Nitya Jeevithamlo Vedantham | Part #9 | Garikapati Narasimha Rao Latest Speech | Pravachanam | 2020

Sdílet
Vložit
  • čas přidán 12. 02. 2020
  • ఆరోగ్యంగా జీవించాలంటే తీసుకునే భోజనం ఎలా ఉండాలో చూడండి.
    ఆరోగ్యంగా ఉండాలంటే నిత్యజీవితంలో వేదాంతం ఎలా ఉపయోగపడుతుందో చూడండి.
    నిత్యజీవితంలో వేదాంతంపై మహా సహస్రావధాని శ్రీ గరికిపాటి నరసింహారావు గారి ప్రసంగం.
    వ్యక్తిత్వ వికాసంపై గరికపాటి అద్భుత ప్రసంగం.
    Sri Garikipati Narasimha Rao Speech On Nitya Jeevthamlo Vedantham.
    Garikipati Pravachanalu about Vedantham.
    Nitya Jeevithamlo Vedantham By Garikipati.
    Subscribe to our channel for more videos: goo.gl/biuPZh
    For updates, follow us on Facebook: goo.gl/JWjkHA
    Please note that the correct surname is Garikipati. It is not Garikapati.
    #Garikapati
    #Pravachanalu
    #LiveHealthy
    #HealthTips
    #NityaJeevithamloVedantham
    #ProblemsAndSolutions
    #HealthSecrets
    #ArtOfLiving
    #GarikipatiNarasimhaRao
    #Garikapati
    #LatestSpeech
    #AdhyatmikaPravachanalu
    #PersonalityDevelopment
    #VyaktitvaVikasam
    #HumanValues
    BrahmaSri Garikipati Narasimha Rao is a renowned #Spiritual Orator, #Litterateur, #Poet and #Mahasahasravadhani. He has performed more than 300 #Ashtavadhanams, 10 #Shathavadhanams and one #Mahasahsaravadhanam (first of its kind in the #Literary History of Andhra). His succesful completion of the #Sahasravadhana is a mile stone both in the life of Sri Garikipati Narasimha Rao and in the field of #Avadhana. That he could recite 1116 stanzas with ease and felicity surprised the audience and Sri Narasimha Rao got recognition as an unparalleled monarch in the realm of Avadhana. At a time ‘DHARANA’ of 750 poems is a record, till this date in the field of Avadhana. Then he was awarded the Title of ‘DHARANA BRAHMA RAKSHASA’.
    Another feather in the cap of Sri Narasimha Rao in his #olyimpian #memory. He successfully recited 1116 stanzas of his own writing #SAGARAGHOSHA with perfect ease in 8 Hours twice at 2 different venues. This feat is as astounding as it is unheard of in the Histroy of Telugu Literatue. It is a world record and unbroken till this date. Apart from Sagaraghosha he has published 17 books which are quite popular in Telugu states.
    He has delivered hundreds of lectures across the Globe. His TV shows are all memorable and highly successful. Especially, the program #AndhraMahaBharatham, telecasted on #BhaktiTV for 1818 Episodes was a classic and was widely regarded as one of the best TV shows in Telugu. He was felicitated with the title, “PRAVACHANA KIREETI” on the completion of the show. Another prominent program is #NavaJeevanaVedam on #ABNAndhraJyothi .
    He was also felicitated with titles “SHATHAVADHANA GEESHPATHI”, “AVADHANA KALAPRAPURNA” at different occasions. He was also feliciated with many awards at International, National and State levels.
    #SAGARAGHOSHA of Sri Narasimha Rao is unique #classical #poetry book in more than one sense. It may be described as a modern Telugu epic. Its speciality and uniqueness can be understood from the fact that its theme is totally different from other modern #TeluguKavyas . The life of man from the aborginal period to the modern ages froms the subject of this Kavya. In a way it is the story of #MotherEarth too. The publication of this #MagnumOpus of Sri Narasimha Rao is a land mark in the annuals of #TeluguLiterature .
    Sri Narasimha Rao is known for his rational approach to #spirituality. Unlike other speakers of his ilk who focus on one theme at a time, Sri Narasimha Rao is a multi - faceted personality. From #Sanskrit verses, this #Avadhani shifts to Telugu literature, touches upon #philosophy, moves over to #NationalisticPride and reaches the core subject with elan.
    As a no - nonsense speaker, Garikipati Narasimha Rao, through the hundreds of stage talks and telivision shows, has explained the #science behind various religious practices and advised the devout to shun the #BlindBeliefs that have no ratinale behind them. According to him, filling the hazy minds with #DivineKnowledge is possible only by clearing the insane and #superstitious thoughts. He puts his obective in a nutshell thus, “The larger goal of any #spiritualist is to achieve a #peaceful world where sanity prevails”.
    His mission is to make #youngsters aware of our #TeluguCulture, introduce them to #LiteraryWorks and epics and show them how one can imbibe the ideas of epics like #Mahabharatha and #Ramayana in our daily lives.

Komentáře • 738

  • @Garikipati_Offl
    @Garikipati_Offl  Před 6 měsíci +29

    Follow Sri Garikipati Narasimha Rao Official WhatsApp Channel: rebrand.ly/62b11

  • @paidi.bk.6416
    @paidi.bk.6416 Před 3 lety +15

    ఓం అనగా ఆత్మ లేక ప్రాణం
    శాంతి అనగా ఆత్మ లేక ప్రాణం యొక్క స్వధర్మం శాంతి.
    శ్రీ గరికిపాటి నరసింహారావు గారు కు నా హృదయపూర్వక కృతజ్ఞతలు
    అజ్ణానం మూడభక్తి
    జ్ణానం భగవధ్గీత రామాయణం మహాభారతం సాహిత్యాలు పురాణాలు మహాకావ్యాలను సాస్త్రాలు హితిహాసాలు వివరణ ఆత్మజ్ణానం జ్ణాన దీపం ఆత్మస్వరూపం మీ ప్రసంగం ఇష్టపడుతున్నవారు పరివర్తనకు మూలాధారం యదార్థం అయ్యదార్థం వివరణ అద్భుతం అమోఘం అపారం
    మీకు ఆయువు ఆరోగ్యం చేకూరుతుందని సత్యభావముతో మీకు సుభసాయంత్రం

  • @francisxavier6695
    @francisxavier6695 Před 4 lety +63

    గురువు గారు మీ వాక్చాతుర్యం మీ విఘ్నానం అమోఘం అపూర్వం , ధన్య వాదాలు.

  • @sangambalraj9869
    @sangambalraj9869 Před 4 lety +57

    ఈ భరత భూమిలో నా తెలుగు జాతి తెలుగు భాష అంటే అమ్మవారికి ఎంత ప్రేమో మా కోసం మిమ్మల్ని పంపించింది శ్రీ గురుభ్యోనమః

  • @kaanugulabhavani5116
    @kaanugulabhavani5116 Před 4 lety +59

    వందనాలు గురువు గారు...మీరు చెప్పే మాటలు ఇంకా చాలా మంది వింటే చాల బాగుండు...appudaina అర్థమవుతుంది వారికి

  • @bvreddyreddy3076
    @bvreddyreddy3076 Před 2 lety +9

    గురువు గారికి శతకోటి వందనాలు, మీ యొక్క ప్రవచనాలు చాలా మంచిగా ఉన్నాయి. నేటి మానవులకు ఎంతో అవసరం. ఆరోగ్య రహస్యాలు, నానుడిలు చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి గురువు గారు. మీ యొక్క ప్రవచనాలు చాలా మందిలో మార్పు వస్తుందని ఆశిస్తున్నాను.🙏🙏🙏🙏

  • @Manandari705
    @Manandari705 Před 3 lety +156

    గురువు గారు మీ ప్రసంగం మొత్తంలో మీరు అన్ని పచ్చి నిజాలే మాట్లాడారు మీకు ధన్యవాదాలు

  • @ravikumarkumar289
    @ravikumarkumar289 Před 3 lety +77

    మీ ఆరోగ్యం బాగుండాలని ఇలాంటి ప్రవచనాలు ఎన్నో జరుపుకోవాలని దేవుని వేడుకుంటున్నాను నిండు నూరేళ్లు బతకాలని దేవుని వేడుకుంటున్నాను

  • @gogadavaralakshmi4331
    @gogadavaralakshmi4331 Před rokem +4

    గురువు గారు మీ ప్రసంగం మాకు చాలా అర్ధం అయ్యేలా ప్రసంగించారు మీకు ధన్యవాదాలు🙏🙏🙏

  • @tungakr8378
    @tungakr8378 Před 4 lety +8

    వేల వందనాలు మీతీరుగా మనకు నిత్యం జరిగే వాస్తవాలను ఇంత వివరంగా చెప్పుడు చాలా బాగుంది మన జనాలు ఎన్నడూ తెలివికి వస్తారో ఆనాడే వారి బాగు జరుగుతుంది .

  • @updatenews8652
    @updatenews8652 Před 4 lety +158

    మనిషి ఎట్లా ఉండాలో మొత్తం షార్ట్ కట్ గా వివరించారు గురువుగారు🙏

    • @SaiBabuJakka
      @SaiBabuJakka Před 3 lety +1

      ఉన్నదని అహం పెంచుకోకూడదు లేదని ఏడవకూడదు మానవత్వంతో మంచితో భక్తితో బతకాలి భగవంతుడు ఆ మనిషి లోనే ఉంటాడు

  • @sambhanasantoshkumar2390
    @sambhanasantoshkumar2390 Před 3 lety +2

    జనాల్లో ఉన్న మూఢనమ్మకాలను తొలగించడంలో మీ ప్రవచనాలు ఎంతో మేలు చేస్తాయి

  • @anilkumarkota5027
    @anilkumarkota5027 Před 4 lety +2

    రాజకీయాలే కాదు అన్నిటిలో ఇలాంటి దరిద్రాలే వున్నాయి స్వామి మనము సంస్కృత భాషని వదిలేసి చాలా తప్పు చేసాము మన పురాణాలలో ఏమివుందో మీలాంటి వారిద్వారా కొంతైనా తెలుస్తోంది మీలాంటి వారు చాలామంది రావాలని కోరుకుంటున్నాను భగవంతుడు మీకు అంతా మంచి చేయాలని ప్రార్థిస్తున్నాను

  • @madangopal9048
    @madangopal9048 Před 3 lety +16

    Hats off to Narsimha Rao gaaru.. mee సమయస్పూర్తి, ఉద్ధరణ చేసే భావన,ఆశావాద వృత్తి చాలా inspirational

  • @babluaamani2855
    @babluaamani2855 Před 3 lety +15

    గురువుగారు అన్ని పచ్చి నిజాలు మాట్లాడారు, మీ ప్రసంగం విన్న తర్వాత ఎవరైనా మారతారు ధన్యవాదాలు

  • @mraghu1653
    @mraghu1653 Před 2 lety +7

    శతకోటి వందనాలు గురువు గారు మీ ప్రవచనాలు చాలా బాగుంటాయి...🙏🙏

  • @ramamprabhala9523
    @ramamprabhala9523 Před 11 měsíci +5

    నిజం చెప్పారు గురువుగారు ధన్యవాదములు 🙏

  • @damojipurapupaparao4991
    @damojipurapupaparao4991 Před 3 lety +24

    ఇంటి యొక్క ప్రాముఖ్యత చాలా బాగా చెప్పారు. నమస్కారం

  • @vemulapatibalaankaiah2084
    @vemulapatibalaankaiah2084 Před 3 lety +14

    సుపర్ చెప్పారు గురువు గారు. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @sivaparvathi1041
    @sivaparvathi1041 Před 2 lety +1

    Garikipatigaru me pravachanalu nalo antho marpu vachindhi meku na 🙏🙏

  • @kusumakanumarlapudi1073
    @kusumakanumarlapudi1073 Před 2 lety +4

    గురువు గారికి అనంతకోటి పాదాభివందనాలు

  • @dasanbabu4548
    @dasanbabu4548 Před 4 lety +6

    అయ్యా!
    మీ ప్రసంగం మొదటిసారి గా విన్నాను, చాలా సంతోషం పడుతూ ఉన్నాను. యిటు వంటి ప్రసంగాలు మతోన్మాదులు లకు మంచి మానసిక పరిపక్వత ను తీసుకుని వచ్చుటకు అనేక మతాల సమైక్యత కు దోహదం చేస్తాయి. మూడత్వ నడవడిక కు ఒక ప్రకాశవంతం చేస్తాయి అని ఒక క్రీస్తు మార్గదర్శకాలు రూపకల్పన గా ఉంటాయనీ నమ్ముచూ మీరు ఈ లోకంలో ఉన్నంతకాలం చక్కటి ఆరోగ్యాన్ని యేసు ప్రభు వారు తన తండ్రి యైన యెహోవా ద్వారా అందచేయగలరని యేసు ప్రభు వారు తిరిగి లేచిన తర్వాత నిత్యం జీవితం గడిపే మహిమ ఐశ్వర్యాన్నీ కలుగజేయాని ప్రార్థన.

  • @sknagulmeera378
    @sknagulmeera378 Před 2 lety

    దేవుడున్నాడో లేడో తెలియదు కానీ మీ రూపంలో దేవుడు ఉన్నాడు అని నమ్ముతున్నాను ఎందుకంటే మీరు చెప్పే మాటలు జ్ఞానాన్ని పెంచుతున్నాయి

  • @bvramana2811
    @bvramana2811 Před 4 měsíci

    గురువు గారు మీ ప్రసంగము వింటుంటే ,నా హృదయం పరవళ్లు తొక్కుతోంది

  • @triupathireddy8104
    @triupathireddy8104 Před 4 lety +66

    గురువుగారు చాలా బాగా చెప్పారు

  • @sirisiri8439
    @sirisiri8439 Před 3 lety +2

    Mee pravachanalu baguntay ND elantivi enka chepalani korukuntunnam God bless you sir

  • @prasanthvana4350
    @prasanthvana4350 Před 4 lety +22

    పాదాభివందనాలు......

  • @lakishmiprasad6434
    @lakishmiprasad6434 Před 3 lety +20

    This type of lecturers are needed today.

  • @yadagirithirunagaru3387
    @yadagirithirunagaru3387 Před 3 lety +25

    We are lucky to live in the era of sri garikipati narasimha rao, we must listen and follow for better spiritual life,

  • @sramanaidu1646
    @sramanaidu1646 Před 4 lety +60

    గురువు గారికిపాదాభివందనం

  • @kilambisrinivas5995
    @kilambisrinivas5995 Před 2 lety +8

    శ్రీ గురుభ్యోనమః 🙏

  • @jancenask9297
    @jancenask9297 Před 4 lety +48

    Meru happy ga helthy ga 100 yers oundali...guru garu...🙏

  • @kammampatinaveen3287
    @kammampatinaveen3287 Před 4 lety +10

    🙋🙌 i am very happy
    Danyavadalu guruvgaru

  • @earthquack9282
    @earthquack9282 Před 4 lety +8

    Asalu pooja gurinchi cheppi champesaruga guruvugaaru,anni anni nitya jeevitamlo
    choosi choosi unnamu.kaneesam eppudaina memu prashanthamga untam...enni vathulu,ela veliginchali,ganta adavallu kottacha ani andaru adigi adigi thinesthunnaru.kannesam vallakante chinna vallam ani kooda vadalaru andi manam chepthe manake papam kada ani untaru.ee sari adigina vallaki ee video choopistha.thank you so muck🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @venkatapathimutyala8367
    @venkatapathimutyala8367 Před 4 lety +20

    ప్రతి నిత్యం గరికపాటి ప్రవచనం వినడం పరిపాటి

  • @prasad7783
    @prasad7783 Před 4 lety +31

    Chala baga chepparu guruvu Garu . Mee speech ni follow aithe andaru sukam ga untaru. Ade Kada anandam.

  • @BoniSrinu
    @BoniSrinu Před 2 měsíci

    మీలాంటి గురువుగారు మాకు దొరకడం మా అదృష్టం గురువుగారు 🙏🙏

  • @nerellageetha7620
    @nerellageetha7620 Před 3 lety +2

    Nenu vinnane ei matalu anukunna thira chusrhe Gudur lodhi madhi Gudure super sir miru chalabaga cheptharu 🙏🙏🙏🙏🙏

  • @nagesh987
    @nagesh987 Před 11 měsíci +2

    Heart touched your words. Thank you for told true words

  • @tummalarajendraprasad8277

    గురువుగారు ఈ ప్రసంగాలు ఈ లోకానికి చాలా అవసరం

  • @lakshminarayanareddy1693
    @lakshminarayanareddy1693 Před 4 lety +5

    Mee tongue pyna Saraswathi Devi natyamadutundi sir I love your knowledge so much sir,,,,,,

  • @kusumakumarip9254
    @kusumakumarip9254 Před 4 lety +4

    Telugu prajalu chaala adrushtavanthulu......elaanti mahaanubhavula saannidhyam dorikinanduku......guruvugariki padabhivandanamulu

  • @chinnamsanthoshkumar3555
    @chinnamsanthoshkumar3555 Před 4 lety +9

    నమస్కారం గురువు గారు

  • @sudharshankandukala7811
    @sudharshankandukala7811 Před 2 lety +3

    Thank s to the great work by garima pati narsimha rao sir 🙏🏿

  • @krishnakarri3144
    @krishnakarri3144 Před 4 lety +9

    Guruji Mana santhana dharmanni kapadutu maku kuda me pravachanalutho entho mano dhyryanni estunnaru meku padabhi vandanalu guruji🙏🙏🙏

  • @sathyanarayanabolamoni7137

    Gurvu garu in my 52 years Age I have been learning More ,with word tuching your feet bless me.Dr.Sathyanarayana WNP TS

  • @usha3881
    @usha3881 Před 4 lety +9

    Great sir
    Chala baga chepparu
    Ilanti vi vini mana rashtram bagupadithe bagundunu 🙏

  • @ramchandernune8465
    @ramchandernune8465 Před rokem

    Saraswati putruduki Ananthakoti Namaskaramulu Danyavadamulu. Mee prasangamulu vinadam Maa Adrustam.

  • @dhanunjayaraopalle5171
    @dhanunjayaraopalle5171 Před 3 lety +2

    Guruv garu me speech tho na Life insurance iendhi🙏🙏🙏🙏.....

  • @yashpalsongs
    @yashpalsongs Před 4 lety +1

    గురువు గారికీ పాదాభి వంధనాలు.. మీరు చెప్పే ప్రసంగాలు కొన్ని చాలా బాగుంటాయి కానీ నేను బ్రహ్మాన్ని అని ప్రతీ ప్రసంగంలో తప్పకుండా చెప్పుతనునారు మీకు కులం అనే జాఢ్యం అంటే కూడదు.. వివేకానందుడిగ ఓ కొత్త థీరిని కనిపెట్టి అతనిలా ఈ దేశంలో నిలిశిపోవాలి

  • @chenchugarijayalakshmi630

    గురువుగారు ప్రతి పండుగ యొక్క విశిష్టత ను అందులోని ఆరోగ్యం గురించి వివరించండి

  • @parasaparameswar7841
    @parasaparameswar7841 Před rokem +1

    Excellent marvelous speech on human earning on necessities during entire family life being appreciable happy life by their wife Parameshwar joint director of agriculture hydrrabad

  • @vanajavanaja4908
    @vanajavanaja4908 Před 3 lety +4

    🕉️🌹🙏🕉️🌹🙏🕉️🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ఓం నమో నారాయణ ఓం నమశ్శివాయ గురువుగారికి పాదాభివందనాలు

    • @sakinalasuresh958
      @sakinalasuresh958 Před 2 lety

      Spr

    • @jaganadharaob3069
      @jaganadharaob3069 Před 2 lety

      పంతులుగారు మీతో మేము మాట్లాడా లని కుతుఉహలంగా ఉంది. ఎట్లా సంభవమో?

  • @raghavvendra
    @raghavvendra Před 4 lety +17

    Sarvam guru dattatreyam
    Miku guru Dattatreyuni Asisulu Sree garikapati swamy Garu.

  • @mearugaratnam1844
    @mearugaratnam1844 Před 3 lety

    Garikha pati varu Neti ,thenali Ramakrishna garini.rembering.proud .of you

  • @jayaprakashreddy7766
    @jayaprakashreddy7766 Před 2 lety +2

    "kastalu evaritho cheppukovadhu ,gambiranga kurchovali"🙏🙏

  • @devikopparthi2430
    @devikopparthi2430 Před 4 lety +9

    Om namasivaya guruvu gariki na padabivandanalu 🙏🙏🙏🙏🙏🙏

  • @hanvikacreations1170
    @hanvikacreations1170 Před 2 lety

    Namaste guruvu garu shubodayam. Mee pravachanalatho maa jeevitham lo chala telusukuntunnam guruvu garu. Ilanti pravachanalu meri maku inka andinchalani manaspurtiga devudini korukuntunnanu.

  • @bvvprasadnaik5807
    @bvvprasadnaik5807 Před 2 lety +2

    ధన్యవాదాలు

  • @user-ng1tt6jn8l
    @user-ng1tt6jn8l Před 6 měsíci

    గురువు గారు మీ ప్రవచనాలు మనుషులు ను మార్చాలి.🙏🙏

  • @vemulachandramohan6059
    @vemulachandramohan6059 Před 2 lety +4

    గురువు గారు మీకు పాదాభివందనం🙏🙏🙏🙏🙏🙏

  • @bhagyalakshmi6232
    @bhagyalakshmi6232 Před 3 lety +7

    Guruvu garu u r speeches are inspired me a lot

  • @kumarasamypinnapala7848
    @kumarasamypinnapala7848 Před 3 lety +1

    Garigapati Gari ki padabhi vandanamulu jai Bharat 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sharadhakathi9767
    @sharadhakathi9767 Před 4 lety +11

    నమస్కారము లు గురువు గారు చాలా చక్కగా వివరించారు

  • @sudharshangoud6569
    @sudharshangoud6569 Před 4 lety +17

    మీ స్పిచ్ చాలా బాగుంది మీరు అందరితో నవ్వుతు ప్రసంగిస్థారు మీరు చాలా గ్రేట్ సార్ భార్య భర్తల మధ్య దాంపత్య ము ఏవిధంగా వుండాలో ఒక వీడియో చేయండి దాంపత్య ని పెంచే ఆహార పదార్థాలు ఎమిటో మరొ వీడియో లొ వివరించండి గురువు గారు సమాజం మంచి దోవలో నడవాలంటె మీ చే5హిలొనె వుంది గురువు గారు నమస్కారం మీకు నెను సుదర్శన్ గౌడ్

  • @shashikalahv7776
    @shashikalahv7776 Před 3 lety +3

    Chala effective ga undi Guruvugaru🙏

  • @srikrishna755
    @srikrishna755 Před 2 lety +3

    Thanks sir

  • @arunareddykukunoor6603
    @arunareddykukunoor6603 Před 3 měsíci

    Guruvu gaari ki aneykaneyka pranaamamulu
    Chaala chaala Danyavaadamulu bhaga chepparu ,🎉

  • @ramanareddyannam6372
    @ramanareddyannam6372 Před 3 lety +1

    Mi pravachnalu Chala bagundhi guruvu garu

  • @reddyshekarshekar5800
    @reddyshekarshekar5800 Před 2 lety

    Namasthe guruvugaru Mee prasanganiki paadhabhivandanam

  • @tekumudibhimeswararao8352

    Mahaanu bhaavaa Meeku daiva Aaseessulu kalugugaaka.

  • @jangamprabhakararao1287
    @jangamprabhakararao1287 Před 4 lety +2

    Garikipati vaariki sathakoti namaskaralu to educating people

  • @kvenkatasiva6855
    @kvenkatasiva6855 Před 4 lety +16

    I respect your attitude guruvu garu meru moodanammakalu paradolutaru giddiga nammaru🙏🙏

  • @hwcthumukunta4680
    @hwcthumukunta4680 Před 2 lety

    Miru cheppe prathi mata nenu patistanu guruvugaru mire na inspiration 🙏🙏🙏🙏

  • @highpotential.8075
    @highpotential.8075 Před 2 lety

    గురువు గారు ఆపద రాకున్నదేవుని ప్రార్థించాలి

  • @pradeepkumara3793
    @pradeepkumara3793 Před 4 lety +17

    Thank you 🙏 for your speech

  • @gorlelaxmi7079
    @gorlelaxmi7079 Před 3 lety +1

    🙏guruvugaru melanti mahneeyulu...undatmu mana bharthadasamu chesukunna adrustmu..

  • @Traveler143
    @Traveler143 Před 3 lety +5

    Enni Rojulu me Gnana Ganaga ku Dooramnga endkunna no Swmaijii..,
    You re Dynamic Master

  • @1566123456
    @1566123456 Před 4 lety +7

    అత్యద్భుతం

  • @sonusowmya3346
    @sonusowmya3346 Před 4 lety +1

    Ayya miku shathakoti nansakaralu.. inta kanna m cheppalen mahanubava🙏

  • @Mahesh-lx3js
    @Mahesh-lx3js Před 4 lety +34

    Sir, I really appreciate you talks, it makes really sense
    I wish I meet you in future
    Thank you for putting all videos on CZcams

  • @krishnasani1998
    @krishnasani1998 Před 3 lety +4

    He is very perfect disclosure in the society all r should follow and we can change the world

  • @sambhhajala6613
    @sambhhajala6613 Před 4 lety +5

    వందనాలు సర్ బాగా చెప్పారు

  • @srinivaskalla5007
    @srinivaskalla5007 Před 3 lety +1

    Gurivugariki padhabivandhanamulu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @prasadmekhala8095
    @prasadmekhala8095 Před 3 lety

    Guruvu gariki namaskaramu lu padabivandanamulu meeru chepputhunte vini chala anandamuga vuntundi

  • @vishwaksentalks9648
    @vishwaksentalks9648 Před 4 lety +14

    Thank you guruvu Garu

  • @durgakadari9354
    @durgakadari9354 Před 2 lety

    Guru Garu anta nijam cheparo asalu miru chepite ma kosama anattu undi danyavadalu 🙏🙏🙏

  • @sunilkumar-nt8uy
    @sunilkumar-nt8uy Před 4 lety +17

    What a great speech sir...

  • @MeIntiammayi
    @MeIntiammayi Před 4 lety +5

    🙏🙏🙏milanti vallu challa ga vundali guruji..Milanti vallaku shatruvulu chala vuntaru

  • @frankuzmascareenuz6968
    @frankuzmascareenuz6968 Před 3 lety +2

    🙏🙏🙏🙏🙏 Mee lanti varu ee desaniki entho avasaram. Mee padalaku na Sasthanga Namaskaram.

  • @sharadayadavalli550
    @sharadayadavalli550 Před 3 lety +1

    Garikapatigari Prakashan very very inspiring and very much practical Garikapatigari gariki namaskaralu

  • @rameshmamidi3665
    @rameshmamidi3665 Před 2 lety

    Guruvugaru meku na padhabhivadhanalu

  • @gaddampraveena3510
    @gaddampraveena3510 Před 4 lety +15

    MI speech chalaaa bagundhi.

  • @sailuyellaram7324
    @sailuyellaram7324 Před 3 lety +2

    👍 thanks guruvu gaaru

  • @shashashasha281
    @shashashasha281 Před 4 lety +4

    Meeru super cheptharu guruvugaaru

  • @ramakrishnagudipudi9242
    @ramakrishnagudipudi9242 Před 3 měsíci

    Thank you

  • @rprasadd3805
    @rprasadd3805 Před 3 lety +3

    Chala use for LIFE 💐👍

  • @vijayalakshmiravinutala8933

    🙏🙏🙏
    It is our luck & thanks to present social media.
    Where ever we are, we could watch such wonderful talk.

  • @harishramprasadv299
    @harishramprasadv299 Před 4 lety +1

    Really sir maku gnanodayam ayindi Andi.

  • @madugulaapparao9448
    @madugulaapparao9448 Před 2 lety +1

    Jai garikapati garu