స్వస్తిక గురించి మీకు తెలియని రహస్యాలు || The Untold History of SWASTIKA || Project SHIVOHAM

Sdílet
Vložit
  • čas přidán 6. 09. 2024

Komentáře • 445

  • @ProjectShivoham
    @ProjectShivoham  Před 2 lety +94

    Hi guys, English version of this doc film is already released few months back; This is Telugu Version; I am currently working on Hindi Version and will be out in 3-4 days.
    Link to English Version: czcams.com/video/qpeP4Er5PYE/video.html
    Link to Hindi Version: Coming shortly in 3-4 days.

    • @Alliswell-lo8hn
      @Alliswell-lo8hn Před 2 lety +1

      Sir, swatika ni yala upayoginchavala nu seputhey video inka poorthi ayinatu untunthi, plssss

    • @vamshibolte7
      @vamshibolte7 Před 2 lety +1

      అన్నా
      దీన్ని pin చేయగలరు

    • @SURYAPRAKASH-xn2nn
      @SURYAPRAKASH-xn2nn Před 2 lety

      @@chadalavadaanjaneyulu5468 &l45t55

    • @mantrisrinivas4675
      @mantrisrinivas4675 Před 2 lety +2

      చాలా బాగుంది అనడం కాదు అది బాగుంటుంది కాబట్టి బాగుంది

    • @kasturipillay6626
      @kasturipillay6626 Před 2 lety +1

      You pronounce very well telegu.
      Thank you. Beautiful. 👍👍🙏

  • @vamshibolte7
    @vamshibolte7 Před 2 lety +109

    ఒక హిందూ యువకుడు అనుకుంటే ఎంత చేయగలడో నిరూపించారు.
    You are big inspiration to me anna.
    Thanks for implementing your thoughts.

  • @akotireddy
    @akotireddy Před 2 lety +53

    ఇది నిజంగా గొప్ప పరిశోధన మరియు జ్ఞానోదయం. గొప్ప సమాచారం అందించినందుకు చాలా ధన్యవాదాలు.

  • @svnursery9593
    @svnursery9593 Před 2 lety +167

    స్వస్తిక్ మిగతా నాగరికథల్లో ఎందుకు వుంది అంటే, ఒకప్పుడు ప్రపంచం మొత్తం హిందుత్వమే వివిధ రూపాల్లో ఉండేది కాబట్టి, థాంక్స్, great research 🙏

  • @deevigowrisankar4475
    @deevigowrisankar4475 Před 2 lety +10

    కేవలం ఆంగ్ల మాతృక కి మక్కికిమక్కి గా కాకుండా నూతన విషయాలను జోడించి, పునరుక్తాలను పరిహరించి మెరుగు పరిచి ఈ సంచిక ను అందించారు. మీ జ్ఞాన దాన గుణానికి ఒక తెలుగు వాడిగా సర్వదా రుణ పడి ఉంటాను. విషయ సేకరణ కై మీ శ్రమ అమూల్యం, అనితర సాధ్యం... స్వస్తి.

    • @k.sreedevisairam4586
      @k.sreedevisairam4586 Před 2 lety +1

      హిందూ సంస్కృతికి సంబంధించిన ఒక గొప్ప విషయాన్ని (గుర్తుని)తీసుకుని చాలాబాగా విస్త్రుతంగా మీరు వివరించటం ఇది చాలా గొప్పగా ఉత్తేజకరంగా ఆసక్తిదాయకంగా వుంది. స్వస్థిక వ్యుత్ప త్తి అర్ధం చాలా బావుంది. దీనిపై ఇంకా మరిన్ని విషయాలతో మీనుండి మరొక post నందించగలరని ఆశిస్తాను.

  • @balasaraswathipilli5311
    @balasaraswathipilli5311 Před 2 lety +7

    భారత దేశం వేదాలకు నిలయం పాడు కోవటం మాత్రమే తెలిసిన నేటి సమాజానికి, ఆ వేదాల గొప్పతానికి వివరించి చెప్తున్న మీకు ధన్యవాదాలు గురువూ గారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ArunKumar_237
    @ArunKumar_237 Před 2 lety +31

    You Born for a reason ani nenu nammuthunna. Chaala goppa ga documentry chesthunnadhuku dhanyawadalu 🙏

  • @sriharithota1969
    @sriharithota1969 Před 2 lety +36

    మాకు మీవి అన్నీ వీడియోస్ తెలుగులో కావాలి 🙏

  • @tungalasambasivarao6649
    @tungalasambasivarao6649 Před 2 lety +11

    జ్ఞాన ధార.విధ్యార్దులమైనాం.ధన్యవాదాలు, గురువుగారు.

  • @kshridhar6448
    @kshridhar6448 Před 2 lety +3

    దయచేసి మీ వీడియోలను తెలుగులో చెప్పండి మరియు మీ వీడియోలు చాలా బాగున్నాయి మరియు ఆసక్తికరంగా ఉన్నాయి

  • @SrinivasSrinivas-go5kv
    @SrinivasSrinivas-go5kv Před 2 lety +4

    స్వస్తిక అంటే, శుభం చేకూర్చునది, ఐశ్వర్యాన్ని ఇచ్చునది, శ్రీ మహా విష్ణు పత్ని శ్రీ మహా లక్ష్మీ అని చాలా చక్కగా వివరించారు, ధన్యవాదాలు

  • @rajachaitanya3827
    @rajachaitanya3827 Před 2 lety +8

    గురువుగారు మీరు ఇప్పటివరకు చేసిన వీడియోలు అన్ని తెలుగు భాషలోకి అనువదించండి, మేము మీ ద్వార చాలా విషయాలు నేర్చుకుంటున్నాము. మి తెలుగు వీడియోలు కోసం ఎదురుచూస్తున్న మి అభిమాని.

  • @mentavenkatamalyadri7494
    @mentavenkatamalyadri7494 Před 2 lety +3

    లక్ష్మి అంటే సంపద అని ,సంపద తో స్వర్గ సుఖాలు అనుభవించవచ్చని ,అటువంటి సంపద మోక్షం ద్వారా వస్తుందని , మోక్షం రావాలంటే స్వర్గం చేరాలని ,అటువంటి స్వర్గం చేరుటకు దారిని చూపేది ఈ స్వస్తిక గుర్తు.ఈ స్వస్తిక గుర్తు ని నీవున్న ప్రదేశం నుండి ఈశాన్య దిక్కు కు ఉండేట్లు అమరిస్తే నీ లక్ష్యం ఏమిటో చూపిస్తుంది.నీజీవిత లక్ష్యం తెలుసుకుంటే నీవు మోక్షం సాదించినట్లే.అప్పుడు ఈ భూమి మీద ఉన్నవి ,నీవు అనుభవిస్తున్నవి అన్నీ నీకు తృణపాయాలు గా మారుతాయి.

  • @ganesha9889
    @ganesha9889 Před 2 lety +15

    Sir, monks మన జీవితకాలంను ( అంటే ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతామో అని ) ఎలా calculate చేసేవాళ్లు. చాలా మంది మనం తీసుకొనే శ్వాసలు ఎన్నో తెలుసుకుని calculate చేసేవాళ్ళు అంటున్నారు. సర్ plz make a one video on this topic.

  • @srinu678
    @srinu678 Před 2 lety +6

    ఎంతో గొప్ప విషయం తెలియచేసారు. ధన్యవాదాలు

  • @tkr367
    @tkr367 Před 2 lety +13

    ధర్మో రక్షతి రక్షితః 🙏🙏🙏

  • @hanumantech
    @hanumantech Před 2 lety +8

    సంస్కృతం,వేదాలు నేర్చుకోవటం ఎలా?
    దయచేసి చెప్పండి 🙏

  • @chalumprasad198
    @chalumprasad198 Před 2 lety +1

    అద్భుతమైన పరిశోధన! ఇంకా అద్వితీయమయిన విశ్లేషణ! సనాతన ధర్మం, సంస్కృతి భారతదేశం నుండి ప్రపంచమంతా వ్యాపించిన విషయానికి ఇదొక ప్రత్యక్ష ఋజువు. మీ పరిశోధనకు ఏ విధంగా మేము సహకరించగలమో దయచేసి తెలుపగలరన ఆశిస్తూ🙏

  • @anandakumarbudi3668
    @anandakumarbudi3668 Před 2 lety +3

    మీకు ధన్యవాదాలు, తెలుగులో మన సనాతన ధర్మం గురించి వివరంగా చెప్తున్నారు, మీలా ఇంతవరకూ ఎవరూ చెప్పలేదు 🙏💐

  • @duryodhanareddy6977
    @duryodhanareddy6977 Před 2 lety +3

    చాల విలువైన సమాచారని అందించారు మీరు మీ వీడియోస్ అన్ని తెలుగులో రావాలని నేను కోరుకుంటున్నాను..జై శ్రీమన్నారాయణ

  • @s.sambasivarao9131
    @s.sambasivarao9131 Před 2 lety +1

    నమస్కారములు, చక్కటి పరిశీలన, పరిశోధన అన్ని కలిపి స్వస్తిక ఫై మీపరిశోధన ఎవరైనా నిజం నిజం నిజం గానీభవిస్తారు. మీకృషి అభినందనీయం. సాంబశివరావు,84vayassu గుంటూరు

  • @chandrasekharpilla5447
    @chandrasekharpilla5447 Před 2 lety +3

    చాలా మంచి అధ్యయనం చాలా చక్కగా నివేదించారు ధన్యవాదాలు గురుసమానులకు.

  • @shirishshukla8349
    @shirishshukla8349 Před 2 lety +65

    Dear brother,
    I am a devout follower of this channel because of the content you create.
    But I believe you should be making these videos in English/hindi language so that the benefits of your hardwork should reach a broad audience not just in India but throughout the entire world.
    I eagerly clicked on the video only to find out that u do not understand the language.
    - one of your dedicated subscribers

    • @ProjectShivoham
      @ProjectShivoham  Před 2 lety +30

      Dear Shirish, thank you for your kind words... I 'always' produce doc films in English first and then translate to Hindi and Telugu. If you find any Telugu or Hindi Video, please check the description for the corresponding English Version. Here is the one for this documentary in English on Swastika which I produced 4 months ago.... czcams.com/video/qpeP4Er5PYE/video.html

    • @kamalkumarattinagaramu8065
      @kamalkumarattinagaramu8065 Před 2 lety +16

      @@ProjectShivoham Could you please make a documentary on life history, achivements and teaching of Shankaracharya.. Thank you very much in advance 🙏🙏🙏

    • @AdityaSharma-qj1nm
      @AdityaSharma-qj1nm Před 2 lety +2

      @@ProjectShivoham on what topic you are researching now and do you know sanskrit

    • @AdityaSharma-qj1nm
      @AdityaSharma-qj1nm Před 2 lety +2

      @@ProjectShivoham you can also research on some ancient Indian historical documents also and present that to us

    • @gopichand6640
      @gopichand6640 Před 2 lety

      @@ProjectShivoham sir uttara ramayanam nijamaa abhaddhamaa ani video chesthaanu annaru in untold chapter of Sri Rama lo eppudu chesthaaru

  • @abbarajusathyadeva717
    @abbarajusathyadeva717 Před 2 lety +11

    Great in-depth research without bias.We are proud that Telugu mamn has done in-depth analysis. Your contribution to revealing the secrets will be remembered by fostarity.

  • @showumiksh6958
    @showumiksh6958 Před 2 lety +8

    Achaa hei aap ka voice.... Would like to know you as soon as possible.. Loved it

  • @srividyams81
    @srividyams81 Před 2 lety +8

    No words to express the joy after watching this video..lots of respect to you for this great research 🙏🙏🙏🙏🙏

  • @Garudaeye
    @Garudaeye Před 2 lety +1

    అద్భుతమైన విషయాలు తెలియజేశారు
    మీకు ధన్యవాదాలు
    జై శ్రీరామ్

  • @mantakso7505
    @mantakso7505 Před 2 lety +1

    Me English documentrs Anni watch chesa meru Telugu vallu ainanduku proud ga undi

  • @bajisakhamuri6699
    @bajisakhamuri6699 Před 2 lety +4

    No words for your work.as a Hindu iam proud of you brother 🙏 iam addicted to your videos

  • @HemaLatha-zd3yf
    @HemaLatha-zd3yf Před 7 měsíci

    నమస్కారమండి స్వస్తిక అనే పదానికి మీరు ఇచ్చినటువంటి వివరణ చాలా అద్భుతంగా ఉంది కానీ ఇప్పుడు మనము వ్యవహరిస్తున్నటువంటి సంస్కృతంలో అస్తి అంటే ఎముక అనే అర్థం ఉంది అలాగే సంస్కృతంలో ఆస్తు అంటే మీరు చెప్పినట్టు కలుగుగాక అనే అర్థం ఉంది
    నా సందేహాన్ని నివృత్తి చేయగలరు

  • @Confused_conformed
    @Confused_conformed Před 2 lety +7

    Great responsibility recerch sir 👍👍👍🙏

  • @kamalkumarattinagaramu8065
    @kamalkumarattinagaramu8065 Před 2 lety +10

    Thank you 🙏🙏🙏

  • @narasimhammantrala5735
    @narasimhammantrala5735 Před 7 měsíci

    ఎంతో లోతైన, విపులమైన, విశేషమైన పరిశోధన. మీ పేరూ ఇతర వివరాలు తెలియవు కానీ మీకు నా హృదయపూర్వకమైన అభినందనలు. జ్ఞానాన్ని పంచినందుకు కృతజ్ఞతలు.

  • @premnathmotamarri9580
    @premnathmotamarri9580 Před 2 lety +2

    చాల చక్కగా cheppinaru brother సహజయోగ meditation lo swasthika gurinchi shri mataji nirmala devi gari speech వుnnadi ఒక sari vinandi

  • @swarnalatha3541
    @swarnalatha3541 Před 2 lety +2

    చాలా చాలా గొప్ప విశ్లేషణ...... 🙏🏻🙏🏻 మీ research ki.....

  • @Vikramkaasula
    @Vikramkaasula Před 3 měsíci

    స్వస్తిక పై మీరు చేసిన రీసెర్చ్ కి మీకు నా యొక ధన్యవాదాలు

  • @madhavilathaparripati4111

    అద్భుతo గా చెప్తున్నారు 🙏🙏🙏
    God bless you with loads of blessings 🙏
    Iam so blessed to come across your videos 🙏🙏🙏

  • @rashmifogla9743
    @rashmifogla9743 Před 2 lety +8

    Hi brother, thank you for creating this and letting the people know of our great Indian heritage and culture. Please read Rajiv Malhotra's book on Artificial Intelligence and Future of India, and tell us what should be our Dharma. What should we do to save our country and mankind ?

  • @iPhoneunlock1007
    @iPhoneunlock1007 Před 2 lety

    అన్నయ్య... వందేమాతరం
    మన తూర్పు దేశాలకు పశ్చిమ దేశాలకు మొదటి నుంచి వ్యతిరేక లక్షణాలే వున్నాయి... మనం దేవుడిని శాంతి సౌభ్రాతృత్వం పరిఢవిల్లడానికి వుపయోగిస్తే.. వారు మాత్రం నరమేధం, ద్వేషం లకి వుపయోగించారు... మనం స్వస్తిక్ ను ఆధ్యాత్మిక, సాంస్కృతిక, ఆత్మజ్ఞానం వంటి అవసరాలకు వుపయోగిస్తే వారు మాత్రం యుద్ధానికి, నరమేధానికి..
    వైషమ్యం లకి వుపయోగించారు... మనది సత్వ దేశాలు వారివి రజోగుణ ప్రాంతాలు

  • @raviprasad7767
    @raviprasad7767 Před 2 lety +1

    మీ మేదస్సుకు ధన్యవాదాలు (ధియో యోనః ప్రచోదయాత్)🙏

  • @venkatreddy8829
    @venkatreddy8829 Před 2 lety +2

    what a dedication, clear communication, Months of research with your own capabilities summarized into 36 minutes is amazing gift to any one who is curios to "know" (Akanksha). Wish all the best so you are able to share this phenomenal knowledge sources and meaning

  • @manasvinimadam3175
    @manasvinimadam3175 Před 2 lety +2

    Your videos are best food for soul and mind.As you truly said most are unaware of swasthika, I am also one among them, learned so much from this video.You are a real blessing to Sanathana Dharma.GOD BLESS YOU and may you do so many videos that educate Hindus about the greatness of Sanathana Dharma. Thankyou for sharing your knowledge with us.

  • @LINGAREDDYCHEMISTRYJEENEET
    @LINGAREDDYCHEMISTRYJEENEET Před 2 lety +10

    Really great work 🙏
    More help full to understand our culture and science.

  • @Bharatheeyudu88
    @Bharatheeyudu88 Před 2 lety +1

    అన్న, మీ పరిశోధన విశ్లేషణ కి 🙏.
    ఓం నమఃశివాయ 🚩

  • @ramsramanjigudise8387
    @ramsramanjigudise8387 Před 2 lety +3

    Sir Telugu Documentary lo yekuvaga cheyandi sir

  • @kvpbb
    @kvpbb Před 2 lety +4

    English or hindi translation or English n hindi words can be displayed in video

    • @swetha7981
      @swetha7981 Před 2 lety +1

      Check the description for English version

  • @KallamYashwanth
    @KallamYashwanth Před 2 lety +5

    Jai sri ram

  • @k.l.n.h6253
    @k.l.n.h6253 Před 2 lety +7

    జై శ్రీ రామ్ సర్🙏

  • @arunghanta5066
    @arunghanta5066 Před 2 lety +1

    సోదరా! ఋగ్ వేదంలోని వర్ణాలని పరాయి దేశ ఆక్రమణ అవకాశ వాదులే కాకుండా స్వదేశీ స్వార్థపరులు కూడా కులాలు, జాతులు గా మార్చి భారతీయులని ఎలా విడతీసి అణగ తొక్కడానికి వాడారో సంక్షిప్తంగా ఒక వీడియో చేయండి. శ్యాం సింగరాయ్ సినిమా లో ఒక డైలాగ్ చాలా భాద కలిగించింది.

  • @arunakumari9273
    @arunakumari9273 Před 2 lety

    అద్భుతం గా వివరించారు. ధన్యవాదములు 🙏🙏🙏

  • @siddheswarichitturu9496
    @siddheswarichitturu9496 Před 2 lety +1

    చాలా బాగుంది

  • @maheshmahi8106
    @maheshmahi8106 Před 2 lety +3

    I pray maa durga to bless and be with you to get success 🙏🙏

  • @vijayah579
    @vijayah579 Před 2 lety +1

    చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. 🙏🙏

  • @pullamrajumudunuri8766
    @pullamrajumudunuri8766 Před 2 lety +1

    Great research correct explanation your are very much valuable to Indian people 🙏🙏🙏🙏👌👌👌

  • @neerumallavenkanna3186

    Lot of thanks sir, ఎంతో కష్టపడి సేకరణ చేసిన మీకు ధన్యవాదాలు

  • @ramakrishnaht7166
    @ramakrishnaht7166 Před 2 lety +2

    Super. Superb. Superiya. One of The super best topmost excellent video on SWASTIKA symbol, outer content, inner intent & deep research references. Every youngster teenager worldwide must should watch #Hinduphilosophy #swastika #aryaninvasion

  • @sampathhhsaitadepalli5735
    @sampathhhsaitadepalli5735 Před 9 měsíci

    I am excited and very greatly delivered by the author.the learning of Sanskrit language plays a key role.if my Tatha garu Sri Putcha Vasudeva Parambrahma Sastry was here.he will be very gracious to listen the symbol of Swastika.🙏🙏🙏🙏🙏

  • @mukundreddy8662
    @mukundreddy8662 Před 2 lety +1

    Thank you for explanation of SWASTIKA

  • @seshuchari2456
    @seshuchari2456 Před 2 lety

    Sir, nijanga meeru karanajanmule, mee vaachakam, mee pragnya, mee vivechana, vichakshana asamanyam mi inthagoppakrushiki nijaanikimeeku yentho gurthimpu raavali, thappakunda mi videos mana samskruthi ounnathyani bjavi tharalaku theipe chukanilu, mee gurinchi yentha cheppina thakkuve dhanyavaadhau, pranamaalu

  • @rsanaidu234
    @rsanaidu234 Před 2 lety

    మీ కష్టం కనిపిస్తుంది ❤️👌👌👌

  • @chanduivaturi6516
    @chanduivaturi6516 Před 7 měsíci

    Broooo who are you. How can you be this good with your narration and storytelling? And your voice is so perfectly aligned with the content in a way that imprints in our brain. Please keep it going 👌👌

  • @suryadevararao1795
    @suryadevararao1795 Před 2 lety +5

    A brilliant effort by project Shivoham. When was the name Swastika was used in Hindu tradition for this particular symbol? Are there any other symbols that can be identified using words from Vedas/Samskrrutam?

    • @AJAYSINGH-ns1vv
      @AJAYSINGH-ns1vv Před rokem

      If you know hindi see the video of ramdas maharaj a saint and sanyasi in the bank of Narmada river in mp state he knows 56 language in which one is shri bhasha which is a lipior script used in swarg which he learnt during his travel of swarg in slleeping state by grace of ma narmada.

  • @akk6783
    @akk6783 Před 2 lety +4

    Glad to know so many things from this video. Unfortunate for this position to sanskrit and bharat history. Current generation is made to feel ashamed of hinduism because of caste discrimination etc. Unfortunate that the people zoom into negative things and ignore great things. In fact, every religion has got the dark side and the bright side.

  • @jyothiram4495
    @jyothiram4495 Před 2 lety

    మీకు ధన్యవాదాలు చెప్పడం తప్ప నేను స్వస్తిక్ కి ఏమీ చేయలేక పోతున్నాను. నమస్కారం, ధన్యవాదాలు.

  • @krishnaprasad1447
    @krishnaprasad1447 Před 2 lety +2

    Fantastic bro ! Its not less than the " NATIONAL GEOGRAPHIC CHANNEL " documentary. I wish your channel reach great level with your greatest works.

  • @ssr4664
    @ssr4664 Před 9 měsíci

    Your awakening the whole humanity of all good things happen in ancient Indian History..God may give good health and wealth, prosperity. Keep doing great work. 👏👏👏

  • @sbvpavankumarcheethirala2206

    Thanq soo much bro.... Manchi video chesaru.... 🙏🙏🙏

  • @Smile-gi3pb
    @Smile-gi3pb Před 7 měsíci +1

    We love you Annaya❤ please make a video about Om 🕉️ in Telugu

  • @user-zy7cq1np7r
    @user-zy7cq1np7r Před 5 měsíci

    Hey there,
    I don't understand telagu but while watching ur video I could actually understand lots of words as they were same in hindi and sanskrit. Seems like I can learn this language with less efforts.

  • @sravandhudapaka9070
    @sravandhudapaka9070 Před 5 měsíci +1

    Thanks for great information to us sir ❤

  • @maheshnanda9903
    @maheshnanda9903 Před 2 lety +5

    Jai sanatana Dharma 🚩🔱

  • @SaiLakshmi-vz8ts
    @SaiLakshmi-vz8ts Před rokem

    Mee voice, narration, pronunciation (every language) awesome brother. Great work. God bless you

  • @padmajayayaram602
    @padmajayayaram602 Před 2 lety

    అద్భుతః.. excellent research 🙏🙏

  • @animeworld3644
    @animeworld3644 Před 2 lety +1

    Anna telugu language origin gurinchi oka research analysis video chey Anna

  • @MMaheshThakur
    @MMaheshThakur Před 2 lety +1

    Wonderful video.
    Must watch documentary film by aktk
    *The silence of swastika*

  • @prabhakartirumala4906
    @prabhakartirumala4906 Před 2 lety +1

    Thanks man you saved my years of time.

  • @sivananduppaluri9142
    @sivananduppaluri9142 Před 7 měsíci

    Dear Sir, Your videos are very informative and really appreciated. 🙏

  • @vivekreddy601
    @vivekreddy601 Před 2 lety +3

    Om namo narayanaya

  • @ramakrishnathota9725
    @ramakrishnathota9725 Před 2 lety +2

    Thanks🙏🙏🙏🌹

  • @bizyanand
    @bizyanand Před 2 lety +1

    Great in detail analysis and explanation. Such is the power of sanskrit and sanaathana dharma.

  • @sureshkumar-to1le
    @sureshkumar-to1le Před 2 lety +2

    Really great work and definitely lot of efforts put in by you to get this for us. Kudos. 👍👏. Please create one for OM.

  • @chandrashekarbk007
    @chandrashekarbk007 Před 2 lety +3

    Well explained sir 👏🏻👏🏻👏🏻

  • @arvapalliharish
    @arvapalliharish Před 7 měsíci

    తెలుగు లో మీనుంచి మరిన్ని వీడియోల కోసం ఎదురు చూస్తున్నాం

  • @kameswarik9063
    @kameswarik9063 Před 2 lety

    Namaste sir chala manchi research yenno teliyani subjectsvcheputunnaru thanks 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @vooradiprashanthkumar6481

    Great analysis jaisree ram🙏🙏🙏🙏🙏🙏

  • @darasarveswaraguptanam823

    సాయిరాం ,చాలా బాగా చెప్పటానికి ప్రయత్నించారు ..

  • @harisankararaob1354
    @harisankararaob1354 Před 2 lety +2

    One thing you can not forget,ie, Before kaliyuga , Akhand Bharat . This include all' the countries on earth.Then it's clear some ancient India including whole world. On those days more communication and more transportation through air
    So now you can imagine the History of Swastika , which born in India.by name Lakshmi

  • @gopichand6640
    @gopichand6640 Před 2 lety +1

    Sir uttara ramayanam gurinchi eppudu video chesthaaru untold chapter of Sri Rama lo chepparu

  • @crazyUtters
    @crazyUtters Před 2 lety +2

    Hi you are doing great job.
    Can you help me on how to calculate telugu calendar .
    I would like to write an telugu calendar app with some good features towards steps of hindu calenders to adopt by us.

  • @nagabhushana1150
    @nagabhushana1150 Před 2 lety +1

    Excellent explanation. Thank you.

  • @domajagadeeshwar2778
    @domajagadeeshwar2778 Před 2 lety +1

    SWASTIK writing is to be known strictly. On some pottery shown reverse causes down fall or ashubham'.Ta'ntric symbol too. Lot more....also given by my GURUDEVA. It's a part of our Pratiik which we must have to wear.

  • @krkvibes
    @krkvibes Před 2 lety

    Abbabba... Ela bro sadhyam.. Chala ante chala bagundi and chala information thelusukunna... Thanks a lot bro

  • @srinivasammamadabhushi8259

    Very nice explanation , that too
    scientifically ! Complements to the person who presented it .

  • @krishnaprasadvunnava7072
    @krishnaprasadvunnava7072 Před 2 lety +1

    A person who explained this chapter is highly knowledgeable person. His profile please?

  • @vishnuprasad2390
    @vishnuprasad2390 Před 2 lety +1

    Wonderful work,
    We would like to hear more about swastika. If possible do it. All the best for your future videos. Have a good day.

  • @anumallashivasai
    @anumallashivasai Před 8 měsíci +1

    Excellent content in the CZcams

  • @rajeshgupta-rr7fz
    @rajeshgupta-rr7fz Před 7 měsíci

    Excellent video, hats off for your research

  • @Jayasreepraveen007
    @Jayasreepraveen007 Před 3 měsíci

    Superb 😎 Anna ne analysis ki ne investigation ki namaskaram 🪷🙏🪷

  • @GollaPrasad
    @GollaPrasad Před 2 lety +1

    Very clean and clear information 👏👏👏

  • @venkateswarlurayaprolu6078

    The.. Grand.. Presentation.. On. Swastika.. 👌👍🏾🙏