అతి పరిశుద్ధడా || Athi PariSuddhuda Song with Lyrics || Hosanna Ministries || New Year Song 2023
Vložit
- čas přidán 15. 02. 2024
- అతి పరిశుద్ధడా || Athi PariSuddhuda Song with Lyrics || Hosanna Ministries || New Year Song 2023
we uploaded this song for many jesus worship people please support and like don't forget to subscribe my channel
#hosanna #hosannaministriessongs #hosanna_ministries #hosannaministriesofficial #hosannaofficial
#hosannaministriessongs2023 #2023 #jesussong #hosannaofficial
అతి పరిశుద్దుడా స్తుతి నైవేద్యమా
నీకే అర్పించి కీర్తింతును (2)
నీవు నాపక్షమై నన్ను దీవించగా
నీవు నా తోడువై నను నడిపించగా
జీవింతును నీకోసమే ఆశ్రయమైన నా యేసయ్యా (2)
సర్వోనాతమైన స్థలములయందు నీమహిమ వివరింపగా
ఉన్నతమైన సంకల్పమే ఎన్నడు ఆశ్చర్యమే(2)
ముందెన్నడు చవిచుడని సరిక్రొతధైన ప్రేమమృతం (2)
నీలోనే దాచేవు ఈ నాటికై నీ ఋణం తీరదు ఏనాటికి(2)(అతి)
సద్గుణరాసి నీ జాడలను నాఎదుట నుంచుకొని
గడిచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే (2)
కృప వెంబడి కృప పొందగా మారాను మధురంగా నీ పొందగా(2)
నాలోన ఏ మంచి చూసావయ్య నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా(2)(అతి)
సారెపైనున్న పాత్రగా నన్ను చేజరిపోనివ్వక
శోధనలెన్నో ఏదిరించినాను నన్ను సోలిపోనివ్వక (2)
ఉన్నావులే ప్రతిక్షణమునా కలిసిన్నావులే ప్రతి అడుగునా (2)
నీవేగా యేసయ్యా నా ఊపిరి నీవేగా యేసయ్యా నా కాపరి(2)(అతి)
దేవునికే మహిమ కలుగును గాక💕 ఆమేనే
Praise the Lord🙏
Hallelujah hallelujah hallelujah 🙏🏻🙏🏻🙏🏻Amen Amen Amen amen 🙏🏻🙏🏻hallelujah 🙏🏻amen amen 🙏🏻hallelujah hallelujah 🙏🏻amen Amen Amen Amen 🙏🏻hallelujah hallelujah 🙏🏻amen Amen Amen 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤️❤️🌹🌹
Prasie the Lord yeasayya nabiddalu eddariki permanent jobs dayacheyumu Deva Malati VIJAY Prema samadanamu kaligi jivinchulife dayacheyumu Deva nikrupalo znapakamu chesuko tendri Atimiyamuga ardikamuga asirvadinchumu Deva 👏🙏👍
Na nithi suruda
Nice🎉🎉
Nice song
i Love you Jessis
All peoples sada thodai uandai nadipichunu gaka hossanna garu super songs
i Love you NaNa
Praise the lord Amen ❤🎉
😢🎉😮😅😊😂g00d
Athi parishudhuda stuthi nayi vedhyamu neeke arpinchu keerthinchune 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤️🌹
God please support me in everything
Super song amen
Nice song 🎉❤
Super songs hossanna garu all peoples God bless you
i Love you Amma
Amen 🧎🏽📖🧎🏻♂️... Praise the Lorduncle
❤🙏🙏🙏🙏❤amen
Wonderful Song 💯💯
Praise the Lord❤
Praise God
Prisethelord Amen 🎉🎉🙏🙏
Praise God wonderful and blessed song
❤
Supper jesus song, I love you jesus. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤️
Praise the load
🎉🎉🎉🎉🎉🎉🎉❤❤
Amen praise the lord anna prayer for the family kosamu
❤❤❤❤❤❤❤❤❤❤❤❤
❤❤❤ 6:07
Amen
🙏🙏🙏🙏🙏🙏❤🎉
Pata bugungi kani aa sceneries bagalev adi chenge cheste baguntadi😊
Amen 🧎🏽📖🧎🏻♂️... Praise the Lordbrother
అతిపరిశుద్ధుడా స్తుతి నైవేద్యం నిన్ను స్తుతించి కీర్తించేదా ఆమెన్ జీసస్ 🌹🌹🌹🙏🙏🙏
Amen
Praise the lord
Glory to God
Pobuiesu❤❤
Amen👏
Jesus❤❤❤
Ammen
N
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🎉🎉🎉🎉🎉🎉
i Love you vikkey
Iove❤❤❤
🌹🌹🌹🌹💐💐💐💐🙏🙏🙏🙏🙏🙌🙌🙌🙌🙌
Pastor garu paata adbuthamuga undi kani front side dance nachcha ledu devuniki mahima ledu kada
Ma etilo dabulu anadam sathom daychay
❤❤❤❤❤🙏🙏🙏🙏👌👌👌👍👍👍💐💐🤝🤝💕💕💕
Praise the Lord🙏