జమదగ్ని మహర్షి చరిత్ర #3 | Jamadagni | Garikapati Narasimha Rao Latest Speech | Pravachanam 2021

Sdílet
Vložit
  • čas přidán 28. 08. 2024
  • #Garikapati Narasimha Rao latest speech on History of Jamadagni Maharshi.
    పరశురాముడు రాజులందరిని చంపడానికి కారణం ఏమిటో చెప్పే ఆసక్తికరమైన ప్రసంగం.
    ఉద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో భీమవరంలో జరిగిన కార్యక్రమం సప్తఋషుల జీవిత చరిత్రలలో భాగంగా "జమదగ్ని మహర్షి జీవిత చరిత్ర" పై మహా సహస్రావధాని శ్రీ గరికిపాటి నరసింహారావు గారి ప్రసంగం.
    #Pravachanalu #JamadagniMaharshi #Parasurama #JamadagniStory #KartaVeeryarjuna #SaptaRushulu #HowToLeadLife
    Join WhatsApp Group: rebrand.ly/62b11
    Subscribe & Follow us:
    CZcams: bit.ly/2O978cx
    Facebook: bit.ly/2EVN8pH
    Instagram: bit.ly/2XJgfHd
    గతంలో ప్రసారం చేయబడ్డ ప్రసంగాలు:
    దాశరథి శతకం: bit.ly/2AZXcQ0
    కాళహస్తి శతకం: bit.ly/2zSVRtE
    భ్రమరాంబతత్వం - bit.ly/2XnWyms
    సాయి బాబా - ఏకాదశ సూత్రాలు - bit.ly/2WviaOx
    ప్రాచీన భారతీయ వైజ్ఞానికత - bit.ly/3derNGP
    శాంతి సూక్తం - bit.ly/3fVzrbE
    పురుష సూక్తం - bit.ly/3czkz0t
    శివ పంచాక్షరీ స్తోత్రం - bit.ly/3dSgkxf
    కార్తీక దేవతాతత్వం - bit.ly/3bxcoAb
    రామకృష్ణ వివేకానందులు-సనాతన ధర్మపరిరక్షణ - bit.ly/2Z6HyvZ
    మొల్ల రామాయణం - bit.ly/2X30wke
    నిత్యజీవితంలో వేదాంతం - bit.ly/2WD2mJX
    మనీషా పంచకం - bit.ly/3fQZhx8
    హరవిలాసం - bit.ly/2XU0JbJ
    ఒత్తిడి - నివారణ సూత్రాలు - bit.ly/2yOynFL
    విద్యార్థులకు విజయ సందేశం - bit.ly/3dN4Pa9
    భర్తృహరి సుభాషితాలు - వ్యక్తిత్వ వికాసం - bit.ly/2LzaZOY
    జాషువా పద్యానికి పట్టాభిషేకం - bit.ly/2X2ZCEo
    దేవీ అపరాధ క్షమాపణ స్తోత్రం - bit.ly/3664BIO
    శ్రీరామతత్వం - bit.ly/2WAM2Jv
    విరాటపర్వం - bit.ly/3cylgqE
    తెలుగు సాహిత్యం - వ్యక్తిత్వ వికాసం - bit.ly/2WyF07Z
    వినాయక కథ - తాత్విక బోధన - bit.ly/2T7MA7z
    About:
    BrahmaSri Garikipati Narasimha Rao is a renowned #Spiritual Orator, #Litterateur, #Poet and #Mahasahasravadhani. He has performed more than 300 #Ashtavadhanams, 10 #Shathavadhanams and one #Mahasahsaravadhanam (first of its kind in the #Literary History of Andhra). His succesful completion of the #Sahasravadhana is a mile stone both in the life of Sri Garikipati Narasimha Rao and in the field of #Avadhana. That he could recite 1116 stanzas with ease and felicity surprised the audience and Sri Narasimha Rao got recognition as an unparalleled monarch in the realm of Avadhana. At a time ‘DHARANA’ of 750 poems is a record, till this date in the field of Avadhana. Then he was awarded the Title of ‘DHARANA BRAHMA RAKSHASA’.
    Another feather in the cap of Sri Narasimha Rao in his #olyimpian #memory. He successfully recited 1116 stanzas of his own writing #SAGARAGHOSHA with perfect ease in 8 Hours twice at 2 different venues. This feat is as astounding as it is unheard of in the Histroy of Telugu Literatue. It is a world record and unbroken till this date. Apart from Sagaraghosha he has published 17 books which are quite popular in Telugu states.
    He has delivered hundreds of lectures across the Globe. His TV shows are all memorable and highly successful. Especially, the program #AndhraMahaBharatham, telecasted on #BhaktiTV for 1818 Episodes was a classic and was widely regarded as one of the best TV shows in Telugu. He was felicitated with the title, “PRAVACHANA KIREETI” on the completion of the show. Another prominent program is #NavaJeevanaVedam on #ABNAndhraJyothi .
    He was also felicitated with titles “SHATHAVADHANA GEESHPATHI”, “AVADHANA KALAPRAPURNA” at different occasions. He was also feliciated with many awards at International, National and State levels.
    #SAGARAGHOSHA of Sri Narasimha Rao is unique #classical #poetry book in more than one sense. It may be described as a modern Telugu epic. Its speciality and uniqueness can be understood from the fact that its theme is totally different from other modern #TeluguKavyas . The life of man from the aborginal period to the modern ages froms the subject of this Kavya. In a way it is the story of #MotherEarth too. The publication of this #MagnumOpus of Sri Narasimha Rao is a land mark in the annuals of #TeluguLiterature .
    As a no - nonsense speaker, Garikipati Narasimha Rao, through the hundreds of stage talks and telivision shows, has explained the #science behind various religious practices and advised the devout to shun the #BlindBeliefs that have no ratinale behind them. According to him, filling the hazy minds with #DivineKnowledge is possible only by clearing the insane and #superstitious thoughts. He puts his obective in a nutshell thus, “The larger goal of any #spiritualist is to achieve a #peaceful world where sanity prevails”.
    His mission is to make #youngsters aware of our #TeluguCulture, introduce them to #LiteraryWorks and epics and show them how one can imbibe the ideas of epics like #Mahabharatha and #Ramayana in our daily lives.

Komentáře • 364

  • @Garikipati_Offl
    @Garikipati_Offl  Před 3 lety +92

    బ్రహ్మశ్రీ డా. గరికిపాటి నరసింహారావు గారి మరిన్ని ప్రసంగాల కొరకు Subscribe & Follow:
    CZcams: bit.ly/2O978cx
    Facebook: bit.ly/2EVN8pH
    Instagram: bit.ly/2XJgfHd

  • @kvanjaneyulanjaneyulukv7587

    కలియుగ బ్రహ్మం ఈ గరికపాటి

  • @manjugowda2062
    @manjugowda2062 Před 2 lety +39

    ఎంతటి జ్ఞానం అండి మీకు...మీలో ఉన్న జ్ఞానంలో ఒక్క 0.05%ఉన్న నాకు సంతోషమే ....మీ ప్రసంగం 10 మంది మేధావుల మాటలతో సమానం..

  • @pardesinaidu5051
    @pardesinaidu5051 Před 2 lety +8

    ప్రస్తుత పరిస్థితుల్లో సమాజాన్ని జాగృతం చేయడానికి,గతి తప్పుతున్న, యువత ను,
    అలాగే పెద్ద వారికి, నిక్కచ్చిగా, నిర్భయంగా స్వేచ్ఛగా, దారి చూపిస్తున్న, గరికపాటి వారికి,
    శతాధిక వందనాలు.

  • @guptaaddepalli4044
    @guptaaddepalli4044 Před 3 lety +93

    ప్రతీ రోజూ మా జన్మ ధన్యం గురువు గారు
    ఇటు వంటి ప్రవచనాలు వింటూనందుకు🙏🙏🙏

    • @abhijitabhiram720
      @abhijitabhiram720 Před 3 lety +3

      🙏🙏🙏

    • @vinasompugatelugukathalu6438
      @vinasompugatelugukathalu6438 Před 3 lety +5

      సత్తిపండు గారి బామ్మ.... ఈ కథ విన్నారంటే మీ ముఖారవిందం పైన చిన్న దరహాసం ఖచ్చితంగా వస్తుంది😊😊👈

    • @hcsdeep1612
      @hcsdeep1612 Před 3 lety +1

      Ff

    • @mgs5105
      @mgs5105 Před 3 lety

      కొంత కొత్తగా చెబుతున్నారు ఇది నిజమేనా

    • @TPL2309
      @TPL2309 Před 2 lety +1

      వినడం కాదు. పాటించండి.

  • @blasteditsnaganeverhurtani4039

    గురువుగారు మీరు ఇప్పటి వాటిని అప్పటి వాటిని కలిపి మాకు అందించిన ఈ జ్ఞానం ఎంతో గొప్పగా వుంది

  • @dwaraknathmunaga9011
    @dwaraknathmunaga9011 Před 2 lety +3

    శ్రీ మహా విష్ణువు యొక్క దశావతారలలో పరశురామ అవతారo గురించి చక్కగా వివరించిన గురువు గారికి నమస్కారం

  • @suravarapuchalamareddysama362

    సృష్టి అంతయు నీలో నింపుకున్న
    సర్వమయాయ🙏
    దారి చూపు దక్షిణామూర్తి తండ్రీ..
    విశ్వమంతయు యేలు విశ్వశంభువు నిగా
    మిము చేరు మార్గము
    వైరాగ్యమైనను
    ముక్తి కొరకే కదా..
    ఓం నమః శివాయ
    🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏

  • @padmalatha1616
    @padmalatha1616 Před 3 lety +32

    ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది మీ ప్రవచనం. ధన్యవాదములు 🙏🙏

    • @vinasompugatelugukathalu6438
      @vinasompugatelugukathalu6438 Před 3 lety +2

      సత్తిపండు గారి బామ్మ.... ఈ కథ విన్నారంటే మీ ముఖారవిందం పైన చిన్న దరహాసం ఖచ్చితంగా వస్తుంది😊😊👈

    • @goplakumari3726
      @goplakumari3726 Před 2 lety

      @@vinasompugatelugukathalu6438 pl

  • @Vasu-fh6rl
    @Vasu-fh6rl Před 3 lety +34

    శతకోటి వందనాలు పెట్టదగ్గ ప్రసంగం.

  • @raovenkatesh397
    @raovenkatesh397 Před 2 lety +1

    Naturality కి ప్రతిబింబం sir మీరు.మిమ్మలను మించిన వాడు లేడు ఉండడు ఉండబోడు రాడు రాబోడు future లో.మీరు AP లో ఉండడం వారి అదృష్టం.ఇండియా లో ఉండడం ఈ ధరిత్రి ధాన్యం అయ్యింది. ఇతర స్టేట్స్ లో ఉండే మేము ధన్యులం. You tube వారికి ధన్యవాదాలు. సహస్ర కోటి వందనాలు గరికపాటి వారికి.

  • @jayasriramanatham937
    @jayasriramanatham937 Před 3 lety +6

    మీ ప్రవచ నా లలోని ಕ್ಲಾರಿಟಿ చాలా బాగుంది ఎంతో మేలు చేకూరుతుంది మాలాంటి వాళ్ళకు

    • @vinasompugatelugukathalu6438
      @vinasompugatelugukathalu6438 Před 3 lety

      సత్తిపండు గారి బామ్మ.... ఈ కథ విన్నారంటే మీ ముఖారవిందం పైన చిన్న దరహాసం ఖచ్చితంగా వస్తుంది😊😊👈

  • @suravarapuchalamareddysama362

    ఓం వామదేవాయ నమః🕉️🙏
    ఓం విరూపాక్షాయ నమః🕉️🙏
    ఓం కపర్థినే నమః🕉️🙏
    ఓం నీలలోహితాయ నమః🕉️🙏
    ఓం శంకరాయ నమః🕉️🙏
    ఓం నమః శివాయ

    • @ramangoud5189
      @ramangoud5189 Před 2 lety

      అసలు కథ లేదు.సోది ఎక్కువ అఇనది

    • @suravarapuchalamareddysama362
      @suravarapuchalamareddysama362 Před 2 lety +1

      నిత్య జీవన్మయం
      సదా స్మరణం...
      మనసు మోహనం
      ఓం నమః శివాయ🙏 సర్వం
      శ్రీ గరికపాటి గురువుగారికి పాదాభివందనం🙏

  • @chandut2610
    @chandut2610 Před 3 lety +14

    శ్రీ గురుభ్యోనమః 🙏🏽
    మీ ప్రసంగం ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటుంది. మీరు వివరించే విధానం అద్భుతం. మీకు పాదాభివందనం 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽

    • @vinasompugatelugukathalu6438
      @vinasompugatelugukathalu6438 Před 3 lety

      సత్తిపండు గారి బామ్మ.... ఈ కథ విన్నారంటే మీ ముఖారవిందం పైన చిన్న దరహాసం ఖచ్చితంగా వస్తుంది😊😊👈

    • @neelamprabhakararao6245
      @neelamprabhakararao6245 Před 3 lety

      Pl. Don't say Purana purusha jambavantha as vadu, n dattathreya as metthathreya as they are great tapaswis

  • @lakshmisridhar1157
    @lakshmisridhar1157 Před 3 lety +7

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏 supppppper guruvu gaaru.... Meevalla memukuda alochinchadam modhalupeduthunnam chalamanchi vupanyasam

  • @ramakrishna5265
    @ramakrishna5265 Před 3 lety +7

    ఓం నమో భగవతే వాసుదేవాయ నమః సహస్ర అవధాని గరికపాటి వారికీ మా హృదయపూర్వక నమస్కారములు కమ్యూనిస్టులు వారి భావాలను ఎలా ఉండాలో చాల బాగా చెప్పినారు గోవిందా గోవిందా

  • @lalkrishnachaitanya3576
    @lalkrishnachaitanya3576 Před 2 lety +1

    డాక్టర్. గరికిపాటి వారికీ
    పాదాభివందనం 🙏🙏🙏🌹
    🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @vijayav6920
    @vijayav6920 Před 3 lety +4

    Guruvugaru
    U are saraswathi matha 's incorination . .namaskaramulu.

  • @jayachandramarava4418
    @jayachandramarava4418 Před rokem +2

    గురువు గారికి పాదాభివందనాలు.

  • @nandakishore3860
    @nandakishore3860 Před 3 lety +3

    గురువు గారు మీ యొక్క ప్రవచనాలు cdరూపంలో దొరుకుతాయ

  • @anmandlasudhakar2155
    @anmandlasudhakar2155 Před 3 lety +7

    గురువు గారికి నమస్కారం

    • @vinasompugatelugukathalu6438
      @vinasompugatelugukathalu6438 Před 3 lety

      సత్తిపండు గారి బామ్మ.... ఈ కథ విన్నారంటే మీ ముఖారవిందం పైన చిన్న దరహాసం ఖచ్చితంగా వస్తుంది😊😊👈

  • @raghavvendra
    @raghavvendra Před 3 lety +8

    Sarvam Sree Guru Dattatreyam
    Sree Guru Dattatreya Blessings to Sree Garikapati Swamy for sharing the History of Saint jamadagni and Renuka Devi

  • @tulasiravikumar1969
    @tulasiravikumar1969 Před 2 lety +3

    Sree Gurubhyo Namaha 🙏🙏🙏
    Jai Gurudatta 🙏🙏🙏

  • @varga64
    @varga64 Před 3 lety +19

    Loved to re-hear this Jamadagni & Parashuram story, which I read, read & read for 45 years since childhood..... many lessons for everybody in this....

  • @g.venkatamallikarjuna9518
    @g.venkatamallikarjuna9518 Před 3 lety +10

    శ్రీ... గురు చరణములకు వందనాలు

    • @vinasompugatelugukathalu6438
      @vinasompugatelugukathalu6438 Před 3 lety

      సత్తిపండు గారి బామ్మ.... ఈ కథ విన్నారంటే మీ ముఖారవిందం పైన చిన్న దరహాసం ఖచ్చితంగా వస్తుంది😊😊👈

  • @dhanalaxmi6587
    @dhanalaxmi6587 Před rokem

    Jai Sri Ram gurughaaru 🙏🏻🙏🏻Allam Dhanalaxmi

  • @umashankarreddym469
    @umashankarreddym469 Před 3 lety +4

    Guruvugaru chepindhi100%right

  • @bhaskararaomalurothu7579
    @bhaskararaomalurothu7579 Před 3 lety +5

    Dhanyavadamulu guruvugaru

  • @Harikrishna-icon-Vizag
    @Harikrishna-icon-Vizag Před 2 lety +2

    🙏Guruvugariki Pranamamuluu 🛐

  • @nanajikalepu6258
    @nanajikalepu6258 Před 2 lety +2

    On namashivaya

  • @darshu2082
    @darshu2082 Před 2 lety +2

    guruvu gaaru... madhya madhyalo mee praasalu, panchulu, samethalu💥🔥🤣🙃👌🙏

  • @sureshreddyram8997
    @sureshreddyram8997 Před 3 lety +7

    జై శ్రీ రామ్

  • @chandut2610
    @chandut2610 Před 2 lety

    🙏🙏🙏 మీరు భలే చెబుతారండీ చమత్కారంగా సులభంగా అర్ధం అయ్యేలా. అద్భుతం 🙏

  • @suravarapuchalamareddysama362

    నమశ్శివాయ నమశ్శివాయ
    ఓం నమశ్శివాయ
    హర ఓం నమః శివాయ
    శివ ఓం నమః శివాయ
    🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏

  • @jaggdishm1505
    @jaggdishm1505 Před 3 lety +6

    Thankq sir

  • @user-xb1yn9kg7m
    @user-xb1yn9kg7m Před 6 měsíci +1

    Namaskaram gurugaru

  • @skbandi7782
    @skbandi7782 Před 3 lety +10

    Mr Garikapaty should’ve Trainee’s who can take his wisdom to future, great knowledge

  • @inuparallamadhu7696
    @inuparallamadhu7696 Před 2 lety +2

    Wow excellent ga chepparu sir

  • @ravikumardandu4558
    @ravikumardandu4558 Před 2 lety +1

    Really you are maha sahasravadhani excellent explanation

  • @uday5970
    @uday5970 Před rokem +1

    Jai Parshurama🚩🔥💪🕉

  • @lakshmipuppala7191
    @lakshmipuppala7191 Před 3 lety +13

    ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏🙏🙏

  • @cacmakalidasu6348
    @cacmakalidasu6348 Před 3 lety +7

    Arunachala Mokshachala

  • @koragangadhar5648
    @koragangadhar5648 Před 3 lety +7

    Exlent pravachanam sar

  • @jai7238
    @jai7238 Před 2 lety +3

    గురువుగారు చాలా గొప్పగా చెప్పారు🙏🙏🚩

  • @Neha-sb2ej
    @Neha-sb2ej Před 3 lety +1

    Chala adbutanga unde sir

  • @ramaraomittapally6375

    Very nice speech guruvu garu

  • @mkmk2748
    @mkmk2748 Před 2 lety

    ఒక్కటే మాట 🙏🏻 "నువ్వు ధర్మానికి కట్టుబడ్డావా? లేదా?" 👌🏻👌🏻

    • @keerthikameswari4994
      @keerthikameswari4994 Před rokem

      Mundu nuvvu kattu baddava Leda , deppataaniki alavaatu paddava !?

    • @mkmk2748
      @mkmk2748 Před rokem

      @@keerthikameswari4994 నేను ధర్మం వైపు ఉన్నాను కాబట్టే పైన వీడియో మొత్తంలో నాకు ఆ సెంటెన్స్ నచ్చింది 🙏🏻. ధర్మో రక్షితి రక్షితః 🙏🏻. (బంధాలు ఆశస్వాతం, ధర్మం ఒక్కటే మన కి మార్గం 🙏🏻).

  • @radhakrishna4544
    @radhakrishna4544 Před 3 lety +2

    Ahamkaramu. Pravesinchindhi. Rudra. Swsroopudu.

  • @srujanch5556
    @srujanch5556 Před 3 lety +7

    Om nama shivaya

  • @kvenkataramarao2414
    @kvenkataramarao2414 Před 2 lety +1

    ఉన్నది ఉన్నట్టుగా జ్ఞానాన్ని అందించే ఏకైక గురువు

  • @rajasekharkillari3664
    @rajasekharkillari3664 Před 3 lety +8

    శ్రీ గురుభ్యోనమః

    • @vinasompugatelugukathalu6438
      @vinasompugatelugukathalu6438 Před 3 lety

      సత్తిపండు గారి బామ్మ.... ఈ కథ విన్నారంటే మీ ముఖారవిందం పైన చిన్న దరహాసం ఖచ్చితంగా వస్తుంది😊😊👈

  • @chantichanti163
    @chantichanti163 Před 3 lety +5

    OM KARTHA VEERYARJUNO NAMA RAJABAHU SAHASRAVAN TASYASMARANA MATRENA GATHAM NASTAMCHA LABYATE

  • @satyamvedantam7425
    @satyamvedantam7425 Před 2 lety +1

    శ్రీ గురుభ్యోన్నమః

  • @thesamudralaanantha2001
    @thesamudralaanantha2001 Před 3 lety +6

    Guruvugaru 🙏🙏🙏

  • @pubgfun4402
    @pubgfun4402 Před 3 lety +12

    నమస్తే గురువుగారు 🙏🙏🙏🙏🙏🙏

  • @janakammagopaluni5843
    @janakammagopaluni5843 Před 2 lety +2

    I am living with your pravachanam

  • @seshkumarmunipalle1054
    @seshkumarmunipalle1054 Před 2 lety +1

    🙏🙏🙏

  • @nancharammadurga5537
    @nancharammadurga5537 Před 2 lety +1

    నిజం గానే మా జన్మ దన్యం సరు వు గారు

  • @bhupalreddygangula4202
    @bhupalreddygangula4202 Před 3 lety +3

    Chala bags chepparu sir

  • @chawanrajuraju9
    @chawanrajuraju9 Před 3 lety +3

    Superb guru garu

  • @raghaveswararao3211
    @raghaveswararao3211 Před 3 lety +5

    You are great and unique sir, without taking breath.

  • @vadlanarendhar5409
    @vadlanarendhar5409 Před 2 lety +1

    Jai Shri Raam 🚩🚩🚩 , Guruvu gaaru chaalabaaga chepparu 🙏🙏🙏

  • @gafoorshaik7162
    @gafoorshaik7162 Před 3 lety +4

    మీభాషణం సంఘ శ్రేయో వజ్ర భూషణం
    నమోనమః.

  • @eshwarib1813
    @eshwarib1813 Před 3 lety +3

    Guruvugariki namaskaramulu

  • @veerababu5407
    @veerababu5407 Před rokem

    Guruvu gariki sethakoti vandanalu 🙏🌹🌹

  • @gopikrishna2630
    @gopikrishna2630 Před 3 lety +4

    Excellent 👌 speech 👍 గురువు గారు

    • @vinasompugatelugukathalu6438
      @vinasompugatelugukathalu6438 Před 3 lety

      సత్తిపండు గారి బామ్మ.... ఈ కథ విన్నారంటే మీ ముఖారవిందం పైన చిన్న దరహాసం ఖచ్చితంగా వస్తుంది😊😊👈

  • @patakotisrinivas1918
    @patakotisrinivas1918 Před 3 lety +1

    Guruvugariki paadabhivandanam...

  • @kiranakundi8145
    @kiranakundi8145 Před 3 lety +4

    సరస్వతీ వరపుత్రులు 🙏🏼🙏🏼🙏🏼

  • @rangas2007
    @rangas2007 Před 3 lety +7

    BEST SPEECHES ON YOU TUBE

  • @raghavvendra
    @raghavvendra Před 3 lety +3

    Sree Guru Dattatreya Blessings to Swamy Sree Garikapati

  • @tiyyaguraprabhakarareddy3107

    Jayaho SREE GARIKIPATO GARU.

  • @muralimohansagar4369
    @muralimohansagar4369 Před 2 lety

    Vintu vuntee vallu pulkaristhundhi, jai siri Raaaaaaam...... Aa perulo prema, andham, dharyam, karuna,shoryam garvam ledu aa ramaya naa thandriki...

  • @kesavaraobagati3987
    @kesavaraobagati3987 Před 3 lety +5

    Pranam... 🙏🙏🙏

  • @LUCKYMASON1
    @LUCKYMASON1 Před 3 lety +2

    Guruvugaru 👏🏼

  • @rmc5347
    @rmc5347 Před rokem

    మన తెలంగాణకు కామధేనువు మన భాగ్యనగరం, కానీ మనం అన్నిరకాల లబ్ది పొందడానికి అదృష్టం లేదు మన అమాయక ప్రజలకు

  • @krishnamurthysalagrama4142

    అద్భుతం 🙏🙏

  • @inuparallamadhu7696
    @inuparallamadhu7696 Před 2 lety

    Shabbash garikapati garu . Meeku sathakoti namaskaramulu

  • @kumarwww88
    @kumarwww88 Před rokem

    Ghuruvu Garu Jai Shri Ram 🙏

  • @ramakrishnatarakavompuru5367

    ధన్యవాదాలు గురువు గారు

  • @veerareddybogala8341
    @veerareddybogala8341 Před 2 lety

    Guruvu gaariki vandanaalu🌺🙏🌺🙏🌺🙏🍎

  • @eswaragowd
    @eswaragowd Před 3 lety +9

    ఓం శ్రీ గురుభ్యోనమః

  • @kishored7678
    @kishored7678 Před 3 lety

    Garikarati gariki na padabhivandhanalu

  • @praveenayeleswarapu9802
    @praveenayeleswarapu9802 Před 3 lety +8

    Guruvu Garu ki 🙏🙏

  • @srinivasuaripaka7305
    @srinivasuaripaka7305 Před 2 lety +1

    Jai sri ram

  • @venkataramarao6788
    @venkataramarao6788 Před 2 lety

    ఓమ్ శ్రీ గుుభ్యోన్నమః , శ్రీ రాములవారి గురించి గొప్పగా చెప్పారు , వారి అసామాన్య ప్రతిభా విశేషాలు భాగా చెప్పారు.

  • @rvaeluru
    @rvaeluru Před 2 lety +2

    Great Speech

  • @krishnakarlapalem2969
    @krishnakarlapalem2969 Před 2 lety +1

    అనవసరపు చొరబాట్లు చేసినప్పుడు ఏ దేశ రక్షణా విభాగం కూడా ఒప్పుకోదు..

  • @pavankumarpavan8720
    @pavankumarpavan8720 Před rokem +1

    🙏

  • @nnagareddy8045
    @nnagareddy8045 Před rokem

    🙏🙏🙏 OM Namshivya

  • @mbtchalklessclass_2460
    @mbtchalklessclass_2460 Před 2 lety +3

    ప్రసంగం అద్భుతం మరియు శ్రవణామృతం.
    ప్రసంగంలో 'కుల ప్రస్తావన'లు లేకుండా ఉంటే ఇంకా బాగుంటుందని విన్నపం.

  • @krishnakarlapalem2969
    @krishnakarlapalem2969 Před 3 lety +3

    Excellent sir

  • @jaganamballa6272
    @jaganamballa6272 Před 2 lety +1

    గురువు గారి కి పాదాభివందనాలు 🙏🙏

  • @bt2gr8k72
    @bt2gr8k72 Před 3 lety +6

    🕉 Namo Venkatesaya 🙏

  • @ramakrishnamahamkali7830

    Srigurubyo namaha jaisitaram jairadakrishna jaidharmaraja jaigananada jaishanmukanada omnamahashivaya

  • @catschanti293
    @catschanti293 Před 2 lety

    Akshara satyaalu meeru matadinavi. Omnamha 🙏

  • @rangaswamy2131
    @rangaswamy2131 Před 3 lety +6

    ఓం నమః శివాయ...

  • @parameshwarvasarachetlagan5578

    Impressed

  • @venkataramarao6788
    @venkataramarao6788 Před 2 lety

    రాజ్య క్షేమాన్ని గుర్తించిన జమదగ్ని మహర్షి కి ప్రణామాలు.

  • @sharemarketby100mviews
    @sharemarketby100mviews Před 3 lety +4

    🌹🌹👍🏻

  • @kakamadamadhu5632
    @kakamadamadhu5632 Před 3 lety +3

    Each and word is true🌺🌺🌺🌺🌺👌👌👌🙏🙏🙏🙏🙏