హరి శరణం భజ శరణం| గానం శ్రీనివాస పంతులుగారు |Hari Bhajana Songs in Telugu

Sdílet
Vložit
  • čas přidán 8. 07. 2023
  • హరి శరణం భజ శరణం| గానం శ్రీనివాస పంతులుగారు |Hari Bhajana Songs in Telugu @bhajanatv
    #bhajanatv
    #gurubhajan
    #guru
    #bestbhajan
    #bhaktisagar
    #devotionalsongsintelugu
    పల్లవి: హరి చరణం భజ శరణం
    సద్గురు చరణం భవహరణం చిరతర సుఖదం-కరివర వరదం పరమ యోగి హృ-త్సరసిజ వాసం ॥
    1.చారు శృతి స్మృతి-కారణ మూలం నారద సనకస-నందన పాలం
    2.సరసిజ భవసుర-సన్నుత చరణం వర కాంతామణి-భాగ్యా భరణం
    3.శ్రీకర భక్త వశీకర చరణం రాకమచెర్ల గిరీవర సదనం
  • Hudba

Komentáře • 12

  • @buchaiahamradi8237
    @buchaiahamradi8237 Před 11 měsíci +1

    Jaigurudatha

  • @SurenderTation-gi5tw
    @SurenderTation-gi5tw Před 11 měsíci

    Super Patan Allah🙏🙏🙏🙏

    • @bhajanatv
      @bhajanatv  Před 11 měsíci

      Thank you sir for your support

  • @SurenderTation-gi5tw
    @SurenderTation-gi5tw Před 11 měsíci

    CHANDIPPA👌👌👌🙏🙏🙏

  • @jsgamerz7694
    @jsgamerz7694 Před 11 měsíci

    Superb performance

    • @bhajanatv
      @bhajanatv  Před 11 měsíci

      Thank you sir for your support

  • @narothamareddymalgari3186
    @narothamareddymalgari3186 Před 11 měsíci +2

    🙏🙏🙏🙏
    ఆ మహానీయుడు శ్రీ వెంకట దాసు గారు ఎంత గొప్ప శబ్దప్రయోగం చేశారు (వరకాంతామణి భాగ్యాభరణం)

  • @KrishnaK-bs6mk
    @KrishnaK-bs6mk Před 11 měsíci

    సూపర్ అన్న 👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @haribabuk7630
    @haribabuk7630 Před 11 měsíci

    Lyrics pettandi vasudeva

    • @bhajanatv
      @bhajanatv  Před 11 měsíci

      డిస్క్రిప్షన్ లో పెట్టడం జరిగింది గురువుగారు ధన్యవాదాలు

  • @bhrammanandabhajanamandali1501

    Super panthulu Garu Chala బాగా పాడారు 🕉️🙏🙏🙏🙏👏👏