సప్తఋషుల కథ I story of Saptarishis | Bhaktione

Sdílet
Vložit
  • čas přidán 12. 09. 2024

Komentáře • 303

  • @pavangraphics6322
    @pavangraphics6322 Před 11 měsíci +37

    A treasure of information who seek to know. Thank you for all this, bhaktione.

    • @kajannagowds799
      @kajannagowds799 Před 9 měsíci

      Ñ,ñjm
      Jj
      m
      jmj
      Mkmkm❤❤

    • @user-ih8zz3ix3p
      @user-ih8zz3ix3p Před 6 měsíci

      మరి విశ్వకర్మ ఎవరు

    • @user-ih8zz3ix3p
      @user-ih8zz3ix3p Před 6 měsíci

      విశ్వకర్మ గురించి ఎందుకు చెప్పలేదు

  • @narasimharaoadabala5049
    @narasimharaoadabala5049 Před 11 měsíci +10

    దయచేసి మన పూర్వపు వ్యవసాయ విధానాలు గురించి వృక్ష ఆయుర్వేదం గ్రంథం సురఫలుడు పరాసురుడు వంటి ఋషులు గురించి తెల్పండి

  • @muppidiniceramesh2051
    @muppidiniceramesh2051 Před 10 měsíci +5

    సూపర్ పోస్ట్ పూర్వికులు వారి పరంపర వారి తపన మాకు అందించిన మీకు వదందానా లు

  • @subhash7588
    @subhash7588 Před 11 měsíci +16

    ధన్యవాదాలు తెలుపుతూ ఇంకా ఇలాంటివి ఎన్నో చెప్పాలని ప్రార్థన
    జై మాతా జీ హర హర మహాదేవ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై హనుమాన్ జీ జై హింద్ జై భారత్ వందేమాతరం.

    • @BhaktiOne
      @BhaktiOne  Před 10 měsíci

      czcams.com/play/PLEK6TOzUNTb6LOCawZLiAUJHfxpufGK9C.html&si=yHb3Qx5y20Uai9U4

  • @malleshm439
    @malleshm439 Před 9 měsíci +6

    అద్భుతంగా చెప్పారు మీరు.. ధన్యవాదములు 🙏🕉️🕉️జై శ్రీ రామ్ 🙏🕉️జై సనాతన ధర్మ 🕉️🕉️

  • @suryasetti6727
    @suryasetti6727 Před 10 měsíci +2

    [09/11, 14:31] Suryanarayana Setti: శివలింగం అంటే ఆటం లింగం ప్రోటాన్ పాణవటం ఎలెక్ట్రాన్ ప్రోటాన్ అంటే శివాంస ఎలెక్ట్రాన్ అంటే వైష్ట్నవంశ భూమి తిరుగు తున్నప్పుడు ఉత్తరధ్రువమ్ పైన దక్షణ ధ్రువం క్రింద ఉంటుంది శివుడు దక్షిణామూర్తి అంటే దక్షిణం ధ్రువం వైపు నుండి శివాంస ప్రవేశిస్తుంది ఉత్తరధ్రువమ్ వైఫునుండి వైష్ట్నవంశ ప్రవేశిస్తుంది శివాంస అంటే ధన విద్యుత్ వైష్ట్నవంశ అంటే రుణవిద్యుత్ తాబేలు మైండు దీక్షుచి మైండ్ అదే కూర్మావతారం వినాయకుడు భూమి చుట్టూ ప్రదక్షిణం చెయ్యడం అంటే రెండు దృవాలకి మూలా లు యిక్కడే వున్నప్పుడు వీళ్ళచుట్టూ తిరిగితే భూమి చుట్టూ తిరిగి నట్టేకదా అందుకే ప్రధమ పూజ్యుడైనాడు తత్వ గ్జానం తత్వమసి అంటే తత్వము తెలుసుకుని ఉంటే హిందూ పురాణాలూ తెలుస్తాయి అని అర్ధం
    [09/11, 14:31] Suryanarayana Setti: అణువు లోరెండు మూలకాలు ప్రోటాన్ ఎలెక్ట్రాన్ ప్రోటాన్ అంటే శివుడు ఎలెక్ట్రాన్ అంటే పార్వతి మాత అదే అర్ధనారీశ్వరం సృష్టికి తల్లి దండ్రులు పార్వతి మాత పురుష రూపం విస్ట్నుమూర్తి శివుడి శ్రీ రూపం లక్ష్మీ దేవిఅణువు లోరెండు మూలకాలు ప్రోటాన్ ఎలెక్ట్రాన్ ప్రోటాన్ అంటే శివుడు ఎలెక్ట్రాన్ అంటే పార్వతి మాత అదే అర్ధనారీశ్వరం సృష్టికి తల్లి దండ్రులు పార్వతి మాత పురుష రూపం విస్ట్నుమూర్తి శివుడి శ్రీ రూపం లక్ష్మీ దేవి శివలింగం అంటే ఆటం లింగం ప్రోటాన్ పాణవటం ఎలెక్ట్రాన్ ప్రోటాన్ అంటే శివాంస ఎలెక్ట్రాన్ అంటే వైష్ట్నవంశ భూమి తిరుగు తున్నప్పుడు ఉత్తరధ్రువమ్ పైన దక్షణ ధ్రువం క్రింద ఉంటుంది శివుడు దక్షిణామూర్తి అంటే దక్షిణం ధ్రువం వైపు నుండి శివాంస ప్రవేశిస్తుంది ఉత్తరధ్రువమ్ వైఫునుండి వైష్ట్నవంశ ప్రవేశిస్తుంది శివాంస అంటే ధన విద్యుత్ వైష్ట్నవంశ అంటే రుణవిద్యుత్ తాబేలు మైండు దీక్షుచి మైండ్ అదే కూర్మావతారం వినాయకుడు భూమి చుట్టూ ప్రదక్షిణం చెయ్యడం అంటే రెండు దృవాలకి మూలా లు యిక్కడే వున్నప్పుడు వీళ్ళచుట్టూ తిరిగితే భూమి చుట్టూ తిరిగి నట్టేకదా అందుకే ప్రధమ పూజ్యుడైనాడు తత్వ గ్జానం తత్వమసి అంటే తత్వము తెలుసుకుని ఉంటే హిందూ పురాణాలూ తెలుస్తాయి అని అర్ధం శివలింగం అంటే ఆటం లింగం ప్రోటాన్ పాణవటం ఎలెక్ట్రాన్ ప్రోటాన్ అంటే శివాంస ఎలెక్ట్రాన్ అంటే వైష్ట్నవంశ భూమి తిరుగు తున్నప్పుడు ఉత్తరధ్రువమ్ పైన దక్షణ ధ్రువం క్రింద ఉంటుంది శివుడు దక్షిణామూర్తి అంటే దక్షిణం ధ్రువం వైపు నుండి శివాంస ప్రవేశిస్తుంది ఉత్తరధ్రువమ్ వైఫునుండి వైష్ట్నవంశ ప్రవేశిస్తుంది శివాంస అంటే ధన విద్యుత్ వైష్ట్నవంశ అంటే రుణవిద్యుత్ తాబేలు మైండు దీక్షుచి మైండ్ అదే కూర్మావతారం వినాయకుడు భూమి చుట్టూ ప్రదక్షిణం చెయ్యడం అంటే రెండు దృవాలకి మూలా లు యిక్కడే వున్నప్పుడు వీళ్ళచుట్టూ తిరిగితే భూమి చుట్టూ తిరిగి నట్టేకదా అందుకే ప్రధమ పూజ్యుడైనాడు

  • @siripuramramachandram1253
    @siripuramramachandram1253 Před 10 měsíci +2

    ఋషుల వేషధారణ సినిమాలలో చూపించినట్టు కాకుండా లేటెస్ట్గా చూపించినారు మంచి వీడియో తీసినందుకు థాంక్స్.

  • @narasimharaoadabala5049
    @narasimharaoadabala5049 Před 11 měsíci +7

    అగస్త్య మహర్షి గురువు ఈశ్వరుడు

  • @user-lg5hi1vr3g
    @user-lg5hi1vr3g Před 11 měsíci +3

    సంస్థ ధర్మం తెలియాలంటే ఈ తరం వాళ్లకు విద్యా బోధనలో ప్రవేశ పెట్టాలి. Tkq sir for u information.

  • @krishnamohanbethamsetty5056
    @krishnamohanbethamsetty5056 Před 9 měsíci +2

    తెలియని విషయాలు చెప్పారు.ఋషులు వారి గొప్పతనం బాగా వివరించారు...

  • @sambapanthangi3500
    @sambapanthangi3500 Před 10 měsíci +4

    Thank you for sharing valuable information on Saptarshi of Hindu Mythology

  • @venkatanarasimharaopalchur383
    @venkatanarasimharaopalchur383 Před 11 měsíci +12

    Sir
    Please inform the Government of India and the UNESCO and TTD to study how our SANATANA DHARMAM spread to different parts of the world and how the existing world religions evolved from the Santanadharmam.
    This will reduce hatred among different religions and develop universal brotherhood due to common roots.
    Kindly oblige
    Thankyou

  • @kurellajitendrkumar3486
    @kurellajitendrkumar3486 Před 11 měsíci +4

    Jai Sanatana Jai Bharath Jai hind

  • @life.flow.
    @life.flow. Před 11 měsíci +4

    Brother hatts of to you 😊...god bless you...keep doing this noble work...may god give u the strength and wisdom for the well being of all🙏

    • @BhaktiOne
      @BhaktiOne  Před 10 měsíci

      Sister for more videos - czcams.com/play/PLEK6TOzUNTb6LOCawZLiAUJHfxpufGK9C.html&si=yHb3Qx5y20Uai9U4

  • @cjanakilakshmibai3087
    @cjanakilakshmibai3087 Před 11 měsíci +5

    It is showing very clearly magnanimous of Hinduism,ambitious ,hard work and determinati❤on to acquire knowledge, in various fields which are provided very systematic and peaceful development in human life
    My applications are with you

  • @thumpalavenkateswararao2033
    @thumpalavenkateswararao2033 Před 11 měsíci +5

    మంచి సమాచారం తెలియచేశారు అని ఆనందపడదాము, విమర్శించకుండా. ఈ రోజుల్లో కనీస ఇంగ్లీష్ తెలియని వారు ఎవరు లేరు, అలా ఉన్న వారికి మీరు వివరించండి. Thank you ❤

    • @BhaktiOne
      @BhaktiOne  Před 10 měsíci

      czcams.com/play/PLEK6TOzUNTb6LOCawZLiAUJHfxpufGK9C.html&si=yHb3Qx5y20Uai9U4

  • @Swastha-jeevan
    @Swastha-jeevan Před 10 měsíci +2

    Excellent., every Indian., world should know... ❤👌🙏

  • @user-sz2sk6yl8m
    @user-sz2sk6yl8m Před 8 měsíci

    Atyadbuthamina Sapthurshula samacharanni sanathana veda vignani samacharanni klupthamga vivarinchina vidanam amogam ABINANDA NEEYAM
    Channel variki pratyeka abivandanaalu abinandaneeyam.

  • @baluvasamsetti5378
    @baluvasamsetti5378 Před 10 měsíci +2

    Excellent video.... Great thoughts thank you from precious video... Thank you so much

  • @tirumalathatta8528
    @tirumalathatta8528 Před 6 měsíci +1

    అత్రి ,భృగువు,వశిష్ట,గౌతమ, కాశ్యప,అంగీరస, విశ్వామిత్రులు సప్త ఋషులు

    • @Sw.Ananda
      @Sw.Ananda Před 5 měsíci +1

      కశ్య పో అత్రిర్ భరద్వాజ విశ్వామిత్ర, గౌతమ జమదగ్ని
      వ సిస్ట సప్తైతే ..

  • @gorantalasraddanand1771
    @gorantalasraddanand1771 Před 10 měsíci +1

    नमः

  • @krishnaprasadmynampati634
    @krishnaprasadmynampati634 Před 11 měsíci

    కృతజ్ఞతాభివందనలు సప్తమహాఋషుల గురించి చక్కగా వివరించారు...అరుంధతి..అనసూయ ఒకరేనా....

  • @krisvet1951
    @krisvet1951 Před 9 měsíci +1

    Great light you have torched on Saptha Maharshies and SANATHANA DARMA...thanks so much !!

  • @rojarani6456
    @rojarani6456 Před 4 měsíci

    TQ చాలా బాగా చెప్పారు సనాతనము చాలా గొప్ప ది

  • @murthyramana6547
    @murthyramana6547 Před 11 měsíci +2

    Aatri maharishi. Kaadu.
    Atri. Maharishi.

  • @narayanapv2965
    @narayanapv2965 Před 8 měsíci

    An excellent attempt on Saptarshi's lives and an elaborate meaningful knowledge projected to the moderen world to learn more and more in future, Thank you very much
    Dr. Peumalla

  • @vseshadri6226
    @vseshadri6226 Před 11 měsíci +2

    good vedio and contribution to the society.

  • @gudururajeswari1051
    @gudururajeswari1051 Před 7 měsíci

    తెలుసుకునే ప్రజలకు అవగాహన కలిగి ఉండాలి

  • @saikumarpatrisaikumarpatri3790
    @saikumarpatrisaikumarpatri3790 Před 11 měsíci +1

    Jai Shri ram 🚩🚩🚩🚩🚩🚩🚩

  • @kblakshmi1
    @kblakshmi1 Před 5 měsíci

    Very happy to know the history of Our Rushu varyulu. Pl we know the History of Sri Yagyavalkya and Kanva maha Rushedwarulu pl.

  • @GuruTheCreator
    @GuruTheCreator Před 11 měsíci +2

    జై శ్రీరామ్!.......🚩

  • @mskprasad2846
    @mskprasad2846 Před 11 měsíci +1

    Agasta maharishi shot person (your photos tall) good infarmetion 🙏

  • @varaprasadguptatadikonda3066
    @varaprasadguptatadikonda3066 Před 10 měsíci +1

    Prapancha manavaliki upayoga pada vidamuga ootaee

  • @amp_001
    @amp_001 Před 11 měsíci +2

    Agastya maharshi got guidance from lord hayagriva, avatara of vishnu. This we get from lalitha sahasra namam.

  • @s.maheswamahesh
    @s.maheswamahesh Před 9 měsíci

    సప్త ఋషులు గురువు లార్డ్ శివ

  • @gorantalasraddanand1771
    @gorantalasraddanand1771 Před 10 měsíci

    कतास्तवनम्

  • @ummapadma3573
    @ummapadma3573 Před 6 měsíci

    Thank u for sharing valuable information 🙏🙏🙏

  • @MrRaodr
    @MrRaodr Před 4 měsíci

    Excellent presentation.
    Interesting and informative.

  • @creative.thinker
    @creative.thinker Před 11 měsíci +3

    మీరు చెప్పిన తీరు, వివరణ చాలా బాగున్నాయి. కాని ఆంగ్ల పదాలు వాడడం బాలేదు. దయచేసి గమనించగలరు.

  • @nishantpillai6282
    @nishantpillai6282 Před 10 měsíci

    Get more inspired by Chaganti Koteswara Rao garu just see how wonderfully he explains please try to explain in that way

  • @ramanaraoturlapati6947
    @ramanaraoturlapati6947 Před 11 měsíci +1

    Great begining, Sir.

  • @user-bh3lq9ev4k
    @user-bh3lq9ev4k Před 10 měsíci +1

    Jai sanaatan

  • @anushaharika1906
    @anushaharika1906 Před 9 měsíci

    Thank you for sharing this valuable information sir❤🙏

  • @tejeshkumar997
    @tejeshkumar997 Před 11 měsíci +1

    Good information Good explanation ,jai Ho Bharath🙏

    • @BhaktiOne
      @BhaktiOne  Před 10 měsíci

      czcams.com/play/PLEK6TOzUNTb6LOCawZLiAUJHfxpufGK9C.html&si=yHb3Qx5y20Uai9U4

  • @manjulapradhan4312
    @manjulapradhan4312 Před 10 měsíci

    Thank you nice video Jai sanatan dharma m

  • @vijayalakshmimekala5709
    @vijayalakshmimekala5709 Před 11 měsíci +1

    Thank you so much for giving us this knowledge

  • @venkateswarlup7498
    @venkateswarlup7498 Před 9 měsíci

    Skataramulu.gurinchi vavarinchinaduku danayavadamulu
    Dini valana hindu desamu mana.purivukula charitra
    Andaraki taliya chaya badutunadi
    Santosamu.

  • @samayamanthulasrikrishna2158

    Most knowledgeable and useful to man kind

  • @MAHENDER66100
    @MAHENDER66100 Před 9 měsíci

    Miru chala baga explain chesharu... 🥰🤩🤩.. Good..

  • @lalithakumarigadiraju7002
    @lalithakumarigadiraju7002 Před 8 měsíci

    ధన్యవాదాలు అద్భుతం

  • @user-yq1wy6pu4h
    @user-yq1wy6pu4h Před 11 měsíci +1

    It is a very important and useful.

  • @chinthalapudibaluyadav9568
    @chinthalapudibaluyadav9568 Před 10 měsíci +1

    సూపర్ సార్ బాగా వివరించారు

  • @sateeshsuravajjala6902
    @sateeshsuravajjala6902 Před 10 měsíci

    సప్తఋషులు. పై. చాలా. సెర్చ్ చేశా.నాకు కాస్త. గరిక పాటి నసింహము గారి ప్రవచములు లో ఉందీ. తరువాత మీ వీడియో నే

  • @rameshchandraaa2014
    @rameshchandraaa2014 Před 8 měsíci

    Maadhi viswamitrudu shrusti kausikasa gotram

  • @Swastha-jeevan
    @Swastha-jeevan Před 10 měsíci

    Telugulo chala baga chepparu. Congratulations..

  • @MahaLakshmi-fg4qn
    @MahaLakshmi-fg4qn Před 6 měsíci

    Super ga vivarincharu sir 🙏👍

  • @rajendragopalam
    @rajendragopalam Před 8 měsíci

    Exlent every one must watch this video thanks

  • @pobbatigovindappa729
    @pobbatigovindappa729 Před 11 měsíci +2

    Please pray for rain.

  • @karunakaryadavnikkudala
    @karunakaryadavnikkudala Před 10 měsíci

    Thank you sir for your valuable information 🙏

  • @karrieswararao3964
    @karrieswararao3964 Před 11 měsíci

    జై గురు దేవా...

  • @balatripurasundarikothapal4888

    Dhanyavaadaalu

  • @kalyanipathaneni4824
    @kalyanipathaneni4824 Před 8 měsíci

    Chaalaa chaalaa baagundi

  • @KrishnaPiryaCh
    @KrishnaPiryaCh Před 10 měsíci +1

    Really great information

  • @nishantpillai6282
    @nishantpillai6282 Před 10 měsíci

    Jai Shree Ram 🙏🏾

  • @deepikachamanthi8357
    @deepikachamanthi8357 Před 10 měsíci

    Thank u for sharing valuable information..

  • @masamramakrishna129
    @masamramakrishna129 Před 11 měsíci +1

    Very good information

  • @shaheenshaheen2947
    @shaheenshaheen2947 Před 9 měsíci

    Really so much is there to know, thanks

  • @jbjb1072
    @jbjb1072 Před 10 měsíci

    అగస్త్య మహర్షి గురు చండీశ్వరుడు

  • @umadevigudur8716
    @umadevigudur8716 Před 9 měsíci

    Thanks 🙏 sir

  • @rpbdrpbdrpbdrpbd4242
    @rpbdrpbdrpbdrpbd4242 Před 3 měsíci

    🙏🙏🙏

  • @chiranjeeviraopasupuleti9107

    In USA six Vedic Universities are there in different States. The book "Vimana Saasra" written by Rishi Bharadwaja be in research work at all these six Universities. In this book Rishi Bharadwaja explained about 500 kinds of Space Ships and how to use Gravitational Force into Anti-gravitational Force.

  • @prasadrao7133
    @prasadrao7133 Před 10 měsíci

    Om sapta rishivaryas namonnamaha

  • @grajeswari4926
    @grajeswari4926 Před 8 měsíci

    Chala Baga chepparu👌

  • @madhankumarb5080
    @madhankumarb5080 Před 6 měsíci

    Re create the video pure Telugu wards exllent information thank you lot

  • @sangeevrao1430
    @sangeevrao1430 Před 11 měsíci

    Nety Kalam lo manchi video chesarubro,🎉❤ good 👍

  • @AP-Tiger
    @AP-Tiger Před 10 měsíci +4

    ఆయన పేరు అత్రి మహర్షి, ఆత్రి కాదు,
    మీ ప్రయత్నం అభినందనీయం, గాత్రం తీయగా ఉంది

    • @chaithanyabt
      @chaithanyabt Před 8 měsíci

      Correct Atri mahamuni, pronunciation lo Aatri Ani vachindi.

  • @jayarajuvadakuppala297
    @jayarajuvadakuppala297 Před 10 měsíci

    You can see agasthya nakshthram in south during November & December early hours 3.00 am to 5 am

  • @indragantisreenivasasarma1095

    grate and use full for vadic knoledge

  • @madhuj7439
    @madhuj7439 Před 11 měsíci +5

    Where can we get those books?

  • @trinadhmarkandeya8861
    @trinadhmarkandeya8861 Před 6 měsíci

    Verry Good masage

  • @srinivasanmanla5444
    @srinivasanmanla5444 Před 9 měsíci +1

    Super

  • @Prabhunathchari
    @Prabhunathchari Před 7 měsíci

    kasyapa is first saptharishi jai vishwakarma..

  • @harikaaleti1109
    @harikaaleti1109 Před 10 měsíci

    Excellent information sir

  • @bollramrajendhar5886
    @bollramrajendhar5886 Před 8 měsíci

    Namaskar

  • @yerasalaramesh3186
    @yerasalaramesh3186 Před 10 měsíci

    Nice and good information for me

  • @srinivasraom1801
    @srinivasraom1801 Před 9 měsíci

    Very good information sir

  • @ParameshKorrakodu-mk6ku
    @ParameshKorrakodu-mk6ku Před 5 měsíci

    🙏🙏🙏👏👏

  • @RamuduUppara-zs6wn
    @RamuduUppara-zs6wn Před 11 měsíci +2

    The saptha rushies are athri kasyapa jamadagni vasishta viswamithra bharadwaja and goutham

    • @BhaktiOne
      @BhaktiOne  Před 10 měsíci

      Sir Each Purana may list a slightly different set of sages as the Saptharishis for a particular Manvantara . Here im listing Saptharishis according to some of the major Puranas:
      Brahmanda Purana: This Purana lists the Saptharishis for various Manvantaras. Each Manvantara has a different set of sages, and these lists can include figures like Bhrigu, Angirasa, Atri, Gautama, Vishwamitra, Jamadagni, and Vasistha among others.
      Bhagavata Purana: Similar to the Brahmanda Purana, the Bhagavata Purana also details different sets of Saptharishis for different Manvantaras. It includes names like Marichi, Atri, Angirasa, Pulastya, Pulaha, Kratu, and Vasistha for the first Manvantara.
      Vishnu Purana: This Purana again provides a list of Saptharishis that varies across different Manvantaras. Some of the names that are commonly mentioned include Marichi, Atri, Angirasa, Pulaha, Kratu, Pulastya, and Vasistha.
      Mahabharata: While not a Purana, the Mahabharata also mentions the Saptharishis and includes names like Vasistha, Vishwamitra, Jamadagni, Gautama, Bharadvaja, Atri, and Agastya.

  • @narayanareddy7156
    @narayanareddy7156 Před 7 měsíci

    Excellent🙏

  • @srivani.arundhathireddy
    @srivani.arundhathireddy Před 6 měsíci

    ఆవును all కరెక్ట్ nijam

  • @gudururajeswari1051
    @gudururajeswari1051 Před 7 měsíci

    ఆగస్త్య మహాముని ఈశ్వరుని కుమారుడైన సుబ్రహ్మణ్యం స్వామి అగస్త్య మహాముని ఆశ్రమంలో అనేక విలువిద్యలో వేద శాస్త్రాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన వాడు

  • @Srinivasa-zz7fl9vv6x
    @Srinivasa-zz7fl9vv6x Před 11 měsíci +1

    🙏

  • @pranavvishnu3860
    @pranavvishnu3860 Před 10 měsíci

    Great video brother.

  • @chatirivenkatrao
    @chatirivenkatrao Před 9 měsíci

    Very informative

  • @vishnupayasam
    @vishnupayasam Před 11 měsíci +1

    Super channel bro ❤

  • @kcnaidu2504
    @kcnaidu2504 Před 9 měsíci

    సనాత్త ధర్మం విశ్వరాశి వుత్పదాన జీవన వైరుధ్య శాస్త్రీయ వివర్ణను భూమిపై జీవించు మానవ జీవరాశి జీవన అనుకరణ తెలియ పరుస్తూ వున్నాది. అంతేగా!

  • @guruchinaswami3735
    @guruchinaswami3735 Před 11 měsíci +3

    సనాసనాతనం అంటే అర్థంతన ధర్మం గురించి తెలియాలంటే విద్యా విధానంలో మన చరిత్ర సనాతన చరిత్ర గురించి విద్యాబోధనలో ఒక భాగంకావాలి

  • @srinivasugangisetty954
    @srinivasugangisetty954 Před 10 měsíci

    Super sir

  • @virupakshamksvm1320
    @virupakshamksvm1320 Před 11 měsíci +1

    Svarachithamani. Gurch. Tell sir

  • @srivani.arundhathireddy
    @srivani.arundhathireddy Před 6 měsíci

    ఒక్కటి మర్చిపోయారు గౌతమ మహర్షి గురించి గౌతమ మహర్షి వ్యవసాయము అనే దానిని అందరికీ నేర్పించారు నాగలి పట్టి దున్నడం p దీనికోసం విప్లవమే చేశాడు దీనికోసం తను ఇంద్రుని బాధలను ఎదుర్కొన్నాడు అందరూ తనని వ్యతిరేకించారు వ్యవసాయం చేస్తున్నప్పుడు 😊 ప్రపంచం అందరికీ మనుషులకి వ్యవసాయం కావాలి అని చెప్పినప్పుడు అతని అందరి వ్యతిరేకించారు అంతేకాకుండా తన గోహత్య పాతకంలో ఇరుక్కున్నాడు