Nee Charanam Kamalam Song | Hemachandra,Kalpana Performance | Swarabhishekam | 7th February 2021|ETV
Vložit
- čas přidán 8. 09. 2024
- #Swarabhishekam #SwarabhishekamDirectorsSpecial #TeluguShow #ETVWin
Hemachandra and Kalpana come up with the song Nee Charanam Kamalam and captivate the viewers with their vocals.
To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo....
ETV Telugu(CZcams) - bit.ly/2QR0yu9
Facebook - bit.ly/2L2GYYh
ETV Jabardasth(CZcams) - bit.ly/35xdqtu
ETV Dhee(CZcams) - bit.ly/2Ok8zWF
ETV Plus India(CZcams) - bit.ly/2OlEAOg
Facebook - bit.ly/2DudC0t
ETV Abhiruchi(CZcams) - bit.ly/2OkEtTb
Facebook - bit.ly/2OSrIhv
ETV Life(CZcams) - bit.ly/2OiKAY6
Facebook - bit.ly/34tiqzk
ETV Telangana(CZcams) - bit.ly/33nRaAK
Facebook - bit.ly/37GkVQF
ETV Andhra Pradesh(CZcams) - bit.ly/2OKARZz
Facebook -
► Like us on Facebook : / etvwin
► Follow us on Instagram : / etvwin
► Follow us on Twitter : / etvwin
► Visit Website : www.etvwin.com/
► Pin us on Pinterest: / etv_win
Hemachandra your voice and words clarity always super
Excellent performance 👍👍👍
పల్లవి:
నీ చరణం కమలం మృదులం
నా హృదయం పదిలం పదిలం
నీ పాదాలే రస వేదాలు
నను కరిగించే నవ నాదాలు
అవి ఎదలో పూచిన చాలు
ఏడేడు జన్మాలు...
నీ చరణం.............
అవి ఎదలో ఉంచిన చాలు.....
చరణం:1
మువ్వలు పలికే మూగతనంలో
మోమున మోహన రాగాలు
కన్నులు పలికే కలికితనంలో
చూపుల సంధ్యారాగాలు
అంగ అంగమున అందచందములు
ఒంపు ఒంపున హంపి శిల్పములు
ఎదుటే నిలిచిన చాలు
ఆరారు కాలాలు...
చరణం:2
జతులే పలికే జాణతనంలో
జారే పైటల కెరటాలు
శ్రుతులే కలిసే రాగతనంలో
పల్లవించిన పరువాలు
అడుగుఅడుగునా రంగవల్లికలు
పెదవి అడుగున రాగమాలికలు
ఎదురై పిలిచిన చాలు
నీ మౌన గీతాలు
Hemachandra ❤
My feavrate song ❤
Kalpana garu meru super 😍😍😍
Nijam ga miru rakshasi madam a song aina avaleelaga padatam mike sadhyam 🙏
Kalpana madam great
Super singing sir
Hemachandra garu I am Big fan of u
Hemachandra voice gardhava గాత్రం
Mind relax ayipoindhi song vinapudu
Gorgeous thank you KV Mahadevan ji and Ragaveder Rao ji
Well Tried Kalapana Garu
Janaki Amma Songs Ah Aalaapanalu Antha Easy Ga Raavu Evvariki Kuda
Janaki Amma ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
👌
Male singer bad
Female best voice 🎉🎉🎉
super song
👌👌👌👌👌👌👌♥️♥️♥️♥️♥️♥️
సారీ నేను ఎందుకో సింక్ కాలేక పోతున్నా.....
👌👌👌👌👌👌👌👌♥️♥️♥️♥️♥️♥️♥️♥️ ನನಗೆ ತುಂಬಾ ತುಂಬಾ ತುಂಬಾ ಇಷ್ಟವಾದ ಹಾಡು ನಿಮ್ಮ ಹಾಡಿಗೆ ಆ ದೇವರು ಒಳ್ಳೆಯದು ಮಾಡಲಿ ಎಂದು ಕೇಳಿಕೊಳ್ಳುತ್ತೇನೆ
Musisans totally super
Kalpana sis I adore u. Meaning for high pitch & natural tone . She needed more boost up rather than so called promotional back end influenced singers. The true talent is getting back. 🙄😞😔.
Parugetti paadu chesaru song
Bad