Best South Indian Meals | Must Try In LIC Mess | Sai Ram Mess @ Kovvur | West Godavari | Aadhan Food
Vložit
- čas přidán 29. 08. 2024
- Hello Foodies, You saw so many food videos on our channel, This will be one of the best vegetarian and Non vegetarian food named LIC Mess alias Sai Ram Mess Located in Kovvur, West Godavari Dist. Watch the full video to know more about LIC Mess.
#LICMess #TeluguFoodReviews #AadhanFood
Address: Sai Ram Mess (LIC Mess) Opposite S.M.S. Sanskrit High School, Kovvur, Andhra Pradesh 534350
Location: goo.gl/maps/pM...
Download Our Made in India Short Video App - Jalsa : bit.ly/3eMtY6R
Download Our Aadhan App: bit.ly/2leHJnn
"SUBSCRIBE" The channel for more latest updates
Please Like, Share and Comment in Comment Box
Thank you for watching.
శ్రీకాంత్ బ్రదర్
నీ వీడియోస్ అన్ని చూస్తాను.
ఈ హోటల్ నీ ద్రుష్టికి ఎప్పుడు వస్తుందో అని
చాలా రోజులు నుంచి ఎదురు చూస్తున్నా...
Finally You Reched... చాలా Thanks.
మన ఇంట్లో అమ్మ పెట్టే భోజనం ఎంతా బాగుంటుందో,
Lic మెస్ లో భోజనం (సాయిరాం మెస్ ) కూడా అంతే బాగుటుంది..
ఆప్యాయపు పలకరింపులు,
వడ్డించే విధానం చాలా బాగుటుంది.
ఈరోజు ల్లో కల్తీ, ఫుడ్ కలర్ లు లేకుండా
అతి తక్కువ ధరకి
స్వచ్చమైన రుచులు అందిస్తారు.
Unlimited వడ్డీస్తారు అన్ని కూడా.
నేను చాలా సార్లు ఇక్కడ తిన్నాను..
రాజమండ్రి చుట్టూపక్కల మంచి భోజనం పెట్టే హోటల్ అంటే ఇదే...
పెద్ద రెస్టారెంట్లు కంటే, ఇక్కడ భోజనం బాగుటుంది..
మీరు చేస్తున్నది వ్యాపారం కాదు, అందరికోసం సేవా భావము తో మంచి మనసుతో చేస్తున్న పని, బ్రదర్ ఇలాంటి వారిని మాకు చూపిస్తున్నందుకు ధన్యవాదాలు. సూపర్ మీరు.
అప్పుడెప్పుడో తిన్నాను గురూ ...
మళ్ళీ ఆ రుచులను గుర్తు చేశారు
ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీకు...
ఆకలి విలువ తెలిసిన వారు కాబట్టి.... ఒక్కసారి ఈ మెస్ వాళ్ళకి మా ధన్యవాదాలు.... 🙏🙏🙏❤️❤️
Ee hotel lo mutton curry kosam Hyderabad nundi vellevadni..food chaala bavuntundhi.
Valla receiving mathram super.. 🙏🙏🙏
"ADHAN", అద్భుతమైన రుచి కలిగిన "FOOD" నీ అందించడంలో మీ "TRAVEL"LING ఎల్లప్పుడు ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాము👍
Tq boos
వేడి వేడి రుచికరమైన గోదావరి జిల్లా భోజనం చూపించావ్. శ్రీకాంత్. చాలా బాగుంది.
A very homely genuine old school mess! great find Srikanth!
ఎప్పుడో ఒకసారి మటన్ curry తిన్నాను సూపర్
i appreciate therir effort and concern about the poor..you are the best food vloger in telugu brother..keep up the good work
Tqs annaya
వాహ్ వా కొవ్వూరు ఎల్ ఐ సి (సాయిరాం) మెస్ విందు భోజనం సూపర్
తక్కువ ధర లో నాణ్యత కలిగిన భోజనం🙏🙏🙏
మా బావగారు తీసుకుని వెళ్లారు ..... చాలా బాగుంది
Hope this channel will grow step by step because of you! All the best 👍😊
ఏమైనా మా గొదరోల్లం అంతే ... తిండి పెట్టాలంటే మాకు అదో రకమైన తృప్తి ,అమోఘం, అద్భుతం , అపూర్వం, అనంతం, ఎదుటి వాడు కళ్ళల్లో ఆనందం వెతుకునే పిచ్చి మాది అంతే...
Aditcti gadvaraollu machiee manushullu
Valla kadupu nindite... Mana kadupu nindinanta satisfaction vastadi❤
Nijame ..maryadallo Godarollani evaru beat cheyaleru
Yup
@@chappidibadri1632 yup
Super hospitality brother
Super meals
Lock down tarvata lic mess lo bhojanam chesanu
God bless you and your team and lic mess family
Chala peddaga undi place. Srikanth garu meeru select chesukune places ki hats off
God bless your all family members and your parents and friends Ayya.Meeru vruddiloki Ravalani AA Bhagavanthundi koruthu. Mee well wisher.
Anna e Lic mess midha wlog cheyamani meeku nenu chala sarlu cheppanu mothaniki video chesinandhuku tq
Mee hard work ,dedication and remote places ni explore chese talent ki .. Take a bow 🙏👏
Indian food is very tasty and delicious, I am loving to watch it.
చాలా గొప్ప అనుభూతి చెందాను నేను సాయి రామ్ మెస్ వారు చెప్పిన విధానాన్ని వారు పని వారి అందరినీ పరిచయం చేసిన విధానం ఆ మెస్ వారికి ఆకుకూరలు సప్లయ్ చేసే వారిని కూడా పరిచయం చేయటం వారి గొప్పతనం వాళ్ళని కలవాలని ఉన్న మేము హైదరాబాద్ లో ఉండడం వల్ల కుదరదు మీకు వీలు అయితే వారి ఫోన్ నంబర్ తెలిపితే వారిని అభినిదలని అనిపించింది......ఇటువంటి వారి గురించి ఇంకా మాకు తెలపాలని ఆధాన్ వారిని కోరుకుంటూ మీకు ధన్యవాదాలు.......🙏🙏🙏
Meeru money icchi thintara leka vallaki promotion chestharu kabbatti free ga meeku bhojanam pedutharemo anukuntanu.lucky ppl youtubers are.👍👍🙏
Very happy to see my friend Bobby resturant.. we studied together at Aditya Rajahmundry.. thank you for bringing this beautiful resturant and there great intent to feed people.. thank you
Ur explanation is simply superb.... keep it up srikanth always..... gudluck......👌👌👌👌👌👌👌👌👌👌
Aha aa chaduvukunna abbayi entha aanandhanga chepthunna ante ee hotel vaala manasu entha mamchidi ❤️👌👍
Chala bagundi Anna video
Mundhu ga srikanth Anna Miku mi team ki special thanks
Chala manchi video chesaru
Hi annaya February 2018 to Apr 2019 my favorite hotel
CONGRATS SRIKANTH GARU, FOR INTRODUCING "KOVVURU LIC SAIRAM MESS".
Srikanth gari explanation ki ❤️❤️❤️❤️
సూపర్ శ్రీకాంత్ గారు
Keep up the good job brother thank you for this place 😍
Nice video. My home town Kovvur. I miss my home town 😘
Me too😟😟😟😟
Chala baguntai anna me vedios ❤️
Super Anna nice video 👌👌👌👌👍
Excellent Video. Only understood few words but loved the video. Keep posting amazing videos.
Kovvur, my daddy's birthplace.
కోవ్వరు LIC MESS...🤗
Super me lanti vallu vunnaru kabatte Dharmam meda nammakam vastundi
Supermess 🙏🙏🙏
Super video 🙏🙏🙏
Mouth watering food look so yummy
Vvvvvvvv great good mess in kovvur
🙏🏻🙏🏻🙏🏻👌👌🥰 చాలా బాగుంది అండి
Hero honda splender srikanth anna thunder ⚡
Yes I have eaten so many times, it is good mess
Super anna maroo level idi
L.ic food super taste
Thanks sharing good information that is my native place
Love from Vizianagaram bro
E Rojullo Amma Gaaritho kalisi Bhojanam chestunna Vyakhthi chala, chala great
Superr..😊😊
You can try in cooker mess in Rajahmundry... opposite to Icici main branch
L I c mess super annaya
నేను మీ శ్రీకాంత్ అనే అరుపు తగ్గిచ్చు నాయనా, ఎబ్బెట్టుగా ఉంది..మిగతా అంతా అద్భుతం
Super 👌👌
Mi eating style super bro
Vedio length penchu Guru 👌👌👌👌
Anna nakaithe mukkamala abbireddy thatha minaparotte thinalani undhi... 😍
Super Anna 👌👌
Avunu anna nijam gaa chala bagundhi .............😊
Bro eating style change chey bro
Super annaya
So much better and natural than Street Byte channel.
Super bro 🙏❤️
Ikkada food chaala baguntundi quality maintan chestaru
Godarollu andi ..Annam toh paatu prema kuda vaddinchestaru... ❤️
Maa kovvuru lic mess gurinchi...Maa simhadri alias babhee ...gurinchi chupinchinadhuku neeku chala thanks bro...itlu madhu alias mamuu..
Superb video 👌👌👌
Super bro
Perfect place for Lunch!
Vaadevvadu veedevvadu srikanth anna ki adhurevvadu 😎
Good video Anna
Good evening Anna💖
Superb taste good iam prasad venkati tammudu
1993 లో నేను భోజనం చేశాను చాలా బాగుంటుంది lic office ప్రకానే ఉండేది
Super Bro
East r west srikanth anna best
India🇮🇳 best
Hatsoff owner anna🙏
Good mess sir
Good
Hats off 🙏
Super anna❤️㊗️
Hi Annya mi videos ni falow avtunta regular ga
Super taste
Food subbaramga truptiga teentav brother nuvvu tentuvunte tenalani anipestundi😋
Anna waiting for your video in our Gosala
Thatiparthi lo krishna gari hotel try cheyandi
Rajahmundry lo ROJE MILK try cheyyandi. Rajahmundry lo 71 years nundi undi. plz try once post video....waiting for that video.........
సూపర్
Show veg hotels more😊
Nice
Very. Nice
Super
Nice video
Good anna jai janasena
నేను ఈ LIC Mess లో 2009 నుండి భోజనం చేస్తున్నాను. ఈ మెస్ అనేది కొవ్వూరు చుట్టు ప్రక్కల గ్రామాల అన్నింటిలో చాలా పేరుగాంచింది. ఎప్పుడైనా మీరు కొవ్వూరు వస్తే ఒకసారి LIC మెస్ లో తప్పకుండా భోజనం చేసి వెళ్లగలరు. అలాగే రాజమండ్రి నుండి కూడా కొంత మంది కొవ్వూరు వచ్చి ఈ మెస్ లో భోజనం చేసి వెళుతుంటారు. అంత ఫేమస్ ఈ మెస్. కాబట్టి కొవ్వూరు ఎప్పుడైనా వస్తే ఈ మెస్ లో భోజనం చేయడం మాత్రం మర్చిపోకండి.
First like*
❤
Anantapur ku eppudu vastaru Anna
Super Bro 👌👌👌👌
super sir