Yuvatha Song Promo | Pathammathone Rambabu | DRK Studios | Youth Motivational Song

Sdílet
Vložit
  • čas přidán 21. 12. 2021
  • In these challenging times of COVID, loss of jobs and corrupt politics, a song to motivate the youth..................
    Singer & Lyrics: Patammatho Rambabu
    #Yuvatha,#patammathone,#Youth,#bahujana,#commonsong,#telugulatest,#telugunew,#povertysong,#poorpeoplesong,#electionsong,#rajyadhikaram,#caste,#lowercastesong,#telugupromosong,#bsp,#rsp,#jhanda,#prajala,#paata,#palleturipaata,#kulam,#matham,#motivational,#swaero,#swero,#jaibhim,#jaibheem,#telugusong,#telugufolk,#drkstudios,#rambabu,#yasarapu,#praanam,#janulakosam,#telanganasong,#andhrasong,#udhyamam,#revolutionsong,#rspraveen,#samaj,#samajwadi,#goodtelugu,#manchitelugu,#Josh
  • Hudba

Komentáře • 1K

  • @kollulakecha2452
    @kollulakecha2452 Před 2 lety +425

    మీ నుంచి వెలువడే🖊🖊 పదజాలం చాలా స్పష్టంగా... అర్థం మయ్యేల ఉంటుంది అన్న మీ కలానికి 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vishwaskumarvadkapur6369
    @vishwaskumarvadkapur6369 Před 2 lety +311

    అన్న మమ్మల్ని మోటివేషన్ చేసే సాంగ్స్ చేస్తున్నందుకు పాదాభివందనాలు అన్న
    నువ్వు పాడే ప్రతి పాట మా లక్ష్యన్ని గుర్తుచేస్తది 🙏🙏🙏

    • @Winspired_Videos
      @Winspired_Videos Před 2 lety +2

      ఎవరో రాసిన పాట వల్ల నీ లక్ష్యం గుర్తుకురావడం ఎందన్న... పాటలేకపోతే అంతేనా మరీ...

    • @telanganaporagallu.2119
      @telanganaporagallu.2119 Před 2 lety +3

      @@Winspired_Videos evaro rasina pusthakalu charithralu vini chsdhivi inspire avutunnam kadha edhi anthe broo

    • @prasadnallabothu9073
      @prasadnallabothu9073 Před 2 lety

      అవును అన్న

    • @ajassyed6375
      @ajassyed6375 Před 2 lety

      Yes

    • @praveenmudhirajneeli8978
      @praveenmudhirajneeli8978 Před 2 lety

      @@Winspired_Videos endi anna nv kuda vere vallu cheptene kada winfinith lo chesthunav...ni own aite kadu kada.....idhi ante...

  • @gaddhartelam3671
    @gaddhartelam3671 Před 2 lety +51

    రాంబాబు అన్న నీ ప్రతి పాట కోసం ఎదురు చూస్తూ ఉంటారు
    చాలా బాగుంది అన్న పాట

  • @sathishp4463
    @sathishp4463 Před 2 lety +33

    కలాన్ని, గళాన్ని సమాజ చైతన్యం కోసం ఉపయోగించే వారే నిజమైన కళాకారుడు .
    మీరు ఆ జాబితాలో 2 రెండు పాటలకే మొదటి స్థానంలో నిలిచారు ...జై భీమ్ అన్న✊💐

  • @dhanimudigonda4503
    @dhanimudigonda4503 Před 2 lety +79

    ఎదుగుతున్న ఓ యువతరమా...ఓసారీ ఆలోచించు....!
    కనుల ముందు ఎగిరే జెండాలను ఓసారి గమనించు ✍️✍️✍️✍️ excellent lyrics

  • @geethabangaram258
    @geethabangaram258 Před 2 lety +100

    ఎదుగుతున్న ఓ యువతరమా ఓ సారి ఆలోచించు కనుల ముందు కదిలే జెండాలను ఒక్కసారి గమనించు....🙏🙏🙏🙏

  • @myexpression5453
    @myexpression5453 Před 2 lety +64

    అన్నా ఎంత తొందరగా మొత్తం పాట పంపిస్తే అందరికీ చేరువై అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను 🙏🙏 సాంగ్ సూపర్

  • @chinnayadav4865
    @chinnayadav4865 Před 2 lety +22

    మాలాంటి యువతకు ఎంతో అవసరం. నీ కలలు నా కలలు కను మార్చుకోవడానికి మీరు చాలా ప్రయత్నించినందుకు. మీకు కృతజ్ఞతలు 🙏🏼

  • @tigereye8262
    @tigereye8262 Před 2 lety +10

    Eagerly waiting for this song👌👌

  • @VillageTv1
    @VillageTv1 Před 2 lety +11

    నీ కలం నుండి రాయబడే ప్రతి అక్షరం ఒక అద్బుతం తమ్ముడు.... super super super...
    No other words to say...
    అద్బుతం అంతే....

  • @abhitv3telangana396
    @abhitv3telangana396 Před 2 lety +115

    యువతను మేలుకొనే పనిలో రాంబాబు అన్నగారు మంచి పాటను ఎంచుకొని ప్రజల ముందుకు తీసుకొచ్చేందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు అన్నను కన్న తల్లిదండ్రులకు పాదాభివందనం

  • @meetirumalvideos5659
    @meetirumalvideos5659 Před 2 lety +54

    వొచ్చే ఎలక్షన్లో మాఊరి సర్పంచ్ గా పోటీ చెయ్యాలి అని అనుకుంటున్న అన్న ఈ సాంగ్ ప్రోమో నాకు చాలా inspiration ఇస్తుంది అన్న ఒక్క రూపాయి ఇవ్వకుండా ఓటే అడుగుతా ఈ సాంగ్ తో వెళ్లి

    • @mamathachettipalli2058
      @mamathachettipalli2058 Před 2 lety +2

      All the best cheyandi kashtamaina parledu neetigaa nijaayiti ambedhkar kaanshiram varasullaga batukudam aatmabhimanam to mundukellaali ade manam mana mundu taraalaki ichhe sandesham mana mahaneeyula gurinchi

    • @N7media
      @N7media Před 2 lety +1

      All the best bro

    • @sandeepbathini9787
      @sandeepbathini9787 Před 2 lety +1

      All the best anna

    • @muthyamrathati7021
      @muthyamrathati7021 Před 2 lety

      All the best brother

    • @nirudyogi265
      @nirudyogi265 Před 2 lety

      All the best bro

  • @nandanchin2998
    @nandanchin2998 Před 2 lety +10

    మీరు మీ అద్భుతమైన పాటలతో యువతను మేల్కొలుపుతునందుకు ధన్యవాదములు..🙏
    జై భీమ్..✊

  • @mamatharamancha1628
    @mamatharamancha1628 Před 2 lety +15

    Ur lyrics are really great sir

  • @deekondamanikyam7007
    @deekondamanikyam7007 Před 2 lety +9

    సూపర్ అన్న జై భీమ్ ❤❤

  • @pradeepkumar-im8ei
    @pradeepkumar-im8ei Před 2 lety +1

    Waiting for the song .... Saadaranam ga manam choostunave e paata lo Rambabu anna rasadu SUPERB ANNA

  • @pranithaperakalapudi7442
    @pranithaperakalapudi7442 Před 2 lety +4

    Excellent song. Super 👌 ALL THE BEST.
    JAI RSP. JAI BHEEM.

  • @jaibheemjohnnycreations3128

    సూపర్ అన్నగారు యువతను కదిలించే పాట
    యువ తరమా...! నవతరమా...! మేలుకో రాజ్యాన్ని ఏలుకో. జై భీమ్ జై భారత రాజ్యాంగం🤝✊💐💐

  • @yuvarajuswaero5313
    @yuvarajuswaero5313 Před 2 lety +72

    అన్న నువ్వు పాడే ప్రతీ పాట గుండెలకు హత్తుకునేల ఉంటుంది. నా జీవితంలో నీ పాటల్నే ఎక్కువగా వింటాను. నీ పాట వింటే గుండెల్లో తెలియని ధైర్యం. చాలా చాలా ధన్యవాదాలు అన్న.
    జై భీం జై స్వేరోస్✊✊
    మీ
    యువరాజు స్వేరో

  • @daravathjeevan2297
    @daravathjeevan2297 Před 2 lety +13

    అన్న నీ పాటలు చాలా అద్భుతంగా ఉంటాయి అన్న 🙏 నీ ఆలోచనలు ఈ సాంగ్ యొక్క మీనింగ్ కోసం నేను ప్రజలకూ సేవ చేయడానికి వస్తాను అన్న 🙏🇮🇳 జై జవాన్ జై కిసాన్ 🇮🇳⚔️🇮🇳

  • @prabha931SP
    @prabha931SP Před 2 lety +28

    ఈ పాటలోని ప్రతి పదం అద్భుతంగా ఉంది... అన్నా ఇలాంటి పాటలు ఇంకా రావాలి అని కోరుకుంటున్న... జై భీమ్

  • @jaganjogu8450
    @jaganjogu8450 Před 2 lety +6

    రామ్ బాబు అన్న కళం✍️✍️ నుండి జరే పదాలు ప్రతి ఒక్కరి వారి ఆశయాలను గుర్తుచేస్తుంది జై భీమ్

  • @dvinodkumar2742
    @dvinodkumar2742 Před 2 lety +7

    సూపర్ రాంబాబు గారు. జై భీమ్✊.

  • @k.santhosh.banjara4486
    @k.santhosh.banjara4486 Před 2 lety +3

    Super songs congratulation bro 🌹 super songs

  • @gaddamsrinu5942
    @gaddamsrinu5942 Před 2 lety +6

    మీ నోటి నుండి వచ్చే ప్రతీ పాట సూపర్ brother,,,
    ఫుల్ సాంగ్ కోసం waiting 🙏🙏🙏👍👍👍👍
    జై భీమ్ జై భీమ్

  • @bkrishna8557
    @bkrishna8557 Před 2 lety +3

    👌👌అద్భుతమైన పాట 🎼🎧🥁జైభీమ్ అన్న గారు ✊️✊️🙏

  • @SpaceX-live.news.2024
    @SpaceX-live.news.2024 Před 2 lety +1

    ఏదో సాధించవలసిన యువత ఖాళీగా కూర్చుంటే లైఫ్ అక్కడనే అని ఆగిపోతుంది అని చెపుతూనే.. లే.. లేసి పరిగెత్తు అని యువతను మోటివేషన్ చేస్తున్నా నీ ఆలోచన కు హ్యాట్సాఫ్ చచ్చుబడిన నరాలను కూడా కదిలించే శక్తి నీ పాటకు మాత్రమే ఉంది.

  • @singersandhyaoficial279
    @singersandhyaoficial279 Před 2 lety +1

    చాలా అధ్భుతంగా పడవు ..... అన్న సాంగ్ మొత్తం తొందరగా పడాలి ఆన్న మిరు మేము వెయ్యి కళ్ళతో. అధురుచుస్తున్నం ఆన్న...మి ప్రతి ఒక్క పాట ... యువతరం మెల్కొలేని విందంగావుటయి......మీరూ ఇంకా గొప్ప సింగర్ కావాలని మనస్పృతిగా కోరుకుంటున్న,👌👌👌👌🙏💐🔥🔥🔥🔥

  • @puthalashekarputhalashekar6069

    మీరు పాడబోయే పాట నర నరల ప్రవహిస్తుంది స్పష్టంగా జై భీమ్ అన్న జై బహుజన ✊✊✊

  • @madhuvadlakonda4109
    @madhuvadlakonda4109 Před 2 lety +5

    Super bro... Keep continue...

  • @lingalaraju5929
    @lingalaraju5929 Před 2 lety +1

    Super song ra bammaridi nv rasi paade prathi paata youvatha kosam,bahujanula kosam ,nirudyogula kosam ra all the best ra nv inka inno manchi manchi song rasi paadalani manaspoorthi ga korukuntu....your loving bava......Raju...

  • @sreenusrinivasgood8916

    సమాజంలో ఉన్న యువతకు మీ అమూల్యమైన అర్థవంతమైన పాటల ద్వారా చైతన్యాన్ని కల్గిస్తున్న రాంబాబు అన్న గారికి యావత్ తెలంగాణ యువత తరపున ప్రత్యేక ధన్యవాదాలు. మీ పూర్తి పాట కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాము అన్నయ్య.

  • @dsantosh9534
    @dsantosh9534 Před 2 lety +3

    అగ్గిపిడుగు నుండి జాలువారనున్న మరో పిడుగు లాంటి గేయ పదం.... ముత్యాల్లాంటి పదాల తూటాలతో యుద్దానికి ఆహ్వానిస్తున్న ప్రజా చైతన్య శిఖరం

  • @bhim_warrior_manu_
    @bhim_warrior_manu_ Před 2 lety +16

    బుద్ధుని జ్ఞానబోధలం
    శ్రమణుల తేజో దీప్తులం
    సబ్బామంగళం స్వేరో
    బాబా సాహెబు బిడ్డలము
    బాధ్యత వీడని సాహసులం
    సబ్బామంగళం స్వేరో స్వేరో
    జంబూద్వీప ఈ నేల చరితలు వెల్లివిరిసేలా
    జాతినీతిగౌరవము జగమున నిలిపేము
    పూలే కలల పంట - కష్టించైనా పండిస్తాం
    ఆత్మగౌరవదారుల్లో అడుగులు వేసేము
    పొందినదేదైనా - తిరిగి చెల్లిస్తాం - మోసగించము స్వేరో స్వేరో
    ఎదురొచ్చే గాలులు - ఎన్ని వీచినా-ఆశను కోల్పోము స్వేరో స్వేరో
    మహానీయులు త్యాగాలు-తల ఎత్తి చూసేలా
    సావిత్రీబాయి బాటల్లో ముందుకు సాగేము
    నాలుగువేల యేండ్ల - నాగరికతకు వారసులం
    జ్ఞాన ఖడ్గంతోటే ఈ చీకటి చీల్చేము
    ఆకాశం హద్దుగా-అవనిని గెలిచేము - జై భీమ్ తెలిపేము స్వేరో స్వేరో
    రేపటి భారతము-పులకించి మురవంగా దేశాన్నేలేము స్వేరో స్వేరో
    జై భీమ్
    మనోహర్ తంగిరాల స్వేరో

  • @lakshcreative7296
    @lakshcreative7296 Před 2 lety +2

    I'm big fan of you broo
    From vizianagaram

  • @sharathdevarashetty7629
    @sharathdevarashetty7629 Před 2 lety +1

    Awaiting for eagarly this song... More than RRR

  • @bhupal2177
    @bhupal2177 Před 2 lety +5

    Eagerly waiting for this song. I am sure it will inspire youth to enter into politics.

  • @mr_vinnu_creating7942
    @mr_vinnu_creating7942 Před 2 lety +3

    Sooper bro nice song full song kosam waiting🎵❤❤❤

  • @wordismyweapon6740
    @wordismyweapon6740 Před 2 lety

    జై భీమ్ రాంబాబు స్వేరో మీరు రాసే ప్రతి పదం మహనీయుల ఆశించిన బహుజన రాజ్యాధికార కోసం యువత మేలుకో పాట సూపర్ గా ఉంది ఇంకా రాబోవు రోజుల్లో బహుజనుల ఐక్యత కోసం నీ పాట లు అవసరం జై భీమ్ జై స్వేరో

  • @veerenderbanoth5263
    @veerenderbanoth5263 Před 2 lety +2

    Super ra ramu exalent song

  • @venkatanthragam5859
    @venkatanthragam5859 Před 2 lety +5

    Wowww...Your Killing man, I am getting GOOSEBUMPS while hearing this song promo...Rambabu...You have phenomenal Talent, keep doing what you're doing...I wish you all the very best for your great success........

  • @PANDUmotivation
    @PANDUmotivation Před 2 lety +4

    పాట ద్వారా యువకులకు అర్థమయ్యేలా ఆదర్శంగా పాట చాలా బాగుంది 🙏🙏🙏👌

  • @Mana_Janam_Velugu
    @Mana_Janam_Velugu Před 2 lety +1

    రాంబాబు మీరు ఎంచుకున్న దారి ఏంటో.. ఈ ఒక్క పాటలో ఉన్న పదం వింటే అర్ధమౌతుంది. ప్రతి పదం తాగి తందనాలడి తల్లిదండ్రులను, ఇటు సమాజాన్ని పట్టించుకోని ఊగులాడే యువతకి ఒక గుణపాఠం అవ్వాలని కోరుకుంటూ....

  • @vishnumounika6291
    @vishnumounika6291 Před 2 lety +2

    👌👌 Anna ❤️❤️

  • @koteshwarmuthyala4631
    @koteshwarmuthyala4631 Před 2 lety +5

    Excellent 👏👏👏👏👏

  • @invisible6309
    @invisible6309 Před 2 lety +6

    Eagerly waiting for the song Bro

  • @VINODMJAADI
    @VINODMJAADI Před 2 lety +1

    1Number
    Jay Bhim
    Your Maharashtra अभिमानी

  • @a2srvcreations486
    @a2srvcreations486 Před 2 lety +1

    మాటలు లేవు చెప్పడానికి! 👌👌👌👌🌹🌹🌹🌹🌹

  • @aerpularamakrishna5067
    @aerpularamakrishna5067 Před 2 lety +4

    మీరు రాసె ప్రతి ఒక్క అక్షరం .. ప్రతి ఒక్కరికీ కొత్తగా స్ఫూర్తిదాయకంగా ఉంటాయి అన్నగారు💐

  • @mywaysuccessful3911
    @mywaysuccessful3911 Před 2 lety +4

    I like ur all songs bro 👍💙

  • @swami.3637
    @swami.3637 Před 2 lety +1

    Super hit song annnaya congratulations 💚💚💚

  • @srisailamSRITV
    @srisailamSRITV Před 2 lety

    సూపర్ సూపర్ చాల బాగుంది వెయిటింగ్ ఫుల్ వీడియో

  • @k.anilkumar9844
    @k.anilkumar9844 Před 2 lety +3

    మీరు పాడే పాటలు ఉపయోగించిన పదాలు అద్భుతం అన్న🙏🙏🙏🙏🙏

  • @bramesh1673
    @bramesh1673 Před 2 lety +4

    Congratulations brother same story brother my life style MA economic good job All the best brother bagunnava 🙏💐📚✍️😷🇮🇳💯👍🌄🌍🐘🐘🐘🐘💪👍✊🙏

  • @Kummarimohan2000
    @Kummarimohan2000 Před 2 lety

    ఈ పాట యువతలో ఎంతో స్ఫూర్తి నింపేలా ఉంది రాంబాబు అన్న.ఇప్పటికి ఎన్నిసార్లు విన్నానో తెలియదు మళ్లీ వినాలనిపిస్తుంది. యువతని, రాజకీయాలను ఉద్దేశించి చాలా బాగా వ్రాసారు రాసిన రచయితకు పాడిన నీకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నాను అన్న.

  • @Vijayvijju2252
    @Vijayvijju2252 Před 2 lety +1

    Awesome song super rambabu anna adiripoyindi ✊🔥

  • @srikanthstudio1223
    @srikanthstudio1223 Před 2 lety +4

    Super anna❤️

  • @santhusanthoshbandharam8119

    అన్న నిజంగా ఎంతో మంది కళాకారులను చూసాం చూస్తున్నాం...
    ని కళ లో నువ్వు పాడే పాటలో
    ఒక్కక్కరి గుండెల్లో రైళ్లు పరిగెడ్తున్నాయి అన్న....
    నువ్వు పడిన ప్రతి పాటలో సబ్జెక్టు ఉంది
    దళితుల ఆశయ సాధన కోసం ఇంకా కృషి చేస్తున్నారు....

  • @successfuljustfeelings6562

    వండర్ఫుల్.... చాలా బాగుంది... Iam waiting

  • @PraveenKumar-lp5fo
    @PraveenKumar-lp5fo Před 2 lety +2

    Promo super anna waiting for full song..

  • @yuvarajubojja5186
    @yuvarajubojja5186 Před 2 lety +3

    ఈ పాట కూడా హిట్......

  • @dolisrinivas5356
    @dolisrinivas5356 Před 2 lety +4

    💐💐💐 ji

  • @sharathdevarashetty7629
    @sharathdevarashetty7629 Před 2 lety +2

    అన్న మీరు రాసే ప్రతి పాట goosebumps వస్తున్నాయి.
    సమాజాన్ని మేల్కొల్పే విధంగా, ఆలోచించేటట్లు ఉంటున్నాయి....all the best రాంబాబు అన్న

  • @villagesmiles1446
    @villagesmiles1446 Před 2 lety +1

    Superb Anna 💐 💐💐💐 Waiting for full song

  • @elephantshankar9561
    @elephantshankar9561 Před 2 lety +3

    సమాజంలో జరగబోయేది పాటల రూపొందించిన ఎందుకు రాంబాబు అన్న గారు చాలా కృషి చేస్తున్నారు బహుజన రాజ్యంలోని మీకు ఒక గుర్తింపు ఉంటుంది అన్నగారు ✊💪

  • @jagalingiphalgunarao4011
    @jagalingiphalgunarao4011 Před 2 lety +3

    Superb song annaya ,have a wonderful success journey
    Expecting more songs from you ❤️

  • @madhumaheshdharavath9010
    @madhumaheshdharavath9010 Před 2 lety +2

    నీలో ఉన్న చైతన్యన్ని ని కలం ద్వారా యువతను మేల్కొల్పు అన్న.....Im Such a Big Fan Of You

  • @sri_makuri
    @sri_makuri Před 2 lety +1

    Congratulations To Rambabu Anna For Another Super hit song

  • @AshokKumar-sj3sd
    @AshokKumar-sj3sd Před 2 lety +4

    Super anna👌👌👌

  • @Chinnujunnu143
    @Chinnujunnu143 Před 2 lety +8

    పాటలు అంటే మీవి అన్న... నీకు సలాం...

  • @Kummarimohan2000
    @Kummarimohan2000 Před 2 lety +1

    మీరు పాడిన ప్రతి పాటలో ఏదో ఒక మంచి మెసేజ్ సమాజానికి ఇస్తూనే ఉన్నారు అన్న . ఇలాగే మీరు మాకు ఎన్నో పాటలు అందించాలని కోరుకుంటున్నాము. ఈ పాట యువతను మేల్కొలిపేలా ఉంది.

  • @kodavatiashok595
    @kodavatiashok595 Před 2 lety

    Superb 🙏
    Rambabu anna
    Congratulations

  • @giddeanilwarangal3307
    @giddeanilwarangal3307 Před 2 lety +3

    నమస్తే రాంబాబు అన్న

  • @Praveencreations297
    @Praveencreations297 Před 2 lety +9

    Jai bheem🙏

  • @devanshreddymaryada5508
    @devanshreddymaryada5508 Před 2 lety +2

    Superb keep going

  • @kolanupakasharathkumar9790

    సూపర్ పాట అన్నయ్య
    పేదోడు జెండా ఎత్తాలంటె బయపడే రోజులో నీ పాటతో పేదోనికి కూడా అవకాశం ఉంటది అని జీవం పొసినవ్ అన్నయ్య

  • @satyasmart9277
    @satyasmart9277 Před 2 lety +6

    Jai bheem Anna

  • @tigereye8262
    @tigereye8262 Před 2 lety +5

    అన్న సాంగ్ ఎప్పుడొస్తుందన్న, సాంగ్ ప్రతిరోజు స్టేటస్ పెట్టాలి ,తొందరగా release చెయ్యన్న సాంగ్🙏🙏

  • @omkaromkar9234
    @omkaromkar9234 Před 2 lety +1

    మీ స్వర గాలానికి మేము మంత్రముగ్ధలు అయ్యాం...అన్న సూపర్....నవయువ యువతకు ఆదర్శం మీరు.... రేపటి దేశ భవిష్యత్తు యువత చేతిలోనే ఉంది అనేది... నూటికి నూరుశాతం నిజం....

  • @RamuArmylover
    @RamuArmylover Před 2 lety +1

    Nicell song v bro😍👌👌🙏🙏

  • @naresheppalapally4505
    @naresheppalapally4505 Před 2 lety +9

    సమాజాన్ని మేల్కొలిపి ఎలా ఉన్నాయి మీ పాటలు మీరు మరిన్ని పాటలు రాయాలని కోరుకుంటున్నాను

  • @kranthikumaryadav2330
    @kranthikumaryadav2330 Před 2 lety +2

    💐💐💐👌👌👌

  • @sathishpalleti794
    @sathishpalleti794 Před 2 lety +2

    ❤️❤️super song anna🙏

  • @bhanupochampally1906
    @bhanupochampally1906 Před 2 lety +1

    Heartful songs from rambabu anna.

  • @ramuadlagatta1251
    @ramuadlagatta1251 Před 2 lety +1

    Excellent 👌👍 All the best bro

  • @pkcreativethinks.786
    @pkcreativethinks.786 Před 2 lety

    Excellent Anna 💐💐💐🎉🎉🎉All the best🎉

  • @shivakumarcharysriramoju8622

    Mee prathi song... miracle...ossum Anna...I'm big fan of Ur songs

  • @kirankumar-dj4xx
    @kirankumar-dj4xx Před 2 lety

    Waiting waiting waiting.....ne voice vintene puunakam vasthadhi rambabu anna..

  • @nareshchitram6229
    @nareshchitram6229 Před 2 lety +1

    మీలాంటి వారు నా బహుజన జాతిలో పుట్టినందుకు చాలా గర్వాంగా ఉంది అన్న... మీరు రాస్తున్న పాటలు సమాజానికి చాలా స్ఫూర్తినిస్తున్నాయి... జై భీమ్ అన్న 🙏🙏🙏

  • @bharathvineelah8293
    @bharathvineelah8293 Před 2 lety +1

    అన్న ఇ పాటలోని ప్రతి ఒక్క లిరిక్స్ మా ఆశయాలను గుర్తుతెస్తునై అన్న. జై భీమ్ ,✊✊ ఇలాంటి పాటలు పడుతున నిక్కు నిన్ను కన్న తల్లిదండ్రులకు మా పాదాభివందనాలు 🙏🙏🙏 అన్న తొందరగా. Song motham అప్లోడ్ చేయి అన్న

  • @muddamlanaveen5157
    @muddamlanaveen5157 Před 2 lety +1

    మీ పాట మా లక్ష్యాన్ని గుర్తు చేసే తూట
    అన్న నీ పాటలు తో మా ఏమరు పాటును వీడి లక్ష్య బాటలో అడుగు వేస్తున్నాము.....

  • @sathishmanthena789
    @sathishmanthena789 Před 2 lety

    అన్న ఖద్దరు కరెన్సీ రాజకీయాలు, పొడిసేటి పొద్దోలే యువకులు ఇది పచ్చి నిజం, రావాలె మార్పు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏చాలా మంచి పాట అన్న నీకు పదాభివందనం 🙏🙏🙏🙏🙏

  • @sureshshanigarapu3295
    @sureshshanigarapu3295 Před 2 lety +1

    నీ కలనికి నా సలాం అన్న.... ఎక్సలెంట్ లిరిక్స్ 🔥

  • @mogilipakaanilkumar6689
    @mogilipakaanilkumar6689 Před 2 lety +1

    మీరు రాసిన ఇ పాట తో యువత లో మార్పు రావాలని కోరుకుంటూన అన్న 👌👌✊✊🙏🙏🙏

  • @kudurupakanaresh6953
    @kudurupakanaresh6953 Před 2 lety +1

    Super song Anna 😍😍

  • @andalyadav994
    @andalyadav994 Před 2 lety

    సూపర్ సాంగ్ తమ్ముడు మీ నోటి నుండి వెలువడే ప్రతి పాట ఒక అద్భుతం ..ప్రతి ఒక్కరికి అర్ధమయ్యే రీతిలో ఉంది🌺🌺🌺

  • @santhoshs445
    @santhoshs445 Před 2 lety

    చాల అధ్బుతమైన పాటకోసం నిరీక్షణ.

  • @bommakantisanjay4783
    @bommakantisanjay4783 Před 2 lety

    ఇప్పుడు ఉన్నటువంటి పరిస్తితులలో యువత చాలా మారాలి యువత కోసం ఒకమంచి పాట రాబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది యువత మార్పు విషయముకై మీ కలాన్ని ఎప్పుడూ ఆపకుండా మంచి పాటలతో సాగాలని కోరుకుంటున్న అన్న 🙏

  • @dumpalasuresh2326
    @dumpalasuresh2326 Před 2 lety

    సూపర్అన్న మీరు రాసిన పాటలు మాకు ఎటొఆదర్శ అన్న Jai Bheem Anna 🤝✊✊✊,💐💐🙏🙏

  • @kamalakarmandra646
    @kamalakarmandra646 Před 2 lety +1

    Superb song 😍waiting for full song 🎵😍