Tasty Mysore Bajji @ Gopi Hotel Konaseema | Telugu Food Reviews | Aadhan Food
Vložit
- čas přidán 13. 09. 2021
- Gopi Hotel in Konaseema is one of the best hotel for its tasty mysore bajji. Watch full video to know the success of their business.
#GopiMysoreBajji #TeluguFoodReviews #AadhanFood
Address: Razole -Jaggannapeta Road, Chakalipalem, P.Gannavaram Mandal, East Godavari, Andhra Pradesh 533249
Location: goo.gl/maps/YVcYzQjQEVKpA5GB9
Download Our Made in India Short Video App - Jalsa : bit.ly/3eMtY6R
Download Our Aadhan App: bit.ly/2leHJnn
"SUBSCRIBE" The channel for more latest updates
Please Like, Share and Comment in Comment Box
Thank you for watching.
ఇలాంటి హోటళ్లకు దీర్ఘాయుష్షు.. Long live
Maa oorloo Maa gopi garu famous aa... Gopi gari bajji famous aaa... 😍😍
Nijam gaa aa bajji kosam yentha seppu ayina wait cheyochuu....
కంద పద్యము : చాకలి పాలెం చేరిన ఆకలితో నున్న వారు అచ్చటి గోపీనే కలిసి తిన్న బజ్జీ ఆకలి లేకుండ జేయు నదినిజమయ్యా
Uncle telugu lo chepparaa
@@kumarprasanth104 meeru Telugu abbayi kaadaa
Adi teluge 😂
Aadan abrivation mean
చాలా అద్భుతంగా వ్రాసిన మీకు జోహార్లు 🙏
Abbababaa mana yaasa basha madhuram..ide idly 40 tesukungunnaru ga hyd lo..yedaina ma konasema foods ultimate...thanku AADHAN team..
U are really doing great job, finding the talent in villages. Hope they get exposure and their business increases.
ఈ హోటల్ టిఫిన్ చాలా బాగుంటాది...
నేను చాలా సార్లు తిన్నాను...
మా ఊరి కి వచ్చి మా గోపి గారి హోటల్ కోసం మన subscribers అందరికీ తెలియజేసిన శ్రీకాంత్ గారికి కృతజ్ఞతలు 🙏
Ekkada Anna Meedhi
నోరూరించేసావ్ గా శ్రీకాంతూ👌👌😊
మా వూరి హోటల్ , బజ్జీలు చాలా బాగుంటాయి.
ఏ ఊరు ?
Yekkada bhayyaaaa
చాకలి పాలెం, మా అమ్మమ్మ గారి ఊరు
👌👌 అక్కడ టిఫిన్స్ చాలా బావుంటాయి.hyd
Gopi Hotel deserved it.
40 years experiance with super testy popular tiffins in Gopi Hotel. Highest Goodwill in the public since 40 years from "VENKAT NARSAIAH COFFEE HOTEL TO GOPI HOTEL"
Thank you bro
ఎమిటి ఈ బజ్జి ప్రత్యేయత ?---అసలు Mysore బజ్జి నే నా లేక ఉల్లీ బజ్జి నా ......దయచేసి తెలియచేయండి , నేను కూడా బజ్జి ప్రియుడి నే , అందుకే అడుగుతున్నా hyd నుండి
Bayya bajji baledu migathavi oke oka 10years before superb but not now
@@ratanprakash6282 Hai Bro Mysore Bajji Very Taste With Lite Rost E Taste Marekkadaa Undadhu
@@praveenpranacreations9402 Thank U bro
@@ratanprakash6282 mysor bajji bro
గోపి గారి టిఫిన్స్ అన్ని సూపర్.... నేను రెండు సంవత్సరాలు ఉద్యోగం రీత్యా ఉంటూ.....రుచి చూశాను....సేమ్యా కాఫీ ఉండేది ....అది మరింత మధురం...,.వారి ఆప్యాయత ....పలకరింపు...ఆనవ్వు....చక్కగా మాట్లాడుతూ ఉంటారు...మంచి... వీడియో....
ఎమిటి ఈ బజ్జి ప్రత్యేయత ?---అసలు Mysore బజ్జి నే నా లేక ఉల్లీ బజ్జి నా ......దయచేసి తెలియచేయండి , నేను కూడా బజ్జి ప్రియుడి నే , అందుకే అడుగుతున్నా hyd నుండి
మైసూర్ బజ్జీ....టెస్టీగా ఉంటుంది. చట్నీ కొబ్బరి తో చేస్తారు...ఇక్కడ ఫార్ములా డిఫరెంట్....@@ratanprakash6282
మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ధన్యవాదములు
By seeing your videos, want to visit godavari districts, love from Telangana,keep going on 👍
ఇవాళ్ళ చాకలిపలెం గోపి హోటల్లో పెసర పునుకులు తిన్నాం. మేము వెళ్ళిన టైంకు అన్నీ అయిపోయాయి. దాదాపు 11 అయ్యింది. అయితే పెసర పునులులు మాత్రం ఉన్నాయి. సూపర్ టేస్ట్. Thanks.
ఫస్ట్ లో పెంకుటిల్లు ఉండేది ఇప్పుడు పెద్ద బిల్డింగ్ కట్టేశారు అక్కడ చాలా బాగుంటది టిఫిన్ ❤️
1:40👌👌👌👍 రేట్స్ కూడా రీజనబుల్ గా ఉన్నాయి👍7:13😋😋😋👌
Thanks ma village lo famous ayina gopi bajji gurinchi meru vedio chasinandhuku
ఎమిటి ఈ బజ్జి ప్రత్యేయత ?---అసలు Mysore బజ్జి నే నా లేక ఉల్లీ బజ్జి నా ......దయచేసి తెలియచేయండి , నేను కూడా బజ్జి ప్రియుడి నే , అందుకే అడుగుతున్నా hyd నుండి
Nice video సర్. మీరూ తింటూ ఉంటే నోరురుపోతుంది.. 👍👍
Meeru chese anni videos bhauntai Shrikanth garu
All of your videos are simply superb.thank u .
Brother the way of u naration simply superb
Please do a video on Amalapuram sattibabu bajji a very good place n super taste since 35 years ... Tomato 🍅 bajji n bankay bajji n mirchi bajji .....very tasty ....n hotel Subbarao tiffins even .
Sure andi
ఒక్కసారి వేలంగి వెళ్ళండి బాస్ అక్కడ చాలా హోటల్స్ ఉన్నాయ్ మీకు మంచి కంటెంట్ దొరుకుతుంది
I like ur voice and way of talking... Annayya
కడలి పండు fried rice video చేయండి
Slots for Tiffins 😀👌👌 Thank u Aadhan Foods 🙏🙏
Meeru istanga thintunte chudaniki bagundi sir I like upma 😋
Gopi garu God bless you Ayya.
Really i proud to say this hotel belongs to my family
కోనసీమ చాకలి పాలెం గోపి గారి బజ్జి super బుజ్జీ (కేసరి, పెసర పునుకులు, ఉప్మా, ఇడ్లీ, రొట్టెలు) అదరహో
ఎమిటి ఈ బజ్జి ప్రత్యేయత ?---అసలు Mysore బజ్జి నే నా లేక ఉల్లీ బజ్జి నా ......దయచేసి తెలియచేయండి , నేను కూడా బజ్జి ప్రియుడి నే , అందుకే అడుగుతున్నా hyd నుండి
Super ❤️ from tirupathi
Nice review..
Meeru chupinche villages, tiffins chala baagunnai..
Bro mi videos ani sarlu chusina kottha gane untaee bro
Yerravaram centre lo vunna hotel lo all item super brother
Nice video... bajji looks good.
Nice review bro,nee vedioes special.village hotels ni interduce chesthunnaru
Pelli upama 👌
Love from Vizianagaram bro
Superb 👌👏
సూపర్
Nice review about bhajji bhayya great effort to support small establishment
ఎమిటి ఈ బజ్జి ప్రత్యేయత ?---అసలు Mysore బజ్జి నే నా లేక ఉల్లీ బజ్జి నా ......దయచేసి తెలియచేయండి , నేను కూడా బజ్జి ప్రియుడి నే , అందుకే అడుగుతున్నా hyd నుండి
Nice video bro👌
Super anna 👍
Super👌👌
Wow ❤️
హాయ్ శ్రీకాంత్ గారు.... మీరు చేసే వీడియోలు చాలా బాగుంటాయి మన అమలాపురం కాలేజీ రోడ్ లో పుల్లయ్య గారి హోటల్ లో మినపట్టు సూపర్ వీలుంటే వీడియో చెయ్యగలరు
Super anna
Hi SWAMI NICE 👍👍👍👍
100% super
Super bayya
Nice Bro👌👌👌👌
Super Anna 👌👌
Good afternoon Anna💖
🌴🌴🌴 😋
Hi bro..kakinadaa lo apsp dhaataaka mahindra showroom edhuruga tiffin bandi chala bountadi bayya rates kuda chala takkuva manchi quality ga untay oksari try cheyandi..
Tirupathilo main bus stoplo yemmanna veg manchi hotel cheppandi.memu yeppudu Balaji Woodlands ku vellatamu
Nice 👌
very nice brother .
super
Nice bro
Nice
Yellandu lo Sathyam hotel infront of government hospital yellandu bhadradri kothagudem telangana mida video teeyandi anna super untay tiffins affordable prices
Bro bhimavaram tiffins medha video cheyandi next Chala unay
Ap one the Beautiful nature & food special is only on konasima
Bajji making video pedite bagundu
ఎమిటి ఈ బజ్జి ప్రత్యేయత ?---అసలు Mysore బజ్జి నే నా లేక ఉల్లీ బజ్జి నా ......దయచేసి తెలియచేయండి , నేను కూడా బజ్జి ప్రియుడి నే , అందుకే అడుగుతున్నా hyd నుండి
Pesarapunuku Miss ayyaru more famous than Bajji 😍 available @11am
ఎమిటి ఈ బజ్జి ప్రత్యేయత ?---అసలు Mysore బజ్జి నే నా లేక ఉల్లీ బజ్జి నా ......దయచేసి తెలియచేయండి , నేను కూడా బజ్జి ప్రియుడి నే , అందుకే అడుగుతున్నా hyd నుండి
@@ratanprakash6282 mysore
Super bro ❤️💞
Super
Bajji Elaga chestharo okka video cheyamdi bro
Lakkavaram rambabu hotel review cheyyandi
Super Bro
👌👌👌
Ma uri bajjulu andi ruchi marchipoleru 😋😋
👌
Thatiparthi lo krishna gari hotel try chey
Hi. Recipes kuda adagandi. Because aa places ki vellaleni vallu, valla laga chesukoni tinochu Intlone
👌👌👌👌👌👌👌
పెళ్ళి ఉప్మా... 😆👌
🙏🏻👌👌👌🥰 చాలా బాగుంది అండి సూపర్ అండి తెలుగింటి అత్తాకోడళ్ల రుచులు ఛానల్ నుంచి
Cheap and good quality
Try tanuku chitturi heritage uncle
Idi antha super cream biscuit evaram.....☺️😘🙂🙃😉😄🧐🤔😏😒🤪😜😜😛😋😚🤗😙😆😁😀😄😉😉🙃🙂😘☺️☺️😆😁😃😀😄😉🙃🙂😘☺️😋😚🤗😆😆😁😃😀😄😄🧐🤔😗😏😒🤪😜😝😛😋😚🤗😙😙😆😁😃😀😄😄😉🙃🙂😘☺️😆😃😀😄😀😃😆😙🤗😚😋😚😙😆😁😃😀😀😉😀😃😃😁😃😃🙂
Pesara punuku yammy yammy 👍
ఎమిటి ఈ బజ్జి ప్రత్యేయత ?---అసలు Mysore బజ్జి నే నా లేక ఉల్లీ బజ్జి నా ......దయచేసి తెలియచేయండి , నేను కూడా బజ్జి ప్రియుడి నే , అందుకే అడుగుతున్నా hyd నుండి
Anna ma mandapeta Krishna kalyani chey anna okasari please ❤️
Good one bro 👍👍💓
Vizianagaram dhaggara lo bheemali village lo raju gaari natukodi palav try cheyyandi bro
full address petandi.
@@praveench5817 near kothavalasa mandalam bheemali village
Anna maa vuru ambajipeta lo panasaku pottikalu Chala baguntay chakali palem maku Baga daggre okka sare try chey Anna plz
All ready tisaru kada
Malli andhuku
Nagullanka lo breakfast inka tasty and cheap akkada videos cheyandi
ఎమిటి ఈ బజ్జి ప్రత్యేయత ?---అసలు Mysore బజ్జి నే నా లేక ఉల్లీ బజ్జి నా ......దయచేసి తెలియచేయండి , నేను కూడా బజ్జి ప్రియుడి నే , అందుకే అడుగుతున్నా hyd నుండి
Super bro
Anna Srikakulam epudu vachina information ivvu anna top famous food zones ki tesukuveltanu
Sure Brother
Ravulapalem chiken pokodi famous
Bava garu kothapeta Venkataraman hotel
Cheepu Bava
Chala gopa e rates ki amutunarante
Prices are too low ,even for this day is great Passion of the owner's
Annaya amount antha chypala itmes vee
Hai brother how are you iam at kothapeta. Srinivasspeta
మా బావ సకిలే సత్యనారాయణ గారిది కూడా శ్రీనివాస పేట ,కొత్త పేట నే , మా అమ్మమ్మ గారి ఊరు ...........ఈ హోటల్ లో ఎమిటి ఈ బజ్జి ప్రత్యేయత ?---అసలు Mysore బజ్జి నే నా లేక ఉల్లీ బజ్జి నా ......దయచేసి తెలియచేయండి , నేను కూడా బజ్జి ప్రియుడి నే , అందుకే అడుగుతున్నా hyd నుండి .
Chakalipalem maa ammamma vala ooru
Gokavaram allu Arjun tinaru kada video cheyadi
Mysore bonda super. Chustuntene telustundi good quality
ఎమిటి ఈ బజ్జి ప్రత్యేయత ?---అసలు Mysore బజ్జి నే నా లేక ఉల్లీ బజ్జి నా ......దయచేసి తెలియచేయండి , నేను కూడా బజ్జి ప్రియుడి నే , అందుకే అడుగుతున్నా hyd నుండి
Mysore bonda ne adi
@@RR-kv1zj కృతజ్ఞతలు
వీలైతే ఇక్కడ location , వాళ్ల phone నెంబర్ share చేయండి వీలైతే ,మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న అని అన్యధా భావించవద్దు, మీ free time లో చేయండి మీకు వీలైతే Hyd నుండి వచ్చేటప్పుడు అన్ని plan చేసుకుని వస్తాము నేను మా wife ,మా అమ్మమ్మ గారి ఊరు అక్కడికి దగ్గరలోని కొత్త పేట
హలో శ్రీ కాంత్ మాది నాగులంక నీను ఇప్పుడు ఖతరౌ ఉన్నాను నీను రోజు ఈ హోటల్లో తినే వాడిని
ఎమిటి ఈ బజ్జి ప్రత్యేయత ?---అసలు Mysore బజ్జి నే నా లేక ఉల్లీ బజ్జి నా ......దయచేసి తెలియచేయండి , నేను కూడా బజ్జి ప్రియుడి నే , అందుకే అడుగుతున్నా hyd నుండి
49 comment Srikanth bro