వారాహీ కవచం -స్తోత్రం వింటే వారాహీ అమ్మ మీ కలలో కనిపిస్తారు|

Sdílet
Vložit
  • čas přidán 21. 08. 2024

Komentáře • 734

  • @arunaaruna8615
    @arunaaruna8615 Před 6 měsíci +77

    అమ్మ వారిని తలుచుకుంటూ స్మరించుకుంటూ ఉంటున్నాను రెండ్రోజులుగా, ముక్యంగా మనసు ప్రశాంతంగా ఉంటుంది, అలాగే నాలో ఏదో కంటికి కనిపించని ఒక శక్తి నాకు తోడై ఉంది అనే భావన కలుగుతుంది🙏🙏🙏జై వారాహి యే నమ:

  • @samalaveeranjineyulunaidus8694
    @samalaveeranjineyulunaidus8694 Před 5 měsíci +25

    అమ్మా మేము చాలా కష్టాలు పడుతున్నము😢😢😢 మా కష్టాలు తీరే అవకాశం చూపు తల్లీ 😢😢😢

  • @varalakshmitutikunta200
    @varalakshmitutikunta200 Před 8 měsíci +58

    ఓం వారాహి అమ్మ నమః అమ్మ మాకు నూతన గృహాన్ని నిర్మించుకొని అదృష్టాన్ని ప్రసాదించు తల్లి మా పిల్లలు ఇద్దరు కూడా బాగా చదివి జ్ఞాన ముక్తిని ప్రసాదించు తల్లి ఎలాంటి దుష్ట శక్తులు దరిచేయకుండ మకు రక్షణ కవచం లా ఎల్లవేళలా కపడు తల్లి సంపూర్ణ ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు చేకూరా లని కోరుకుంటున్న తల్లీ

  • @itsmevenu-ex6ty
    @itsmevenu-ex6ty Před měsícem +22

    అమ్మ తల్లి నా అప్పులు తీర్చలేక బాధపడుతున్న ...నా ఆర్థిక స్థితి మారేలా చూడు తల్లి

    • @kalavathilukalapu6624
      @kalavathilukalapu6624 Před 26 dny +1

      ❤❤❤❤❤❤

    • @narendraachari94922
      @narendraachari94922 Před 19 dny

      శ్రీ వారహి దేవియై నమః... తల్లి ఆయన అప్పులు తీర్చు తల్లి 🙏

  • @d.vratnam4679
    @d.vratnam4679 Před rokem +81

    శ్రీ ఓం వారాహి మాత కి నమస్కారము. ఆర్థికంగా ఇబ్బందులో ఉన్నాను తల్లి నన్ను ఇబ్బందులు నుండి నన్ను విముక్తి చేయండి తల్లి.నా భూవివాదం లో నాకు విజయాన్ని కలిగించు తల్లి.

  • @annapoornag9163
    @annapoornag9163 Před 11 měsíci +31

    అమ్మా, వా రాహీ మా తాత, నమస్కారం, మా కు సొంత ఇల్లు ప్రసాదించు, అమ్మా

  • @user-kt8ls3lq9h
    @user-kt8ls3lq9h Před 5 měsíci +11

    అమ్మ వారిహీ తల్లి, నాకు వున్న ఆర్థిక ఇబ్బందులు వేంటనే, తోలిగించుమ, నీ త్యమును సంతోష ఆదాయం ఇవుమ, అలేగే నా చినకుాతురు ప్రేమ అని బయటకు వేసినది తన మనస్సులో వున్న ప్రేమ పిడ తోలిగించి నా బిడ్డ ను నాదరికి చేరిపించుమా నా ఆదీనలో నా బిడ్డ కు ఉన్న తమైన భవిష్యత్తు ప్రసాదించు తల్లి మార్గములు కలిగించుమ నీ దయ మా పై వుంచినందుకు ప్రణమాలు తల్లి

  • @gangamanij2535
    @gangamanij2535 Před 2 měsíci +8

    ఓం ఐం క్లీం వరాహముకి సిద్ధిస్వరూపిణి ఓం వారాహి దేవి నమః

  • @NagaLakshmiBaduganti
    @NagaLakshmiBaduganti Před 11 měsíci +14

    వారాహి దేవి అమ్మ కరుణించు తల్లి కాపాడు తల్లి దీవించి తల్లి అనుగ్రహించ తల్లి వారాహి దేవి నమో నమః🌹🌹🌹🥥🥥🌹🌹🌹🥥🥥🌹🍌🍌🌹🍌🍌🌹🍓🌹🙏🍇🙏🍇🙏🍇🙏🍇🙏🍇

  • @nirmalachekka3611
    @nirmalachekka3611 Před 4 měsíci +10

    Varahi Amma నా చెల్లెలు కి మంచి సంబంధం కుదిరి వివాహం జరగాలి అందరూ సంతోషం గా ఉండాలి అని దీవించి తల్లి

  • @8pqAVR
    @8pqAVR Před rokem +42

    అమ్మ వారాహి మాత భవాని నా ఆరోగ్యము నాకుఉద్యోగము వచ్చేలా కరుణించు తల్లి 🏵️🌻🌺🌹💐🏵️🌻🌺🥭🍇🍎🥥🌺🌻🏵️🙏🙏🙏

  • @padmavathiiruvanti9143

    అమ్మా నీవెదిక్కు... నాకుటుంబం.... భర్త లేడు.... తల్లి లేదు... నీవె తల్లి వై ....ఒంటరిగా సంసారం లాగుతున్నా....అమ్మా ధైర్యంగా నడిపించు అమ్మా వారాహీ మాతా🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭😭😭

  • @sribalajicollections1470
    @sribalajicollections1470 Před rokem +27

    అమ్మా మా బిసినెస్ బాగా నడవాలని ఆశీర్వదించమ్మ జై వారహీ అమ్మా తల్లీ🙏🙏🙏🙏🙏

  • @harshavardhanravada7426
    @harshavardhanravada7426 Před 7 měsíci +6

    అమ్మా వా రా హి మాతా నేను చాలా కష్టాల్లో వున్నాను తల్లి కాపాడు తల్లి. నాకూ మంచి రోజులు vachchi నట్టు దీవించు తల్లి నిన్నే నమ్ముకుని వున్నాను తల్లి నీ దయ.

  • @srivalli1747
    @srivalli1747 Před rokem +23

    అమ్మ వారాహి తల్లి స్వామి మా కొడుకు పడుతున్న కష్టాన్ని త్వరగా తీర్చండి తల్లి మా కొడుకు ఆరోగ్యం మంచిగా ప్రసాదించండి, తల్లి నీ దయవల్ల మా కుమారునికి అతి త్వరగా కోలుకోవాలని ఆశీర్వదించండి తల్లి

  • @sambasivaraok2195
    @sambasivaraok2195 Před 11 měsíci +33

    సమృద్ది సంతోషం కలిగిన జీవితం ప్రసాదించు అమ్మ, జై వరాహిదేవినే నమః,🙏🙏🙏🙏🙏

  • @kusumaammu8009
    @kusumaammu8009 Před rokem +15

    అమ్మ నాకు ఆర్థికంగా చాలా బాధపడుతున్న...నేను ముగురు ఆడపిల్లా పెళ్ళిలు చేయాలి.. నదేగర చిల్లిగవ్వ కూడా లేదు...అందరూ మమ్మలని చిన్న చూపు చుస్తురు అమ్మ..నాన్ను ఆశీర్వదించి అదుకొమ్మా

  • @maddukurirani7074
    @maddukurirani7074 Před rokem +40

    ఓం వారాహి అమ్మ మా కష్టాలు నా కొడుకు భాదా తీర్చు అమ్మ🙏🙏🙏

  • @manjulanelli3883
    @manjulanelli3883 Před rokem +60

    ఓం శ్రీ వారాహి అమ్మ నమః 🙏🌹🙏🌹

  • @padmavathiiruvanti9143

    అమ్మ శక్తి ఎంతంటే.... అన్యాయాలకి తెర పడగలదు

  • @padmavathiiruvanti9143

    సొంత కుమారుడే తాగి తల్లిని భార్యనుకోట్టి ఇక తిట్లు భరించలేనివి స్త్రీ ద్వేషంతో మానసికంగా రెచ్చిపోతున్నాడమ్మ😭😭😭😭😭😭😭😭😭

  • @user-ei4ek5xb8i
    @user-ei4ek5xb8i Před 7 měsíci +7

    మా నాన్నని రక్షించి సంపూర్ణ ఆరోగ్యంతో హాస్పిటల్ నుండి didcharge అయ్యేట్టు ఆశీర్వదించి కాపాడు తల్లీ.

  • @sirisha9539
    @sirisha9539 Před 10 dny +1

    వారాహి అమ్మా తల్లీ దయచేసి నాకు ఆరోగ్యనీ ప్రసాదించు అమ్మా 🙏🙏🙏🙏🙏🙏

  • @padmavathiiruvanti9143

    ఉన్న ఇల్లు అమ్మా లి..... చిన్నదైనా ఒక యిల్లు నీట్ గపాలిష్ బండలు ఉన్నది కొనిపించమ్మ నాతో🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😭😭

  • @raju10214
    @raju10214 Před rokem +18

    ఓం శ్రీ వారాహి దేవియే నమః
    ఓం శ్రీ వారాహి దేవియే నమః
    ఓం శ్రీ వారాహి దేవియే నమః
    ఓం శ్రీ వారాహి దేవియే నమః
    ఓం శ్రీ వారాహి దేవియే నమః
    వజ్ర గోషం
    వజ్ర గోషం
    వజ్ర గోషం
    వజ్ర గోషం
    వజ్ర గోషం

  • @sirisha9539
    @sirisha9539 Před 10 dny

    అమ్మా వారాహి తల్లి నాకు ఆరోగ్యం నీ ప్రసాదించు అమ్మా 🙏🙏🙏🙏

  • @balamani6431
    @balamani6431 Před rokem +14

    ఓం శ్రీ వారాహీ మాతా నా సంకల్పము మీ పాదలదగర ఉంచాసు తల్లీ దయచూపు అమ్మ కరనించు తల్లీ జై వారాహీ వజ్రగోష ం వజ్రగోషం వజ్రగోషం 🌹💐💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mettuashok5775
    @mettuashok5775 Před 11 měsíci +7

    ఓం వారహి మాత నన్ను ఆర్థికo కాపాడు తల్లి జై వారహి మాత

  • @durgakumaridesaraju5786

    అమ్మా నాకు నాపిల్లలకి ఆరోగ్యం ప్రసాదించు thalli🙏

  • @sridharboragalla6101
    @sridharboragalla6101 Před rokem +31

    ఓం శ్రీ మాత్రేనమః ఓం శ్రీ వారహి మాత నమో నమః 🕉️🔱🚩🌹🙏🌹

  • @krishnamrajuas6412
    @krishnamrajuas6412 Před rokem +20

    ఓం శ్రీ వారాహి దేవ్యై నమో నమః

  • @pvijaya55hi37
    @pvijaya55hi37 Před rokem +5

    ఓం వారాహి అమ్మ నేను అనుకున్న పని జరిగే లా చేయి తల్లి

  • @amruthavideos
    @amruthavideos Před 7 měsíci +2

    మాకు లక్ష్మీ కటాక్షం మా ఇంటిలో కొలువు తీరాలని వారాహి అమ్మ వారిని కోరుకుంటున్నాను

  • @seetharamaiahmodem8394
    @seetharamaiahmodem8394 Před 8 měsíci +5

    అమ్మ నా బిడ్డ ఆరోగ్యం మంచిగా ఉండాలని

  • @tirumalambabellalatirumala2877

    Amma Varahi amma na samasyalu .badhalu tolaginchamma ma pillalu manasika Vedana anubhavistunnaru .peddabbai ki pelli kuda kaledu vadiki pelli avvali daya unchi na badhalu teerchu talli 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐

  • @user-rk6so8uj4l
    @user-rk6so8uj4l Před 5 měsíci +4

    మా దుర్గ కి మనశాంతి ఇవ్వు శ్రీ వారహి తల్లీ

  • @ph.nagaraju605
    @ph.nagaraju605 Před 10 dny

    అమ్మ నేను చాలా కష్టం పడుతున్నాను తల్లి ఆర్తిక కష్టాలు ఉన్నాయి అలాగే ఆరోగ్య సమస్యలు ఉన్నాయి వీటి అన్నింటి నుండి నన్ను నా కుటుంబాని ఎల్లపుడు సంతోషగా ఇంట్లో డబ్బులు నిలపడేలా కాపాడు అమ్మ తల్లి వారహి మతా జై వారహి జై వారహి జై వారహి

  • @user-gt1pn6cs5k
    @user-gt1pn6cs5k Před 11 měsíci +13

    ఓం శ్రీ వారాహి మాత నే నమః 🙏🙏🙏🙏🙏 నా కష్టాలు తీర్చు తల్లి

  • @HariPrasad-rv4ps
    @HariPrasad-rv4ps Před rokem +4

    Amma vaarahi తల్లి neeve మమ్ములను kapadali తల్లి.na shatruvulu nashanam కావలి.Maku neve annam, దిక్కు, సర్వస్వం తల్లి... Jai vaarahi mata

  • @bathulanagesh297
    @bathulanagesh297 Před 3 měsíci +1

    మ అమ్మ వారాహి మాత తల్లి మీకు శతకోటి వందనాలు తల్లి మేము నిన్ను కలుస్తాను తల్లి అతి త్వరలో మా సమస్యలు తీరి పోతున్నాయి తల్లి మేము సొంత కొత్త గృహం కట్టుకొని తల్లి మమ్మల్ని మా కుటుంబ సభ్యులను ప్రేమతో దీవించు తల్లి తల్లి వేడుకుంటున్నాను

  • @knagamani885
    @knagamani885 Před měsícem +1

    OM Varahi Deviye Namaha 🎉
    OM Varahi Deviye Namaha 🎉
    OM Varahi Deviye Namaha 🎉
    OM Varahi Deviye Namaha 🎉
    OM Varahi Deviye Namaha 🎉
    OM Vajragosham🎉
    OM Vajragosham🎉
    OM Vajragosham🎉
    OM Vajragosham🎉
    OM Vajragosham🎉

  • @bandiraju108
    @bandiraju108 Před 11 měsíci +2

    అమ్మ మేము చాలా కష్టాలు ఉన్ను నువ్వు కాపాడాలి

  • @sarojinitirupati9698
    @sarojinitirupati9698 Před 8 měsíci +6

    ఓం నమో వారాహి మాత🕉🙏 🥭🙏🌺🙏🍀🙏🥥🙏

  • @srinivasracharla3117
    @srinivasracharla3117 Před rokem +7

    వారాహి మాత నన్ను ఈ రోగాల నుండి కాపాడు దేవి❤️🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🙏🤲

    • @saipawan9138
      @saipawan9138 Před 10 měsíci +1

      Amma daya valana mi health baguntundi.amma ni pujinchandi.varahi amma sthothram,kavacham parayana cheyandi.surya astakam chadavandi.mi health bagavuthundi.

    • @srinivasracharla3117
      @srinivasracharla3117 Před 10 měsíci

      @@saipawan9138 thank you

    • @user-sy2pl4ge1e
      @user-sy2pl4ge1e Před 3 měsíci

      Gndghhnnknvxvbkub😢😮hjjhklhokjl😅

  • @rambabukkdrambabukkd4705
    @rambabukkdrambabukkd4705 Před 11 měsíci +4

    పిల్లలకు స్వగ్రుహం, ప్రసాదించమని వేడుకున్నాడు, స్వామీ

  • @user-dd4iq6ut5u
    @user-dd4iq6ut5u Před 7 měsíci +2

    అమ్మ వారాహి తల్లి నాకు జాబ్ వచ్చేలా ఆశీర్వదించు తల్లి

  • @Kalyanicutie
    @Kalyanicutie Před 11 měsíci +5

    Amma varahi matha naa aaroghyam merugu padela dhivinchu thalli nannu kapaadu amma 🙇‍♀️🙏🙏

  • @kummarimaddilety8780
    @kummarimaddilety8780 Před 5 dny

    అమ్మ వారాహి తల్లి నీకు నమస్కారం తల్లి అమ్మ నా ఆరోగ్యం బాగుండదు చూడు తల్లి మా కుటుంబ సభ్యులకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించు తల్లి ఆర్థికంగా బలపడే తట్టు చూడు తల్లి నా కుమారులకు మంచి ఉద్యోగం ప్రసాదించు తల్లి మా కుటుంబం చల్లగా ఉంటే తట్టు చూడు తల్లి నా వ్యాపారం అభివృద్ధి చెందే తట్టు చూడు తల్లి

  • @narmadapanuganti9306
    @narmadapanuganti9306 Před 11 měsíci +5

    అమ్మ తల్లి నా ఆరోగ్యం బాగు పడి నాకు ప్రశాంతమైన జీవితాన్ని ప్రసాదించండి

  • @KrishnaMurthy-mf1cp
    @KrishnaMurthy-mf1cp Před měsícem

    అమ్మ తల్లి ఓ వారాహి అమ్మవారు మా అమ్మనీ నాన్ను ఆరోగ్యంగా ప్రశాంతమైన జీవితాన్ని ప్రసాదించు తల్లి మా ఇంట్లో ఏ కష్టాలన్నీ రాకుండా చూడు తల్లి అన్ని తొలగిపోయేలా చూడు తల్లి మా మీద కణుడిస్టీ పడకుండా చూడు తల్లి 🥥🥥🥥🥥🙏🙏🙏

  • @ManthaniNaresh
    @ManthaniNaresh Před 9 dny

    జయహో వారహి మాత 💐💐🌹🌹🚩🚩🙏🤲

  • @nagamaninimma7040
    @nagamaninimma7040 Před 7 dny

    అమ్మ.నేను.చాలా.బాధపడుతున్నాను.అర్ధాష్టమ.శనితో.బాధపడుతున్నాను.నాభర్త.తగుడు.నా.కొడుకు.జాబ్.లేదు.వివాహము.కలేదు.వరహిమతా.కరుణించు.తల్లి

  • @premalathaarelli5953
    @premalathaarelli5953 Před 22 dny

    శ్రీ వారహి తల్లి ఆర్ధిక సమస్యలు తీర్చి నా పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వండి 🙏🙏

  • @gamer-bj8zy
    @gamer-bj8zy Před 26 dny +1

    అమ్మ నాకు నరగోల ఎక్కువగా ఉన్నది కాపాడుతల్లీ 🙏🙏🙇‍♀️🙇‍♀️

  • @sudhakarbabu9130
    @sudhakarbabu9130 Před rokem +12

    శ్రీ వారహి మాత నే నమః 👏👏

  • @rajumulinti2613
    @rajumulinti2613 Před 9 měsíci +2

    ఓం శ్రీం క్లీం వారాహి అమ్మ నమః అమ్మ దయ

  • @poornapunni6641
    @poornapunni6641 Před 26 dny

    అమ్మ నేను చాల కష్టలో ఉన్న మరియు న పైన దయ తలచి మీ కృప చూపియాయండి .

  • @kavithakavitha123
    @kavithakavitha123 Před 7 měsíci +1

    Varahi amma na arogyamu ,naku nenu korukone
    Govt job naku prasadinchu thalli neeku shatha koti namaskaralu thalli....

  • @madhup9306
    @madhup9306 Před měsícem

    ఓం నమో ఆది వారాహి దేవియే నమః అమ్మ తల్లి నేను చేసే ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో మంచిగా కలిసీ వచ్చేటట్టు చేయుము తల్లి నేను సొంత ఇల్లు కొనుక్కోవాలి నాకున్న అప్పులన్నీ తొలగి పోయేటట్టు నీ మహిమ చూపించు అమ్మ తల్లి వారాహి మాత 🙏

  • @RSridhar-qv7yo
    @RSridhar-qv7yo Před 10 dny

    Varahi Amma na manasulo unna korikanu teerchu matha 🙏🙏🙏🙏🙏

  • @varalaxmilaxmi6004
    @varalaxmilaxmi6004 Před měsícem

    Amma varahi 🙏🙏🙏🙏🙏🙏ma mida dayachupu thalli mathappulu kshaminchi ma korikalu neraverchamma

  • @Himaja123vlogs
    @Himaja123vlogs Před 3 měsíci +1

    ఓం శ్రీ వారాహి అమ్మ నమః....మాకు బిడ్డ నీ ప్రసాదించు తల్లి...

  • @pradeepreddyalavala1596
    @pradeepreddyalavala1596 Před rokem +172

    అమ్మా మెము చాలా కష్టాలు పడుతున్నాము 😭 మా కష్టాలు తీరే మార్గం చెప్పండి

    • @VarikutiRamabadhra-rj7bs
      @VarikutiRamabadhra-rj7bs Před rokem +24

      మీరు వారాహి పూజ చేసుకోండి కష్టాలు తీరిపోతాయి

    • @mallikamallika8739
      @mallikamallika8739 Před rokem +7

      Yela chesukovali andi

    • @rammohan-xc4mr
      @rammohan-xc4mr Před rokem +16

      ​@@mallikamallika8739Chala Simplega Cheyachu Amm Photo Lekapothe Pasupu Varahiammanu Chesukoni PuvuloDoopam Deepam Niyvedyam Podhuna 5,30 Iopu Rathri 7,30nunchi Eppudaina Chesukovachu Amma Ashtotharalu Vinaykuni Pooja Modalutho Cheskovali Bhakti Mukyam Cheyandi Merakil Thappakunda Choostharu Nenu Modatisare Nenuswayam Anubavamtho Choosanu Sreemathre Namaha🙏🙏🙏🙏🙏

    • @katamchenniah5794
      @katamchenniah5794 Před rokem

      ​@@mallikamallika8739:ffffd see uyyyytfdxv Pssi @@@@hi @😊hgggggggggggggg😊??hhhhhh@

    • @katamchenniah5794
      @katamchenniah5794 Před rokem

      ​@@mallikamallika8739:ffffd see uyyyytfdxv Pssi @@@@hi @😊hgggggggggggggg😊??hhhhhh@

  • @shivapriya6292
    @shivapriya6292 Před 18 dny

    Amma nenu na bhartha na pillalu.. Na chelli.. Thalli tandri.. Thatha nanamma andaram Arogyamga.. Happy ga.. Chinna life ni happy ga undela chudu amma.. Amma na bhartha inka manchiga settle avvali.. Financial problems raakunda chusko amma.. Appulu bhada undakunda chudu amma.. Bhaita janaala nundi negativity undodhu amma.. Andaram bhagundali..
    Om hrim shrim vaarahi namo namaha 🙏🙏

  • @latheeshroyr.p.4794
    @latheeshroyr.p.4794 Před 25 dny

    అమ్మ నా కష్టాలు తొలగించే అమ్మ నా వారాహి నాకు మనశ్శాంతి ప్రసాదించాలి కవి

  • @ammulakshmi9791
    @ammulakshmi9791 Před 26 dny

    అమ్మ వారాహీ తల్లీ చాలా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి తల్లీ అని నువే చూడాలి అమ్మ చాలా భాదగా ఉన్నది తల్లీ

  • @satyasaimalleswararaonerel2239
    @satyasaimalleswararaonerel2239 Před 7 měsíci +2

    Jai Vaarahi VajraGhoshum
    Om SaiRam. LokhaSamastha SukhinoBhavanthu. Andaru Baagundali Andhulo Manum Vundali.
    Vaarthali Vaarahi Narpavi.
    Vaarthali Vaarahi Narpavi.
    Vaarthali Vaarahi Narpavi.
    Vaarthali Vaarahi Narpavi.
    Vaarthali Vaarahi Narpavi.
    Jai GuruDeva. Danyosmi Danyosmi.😍👌👍🤝🏽🤝🏽🤝🏽🤝🏽🤝🏽🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @edupugantivenkataapparao1573
    @edupugantivenkataapparao1573 Před 4 měsíci +2

    OM AIM HREEM SHREEM AIM GIOUM AIM NAMO BHAGAWATI VARTHALI VARTHALI VARAHI VARAHAMUKI ANTHE ANTHINI NAMAHA JAMBE JEMBINI NAMAHA MOHE MOHINI NAMAHA STHAMBA STHAMBINI NAMAHA SARVADUSTA PRADUSTANAM SARVASAAM SARVA VAAKSIDHI SAKCHUR MUKA GATHI JIHWA STHAMBANAM KURU KURU SEEGRAM VASYAM AIM GIOUM TAHA ITAKA DEHA DEHA HUM ASTRAYA PHAT

  • @user-ze6hs5yn3t
    @user-ze6hs5yn3t Před měsícem

    అమ్మ నేను చాలా అప్పుల లో కూరుకుపోయి ఉన్నాను నా అప్పులు తీర్చే మార్గం దయగలుపు తల్లి...

  • @rajeswararaovissapragada7349

    అమ్మా నేను చాలా కష్టాలు పడుతున్నాను ఒక మానశిక రోగి పెట్టే హింసలు అన్ని,ఇవన్నీ కావు నాకు ఏ సమస్యా లేకుండా చూడు అమ్మా

  • @prameelas3844
    @prameelas3844 Před rokem +6

    వజ్రకోసం వారాహి దేవ్యై నమః

  • @vaniguduri9152
    @vaniguduri9152 Před měsícem

    అమ్మ వారాహి దేవి నామనసులోని అలజడి తొలగించి ప్రశాంతిని ప్రశాదించు అమ్మ

  • @Gkarnakar
    @Gkarnakar Před 29 dny

    శ్రీ ఓం వారాహి మాతకు జేజేలు అమ్మా

  • @user-yv7xl5vu5z
    @user-yv7xl5vu5z Před 3 měsíci +1

    Varahi Mata ki Jai give me grand success MP candidate sitha Soran👍🙏💐

  • @user-sg4gw6yh6t
    @user-sg4gw6yh6t Před 16 dny

    Amma varahi matha mallikamba building, thondaraga poorthi kavali,Amma nandu vallu sumanth,dimpu dathu,nandu manchiga vundelaga chei, Amma mallikamba lo pillalu safe gaa aarogyangaa vundali,thalli varahi

  • @vanisribusakala3915
    @vanisribusakala3915 Před měsícem

    nijamu amma chala prama chupesthundhe..na thamudu vesymulo ammani..thaluchukunna..chala baga amma angarechendhe. .....love you amma.....

  • @srinivasracharla3117
    @srinivasracharla3117 Před 19 dny

    వారాహి మాత్రి నమః ❤️🤲🙏

  • @mnarasimhulu5554
    @mnarasimhulu5554 Před rokem +6

    ఓం నమో వారాహిమాతే. నమః

  • @HariPrasad-rv4ps
    @HariPrasad-rv4ps Před rokem +1

    అమ్మ ma కష్టాలను thirchandamma గురువు ku vandanalu

  • @SriDevi-uv8hv
    @SriDevi-uv8hv Před rokem +1

    Ammavari kavacham chadivi napudu manasanthi kalguthuthudhi varahi amma kashtalu, badhalu tholaginchamma purthiga santhosham anadham kaliginchi
    Prajalandarini a kashtalu laykunda mammalni challaga palinchu talli...... Om sri varahi devi matha 🌼🌹

  • @sivakumarpinjala2867
    @sivakumarpinjala2867 Před 8 dny

    Om Sri Varahi Devi Namah 🙏🙏🙏

  • @renukavijay6520
    @renukavijay6520 Před 14 dny

    Amma varahi amma na appulu thirali amma jameenu dabhulu twaraga rawali amma varahi Matha nanni kallu vippi coodu thalli

  • @suvarnalakshmi6468
    @suvarnalakshmi6468 Před 13 dny

    జై వారాహి మాత

  • @chandrashekarbachu3194

    Om varahi devi namha.......

  • @kanakadurga8598
    @kanakadurga8598 Před rokem +7

    ఓం శ్రీ వారాహి మాతాయై నమో నమః 💐🌹🌷🙏🙏🙏

  • @suvarnalakshmi6468
    @suvarnalakshmi6468 Před 13 dny

    ధన్యవాదాలు మీకు

  • @nadellavijayalaxmi4106

    Om varahi deviya namaha 🙏🙏🙏

  • @svijaylakshmi7124
    @svijaylakshmi7124 Před měsícem

    Amma ninnu poojachese Bhagyaraj ivvu ni mundu rendu korkeluu pettanu avi tteervhu amma niku korithey Korina Kadu panulu ipotavi ani vinnanu ni Mahima chupinchu nistaganinnekolustunna om varahi deviyenamaha🙏🙏🙏🙏🙏

  • @user-eb3sw8yx7s
    @user-eb3sw8yx7s Před 21 dnem

    OMVarahiDeviyeNamaha
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    .......

  • @malleshvarikuppala9710

    Amma naku chala badalu unnai thalli chanipoyedannni brathikanu thalli naku mugguru pillalu naku na pillalaku arogyanni prasadinchu thalli

  • @bhogirajusamayamanthri4539

    Om varaahi deviyenamah

  • @SleepyBackgammon-ev3vo

    Jai varahi matha namaha

  • @rakshanpatel6002
    @rakshanpatel6002 Před rokem +2

    Amma nalo unna nagative thinking pogotti thalli, namo varaahi maatha he namaha om.

  • @lathakolapuri4298
    @lathakolapuri4298 Před rokem +8

    Om Sri vaarahi deeviye namaha 🙏 🙏 🌹 ❤️

  • @Perugusekhar
    @Perugusekhar Před měsícem

    Ohm varahi namaha na biddaki arogyam ayushu evvu talli prati okarini rakshinchu ashirvadinchuuu talli 🙏🙏🙏

  • @Mamatha143murali
    @Mamatha143murali Před 23 dny

    Amma naku santhanam kaligetattu ashirvadhinchandi amma🙏🙏🔱🔱

  • @Sirigopi2023
    @Sirigopi2023 Před 4 měsíci +11

    అమ్మా వారాహి నరేంద్ర మోడీ ఎన్నికల్లో ఎలాగైనా గెలిపించు తల్లి

  • @DeviDevi-q2k
    @DeviDevi-q2k Před měsícem

    Ma illu poorthi chesela asirvadinchu thalli,chinna shop petadaniki money kavali Amma,bless me amma varahi 🙏

  • @balaharanadh776
    @balaharanadh776 Před rokem +3

    Sree vaarahi matha namaha🙏🙏🙏🌹🌹🌹Amma maku sathsanthanam kalagalani pradhisthunna 🙏🌹from balaharanadh ramalaxmi 🙏

  • @padmavathiiruvanti9143

    భయం ఉండదు. 'వారాహి అమ్మ స్మరణ చేస్తు ఉంటే