాయకుడు.

  • @RRRS-24
    @RRRS-24 Před 4 lety +353

    మాటల్లేవ్ మాట్లాడుకోవటంల్లేవ్... ఓన్లీ నీకు 🙏🙏🙏🙏🙏... దేవుడివయ్య నీవు. పది కాలాలపాటు సల్లంగ వుండాలి సారు మీరు...

  • @sreenu4371
    @sreenu4371 Před 4 lety +251

    దేశం గర్వించదగ్గ వ్యక్తుల్లో సోను సూద్ మరో అద్భుతం ఇండియాలో మీలాంటి వాళ్ళు జన్మించడం పేద వాళ్ళ అదృష్టం ఫీచర్లో మీరు బాగా సంపాదించాలి గొప్పగా బ్రతకాలి సోనూ భాయ్, ఓం నమశ్శివాయ, శ్రీను రైటర్ లాంగ్ టైం RGV

  • @neelaveniramanujeswari5012
    @neelaveniramanujeswari5012 Před 4 lety +37

    ఎంత గుండె ధైర్యం సర్ మీది , కూరగాయలకు బేరం ఆడే ధనవంతులు ఉన్న కాలంలో , ఇంత సహాయం చేస్తున్నారు గ్రేట్ 👍👍👍💐💐

    • @naveengoud1413
      @naveengoud1413 Před 3 lety

      Hyderabad = Banjarahills Jublieehills Filmnagar Area Lo Driving Chesthava Anukuntunna Anna Nuvvu

  • @shaikhumayunkabir1203
    @shaikhumayunkabir1203 Před 4 lety +120

    ఇలాంటి సినీ నటుడు భారత ప్రభుత్వం గుర్తించి వారికి ప్రత్యేక అవార్డ్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాను.

  • @KamalKumar-ft7vp
    @KamalKumar-ft7vp Před 4 lety +272

    He Deserves Bharat Ratna Award for his remarkable social service towards people, who is supporting this thought.

    • @laxmi3977
      @laxmi3977 Před 4 lety +1

      Real he does

    • @yashikaakka3174
      @yashikaakka3174 Před 4 lety

      Of course modiji ivochu kuda

    • @KamalKumar-ft7vp
      @KamalKumar-ft7vp Před 4 lety

      @@yashikaakka3174 ivvachhu,, oka film villan ki intha gurthimpu isthhe, bhomi akkasam okati chestharu, ikkada bada babulu, film stars and political leaders , any ways, we need to support him with social media

  • @shaikbabji512
    @shaikbabji512 Před 4 lety +59

    నువ్వు దేవుడు పంపిన దేవదూతవి స్వామి...

  • @rathodnag7573
    @rathodnag7573 Před 4 lety +26

    మానవత్వమే ప్రశ్నించే స్థాయి లో మన తెలుగు హీరోలు ఉన్నారు...సిగ్గు ..సిగ్గు..

  • @jaiandhra449
    @jaiandhra449 Před 4 lety +17

    తెలుగు రాష్ట్రాల్లో వున్న హీరో లు గమనించి నేర్చుకోండి గ్రేట్ సోను సూద్ 👃👃👃👃👃

  • @saireddy7318
    @saireddy7318 Před 4 lety +385

    ఇలాంటోఢు మన ధేశానీకీ pm కావాలీ sona sood is a indian real hero 21first century hero

    • @vendrasiva1026
      @vendrasiva1026 Před 4 lety +11

      నేను అదే కోరుకుంటున్నాను కానీ ముందుగా మన ఆంధ్రాకి సీఎం అవ్వాలి తర్వాత pm

    • @kodadhidiramakrishna576
      @kodadhidiramakrishna576 Před 4 lety +2

      S

    • @vamsipatnaik6346
      @vamsipatnaik6346 Před 4 lety +2

      Indian iron man

    • @DkDk-ek9wm
      @DkDk-ek9wm Před 4 lety +1

      @@vendrasiva1026 🤣🤣🤣

    • @salladishilpa5317
      @salladishilpa5317 Před 4 lety

      Vadu. Athane e kullu loke lagadu

  • @ramp8111
    @ramp8111 Před 4 lety +8

    మీ యొక్క పెద్ద మనసుకి శిరస్సు వంచి నమస్కారం తెలియచేస్తున్న...సోను గారు...

  • @jeevanramakhandam9804
    @jeevanramakhandam9804 Před 4 lety +200

    మదర్ థెరిస్సా మళ్ళి పుట్టినట్లు ఉంది సార్ మిమ్మల్ని చుాస్తుంటే

    • @srinivasvelamakanti2325
      @srinivasvelamakanti2325 Před 4 lety +8

      ఆది మత మార్పిడి ముసుగులో చేసింది ముండా

    • @kalyanis4918
      @kalyanis4918 Před 4 lety +3

      Brother , please don't compare Sonu Sood with that woman. It seems you haven't realised, like many people ,the true nature of that woman .

    • @elishabonnke7020
      @elishabonnke7020 Před 4 lety +4

      @@srinivasvelamakanti2325 nuvvuu cheyyochhu kadaa ni matha musugulo, devudu nerpadu love ante yemito..

    • @Geetha.Ganesh
      @Geetha.Ganesh Před 4 lety

      don't judge a book by its cover

    • @tuskerhere
      @tuskerhere Před 4 lety +3

      @@srinivasvelamakanti2325 Lanjakodaka nee RSS lanjalu muttukunnara kushtarogulanu, telusukoni matladu, pilliki bichem eyyani lanjakodukule matladali mari.

  • @bhupalkhammakomati4868
    @bhupalkhammakomati4868 Před 4 lety +20

    మన తెలుగు హీరోలు అప్పుడప్పుడు ముఖ్యమంత్రి సహాయనిధికి 5లక్షల్లో,10లక్షలో ఇచ్చేది కూడా సొంత పనులు చేయించుకోవడం కోసం సిఎం లను ప్రసన్నం చేసుకోవడానికే తప్ప ప్రజల పై ప్రేమతో కాదు.

  • @ramaswamyg3760
    @ramaswamyg3760 Před 4 lety +29

    కొద్దిగా సోనూసూద్ గారిని చూసి మీరు కొద్దిగా నేర్చుకోవాలి, ఇలాంటి వారిని హైక్ చేయండి....

  • @padmalokeshnaidu9062
    @padmalokeshnaidu9062 Před 4 lety +67

    మీలాంటి వాళ్లకి భారతరత్న ఇవ్వాలనేది నా అభిప్రాయం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @chinni.
      @chinni. Před 4 lety

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @perlamalli
      @perlamalli Před 4 lety +1

      I agree with you

  • @sitadevikschitrafans6145
    @sitadevikschitrafans6145 Před 4 lety +8

    దేవుడి వయ్యా మీరు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు పది కాలాల పాటు చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం

  • @dastagiripulrkurthydastagi9941

    సార్ సోనూ సూద్ గారు నిజంగా ఈ జన్మలో మీరు చేసినంత సహాయం అంత తొందరగా చేసే గొప్ప చేసిన ఇంత మంచి మనిషి ఉండటం మరువలేనిది

  • @rajun2767
    @rajun2767 Před 4 lety +614

    తెలుగు హీరోల్లా గా ఆస్తులు సంపాదించడం తెలియదా బ్రదర్ మీకు

    • @asharanikalluri7170
      @asharanikalluri7170 Před 4 lety +43

      telugu hero lo siggu thechukovalli

    • @anilkumarabhi8183
      @anilkumarabhi8183 Před 4 lety +17

      నిజం బ్రో,ఇలాంటి అలవాట్లు ఎవరికి లేవు పాపం,కోట్ల లో సహాయం చేస్తారు కానీ ఎంతమంది సహాయం పొందుతున్నారో ఎవ్వరికి తెలియదు.

    • @aravindpalakurti4464
      @aravindpalakurti4464 Před 4 lety +34

      Fans ekada unaru e video chusi siggu techukovali

    • @ganeshrao7526
      @ganeshrao7526 Před 4 lety +51

      *Pisinari CHIRANJIVI garu Kodiga SONUSOOD Nu chusi Nerchukondi* 🤣🤣🤣
      _Khaidi 150 movie Thisi 80 crores Hit kottadam kadhu_ 😂😂😂
      *Nuvu CORONA Ku 1 crore Donation Echav 🙃🙃🙃 Nuvu Telugu Hero Na Lekapothay MALAYALAM Hero Na* 🤗🤗🤗
      _CHIRU_ :
      *Movies Lo = MEGA STAR*
      *Poltics Lo = PACKAGE STAR*
      *HELP Cheydam Lo = BURNING STAR* ( _PISANARI_ ) 🤣🤣🤣

    • @ganeshrao7526
      @ganeshrao7526 Před 4 lety +11

      @@anilkumarabhi8183 🤣🤣🤣🤗🤗🤗
      *Kotlalo kadhu , Chiranjivi chesindhi 1 koti matramey* 😂😂😂

  • @gowrim1080
    @gowrim1080 Před 4 lety +56

    ❤️ India Hero Sonu Sood 🇮🇳

  • @narenderak6097
    @narenderak6097 Před 4 lety +10

    సోను సూద్ సార్, మంచితనం పైన పేద ప్రజల పైన , మరియు సామాజిక స్పృహ పైన ఇన్ వెస్ట్ మెంట్ చేస్తున్నాడు దానికీ ఆ దేవుడు వడ్డీ తో సహా ఆయన కి తిరిగీ ఇస్తాడు.

  • @tappetlatrinadh4734
    @tappetlatrinadh4734 Před 4 lety +7

    కనబడే దేవుడు సోనూసూద్👏👏👏👏👏👌👌👌🙏🙏🙏🙏

  • @sadequakhatoonnizamabad
    @sadequakhatoonnizamabad Před 4 lety +158

    భారత మాత ముద్దు బిడ్డ sonu sood

  • @saireddy7318
    @saireddy7318 Před 4 lety +328

    అరె తెలుగు hero ధొంగల్లరా తొఢలూ కొట్టఢం కాధురా లంగనాయల్లరా సోను సూధ్ చూచీ నేర్చుకోంఢీరా మోము వేసే చిల్లరథో రంగూపూసుకొనే భతీకే తెలుగూ hero లూ పేధలనూ ఆధుకొంఢీరా jai javan jai kisan jai sonu sood

    • @vr6197
      @vr6197 Před 4 lety +10

      Publick Cinimalu chuddam manesthe sary.

    • @sk.ubedullask.ubedulla376
      @sk.ubedullask.ubedulla376 Před 4 lety +2

      Baga chappVu

    • @chitikelabalaji4150
      @chitikelabalaji4150 Před 4 lety +6

      మన తెలుగు హీరోలు రీల్ హీరోస్ సోనోసుద్ రియల్ హీరో తెలుగు హీరోలు చచ్చిపోయరు ఇ చోక్కలు చింపుకోని మీసలు దువ్వేవల్లు చిల్లర జల్లండి చివరిగా సోనోసుద్ కీ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @tigerindian185
      @tigerindian185 Před 4 lety +3

      Well Said...fans should realize who’s real Hero and who’s an Actor

    • @ganeshrao7526
      @ganeshrao7526 Před 4 lety +9

      *Pisinari CHIRANJIVI garu Kodiga SONUSOOD Nu chusi Nerchukondi* 🤣🤣🤣
      _Khaidi 150 movie Thisi 80 crores Hit kottadam kadhu_ 😂😂😂
      *Nuvu CORONA Ku 1 crore Donation Echav 🙃🙃🙃 Nuvu Telugu Hero Na Lekapothay MALAYALAM Hero Na* 🤗🤗🤗
      _CHIRU_ :
      *Movies Lo = MEGA STAR*
      *Poltics Lo = PACKAGE STAR*
      *HELP Cheydam Lo = BURNING STAR* ( _PISANARI_ ) 🤣🤣🤣

  • @kuwaitq7842
    @kuwaitq7842 Před 4 lety +8

    డబ్బు చూసుకోలేదు... సహాయం చేయాలనే మీ మంచి మనసుకు hats off sir... దేవుడు రూపంలో అందరినీ ఆదరించే దేవుడు మీరు...

  • @manikantakoruprolu5955
    @manikantakoruprolu5955 Před 4 lety +12

    సోనూసూద్ అనే పేరు దాదాపుగా 2100 వరుకు గుర్తింపు పొందిన ఏకైక హీరో....సర్

  • @RS-qe2uq
    @RS-qe2uq Před 4 lety +49

    When u give helping hand GOD will definitely extend your giving hands

    • @AmmuAlpha
      @AmmuAlpha Před 4 lety +1

      True!

    • @shareekabdual4227
      @shareekabdual4227 Před 4 lety

      అవును చాలా మంచి మనసున్న వ్యక్తి సోనుసూద్ మనసున్న మనిషి భారతదేశంలో ప్రధాని గా ఉంటే చాలా మంచిది పేదవాడికి పేదవాడికి సాయం చేయడం అంటే సంపాదకులు ఉన్నారు కానీ ఇలాంటివి ఎవరు కూడా సాయం చేయడానికి ముందుకు వస్తే లేరు తెలుగు హీరో వాళ్ళు కోటీశ్వరులు ఉన్నారు ఎందుకు ఒక పేదవాడికి కూడా సహాయం చేయలేక పోతున్నారు అందుకే మన భారతదేశంలో తెలంగాణ వెనుకబడి ఉంది కోటీశ్వరులు కొంచెం పేదవాడికి సాయం చేయవచ్చు కదా ఎందుకు ఆ ప్రేమ అభిమానం ఉండదు సంపాదించిన కోట్లు దాచుకొని వేరే దేశాలకు దిగుమతి చేస్తున్నారు ఉన్న రాష్ట్రంలో మాత్రం పేదవాడికి సాయం చేయలేక పోతున్నారు కాబట్టి అందుకే మన తెలంగాణలో పేదవాళ్ళు చాలామంది ఉన్నారు సోనూసూద్ మాలాంటి గరీబోళ్ల ని ఆదుకోండి సార్ నీకు దండాలు పెడతాము

  • @harinathvatshavai7091
    @harinathvatshavai7091 Před 4 lety +18

    సోనూ సూద్ గారికీ ధన్యవాదాలు 💐👏 అరే రజనీకాంత్ గా , ఆ నవ్వ్ ఎంది రా ?

  • @sahithgottiparthi8598
    @sahithgottiparthi8598 Před 4 lety +2

    నీలాంటి మంచి మనిషి ని కన్న నీ తల్లి దండ్రులకి పాదాభివందనం...

  • @nandyala143
    @nandyala143 Před 4 lety +35

    డబ్బులు వున్నా కూడా చేయగల ఆలోచన వుండాలి HATS OFF TO YOU SIR SONU SOOD

  • @srinikrishna3297
    @srinikrishna3297 Před 4 lety +117

    He is a true hero, better than dummy film hero's we have in India.

  • @lordkrishnas1997
    @lordkrishnas1997 Před 4 lety +4

    మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం సోనూ సూద్ 🙏🙏🙏

  • @rohithyadav1637
    @rohithyadav1637 Před 4 lety +1

    సోను అన్న నిజమైన దేవుడవు నీవు

  • @srinivaschinnamalla2986
    @srinivaschinnamalla2986 Před 4 lety +71

    Media ki సిగ్గు ఉండాలి ,సోను సూద్ సహాయాన్ని ఇలా ప్రశ్నిచడం తప్పు,మీడియా ప్రభుత్వాలు కలసి సహాయాన్ని చేసే వారిని ఇబ్బంది పెట్టి,తమాషా చేస్తున్నాయా? ఎవరు ప్రశ్నిచిన సోను సూద్ కి పబ్లిక్ ఉన్నారు,సోను సూద్ ను ఏ ప్రభుత్వం అయిన అక్కున చర్చుకోవాలి, ఇలా సహాయం చేసిన వారిని మీడియా+గవర్నమెంట్స్ questions వేస్తె అర్థం ఎంటి? సోనూసూద్ మీద విమర్శలు మానుకోండి, ఎవరికైనా మంచిది.

    • @trinadhd1237
      @trinadhd1237 Před 4 lety +2

      Soon garu I proud of you sir please reply my mail ID sir my vellage so many problem sir need ur help

    • @mytech7459
      @mytech7459 Před 4 lety +1

      Rating kosam vallu emaina publish chestharu🤦

  • @chennakesava731
    @chennakesava731 Před 4 lety +12

    He is real hero, every film dummy hero's must learn from him

    • @Balakrishna-bq1iv
      @Balakrishna-bq1iv Před 4 lety

      He is real hero Mr sonu sir, ఇలాంటి మంచి మనుసు ఉన్నవారు ఇంకో 100 ఇయర్స్ బ్రతకలని దేవుడు ఆశీసులతో అలాగే పైన ఉన్న దేవుడునుకుడా కోరుకుంటున్నాను

  • @MahiTRS
    @MahiTRS Před 4 lety +2

    మీలాంటి గొప్ప మనిషిని కన్న మీ మాతృ మూర్తికి పాదాభివందనం

  • @nagarajucg927
    @nagarajucg927 Před 4 lety +4

    Sonu Sodu sir, please open a trust...many people like me are ready to contribute....you are A RARE PERSON, HUMANITY AT IT'S BEST SIR...GREAT SERVICE AND GOD BLESS YOU SIR 🙏

  • @ramakrishnanaidu5255
    @ramakrishnanaidu5255 Před 4 lety +38

    Sonu Sood Love you Anna

  • @MadhuMadhu-sj2pt
    @MadhuMadhu-sj2pt Před 4 lety +15

    యాంకర్ కి హిందీ రాదు అనుకుంటా.... నిజమైన హీరో సోను సూద్ గారు
    మా తెలుగు హీరోస్ జీరో... ఆస్థులు చాలా ఉంటాయి కానీ సహాయం చేయాలని మనసు వుండదు....

    • @VB-so2gb
      @VB-so2gb Před 4 lety +1

      Vadiki bajana vacchu

  • @ratnasundar7375
    @ratnasundar7375 Před 4 lety +5

    No words on your service, God bless you abundantly

  • @vishwak611
    @vishwak611 Před 4 lety +2

    నువ్వు విలన్ కాదు నజమైన హిరో 👌👌

  • @potnurukranthi8087
    @potnurukranthi8087 Před 4 lety +14

    Villain on Screen
    Hero in Real life 💯💯💯👏🏻👏🏻

  • @manodeepdevarapati8294
    @manodeepdevarapati8294 Před 4 lety +63

    అడ్డుకుంటున్న ఎంటి రా బాబు . టైటిల్ ! అది అడ్డుకోవడం కాదు ఆదుకోవడం

    • @mnagaraju9883
      @mnagaraju9883 Před 4 lety +1

      బాగా చదవ౦డి....అక్కడ ఉన్నది కష్టం క౦టపడితే అడ్డుకు౦టున్న అ౦టే కష్టాన్ని అడ్డుకు౦టారా...కాదు కదా మిత్రమా!! కష్టంలో ఉన్న ప్రజలను ఆదుకు౦టారు...✍✍

    • @bunnyvlogs7647
      @bunnyvlogs7647 Před 4 lety

      I think they changed

    • @mnagaraju9883
      @mnagaraju9883 Před 4 lety +1

      Yes....avunu change chesaru....porapatu ga padi vuntadhi....

  • @bhanulife3423
    @bhanulife3423 Před 4 lety +1

    మంచి పని చేసినప్పుడు వాళ్ళను ఇలా అడగడం ఎందుకు చెడ్డ పని చేసేవాడిని ఎవరు అడగరు ఏదైతేనే Sonu Sood is great person 🧡

  • @brchandubadavath312
    @brchandubadavath312 Před 4 lety

    నమస్తే సోను అన్న మీలాంటివరు ప్రపంచంలో నే చాలా అరుదు నిన్ను కన్న మీ అమ్మ కు కృతజ్ఞతలు ఏ భాషా ఏ ప్రాంతం ఏ మతం ఏ కులం చూడ కుండ ఆపదలో ఉన్నవారికి మనిషి రూపంలో దేవుడి లాంటి అభిప్రాయం అలోచన మీకు మా కృతజ్ఞతలు సోను అన్న,

  • @snehasneha3994
    @snehasneha3994 Před 4 lety +33

    hes a real hero... 😍😍

  • @ankammarao2774
    @ankammarao2774 Před 4 lety +40

    వందల కోట్లు government నుండి పొందిన మీడియా ఇంత వరకు ఒక్క రూపాయి ఇవ్వ లేదు.. మీడియా వెనకేసుకు కొచ్చే ఒక్క paartyl leader kuda రూపాయి ఇవ్వలేదు. తెలుగు హీరో లు మాత్రమే వందల సారులు ఇచ్చింటారు.

  • @saheba1290
    @saheba1290 Před 4 lety +2

    Hats off to u Sonu sood ji. Aap ho real hero.

  • @sureshbondla3599
    @sureshbondla3599 Před 4 lety +4

    True hero .not action show hero .

  • @praveengv8457
    @praveengv8457 Před 4 lety +14

    Sonu Sood ❤️🧡💛💚💙💜🖤♥️

  • @PALIKIVARUN-dg7co
    @PALIKIVARUN-dg7co Před 4 lety +21

    He has real hero..Sonu sudhu god bless you 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kasarlavt7918
    @kasarlavt7918 Před 4 lety +1

    మానవత వాది నీకు పాదాభివందనం నీవు వందేళ్లు వర్థిల్లాలి

  • @saireddyjaganndha8234
    @saireddyjaganndha8234 Před 4 lety +1

    అమ్మా లే నువ్వు నిజంగా సూపర్ బొమ్మాలి 💖💖💖💖🙏

  • @rameshbonda2740
    @rameshbonda2740 Před 4 lety +20

    Hatsoff sonoo sude ji 👏

  • @vivangold4364
    @vivangold4364 Před 4 lety +107

    మన Taxలన్ని ఇతనికి చెల్లించండి.🙏🙏🙏

  • @jennasrinevaslujenna.srine5475

    లెక్క పెట్టే వాడు సహాయం చేయలేడు మీరు లెక్క పెట్టి సహాయం చేయలేదు అందుకే మీరు సూపర్ హీరో

  • @borelegopinath4824
    @borelegopinath4824 Před 4 lety +17

    రియలి సూపర్ సోను సూద్,రాజకీయ నాయకుల కంటే చాలా చాలా బెటర్, సోను సూద్ పై, జెర్సీ గా ఫీల్ అయ్యే వారు భూమికి బరువు చావడం మేలు

  • @kunamalleswararao4158
    @kunamalleswararao4158 Před 4 lety +5

    దేవుడు లేరని ఎవరన్నారు. నేను నా జీవితం దేవుడ్ని చూశాను. సోన్ సూద్‌ సార్ రూపంలో .

  • @prasadvallabhaneni2134
    @prasadvallabhaneni2134 Před 4 lety +18

    మీరేదో ఆడపిల్లల కష్టాలు చూసి టాకటర్ బహుమతి ఇసై మా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పార్టీల అభి మానులు ఎంత గొడవ చేశారు

  • @veeraballisreenu9607
    @veeraballisreenu9607 Před 4 lety +1

    సోనుసూద్ నిజముగానే పేదలకు దేవుడు

  • @ashusenbasha9226
    @ashusenbasha9226 Před 4 lety

    డబ్బులు కొంతమంది దగ్గర మాత్రమే ఉంటుంది కానీ సహాయం చేసే మనసు చాల తక్కువ మంది ఉంటారు ఆ గొప్ప మనసున్న వ్యక్తులలో సోను సూద్ ఒకరు .. hatsoff sir

  • @farvez_mohammad5294
    @farvez_mohammad5294 Před 4 lety +10

    Hats off Sonu Sood sir👌👌👌👌🙏🙏🙏❤️❤️❤️❤️

  • @rellisantosh2098
    @rellisantosh2098 Před 4 lety +6

    A hero ki ninu eka fan vundanu .bro..ikanunchi Ni fan..nvvea ma really hero...🌹🌷

  • @no.1trendingstartv47
    @no.1trendingstartv47 Před 4 lety +4

    You are God's gift for that people hats off

  • @prudhviteja9263
    @prudhviteja9263 Před 4 lety +6

    Who said there is no god, look at him..... He is the one👌

  • @shanthipriya5704
    @shanthipriya5704 Před 4 lety +5

    He's one of best person in the world.i love he's is wife & sons they are supporting him.

  • @shaikhumayunkabir1203
    @shaikhumayunkabir1203 Před 4 lety +11

    హీరోలు నిజజీవితంలో ఉండాలేగానీ, తాత్కాలిక సినిమాలలో కాదు.

  • @SMARTCHANNEL786
    @SMARTCHANNEL786 Před 4 lety +1

    Sonusood good charactor good heart personality

  • @yarapotinasatyanarayana569

    Sonoo you are not just human being, u r God.. Tears of joy poring on my chik.

  • @ravinallala6475
    @ravinallala6475 Před 4 lety +21

    తెలుగు బడ ‌‌‌‌‌‌‌‌‌ ‌‌హీరోలు మరియు రాజకీయ నాయకులు చూసి నేర్చుకో 0డి
    ఇలాంటి బతుకు నాలుగు రోజులు బతికిన చాలు

  • @varunvinnakota3612
    @varunvinnakota3612 Před 4 lety +19

    Real Hero

  • @srinivaspanthulu6272
    @srinivaspanthulu6272 Před 4 lety +1

    మీరు మరో మదర్ థెరిసా అన్నయ్య 🙏🙏🙏

  • @jogirajch9502
    @jogirajch9502 Před 4 lety +1

    దేవుడు మిమ్మల్ని చల్లగ చూడాలని కోరుకుంటున్నాను... సోనూసూద్ గారు...🙏🙏🙏

  • @praveengv8457
    @praveengv8457 Před 4 lety +11

    Real life Hero...

  • @vipaniservices3571
    @vipaniservices3571 Před 4 lety +6

    How it is possible sir, how much you spent. God will give you lots of money in future 🔮

  • @gadechinnababu9957
    @gadechinnababu9957 Před 4 lety +2

    రియల్ హీరో అంటే మీరు సార్ సినిమాలో చూసిన హీరోలో మీరు నిజమైన హీరో

  • @baburaokanakapudi23
    @baburaokanakapudi23 Před 4 lety +1

    Great SONUSOOD gaaru.. Your the real hero.. no doubt.. No one can equal to U..

  • @pavankumarpharmahub2262
    @pavankumarpharmahub2262 Před 4 lety +6

    మా తెలుగు ఇండస్ట్రీలో కొవిడ్-19 వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు సార్ మా పెద్ద పెద్ద హీరోలు డబ్బులు లేక సినిమాలు లేక వారికి కూడా మీ మంచి మనసుతో సహాయం చేయండి..

  • @Commercial_Truck_Traveler

    Really A great person, good heart and a great through...
    Thank you so much sonu sood sir...

  • @ramasekhar6110
    @ramasekhar6110 Před 4 lety +1

    Telugu industry lo hero's leru chachipoyaru.great real hero Sonu sood sir 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @uma7034
    @uma7034 Před 4 lety +1

    Shatha koti vandanaalu real Hero, Kaliyuga dhaana Karna Sonu Sood 🙏🙏🙏🙏🙏🙏

  • @reddyrupanagudi
    @reddyrupanagudi Před 4 lety +11

    Salute to you Sir 💪

  • @satyadasufddmedida7945
    @satyadasufddmedida7945 Před 4 lety +8

    He is real Hero. Even though he played villain rolls in cinema. But movie heros.......

  • @vasaviinternet9313
    @vasaviinternet9313 Před 4 lety +2

    HATS OFF TO YOU SIR SONU SOOD

  • @rameshhh8838
    @rameshhh8838 Před 4 lety +3

    చాలా మంది విగ్రహలకు ఖర్చు పెట్టి దైవమని భావిస్తారు నిజానికి మీది నిజమైన దైవత్వం

  • @babubangaram3253
    @babubangaram3253 Před 4 lety +5

    Man 😍 with golden heart 💙💙❤️❤️

  • @srinivasmahadevan1623
    @srinivasmahadevan1623 Před 4 lety +9

    Sonu sudh గారు మీరు ఎలాంటి Cinema అయనా తీయండి మేము చుడడాని Ready, ఇ పెద్ద Heroలు చత్తనా కోడుకులు, జనం మిద సంపాదించి, జనం కోసం ఆలోచించరు.

  • @user-ks6ef3df5d
    @user-ks6ef3df5d Před 4 lety

    మనసున్న మంచి మనిషి సోనూసూద్ గారు

  • @lalpuntinarsimha1795
    @lalpuntinarsimha1795 Před 4 lety

    కష్టాలని చూసి కళ్లు మూసుకొని వెళ్లి పోయె వరే ఉన్నారు ఇప్పటి సమాజం లో , కని మీరు ఎదుటి వారి కష్టాలను చూసి మానవత్వాన్ని చాటుకుంటున్నారు మీ గొప్ప మనసు కి మా హాట్ ఆఫ్ సర్ మి లాంటి వాళ్ళు ఎప్పటికీ చల్లగా ఉండాలి

  • @vamsipalamgi5703
    @vamsipalamgi5703 Před 4 lety +7

    అందరూ సంపదెంచుకుంటే బ్యాంక్ లో దాచుకుంటే సోనుసొదు మాత్రం ఈ అర్ loveing in people

  • @aarushfunwithplaying5865
    @aarushfunwithplaying5865 Před 4 lety +8

    Devudivi samy nuvvu🙏🙏🙏🙏

  • @janardhan6321
    @janardhan6321 Před 4 lety

    సోను సూద్ గారి మంచి మనసుకు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ithamraju1430
    @ithamraju1430 Před 4 lety

    Sonu Anna hatsoff ...manchi person

  • @AbdulSalam-ud5sg
    @AbdulSalam-ud5sg Před 4 lety +3

    S O N U _S O O D❣️

  • @sugureshm1500
    @sugureshm1500 Před 4 lety +1

    సోను సూద్ గారికి నా పాదాభివందనాలు మీరు చాలా గ్రేట్ సార్

  • @kadiyalaraju5861
    @kadiyalaraju5861 Před 3 lety

    Devudu ni andaru milo chustunnaru ..what a great personality..

  • @routhuvenkataramana2388
    @routhuvenkataramana2388 Před 4 lety +20

    మారం డిర తెలుగు ఇండస్ట్రీలో హీరో లార

    • @satishtalasila
      @satishtalasila Před 4 lety

      Better to stay away from Telugu film industry.

  • @btcmania_
    @btcmania_ Před 4 lety +38

    Where is Kota Srinivas Rao garu, Para baasha natulu vaddu annare mari ee roju sayam chesindi evaro??

    • @aikhenandhasince169
      @aikhenandhasince169 Před 4 lety +2

      Adhi veru idhi veru

    • @veerraju7865
      @veerraju7865 Před 4 lety +1

      Ok ok daniki diniki link emiti

    • @lavanyabankingaspirant7926
      @lavanyabankingaspirant7926 Před 4 lety +4

      @@aikhenandhasince169 ?? Adenti valdi pedthe tintaru kani valki pani ivvadanki para bhasha ala ankunte Telugu vallu 70% adukku tinali para bhasha bedam andaru chupinchalsosthe adi cine field daggarnunchi valasa kulilu varku software ki hyd Bangalore Delhi ila para bhasha rastralki velli panenduku cheyadam

    • @tester24243
      @tester24243 Před 4 lety +1

      Reii erripooka yamadharma raju character legends chesaru mana telugu lo .. shayaji shindey chestey bokada la untadi .. sardar gabbar singh , khaidi 150 , heart attack inka chala chala cinemallo bokada gallu unnaru .. but it is ok but telugu cinemalo lo yama dharma raju character legend kaikala garu chesaka evado bokugadu chestuntey kota garu annaru and also 7 star range leni batch ki manam oodigam chestunam . O sari chudu malayalam lo only malayalam actors . Tamil lo max andaru tamil. Hindi lo only hindi villians . Only telugu e erripookullaga villians ni testaru .. heroines ni elago tappadu villians n side chamchalani kuda evadooo mukku moham teliyani , hindi lo vadu pedda film lo side character kuda cheyani oka waste scrap ni villian ani cheppi manam hadavidi chestuntm . Mana rao ramesh ni bollywood lo enduku giskoru migata mana topulu like jagapati babu garu ni enduku tiskoru vere vallu or other industries.. o sari alochinchi chudu brother niku telisi shayaji shindey n pradeep rawat hindi lo em peekaru anta

    • @ganeshrao7526
      @ganeshrao7526 Před 4 lety +3

      *Pisinari CHIRANJIVI garu Kodiga SONUSOOD Nu chusi Nerchukondi* 🤣🤣🤣
      _Khaidi 150 movie Thisi 80 crores Hit kottadam kadhu_ 😂😂😂
      *Nuvu CORONA Ku 1 crore Donation Echav 🙃🙃🙃 Nuvu Telugu Hero Na Lekapothay MALAYALAM Hero Na* 🤗🤗🤗
      _CHIRU_ :
      *Movies Lo = MEGA STAR*
      *Poltics Lo = PACKAGE STAR*
      *HELP Cheydam Lo = BURNING STAR* ( _PISANARI_ ) 🤣🤣🤣