Thara Tharaalanaatidhi Ee "THARAVAANNAM"-2nd Video.

Sdílet
Vložit
  • čas přidán 28. 08. 2024

Komentáře • 50

  • @salipallibhanojirao9659
    @salipallibhanojirao9659 Před 4 měsíci

    గురువు గారు నమస్తే 🙏 వివిధ వంటకాలను వండడానికి మీ వివరణ చాలా బాగుంది మరియు చాలా స్పష్టంగా ఉంది. మీ తెలుగు భాష స్వచ్ఛమైనది మరియు స్థానికమైనది. సాంప్రదాయ తెలుగు వంట పద్ధతులపై మీ విలువైన జ్ఞానాన్ని పంచుకోవడానికి మీరు చేసిన గొప్ప ప్రయత్నాలకు ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలి సార్🙏

  • @thebox137
    @thebox137 Před 3 lety +1

    గురువు గారికి ధన్యవాదములు. ఈ తరం వాళ్లము అయిన మాకు మీలాంటి పెద్దలు చెప్పే అమృత వాక్కులు చాలా అవసరం .
    మా ఆరోగ్యం చక్కగా ఉండాలి అంటే పెద్దల మాట వినక తప్పదు . ఇపుడు మేము తినేది అంతా పారిశ్రామిక చెత్త , చెత్తని తిని ఆరోగ్యాన్ని పెంచుకోవాలి అనుకుంటున్న అమాయకులం మేము.మా నానమ్మ గారు కాలం చేసేనాటికి వారి వయసు 95 కానీ ఒక్క పన్ను కూడా ఊడలేదు. నేడు సమాజం లో ఉన్న జబ్బులు ఏవి కూడా ఆవిడ కు లేదు కారణం ఆ నాటి ఆహరం .

  • @hymavathichalamcharla4867

    మా అమ్మ మ్మరోజులుగుకువస్తున్నాయిమీమడిఆచారముతరవాణికుండవంట ఇంటిలోనికిఎవరినిరానిచ్చెదికాదుమాపెవాళ్లుపచ్చిపెసరపప్పుపచ్చడిచేసేవారుమీవంటలుచూస్తువుంటెమాచిన్నత నంగుర్తుకోస్తుందిచాలాధన్యవాదములు

  • @vinaychitturi5183
    @vinaychitturi5183 Před 3 lety +2

    Maki ilanti adhbuthamayna sampradayalu chepthunnandhku dhanyavadhalu swami garu.

  • @lathadevi1334
    @lathadevi1334 Před 3 lety +3

    Namskaram guru garu...eappatinundo...telusukovalani anukuntunnanu..chala dhanyavadalu..🙏🙏..

  • @rathnakakkirala7952
    @rathnakakkirala7952 Před 3 lety +1

    Super andi, mee vantalu super, cheppe vidhanam super

  • @saigeetha6593
    @saigeetha6593 Před 3 lety

    Guruvu garu meru prathi bowls ki vibhudhi rasthunaru naku bhaga nachindhi👍🙏🙏

  • @nageswarinageswari3737
    @nageswarinageswari3737 Před 4 měsíci

    Chaalaa bagundi sir.

  • @diwakarkk12
    @diwakarkk12 Před 2 lety

    Your all items good and taste sir Goodmorning

  • @inagalababypushyaraajita8182

    Guruvu gariki namaskaramulu.

  • @vasavijagarapu
    @vasavijagarapu Před 3 lety +2

    This is based on principle of "probiotics"..... chethultho muttukokapovatam ante sterile ga cheyatam.....👍🏻👌🏻

  • @lakshminishtala577
    @lakshminishtala577 Před 3 lety

    Entha baga nerpisthunnaru guruvu garu. Sikshana ante ide swamy.

  • @manupriyachalvadi101
    @manupriyachalvadi101 Před 2 lety +1

    నమస్కారం గురువు గారు.... దబ్బాకు తో కాకుండా నిమ్మ రసం తో చేసేవారు రెండవ రోజు గంజి లో నిమ్మ రసం వెయ్య వలసి ఉంటుందా??మీరు మొదటి రోజు వాడిన దబ్బాకులు వాడారు కదా...దయ చేసి తెలియజేయ గలరు ,,🙏

  • @srinivasthallam7985
    @srinivasthallam7985 Před 3 lety

    Chala baga cheparu👋

  • @indirabonu933
    @indirabonu933 Před 3 lety +1

    🙏👌🌺

  • @ssanjeevi9946
    @ssanjeevi9946 Před 3 lety +2

    Super

  • @himabindu8804
    @himabindu8804 Před 3 lety

    Baga ardam ayindi guruvu garu

  • @nityarao2672
    @nityarao2672 Před 3 lety

    Chala Baga chepputhunnaru

  • @malleshyadavhyd3667
    @malleshyadavhyd3667 Před 3 lety

    Jai shree ram 🙏

  • @aadishaktifamily
    @aadishaktifamily Před 3 lety

    Very nice sharing video

  • @lakshminarayanak3977
    @lakshminarayanak3977 Před 3 lety

    Namaskar Guruvugaaru

  • @oksomkar3107
    @oksomkar3107 Před 2 lety

    ఈ తరవాన్నాన్ని దంపుడు బియ్యం (brown rice) తో చేయొచ్చా? గురువు గారు

  • @sailajadutt7213
    @sailajadutt7213 Před 3 lety

    Guruvugaru 🙏🙏🙏🙏

  • @thebox137
    @thebox137 Před 3 lety +1

    గురువు గారు మొదటి వీడియో లో దబ్బాకు దొరకని వాళ్లు నిమ్మకాయ రసం వాడచ్చు అని చెప్పారు. మొదటి వీడియో లో వేసినటువంటి పదార్దములు రెండవ వీడియో లో వెయ్యలేదు కానీ దబ్బాకు మాత్రం మొదటి రోజు వాడిన వాటిని తిరిగి మళ్ళీ రెండవ రోజు ఉపయోగించారు. నిమ్మరసం ఉపయోగించిన వాళ్లు రెండవ రోజు మళ్ళీ నిమ్మరసం వేసుకోవాలా?

  • @saigeetha6593
    @saigeetha6593 Před 3 lety

    Dheniki ala rasthunaro adhi kuda cheppandi plzzz guruvu garu

  • @shilpaanil2785
    @shilpaanil2785 Před 3 lety

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @saipranavisaisowmithri4070

    Ippati vaalu chaddannam tinaru anduke body lo immunity undatledu guruvugaaru

  • @pramodhlellapalli2243
    @pramodhlellapalli2243 Před 3 lety

    Bagundandi

  • @surekhayeddanapudi9857

    🙏🙏🙏🙏

  • @mastanaiahbommisetty66

    👌👍🙏

  • @bajjankianandkumar4220

    గురువుగారూ....దబ్బాకు అంటే ఏమిటి? సార్?

  • @meenuseepana6829
    @meenuseepana6829 Před 3 lety +1

    🙏🙏🙏🙏🙏

  • @jyothinandyala2574
    @jyothinandyala2574 Před 2 lety

    S...maa ammamma ,nanamma vaallu chesevaaru..telangana lo Denni KALI antaru....

  • @rameshram-gc4sm
    @rameshram-gc4sm Před 3 lety

    🙏🙏🙏

  • @sirishanandigam375
    @sirishanandigam375 Před 3 lety +1

    Lakshmi charu proses la undhi daddy edhi

  • @lakshmitulasi7430
    @lakshmitulasi7430 Před 3 lety

    , 🙏

  • @krupasunkara5081
    @krupasunkara5081 Před 3 lety

    Tinadam kuda chupinchandi baguntundi...
    Vandadam 50% istapadite
    Tinadam 50% istapadataru

  • @ramadevimanikonda41
    @ramadevimanikonda41 Před 3 lety

    Dabaa akylu antee plese chwpandi

  • @nityarao2672
    @nityarao2672 Před 3 lety

    Pathakalamnati vi

  • @haritharoyala2967
    @haritharoyala2967 Před 3 lety +1

    Dabbaku ante enti guruvu garu

  • @lionwalaedits
    @lionwalaedits Před 3 lety

    🙏🙏🙏🙏🙏

  • @rameshpolavarapu9752
    @rameshpolavarapu9752 Před 3 lety +1

    🙏🙏🙏🙏

  • @chereddysujith7766
    @chereddysujith7766 Před 3 lety

    🙏🙏🙏🙏🙏