Hai hai Cover song by Prajjval Merlapaka Pandu

Sdílet
Vložit
  • čas přidán 23. 09. 2022
  • #prmusicalcoversongs #haihainbksong #prajjval
    #dop
    Naainee
    radha
    editing
    Naainee
    radha
    #Direction
    Naainee
    radha
    spiecal thanks yo #pottimama ( 9963952001 )
    cotumes design makeup dance compose
    radha
    #chennakesavareddysongs#vvvinayak#manisharamasongs #haihaishriyasaransongs #nbksongs#20yearsofchennakesavareddy #20yearschennakesavareddy #bellankondasureshproductions#prasents#nbkmassivesongs#nbktelugusongs #nbk107 #balakrishamelodysongs#shriyasarannelodysongs#spbsunithasongs #singarsunithasongs #spbhitsongs #nbkoldsongs#chennakesavareddyalltimerecordhit#nbkfasionmovies#tabusongs#pottimamaushasongs#prajjvalpandusongs#prajjvalushasongs#prajjvalradhasongs#prajjvalmakings#prajjvalnainesongs#pottimamaushacoversongs#pottimamanbksong#pottimamaviraldance#prmusicalyoutubechannal #radha #nbkchennakesavareddy#shriyasaranhitsongs#viral #tabumasshits#manisharmamusicalnbksongs#bellamkondasureshproductions#pottimamacoversongs#nbk107#nbkpubilctalk#nbkcontreyhits#nbk#ntrsongs#jrntrsongs#ntrrrr#nbkgopichandmallanenii #prmusical#prajjvalciversongs#panducoversongs#pandupottimamasongs
    #Prajjvalmerlapakapandusongs
    please subscribe my channal more entainment videos coming ❤🙏🙏🙏🙏🙏
    spiecal thanks to
    Giriesh kumar ❤❤

Komentáře • 2,6K

  • @maheshrocks8142
    @maheshrocks8142 Před rokem +96

    నా కళ్లు మాత్రం పండు మీదే ఉన్నాయి
    సూపర్ చేశావ్ పండు .........పండు♥️

  • @samyaalwahaibi8776
    @samyaalwahaibi8776 Před rokem +4

    Prajjval. Super nice ♥️♥️♥️♥️♥️♥️🎉😘😘😘😘😘🥰🥰👌👌👍👍👍👍

  • @routhusaikumar7444
    @routhusaikumar7444 Před rokem +3

    Chala bagudhii annayya me jodi perfect 👌 potti mawa kanna meru chala baga set Ieayruu

  • @venkataramanaravanapp6365

    Super balakrishna jai Balayya

  • @countryfuns8652
    @countryfuns8652 Před rokem +77

    బాలయ్య ఎంత గ్రేట్ డాన్సర్ అనేది ఈ ఒక్క పాట చూస్తే అర్థం అవుతుంది. మీ ప్రయత్నానికి అభినందనలు. కష్టానికి ఒక లైక్ 👌

  • @perumalladalinaidu2149
    @perumalladalinaidu2149 Před rokem +222

    మీ ఇద్దరు చాలా అందంగా ఉన్నారు
    మీ డ్యాన్స్ చాలా బాగుంది ఇద్దరు పర్ఫెక్ట్ గా చేశారు

  • @mogulojuyadagiri76
    @mogulojuyadagiri76 Před rokem +8

    మీ ఇద్దరి పరపమేన్స్ చాలా బాగుంది బ్రదర్ సూపర్ డాన్స్ మీ ఇద్దరు కలసి పోకిరి మూవీ లో గల గల పరుతున్న గోదారిలా సాంగ్ చెయ్యరా బ్రదర్ ప్లీజ్

  • @sivaramakrishnachirumamill3670

    ఈ సాంగ్ అదుర్స్. సూపర్ లోకేషన్స్.సూపర్ టీమ్.సూపర్ డాన్స్.ఈ సాంగ్ చూసిన తర్వాత ఏ టైమ్ లో నైనా హాయి హాయిగా నిద్ర వస్తుంది.

  • @katammunaswamy876
    @katammunaswamy876 Před rokem +16

    చిరునవ్వుతో డాన్స్ బాగా చేశారు గుడ్ లాక్

  • @polaiahtella3010
    @polaiahtella3010 Před rokem +74

    సాంగ్ చాలా అద్భుతంగా చేశారు కొరియర్ ఆఫ్ చేసిన రాధా గారికి ధన్యవాదాలు

  • @pbabu7118
    @pbabu7118 Před rokem +2

    హీరోయిన్ హెయిర్ స్టైల్ నాకు బాగా నచ్చింది సూపర్ లొకేషన్ హీరో ఎక్స్‌ప్రెషన్ సూపర్

  • @sirikondabhagyalaxmi3745

    Waw Suppar Rendu kallu saripole chalakastapaddaru 🥰❤️👌👌💯

  • @pappalasatyanarayana2293
    @pappalasatyanarayana2293 Před rokem +77

    సూపర్ చాలా బాగా చేశారు.....
    పండు నువ్వు సేమ్ శ్రీయ లా చేశావ్..
    శ్రీయ లా ఉన్నావ్....
    సూపర్......చాలా చాలా బాగుంది...
    మీకు మంచి లైఫ్ ఉంది.....
    థాంక్యూ....

  • @heartbeat4879
    @heartbeat4879 Před rokem +36

    సూపర్ బ్రో హీరో హీరోయిన్స్ ఇద్దరు అదరగొట్టారు 😍💚👊🔥🔥

  • @apparaokolli6031
    @apparaokolli6031 Před rokem +1

    Woooooow woooooow woooooow woooooow woooooow woooooow woooooow woooooow woooooow excellent excellent excellent excellent excellent excellent ga performance chesaru chaala ante chaala baga chesaru iddaru 👌💯👌💯👌💯👌💯👌💯👌💯👌💯

  • @KavyaSRI-yz1or
    @KavyaSRI-yz1or Před rokem +1

    Ammayi Abbayi Chaala Baagunnaru Combination Super Expressions 👌 And Dance

  • @nagarjunasalava2879
    @nagarjunasalava2879 Před rokem +89

    ఇలాంటి పాటలు మరెన్నో చెయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా బ్రదర్

  • @mr.bhagawanji4090
    @mr.bhagawanji4090 Před rokem +13

    పండు expressions exlent 👌👌💐💐

  • @koppisettisaikumar3224
    @koppisettisaikumar3224 Před rokem +1

    Super super excellent 👌 performance pandu garu Radha garu super super wow great 🙏

  • @sriharikumar8711
    @sriharikumar8711 Před rokem

    JAI balayya nice song selection

  • @tigerram7171
    @tigerram7171 Před rokem +10

    బాలయ్య సాంగ్ కి, ఏమాత్రం తగ్గలేదు 👍🙏❤️ సూపర్

  • @nagareddygunimini8880
    @nagareddygunimini8880 Před rokem +5

    Super pair super costumes super dance super song jai balayya

  • @jareenask6397
    @jareenask6397 Před rokem +1

    Takadina takadina tandana....wow super se uper nice......

  • @samyaalwahaibi8776
    @samyaalwahaibi8776 Před rokem +1

    Super rrrr ❤️❤️❤️❤️😘😘😘😘👌👌👌👌👌👌🥰🥰🥰🥰👍👍👍

  • @venkateshwarrao435
    @venkateshwarrao435 Před rokem +338

    గ్రామీణ వాతావరణం లో అక్కడ యువత చేసిన ఇలాంటి పాటలు చూస్తుంటే, ఏదో ఒక కొత్తదనం,వుంది.జీవితం మీద కొంగొత్త ఆశ మొలకెత్తి తోంది.

    • @bapujilokanadham3038
      @bapujilokanadham3038 Před rokem +1

      Yes

    • @pottisripottisri9570
      @pottisripottisri9570 Před rokem +3

      Varshakalam kadha moolaka. Thisukapo tree 🌲🌲avuthadhi

    • @harikaroja7197
      @harikaroja7197 Před rokem

      Hii

    • @singervizag3934
      @singervizag3934 Před rokem

      Hii🕺💃🕺💃💃💃💃🕺🕺🙏💐💐💐💐❤️❤️❤️❤️❤️❤️❤️💐💐💐💐💐😁😁😁😁😁😁😁😁😁😱😱😱😱😱👌👌👌👌👌👌

    • @kalpanas966
      @kalpanas966 Před rokem

      ​@@bapujilokanadham3038

  • @nagarajukuruva4376
    @nagarajukuruva4376 Před rokem +24

    talanet ఎవరి అబ్బా సొత్తు కాదు ...సూపర్ గా వుంది మి సాంగ్ ..కుమ్మేయండి ..చాలా చాలా బగుంది.. మి టీం కి take a bow.....

  • @ShivaShankar-lx1ii
    @ShivaShankar-lx1ii Před rokem

    Super super super super super super super super super super super super super super super

  • @davidm-dx5ob
    @davidm-dx5ob Před rokem +1

    excellent veella dance balaiah garu chudalani korukundamu.manchi bhavishyatthu vuntundhi.super super

  • @bsivakeshava15
    @bsivakeshava15 Před rokem +13

    చాలా బాగుంది ....బ్యాక్‌గ్రౌండ్ కూడా సూపర్ గుడ్ సెలెక్షన్

  • @sureshvayella4077
    @sureshvayella4077 Před rokem +21

    పండు అక్క నువ్వు సేమ్ శ్రీయ అలా ఉన్నావు డాన్స్ కూడా శ్రీ యఅలా చేశావు డ్రెస్సులు కూడా శ్రేయ చేసుకున్నట్టే ఉంది ప్రజ్వల్ అన్నయ్య నువ్వు హీరోలా ఉన్నావ్ నీకు డాన్స్ రా పోయిన సూపర్ గా చేశావు చాలా బాగా చేశారు చాలా చాలా బాగున్నాయి❤️❤️❤️❤️❤️👌👌👌👌🌹🌹🌹🌹🌹👌👌👌👌👌👌👌👌💃💃💃💃💃💃🕺🕺🕺🕺🕺🕺🕺🕺🕴️🕴️🕴️🕴️

  • @krishna.mudhiraj1991
    @krishna.mudhiraj1991 Před rokem

    సూపర్ డాన్స్ 👌👌❤️❤️💖🥰🥰🥰🥰🥰🥰

  • @dileeps5494
    @dileeps5494 Před rokem +22

    బ్రో రోజు రోజు కీ డాన్సింగ్ మరియు కాస్ట్యూమ్ లొకేషన్ ఆక్టింగ్ అన్నీ సూపర్ గా ఉన్నాయి...తగ్గేది లే👍🥰

  • @ptr1913
    @ptr1913 Před rokem +5

    Song super bayya exlent❤️❤️❤️❤️ అమ్మాయి బాగా డాన్స్ వేసింది super 👍❤️❤️❤️

  • @maheshraju374
    @maheshraju374 Před 10 měsíci +1

    Super bro nenu e song 100 times chusanu inka chudali anipistundi

  • @terlikameswarrao706
    @terlikameswarrao706 Před rokem +1

    Super super super super super dance performance

  • @ramanamoorthy5156
    @ramanamoorthy5156 Před rokem +10

    సూపర్....చాలా బాగుంది....హీరో గారు.....తమిళ్ నటుడు విజయ్ లాగా అనిపించింది......మంచి టైమింగ్.....

  • @valibasha2737
    @valibasha2737 Před rokem +426

    తమ్ముడు చెన్నకేశవ రెడ్డి ఈరోజు కి 20 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా అభినందనలు.బాలయ్య అభిమానులకు ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా

  • @sankarsankart4067
    @sankarsankart4067 Před rokem

    ఇద్దరు చాలా బాగా చేశారు క్యాస్టమ్స్ చాలా బాగున్నాయి అమ్మాయి చాలా బాగా చేస్తుంది 💞💞💞💞💞💞 అమ్మాయి ఎక్సఫ్రెషన్ చాలా బాగాచెసింది

  • @raminaidug9980
    @raminaidug9980 Před rokem +4

    Mind బ్లోయింగ్ ..పండు..prajwal..radha..keep it up..

  • @nagarajupuli2537
    @nagarajupuli2537 Před rokem +15

    సూపర్ గా చేశారు సూపర్ 👍🏻👍🏻👍🏻👍🏻

  • @madhub745
    @madhub745 Před rokem

    Super brother and sister pandu chala Bagundhi marokasare chudalani vundhi brother , pandu sister

  • @chinababurai3520
    @chinababurai3520 Před rokem

    తమ్ముడు అదరగొట్టేసారు సూపర్ సూపర్ excellent

  • @allinonechannal.2827
    @allinonechannal.2827 Před rokem +32

    సాంగ్ మాత్రం ఎక్స్లేంట్ వచ్చింది... మీ డాన్స్ మాస్టర్ అమ్మాయికి హ్యాట్సాఫ్... ప్రజ్వల్ మీ ఇద్దరి జోడీ డాన్స్ కి సూపర్.
    నాకు బాగా నచ్చిన వీడియో ఇది.

  • @Gajjalavenkatareddy1985
    @Gajjalavenkatareddy1985 Před rokem +11

    సూపర్ డాన్స్ , మీ సిస్టర్ అండ్ బ్రదర్.....

  • @sravanthikappala6951
    @sravanthikappala6951 Před rokem

    Nice performance👌 same steps baga dincharu super👌👍

  • @bsudhakarboyasudhakarsudha1993

    Super cute smile maa super 👌👌👌

  • @chinna7569
    @chinna7569 Před rokem +9

    పండు....సూపర్...మీ డాన్స్ అద్భుతం...

  • @Kanaparthi1424..
    @Kanaparthi1424.. Před rokem +4

    Beautiful creation fantastic super 👏👏👌🎵🎼🎵🎵🎵🎵🎵

  • @singlesinthakay4
    @singlesinthakay4 Před rokem +1

    తమ్ముడు,,,సూపర్ ,,,సినిమా పాట ల చేశారు

  • @kavurichiranjeevi836
    @kavurichiranjeevi836 Před rokem

    చాలా బాగుంది సూపర్.👌👌👌👏👏

  • @idrushbasha8525
    @idrushbasha8525 Před rokem +23

    అసలు ఒరిజినల్ సాంగ్ చూస్తున్నట్టే ఉంది చాలా కష్టపడ్డారు చాలా బాగా చేశారు సూపర్ జై బాలయ్య

  • @mohanramu3329
    @mohanramu3329 Před rokem +13

    సాంగ్ చాలా బాగా తీశారు. బాలయ్య చేసిన అన్ని పాటల లో ఈ పాట నాకు చాలా ఇష్టం.

  • @ramanjulugudupalli1030

    Nice song brother and sister👭👭👭👭 super

  • @ragulajyothsna9515
    @ragulajyothsna9515 Před rokem

    Super వాట్ పర్ఫార్మెన్స్

  • @ammaramanji2729
    @ammaramanji2729 Před rokem +16

    20 years తర్వాత ఇది ఒక తీపి గుర్తు ....ఈ పాట కోసం ఎంత మంది wait చేశారు ....నేను మొన్న ప్రోమోలో first కామెంట్ అని చేసను .....సూపర్

  • @anandbabu6456
    @anandbabu6456 Před rokem +11

    తమ్ముడు ప్రజ్వల్ సాంగ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ముఖ్యంగా మీ ఇద్దరి జంట చాలా బావుంది. కొరయోగ్రఫీ మరియు కాస్ట్యూమ్స్ ...డైరెక్షన్ ఇలా అన్నీ బావున్నాయి కీప్ ఇట్ అప్,👍👌💐💐

  • @venkatasubramanyam2624

    Fantastic nice dance madam bro super super 💐👌👌👌👌

  • @LakshmiBandaru-yd7rd
    @LakshmiBandaru-yd7rd Před 4 měsíci +1

    Anna Baga chesaru akka mi dress super exllent 💝 akka miru dance enka Baga veyali

  • @ajayrajana143
    @ajayrajana143 Před rokem +9

    Iddaru chala baga chesaru bro choreography n DOP superb 👌

  • @varalakshminunna5876
    @varalakshminunna5876 Před 11 měsíci

    Nice 👍👍👍👍 super dance cute Jodi beutifull dressings

  • @user-fe2gh4yy4o
    @user-fe2gh4yy4o Před 3 měsíci +1

    జోడి చాలా చాలా బాగుంది

  • @shivashankar3545
    @shivashankar3545 Před rokem +16

    ఎక్స్ల్లెంట్ composing తమ్ముడు.. Both are సూపర్బ్.

  • @kannurirao5903
    @kannurirao5903 Před rokem +108

    సాంగ్ చాలా చాలా బాగా తీసారు! సినిమా లో చుసినట్టు అనుభూతి కల్గింది మీ ఇద్దరు సూపర్ సూపర్! బాలయ్య సార్ పేరు పైకీ ఎత్తేశారు! ఆల్ ది బెస్ట్!👌

  • @pallerikaraj3007
    @pallerikaraj3007 Před rokem

    Super....ammayi navvu chala bagundi

  • @vaasuramya2822
    @vaasuramya2822 Před rokem

    సూపర్ సూపర్.... 👌👌👌

  • @rraju2869
    @rraju2869 Před rokem +29

    ఇరగదీసారు పోండి congratulations both

  • @raghuram6932
    @raghuram6932 Před rokem +12

    బ్రో మీ పాట డాన్స్ ఎన్ని చెప్పినా వేస్టే అంత చాలా బాగా చేశారు మీరు ఇలాంటివి మరి ఇంకెన్నో చెయ్యాలి అందర్నీ హ్యాపీగా ఉంచాలి మీరు హ్యాపీగా ఉండాలి హ్యాపీ న్యూ ఇయర్

  • @durgachapala8211
    @durgachapala8211 Před rokem

    Super performance iddaru

  • @qwrrteqwerrw5820
    @qwrrteqwerrw5820 Před rokem +1

    Nice location 👌

  • @ntrfansclub9658
    @ntrfansclub9658 Před rokem +7

    Choriographey Supabb bro.........Aa Basher master Kanna 1000% meru Baga Chesaru.....Radha Sir Ur The Supabbbb Supabbb......No Words......
    And Dance Eddaru Kummesaru

  • @polaiahtella3010
    @polaiahtella3010 Před rokem +4

    రాధ గారు చాలా కష్టపడి చాలా బాగా నేర్పించారు రాదా చాలా బాగా చేశారు

  • @subedharh2920
    @subedharh2920 Před rokem

    Super chala Baga chesaru eddharu super

  • @teluguchristiansongspurnima

    ఉష పొట్టిమమ కంటే వీళ్లిద్దరూ సూపర్ గా చేశారు...సూపర్ .లొకేషన్ అదుర్స్

  • @boyamuralikrishna8015
    @boyamuralikrishna8015 Před rokem +11

    మనస్సుకు చాలా సంతోషంగా ఉంది అన్న, సూపర్.

  • @firdhosali2075
    @firdhosali2075 Před rokem +7

    ఇలాంటి మరిన్ని సాంగ్స్ రావాలని కోరుతున్న...🌹🌹

  • @marriramarao9664
    @marriramarao9664 Před 9 měsíci

    👌👌👌 సూపర్ డాన్స్

  • @kakajsbdhdh
    @kakajsbdhdh Před rokem

    అమ్మాయి expressions, grace, dance... చాలా బాగున్నాయి.....కొన్ని చిన్న చిన్న సినిమాల నుండి హీరోయిన్ గ ట్రై చేయొచ్చు...

  • @asirwadsudha1572
    @asirwadsudha1572 Před rokem +3

    సూపర్ అదరగొట్టేశారు.ఇద్దరికిద్దరూ సూపర్.

  • @bollavaramharideep9653
    @bollavaramharideep9653 Před rokem +34

    అన్నట్టు మరిచిపోయా మీ combination malli మళ్ళీ చూడాలనిపించేలా వుంది...have a great future...all the best...for all the team...

  • @kvani5647
    @kvani5647 Před rokem

    Super Andi prajvel garu mii team

  • @chandrasdarling6494
    @chandrasdarling6494 Před rokem

    Chala bagunnayi pandu expressions

  • @narasimhulunarasimhulu664

    Jai balayya..✊ congratulations 💐

  • @sammu9709
    @sammu9709 Před rokem +4

    సూపర్ డాన్స్ 😘😘😘😘 చాలా బాగా వేశారు డాన్స్ all the best ❤️ I

  • @venkyvenky83
    @venkyvenky83 Před rokem

    Super ga vachidhi👍👍

  • @user-xc4ly4ct1j
    @user-xc4ly4ct1j Před 11 měsíci

    Super super super ❤️❤️💯💯💯💯💯🌹🌹🌹🌹🌹👌👌👌👌❤️❤️❤️

  • @ramachandra8908
    @ramachandra8908 Před rokem +9

    ఇలాగే మా బాలయ్య సాంగ్స్ ఎంచుకోండి బ్రదర్ సూపర్

  • @veeralakavath2966
    @veeralakavath2966 Před rokem +60

    చాలా బాగా చేశారు అన్న సూపర్ ,, ఈ సాంగ్ అంటే చాలా ఇష్టం మీరు చేసినందుకు ధన్యవాదాలు 🌹🌹🌹🌹🌹

    • @krishnasai9453
      @krishnasai9453 Před rokem

      super

    • @krishnasai9453
      @krishnasai9453 Před rokem

      nenu balaiah picha fan meeru super ga chesaru prajwal super radagaru super bava bava song balagopaludu
      prajwal uasha pandu kalisi cheyara plspls

  • @shanigarapumanasa3076

    Chala bagundi song

  • @srikanthadapamachanpalli8122

    Locations, costumes assalu superb 👌

  • @rajugundas9288
    @rajugundas9288 Před rokem +7

    రాధ గారు మీ డైరెక్షన్ సూపర్ . Congratulations 💐💐💐

  • @lakshmiveerabhatla5176
    @lakshmiveerabhatla5176 Před rokem +5

    చాలా బాగా చేశారు అండి ఇద్దరు కూడా excellent performance 👌👌👌👍💐😍🎉🎉🎉 prajwal garu chala baga chesaru meru👌👌👌👌🤗😍 costumes and locations also super and team kuda super

  • @mahimakumarirapaka
    @mahimakumarirapaka Před rokem

    Supr good job both of you brother and sister 👏 ❤️💞🎶🎶🌹🥰🌹🥰

  • @meesalalokeswari7794
    @meesalalokeswari7794 Před rokem

    పండు super ga dance chestundi nice

  • @srinivasad.n4857
    @srinivasad.n4857 Před rokem +13

    Superb song
    Jai Balayya 💐💐💐💐💐💐💐💐

  • @sktrkala2068
    @sktrkala2068 Před rokem +12

    Best song best matching .i think ఇప్పటివరకు మీరు చేసిన సాంగ్స్ లో ఇది బెస్ట్ సాంగ్ అవుతుంది

  • @kk-yc6io
    @kk-yc6io Před rokem

    వండర్ క్రియేట్ సాంగ్ ......

  • @nagarajumora7040
    @nagarajumora7040 Před rokem +1

    Costumes super

  • @yanadaiahchowdary4401
    @yanadaiahchowdary4401 Před rokem +4

    Super jai balaiah 👌💐

  • @vasubvn1345
    @vasubvn1345 Před rokem +3

    Superr ga vachindi, chala baga chesaru, pandu garu mi smile ☺ bagundi. Keep going 🚀 rock.

  • @babjidegala1436
    @babjidegala1436 Před rokem

    Super..super...super.................................