Jaffar interview with former IAS Vijay Kumar | CM Jagan | Chandrababu | Jaffar Talks

Sdílet
Vložit
  • čas přidán 20. 11. 2023
  • #formers #ias #padayatra #exiasvijaykumar #vijaykumarpadayatra
    Jaffar Exclusive Interview With Ex IAS Officer Vijay Kumar | CM Jagan | Chandrababu | Jaffar Talks
    #cmjagan #chandrababunaidu #memberofparliment #mla #vijaykumarpadayatra
    Welcome to Jaffar Talks youtube channel. #jaffartalks brings you comprehensive and unbiased news coverage on social, political issues along with entertainment programs from Telugu states, India and worldwide.So make sure to SUBSCRIBE to our channel we need your support to help us grow.
    For all-inclusive news coverage please follow Jaffar Talks content across all platforms.

Komentáře • 486

  • @rayapudirr
    @rayapudirr Před 7 měsíci +222

    మాది ప్రకాశం జిల్లా చేకూరపాడు మాకు ఎన్నో సంవత్సరాలనుంచి ఉన్న స్మశానం సమస్యను విజయకుమార్ సార్ కలెక్టర్ గా ఉన్నపుడు పరిస్కారం చేసారు. ఇలాంటి వారు నాయకులు గా రావాలి

    • @couragecub1473
      @couragecub1473 Před 7 měsíci +4

      Ithanu cm jagan ki blind support chesadu

    • @kramanaiah
      @kramanaiah Před 7 měsíci

      స్మశాన వాటికలు బాగుచేసే పని అప్ప చెప్పారా. కలెక్టర్ గా ప్రజా సమస్యలపై దృష్టి పెట్టావలసిన బాద్యత ఆయన దే. అందుకే లక్షల లో జీతాలు తీసుకునేది.

    • @bonneyrawada4812
      @bonneyrawada4812 Před 7 měsíci +1

      ​@@kramanaiahMari neekem cheyyalo chepoandi uncle

    • @kramanaiah
      @kramanaiah Před 7 měsíci +1

      @@bonneyrawada4812 నీవు చెప్పింది బాగానే ఉంది బాబు. కాని ఈ పెద్ద మనిషి ఇప్పుడు ఒక సీక్రెట్ political ఎజెండా తో ఒక political పార్టీ డబ్బు తో పని చేస్తున్నారు. అదే తప్పు

    • @bonneyrawada4812
      @bonneyrawada4812 Před 7 měsíci +4

      @@kramanaiah Mari Evariki work cheyyalo nuvve cheppu ...mana CBN ka PK Babu ka

  • @pdavid670
    @pdavid670 Před 7 měsíci +74

    Vijay kumar గారి లాంటి తెలివి గలవాళ్ళు పేదల పక్షాన నిలబడతాను అని చెప్పే మీ లాంటి వారు నేటి రాజకీయాలకు ఎంతో అవసరం

    • @kramanaiah
      @kramanaiah Před 7 měsíci +2

      అవును ముందు అలాగే చెపుతారు. ఇప్పుడు చూస్తున్నాంగా రోజుకు ఒక దళితుడు ఎగిరి పోతున్నారు.ఈ మాజీ ఐఏఎస్ ఆ పెద్ద మనిషి నియమించిన ఒక అదృశ్య శక్తి.

    • @lakshmaiahpakalapati4219
      @lakshmaiahpakalapati4219 Před 4 měsíci

  • @VijayKumar-qg3fd
    @VijayKumar-qg3fd Před 7 měsíci +49

    జాఫర్ గారు చాలా ధన్యవాదములు
    అన్న గార్ని ఇంటర్యూ చేసినందుకు ❤❤❤❤❤❤❤

  • @Siri00179
    @Siri00179 Před 7 měsíci +80

    మీరు గ్రేట్ ఆఫీసర్ sir మీలాంటి సమర్థ వంతగా పని చేసే వారు ఉంటే రాష్ట్రం బాగుంటుంది

  • @illvinakonda-mq3bd
    @illvinakonda-mq3bd Před 7 měsíci +24

    సార్ మీకు ప్రతి గ్రామంలో ఉన్న సమస్యలు పూర్తిగా అవగాహన ఉంటుంది,మీ లాంటి నాయకులు రాష్ట్రానికి,దేశానికి అవసరం, నా మద్దతు పూర్తిగా మీకు ఉంటుంది

  • @VijayKumar-qg3fd
    @VijayKumar-qg3fd Před 7 měsíci +9

    సార్ విజయకుమార్ I A S గారు
    మీరు ఇలా బయటికి రావడం చాలా సంతోషం
    ఏబీసీడీ వర్గీకరణ పై పోరాటం చెయ్యాలి అన్నగారు ❤❤❤❤❤
    మీకు సంబంధించిన ఛానల్ లింక్ ఇవ్వండి సార్ ❤❤❤❤❤

  • @excellentperformance.rajar1930
    @excellentperformance.rajar1930 Před 7 měsíci +12

    జిల్లా లో విభజన చేసి నపుడు తెలంగాణ విషయం లో అనేక ఉద్యమం లు వచ్చేయా కానీ వాస్తవంగా ఆంధ్రప్రదేశ్ లో ఎటువంటి ఉద్యమం లు రాలేదు కాబట్టి గౌరవనీయులు విజయకుమార్ గారు దార్శనీకత కు వారికి శతకోటి వందనాలు. మీ ప్రయత్నం 100% సఫలకృతం కావాలి.

  • @AnilKumar-wv6wd
    @AnilKumar-wv6wd Před 7 měsíci +57

    ఎస్సీలు ఎస్టీలు బాగుపడాలంటే, రిజర్వేషన్ ఫలాలు లబ్ధి పొందిన కుటుంబాలు,
    వారి పిల్లలకు రిజర్వేషన్ వదులుకుంటే రాబోయే తరాలకు రిజర్వేషన్ ఫలాలు అందుతాయి...

    • @Rpachig
      @Rpachig Před 5 měsíci

      💯 correct

    • @raosara9153
      @raosara9153 Před 4 měsíci

      YA GRAHAM NUND VACHHAVURA BURRA UNDA SCla pai Prema Vunte RESARVATION 15 % nundi 30 % ku Penchamanandi Ninna Nee Baabu tinnaduga Nuvvu Bojanam Cheyaku Annatundi Yenduku vadulukovaali Resarvetion Pondinavadi Koduki unna hakku Vaadi hakkunu Tisiveyataniki Nevu yavadu

    • @narasimhamurthy3201
      @narasimhamurthy3201 Před 4 měsíci +1

      అవును మీరు అన్నది 100% వాస్తవం అది జరగాలంటే ఎస్సీ ఎస్టీలకు క్రిమిలేయర్ విధానాన్ని తీసుకురావాలి అప్పుడే అది అమలు జరుగుతోంది దానికోసం అందరూ కృషి చేయాలి

  • @satyanarayanal2576
    @satyanarayanal2576 Před 7 měsíci +23

    విజయకుమార్ గారు మీరు చెబుతున్న విషయాలు లో చాలా వాస్తవం ఉంది. నిజానికి ఎవరయితే ఈ విషయాలు అర్థం చేసుకుని ముందుకు వెళతారో వాళ్ళే రాజకీయాల్లో విజయం సాధిస్తారు. అభినందనలతో....,.........

  • @nnunna99
    @nnunna99 Před 6 měsíci +5

    Vijay Kumar గారి ప్రయత్నం సఫలం అవ్వాలని అందరూ ఆశిద్దాం

  • @Sankar200583
    @Sankar200583 Před 7 měsíci +15

    అధికారం వచ్చేవరకు ఒక లెక్క
    పొందాక వేరే లెక్క.

  • @rajeshkumar-og3xb
    @rajeshkumar-og3xb Před 5 měsíci +2

    మీరు చుపించవరకు మకు ఈ న్యూస్ తెలియదు జాఫర్ గారు
    జాఫర్ sir meku ధన్యవాదములు

  • @parthasarathyboggala540
    @parthasarathyboggala540 Před 7 měsíci +24

    ప్రపంచంలో ఎవరూ ఎవరినీ మార్చలేము సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అన్నది అంత నిజం🎉🎉

  • @dr.pavaneeswarreddy8039
    @dr.pavaneeswarreddy8039 Před 5 měsíci +2

    we need leaders & officers like you for our country's & states's future development ..salute to you & your efforts sir .✊

  • @kiranch7727
    @kiranch7727 Před 6 měsíci +1

    Thanks for the interview...all the best to Vijay Kumar garu

  • @parthasarathyboggala540
    @parthasarathyboggala540 Před 7 měsíci +4

    పాలసీలు పేపరు మీద కాని వాస్తవానికి చాలా తేడా వుంటుంది పరస్పర విరుద్దం . 🎉🎉🎉

  • @georgekattupalli9177
    @georgekattupalli9177 Před 6 měsíci +5

    We will stand with you sir for a better lifetime change

  • @user-lg2fu9rk4j
    @user-lg2fu9rk4j Před 7 měsíci +3

    మీ లాంటి వ్యక్తి రాజకీయాల లోకి వస్తే మాత్రం ఎవ్వరిని తక్కువ చేయకుండా మన జాతి కొరకు మీరు మన సామజిక వ్యవస్థ ను మార్చడానికి ప్రయత్నం చేస్తారు...గతం లో మీ ద్వారా చాలా మంది నిరుద్యోగులు కూడా మీ దగ్గరికి వచ్చినప్పుడు మీ సహాయం కావాలి సార్ అడిగితే మీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి వారందరికి కూడా జాబ్ లు ఇప్పించిన ఘనత ఉంది... సార్ మీకు....... జాబ్స్ మాత్రమే కాదు మీకు చేతనైన సహాయం చేసారు... నేను మీ ద్వారా సహాయం పొందాను...సార్ జైభీమ్ విజయకుమార్ సార్
    మీరు భవిష్యత్ లో మీరు ఏ మార్గంలో ఎంచుకుంటారో కానీ ఆ యంత్రంగాము మొత్తము కూడా మీరు సాయశక్తులు ప్రయత్నిసారు.... అని నాకు తెలుసు.... కానీ ఒక్కటి మాత్రం నిజం సార్.... మీరు మీ వంటి వ్యక్తులు రాజకీయాల్లో కి రావాలి... సార్.... జై భీమ్✊✊... జై విజయకుమార్ సార్ ✊✊..

    • @SudhirKumar-li4dk
      @SudhirKumar-li4dk Před 7 měsíci

      జగన్రెడ్డి గారు ఎవరికోసం ఎక్కువ చేస్తున్నారు. అలాగే focus బడుగులమీద ఉంటుంది..తప్పేముంది.

    • @Rahul-mh4sc
      @Rahul-mh4sc Před 7 měsíci

      Ante exam raasi job thechukokunda influence tho thechukunnaaraa ,ante cheating kadaa

  • @ramakrishnagolla2100
    @ramakrishnagolla2100 Před 3 měsíci

    జాఫర్ గారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించు నాన్న థాంక్యూ వెరీమచ్ జై జవాన్ జై కిసాన్ జై భారత్ మాతాకీ

  • @gunakirankumar4292
    @gunakirankumar4292 Před 7 měsíci +8

    Great sir, we r support u sir

  • @dondasudhakar4408
    @dondasudhakar4408 Před 7 měsíci +8

    Yes you are a really great man.

  • @chinnaobulapathikayapati1901
    @chinnaobulapathikayapati1901 Před 7 měsíci +27

    ఈ ఐఏఎస్ ఆఫీసర్ విజయకుమార్ వల్ల ఆంధ్ర రాష్ట్రంలోని B. COM చదివిన అభ్యర్థులు 2019 గ్రామ వార్డు సచివాలయ నోటిఫికేషన్ లో 3 కేటగిరిలో ఇచ్చినటువంటి వార్డ్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ ఉద్యోగం కోల్పోయి ఏపీ హైకోర్టు భారతదేశ అత్యున్నతమైనటువంటి సుప్రీంకోర్టు బీకాం అభ్యర్థులు ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్ కేటగిరి కిందికి వస్తారు జాబులు ఇయ్యమని చెప్పిన కూడా ఇప్పటికీ ఇవ్వకుండా దాదాపు 1200 అభ్యర్థుల జీవితాలను వారి కుటుంబాలను నాశనం చేసినాడు తన స్వార్థం కోసం ఎంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు చెప్పినా కూడా వినకుండా పెద్ద మోసం చేసినాడు

    • @apcomsnidadavole4049
      @apcomsnidadavole4049 Před 7 měsíci +1

      Correct

    • @sarithaveluguri6038
      @sarithaveluguri6038 Před 7 měsíci

      Good morning
      Iam also b. Com student. Nrmu kuda e exam rasanu. B. Com ani posting ivvaledu. Ippudu court b. Com kuda arts ani declare chesina taruvatha
      Naku mail vachindi
      Mrku e post ki join avadam istam ithe confirmation ivvandi ani.
      Friends meku kuda mail emina vachimdemo check chesukondi
      Nenu already second notification lo mahila police ga join ayyanu. So nenu unwilling option istunnnanu
      Inka evarithe waiting lo unnaro okasari mee mail check cheaukokakandi
      Ippatike 4 years loss ayyamu kada

    • @chinnaobulapathikayapati1901
      @chinnaobulapathikayapati1901 Před 7 měsíci

      Willing form 2/12/2023 send chasanu madum

  • @laxminarayana5693
    @laxminarayana5693 Před 7 měsíci +16

    మీరు నిజంగా పోరాటం చేయాలంటే Reservations ద్వారా serpanch, mla, mp అయినా ప్రతి ఒక్కరి తర్వాతి తరం ని రిజర్వేషన్ నుండి తొలగించాలి అని పోరాటం చేయండి ,
    అలా చేయటం ద్వారా నిజమైనా, పెడాలు లబ్ది పొందే అవకాశం ఉంది.
    అలాంటి ప్రశ్నలు ఎందుకు అడగటం లేడో జాఫర్ సమాధానం చెప్పాలి.
    అలా చేయటం

    • @ramakrishnak4678
      @ramakrishnak4678 Před 7 měsíci +1

      Bro, Its all a Drama Interviews.

    • @laxminarayana5693
      @laxminarayana5693 Před 7 měsíci +1

      @@ramakrishnak4678 mana karma ani vadileyalsindena!!?

    • @SudhirKumar-li4dk
      @SudhirKumar-li4dk Před 7 měsíci

      సర్పంచ్ రేసేర్వేషన్ లో elect అయినోడు ఏమి పీకుతాడు. MLA, MP అయినా ఆ జిల్లాలో రెడ్డి/ కమ్మ చెపితేనే B form దక్కేది. ఇండిపెండెంట్ గా ఉంటే జూపూడి ని ఓడించినట్లు ఓడగొడతారు లేదా మంత్రిగా విన్న రాజయ్యను ఊడగొడతారు.

  • @RameshM-pm5hp
    @RameshM-pm5hp Před 7 měsíci

    నిజంగా మీరు గొప్ప వ్యక్తి
    మీలాంటి వ్యక్తి ఈ వ్యవస్థకు చాలా అవసరం
    మీరు చేస్తున్న పాదయాత్ర మీరు మా గ్రామం వచ్చేవరకు మాకు తెలియదు

  • @vallepuanilvallepuanil9258
    @vallepuanilvallepuanil9258 Před 7 měsíci +2

    Jaffar anna 100 percent crct athanu cheppindhi mamulu vishayam kadu ayana road midhaki ravadam TQ sir

  • @tamalapakulaprasannatharoy1021
    @tamalapakulaprasannatharoy1021 Před 5 měsíci +2

    You're Doing Very Good Job Jaffar Garu ❤... Please Take Forward These Type Of Interviews 🎉

  • @sriniguduri7789
    @sriniguduri7789 Před 7 měsíci

    Thank you bro electranic midai మీరు సిర్ పాదయాత్ర షూట్ చేసి నందుకు హృదయ పూర్వక వందనాలు ❤❤❤❤❤

  • @polakatiramakrishna7401
    @polakatiramakrishna7401 Před 6 měsíci +6

    Great officer పేదల సంక్షేమమే ధ్యేయంగా పని చేశారు

  • @vnagabhushanam9779
    @vnagabhushanam9779 Před 7 měsíci +44

    జాఫర్ గారు,విజయకుమార్ IAS గారు పక్క వైస్సార్పార్టీ. ప్రజలలోకిఎల్లి లాబ్స్ కని పెట్టి సీఎం గారికి తెలియచేయుట ముఖ్య ఉదేశ్యం.

  • @venkateswararaokakani8275
    @venkateswararaokakani8275 Před 7 měsíci +2

    Wish you best of luck, people are behind you sir I personally appreciate your policy

  • @sribalajieducations2057
    @sribalajieducations2057 Před 7 měsíci +5

    గ్రేట్ విజయకుమార్ సర్

  • @rangaiahubi8718
    @rangaiahubi8718 Před 5 měsíci +1

    Break a leg Vijaya kumar garu , hope a grand success for your fight and efforts for the noble cause.

  • @sv6964
    @sv6964 Před 5 měsíci +1

    Vijay kumar garu we support u.
    We will stand with u.

  • @jayamashok
    @jayamashok Před 7 měsíci +32

    Can't believe this guy finally he ll join YCP before elections.

  • @kmunichendra584
    @kmunichendra584 Před 3 měsíci

    Good question jafar garu, carry on Vijay Kumar garu🎉

  • @subbaiahrachuri1125
    @subbaiahrachuri1125 Před 7 měsíci +15

    జాఫర్ గారు, మీరు ఇద్దరు బాగా కాలక్షేపం చేశారు...బాగుంది...అధికారం లో ఉన్నప్పుడు స్వార్దం చూసుకొని. అధికారం పోయాక ఇదొక పునరావాసం.....

    • @narasimhamurthy3201
      @narasimhamurthy3201 Před 6 měsíci +1

      Ayana pai ఇప్పుడే ilamti ఆరోపణలు cheyadam manchidi kaadu

    • @sujithaanne6010
      @sujithaanne6010 Před 4 měsíci

      First tell what you have done. As per your comment I believe that you have atleast tried nothing.

  • @sarojinidevipenki368
    @sarojinidevipenki368 Před 5 měsíci +1

    Jafar Garu good officer nu interview chesaru Vijayakumar gari hardcore fan ni nenu sir service vadhileedam chaala feel avuthunnanu good officer sir nu devudu kaapadalani koruthunnanu God save Vijayakumar Garu

  • @gvramana438
    @gvramana438 Před 7 měsíci +2

    I supported sir great job hattsoff

  • @raniracheti2635
    @raniracheti2635 Před 5 měsíci +1

    Hat's off to you sir... You are great sir 👌👌👍👍🙏🙏

  • @praneethcommalapati202
    @praneethcommalapati202 Před 7 měsíci +2

    Good sir.. I didn’t have that opportunity to do that sir.. past 5 yrs back I have that mind and thought process.. but nothing to do I’m unemployed and very much to do to needy.. please make a change .. hope for the best .. all the best sir..

  • @buggeyjosephgandhi8379
    @buggeyjosephgandhi8379 Před 7 měsíci +1

    Great sir we will support

  • @anandababu1603
    @anandababu1603 Před 7 měsíci +2

    may god bless you,and give wisdom to achieve the goal.

  • @raghunathkanakamedala3760
    @raghunathkanakamedala3760 Před 7 měsíci +2

    Sir ,u r ideology is great..u r super fast in files clearing.great person

  • @samuelgolla9557
    @samuelgolla9557 Před 7 měsíci +2

    Good morning jaffer every good reviews with Ret I a s Vijay Kumar thalaphati SIR you are really humabeing SIR we are all supporting sir God bless you always anter padayatra God gives good health and good service your Followers Samuelu Golla Guntur dt Ponnur mandala ap

  • @patiramalakshmi9195
    @patiramalakshmi9195 Před 7 měsíci +3

    You are great sir

  • @cristhavadeepam2643
    @cristhavadeepam2643 Před 7 měsíci +30

    sc corporation lo fecilitatars antu వారిని వాడుకొని వదిలేసి 7000 దళిత యువత జీవితాలలో చీకటి నింపిన గొప్ప దళిత అధికారి...

    • @Rahul-mh4sc
      @Rahul-mh4sc Před 7 měsíci +1

      S

    • @bonneyrawada4812
      @bonneyrawada4812 Před 7 měsíci +1

      Nee Bonda ...nee deepam off chey ...Mall Kreestu deepam nee moham

    • @kumarperipogu6759
      @kumarperipogu6759 Před 7 měsíci +1

      ఫెసలియటర్స్ మోసం చేసి వాళ్ళని రోడ్ మీద పడేసిన గొప్ప దళిత నాయకులు

    • @naga0033
      @naga0033 Před 6 měsíci

      S

    • @sujithaanne6010
      @sujithaanne6010 Před 4 měsíci

      As an government officer he will have some limitations and he can't do all things even though he might have whole heartedly and sincerely wants to do. Hence, it is not good to blame him outrightedly like this

  • @p.saigowtham8321
    @p.saigowtham8321 Před 7 měsíci +2

    Madhi chittoor jilla nenu nijanga cheptuna maa inti venakala oka reddy plastic factory vundede 24 hrs run ayidi full noise pollution nenu chala mandiki complaint chesanu kani evaru action tesukoledu endukante apude jagan gari govt vachindi kabati nenu vijay kumar sir interview chusi ayinaki mail chesa nenu nijanga namaledu vijaywada muncipal administrate and commissioner maa chittoor jilla collector gariki phone chese dani meda inquiry veyamani order chesaru really we need officers like you sir❤

  • @nareshmandapalli959
    @nareshmandapalli959 Před 7 měsíci +3

    Good Job Sir

  • @NareshPavani-rb7ui
    @NareshPavani-rb7ui Před 6 měsíci +4

    సార్ i am also big ఫ్యాన్ of you సార్

  • @arkrajuatluri7387
    @arkrajuatluri7387 Před 7 měsíci +15

    మీరు కలెక్టర్ గా ఉన్నప్పుడు ఐక్యత ఎందుకు చెయ్యలేక పోయినారు,ఒక ఉద్యోగం చేసిన వారు ఇలాంటివి మాట్లాడితే,వారు వెనక చేసిన ఉన్న అవినీతి గురించి మర్చి పోయి మాట్లాడడం గురువింద గింజ నలుపు చామతెగా ఉంటుంది.

  • @satyanarayanamande451
    @satyanarayanamande451 Před 6 měsíci +2

    Good sir excellent best of luck

  • @ashokkumarnarisetti4151
    @ashokkumarnarisetti4151 Před 7 měsíci

    JAFFER SIR super, stright questions

  • @mohankrishna2497
    @mohankrishna2497 Před 7 měsíci +3

    Waiting

  • @kirangonji1764
    @kirangonji1764 Před 7 měsíci +1

    We are support sir

  • @srinivasaraog4352
    @srinivasaraog4352 Před 5 měsíci

    Great job sir. We will support your ideology always sir

  • @Trendsetter-kd3oo
    @Trendsetter-kd3oo Před 6 měsíci +1

    He is Sincere & Great officer

  • @madhavanainala142
    @madhavanainala142 Před 7 měsíci +1

    I am with you sir

  • @pothulanarayanaswamyyaadav1045
    @pothulanarayanaswamyyaadav1045 Před 7 měsíci +1

    Wow u r great reformer..

  • @Pp-jw3gs
    @Pp-jw3gs Před 7 měsíci +1

    Great Sir

  • @r7792
    @r7792 Před 7 měsíci +5

    నావరకు మీరు నిజాయతీగా ఇంటర్వ్యూ చేసుతుంట్లేదు

  • @m.n.rcreations8665
    @m.n.rcreations8665 Před 7 měsíci +1

    Good decision all the best sir

  • @PraveenKumar-hw7mc
    @PraveenKumar-hw7mc Před 6 měsíci

    Thankyou jafar garu

  • @AnilKumar-wv6wd
    @AnilKumar-wv6wd Před 7 měsíci +6

    సార్ మీరు ఐఏఎస్ గా ఉన్నప్పుడు ఎంతమంది పేదవారికి న్యాయం చేశారు
    పేద ప్రజలు బాగుపడాలంటే రాజకీయ వ్యవస్థ ద్వారా కాదు. ఐపీఎస్, ఐఏఎస్, లు నీతిగా నిజాయితీగా పనిచేస్తే ఈ దేశం బాగుపడుద్ది....

  • @nageswarasarma3206
    @nageswarasarma3206 Před 3 měsíci

    You are great Mr. Vijaya kumar. Hats off to you.

  • @Leelanamasri
    @Leelanamasri Před 7 měsíci +1

    Sir రాజకీయం అనేది ఎవరి చేతికి ఇచ్చిన నిజాయితీగా పనిచేయరు. అధికారంలోకి ఎవరిని ఎక్కించిన వారికి అహం పెరుగుతుంది. ధన దాహం పెరుగుతుంది. ప్రజలు అలాగే ఉన్నారు. ఎవరు ఓటును డబ్బుకు అమ్ముకుంటున్నారు. అన్ని కోట్ల రూపాయాలు శాసన సభ్యులు ఎక్కడి నుండి తీసుకొచ్చి ఇవ్వాలి. ఎవరు ఓటు హక్కుని ఇది నా బాధ్యత అని ఎందుకు భావించడం లేదు.

  • @hanumantharaonune-fc7hj
    @hanumantharaonune-fc7hj Před 6 měsíci +1

    God bless you sir 🙏 ❤

  • @kesaripalliraju3133
    @kesaripalliraju3133 Před 7 měsíci +1

    RSP sir,,,EX ADG...ga munduku povali sir miru❤❤❤

  • @RkkAri
    @RkkAri Před 6 měsíci +2

    Honest officer ❤

  • @dcreddy
    @dcreddy Před 7 měsíci +1

    ఇతను ఏ అధికారంలో ఉన్న ఆ పార్టీ కి కొమ్ము కశాడు ఇతనిని అసలు నమ్మకూడదు.

  • @kiranchowdary1826
    @kiranchowdary1826 Před 7 měsíci +3

    పేదరికాన్ని ఎలా నిర్మూలించాలి చేపండి మీ దృష్టి లో

  • @boneladasubabu4598
    @boneladasubabu4598 Před 3 měsíci

    Grate person Vijayakumar garu

  • @parthasarathyboggala540
    @parthasarathyboggala540 Před 7 měsíci

    With out Power Muscle Power Financial Power nothing can be done 🎉🎉

  • @nareshgadupudi2350
    @nareshgadupudi2350 Před 7 měsíci +4

    This officer Pakka YCP

  • @dasuandradasuandra
    @dasuandradasuandra Před 7 měsíci

    Jaffar garu vijay kumar IAS garitho interview chesinanduku namaskaralu.

  • @renuprakash9916
    @renuprakash9916 Před 7 měsíci

    U r great person sir

  • @sayedabdul1921
    @sayedabdul1921 Před 7 měsíci

    U r gret person vijaya kumar sir

  • @mydreams....8838
    @mydreams....8838 Před 7 měsíci

    Sir really i m a big fan of Vijay Kumar sir

  • @venkatachalapathi8449
    @venkatachalapathi8449 Před 7 měsíci +1

    Good job sor

  • @udayfm
    @udayfm Před 7 měsíci +13

    అభివృద్ధి అంటే రెండు మాల్స్ పెట్టి , ఐమాక్స్ సినిమా థియేటర్స్ కట్టేసి , నాలుగు స్టార్ హోటల్స్ కమిషన్ తో కట్టించేస్తే అదే ఒక అభివృద్ధి అనుకుంటున్నారు .. జీవన ప్రమాణాలు ముందు మూడు పూటలా తిండి , ఒక ఇల్లు వైద్యం , విద్య గురించి ఎదో కొంచెం జగన్ చేస్తుంటే అది వీరికి నచ్చట్లేదు ,,,,

    • @rangojuraju7004
      @rangojuraju7004 Před 7 měsíci +4

      Amite. Boga
      Vadu. Chesidhi
      19.lo.pavaru.bill160rs
      Epudu.540rs
      Nashanamu. చేసిన. Che. M

    • @udayfm
      @udayfm Před 7 měsíci

      @@rangojuraju7004 రాజముండ్రి కదా మీది ?? వాళ్ళే తెలివిగా మాటాడుతున్నాం అనుకుంటారు ,,, యూనిట్ కి 6.50 రూపాయల లెక్కన 25 సంవత్సరాలకి కమిషన్ కోసం కక్కుర్తి పడి అగ్రిమెంట్ కాన్సుల్ చేయడానికి కూడాలేకుండా పవర్ కొనుగోలు పత్రం మీద సంతకం చేసింది ఎవరో తెలుసా .. దాన్ని మార్చాలని చూస్తే కేంద్ర ప్రభుత్వం నుండి కోర్టుల వరకు ఇప్పుడున్న సీఎం మీద విరుచుకు పడేలా చేసింది ఎవరో తెలుసా ?? కొంచెం 2019 ముందు కూడా ఎం జరిగిందో తెలుసు కోవాలి .. పక్క రాష్ట్రాలకి 2.50 రూపాయల లెక్కన ఇస్తున్నారు ,,, దీనికి ఎవరు కారకులు ,,, కనుక్కోండి

    • @sivakumar-kz5nd
      @sivakumar-kz5nd Před 7 měsíci +3

      Andi..bochulo..jeevanopadi...nekuechindamo..jeevanopadi...rastranni...dochukudengutunadu

    • @Rahul-mh4sc
      @Rahul-mh4sc Před 7 měsíci

      ​@@rangojuraju7004🎉

    • @Rahul-mh4sc
      @Rahul-mh4sc Před 7 měsíci

      ​@@sivakumar-kz5nd🎉

  • @balajii739
    @balajii739 Před 7 měsíci +67

    ఈయన జగన్ ముఖ్యమంత్రి అయిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఏసుక్రీస్తు తో పోల్చారు.... ఐఏఎస్ అధికారి అయివుండి 😊

    • @sareeny5769
      @sareeny5769 Před 7 měsíci +1

      Nevu appudu vote okkay party ki vestav amo,,

    • @mrajeshreddy3947
      @mrajeshreddy3947 Před 7 měsíci +1

      thu thu neyama brathuku vijay sir gariki partys ni anta gadathava

    • @mrajeshreddy3947
      @mrajeshreddy3947 Před 7 měsíci +1

      thapu ante athani feelings chepithe.jagan gari ni mechukuntha matrana party peta kudadha.thu neyam jivithama

    • @suresheng8
      @suresheng8 Před 7 měsíci +6

      Purely Jagan Agent..

    • @mrajeshreddy3947
      @mrajeshreddy3947 Před 7 měsíci

      @@suresheng8 thu thu neyama brathuku vijay sir gariki partys ni anta gadathava

  • @parthasarathyboggala540
    @parthasarathyboggala540 Před 7 měsíci

    It is impossible to change the Human Beings in the World 🎉🎉

  • @rachamallaraghavendrareddy4796
    @rachamallaraghavendrareddy4796 Před 6 měsíci +1

    మీ వాయిస్ చాలా బాగుంది సర్

  • @acholuvasanti8018
    @acholuvasanti8018 Před 7 měsíci +3

    He belongs to ysrcp and based on cm instructions only he is doing this activity . It's well known fact

  • @satyanarayana28
    @satyanarayana28 Před 4 měsíci

    గౌరవనీయులైన ఐఏఎస్ అధికారి.. అక్షర పుత్రుడు జాఫర్ గారికి మా నమస్కారం.. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో.. అక్షరం ఎవరు పక్కన ఉంటుందో.. వారిదే ఫై చెయ్.. అక్షరం అక్షరం గా రాయడం లేదు.. ఇప్పుడు వంకరటింకర్ గా మారిపోయింది.. అది అందరికీ తెలిసిన విషయమే.. మీ అభిప్రాయం వారిని అడిగి తెలుసుకుంటున్నారు.. చూసింది చూసినట్లుగా రాసిందే నిజమైన క్షణం.. ఎవరి నోటంతా పేదవాళ్లు పేదవాళ్లు అని వస్తాయి.. మన రాష్ట్రంలో పత్రికలు ఏమి రాస్తున్నాయి.. ప్రజలకు ఏమి వినిపిస్తున్నాయి.. అందరికీ తెలిసిన విషయమే.. ఒకటి కుడివైపు.. రెండవది ఎడమ వైపు.. ఇవి పత్రిక ముఖ్య లక్షణాలు.. మాట్లాడండి జాఫర్ గారు వారితో...

  • @sambasivaraojangala1526
    @sambasivaraojangala1526 Před 7 měsíci +20

    విజయకుమార్ గారు service లొ ఉన్నప్పుడు చాలా అవినీతి పరుడు. ఇప్పుడు మారుతున్నారు సంతోషం

  • @lankaprasad129
    @lankaprasad129 Před 7 měsíci

    Yes sir

  • @kondagopalakrishna9774
    @kondagopalakrishna9774 Před 7 měsíci +1

    Mr Vijay please tell what about andhra Pradesh capital???

  • @venkateshwarlupole3650
    @venkateshwarlupole3650 Před 7 měsíci

    ఒక అత్యున్నత పదవులు అనుభించిన తరువాత రిలాక్స్ అవుతూ వారి పిల్లలు వారి కుటుంబ సభ్యుల వరకు బాగుంటే చాలు అనుకునే సమాజంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అయి ఉండి,మీ జీవితంలో విద్యార్థిగా,ఉద్యోగిగా మీరు గమనించిన విషయాల పట్ల అధికారి గా ఉన్నప్పుడు కొన్ని కట్టుబాట్లు,నియంత్రణలు ఉంటాయి మీరు చేయాలనుకున్న పనులు కూడా చేయలేకపోవడం మిమ్మల్ని బాధించి ఉంటుంది,ఇప్పుడు మీరు తీరుస్కున్న నిర్ణయం చాలా మంచిది,అంబేడ్కర్ గారి, పూలే గారి,లక్ష్యాలను నిర్దేశించుకున్న వ్యక్తిగా మీ యాత్ర ద్వారా గ్రౌండ్ రియాలిటీ ని అధ్యయనం చేసి కుటుంబాల ఆర్థిక పరిపుష్టి,స్వావ లంభన, తద్వారా స్వేచ్ఛ ఇవి సాధించాలి, అలాగే విద్యా వైద్యం ఇవి రెండు ఫ్రీగా అందేటట్లు చేయడం చాలా ముఖ్యం,అలాగే ప్రతిభ ఉండి ముందుకెళ్లాలని చూసే వారికి,ఉన్నత చదువులకు,క్వాలిఫైడ్ అయి ఉండి ఇంటర్వ్యూ కోసం వెళ్లే వాళ్లకు ఒక గైడ్ కావాలి,ఒక ఆసరా కావాలి వ్యక్తులను,కుటుంబాలను బలోపేతం చేయడం ద్వారా మన సమాజం బలపడుతుంది,ఈలోపే మీకు ట్యాగ్స్ వేస్తారు ఇక్కడ మీరు చాలా balanced గా ఉండాలి కులం ముద్ర,వర్గం ముద్ర,పార్టీ ముద్ర ఇలా ఎన్నో,లేదా గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు ఫలానా తప్పు చేశారని నిందారోపనలు,లేదా సమాజాన్ని రెచ్చగొడుతున్నారని రాజ ద్రోహం ముద్ర ఇలాంటి వాటికి అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ ఇంకా చాలా మీతో పంచుకోవాలని ఉంది కానీ..... మీ శ్రేయోభిలాషి

  • @user-tw6mc3of3w
    @user-tw6mc3of3w Před 5 měsíci

    Jafar sir tq

  • @muniraja3819
    @muniraja3819 Před 7 měsíci

    Super sir meru great 👍

  • @gandhikalapala-hz2lr
    @gandhikalapala-hz2lr Před 7 měsíci

    I support ur destination

  • @padmajavanikollipara6092
    @padmajavanikollipara6092 Před 7 měsíci +4

    గోరంట్ల మాధవ్ ఒక పోలీస్ ఆఫీసర్, ఈయన ఒక ఐఏఎస్ ఆఫీసర్

    • @kishorenadella1028
      @kishorenadella1028 Před 7 měsíci

      Gorantla madhav gadni resign chepeyala jagan nude video call lo dorkina and vadi meda rape case kuda undhi alati vadni Mp ga konasagisthunaru enka aa party lo

  • @clg_folks803
    @clg_folks803 Před 6 měsíci +1

    reservation based on caste is the major reason for poor society!!

  • @india2190
    @india2190 Před 4 měsíci

    నా జీవితంలో మొట్టమొదటిసారిగా ఈయన మాట్లాడిన నాలుగు మాటలు మొదటి నాలుగు మాటలు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అదే ఆచరణ అమలు చేస్తుంది ఏమన్నారు అంటే అప్పుడప్పుడు ఎంతో కొంత ముష్టి వేస్తూ దోచుకోవాలి ఆకలిగా ఉన్నప్పుడు అన్నం పెట్టాలి. మరల అడుక్కునేదాకా ముష్టివాళ్ళగా మార్చాలి ఎప్పటికీ కాలు కింద చెప్పు లాగా పని చేయాలి. ఆ విధంగా ఉంటేనే ప్రజలు మన మాట వింటారు అన్న ధోరణి విధంగా ప్రస్తుత ప్రభుత్వ వ్యవహరిస్తుంది నిజమే అలాగే ఉండాలి లేకపోతే తిరుగుబాటు మొదలవుతుంది పేదవాడిని ఎప్పటికీ పేదవాడి లాగానే ఉంచాలి. వాడికి ఎన్ని సహాయాలు చేసినా మరలా పేదవాడు గానే ఉంటాడు పేదవాడు అన్నవాడు లేకపోతే పెత్తందారులంటూ ఉండరు అన్న సత్యాన్ని గ్రహించాడు జగనన్న అదే ఆచరిస్తున్నాడు

  • @gollanani5967
    @gollanani5967 Před 7 měsíci +2

    Jai Bheem sir ongole

  • @rafiskrafi6595
    @rafiskrafi6595 Před 7 měsíci

    Super jaffar sir

  • @kishorekalapala4220
    @kishorekalapala4220 Před 6 měsíci

    ఏపీ పరిస్థితి ఎట్లా అవటానికి కారణం విజయ విజయ్ కుమార్

  • @giridhar2443
    @giridhar2443 Před 6 měsíci

    Best wishes sir

  • @vijayabhaskararao2851
    @vijayabhaskararao2851 Před 7 měsíci

    Vijaya Kumar sir great job sir namaskram

  • @seenurao5329
    @seenurao5329 Před 7 měsíci +1

    He is looking between 40 to 45 age group. Rtd or vol rtd ?.