ఈశ్వర నీ పద దాసినయా|| Lord Eshwara Devotional Bhajana Songs in Telugu

Sdílet
Vložit
  • čas přidán 26. 03. 2024
  • ఈశ్వర నీ పద దాసుడనయా|| Lord Eshwara Devotional Bhajana Songs in Telugu ‎@bhajanatv #bhajanatv #gurubhajan #shivabhajan #bhajanapatalu
    ఈశ్వర నీ పద దాసినయా జగదీశ్వర నీ పద దాసినయా ! దాసునిపై దయ జూపవయా ! పరమేశ్వర నీ పద దాసినయా
    దాసవరద పరమేశ సదాశివా ! దోషమణచి దరి జేర్చవయా! కేశవనుత కైలాస నివాసా ! దాసునిపై నీ ద్వేషమేల ?
    పశుపతి నే నీ పంచ జేరితిని కసి జూపక నను గావవయా ! బాసురాంగ ఫణి భూష దయామయ దాసునిపై నీ ద్వేషమేల?
    ఋషి ముని జన, హృద, యేశ శుభాకర వసుధేశ్వర నీ వాడనయా వశమౌనా ? నిను వర్ణన జేయగ దాసునిపై నీ ద్వేషమేల?
    వాసిగ కల్ప పురీశ మహేశా ! కాశినాథ కరుణించవయా శశిధర నీ పద దాసుడు రామా చంద్రశారదుల నేలే ప్రభు
  • Hudba

Komentáře • 6

  • @SrinuThorrikonda
    @SrinuThorrikonda Před 10 dny +2

    Lyriks. Pettandi. Annagaru

  • @dhanunjaygoundla2074
    @dhanunjaygoundla2074 Před 2 měsíci +3

    ఓం నమశ్శివాయ అన్న గారు 🌹🌹🙏🙏

  • @tammalisureshkumar185
    @tammalisureshkumar185 Před 2 měsíci +1

    Ennorojulu nuchi edurucheesina pasta you tube lo vachindi 2003 vino e roju vintunna chala sanchosham🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vigneshwar9676
    @vigneshwar9676 Před měsícem

    Lyrics pettandi dayachesi

    • @bhajanatv
      @bhajanatv  Před měsícem

      లిరిక్స్ డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది ధన్యవాదాలు

    • @bhajanatv
      @bhajanatv  Před měsícem

      లిరిక్స్ డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది ధన్యవాదాలు