పెళ్లిళ్లకు మరియు ఫంక్షన్లకు తయారు చేసే ఆంధ్ర స్టైల్ దోసకాయ పచ్చడి I Andhra style Cucumber Pickle

Sdílet
Vložit
  • čas přidán 3. 12. 2022
  • #dosakayapachadipreparation
    #Andhramarriagestyledosakayapachadi
    #marriagestyledosakayapachadipreparation
    #Samramyas
    #Samramyaskitchenandvlogs
    1. Cooking Food Fast and Tasty
    2. Easy Food cooking
    3. Tour Plans
    4. Beauty Tips
    Mail id - samramyaskitchen@gmail.com
    facebook - vempatiramyasam@gmail.com

Komentáře • 85

  • @shcservices2930
    @shcservices2930 Před 3 měsíci +3

    Sis try chesa superga vundi

  • @mssnaidu534
    @mssnaidu534 Před rokem +3

    I have tried this, too good❤❤❤, Thank u for sharing

  • @venugopalarao3638
    @venugopalarao3638 Před rokem +2

    Very interesting chetney ,my favourite chetney

  • @komarusudha7100
    @komarusudha7100 Před rokem +4

    This is my favourite chutney. baga chesaru.👌👌👌

  • @rojayenubrla211
    @rojayenubrla211 Před rokem +1

    Nice explanation Aunty

  • @ramuvusa4495
    @ramuvusa4495 Před rokem

    Nice sister చాలా బాగా వివరంగా చెప్పావు

  • @solomanchellinkala8137
    @solomanchellinkala8137 Před rokem +1

    Thank you akka

  • @vanajakshikothapalli5092

    Super recipe

  • @satyamsatya4069
    @satyamsatya4069 Před 10 měsíci +1

    Hi రమ్య..supar మి పచ్చడి..

  • @k.ammulu6838
    @k.ammulu6838 Před rokem +1

    Na favourite

  • @beula6298
    @beula6298 Před rokem

    👍

  • @maheshuyala9444
    @maheshuyala9444 Před 10 měsíci

    Thank you madam

  • @janureddy8034
    @janureddy8034 Před rokem

    Super mam

  • @meravathsrinu7321
    @meravathsrinu7321 Před rokem

    Thank you so much

  • @bhargavsaka5050
    @bhargavsaka5050 Před rokem

    😊😊😊

    • @samramyaskitchenandvlogs648
      @samramyaskitchenandvlogs648  Před rokem

      Thank you so much for your encouragement and support please watching continue and subscribe my channel also share videos to Friends and family members.

  • @MrKarthik-mk6tw
    @MrKarthik-mk6tw Před rokem

    Nice

  • @yesh9019
    @yesh9019 Před rokem +1

    మంచిగా...చేసి చూపించావ్

  • @jonnalagaddaprakash2933

    Super

  • @alliswell3032
    @alliswell3032 Před rokem +1

    Antha bavundi.rotlo vesi danchedi enka super kadha👍🏾

  • @satyasridevi9614
    @satyasridevi9614 Před rokem

    Chala baga chesaru,pulupu layda

    • @samramyaskitchenandvlogs648
      @samramyaskitchenandvlogs648  Před rokem

      దోసకాయ పులుపు ఉంటుంది కాబట్టి నేను వేయలేదు, ఒక వేళ మీకు పులుపు కావాలని అనిపిస్తె మీరు వేసుకోవచు. మంచి డౌట్ అడిగారు, ఇల అడగడం ద్వారా నాలో భాద్యతను పెంచుతున్నది. దయచేసి చానల్ చూస్తూ ఉండండి యేదైనా సందేహాలు ఉంటే తప్పకుండా అడగండి . ధన్యవాదాలు.

  • @rowdypillanandhu9912
    @rowdypillanandhu9912 Před rokem

    Nice very testy 😋

  • @kvr844
    @kvr844 Před rokem

    Good

  • @vijayalaxmi5664
    @vijayalaxmi5664 Před rokem

    Very tasty.

  • @veeraswamimekala5733
    @veeraswamimekala5733 Před 4 měsíci +2

    Chetny challa bavundhi sis 🎉

  • @seshuballa-pu5sw
    @seshuballa-pu5sw Před rokem +2

    మీకు తాలింపు వెయ్యటం రాలేదు. వెల్లుల్లి లాస్ట్ లో వేశారు

    • @samramyaskitchenandvlogs648
      @samramyaskitchenandvlogs648  Před rokem +1

      థాంక్యూ యు మంచి సలహా ఇచ్చారు, కానీ మీరు చెప్పినట్టు వెల్లుల్లి ముందు గా వేస్తే తాలింపు గింజలు వేగకుండ పచ్చి వాసన వస్తాయి తరువాత వెల్లుల్లి మాడి పచ్చడి మొత్తం మాడిన వాసనా వస్తుంది. ఒకవేళ నా తాలింపు పద్ధతి మీకు నచ్చక పోతే మీ పద్ధతిలో చేసుకోండి. మంచి సలహా ఇచ్చారు ధన్యవాదాలు చానల్ చూస్తూ ఉండండి దయచేసి సలహాలు ఇస్తు ఉండండి.

  • @mallamal703
    @mallamal703 Před rokem

    Anedianedianematavatamthagginchandiavasaramvachinappuduvadandi

  • @sree16srees72
    @sree16srees72 Před rokem +1

    Yenni days untundi

    • @samramyaskitchenandvlogs648
      @samramyaskitchenandvlogs648  Před rokem

      ఒక్కరోజు మాత్రమే బయట నిల్వ ఉంటుంది అదే మనం ఫ్రిజ్లో పెట్టితే మనకి మూడు రోజుల వరకు ఫ్రెష్ గా ఉంటుంది

  • @rajarajeshwariachutuni4593
    @rajarajeshwariachutuni4593 Před 7 měsíci

    పల్లీ place lo నువ్వులు వేసి చేస్తాం మేము

    • @samramyaskitchenandvlogs648
      @samramyaskitchenandvlogs648  Před 6 měsíci

      Thank you so much for your encouragement and support, అవును ఏరియా ను బట్టి తయారు చేసుకుంటారు. 👍

  • @rukminimarepally9250
    @rukminimarepally9250 Před rokem +1

    Chintha pandu Ekada

    • @samramyaskitchenandvlogs648
      @samramyaskitchenandvlogs648  Před rokem

      దోసకాయలు పుల్లగా ఉంటాయి కాబట్టి నేను చింతపండు వేయలేదు, ఒకవేళ మీకు కావాలి అంటే మీరు వేసుకో వచ్చు అది మీ యిష్టo నాకూ అయితే అవసరం రాలేదు, మంచి ప్రశ్న అడిగారు తప్పకుండా వీడియో లు చూస్తూ ఉండండి ప్రోత్సాహిoచoడీ . ధన్యవాదాలు.

  • @syedallauddin8620
    @syedallauddin8620 Před 2 měsíci +1

    Sister meru Telangana telagu.

  • @maripadigavijayalaxmi988

    Pulupu veyara

    • @samramyaskitchenandvlogs648
      @samramyaskitchenandvlogs648  Před rokem

      దోసకాయ లో పులుపు ఉంటుంది కాబట్టి పులుపు వేయకూడద. Thank you so much for your support and encouragement

  • @user-hm4uu8hi4c
    @user-hm4uu8hi4c Před 11 měsíci

    Chithapandu vesara

    • @samramyaskitchenandvlogs648
      @samramyaskitchenandvlogs648  Před 11 měsíci

      ఏరియా ను బట్టి దోసకాయలు పుల్లగా ఉంటాయి కాబట్టి , నేను తీసుకున్న కాయలు పుల్లగా ఉన్నాయి నాకు పులుపు అవసరం రాలేదు, ఒకవేళ మీకు పులుపు అవసరం ఉంది అంటే తప్పకుండా పులుపు వేసుకోని చేసుకోండి, చాలా మంది కి పులుపు ఇష్టం ఉండదు . ధన్యవాదాలు మంచి గా అడిగారు .

  • @barao830
    @barao830 Před rokem +1

    Are u forget to add tamarind or not necessary

  • @thutamanjula3825
    @thutamanjula3825 Před rokem

    చింతపండు వేయాలీ

    • @samramyaskitchenandvlogs648
      @samramyaskitchenandvlogs648  Před rokem

      Thank you so much for your suggestion, నాకు దోసకాయ లో పులుపు సరిపోయింది , ఒకవేళ మీ దగ్గర ఉన్న దోసకాయ లో పులుపు లేకపోతే తప్పకుండా వేసుకొవచ్చు , ధన్యవాదాలు.

  • @goodmorning7307
    @goodmorning7307 Před rokem +11

    చింతపండు వెయ్యరా🤔🤔

    • @samramyaskitchenandvlogs648
      @samramyaskitchenandvlogs648  Před rokem +2

      దోసకాయ పులుపు ఉంటుంది కాబట్టి చింతపండు అవసరం లేదు . Thank you so much for your supporting and encouragement.

    • @maryannapurnadevarapalli9379
      @maryannapurnadevarapalli9379 Před rokem

      ​@@samramyaskitchenandvlogs648 ❤e😂59l70

    • @sdhaseena5834
      @sdhaseena5834 Před rokem

      😊

  • @prasanthibalijepalli6253

    Chintha pandu

    • @samramyaskitchenandvlogs648
      @samramyaskitchenandvlogs648  Před rokem

      Thank you so much for your encouragement and support, దోసకాయలు పుల్లగా ఉంటాయి కాబట్టి చింతపండు వేసే అవసరం ఉండదు, ఒక వేళ మీకు పులుపు అవసరం ఉంటే వేసుకోవచ్చు అది మీ ఇష్టం. దోసకాయలు ఏరియా ను బట్టి పుల్లగా ఉంటాయి. ధన్యవాదాలు

  • @pidurupadma2237
    @pidurupadma2237 Před 8 měsíci

    Suthhi ekkuva undi

  • @sirisekhar396
    @sirisekhar396 Před rokem

    Chi

  • @user-mg8jb7yd9q
    @user-mg8jb7yd9q Před 4 měsíci +1

    నువ్వు చేసిన పచ్చడి ఛండాలంగా వుంది

  • @mainajanjirala6316
    @mainajanjirala6316 Před rokem +1

    Super

  • @sangojupadmaja8127
    @sangojupadmaja8127 Před rokem

    Super