#bajana_patalu

Sdílet
Vložit
  • čas přidán 4. 03. 2021
  • #bajana_songs #rktelu_guculteral_videos.
    స్వామిరార శివలింగా! నాచక్కనైన శివలింగా - 2
    వో మహత్మ పరమోత్సవ హరగుణ - 2
    దామజగజ్జన తారకనామా
    పార్వతి నాయక లింగా నాప్రాణనాథ శివలింగా
    సర్వాత్మక ఘన సారసవితరణ - 2
    గీర్వానర్చిత గిరివర నందిత
    గంగాధర శివలింగా నను గన్న సాంబశివలింగా
    లింగా అంగజ విక్రమ భంగత్రిలోచన - 2
    అంగీకృత సారంగధరాష్ట్ర
    ||స్వామి
    గోపతి వాహన లింగా నిను కోరినాను శివలింగా
    శ్రీ పరమేశ్వర సేవక జీవన - 2
    పాపనివారణ పరమ దయాళ
    ||స్వామి॥
    పరమపురుష గురులింగా నా భారము నీవే లింగా
    స్థిరవైభవ శశిరేఖర శంకర - 2
    కరుణాకర రాకను చరాధిప
    ||స్వామి॥

Komentáře • 50