Punya Bhoomi Naa Desham Song | Sp Balu Performance | Swarabhishekam | 24th September 2017| ETV

Sdílet
Vložit
  • čas přidán 24. 09. 2017
  • ☛ For latest updates on ETV Channels | www.etv.co.in
    ☛ Subscribe for more latest Episodes | bit.ly/12A56lY
    ☛ Like us on | www. etvteluguindia
    ☛ Follow us on | / etvteluguindia
  • Zábava

Komentáře • 849

  • @kramya4444
    @kramya4444 Před rokem +85

    దేశం గర్వించదగ్గ గాయకుడు పాడిన గర్వించదగ్గ గొప్ప పాట... నరనరాన దేశభక్తిని ప్రభోదించే పాట... ఎన్ని సార్లు విన్నా విసుగు రాని పాట... విసుగు రాని గొంతు... బాలు గారికి పునర్జన్మ వస్తే కానీ అలాంటి గొంతు మళ్లీ వినాలేము...

  • @nayaknaresh893
    @nayaknaresh893 Před 5 lety +715

    పుణ్యభూమి నా దేశం నమో నమామీ
    ధన్య భూమి నా దేశం సదా స్మరామీ (2)
    నన్ను కన్న నా దేశం నమో నమామీ,
    అన్నపూర్ణ నా దేశం సదా స్మరామీ
    మహామహుల కన్న తల్లి నా దేశం
    మహోజ్వలిత చరిత కన్న భాగ్యోదయదేశం .... నా దేశం
    పుణ్యభూమి నా దేశం నమో నమామీ
    ధన్య భూమి నా దేశం సదా స్మరామీ
    అదిగో ఛత్రపతీ ధ్వజమెత్తిన ప్రజాపతి
    మతోన్మాద శక్తులు చురకత్తులు జడిపిస్తే
    మానవతుల మాంగళ్యం మంట కలుపుతుంటే ... ఆఆ..
    ఆ క్షుద్ర రాజకీయానికి రుద్రనేత్రుడై లేచి
    మాతృ భూమి నుదిటిపై నెత్తురు తిలకం దిద్దిన మహా వీరుడు సార్వభౌముడు..
    అడుగో అరి భయంకరుడు కట్ట బ్రహ్మన అది వీర పాండ్య వంశాంకుర సింహ గర్జన..(2)
    ఒరెయ్ ఎందుకు కట్టాలి రా శిస్తు...
    నారు పోసావా.. నీరు పెట్టావా.. కోత కోసావా కుప్ప నుల్చావా..
    ఒరెయ్ తెల్ల కుక్క కష్ట జీవుల ముష్టి తిని బ్రతికే నీకు శిస్తెందుకు కట్టాలి రా..
    అని పెల పెల సంకెళ్ళు తెంచి స్వరాజ్య పోరాటమెంచి,,
    ఉరికొయ్యల ఉగ్గు పాలు తాగాడు కన్న భూమి ఒడిలోనే ఒదిగాడు..
    పుణ్యభూమి నా దేశం నమో నమామీ
    ధన్య భూమి నా దేశం సదా స్మరామీ
    నన్ను కన్న నా దేశం నమో నమామీ,
    అన్నపూర్ణ నా దేశం సదా స్మరామీ
    అదిగదిగో అదిగదిగో ఆకాశం భళ్ళున తెల్లారి వస్తున్నాడదిగో మన అగ్గి పిడుగు అల్లూరి
    ఎవడు రా నా భరత జాతిని తత్వమడిగిన తుచ్చుడు
    ఎవడు ఎవడాపొగరు బట్టిన తెల్ల దొర గాడెవ్వడు
    బ్రతుకు తెరువుకు దేశమొచ్చి బానిసలుగా మమ్మునెంచి
    పన్నులడిగే కొమ్ములొచిన దమ్ములెవడికి వచ్చరా...
    బడుగు జీవులు బగ్గుమంటే ఉడుకు నెత్తురు ఉప్పెనైతే ఆ చండ్ర నిప్పుల తండ్ర గొడ్డలి పన్ను కడతది చూడరా..
    అన్న ఆ మన్నెం దొర అల్లూరిని చుట్టు ముట్టి మంది మార్బలమెత్తి
    మర ఫిరంగులెక్కు పెట్టి వంద గుళ్ళు ఒక్కసారి పేల్చితే వందే మాతరం వందే మాతరం వందే మాతరం అన్నది ఆ ఆకాశం..
    ఆజాదు హిందు ఫౌజు దళపతి నేతాజి..
    అఖండ భరత జాతి కన్న మరో శివాజి..
    సాయుధ సంగ్రామమే న్యాయమని..
    స్వతంత్ర భారతావని మన స్వర్గమని..
    ప్రతి మనిషొక సైనికుడై ప్రాణార్పన చెయ్యాలని
    హిందు ఫౌజు జైహింద్ అని గడిపాడు
    గగన సిగలకెగసి కనుమరుగై పోయడు
    జోహార్ జోహార్ సుభాష్ చంద్ర బోస్.. (2)
    గాంధీజి కలలు కన్న స్వరాజ్యం..
    సాదించే సమరం లో అమర జ్యొతులై వెలిగే
    ద్రువతారలు కన్నది ఈ దేశం,,
    చరితార్దులకన్నది నా భారత దేశం.. నా దేశం

    • @venkatraogurram5154
      @venkatraogurram5154 Před 5 lety +14

      తమ్ముడు నాయక్ ..చిన్న తప్పులు ఉన్నై ఒక్కసారి చెక్ చెయ్ .....first అండ్ అల్లూరి సీతారామరాజు.. పార్ట్..అండ్ సుభాష్ చంద్ర బోస్ పార్ట్ లో కూడా

    • @durgaprasadk1595
      @durgaprasadk1595 Před 5 lety +1

      nayak naresh o

    • @durgaprasadk1595
      @durgaprasadk1595 Před 5 lety +1

      Thanks

    • @venkateswarluchalla5515
      @venkateswarluchalla5515 Před 5 lety +1

      Good

    • @muralikella3106
      @muralikella3106 Před 5 lety +1

      Super

  • @suneeljada740
    @suneeljada740 Před 2 lety +40

    పాట పాడిన తర్వాత బాలు గారి వర్ణన గురించి చూడటం చాల ఇష్టం నాకు

  • @vijayvijay9673
    @vijayvijay9673 Před 5 lety +81

    వాలంత ఉన్నారు కాబట్టి భారత దేశం వచ్చింది దేశ భక్తి గా మరండి జై హింద్ తెలుగు వారికి కృజతలు

  • @sportshighlights3603
    @sportshighlights3603 Před rokem +8

    బాలు గారు మీరు తెలుగు ప్రజలకు ఒక వరం... మీరు ఒక అద్భుతం... మీ గాత్రం మధురం.... మీ సమకాలికుడు గా ఉండడం మా అదృష్టం....

  • @shivarambollepogula4496
    @shivarambollepogula4496 Před 3 lety +14

    అందరికీ నమస్కారం. ముఖ్యంగా జాలదిగారికి పాదాభివందనం అందరి స్వతంత్ర సమర యోధుల పోరాటాలు కలుపుతూ పాట రాయటం చాలా కష్టం,ఆయనకు ఆయనే సాటి అంత నీటుగా బాలుగారు కూడా పాడారు ఆయనకు పాదాభివందనం🙏🙏🙏🙏

  • @veerababupagilla504
    @veerababupagilla504 Před 2 lety +8

    బాలు గారు మీరు లేకున్నా మీ పాట రూపంలో మీరు మా గుండెల్లో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచి ఉంటారు. 🙏🙏🙏

  • @panduprince5113
    @panduprince5113 Před 3 lety +172

    మేజర్ చంద్రకాంత్ సినిమా ఒక ఎత్తు అయితే బాలు గారు పాడిన పాట మరో ఎత్తు ఈ పాట వల్ల సినిమా పెద్ద హిట్టు సంపాదించింది we miss you sir😥

  • @seshagiri4242
    @seshagiri4242 Před 3 lety +167

    SP బాల సుబ్రహ్మణ్యం గాత్రానికి🙏🙏🙏🙏
    జోహార్ నందమూరి తారకరామారావు గారు

  • @rgv1996
    @rgv1996 Před 5 lety +318

    బాలు గారు మీకు పాధాభివందనం... 🙏🙏🙏

  • @maruthiyarlagadda9497
    @maruthiyarlagadda9497 Před 5 lety +89

    జోహార్ అన్న ఎన్ టి ఆర్.✊✊🙏🙏🙏

  • @anilkallepelli1034
    @anilkallepelli1034 Před rokem +4

    ఇంతటి అద్భుతమైన గొంతు ఆగింది అంటే ఇంకా కూడా నమ్మలేకుండా ఉన్నాము .మీరు ఎప్పుడు ఆశేషమైన ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచే ఉంటారు అంటే ముమ్మాటికీ నిజం🙏🙏🙏🙏🙏🙏🙏

  • @chevitivenkataramanarao5909
    @chevitivenkataramanarao5909 Před 5 lety +344

    స్వరాభిషేకం కార్యక్రమం తెలుగువాడి గుండెచప్పుడు.

  • @lokeshchinna500
    @lokeshchinna500 Před 3 lety +168

    బాలుగారు మీరు లేరు అనే మాట నమ్మాలి అన్నా మాట నమ్మలేకున్నాము సార్ 😭😭😭మీరు మా మనసులో ఎప్పుడు ఉండిపోతారు 😭😭🙏🙏🙏🙏🙏

    • @Damodrachary
      @Damodrachary Před rokem

      బాలుడు గా మళ్లీ పుట్టవయ్యా..నీ గంధర్వ గానం వినిపించటానికి

  • @ravadaraja7105
    @ravadaraja7105 Před 6 lety +351

    మేము తెలుగు వాళ్లగా పుట్టడం మా పూర్వజన్మ సుకృతం

  • @manikantajuttuka2783
    @manikantajuttuka2783 Před 3 lety +4

    మీరు పాడిన ప్రతి పాటలో మీరు బ్రతికే ఉన్నారు సర్🙌🏻🙌🏻🙌🏻

  • @banothsrikanya5810
    @banothsrikanya5810 Před 6 lety +46

    God gifted voice sir.....ma janma dhanyam aindi e patanu vinnaka...thank you so much SP gaaru

  • @skhymath3911
    @skhymath3911 Před 2 lety +19

    E pata ki oka like vesukondi

  • @mbbsmasteratbreakingbones6467

    Who is hearing after passing of a legend😭😭😭😭😭

  • @srinivasaprasanna6819
    @srinivasaprasanna6819 Před 3 lety +154

    తెలుగు జాతి గుండె చప్పుడు "NTR నటన "SP బాలు స్వరం ఈ రెండు కలిపితే "ఆనందో బ్రహ్మ 👍😍👌

    • @akhil_fans
      @akhil_fans Před 2 lety

      Nijame bro, Mari ANR garu emaipoyaru

    • @srinivasaprasanna6819
      @srinivasaprasanna6819 Před 2 lety +2

      @@akhil_fans తెలుగు సినీ ఇండస్ట్రీ రెండు కళ్ళు "NTR &ANR "ఒకరికి మించి ఒకరు "నటన లో "కానీ తెలుగు ప్రజల హృదయలు తట్టి లేపింది "ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజల ఆత్మ గౌరవం చాటింది ఒక్క NTR మాత్రమే 🙏👍

    • @akhil_fans
      @akhil_fans Před 2 lety +1

      @@srinivasaprasanna6819 that's wrong, ayana cm ayyaru ani Telugu vallani melkoliparu antunnaru.
      ANR garu oka eye ayinappudu okka NTR gari name ee enduku cheptunnavu

    • @akhil_fans
      @akhil_fans Před 2 lety

      78 years acting chesina oke okka actor , one and only
      Padmashree and Dadasaheb falke award winner the greate dr. Akkineni Nageswara rao garu

    • @universalstarntr4732
      @universalstarntr4732 Před 2 lety +1

      @@akhil_fans మా పాట anr గారిది కాదు కాబట్టి ఆయన గురించి చెప్పలేదు...

  • @leelavathibantu7189
    @leelavathibantu7189 Před 6 lety +51

    Actually.....ee song Nenu movie lo vinnappudu.....i was got a goosebumps......now I got double.......what a songggggg!!!!!!!!......superbbbb

  • @sslights10
    @sslights10 Před 5 lety +168

    అలాంటి వారు ఉన్నారు కాబట్టే ఇంకా దేశం మీద భక్తి వాళ్ళు రాసే ప్రతి అక్షరం మనిషిని కదిలిస్తోంది

  • @manoharchoudari7121
    @manoharchoudari7121 Před 3 lety +4

    బాబు గారు మీ పాటలు చాలా బాగుంటాయి
    మీరు లేని లోటును ఈ రకంగా తీర్చుతుంటున్నాము.

  • @tirumalarao3583
    @tirumalarao3583 Před 4 lety +33

    Perfect lyrics for perfect singer for legendary actor.....

  • @arshadbasha2807
    @arshadbasha2807 Před 5 lety +39

    Iam die heart fan of spb sir....what a voice

  • @khadarmohammad267
    @khadarmohammad267 Před 5 lety +43

    No one replace to balu garu.....🙏

  • @brahmaiahballem7543
    @brahmaiahballem7543 Před 5 lety +81

    దేశ బాష ల౦దు తెలుగు లెస్స జై భారత్ ✊✊

  • @chevitivenkataramanarao5909
    @chevitivenkataramanarao5909 Před 5 lety +302

    తెలుగుభాష ఉన్నంతవరకు ఎన్టీఆర్ బ్రతికే ఉంటారు.

    • @cherukurilokesh5747
      @cherukurilokesh5747 Před 4 lety +4

      Jai NTR

    • @sunandaakanki2893
      @sunandaakanki2893 Před 4 lety +3

      only NTR??

    • @gummadisatish677
      @gummadisatish677 Před 3 lety

      @@sunandaakanki2893 haa avunu NTR CBN garu ee Telugu bhoomi

    • @seshagiri4242
      @seshagiri4242 Před 3 lety +1

      @@sunandaakanki2893 కాదండీ చాలా మంది ఉన్నారు అందులో రామారావు గారు కూడా

    • @kylasaraoyernena
      @kylasaraoyernena Před 3 lety +2

      అవును నిజం. నిజం. నిజం.
      వీరగంధం సుబ్బారావుగారు అనే ఒక హరికథా కళాకారుడు NTR గారిని దైవంగా భావించి,తన హరికథా కళాక్షేత్రము ప్రారంభానికి అతిథిగా పిలిచినందుకు, ఆయన భార్య లక్ష్మీపార్వతినే లైన్ లో పెట్టి మన తెలుగు జాతి రాబోయే తరానికి ఆదర్శంగా నిలిచినందుకు.

  • @krishnamohan350
    @krishnamohan350 Před 5 lety +160

    ఆజాద్ హిందు ఫౌజ్ దళపతి నేతాజీ
    అఖండ భరతజాతి కన్న మరో శివాజీ
    సాయుధ సంగ్రామమే న్యాయమనీ
    స్వతంత్ర భారతావని మన స్వర్గమనీ
    ప్రతి మనిషొక సైనికుడై ప్రాణార్పన చేయాలని
    హిందు ఫౌజ్ జై హింద్ అని నడిపాడు
    గగన సిగలకెగసి కనుమరుగైపోయాడు
    జోహార్ జోహార్ సుభాష్ చంద్రబోస్
    జోహార్ జోహార్ సుభాష్ చంద్రబోస్

  • @srinivasareddyedururi3295
    @srinivasareddyedururi3295 Před 6 lety +13

    Spb puts his all efforts through his voice, heart, soul, style, nd finally his divine energy gained from previous birth to make sure that the song sung by him must dissolve in all souls listened to that song....other singers in the world only uses their heart and voice......desa bhakthi leni vallaku eepaata vintey chalu nation value digest avtundi

  • @sslights10
    @sslights10 Před 5 lety +7

    వీళ్లు అసలు మనుషులేనా ఈ పాటకి 👎 కొట్టిన వారు

  • @saichandanyadav
    @saichandanyadav Před 3 lety +15

    1:30 100 ellu kadhu akka life untundi 😍
    4:00 connected to Ntr voice dubbing😘
    Me paata tho we will feel like you with me sir 😍

  • @kranthireddie8337
    @kranthireddie8337 Před 6 lety +65

    Goosebumps 💥
    Sp BALU garu 🙌🙏

  • @ShivaPrasad-dq6wy
    @ShivaPrasad-dq6wy Před 3 lety +2

    ఇలాంటి సాహసం మీకు మాత్రమే సాధ్యం సార్ 🙏🙏🙏

  • @lovelysatish539
    @lovelysatish539 Před 4 lety +24

    ❣️👌no one can replace spb sir 🙏

  • @sunilkumar6779
    @sunilkumar6779 Před 3 lety +13

    Legends NTR & SPB & MMK, Hatsoff 👍

  • @nagireddylingareddy9883
    @nagireddylingareddy9883 Před 2 lety +1

    N T R గారి చివరి సినిమా లో ఈ పాట ఒకరకంగా గొప్ప వీడ్కోలు

  • @ramaraochukka5479
    @ramaraochukka5479 Před 5 lety +13

    Hatsoff to lyricist sri jaaladi garu, father of singer balu garu

  • @balakrishna5340
    @balakrishna5340 Před 5 lety +26

    Blood is being boiled when this sing is listened...

  • @broadcastutv
    @broadcastutv Před 5 lety +26

    Legendary performance 🙏

  • @satishpower9410
    @satishpower9410 Před 2 lety +3

    మీ స్వరం మాకు ఒక వరం సార్ 🙏🇮🇳

  • @chandru-cf2xw
    @chandru-cf2xw Před 5 lety +44

    No one can replace.. The Legend NTR ...Nd SPB

  • @mannumouni1713
    @mannumouni1713 Před 6 lety +27

    chala baga padaru sir nenu meeku big fan sir okkasaraina mimmalni kalavagalana

  • @kiranbangaram855
    @kiranbangaram855 Před 2 lety

    Balu garu eepata vintunte pallu koriki kasitho padali anipisthundi meeru paduthunte...nijanga memu aa janmalo cheysukunna adrustamo teliyadu kani ee janmalo mee patalu vine adrustam vachindha nijanga meeku PAADHABHI VANDHANAM GURUJEE......EM CHEPPAGALAM INKA INTHAKANNA MEKU YAPPATIKI DHASIGA UNDE MEE ABHIMANI....

  • @mangalisami5762
    @mangalisami5762 Před 3 lety +2

    S P balu garu NTR garu ee patalo eppudu brathike untaru jai hindh

  • @saiganesh4172
    @saiganesh4172 Před 3 lety +23

    RIP LEGEND SPB SIR 💔💔💔

  • @skv9331
    @skv9331 Před 3 lety +12

    This song is God's blessing to Telugu people! Alluri Sita Rama Raju vachinappudu music and picturization is simply mind-blowing. Rajamouli will milk that sentiment to the last drop in RRR.

  • @danielcalvary2648
    @danielcalvary2648 Před 2 lety +3

    Such as great person great singer great actor SP BALU garu & NTR garu this two members god gift in our country we all are missed sir wonderful song

  • @salehaanjumsyed7667
    @salehaanjumsyed7667 Před 3 lety +5

    No one in the world can sing like you Balu garu.miss you sir

  • @stalinsravs2943
    @stalinsravs2943 Před 3 lety +15

    In my life I will not forget this song NTR & SPB SIR we miss u sir

  • @saidaiahsadesaidaiahsade3153

    నాకు తెలిసి దేశంలో స్వతంత్రం కోసం కష్టాలు పడ్డవారు ఒక్క తెలుగు వాళ్ళు తప్పా ఇంక ఎవ్వరూ చెప్పి వుండరు.... ఒక్క గాంధీ తప్పా

  • @nagendravarma2489
    @nagendravarma2489 Před 3 lety +1

    Sp బాలు గారు... More than కోహినూర్ వజ్రం... He is unique. 🙏🙏🙏🙏🙏

  • @nareshkadali507
    @nareshkadali507 Před 9 měsíci

    మన దేశం కోసం ప్రాణాలు అర్పించిన సమర యోధులు నీ మేము చూడలేదు కానీ వల్ల అందరిని మీ గాత్రం తో చూసాము ఇప్పుడు మీరు లేరు అంటె ఉహించు కోవడానికే చాలా భయంకరంగా ఉంది 😭😭మిస్ యు సార్

  • @pinjarikasimvali1899
    @pinjarikasimvali1899 Před 3 lety +18

    Balu Garu still your with us in the form of your songs.. బాలు గారు మీకు పాదాభివందనాలు

  • @gopibyna824
    @gopibyna824 Před 5 lety +8

    Nannu kanna na desam namo nama i..
    Anna purna na desam namo namami.. 💐 💐

  • @rajeshbabu6789
    @rajeshbabu6789 Před 5 lety +19

    It deserves Standing Oviation

  • @prakashms1869
    @prakashms1869 Před 6 lety +135

    In my life time I will not forget this song with NTR & SPB Sir

  • @JunainahJasmine
    @JunainahJasmine Před 5 lety +13

    Alluri seetaramaraju scene emotional and goosebumps. Who else

  • @padmasmruthika1350
    @padmasmruthika1350 Před 2 lety

    இசையை ரசிக்க மொழி தேவையில்லை போலும்... எனக்கு வரிகள் புரியவில்லை.ஆனால் பாடல் அருமை அருமை அருமை பாலா சார்❤️.... மிஸ் யூ எஸ் பி பி சார்😭😭😭

  • @devastudio3366
    @devastudio3366 Před 2 lety

    తెలుగు వారిగా పుట్టడమే మేము చేసుకున్న అదృష్టం.

  • @patilcppatil6955
    @patilcppatil6955 Před 6 lety +63

    I don't know Telugu but i love language Telugu than my mother tongue Kannada.

  • @ramunaidu1511
    @ramunaidu1511 Před 4 lety +1

    ఇలాంటి పాటలు రావటం మ అదృష్టం జై బాలుగారు

  • @user-yk5fi9ji6k
    @user-yk5fi9ji6k Před 2 lety

    బాలు సర్ మీరు లేని లోటు తీర్చలేనిది, మీ గానం ఆ గొంతు స్వరం పోయే ప్రాణాన్ని కూడా ఆపుతుంది,,, కారణజన్ములు

  • @vijaymandha1527
    @vijaymandha1527 Před 6 lety +10

    We are honour because spb is a Telugu man

  • @valourcreations326
    @valourcreations326 Před 4 lety +3

    Pure Telugu... Thank you... Some good anchor...

  • @rajkumard2481
    @rajkumard2481 Před 14 dny

    Iam tamil nadu
    i know telugu i love childhood song ❤❤❤

  • @davidm-dx5ob
    @davidm-dx5ob Před 10 měsíci

    15/08/2023 Nadu ee song vintunnanu.balu garu meeru ee paata rupamulo eppudu brathike vuntavu

  • @jpreddy6568
    @jpreddy6568 Před 5 lety +22

    Balu garu wav excellent and extraordinary, hats off balu sir

    • @prasadm9509
      @prasadm9509 Před 2 lety

      Ntr గురించి ఎందుకు చెప్పలేదు బ్రదర్ మీరు రెడ్డి అని ఫీలింగా

  • @sureshmarri3330
    @sureshmarri3330 Před 6 lety +42

    I love my India I love my village

  • @sharifathar9657
    @sharifathar9657 Před 3 lety +3

    😭😭😭Balu garu miss😭😭😭😭😭 maku kanilu vstunnayi

  • @sureshkumar-gy3cm
    @sureshkumar-gy3cm Před 3 lety +11

    He sings with same full energy to senior heroes or any new hero

  • @yashwanthsooryamekala3730

    ఆ సినిమాకే హైలెట్ ఈ పాట 🙏🙏

  • @venkataramanavenkataramana4281

    చరితార్థులకన్నది నా భారతదేశం ఈ పదాలు నిజంగా ఒరిజినల్ పాటలోకంటే చాలా బాగా పలికారుసార్ బాగా అంటే మళ్ళీ మళ్ళీ వినాలనిపించేలా

  • @ashok.donetiashok.doneti8220

    E century lo mana life adbutham chudatam singers lo spb gare

  • @saginathamramaprasad1903
    @saginathamramaprasad1903 Před 3 lety +2

    జాలాడిగారు మీరు మీ పాటలు అద్బుతం .

  • @bommisrihari
    @bommisrihari Před 10 měsíci

    Jai hind prathi August 15th ki ee paata vini andarani okkasari taluchuloni mounam patistanu aa okkaroju upavasam untanu... Jai Bharath

  • @purnachanderkurmani288
    @purnachanderkurmani288 Před 4 lety +1

    Superb sir...Mee voice superb ur always legend no one replace for u...Nd etvkee special thanks ...Elanti programmes petti malli old songs veenipisthunnandduku...Ramoji rao garu hatesap

  • @alaboyinaappalanaidu6915

    తెలుగు జాతి సింహం ఎన్టీఆర్ కలియుగ అన్నమయ్య బాలు గారు

  • @Sudheer88017
    @Sudheer88017 Před 7 měsíci

    జలద్రి గారు 🎉🎉🎉మి కళం గొప్ప అనుభవం

  • @sureshkumar-gy3cm
    @sureshkumar-gy3cm Před 3 lety +3

    We listen to just one third of his songs in telugu and feel his greatness...he sang in many other languages but no ego in him..

  • @abhiRam-oq9ht
    @abhiRam-oq9ht Před 6 lety +52

    Jai SPB salute to NTR

  • @heck2137
    @heck2137 Před 4 lety +2

    నేతాజీ గారి దగ్గర కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి 😭😭😭😭.

  • @andeanjaneyulu3900
    @andeanjaneyulu3900 Před rokem

    ఇంత గొప్ప గాయకుడు జన్మించలేరు.🙏

  • @rshiva3442
    @rshiva3442 Před 3 lety +1

    2021 lo e song vene vallu like cheyndi😍

  • @sharanyaidapanur1752
    @sharanyaidapanur1752 Před 4 lety +1

    Wow....hattsoff to spb really miru padina songs vini alane undipovachu superrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrr sir miru

  • @gopalakrishna6661
    @gopalakrishna6661 Před 2 lety +1

    Charitra lo gurthiundi poi song..I like it

  • @nagarajn6843
    @nagarajn6843 Před 3 lety +3

    No one could have done more justice to this song than what NTR gaaru and SPB sir did

  • @sudhabehara392
    @sudhabehara392 Před rokem

    Maa Balu gaari lanti mahanubhavudini kanna Bharatadesaniki Joharlu

  • @p.mahendharmahi914
    @p.mahendharmahi914 Před 2 lety +1

    Jaladhi garu spgaru mm keravani garu e song ki muggurilo a okkaru lekapoina e song ledhu endhukante lyrics super singing super tune super🙏🙏🙏

  • @gangasatyamkanakuntla9774

    S P .Balu Garu nice you & voice wonderfull super super...from...(MUMBAI)......

  • @swamyrayudu2219
    @swamyrayudu2219 Před 3 lety +5

    Jai Bharata bhumi 🙏🏻🙏🏻🇮🇳🇮🇳🇮🇳

  • @venkateshvenky8733
    @venkateshvenky8733 Před 2 lety +1

    Babu garu padhabivandanam

  • @suneeljada740
    @suneeljada740 Před 2 lety

    మహా నటుడి నటన
    మరో మహాగాయకుడి గానం
    వీరిద్దరి కలయిక వర్ణించ దగునా.....

  • @HabibRahman-zy2qf
    @HabibRahman-zy2qf Před 6 lety +3

    I don't know Telugu language ...but SPB sir sing what a performance on this song....hat of to u

  • @mkirankumar9428
    @mkirankumar9428 Před 6 lety +5

    great Legend spb sir.... thanks sir

  • @leelakrishma4954
    @leelakrishma4954 Před 4 lety +1

    నిజ౦గా.ఇ.పాట. అన్న. నందమూరి. తారకరామరావ్.గారు. కొసమె.పుట్టింది

  • @malothbaburao3684
    @malothbaburao3684 Před 2 lety

    బాలు గారు మీరు లేరు అని నమ్మలేక పోతున్నామ

  • @srinivasulubheemisetty8196
    @srinivasulubheemisetty8196 Před 5 měsíci +1

    Excellent sir BALU🙏🙏🙏🙏

  • @lakshminarayanaimisyouanna950

    Mis you Guruji NTR voice dialogs Dinpesavu Guruji Jai HIND

  • @createdforpeople5370
    @createdforpeople5370 Před 3 lety +1

    బాలు గారు మీకు నా పాదభివందనం సర్