Kala Anuko Song | Dinakar, Anjanasoumya Performance | Swarabhishekam | ETV
Vložit
- čas přidán 11. 12. 2023
- #swarabhishekamdirectorsspecial #etvwin #telugushow
#swarabhishekamdirectorsspecial #telugushow #etvwin #chitra #nasnehampanddi
To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo.gl/apps
►Visit Website : etv.co.in
► Like us on Facebook : / etvwin
► Follow us on Instagram : / etvwin
► Follow us on Twitter : / etvwin
► Visit Website : www.etvwin.com/
► Pin us on Pinterest: / etv_win
ETV Telugu(CZcams) - bit.ly/2QR0yu9
ETV Jabardasth(CZcams) - bit.ly/35xdqtu
ETV Dhee(CZcams) - bit.ly/2Ok8zWF
ETV Plus India(CZcams) - bit.ly/2OlEAOg
ETV Abhiruchi(CZcams) - bit.ly/2OkEtTb
ETV Life(CZcams) - bit.ly/2OiKAY6
ETV Telangana(CZcams) - bit.ly/33nRaAK
ETV Andhra Pradesh(CZcams) - bit.ly/2OKARZz
ETV Annadata(CZcams) - bit.ly/3BeZXXS
ETV Telugu Facebook - bit.ly/2L2GYYh
ETV Plus India Facebook - bit.ly/2DudC0t
ETV Abhiruchi Facebook - bit.ly/2OSrIhv
ETV Life Facebook - bit.ly/34tiqzk
ETV Telangana Facebook - bit.ly/37GkVQF
ETV Andhra Pradesh Facebook - / etvandhrapradesh
ETV Annadata Facebook - bit.ly/3kGnkEb
అంజనా సౌమ్య వాయిస్ సూపర్ అనవాళ్లు ఓకే like విసుకొండి❤❤❤❤❤
అంజనా సౌమ్య వాయిస్ సూపర్ అనవాళ్లు ఓకే like విసుకొండి
2024 lo ee song vine vaaru like cheyandi 🤍💫✨melody song 🎼
పాట విన్నాక like ❤ కొట్టక తప్పలేదు how sweet చాలా బాగా పాడారు I like ❤it
ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం.. ఒరిజినల్ సింగర్స్ ఎలా పాడారో అలాగే వీళ్ళు కూడా పాడారు.. వెనక కోరస్ తో సహా ❤️❤️❤️
అంజనా సౌమ్య గారి గాత్రం ఒక్క చిన్నపాటి స్వర్గంలా ఉంది. జానకమ్మ, చిత్రమ్మ తరువాత నాకు నచ్చేగాయని
అంజన సౌమ్య , దినకర్ ఇద్దరూ కలసి చాలా బాగా పాడారు. అంజన సౌమ్య మా కాకినాడ అమ్మాయే.
అంజనా సౌమ్య గారి వాయిస్
సీనియర్ సింగర్ స్వర్ణలత (late) గారి వాయిస్ కి 99% మాచ్ అవుతుంది.....
Anjana Sowmya , one of the sweetest singers we have .....but unfortunately we don't see her singing more songs here...
అంజన సౌమ్య గారు ఎంత బాగా పాడారు అంటే మీ స్వరం ఒక్క చిన్నతప్పిదం కూడాచేయ లేదు ఎక్కడా కూడా ,, అలా పాడారు ,,
𓃰
అంజన సౌమ్య దినకర్ గారు సింగింగ్ సూపర్ ఈ పాటకు నూటికి నూరు శాతం న్యాయం చేశారు మీ గాత్రాలతో ఒరిజినల్ సాంగ్ దీటుగా ఉంది మీరు పాడిన పాట 👍👍👍👍👌👌👌
మీ ఇద్దరికాంబినేషన్ లో పాడిన పాట రెండు వారాల్లో 4 సార్లు విన్నాను
కల అనుకో కలదనుకో నాలో ప్రేమా
అవుననుకో కాదనుకో నీవే ప్రేమా
పడిపోయా ప్రేమలో పరువాలా సాక్షిగా
పడదామా పెళ్ళిలో పదిమంది సాక్షిగా
ప్రేమించుకుందాం ఏ జన్మకైనా (2)
కల అనుకో కలదనుకో నాలో ప్రేమా
అవుననుకో కాదనుకో నీవే ప్రేమా
ఓ.. నిను చూడనీ నిశిరాతిరి నిదరైనపోని కనుల పాపవో
ఒహో ఓ.. నిను తాకని నిమిషాలలో కునుకైన రాక కుమిలే భాదవో
గాలుల్లో ఊసులు కళ్ళల్లో ఆశలు
కౌగిట్లో పూసిన కామాక్షి పువ్వులు
ఏ తోటవైనా నీ పూజకేలే
కల అనుకో కలదనుకో నాలో ప్రేమా
అవుననుకో కాదనుకో నీవే ప్రేమా
హో.. మలి సందెలో నులి వెచ్చగా చలి దాచుకున్న చనువే హాయిలే
ఓ.. నడిరేయిలో నడుమెక్కడో తడిమేసుకున్న గొడవే తీపిలే
ఓ.. వీణల్లో తీగలా తీగల్లో మూగలా
మీటే కవ్వింతలో పాటే కల్యాణిగా
నా పాట వింటే నీ పైట జారే
కల అనుకో కలదనుకో నాలో ప్రేమా
అవుననుకో కాదనుకో నీవే ప్రేమా
పడిపోయా ప్రేమలో పరువాలా సాక్షిగా
పడదామా పెళ్ళిలో పదిమంది సాక్షిగా
ప్రేమించుకుందాం ఏ జన్మకైనా
ఆంజనేయులు అనుగ్రహం... అంజనా సౌమ్య వాయిస్ ఎంతో సౌమ్యంగా ఉన్నాది.... సూపర్ వాయిస్
ఆజాద్ లోని సాంగ్ కల అనుకో " నా ఫేవరెట్ ఈ స్టేజ్ పైన ఒరిజినల్ సాంగ్ పెట్టి లిప్స్ కదిలించి నట్టు ఎలా సాధ్యం ఇది.. ❤️❤️...ఓ మై గాడ్ 🙏🎉🎉
Both the singers+chorus +archestra....Every one performed excellently...like original track...SUPERB...❤❤❤❤
కోరస్ బ్యాచ్ పర్ఫెట్❤❤❤❤❤
Melody king Nag Sir all-time🎉
Super singer 7 season was next level
From singer singer 1 .. i love anajan Sowmya voice ..big fan of her
❤
Anjana tho paatu male signer super ga paadaru❤
Orchestra extraordinary playing...life in every notes they played
అద్భుతం గా పాడేరూ 👏👏👏👌👌👌
మై ఫేవరెట్ సాంగ్ 💖💖💖
No words to say. What a voice❤
Wowwwww I love this song. Nenu yeppudu marichipoleni song
Anjana soumya garu mi voice super andi
Sri Krishna and Ramya behara..also good singing
❤❤❤ to my most favourite singer Anjana Soumya garu
All time my favourite song.. mesmerizing voice anjana... ❤
❤❤❤❤❤❤❤❤❤❤❤ నా ఫేవరెట్ సాంగ్ ❤️
అంజన సౌమ్య శ్రయ గోషల్ వాయిస్ లా ఉంది
My favourite singer ❤ forever sowmya garu
❤ voice
I love this song super❤
Mani sir .. Mani sir anthe ❤❤❤❤
Both sang superbly
సూపర్ గా పాడవ్ మేడమ్ 💖
Best song
We r very lucky for hearing ur fantastic voice
Super super super super super super cute and
Beautiful singing both of u like original 👌👌💯💯😍
Super song super singers. Hatsup. Wonderful.
Super anjana garu
Anjana and dinakar❤❤❤❤
Excellent superrrrrooo
Really good ❤❤
Love this song super❤❤❤
Super sister sowmya❤❤❤
I love you so much Anjana Sowmya....
Love you super beautiful song madam baga paderu...
Both of super
sweet voice swomy gaaru
❤ ❤
Ramya behara magic of voice
❤❤💙💙💙
Sweet voice super ❤❤
Both of Super Singing
Old songs so much good to listen
Addicted to her voice ❤
Super singing mama
Dinkar has more potential why he is not getting more songs strange he is perfectly rendered
Bro vais super
My fovirate song both of you two singars
👏👏👏👏👏👏 సూపర్
Korus girls kuda super beautiful
సూపర్
anjana akka dress sens chala baguntundi.
Anjanagari voice keka andi
❤
Hanay❤
❤❤❤❤
Golden songs memories ❤
My favourite singer
❤❤
Waiting for you mam
Come back
Nice ❤
Soumya gaaru i love you
Super song ❤
Super
Super sis❤
Super song
Superb
Perfect both💯💯💯🌹👌👌
🎉 👌
❤❤❤❤❤❤❤❤❤
Mahalaxmi ayyar , Hariharan paduthunnatte undhi
Nice song
So sweet voice
Very good
Nice 👌💐💐
Super👌👌👌🤟
❤❤❤❤🎉
I like this song
Ishu likes Anjana Sowmya ❤
Veturi Sundararama Murthy - Genious equal to Einstein to play with Telugu words
Exactly 🎉
Just wow
Madam come back waiting for your
Super nuce
❤️❤🌹🌹
Super singer