Garikapati Narasimha Rao Hilarious Comments On Vegetarians and Non Vegetarians | Manastars

Sdílet
Vložit
  • čas přidán 6. 08. 2018
  • Watch #GarikapatiNarasimhaRao Hilarious Comments On Vegetarians and Non Vegetarians
    Please Subscribe us : goo.gl/N1GMjx
    For more updates about Telugu cinema:
    Like on Facebook - / manastarsdotcom
    Follow us on Twitter - / manastarsdotcom
  • Zábava

Komentáře • 1,5K

  • @rameshvamsi2615
    @rameshvamsi2615 Před 8 měsíci +20

    అబ్బ ఎంత చక్కగా చెప్పారు గురూజీ ఇంత నిక్కచ్ఛిగా చెప్పడానికి కూడా ఎంత ధైర్యం కావాలండీ. మీ పాదాలకు శిరస్సు వంచి నమస్ఖరిస్తున్నాను. 💐👏🏻

    • @jak4900
      @jak4900 Před 6 měsíci

      Pls don't encourage him, we shouldn't kill or hurt animals or human beings

  • @SRK-vz7fj
    @SRK-vz7fj Před 4 lety +2215

    మీరందరూ మానేశాక...మావాళ్లు మొదలెట్టారు...😆😆😆😆😆🙏🙏🙏🙏🙏🙏🙏 గురువు గారు

  • @rameshrathod3675
    @rameshrathod3675 Před 4 lety +299

    గురువు గారు ఈలాంటి మాటలు చెప్పడం మీవల్లనే సాధ్యం అవుతుంది. మీకో నమస్కారం

  • @kunnerlasuneel9307
    @kunnerlasuneel9307 Před 3 lety +34

    🙏🙏🙏గురువు గారు మీరు చాలా చమత్కారంగా మాట్లాడుతారు.🙏🙏🙏
    మీరు ప్రవచనాలు కూడా ఈ కాలానికి అనుగుణంగా ఉండేటట్లు చాలా చక్కగా వివరిస్తారు.💐💐

  • @purna.2.O
    @purna.2.O Před 3 lety +136

    🙏 మీ ప్రసంగమే ఒక అద్భుతం 🙏
    చలోక్తులు విసరడం లో మీకు మీరే సాటి గురువుగారు 🙏🙏🙏🙏

  • @nathaniyelurajnikanth5343
    @nathaniyelurajnikanth5343 Před 4 lety +1288

    మావాళ్ళు ఇద్దరు అమెరికా అండి నేను పోయినా రారండి.......🤭🤭🤣🤣🤣

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 Před 2 lety +95

    సూపర్ గా చెప్పారు.శాకారానికి అద్యుతాత్మికానికి సంబంధము లేదు.
    చాగంటి గారి చెప్పిన అద్భుత వచనాలు.

  • @tvsnmurthy2370
    @tvsnmurthy2370 Před 4 lety +18

    మాంసాహారానికి దూరంగా ఉండాలని కోరుకుంటున్నా.... అలా కాదనుకుంటే కోడి మేక చేప అని కాకుండా ఓ మానవుడిని చంపి ఆ మాంసం తినండి....
    జీవహింస ఎప్పుడు దేవుడు ఈ భూమి మీద పుట్టించిన వారు ఎవరినైనా చంపి తినడమే.....
    చివరగా...
    ఈ భూమి మీద నివసించే పక్షులు జంతువులు జీవులు మనుషులు ఎవరైనా ఆయురారోగ్యాలతో జీవించేలా చేయాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను...
    జై బోలొ గణేష్ మహారాజ్ కి జై....
    జై శ్రీరామ్... హ
    జై బోలొ భారత మాతకీ జై....
    సర్వేజనా సుఖినోభవంతు....

  • @raviayilavarapu9187
    @raviayilavarapu9187 Před 2 lety +43

    నిజాలు నిక్కచ్చిగా మాట్లాడారు గురువు గారు.

  • @Shylendra
    @Shylendra Před 3 lety +44

    "Ma vadu America andi nenu poyina raarandi"😂😂😂👌👌

  • @chateshbabu585
    @chateshbabu585 Před 3 lety +74

    Revealing the sad fact boldly, with out taking any sides.
    Namaste sir.

  • @dhonikelamaheshwar9031
    @dhonikelamaheshwar9031 Před 2 lety +9

    అయ్యా మహానుభావులు మీకు మీకు పాదాభివందనం 🙏

  • @Bhadrudu
    @Bhadrudu Před 5 lety +849

    గరికపాటివారు చెప్పినది అక్షరాలా సత్యము. స్వామీ వివేకానంద కూడా ఇదే చెప్పారు "ఎవరు తినేది వాళ్ళు తినాలి."

    • @srikanthkanaka965
      @srikanthkanaka965 Před 4 lety +23

      స్వామి వివేకానంద నీ శరీరం స్మశానం వాటిక కాదు అని చెప్పారు చదవండి

    • @RRR27279
      @RRR27279 Před 4 lety +7

      You are wrong see swami sambashanalu published by r.k mutt

    • @RRR27279
      @RRR27279 Před 4 lety +1

      Yes

    • @karrasiva3399
      @karrasiva3399 Před 4 lety +13

      Non veg correct Aithea tirumala lo pettavachhu kada

    • @Bhadrudu
      @Bhadrudu Před 4 lety +4

      @@karrasiva3399 తిరుపతి సంప్రదాయము వేరు. గరికిపాటి నరసింహారావు గారు క్షత్రియులు శూద్రులు వీరికి మాంసాహారం నిషేధం కాదని చెప్పారు. అర్ధం చేసుకోండి.

  • @sweetypriya7041
    @sweetypriya7041 Před 5 lety +835

    Guruvu garu telugu lo best stand up comedy😂...(not disrespecting)

  • @suravarapuchalamareddysama362

    గురువుగారికి ధన్యవాదాలు🙏
    గురువుగారికి పాదాభివందనం🙏
    ఓం నమః శివాయ
    🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏

  • @purnithanaiduspm661
    @purnithanaiduspm661 Před 2 lety +27

    గురువుగారు మా అన్నయ్య ఇండియన్ ఆర్మీ 🥳🥳🥳🥳

  • @venkeybhima133
    @venkeybhima133 Před 2 lety +3

    guruvu gaari Sense of humor mamulgaa undadhuu... navvisthu nerpiche goppa vyakthi milaanti teachers maku school lo unte bagundedhii

  • @hifriends3607
    @hifriends3607 Před 4 lety +32

    మనసు కి ప్రశాంతంగా ఉంటుంది
    మీ విలువైన మాటలు 🙏
    🌹🌹🌹🌹🌹🌹🍀🍀🍀🍀🍀🍀🍀

  • @Praveen_555
    @Praveen_555 Před 4 lety +810

    మా శ్రీకాకుళం జిల్లా లో 50%సైన్యం లో ఉన్నారు..

  • @boilersatyanarayana2021
    @boilersatyanarayana2021 Před 2 lety +7

    🙏గురువుగారు 🌹 మీరు చెప్పే మాటలు జెగమేరగని సత్యాలు ఒక మానవుడు గుర్తుంచుకొనే జీవన వాక్యాలు కానీ వారికీ అవసరం లేదు సార్ 🙏వారికీ రికార్డ్ డాన్స్ కావాలి 😈👹❤️💀😆😎☠️

  • @Venkat640
    @Venkat640 Před 3 lety +186

    Who said there was no stand up comedians in Telugu...
    He is the greatest one ever.

    • @gangadharkatakam8079
      @gangadharkatakam8079 Před 2 lety

      👌🙏🕉️

    • @gummanageswararao9058
      @gummanageswararao9058 Před 2 lety +10

      Stand up comedy with social awareness

    • @nandyalasrinivas5647
      @nandyalasrinivas5647 Před 2 lety +2

      ఈయన sit down కమెడియన్

    • @ranadp24
      @ranadp24 Před 2 lety

      @@nandyalasrinivas5647 hahahahaha......super

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 Před 10 měsíci +1

      క్షత్రియ పుత్రుడు రాముడు. రాముడు కూడా
      మాంసాహారము తిన్నాడు.

  • @manjeetsingh-kb4lz
    @manjeetsingh-kb4lz Před 4 lety +19

    Gurugari ki padabhivandanam.100% true Sir. Meeru mandalinchina janaalu navvutunnaru.🙏🙏🙏 It should be made compulsory to serve armed forces at least for 3 years.🙏🙏🙏

  • @rajeshkoyyada6609
    @rajeshkoyyada6609 Před 3 lety +9

    ఎవరినీ నొపపించకుండా చక్కగా చెప్పారు గురువు గారు

  • @battumohanrao9052
    @battumohanrao9052 Před 5 lety +14

    Sri Gariki pati vaaru you are very honest man I like you I have seen your interview issued Sri ABN . Radha Krishna gaaru in which you very openly said your opinions that is why I like you so much

  • @vamsit162
    @vamsit162 Před 5 lety +163

    Maa vadu Uthara America andi, memu poina raarandi 👌🏼😂🤣😂

  • @rikarchandu3233
    @rikarchandu3233 Před 4 lety +409

    చాలా చమత్క రంగ మాట్లాడారు...గురువు గారు...సూపర్

    • @venkatanand2521
      @venkatanand2521 Před 4 lety +2

      చమత్క రంగ ఏవిట్రా నాయనా చమత్కారంగా

    • @SK-pb1fs
      @SK-pb1fs Před 4 lety +2

      🤣😁

    • @suryasurya-hm9pz
      @suryasurya-hm9pz Před 3 lety +2

      చమ్మ అత్త కారం ఏంటి నాయనా
      చమత్కారంగా*

  • @mannaruswamy
    @mannaruswamy Před 4 lety +10

    గురువు గారు! మీరు చెప్పే ప్రతీ మాట సత్యం. మీ సలహాలు మరియు సూచనలను మేము తప్పక పాటిస్తాం. ధన్యవాదములు...!!!

  • @prasadkadiyala177
    @prasadkadiyala177 Před 4 lety +84

    1:46 was highlight

  • @devanahalligirish5519
    @devanahalligirish5519 Před 3 lety +13

    Perfectly Said Sir!

  • @rajuraj8989
    @rajuraj8989 Před 3 lety +10

    ఓం నమఃశివాయ 🙏🙏🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏

  • @kranthicharan5303
    @kranthicharan5303 Před 3 lety +51

    మా వాళ్ళు అమెరికా అండ్డి నేను పోయిన రారండ్డి 😂

  • @kabirsyed5617
    @kabirsyed5617 Před 2 lety +31

    I ❤ his speeches alot. We respect u sir.

  • @RajKumar-qm4bc
    @RajKumar-qm4bc Před 5 lety +20

    Chakkkkkkaga chepparu. Hats off to you.

  • @yarraprashanth2586
    @yarraprashanth2586 Před 4 lety +43

    That attitude I like , when he says something controversial he drinks water👍

  • @bujjiChalla123
    @bujjiChalla123 Před 4 lety +6

    Eppudu correct ga cheptharu.....
    Good message

  • @kamrajyadav4074
    @kamrajyadav4074 Před 4 lety +6

    Yes Guuvu garu chala baga chepparu

  • @reddybabu1995
    @reddybabu1995 Před 5 lety +12

    Good information sir your true said jai hindh 🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @mobadiah7752
    @mobadiah7752 Před 4 lety +3

    Amazing 🙏👏👏👏 thanks garikapati garu

  • @kkondalarao2054
    @kkondalarao2054 Před 4 lety +30

    guruvu garu nenu matram ee speech vinnaka maa abbayini army ke pampistanu jai hind

  • @telugusathyaiahsathyaiah1700

    Exlent మీకు శతకోటి వందనాలు వాస్తవాలను ఎప్పటికప్పుడు మాట్లాడుతారు

  • @naveenjayachandra45
    @naveenjayachandra45 Před 4 lety +25

    Your always Superb Sir..I like your Speech 🤗

  • @HariShankar-ks3fh
    @HariShankar-ks3fh Před 5 lety +4

    Awesome saying sir hatsoff

  • @srikrishnachakra5375
    @srikrishnachakra5375 Před 4 lety +3

    పాపం సర్దార్ జీ లు రాజపుత్ లు నిజంగ గ్రేట్. మన రక్షకులు వాళ్ళు. సిక్కులు, రాజపుత్రులు లేకపోతే మన సువిశాల భారత దేశం ఏమైపోయేదో, మనం ఏమైపోయే వాళ్ళమో. వాళ్ళు అక్కడ ప్రాణాలు పణంగ పెట్టి మనల్ని కాపాడుతుంటే మనమేమో ఇక్కడ జల్సాలు చేస్తూ కులాల కుమ్ములాటలలో మతాల గజ్జిలో కొట్టుకుంటున్నాము. కనీసం హిందువులలో కూడ ఐక్యత లేదు.

  • @kirankmrcreations9187
    @kirankmrcreations9187 Před 3 lety +4

    చాలా బాగా చెప్పారు గురువు గారు

  • @nemalikantisaisrinivas1652

    Great said

  • @iamproudbeindian4930
    @iamproudbeindian4930 Před 4 lety +5

    Hats off Sir Exlent

  • @ramaraocheepi7847
    @ramaraocheepi7847 Před 2 lety +3

    Humor as part of the discourse has huge impact in understanding the content pleasantly. Laudable.

    • @sv8211
      @sv8211 Před 2 lety

      People just listen him as standup comedian and will not take the essence as he himself deviates from subject frequently.

  • @user-hq9ys7et7x
    @user-hq9ys7et7x Před 2 lety +2

    సూపర్ గురువుగారు 🙏😀

  • @vamsikonidla6912
    @vamsikonidla6912 Před 5 lety +3

    Baga cheparu sir

  • @balaswamy3839
    @balaswamy3839 Před 3 lety +3

    చాలా చాలా బాగా చెప్పారు గురువు గారు

  • @vasamsettibhavvannarayana5722

    Superga chepparu sir.. nijalu matladite kondariki kadupu manta sir meru ramayanamlo cheppindi vastavam

  • @srikanthsamuel6327
    @srikanthsamuel6327 Před 3 lety +2

    Sir , meeru samajanni bagucheyadaniki , nisvardhamga meevanthu meeru chala prayatnam chesthunnaru.Anni nijalu chepputhunnaru. great sir.🙏⛪

  • @talarisubhan957
    @talarisubhan957 Před 4 lety +7

    Guruvu garu meru keka🤣🤣🤣🤣🤣

  • @talkingreels2937
    @talkingreels2937 Před 4 lety +125

    Very different stand up ( ofcourse he is sitting) comedy😁😆😆😆

  • @cherry6498
    @cherry6498 Před 4 lety +2

    జ్ఞానం ఒక్కోసారి సంస్కారాన్ని ఒక్కోసారి అహంకారాన్ని ఒక్కోసారి అజ్ఞనాన్ని ఇస్తుంది

  • @jokerallinonechannel317
    @jokerallinonechannel317 Před 4 lety +1

    Super.....guruvugaaru

  • @prasadmarakalas3728
    @prasadmarakalas3728 Před 4 lety +5

    Guruvu garu meku ma padabi vandanam

  • @brobabugoudgs
    @brobabugoudgs Před 2 lety +4

    Very good 👍 speech

  • @rambabukoduri5733
    @rambabukoduri5733 Před 4 lety

    Very good message thanks

  • @shaikjilani8299
    @shaikjilani8299 Před 3 lety +1

    Dhanyavadhalu doctor guruvu garu

  • @gowthamsagarg7631
    @gowthamsagarg7631 Před 4 lety +23

    Nenu poyena raarendi😃😀😁😂😂😂😃😂

  • @maheshmerugu978
    @maheshmerugu978 Před 4 lety +6

    Great comedy show 👌👏

  • @sandhyarani9839
    @sandhyarani9839 Před rokem +2

    నిజాలు బాగా చెప్పారు గురువు గారు

  • @SRK-vz7fj
    @SRK-vz7fj Před 4 lety +2

    Super counter guruvu garu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Naresh-xh6zz
    @Naresh-xh6zz Před 4 lety +6

    Guruvu garu meru 👌👌👌
    " Meru aparu Maa Varu modalettaru "🤣🤣🤣

  • @anilsiva8765
    @anilsiva8765 Před 3 lety +6

    డిస్ లైక్ కొట్టిన వాళ్ళందరూ ఈ పాటికి చచ్చి ఉంటారు

  • @sudhapriya4298
    @sudhapriya4298 Před 3 lety

    Good message..guruvugaru😀

  • @burugughani4427
    @burugughani4427 Před 2 lety

    నిజమే...తగ్గేదే లే అంటున్నారు😂😂😂

  • @jagdeeshallu7358
    @jagdeeshallu7358 Před 5 lety +3

    guruvu garu superb logic

  • @shivakadem2515
    @shivakadem2515 Před 4 lety +63

    మీలాంటి మంచి వ్యక్తులు ఉన్నారు కాబట్టి మన దేశంలో ఇంకా మంచి అనే మాటకు అర్థం

  • @deviprasad6597
    @deviprasad6597 Před 4 lety +1

    Good video/message to public.

  • @naveenkumarn3686
    @naveenkumarn3686 Před 4 lety +1

    Super Guruji

  • @ironmanfan6230
    @ironmanfan6230 Před 5 lety +32

    ur words r full of logic...I appreciate

  • @shravan5910
    @shravan5910 Před 4 lety +239

    Ma vadu medisan Andi ma vadu engineering Andi.nenu poina rarandi🤣

    • @jayasreenamburi9322
      @jayasreenamburi9322 Před 4 lety +1

      😂😂😂😂

    • @prasunareddy71
      @prasunareddy71 Před 4 lety +1

      😊

    • @pmohankrishna7635
      @pmohankrishna7635 Před 4 lety +1

      😂😂😂😂

    • @hymachinni1170
      @hymachinni1170 Před 4 lety +3

      Shravan Shravan Maa vadu medicine maa vaadu engg anedi mana responsibility vallani prayojakulani cheyyadam. Anthe. Present days pillala nundi emee expect cheyya koodadu. Last lo vallu parents ni chusaara ok otherwise vallani adagakoodadu chudandi ani. Silent gaa edo oka oldage home lo join aipovadamey. Present generation anthaa ilaage vunnaru parents ni pattinchukokundaa.

    • @VamsiKrishna-tc7vl
      @VamsiKrishna-tc7vl Před 4 lety +1

      Miru mi parents Ni Ela treat chesaro mi pillalu kuda mimmalani alane treat chestharu bcoz mimmalani chuse vallu Anni nerchukuntaru. Present generation Ni comment Cheyadam correct kadu

  • @y.babulubabulu3160
    @y.babulubabulu3160 Před 3 lety +1

    100%Nijamu. (Kumar from Tuni Andhra Pradesh)

  • @dsanthosh8032
    @dsanthosh8032 Před rokem +1

    Super guruvu gaaru

  • @dasarathareddy7934
    @dasarathareddy7934 Před 5 lety +15

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 HATS OFF SIR

  • @gangapatlanagaraj8063
    @gangapatlanagaraj8063 Před 5 lety +8

    you are pride of telugu Sir

  • @balabharathiveerapaneni488

    చాలా బాగుంది

  • @srikanthgadila6393
    @srikanthgadila6393 Před 4 lety +1

    ధన్యవాదములు గురువుగారు 🙏🙏🙏

  • @RAMPRASAD-ep6uw
    @RAMPRASAD-ep6uw Před 3 lety +5

    Please update full speech of this part thank you sir

  • @swarnalatha584
    @swarnalatha584 Před 2 lety +6

    మా ఆయన గారు తినరు మీ speech వినిపంచా
    సూపర్ గా చెప్పారు గురువుగారు😊😊

  • @sumankumarreddy9293
    @sumankumarreddy9293 Před rokem +1

    U r my inspiration Guruvu garu...🙏🙏🙏

  • @kalyanpawan7138
    @kalyanpawan7138 Před 4 lety +2

    Super speech sir

  • @aqueelahmed4207
    @aqueelahmed4207 Před 3 lety +5

    Great man really I love he's speach

  • @RamaKrishna-fg9eu
    @RamaKrishna-fg9eu Před 4 lety +7

    గురువు గారు 🙏🙏🙏

  • @janakijani7524
    @janakijani7524 Před 2 lety

    Chala baga cheperu gurugaru

  • @sucharang6901
    @sucharang6901 Před 5 lety +1

    Super gurugaru highlet

  • @balachandarbbc7490
    @balachandarbbc7490 Před 3 lety +5

    భూమి వారు బ్రతికే ఉన్నపుడు ఏవిధమైన శాంతిని సృష్టించని వారు చనిపోయాక మాత్రం (RIP) శాంతిలో ఎట్లా ఉంటారు...
    వారు భూమి మీద ఉన్నపుడు దేనినైతే సృష్టించారో దాని ఫలితం మాత్రమే అనుభవిస్తారు🤦🤦🤦భూమిమీద కోళ్లని🐔🩸🔪🐓🔪🩸, మేకలను🐐🔪🩸🐑🔪🩸, చేపలను🐟, రొయ్యలను కొన్ని లక్షల-కోట్లలో చంపుకుని భూమాతాకీ రక్తాభిషేకం చేసి శవాలను పీక్కు తింటూ వారు పోయాక మాత్రం "రెస్ట్ ఇన్ పిస్" అంటారు...

  • @midhunmohan6092
    @midhunmohan6092 Před 5 lety +18

    Janam yedaithey chesthunnaro adhey chepperu meelantivallu ila chepthey Janam vallu vetiki viluvalu ivvali ledu anedi daaniki alochana vasthundhi andi

  • @skbabji8127
    @skbabji8127 Před 5 lety +2

    really GOOD video sir

  • @Paps1006
    @Paps1006 Před 4 lety +1

    Great sir

  • @udayerrolla3824
    @udayerrolla3824 Před 3 lety +6

    Ee speach whatsapp uncles ankitam😂😂

  • @harikishore5032
    @harikishore5032 Před 4 lety +27

    100% facts with logic...

  • @kokirimido3924
    @kokirimido3924 Před měsícem

    Better than most Telugu stand up comedians.

  • @harinadhputtapakala7076
    @harinadhputtapakala7076 Před 2 lety +1

    Excellent sir chala baga chepparu ma solidiers gurunchi

  • @raghavendrakeerthi238
    @raghavendrakeerthi238 Před 4 lety +22

    At the end it's one's choice to follow and eat a Vegetarian food or Non vegetarian or a Vegan Food. It's not the matter of Caste type. We can be fighter even being a Vegetarian. As per Ayurveda, consumption of satvic food is advisable for a human being to cherish the inner beauty and peace in one self. Eating Rajasic and Tamasic food is one's choice to dwell and bear the consequences.

  • @satishbaddireddi9863
    @satishbaddireddi9863 Před 4 lety +8

    Well said sir 👌

  • @sridurga2033
    @sridurga2033 Před 2 lety

    Meeru chala bagaa cheptharu sir

  • @nareshjoram8137
    @nareshjoram8137 Před 4 lety +1

    Awesome