పలుకవదేలా బాల గోపాల| Rakamcherla Keerthana| Gopalakrishna Bhajana Songs in Telugu

Sdílet
Vložit
  • čas přidán 10. 07. 2023
  • పలుకవదేలా బాల గోపాల| Rakamcherla Keerthana| Gopalakrishna Bhajana Songs in Telugu ‎@bhajanatv
    #rakamcherlakeerthana
    #rakamcherla
    #gopalakrishnabhajana
    #bhajanatv
    #devotionalsongsintelugu
    #bestbhajana
    Songs lyrics also available
    పలుకవదేలా?- బాలగోపాల- పలుకవదెల?
    మొలుక నవ్వుల ముద్దు -గులుకగ నా తొడ. ||పలుకవ||
    1. అనుమాన మేమి-అవురా నా స్వామి
    ఘనుడనుకున్న -కావగదన్న ||పలుకవ||
    2. ఎదుటికి రారా- సదయ చేకోరా
    వాదేల గోవింద-వసుదేవ కంద ||పలుకవ||
    3. కరుణించు మన్న-కపటమేమన్న
    సరస రాకమచేర్ల-హరివని నిన్న ||పలుకవ||
  • Hudba

Komentáře • 8