Virisinadi Vasantha Ganam' Song by Legendary Singers Chitra & Sunitha| ఒకే పాట..హేమాహేమీల నోట..| ETV
Vložit
- čas přidán 28. 01. 2024
- #paduthatheeyaga #telugushow #etvwin #paduthatheeyagaseries23 #paduthatheeyagaseason23 #Chitra #sunitha #VirisinadiVasanthaGanam #BhairavaDweepam
To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo.gl/apps
►Visit Website : etv.co.in
► Like us on Facebook : httpsa:// etvwin
► Follow us on Instagram : / etvwin
► Follow us on Twitter : / etvwin
► Visit Website : www.etvwin.com/
► Pin us on Pinterest: / etv_win
ETV Telugu(CZcams) - bit.ly/2QR0yu9
ETV Jabardasth(CZcams) - bit.ly/35xdqtu
ETV Dhee(CZcams) - bit.ly/2Ok8zWF
ETV Plus India(CZcams) - bit.ly/2OlEAOg
ETV Abhiruchi(CZcams) - bit.ly/2OkEtTb
ETV Life(CZcams) - bit.ly/2OiKAY6
ETV Telangana(CZcams) - bit.ly/33nRaAK
ETV Andhra Pradesh(CZcams) - bit.ly/2OKARZz
ETV Annadata(CZcams) - bit.ly/3BeZXXS
ETV Telugu Facebook - bit.ly/2L2GYYh
ETV Plus India Facebook - bit.ly/2DudC0t
ETV Abhiruchi Facebook - bit.ly/2OSrIhv
ETV Life Facebook - bit.ly/34tiqzk
ETV Telangana Facebook - bit.ly/37GkVQF
ETV Andhra Pradesh Facebook - / etvandhrapradesh
ETV Annadata Facebook - bit.ly/3kGnkEb - Zábava
చిత్రమ్మ ఎన్నో భాషల్లో వేల పాటలు పాడిన ఒక లెజెండరీ సింగర్.... చిత్రమ్మ తర్వాత ఈ Generation లో వేల మంది సింగర్ లు వచ్చిన చిత్రమ్మ కు సాటిరారు. సాక్షత్తు సరస్వతి దేవి అవతారం చిత్రమ్మ గారు . 🙏🙏🙏
Chithra,long live..long long live.long live.long live.
ఒకరి గాత్రం మరొకరి గాత్రం ఎంతోకొంత తేడాఉంటుంది.దానిని పోల్చి చూడటం అర్దం లేనితనం అవుతుందేమో అలోచించు కోవాలి
Well said. Balu garu, Chitra garu, Yesudas garu, Vani Jayaram garu, Susheela gaaru, Janaki gaaru, these are legends. In future, there wont be any , its not because of singers fault but they wont get the fortune and opportunies that these legends got. Singing is not just singing. Its Sruthi, thalam, understanding and feel about words in song, gaatram lo spastatha, padhalu palike vidhanam...Legends wont become just like that, so much of struggle, practice and journey be there. Our fortune is just able to enjoy their singing and music.
Both sang well chitramma even sunitha garu her sound very cute great for both of them
"Chitram the great voice gives grace of 'God", so, ysrsr by for all.%
I❤u చిత్ర అమ్మ గారు.
మిమ్ముల మించిన వారు లేరు
చిత్ర గారి గానం ఒక అద్బుతం, ఇప్పుడు పాడుతున్న గాయకురాల్లలో ఆమె తరువాతే ఎవరైన.
జానకి గారు
చిత్రమ్మ గారు పాడితే ఆవిడ గొంతు అమృతంలా ఇప్పట్లో ఆమెకు సాటి
సుశీల జానకి తర్వాతే!
@@ramsg9988 వీళ్ళు ఒకప్పటి గొప్ప సింగర్స్.
Polyster antha digajarinchakandi. She is also a very good singer. Comparison cheste konchem takkuva.
చిత్రగారు మనసుపెట్టి పాడారు. ధన్యవాదాలు
చిత్ర గారు. లీనమై.అద్భుతమైన పాటలను అందించారు.సునితగారు. బాగా పాడారు
ఎవరెస్ట్ శిఖరం లెజండ్ చిత్ర గారు సునీత గారు కేవలం గుడ్ సింగర్
Chitramma is chitramma .no words Amma.🤩🤩🤩🤩🤩😍😍😍😍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
చిత్రమ్మ గారి గానం సూపర్
ఎస్. జానకి గారు లెజెండరీ సింగర్ 😘🎼👌🏻
నీ పాధాలకు వందనాలు తల్లీ చిత్రమ్మా
చిత్రమ్మ గ్రేట్ సింగర్ సునీత కూడా చాలా చక్కగా పడుతూన్నరు
నభూతో నభవిష్యతి చిత్ర మేడం.
ముమ్మాటికీ 🙏
చాలా డిఫరెంట్ ఉందండి, చిత్రమ్మ లెజెండ్ ఇక అంతే
అహో చిత్రమ్మ 🙏🙏🙏🙏
Chitra గారు ఒక గాన కోకిల, పాటలకు ప్రాణం పోసే దేవత. సునీత ఇంకొక జన్మ ఎత్తాలి
Only one chitra garu ❤
Chitra gari voice so sweet.
వీళ్ళిద్దరూ మన తెలుగు వాళ్ళు చేసుకున్నఅదృష్టం
me comment lo edo miss ayendi bro basically chitra gaaru malayali
But Indians brother ❤
Always chitramma...❤❤❤❤.she is down to earth person..No overaction.
Chitramma simplicity and voice evaru ala paadaleru .polika pettakudadhu,🙏 andhukante varini avamanichinattu.🎉
అద్భుతం ఇద్దరూ ఇద్దరే ఎవరికి వారే గొప్ప
Chitra gari kaligotiki saripodhu suneeta chitra apara sarasvati devi
Chithramma goppe kani sunitha mam kuda superb. ।।loveyou both
Both the legendary singers❤❤❤ sunitha garu hrudayam anthaku minchi❤❤❤❤
Chithramma❤❤❤❤❤❤ evergreen sweet voice ❤❤❤
Chitra gaaaru so sweet one and only
One and only legend singer Chitra garu❤❤❤
ఇద్దరూ ఇద్దరే...చాలా బాగా పాడారు..గ్రేట్..సింగెర్స్..❤❤❤
పోలికే లేదు
Ssssss. Great singers
One and only chitra amm garu
చిత్ర అమ్మ నువ్వు చల్లగా ఉండాలి మాకు ఇలాంటి పాటలు ఎన్నో ఇవ్వాలి మేము వింటు హాయిగా నిద్రపోవాలి .ఎం ఇచ్చి మీ రుణం తీర్చుకోవాలి .💐
నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది.... చిత్రమ్మకి ఎవరు సాటిలేరు రారు కూడా
చిత్ర గారి వాయిస్ same voice even 22 years gap ayena superb అమ్మ
చిత్రమ్మ సునీత గారు ఇద్దరు సూపర్
Chitra Amma we love u
Chithra amma garu super🙏🙏🙏
చిత్రమ్మా గారి గళం కోకిల ... సునీత మేడం గారి గళం మధురం...
ఇండియా నంబర్ 1 బెస్ట్ సింగర్ చిత్ర గారు
K s chitra అమ్మ ❤❤❤❤❤
iddaru legendsaa ekaada nayana one & only చిత్ర గారు 200% legend ఉన్నారు...sunitha ki antha sean ledu...👍👍👍
Chitramma pata super..oka seleyeru...Suneetha gari pata..feelings ekkuva, pasa thakkuva...chitra garu oka సంగీత ఝరి ❤
beautyful voice chitra amma gari di
చిత్ర అమ్మ గారు పాడిన రాగంలో ఉన్న శృతి సునీత గారిలో 100%తేడా ఉంది...
Only chitra garu ganam super
Chithra Madam voice is unique, not comparable ❤
చిత్రమ్మ కు ఎవరు సాటి లేరు ఓన్లీ వన్ లెజెండ్ సింగర్ చిత్రమ్మ 👏👏
Chitramma great legend 🙏🏻😍🙏🏻 100% isrharu ye paataina ❤
Chitra mam always great
చిత్రగారికి స్టైల్ పాపకీ నక్కకి నాగ లోకం కున్న తేడా ఉంది
చిత్రమ్మ పాట అద్బుతం సునీత పాట అమృతం
ఇద్దరు ఇద్దరే love you both
Mesmerizing voice of my favorite singer Chitra garu❤
చిత్రమ్మ చిత్రమ్మా చిత్రామ్మ చిత్ర
Chitra amma gare top
SUPER SINGING CHITRAJI.
Both singers are oka అద్భుతం
Chitra ji legendary singer
Janaki amma, susheela garu ,
chitra ji and sujatha garu.
Great singers.
ఇద్దరు హేమాహేమీలు అని మొదలేచెప్పారు.ఇద్దరు ఒక అధ్బుతం.❤
Chitramma gari gaanam adbutam,alage sunitagari voice kuda chala bagundi.
Gods gift Chitra garu
Chitra garu singing superb🎉🎉
Sunitha means the heritator of Indian male and female singers of old and new?
You are gift of our country madam , I never heard such a powerful voice, melody voice, in future also no one sung like you madam.
సూపర్ సూపర్ సూపర్ చిత్ర మేడం
ಚಿತ್ರ ಗಾರು🙏🌹❤️💙
🙏🏼Chitra🙏🏼 ❤ 🙌 Sunitha 🙌
Chitra ma’am is really a legendary singer no comparison with any other
Both legends are well and awesome ❤❤❤❤❤🤗🤗🤗🤗🤗
Chitra mam meru super 👌👌👌👌👌👌👌
No one can replace chitra Amma 🙏
Loving Sairam🙏. Beautiful. GBU both in Abundance! Loved it.👏
Sweet voice chitramma. 👌
చిత్ర గారు సూపర్ అమ్మ
చిత్రమ్మ గానం చిత్రం విచిత్రం వర్ణన రహితం చిత్రమ్మ గారి గానం మధురం అద్బుతం, చిత్రమ్మ లాగా పాడలేకపోయింది సునీత ,సునీత ఒంటరిగా పాడితే పర్వాలేదు కానీ చిత్రమ్మ గారితో సునీతను పోల్చి పాడిస్తే 100 లో 35 % బాడర్ పాస్ అవుతది
Hahaha 😂
😊😊
Chitramma garu mee tone chala sweet ga untadi. ❤❤❤
Both legends...❤❤
చిత్ర అమ్మ అమ్మ పులి పులే పిల్లి పిల్లి
Hands up Chtra garu
పట్టు కి పాలిస్టర్ కి ఉన్నంత తేడా ఉంది
Aunu suneethaki anni extrale thappa em ledhu
True hemahemalu ani rasina vadni mechukovali
😂😂
😂😂nijam
Super bro 😂😂😂
No singer in this generation in all langiages cant reach at least 20% of her.
She is a musical saraswathi with lot of dedication and commitment and sincerity and down to earth and loyal...many more.
Both r star holders ( karana janmulu🎉)
Chitra garu chala baga padaru🎉🎉
Sunitha parledhu🎉
Chitramma gaaru super
చిత్రమ్మ 👏👏👏అద్భుతంగా పాడారు
సునీతగారు 👏👏👏కూడా చాలా బాగా పాడారు
అక్క డున్నది ఒకరే హేమ హేమి
❤🎉మనకు అందిన అద్భుతమైన గాన లోకిలలు. తెలుగు పదాలు...లయలు.. సొగసులు..
Chitramma gari is legend 🎉🎉
Great chitra
2 voices that just captivates musical hearts forever!!
Both legends
Chetra garu the. Best, best singar no bady can diffeet her. She is only no secand person
Likes and dislikes varies with age young voice is apt to movie the voice of chitragaru mature and with all musical thrills.
Both of you good singer, s
చిత్ర గారి పాటను సునీత గారూ పాడారు ...ఇద్దరిలో చిత్ర గారు పాడినది ఎక్కువ వినసొంపుగా ఉంది.
కానీ సునీత గారి గాత్రానికి మాత్రమే సరిపోయిన సునీత గారిచే పాడించిన పాటలను చిత్ర గారు పాడితే... అపుడు ఆ పాట సునీత గారు పాడినంత వినసొంపుగా చిత్ర గారు పాడినది ఉండదు.
అంటే ఎవరి ప్రత్యేకతలు వారికి ఉంటాయి.
చిత్ర గారు చాలా సీనియర్ ..
సునీత గారూ నేటి తరం ...
ప్రపంచం లో ఏ ఇద్దరినీ పోల్చకూడడు.
వైవిధ్యాలు అత్యంత సహజం.
ఆహా ఎక్స్ళ్లేంట్, నిజంగా చిత్ర గారికి ధీటుగా పాడారు. నైస్ సింగింగ్
Excellent performance.
Evergreen singar chithrama ❤❤❤❤
One and only one piece Chithra..Mam👏🙏💐
Both singers has exllent performance 🎉🎉
❤❤❤❤❤❤❤సూపర్ సాంగ్ 2024 లో విన్నాను
చిత్రమ్మ మీకు 🎉
Spb& chitra gari patalu Evaru padina varini gowravinchali variddaru legendary
both are legends in their era....such a beautiful song... Thanks for bringing this up...